Anna 1st dose Ethion+redomil gold spray chesam 2nd emcheste baguntadi thadi aratledu konchm down areas lo water aagi chetlu vadali potunai em spray cheyali chpu bro
Hi sir 1 acre lo patti vesamu epati varaku 50 days ayindi em spray cheya ledu oka sari 20:20:00:13 Mandu vesamu 7 days nundi putha vasthundi aka akada pacha purugu vundi sir Eppudu em spary cheyalo chepandi sir plzzz….
అన్న నేను మీ channel లో అన్ని videos fllow అవుతాను. మేము నాటు కడ్డి బ్యాడిగి మిరప పండిస్తాము. మేము ఎటువంటి మందులు spry చేయ్యలో మాకు ఒక shedule ఇవ్వండి plzzz. మా పంట 40days అవ్వుతుంది మేము మిరప విత్తి.
భిక్షుు నాయక్ గారు మాది 45 రోజుల తోట కొన్ని చెట్లు సరిగ్గా పెరుగుట లేదు కొన్ని చెట్లు పెంట మట్టి దగ్గర ఉన్నవి మాత్రం మంచిగా పెరుగుతున్నాయి. ఇప్పుడు పూత పిందె దశలో ఉన్నది ఏమి చేయాలి.
Anna madhi enkoor ma pathi lo putha guda baga raluthundhi and thota vesi one week avuthundhi kandam kullu vasthundhi copper spray chesa edina dose cheppu anna renditike
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అన్న థాంక్స్ ❤❤❤❤
🙏🙏
Nee video kosam waiting brother from palnadu district
@@srikanthsrikanth808 👍👍🙏
Nayak annagaru namaste
Super. Vedio ❤❤❤
🙏🙏
TQ anna .. సందేహం తీరిపోయింది
Video length thaggiyandi max 8 to 10 minutes chalu.
Super explain brother thanks you for video
👍👍
Super information anna iwant gambheer and tazlack 1 case pls give information
9014225658
Ok 👍
Hai Anna namaste 🙏
🙏
Anna 1st dose Ethion+redomil gold spray chesam 2nd emcheste baguntadi thadi aratledu konchm down areas lo water aagi chetlu vadali potunai em spray cheyali chpu bro
Baga varsham paduthudhii
Pi tomatough and fosmite supr
Good afternoon anna, complex yeruvu tho patu Bhusara vesanu, immediate ga Ghambir + challavacha within one day lo.
Anna super 10 rakam mirchi ippudu vithi 75 rojulu avutundhi deeniki ippudu akkada akkada mudatha ekkuvaga undhi Gemini vairas kuda attak ayyindhi deeniki e mandhu kottali cheppadi anna reply erly
నంబరు పెట్టగలరా
Cotton lo kansar lo avatar kalupukovacha
Hi sir
1 acre lo patti vesamu epati varaku 50 days ayindi em spray cheya ledu oka sari 20:20:00:13 Mandu vesamu 7 days nundi putha vasthundi aka akada pacha purugu vundi sir
Eppudu em spary cheyalo chepandi sir plzzz….
Company eamiti
Gambir plus nalgondalo akkada dhorukkudi
క్రాప్ కేర్ పేష్టిసైడ్స్, మునుగోడు
Hello anna jt cott lo saaf funcide kalipi kottoccha 3rd spray in cotton ???
Hai. Annamaamirchithotalo. Puruguundhi. Emspraychyaly
Anan etime lo delegate..and soil ki 14.35 14...వేసుకోవచ్చా
అన్న నేను మీ channel లో అన్ని videos fllow అవుతాను. మేము నాటు కడ్డి బ్యాడిగి మిరప పండిస్తాము. మేము ఎటువంటి మందులు spry చేయ్యలో మాకు ఒక shedule ఇవ్వండి plzzz. మా పంట 40days అవ్వుతుంది మేము మిరప విత్తి.
Good morning brother plantomycin +redmigold kalipi pakkaku pettina varsham vochea sariki yesterday e roju kottukovocha ?
బాగుంటే కొట్టండి
HiAnna
HiAnnasuriypeta
Yes Anna khammam nuchi Sandeep inka 1 st spray cheiyalee
👍👍
Hi
Khammam kissan agrimall lo ee mandulu labhisthaayi
Tazloc.Markapuramlo.dhorukuthundha
Gayathri traders
మిర్చి తోట గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు
Hi bro gambhir plus drip lo use ela cheyali
జోల్తాన్ మాక్స్ ఇవ్వాలి డ్రిప్
Hi anna🤝🤝
RAVI. ❤❤❤❤❤❤
Hi anna.. plant's bagha unnai ..locks ravadam led.
Tazloc spray cheyandi
Na dhaagara JTCOOT mandhu undhi fungicide tho kallipi kotavacha cheypandi
Manchi suchna ichcha vu Anna
👍👍
haianna
Anna 2 acre ki tazlock 250 ml saripothunda
500ml
Mokkalu chanipothunai sir redmin gold drinching chyla leka gamber plus veyla sir
3 రోజుల గ్యాప్ ఇచ్చి రెండు చేయాలి
1st dose nagata+saaf chasanu 2Nd TIME SPRAY amjayali Anna please
Confidor+saaf ??
Infinito nagata.kottanu.anna
1kg Bhusara entha anna
1000
7 rojulu tota busara dukhhilo veyyaledu ippudu chetla daggara veskovachha oka vela veste dentlo kalipi veyyali na peru krishna anna
Yes
మిరప నారు నాటి మూడు వర్షం వస్తుంది డీఏపీ భూసార గంభీర్ ఈయన
పిండి మందుఏది భూమిలో వేయాలి
Dap+భూసారా ఓకే గంబీర్ వారం గ్యాప్
Hi Anna,snails attack chestunnai solution cheppava?
భిక్షుు నాయక్ గారు మాది 45 రోజుల తోట కొన్ని చెట్లు సరిగ్గా పెరుగుట లేదు కొన్ని చెట్లు పెంట మట్టి దగ్గర ఉన్నవి మాత్రం మంచిగా పెరుగుతున్నాయి. ఇప్పుడు పూత పిందె దశలో ఉన్నది ఏమి చేయాలి.
@@ashokreddymandadi5020 భాజూక 2 సార్లు స్ప్రే చేయండి వారం గ్యాప్ లో
భాజుుక ఎక్కడ దొరుకుతుంది బ్రదర్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వరా
Pi aminogroow active sprey cheyandi
@@MB-uk4gl thank you
@@mssanthuagriinformer2422 thank you
Jt cott + safe spray cheyacha pattilo
Fungicide ki fillin baguntudi
Anna maripeda Bangla loo Tajloc doruktunda anna
విన్ ఫర్టిలైజర్, కురవి రోడ్
ఇల్లందు లో గంబీర్ + ఎవరి దగ్గర దొరుకుతుంది నెంబర్ ఉంటే పెట్టు నాయక్ sir
Yld lo ekkad dorkutundi
సీతారామ పేష్టిసైడ్స్, ఇల్లందు
థాంక్స్ @@MB-uk4gl
మా తోట వాడేసింది బాగా వర్షానికి అన్న
Gambir+
Anna 50 days ayyindi mirapa rain ki ekkuva thema undi em spray cheyali
Hi anna
Mirchi plant kulli pothundhi
Em mandhu kottali anna
Money entha avuthundhi ekaraniki
Tazloc ఎక్కడ దొరుకుతుంది సూర్యాపేట lo
శ్రీ వెంకటేశ్వరా, పేష్టిసైడ్స్, పాతర్లపహాడ్
హాయ్ అన్న 🤝
తెల్ల దోమ, నల్లి, అలాగే వర్షాలు పడుతున్నాయి దానితో ఫంగస్ problem ఉంది ఏమి spry చెయ్యాలి అన్న
First copper chyndi
Hai Bro
Hi
Anna memu natu vesi 20 days growthing mudatha laga vastunnayi
Bro patti lo saaf tho paatu purugu mandu kottoccha
గంబీర్ ప్లేస్,,ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అన్న ప్లీజ్
9000564211
నేను నిన్న మిరపకు కొట్టాను బ్రో మోనో ఇన్స్టా సాపు మూడు కలిపి కొట్టాను బ్రో కొట్టింది కరెక్టేనా లేఖ రాంగా చెప్పండి బ్రో
Anna seed coton llo Padaaku Atack Ayendi Yemi Spry chaiyali
Saaf
Bro ye compini
Hai bro Pegasus and redomil gold vadacha
No
Nagta sprey valla paymudutha pothada anna
Yes
Anna thota vesi 5 days aithadhi
అన్న కలుపు బాగా వచ్చింది దానికి మందు కొట్టవచ్చా
Hii annna.....Ma side sprayer cheyali ante kastam ga vudhi anna 2 dose mahahabubad dist loo
అవును
Anna gambir plus kavali anna nember pettara
9000564211
అన్నా మేము విత్తనం వేసాము ఇప్పటికి 22 రోజులూ అయినది వర్షాలు ఎక్కువ గ పడుతున్నాయి ఫస్ట్ స్పేరీ ఏ మందలు చేయాలి
Hii anna madhi dhubba nella varsham valla thema Baga undhi kani mokkallu chanipothunnai dhadhapuga mirchi thota close aipoinate anna garu
Gambir+ వేయండి
Gambir+ vesina use ledu anna 5days nundi rain Inka thaggatledu all mokkalu chanipothunnai annagaru
Brother 3rd dose I planned can I spray JT cott + fungicide+ boron, continuous one week rain came,can I spray above dose?
In cotton
గ్యాప్ ఇవ్వండి 3 డేస్
Bro above combination can i spray after 3 days?
Anna nenu thota vesi 4 days avuthundhi anna apati nundi roju varshm padthundhi anna nen alanti jagratalu cheyali chepu mi video kosam wait chesthuna
Anna reply ivvu anna m jagratalu cheyali 4days ki
Hi anna, Rogar ki combination entidhi anna mirapa thota ki
Saaf
Benivia kottanu next em spry cheyali nalli undi yellow colour
డిసైడ్ స్ప్రే చేయండి
@@MB-uk4gl deside+ redaml gold spry cheyocha
Miraplo purugu undi emi spray cheyali
Nagata
Anna memu thota vesi 5 days avuthundhi anna garu maku m spray cheyamantaru elanti cheriyalu cheyli thotaki
వీడియో లో చెప్పను క్లియర్ గా వినండి
Hi
అన్నా మాది నరసరావుపేట దగ్గర్లో భూసార దొరుకుతుందా ఉంటే నెంబర్ పెట్టండి
విజయ ట్రేడర్స్, నర్సరావుపేట
Anna safari bazooka jangaon dist ekkada dorukuthundhi anna
8885662644
ma thota peti 18 rojulu avutundhi ok sprekuda cheyaledhu
Mono+saaf
అన్న ఎకర0 నర కి టాజ్ లాకు ఎ0త వాడాలి
Hai Anna
Hi
మా మా సైడు భూసార దొరకడం లేదు బ్రో మళ్లీ ఏ మందు వాడాలి
9014225658
Anna nagata copper black sulper kottavacha anna
No
సాఫ్ ok
Biovita agas kotacga anna 25 day chenu 3rd spry
Kotochu
Hi Anna ghambeer + cost Cheppedi
1100/లీటర్
Brother madi kurnool district hussainapuram maa ariyalo GHAMBHIR ekkada dorukuthundi
శ్రీ పంచముఖి ట్రేడర్స్ యమ్మిగనూర్
8885662644
Thanks brother
Hai anna I am linga Yellandu mandalam
👍👍
Anna nenu inka mirapa natukoledhu...appati varaku natukovachu...
ఇంకో 10 రోజుల వరకు
మళ్ళీ వర్షం వస్తే ప్రాబ్లం అవుతుందా brother
అవుతాది
JT cott spray cheya vacha anna
Yes
పత్తికి ok
Anna we want tazloc anna
9014225658
Anna madhi enkoor ma pathi lo putha guda baga raluthundhi and thota vesi one week avuthundhi kandam kullu vasthundhi copper spray chesa edina dose cheppu anna renditike
Reply bro
Video length thaginchu bro
Busara akkada dhorukuthundi anna
ఎక్కడ మీది
Taglak lo am టెక్నికల్ vumdumdhi anna
నల్లి ముడత ఇగురుకి
అన్న నారు బాగా ఏదిగింది నారు 60రోజుల నారు ఏ సినాము మోగి తుంచి వేషినము నారు ఏత్తు వుడడం వలన వర్షాలకు కింద పడింది ఈ రోజు కి 8రోజు ల అయింది
Ok
మిరప తోటలో లద్ది పురుగు బాగా వుంది అన్న ఎం మందు వల్ల తగ్గుతుంది
😊
ఎందులో
@@MB-uk4gl మిర్చి తోటలో అన్న
అన్నా నేను ఖాన్సార తెచ్చి పెట్టుకున్నాను స్ప్రే చేయలేదు సాఫ్ కలిపి స్ప్రే చేయవచ్చా ఖాన్సరా లో