ఇండస్ట్రీలో No.1 Game Changer సినిమాకి దక్కిన గౌరవం| ఎర్రిపుష్పం గాళ్లకు పిచ్చెక్కుతుంది | RamCharan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 13

  • @lakshminarasimha7789
    @lakshminarasimha7789 9 วันที่ผ่านมา +6

    Super hit movie block buster nijamaina sankranti 2025 real cinema sir thanks

  • @bayyaravi783
    @bayyaravi783 10 วันที่ผ่านมา +8

    Charan ❤️❤️❤️❤️❤️

  • @JPK-do1cp
    @JPK-do1cp 8 วันที่ผ่านมา +4

    Super movie
    geme chenger

  • @pushparajukotte7699
    @pushparajukotte7699 8 วันที่ผ่านมา +1

    Super movie jai global star

  • @mittabhagavan3942
    @mittabhagavan3942 7 วันที่ผ่านมา +1

    "#GAMECHANGER" FIRST సూపర్ HIT OF THIS YEAR 👌💐
    Cinima REVIEW రాసే వారి వాళ్ల చాలా సినిమాలు నష్టపోతున్నాయి ......!
    "Cinimaa review" అంటే సినిమా ఎలా వుంది, ఆర్టిస్టులు ఎలా చేశారో, డైరెక్టర్ ఎలా దర్సకత్వము చేశారు, నిర్మాణ విలువలు(నిర్మత) , సంగీత దర్శకుడు మ్యూజిక్, రీ రికార్డింగ్ ఎలా వుంది అనేది చెప్పాలీ .
    అంటే కానీ , అన్నీ బాగున్నాయి కాని సినిమా లో ఎదో లోపించింది, ఇంకా గట్టిగా తీయల్సింది అని కొత్త సినిమా REVIEW లు CHEBUTUNNARU .
    అసలు సినిమా కాదు కదా కనీసం short film కూడా తీయని ఎదవలు అంతా సినిమా review లు చెప్తే..... ఏ సిన్మా లు హాల్లో ఆడవు , సినిమా హాల్లు మూసుకొవలి .
    ఈ మధ్య "GAME CHANGER " సినిమా రివ్యూ లో చాలా మంది అన్నీ బాగున్నాయి , హీరో సూపర్ గా చేశాడు, మ్యూజిక్ సూపర్, కెమేరా పనితనము సూపర్, విలన్ ~ హీరో సీన్స్ & డైలాగ్స్ అదుర్స్ అని చెప్తరు .
    కానీ...... సిన్మా లో ఎదో లోపించింది, GAME CHANGER సినిమా ను ఇంకా గట్టిగా తీయాల్సింది, అని రివ్యూ పెట్టిన వాళ్ళకు అసలు సినిమా లో ఇంకా ఏం కావాలో వాల్లకైనా తెలుసా అని అన్పిస్తుంది .
    సినిమా లో అన్నీ బాగున్నాయ్ కాని సినిమా లో ఇంకా ఎదో తక్కువైంది అనే వాల్లంతా పుష్పా లోని సైకో విలన్(ఒకటి తక్కువైంది) లాగా తయారయ్యారు . సినిమా లు బాగా ఆడాలి, సినిమా ఇండస్ట్రీ పది కాలాలు పాటు హాయిగా వుండాలని కోరుకోండి .
    {"#మనిషి అనేవాడు ఎప్పటికైనా ఒకరి మంచి కోరుకోవాలి కానీ,,,,, ఒకరి చెడు (నాశనం) కోరుకో కూడదు .}
    సినిమా రివ్యూ లు రాసె వాళ్ళు , పైన 👆👆కొటేషన్ గుర్తు పెట్టుకుని , CINIMA review లు రాయండి .
    Note : మన తెలుగు వాళ్ల కు ఉన్న పెద్ద (దౌర్భాగ్యం, రోగం, దుర అలవాటు..) ఏంటంటే.... "మనం బాగు పడక పోయిన ఫర్వాలేదు , పక్క వాడు బాగు పడకూడదు. " 👈 ఈ సామెత ను చాలా మంది cinima Review లు రాశేవాళ్ళు , కొంత మంది హీరోల దురాభిమానులు follow అవుతున్నారని అనిపిస్తోంది .
    {# దయచేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని ముఖ్యంగా బతికించండి ...........!}
    🙏💐

  • @praveenkumardyavanapelly7885
    @praveenkumardyavanapelly7885 9 วันที่ผ่านมา +2

    Movie is excellent

  • @AlekyaRani-j5c
    @AlekyaRani-j5c 10 วันที่ผ่านมา +2

    ❤❤❤❤❤❤

  • @ShekarRegunta
    @ShekarRegunta 10 วันที่ผ่านมา +2

    ❤❤❤❤ rc fans

  • @chegurimahesh7539
    @chegurimahesh7539 10 วันที่ผ่านมา +1

    Superb movie

  • @javvadidurgaprasad-j4l
    @javvadidurgaprasad-j4l 8 วันที่ผ่านมา +2

    Nijam chepavu

  • @dadakhalandar2740
    @dadakhalandar2740 8 วันที่ผ่านมา

    ✊✊✊✊✊✊✊✊✊

  • @ramani1436
    @ramani1436 4 วันที่ผ่านมา

    Super movie game chenger verry puspam laku ardham kadu.