ఈవీఎం లు రద్దు చేసి పేపర్ ballot నిర్వహించాలి.. ఎట్టి పరిస్థితులు లో నూ ఈవెనింగ్ ఆరు గంటల లోపు పోలింగ్ ముగించాలి.. లేదా ఆపేయ్యాలి.. వెంటనే కౌంటింగ్ స్టార్ట్ చెయ్యాలి.. లేదా.. ఈవీఎం ల తో నిర్వహించాలి అనుకుంటే vv pat స్లిప్ అన్నీ లెక్కించాలి.. పోలింగ్ మాత్రం ఈవెనింగ్ ఆరు లోపు ముగించాలి..
100 %E V M లు tampring కరెక్ట్. బేలెట్ ద్వారా బీజేపీ ఓటమి తప్పదు. బేలెట్ పేపర్ ఎలక్షన్ జరిగితే. ఒక ఓటర్ స్లిప్ తేడా జరిగితే అది కరెక్ట్ కాకుండా బాక్సలు సీల్ వేయడం జరుగదు. నెక్స్ట్ ఎలక్షన్ బేలెట్ ద్వారా జరుపండి.
మీ పోరాటం ఆరాటం ప్రజాస్వామ్యం నూటికి నూరుశాతం మా మద్దతు, సమాజంలో మీలాంటి వారు కావాలి ధర్మం సత్యం పలికిన పలుకులు మీ ప్రయత్నం సఫలం కావాలి చింతా మోహన్ గారు
Naaku oka visayam artham kaaledhu? Naa vote yelaa veyyalo nenu decide chesukovaali. EC is just a facilitator and I should be facilitated to vote as I like.. EVM is not my option.. Ban EVM save democracy
Ec చెప్పింది ఏమి అంటే ఒక నిమిషం లో ఒక ఓటు వేయగలరు అని ఒక గంటలో 76 ఓటులు ఎలా వేశారు అంటున్నారు. 2.ఒక EVM చేపసిటి 1200 ok కానీ 10 గంటలు కంటిన్యూ గా ఓట్లు వేస్తే 600 ఓట్లు పడతాయి . కంటిన్యూ గా 20 గంటలు ఓట్లు వేసిన 1200 వస్తాయి 3.1500 KI EVM కెపాసిటీ పెంచడంలో "EC " ఉద్దేశం ఏంటి . 4.ఈ చిన్న లాజిక్ తో మీరే ఆలోచించండి EVM ఏం ట్యాంపరింగ్ జరిగిందో లేదో
Sir E V M tampering. Done Exactly...ప్రజల వేసిన ఓట్లు కాబట్టి..మనము ఎవరికి వోట్ vesyaro..ఎవరు గెలుస్తారో...ఆ నమ్మకం వుంటుంది...గత ఎన్నికల్లో Y C P ఘోర పర జయం
Evms are may be not fit this country and most of the staff not technical fit to operate machines where as the staff required more as this item is on discussions.But our most technocrats of party oriented personalities. There fore evms are not suitable so as to save the democracy in India.
ఇంతమంది రాజకీయనాయకులు అరచి గగ్గోలు పెట్టినా యెలెక్షన్ కమిషన్ గానీ ప్రభుత్వాలు అవి తప్పు అని ఎందుకు చెప్పడం లేదు. ఎలెక్షన్ కమిషనర్ ఒక్క సారి ఈ విషయం దృష్టితో సరించి ఓడినవారు ఇలా మాట్లాడుతున్నారు అన్ని కరెక్ట్ గా అవుతున్నాయి అని ప్రజలకు ఎందుకు చెప్పలేక పోతున్నారు. అందుకే ప్రజల్లో గందరగోళం ఉంది. చదువుకున్నవారు కూడా ఈ విమర్శలు కరెక్ట్ అని నమ్ముతున్నారు. అందుకే ప్రజల్లో ఉన్న గందర గోళం పూర్తిగా తొలగించి మళ్ళీ ఎవరు మాట్లాడకుండా చేసే పని చేయాలి. అప్పుడే ప్రజల్లో ఉన్న గందరగోళం పోతుంది. లేకుంటే evm టాంపరింగ్ కరెక్ట్ అనిపిస్తుంది. ప్రజల్లో క్రేజ్ ఉన్న నాయకుడు జగన్ ఓడిపోవడం evm టాంపరింగ్ వల్లే ననిపిస్తుంది
25000 cr scam lo unnodu okkadu ippudu eci lo oka high position lo unnadu vadu okkade kadu chala mandi unnaru walla masters ela chpte ala nadvali ledante next day case reopen aitadi.😀
2019 లో కూడ మీ జగన్ గారు 151 సీట్లు టాంపరింగ్ చేసే గెలిచారు చాలా మంది అప్పట్లో చాలామంది అన్నారు. మరి అప్పట్లో మీ జగన్ గారు EVM గురించి ఏమి మాట్లాడాలో ఆ వీడియోలు చూడండి, 2019 లో మీ జగన్ గారు EVM ల గురించి ఓడిన వారే నిందలు వేస్తారని, EVM లు చాలా బాగా పని చేస్తున్నారు. అంటే మీ జగన్ గారి పార్టీ గెలిస్తే EVM లు మంచివి, ఎదుటి వారు గెలిస్తే EVM లు టాంపరింగ్ అయినట్టా? ఎవరు వద్దంటున్నారు లక్షణంగ బాలెట్ పేపర్ తోనే ఎన్నికలు జరిపించమనండి, కాకపోతే అవకతవకలు జరగకుండా చూడండి. మరి టాంపరింగ్ చేసేటప్పుడు వుంటే BJP 350 పైగ mp seats గెలుచుకున్నది కదా. మీ ఛానల్ మరియు మీరు జగన్ గారి భక్తులని అందరికి తెలుసు.
@@p_sndpwhy are you trying to protect false practices in election procedure? Hacking wasn’t a habit or business since 20 years it’s possible by intercepting the Evm in its frequencies that’s what had been happening and if ECI is fair enough why it’s hesitant to tally vvpat slips with control unit? It’s clear that after seeing the election process by ECI malpractices are happening selectively in 20 percent polling booths
1 .అశేషమైన అభిమానగనం 2 . వెనుక మెజారిటీ ఓటు బ్యాంక్ ఉన్న కులం 3 . నిజయతీపరుడు అనే బ్రాండ్ 4 . సొంత కష్టార్జితాన్ని ఆపదలో ఉన్న వారి కోసం మంచినీళ్ల లా ఖర్చు పెట్టడం 5 స్వార్ధం కోసం ఏ రోజు ఏ పార్టీని వాడుకోకపోవడం ..ఇన్ని మంచి కారణాలున్న రెండు చోట్ల దారుణమైన ఓటమి చెందినా హుందాగా ఓటమిని ఒప్పుకునే విశాల హృదయం .ఎప్పుడు వ్యవస్థల మీదబడి ఏడవలేదు ......ఛీ మీ బ్రతుకులు ...ఒళ్ళంతా అవినీతి మరకలు చేతికి బాబాయ్ హత్యా మరకలు ఏ నాడు ఐదు పైసలు సొంత సొమ్ము తీసి ఖర్చు పెట్టిన సందర్భం లేదు సొంత అమ్మ మీద చెల్లి మీద దారుణమైన వ్యక్తిగత దాడి ..అటువంటి వాడు ఓడిపోతే నీలాంటి** సోషల్ మీడియాలో పిసుక్కుని చచ్చిపోతున్నారు ఇలాంటి వీడియోలు చేస్తూ బ్రతుకుతున్నారు
Today Supreme Court advocates too has not participated in protest against the verdict of not interfering in ECI recounting proceedings even after collecting money for expenses what’s stopping them to do so?
enka evm mission program ela vundo kuda international level expert s kuda check cheyinchali tamparing and evm mission program ela rasundo kooda check cheyinchali international expertsto anni vishayalu chala clear ga vundali
ఈవీఎంలలో మాయ జరుగుతుంది. రాజశేఖర్ గారికి అభినందనలు.
చింతా రాజశేఖర్ గారు.. ఇన్నాళ్లు ఎక్కడున్నారు సార్? మీ డిబేట్స్ కోసం ఎదురు చూస్తున్నాము..
మానేశా
ఈవీయం టాపిక్ కాబట్టి వచ్చా
ఈవీఎం లు రద్దు చేసి పేపర్ ballot నిర్వహించాలి.. ఎట్టి పరిస్థితులు లో నూ ఈవెనింగ్ ఆరు గంటల లోపు పోలింగ్ ముగించాలి.. లేదా ఆపేయ్యాలి.. వెంటనే కౌంటింగ్ స్టార్ట్ చెయ్యాలి.. లేదా.. ఈవీఎం ల తో నిర్వహించాలి అనుకుంటే vv pat స్లిప్ అన్నీ లెక్కించాలి.. పోలింగ్ మాత్రం ఈవెనింగ్ ఆరు లోపు ముగించాలి..
Oka vela 6 tharvaatha q lo voters vunnaa atleast cc footage record choopettaali.
100 %E V M లు tampring కరెక్ట్. బేలెట్ ద్వారా బీజేపీ ఓటమి తప్పదు. బేలెట్ పేపర్ ఎలక్షన్ జరిగితే. ఒక ఓటర్ స్లిప్ తేడా జరిగితే అది కరెక్ట్ కాకుండా బాక్సలు సీల్ వేయడం జరుగదు. నెక్స్ట్ ఎలక్షన్ బేలెట్ ద్వారా జరుపండి.
రహస్య ఓటింగ్ అనే డానికి అర్ధం మారిపోతుంది కదా!ఈ రహస్య ఓటింగ్ EVM ల టేంపరింగ్ కి మూలం.
ఈవీఎం మనుప్లేటింగ్ వాస్తవం
మనుపలేషన్ జరుగుతుంది
వి వి ప్యాట్స్ లెక్కించలేని స్థితి లో వున్నారు
ప్రజలలో అనుమానాలు ఉన్నాయి sir.
ప్రళల్లో అనుమానం వచ్చింది
Super analysis
ఈవీఎం టాంపరింగ్ డిబేట్ పెట్టండి
మీ పోరాటం ఆరాటం ప్రజాస్వామ్యం నూటికి నూరుశాతం మా మద్దతు, సమాజంలో మీలాంటి వారు కావాలి ధర్మం సత్యం పలికిన పలుకులు మీ ప్రయత్నం సఫలం కావాలి చింతా మోహన్ గారు
Should take public opinion. How can someone expects EC gives negative opinion about EVM’s?
Naaku oka visayam artham kaaledhu? Naa vote yelaa veyyalo nenu decide chesukovaali. EC is just a facilitator and I should be facilitated to vote as I like.. EVM is not my option.. Ban EVM save democracy
మాకపోలింగ్ లో వివి ప్యాట్స్ లెక్కించండి
మహారాష్ట్ర కాదు అల్ ఓవర్ ఇండియా
మీరు చెపొంది నిజం
EC, gaddithintunnadu, BJP vari ichhina gadditinunnadu.
👌👌👌
ఎలక్ట్రానిక్ మిషన్ పనిచేస్తుంది బీజేపీకి
బ్యాలెట్ ఓటు నిర్వహించడం మంచిది
బీజేపీ ఈవీఎం mania
Evm లు manu ప్లాషన్ జరిగింది
Ec చెప్పింది ఏమి అంటే ఒక నిమిషం లో ఒక ఓటు వేయగలరు అని ఒక గంటలో 76 ఓటులు ఎలా వేశారు అంటున్నారు.
2.ఒక EVM చేపసిటి 1200 ok కానీ 10 గంటలు కంటిన్యూ గా ఓట్లు వేస్తే 600 ఓట్లు పడతాయి . కంటిన్యూ గా 20 గంటలు ఓట్లు వేసిన 1200 వస్తాయి
3.1500 KI EVM కెపాసిటీ పెంచడంలో "EC "
ఉద్దేశం ఏంటి .
4.ఈ చిన్న లాజిక్ తో మీరే ఆలోచించండి EVM ఏం ట్యాంపరింగ్ జరిగిందో లేదో
సూపర్ ఇంటర్వ్యూ. మోటివేషన్
Super super super super super super rajsekahar very good very nice very well❤❤❤ jai jagananna
రావాలి జగన్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
Correct 💯
Very good speech sir
''Cease the పోరాటం'' అంతే అన్న చూసుకుంటాడు!
Vvpat slipes 60% కౌంట్ చేయాలి. మహారాష్ట్ర స్టేట్ లో ఇండియన్ డెమోక్రసీ ఇజ్ డెడ్ ఇన్ ఇండియా
Sir E V M tampering. Done Exactly...ప్రజల వేసిన ఓట్లు కాబట్టి..మనము ఎవరికి వోట్ vesyaro..ఎవరు గెలుస్తారో...ఆ నమ్మకం వుంటుంది...గత ఎన్నికల్లో Y C P ఘోర పర జయం
Paper ballots election conduct chesi vaari yokka nijaayitheeni prove chesi democracy ni save cheyyaali.
హర్యానా లో ను మహారాష్ట్ర లో ను ఒదించడం జరిగింది
ఎన్నికల కమీషనర్ జవాబుదారు kaada
Chala manchi information.
Ea prakaram EVM elelection false ayithe elections jarigina
anni rasrallo agni keelalu vyapistai.Ippatike Modi paruvu poyindi prjallo.
Evms are may be not fit this country and most of the staff not technical fit to operate machines where as the staff required more as this item is on discussions.But our most technocrats of party oriented personalities. There fore evms are not suitable so as to save the democracy in India.
ఇంతమంది రాజకీయనాయకులు అరచి గగ్గోలు పెట్టినా యెలెక్షన్ కమిషన్ గానీ ప్రభుత్వాలు అవి తప్పు అని ఎందుకు చెప్పడం లేదు. ఎలెక్షన్ కమిషనర్ ఒక్క సారి ఈ విషయం దృష్టితో సరించి ఓడినవారు ఇలా మాట్లాడుతున్నారు అన్ని కరెక్ట్ గా అవుతున్నాయి అని ప్రజలకు ఎందుకు చెప్పలేక పోతున్నారు. అందుకే ప్రజల్లో గందరగోళం ఉంది. చదువుకున్నవారు కూడా ఈ విమర్శలు కరెక్ట్ అని నమ్ముతున్నారు. అందుకే ప్రజల్లో ఉన్న గందర గోళం పూర్తిగా తొలగించి మళ్ళీ ఎవరు మాట్లాడకుండా చేసే పని చేయాలి. అప్పుడే ప్రజల్లో ఉన్న గందరగోళం పోతుంది. లేకుంటే evm టాంపరింగ్ కరెక్ట్ అనిపిస్తుంది. ప్రజల్లో క్రేజ్ ఉన్న నాయకుడు జగన్ ఓడిపోవడం evm టాంపరింగ్ వల్లే ననిపిస్తుంది
దీని మీద డిస్కషన్ జరగాలి
చాలా తప్పు గా అడ్డవైతంగా velutnnsru
🎉🎉🎉🎉🎉
Covont egeast covont jokers people very 😂😢😅
Sir ee madya meeru kanipinchadam kedu ,, meeru tv debates ku ravali sir , i am requesting you
ఇంట్రెస్ట్ పోయింది బ్రదర్
అయినా నివృత్తి చెయ్యరు
ఊరు పేరు లేని వాళ్ళందరూ EVM ల గురించి మాట్లాడుతున్నారు, పేరు కోసం పాకులాడుతున్నారు, బాలట్ తో అయితే రిగ్గింగ్ చేసుకోవచ్చు అని ఆశ
EC JAGAN NI BAKARA KARDIY.
Odipoyina vaaru maatrame vv pats verification ki apply chesukovaali. Gelichina vaariki asalu verification sadupaayame ledu kadaa. EC ki ee logic enduku theliyadu. Vaallu chaduvukunnaaraa leda veedhi roudeelaa.
25000 cr scam lo unnodu okkadu ippudu eci lo oka high position lo unnadu vadu okkade kadu chala mandi unnaru walla masters ela chpte ala nadvali ledante next day case reopen aitadi.😀
Misam theyaledha ! Pushpa.
2019 లో కూడ మీ జగన్ గారు 151 సీట్లు టాంపరింగ్ చేసే గెలిచారు చాలా మంది అప్పట్లో చాలామంది అన్నారు. మరి అప్పట్లో మీ జగన్ గారు EVM గురించి ఏమి మాట్లాడాలో ఆ వీడియోలు చూడండి, 2019 లో మీ జగన్ గారు EVM ల గురించి ఓడిన వారే నిందలు వేస్తారని, EVM లు చాలా బాగా పని చేస్తున్నారు. అంటే మీ జగన్ గారి పార్టీ గెలిస్తే EVM లు మంచివి, ఎదుటి వారు గెలిస్తే EVM లు టాంపరింగ్ అయినట్టా? ఎవరు వద్దంటున్నారు లక్షణంగ బాలెట్ పేపర్ తోనే ఎన్నికలు జరిపించమనండి, కాకపోతే అవకతవకలు జరగకుండా చూడండి. మరి టాంపరింగ్ చేసేటప్పుడు వుంటే BJP 350 పైగ mp seats గెలుచుకున్నది కదా. మీ ఛానల్ మరియు మీరు జగన్ గారి భక్తులని అందరికి తెలుసు.
Maku evm lu kavali
Balet patralu vadu
Modi gaari digajaarudu tanam edi.
Supreme court judgement emi chepindho thelusuko waste sollu apandra..gochi reddy channel
ఆపండి మీ ఓవర్ యాక్షన్
ముందు నువ్వు ఆపు నీ ఓవర్ యాక్షన్
@@నీలూ
EVM are introduced from 2004. For last 20 years elections are conducting through evms.
@@నీలూ
EVM are stand alone object. I.e. Similar to calculator.
@@p_sndpwhy are you trying to protect false practices in election procedure? Hacking wasn’t a habit or business since 20 years it’s possible by intercepting the Evm in its frequencies that’s what had been happening and if ECI is fair enough why it’s hesitant to tally vvpat slips with control unit? It’s clear that after seeing the election process by ECI malpractices are happening selectively in 20 percent polling booths
Why only defeated parties complain? You are foolish defeated fellow
1 .అశేషమైన అభిమానగనం 2 . వెనుక మెజారిటీ ఓటు బ్యాంక్ ఉన్న కులం 3 . నిజయతీపరుడు అనే బ్రాండ్ 4 . సొంత కష్టార్జితాన్ని ఆపదలో ఉన్న వారి కోసం మంచినీళ్ల లా ఖర్చు పెట్టడం 5 స్వార్ధం కోసం ఏ రోజు ఏ పార్టీని వాడుకోకపోవడం ..ఇన్ని మంచి కారణాలున్న రెండు చోట్ల దారుణమైన ఓటమి చెందినా హుందాగా ఓటమిని ఒప్పుకునే విశాల హృదయం .ఎప్పుడు వ్యవస్థల మీదబడి ఏడవలేదు ......ఛీ మీ బ్రతుకులు ...ఒళ్ళంతా అవినీతి మరకలు చేతికి బాబాయ్ హత్యా మరకలు ఏ నాడు ఐదు పైసలు సొంత సొమ్ము తీసి ఖర్చు పెట్టిన సందర్భం లేదు సొంత అమ్మ మీద చెల్లి మీద దారుణమైన వ్యక్తిగత దాడి ..అటువంటి వాడు ఓడిపోతే నీలాంటి** సోషల్ మీడియాలో పిసుక్కుని చచ్చిపోతున్నారు ఇలాంటి వీడియోలు చేస్తూ బ్రతుకుతున్నారు
Aithe evm latho odinchaamani cheputhunnaaraa. Vaalla ammani chelleni emainaa chesukoni. Vaalla kutumba vishayamu. Annitikannaa pedda drohamu evm lu maaya chesi prajaa swaamyaanni khoonee cheyadamu. 4 crores prajala kashtamu raa idi meeru evm lu hack cheste enduku raa 4 crores voters kashtapadi voorla nundi vachi voteyyadamu.