Balkampet yellamma kalyanam 2024🎇🎇💥💥🔥🔥🔥🔥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో మాసం ఆషాఢం. ఆషాడం అమ్మవారి ఆరాధనకు విశేషమైనది. ఈ మాసంలో బోనాలు పేరుతో గ్రామ దేవతల ఆలయాలలో జరిగే జాతర చూడటానికి సంవత్సరమంతా భక్తులు వేచి చూస్తారు. ఈ ఏడాది జులై 7వ తేదీ నుంచి ఆషాఢమాసం ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆషాడ మాసం మొదటి మంగళవారం రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
    హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలలోకెల్లా అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగ ఎల్లమ్మ కల్యాణం. ఈ ఏడాది అమ్మవారి కల్యాణాన్ని 2024 తేదీ జూలై 9న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముందురోజు అంటే జులై 8న ఎదుర్కోలు ఉత్సవం, జులై 9న కల్యాణం, జులై 10న ఘనంగా రధోత్సవం జరుగుతుంది.
    ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ తల్లి కల్యాణం శక్తి మాతను మహాదేవ శివయ్యతో జరిపిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కళ్యాణం చూసి తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని నమ్మకం. అమ్మవారి కల్యాణం చూసి అక్షింతలు శిరస్సున వేసుకుంటే అవివాహితులకు శ్రీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం, అంతే కాదు అమ్మవారి కల్యాణం కళ్లారా చూసిన వారికి పలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు.

ความคิดเห็น • 10

  • @mohammedbasheer1300
    @mohammedbasheer1300 2 หลายเดือนก่อน +1

    super work bro

  • @EbenezerYemjala
    @EbenezerYemjala 2 หลายเดือนก่อน +1

    Jaiiiiiii Yellammma thalliii..

  • @chinnavenkat9282
    @chinnavenkat9282 2 หลายเดือนก่อน +1

    Asukoooooo

  • @harshasikindharsikindhar6470
    @harshasikindharsikindhar6470 2 หลายเดือนก่อน

    😊😊😊😊
    ... super

  • @mohammedbasheer1300
    @mohammedbasheer1300 2 หลายเดือนก่อน +2

    ee camera vadtunnaru bro (BRS vallu eechinara)

  • @prashanthgoudakula1620
    @prashanthgoudakula1620 2 หลายเดือนก่อน

    Jaiii.. Mathaaaaa...❤

  • @ravigoud8375
    @ravigoud8375 2 หลายเดือนก่อน +1

    🙄 bro koncham naku kuda cheppandi e camera vaadutunnaro.

    • @adhimurari
      @adhimurari 2 หลายเดือนก่อน

      Brs camera bro.. andhariki dorakadhu adi.. 😂😂😂😂

  • @SapadineshKumar
    @SapadineshKumar 2 หลายเดือนก่อน +1

    Evaru anna nuvvu intha talented ga unnavu😂

    • @ready2see107
      @ready2see107  2 หลายเดือนก่อน

      Please watch all videos.. Telisipothundi nen evarooo😂😂😂