ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🙏️సర్వస్య శరణాగతి గురుదేవా ఓం నమఃశివాయ ఓం ఆదిపరాశక్తినే నమః🙏️ ఓం గం గణపతయే నమః 🙏️ ఓం శ్రీ కుమారస్వామినే నమః🙏️ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🏻 ఓం శ్రీ గురు దేవ దత్త భగవాన్ కి జై 🙏🏻
ఓంకారేశ్వర శివ లింగేశ్వరుడు, స్పటిక శివ లింగేశ్వరుడు, శ్రీ చక్ర మాత అమెరికా భక్తుల ఆరాధనకు గురుదేవుల చేతుల మీదుగా దిగ్విజయంగా ప్రతిష్టించబడి కొలువుదీరినారు. అది అమెరికా వాసులు అదృష్టంగా భావిస్తున్నాము. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీ చక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌸🌷🌹🙏🙏🙏🙏🙏🙏
జగద్గురు దేవుల పాదపద్మములకు నమస్సుమాంజలి 🙏 India లోనే కాకుండా, America లో సైతం శివ, శక్తులను ప్రతి ష్టించడం , అమెరికా వారి అదృష్టం ఆ నేల చేసుకున్నపుణ్యం. దేశ, విదేశాలలోనూ, సిద్ధగురుదేవుల ఖ్యాతి ప్రకాశి స్తూ ఉంటుంది.🙏
@12.20 స్ఫటిక లింగంలో శ్రీ చక్ర ప్రతిబింబం 👌👌👌👌😍😍😍
ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🙏️సర్వస్య శరణాగతి గురుదేవా ఓం నమఃశివాయ ఓం ఆదిపరాశక్తినే నమః🙏️ ఓం గం గణపతయే నమః 🙏️ ఓం శ్రీ కుమారస్వామినే నమః🙏️ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🏻 ఓం శ్రీ గురు దేవ దత్త భగవాన్ కి జై 🙏🏻
ఓంకారేశ్వర శివ లింగేశ్వరుడు, స్పటిక శివ లింగేశ్వరుడు, శ్రీ చక్ర మాత అమెరికా భక్తుల ఆరాధనకు గురుదేవుల చేతుల మీదుగా దిగ్విజయంగా ప్రతిష్టించబడి కొలువుదీరినారు. అది అమెరికా వాసులు అదృష్టంగా భావిస్తున్నాము. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీ చక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌸🌷🌹🙏🙏🙏🙏🙏🙏
@8.48 స్ఫటిక శివ లింగం 🙏🏻
The grace of Texas devotees are indescribable❤❤
@1.30
నిశీధిలో సింహాసనం అధిస్టించినట్లు అనిపించింది❤️
జగద్గురు దేవుల పాదపద్మములకు నమస్సుమాంజలి 🙏
India లోనే కాకుండా, America లో సైతం శివ, శక్తులను ప్రతి ష్టించడం , అమెరికా వారి అదృష్టం ఆ నేల చేసుకున్నపుణ్యం. దేశ, విదేశాలలోనూ, సిద్ధగురుదేవుల ఖ్యాతి ప్రకాశి స్తూ ఉంటుంది.🙏
బాలా అమ్మకి 3 ప్రీతికరం! అందుకని 3 గట్లు 💕😍. అంతేనా? 3 గట్ల పై శ్రీ చక్రం, జతగా స్ఫటిక లింగం - ఆ height ఎంత చూడ చక్కగా ఉంది! ❤️
@5.28( భక్తులు) ఉన్ని దుస్తులు ధరించేంత చలి వణుకులో కూడా స్వామి వారు దేహ స్పృహను మరిచి కార్యోన్ముఖులు అవడం వారికి గాక ఎవరికి చెల్లు?🙏🙏🙏🙏🙏