ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Praise the Lord sir.Good song🙏
Super singing& music Br
Super voice mama
Super babai God bless you abundantly
నీతో సమమెవరు - నీలా ప్రేమించెదెవరు నీలా క్షమియించెదెవరు - యేసయ్యానీలా పాపికై ప్రాణం పెట్టిన - వారెవరు (2) 1. లోక బంగారము - ధన ధాన్యాదులు ఒక పోగేసినా - నీతో సరితూగునా జీవ నదులన్నియు - సర్వ సంద్రములు ఒకటై ఎగిసినా - నిన్ను తాక గలవా లోక సౌఖ్యలన్ని ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. || నీతో || 2. పలు వేదాలలో - మత గ్రంథాలలో పాపమే సోకని - పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం - సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి - దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు. || నీతో ||3. నేను వెదకకున్నా - నాకు దొరికితివి నేను ప్రేమించకున్న - నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి - తరచు రేపితిని నన్నేంతో సహించి - క్షమియించితివి నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు. || నీతో || 𝐏𝐑𝐀𝐈𝐒𝐄 𝐓𝐇𝐄 𝐋𝐎𝐑𝐃
Praise the Lord sir.Good song🙏
Super singing& music Br
Super voice mama
Super babai God bless you abundantly
నీతో సమమెవరు - నీలా ప్రేమించెదెవరు
నీలా క్షమియించెదెవరు - యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన - వారెవరు (2)
1. లోక బంగారము - ధన ధాన్యాదులు
ఒక పోగేసినా - నీతో సరితూగునా
జీవ నదులన్నియు - సర్వ సంద్రములు
ఒకటై ఎగిసినా - నిన్ను తాక గలవా
లోక సౌఖ్యలన్ని ఒక చోట కుమ్మరించిన
నీవేగా చాలిన దేవుడవు. || నీతో ||
2. పలు వేదాలలో - మత గ్రంథాలలో
పాపమే సోకని - పరిశుద్ధుడేడి
పాప పరిహారార్థం - సిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి - దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా
నీవేగా మంచి దేవుడవు. || నీతో ||
3. నేను వెదకకున్నా - నాకు దొరికితివి
నేను ప్రేమించకున్న - నన్ను ప్రేమించితివి
పలు గాయాలు చేసి - తరచు రేపితిని
నన్నేంతో సహించి - క్షమియించితివి
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి
నీవేగా విమోచకుడవు. || నీతో ||
𝐏𝐑𝐀𝐈𝐒𝐄 𝐓𝐇𝐄 𝐋𝐎𝐑𝐃