priyuni sannidhanam lo Telugu Christian Song...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 11

  • @saradasara9848
    @saradasara9848 3 ปีที่แล้ว

    Super song ఎన్ని సార్లు వీనినా వినలెనేపిస్తుంది

  • @deepideepu380
    @deepideepu380 3 ปีที่แล้ว +2

    Super 👌👌👌 annaya

  • @mandruprameela6282
    @mandruprameela6282 3 ปีที่แล้ว +1

    ప్రియుని సన్నిధానంలో నా ఆనందం ఆనందమే
    మాటల్లో చెప్పలేనిది - ప్రియుని సహవాసమే
    అంతా కోల్పోయిన సమృద్ది అనుభవమే
    ముందున్న దినముందున ఘనుడున్నాడనే ధైర్యమే
    ఆహా ఆనందమే నా యేసుతో జీవితం
    1.ఏవేవో చేసిన - ఎందెంది తిరిగినా
    ప్రయత్నాలే ముగిసిన - ఫలితమే సూన్యమై మారినా
    మాట సెలవిచ్చినా - తన ఉద్దేశం స్థిరపరుచును
    ప్రమాణం చేసెను - తన కార్యాన్ని జరిగించును
    ఆహా ఆనందమే నా యేసుతో జీవితం
    2. నీవేగా ఆధ్యుడా - నీలోనే మనుగడ
    నీవుంటే అండగా - బ్రతుకంతా పండగ
    వేలాది దూతలలో - ఘనుడైన నా దేవుడు
    నా పక్షమై నిలిచెను - నాకన్ని తానాయను
    ఆహా ఆనందమే నా యేసుతో జీవితం

  • @benjaminsudheer473
    @benjaminsudheer473 3 ปีที่แล้ว +1

    Wow super singing santhosh ur multy talented and nice music bless u guys

  • @adarshregelli2616
    @adarshregelli2616 2 ปีที่แล้ว

    Anna nice singing anna

  • @vanajageddam6510
    @vanajageddam6510 3 ปีที่แล้ว +1

    Vocal super ❤

  • @krishnababumadda3247
    @krishnababumadda3247 3 ปีที่แล้ว +1

    Wooww wonderful singing annayya..

  • @ramyagujja682
    @ramyagujja682 3 ปีที่แล้ว +1

    Glory to God 🙏 Wow!! Super Santhu God bless you. Great job team 👌

  • @apostolicemmanuelchurch723
    @apostolicemmanuelchurch723 3 ปีที่แล้ว +1

    👍

  • @marellaashokkumar5611
    @marellaashokkumar5611 3 ปีที่แล้ว +1

    Super bro

  • @krupav6645
    @krupav6645 3 ปีที่แล้ว

    Scale entii anna