Ex Home Minister Mysura Reddy Reaction On Konda Surekha Comments On Samantha | KTR | Telugu Popular

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 2

  • @smv3971
    @smv3971 หลายเดือนก่อน

    సినిమా, రాజకీయం కలిసే అన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు.
    వీళ్ళ ప్రచారానికి, వీళ్ళ మీద సినిమాలు తియ్యడానికి వాళ్ళు, బదులుగా వాళ్ళ మాదకద్రవ్యాల కేసులు మాఫీ, ఆస్తులు పెంచుకోవడానికి, మిగతా సహాయాలకి వీళ్ళు.
    బయట ప్రపంచానికి తెలియనివి ఎన్నో ఉండుంటాయి.
    వీళ్ళ కోసం జనాలు వాళ్ళ జీవితాలను పాడుచేసుకోవక్కర్లే!
    ఫోన్ టాపింగ్ కేసు ఎంతవరకు వచ్చిందో?

  • @bhaskarkumarbhagyanagar8156
    @bhaskarkumarbhagyanagar8156 หลายเดือนก่อน

    పరాయి మహిళపై తెలుగు రాష్టాలలో దండలు వేయరు. అతడు దండ వేసే రీతిగా సమీపించిన దండను స్వీకరించే ఆమె వేయించుకోదు, చేతిలోకి తీసుకుంటారు. తెలంగాణ లో కానీ ఆంధ్రాలో కానీ భారతీయ సమాజంలో ఈ ఆచారమే లేదు . మైసూరారెడ్డి గారు మీరు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు ఎన్నో సార్లు మీరు తెలంగాణ లోని మహిళా ప్రజాప్రతినిధులను సన్మానిస్తూ చేతికి దండలను అందించారు. కేవలం భర్తతో మాత్రమే దండ వేయించుకోవడం ఎక్కడైనా రివాజు.