తిరుమల కన్నా పెద్ద గుడి కట్టిస్తున్నా.. | Hari Mukundha Decided to Build Temple Larger Than Tirumala
ฝัง
- เผยแพร่เมื่อ 30 มิ.ย. 2023
- తిరుమల కన్నా పెద్ద గుడి కట్టిస్తున్నా.. | Hari Mukundha Decided to Build Temple Larger Than Tirumala
#sumantv #live #update #latestnews #thirumala #temple
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our TH-cam Channel And Give Suggestions any Thing About Health.
Thank you...
తిరుమల కన్నా అన్న మాట వద్దు స్వామి, ఆ దేవుడిని ప్రతి నిత్యం ఇక్కడి నుండి చూసే భాగ్యం కలిగింది అనే భావనే పవిత్రమైన భావన..👌👌
ఈ వయసులో కూడా మీరు చేస్తున్న కృషి గొప్పది. ఆ దేవుడే మీకు తోడుగా నీడగా ఉంటాడు
జై శ్రీ కృష్ణ ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే గాని ఈ కార్యక్రమం చేయించలేరు అదృష్టవంతులు అమ్మ
భక్తుల దగ్గరికే భగవంతుడు వస్తాడు అనడానికి ఇదొక నిదర్శనం, జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Exalent vari janma danyam edi evariki sadyapadadu konni janmala punyam jai sree ram
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా ఎక్కువ సార్లు దర్శించుకునే భాగ్యాన్ని శ్రీకాకుళం జిల్లా వాసులకు కలుగజేసారు.ధన్యవాదములు.
మీకు ఆ భగవంతుని ఆశీస్సులు సదా ఉండు గాక.
చాలా మంచి ఆలోచన గురువు గారు. తిరుమలలో రాజకీయ ప్రభావం పూర్తిగా ఉంది .
స్వామి దగ్గరుండి చేయించుకుంటున్నారు వాళ్ళ చేత అమ్మగారు చాలా చాలా గ్రేట్
ఎందరో మహానుభావులు... కన్న మాతృ భూమి మన భారత దేశం... వీళ్లు అందరూ కారణ జన్ములు...❤❤❤
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌ఆ అమ్మ గారికి,ఆ స్వామి కి ధన్యవాదములు 🙏🙏🙏
చాలా మంచి ఆలోచన ధన్యవాదాలు స్వామి. అలాగే తిరుపతి లో స్వామి వారి దర్శనానికి ఈ ప్రభుత్వాలు ఆటంకాలు సృష్టించి వ్యాపార కేంద్రంగా మార్చాయి
అమ్మవారికి పాదాభివందనలు 🌹🙏🌹
శ్రీ హరి ముకుంద పాండా గారు, వారి తల్లి విష్ణు ప్రియా అమ్మ 110 సంవత్సరాల వయస్సు, అమ్మ యొక్క ధనంతో, ఎవరి దగ్గిర ధనము తీసుకోకుండా, కాశీబుగ్గ , పలాస మండలం, శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న శ్ర వెంకటేశ్వర స్వామి దేవాలయం, అతి పెద్దది, అద్భుతమైనది. వారికి ఆ దైవం యొక్క కరుణ ప్రసరించాలని కోరుకుందాము .
❤
Kasibugga daggara ekkadayya
@@arunakumarikuna1013mdo office road nunchi right side down lo Rajkumar doctor valla father ayana
Kaliyuga swayambhu vigrahaniki, pettudu vigrahaniki thedaleda.
చేలా బాగుంది సార్. ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🙏
దీనిని వర్నీచతం సాధ్యం అయ్యేపనికాద్దూ. ఆ వూర్ప్ప్రజలు చాలా అదృష్టవంతులు.అమ్మగారికి శ్శతకోటి వందనములు. వయసు సహక్రిస్తే చూడాలని వుండే.
" చరిత్రలో నిలిచిపోతుంది ఈయన పేరు ఈయన తల్లిగారి పేరు ! చాలా గొప్ప విషయం ఎవరిదగ్గర డబ్బులు తీసుకోకుండా గుడి కట్టించటం అంటే అది సామాన్యమైన విషయం కాదు.... సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడి దయ ఉంటేనే చేయగలరు ఇంతటి మహాత్కార్యం ! ఓం నమో వెంకటేశాయ !"
ప్రపంచ ప్రఖ్యాత చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగ వ్యాపార కేంద్రంగా మారిపోయింది సామాన్య భక్తులకు దర్శనం కోసం వేచి వేచి చూడాల్సిందే ప్రతీ దానికి ఒక రేటు డబ్బు ఉన్నావాడికే దేవుడుదర్శనం వేరం అంత భగవంతుడు ప్రతీ దానికి రేటు పెట్టు అని చెప్పినట్లు సర్వే జనా సుఖినోభవంతు కి సరైన అర్ధం ఆ భగవంతుడే చెప్పాలి
God blesses are always with you
Great Devotion - Superb testimony. Hats Off to Ammagaru and the Son Hari Mukunda garu . 🙏🙏🙏
May the Lord Venkateshwara Swamy bless the Ammagaru and her son Hari Mukundha garu to complete the temple.
ఈ దేవాలయం కూడా ప్రసిద్ధి కావాలని నా కోరిక 🙏
Great 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏 dhanya vaadalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓమ్ నమో వేంకటేశాయ. మీరు చాలా చాలా గొప్పవారు సార్
Such a great person sir u are... Meeru kattina Durga gudi kooda chala shakti kaladi.... Sri matre namaha....
Chala bagundi grate
Excellent. GOD bless you
Chala bagundi
Great👍👏 om namo venkateshaya
Om Namo Sri Venkatesaya 🙏🙏 Very Good and Nice Temple 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
చాలా మంచి ఆలోచన సార్ మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻
Sir really great especially your mother decision is outstanding very great achievement your and your mother is God blessed people and Thanks for sharing valuable information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great work on Temple.
Long live.
Great
Really Great 🙏
ayanani ma chinnappati nundi choostunnam anthe healthy ga vunnaru ippatiki kooda, every Monday oorilo bicchagallu andariki bhojanalu pettevaru ayana great person 🙏
నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anchoring is excellent.
🙏 temple kattistunna Ammagariki padhabhivandanam 🌹
Ammagaru chala sahrudayamtho chala manchi panulu chestunnaru. Vari vudaara swbhavaaniki Naa padaabhi vandanamulu.🙏🙏🙏🙏🙏🙏🙏
Really Great Work 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయః, ఓం నమో శ్రీనివాసాయః 🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Venkatesha , Great mother gariki pranamalu 🙏🙏🙏💐🙏🙏🙏
Wonderful!
Very very ...Great
Chalahappygaundi
Very good. Om Namo Venkatesaaya namaha
Namaskar am Thallee,Great job dhanyosmi, Jai Sree Krishna
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏
మీ అమ్మ గారికి మా శిరస్సు వంచి 🙏🙏🙏🙏🙏
😊
Super om namo narayanaya
Chala great👏
గ్రేట్
Really great work
Really great sir🙏🙏🙏
Great 🙏🙏🙏🙏
Great 🙏
చాలా బాగుంది
Great.
Great Temple.Donor is so great.she deserves high respect in entire India.
Amma ,great job
really great.. this is the proof that real devotees still present in srikakulam.. such an honest and great work... may be she was a real architect
It is in Palasa my own place very great sir
Wonderful
తయారు అయిందా అండి ఓంః వేంకటేశాయ నమః
Grate
ఓమ్ నమో వేంకటేశాయ నమః. అది స్వామి వారి అనుగ్రహం.
Koti namaskaramalu amma meeku🙏🙏🙏 on namo venkatesaya
All the best
It's great
Om Nomo Narayanaya, the best future Ammagariki oha Devudu Ayuarogyalu evalani korukutu 0k.
న మో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏ధన్యవాదములు
Govinda Govinda chala great🙏🙏🙏
ఓం శ్రీ నారాయణ నమో.
Om namo venkatesa, ammaku dhanyavadalu
Nice
Om Namo venkatesaya.👏👏
OM NAMO VENKATESAYA.🙏🙏🙏🙏🙏🙏🙏.
Namo Venkatesaya
Great god is all over
👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌👏🏼 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Temple looks nice
Namo venkatesa.mee talligaru and meeru karanajanmulu.devudu ekkadaina okaare.indu gala.......
Om namo venkatesaya
తిరుమల చాలా పుణ్యస్థలం,దివ్యమైనది స్వామి దానితో సమానమైనది మరొకటి ఉండదు.
Om.namo venkateshaya.
ఇప్పుడు తిరుమల నిజంగానే వ్యపరకెంద్రo అయ్యింది.డబ్బున్నోల్లు దగ్గరనుండి చూస్తున్నారు, డబ్బులేని వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు.ప్రతీదగ్గరా డబ్బు లేదా పలుకుబడి ఉన్నవాళ్ళకి సౌకర్యాలు.వేరే మతాల వాళ్ళకి ఇదొక అవకాశం మన మతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు.ఈ విషయం లో మనం మౌనం గా వుండడమే తప్ప ఏమీ చెప్పగలం
Om namo Venkatesaya
May venkateswara swamy.bless her without any obstruction All the best
Om namo venketeswaraya namahaa...
Marvlous
Vip దర్శనం పెట్టకండి 🙏🙏😄. వెంకన్న కు దండాలు 🙏🙏💐💐💐
🙏🏻🙏🏻
Hatts off
Om Namo Venkateshaya
Jai sri mannarayana
Om namo venkateshaya
Super super 👌 super
జై శ్రీమన్నారాయణ
Chala bagundi
Let's wait to see the completed temple...
🙏🙏OM NAMO VENKATESAYA.
Kaliyuga vykunta venkateswaruni svayambhu vigrahaniki, ( tirumala) epudu pettudu vigrahaniki,theda ledha, dabbu undhi kada ani, meharbhanitho kattadam valla, vigrahaniki sakthy, mahimalu vasthunda. Devunni yevariki vare avamanincha kudadhu.
Jai sree mannarayana
E thath garu maku Baga thuslu maku chinnppudu school ke velle time lo bags , clothes, chapplu Anne echvaru.chala mande ke help chsaru . Meeru appudu andanga undilini korkuntunnmu.🙏🙏🙏
ఓం నమో వేంటేశాయ