Naku okka adapaduchu avede Naku chukkalu chupindhi 2 years elane na life undedhi....after that na husband nenu byataki vachesam...... Epudu life parvaledu Naku nachinattu undhi
Exactly! మామూలుగా అయితే తండ్రి వచ్చి తిడితే తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుతాడు అని రాస్తారు. కానీ నిజానికి అలా ఎప్పటికీ జరగదు. వాళ్ళకు దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంటుంది. విడాకులు కూడా అంత ఈజీగా రానివ్వరు. లేనిపోని కేసులు వేసి 2,3 టార్చర్ చేస్తారు
Relaxation kosam kadhalu chaduvutamu. Every story Ending lo avathali valla reaction kuda telipite story chadivi satisfy avutamu. Just for relax. Marpu ante every woman will try to have an economical support must. That's a job or business etc.,. And have a self respect . Then only some changes are coming slowly on our society.
మామ గారు వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని ఇంటి వారికి బుద్ది చెప్పి అందరితో కోడలికి క్షమాపణ చెప్పించి కోడలిని మరల ఇంటికి రప్పించి మంచిగా కాపురం చేయించుట మంచి ముగింపు అని నా భావన.
Same nenu kuda ala gay vunanu after 20 years tarvatha nenu teragabadam nechukunanu . epyday baypadi yami Ana dam laydu kani valu mararu ani nenu naku nachitanay Vanta chaystanu lakapotay yami chayu adapauchu kuda Pakay than I sting counter Eva dam alavatu chaykunanu epudu can ga vuntunaru
కథ చాలా బాగుంది ఈ రోజుల్లో అలాంటి అత్త భర్త ఉన్నారు కోడళ్ళ మీద లేనిపోని చెప్పటం కొడుక్కి వాళ్లని ఏమి చేసినా పాపం లేదు వాళ్లని తగల పెట్టేయాలి
ప్రకాష్ ఉత్తరం చూసి ఎలా స్పందించాడో తెలిపితే బాగుండేది.
కథ చాలా బాగుంది కానీ మాధురి విలువ ఇంట్లో వాళ్ళందరూ తెలుసుకునేలా చేసి ఆ తర్వాత భర్తతో క్షమాపణ చెప్పిస్తే ఇంకా చాలా బాగుండేది
అవునండీ
Mi story lo ending satisfy undadhu adhi chusukondi
Migilina story motham super
Very good story Amma thank you
Family members lo marpu vachinatluga mugimpu iste Inka bagundedi.story bagundi
Nija jeevithamulo emo gani kaneesamu kathalo naina intillipadiki buddhi cheppalsindi rachayithri garu. Kadhanamu bagundi
ఈ కథ నా జీవితం లాగానే ఉంది నాకు ఆడపడుచులు ఆరు గురు మా అత్త పరమ స్వార్థపరురాలు ఈ కథ నా కథ లాగానే ఉంది ధన్యవాదాలు 🙏
6guru adapaduchula yela vegarandi miku dandam pettali
😅 ಹು ಜಿ ಜೀ ಜಿ ಮುi ಮೂ ನು ನೂ ನು ನೂ ಹುಪುK99 ಹು...😊 ನೀ ಹು ಬು ಬೂ😊😊😊😅😮😢😢 J n ni😊 ni ni ki ji ijhv milin bhijlಕೂn ni hu😮😮. In@@Akil-l5i೨೪₹₹₹₹₹₹³⅜
Ammo
Naku okka adapaduchu avede Naku chukkalu chupindhi 2 years elane na life undedhi....after that na husband nenu byataki vachesam...... Epudu life parvaledu Naku nachinattu undhi
Katha chala bagundi Amma ❤
కథ చాలా బాగుంది. కళ్ల కి కట్టినట్లు వివరం గా చెప్పారు
మీరు చెప్పే విధానం మనసు చాలా ప్రశాంతంగా ఉంది ❤❤❤
Thank you andi 😊🙏❤️
Ee kada naku kuda sutautundi kami na Bertha manchivaru 20 years taravatha nenu ma pillala tho happy ga unnanu🙏🙏
Real story LA vundhi
❤❤ lastlo konchem marchi vunte bagundedhi. Ending sarigaledu😢😢
కథ బాగుంది కానీ ఆమె వెళ్ళిపోయిన తరవాత వాళ్ళ reactions ఏమిటి అనేది ఉంటే బాగుండేది
Waste andi atlanti vallaki reaction undadu.. Dabbulu unnayiga panammayini pettukuntaru
Exactly! మామూలుగా అయితే తండ్రి వచ్చి తిడితే తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుతాడు అని రాస్తారు. కానీ నిజానికి అలా ఎప్పటికీ జరగదు. వాళ్ళకు దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంటుంది. విడాకులు కూడా అంత ఈజీగా రానివ్వరు. లేనిపోని కేసులు వేసి 2,3 టార్చర్ చేస్తారు
First nundi navvuthune evari panulu vallu chesukonelaa cheyaali
Ledhante pani manishi kante heenam
Relaxation kosam kadhalu chaduvutamu. Every story Ending lo avathali valla reaction kuda telipite story chadivi satisfy avutamu. Just for relax. Marpu ante every woman will try to have an economical support must. That's a job or business etc.,. And have a self respect . Then only some changes are coming slowly on our society.
Chala bhag undhi
Kadhachalachalabagunnadhi
మామ గారు వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని ఇంటి వారికి బుద్ది చెప్పి అందరితో కోడలికి క్షమాపణ చెప్పించి కోడలిని మరల ఇంటికి రప్పించి మంచిగా కాపురం చేయించుట మంచి ముగింపు అని నా భావన.
why ? humanity need not be taught..and some people never change
Never , never chenge
Vallu assalu mararu
కథ ముగింపు సరిగలేదు
Letter చదివాక ఆ ఇంట్లో వారి రియాక్షన్ , భర్త గారి స్పందన ముగింపు లో చెప్పి వుంటే బాగుండేది.
Ending baaga ledhu
Vallaki budhhi raavaali
Thanu vellithe em labham happy ga malli pelli chesukontaadu
అవును. ఎదురుగా నిలబడి వాళ్ళందరికీ గడ్డి పెడితే బాగుండేది. అక్కడ నుండి చెప్పకుండా వెళ్ళడమనేది పిరికితనం అవుతుంది .
Atta kodallu prati inta undethey
Naku natchindhi
Thank you Andi 😊
Next part ivvagalaru
Prakash ela react inaru
Mugimpu leni kadhala undi,mereppudu ituvanti kadhalu chadavaledu manchi manchiguntundani sry mam pls no comments
మాధురీ గారికి ఏమి న్యాయం జరిగిందండి
Story incompletelaga unnadi
Same nenu kuda ala gay vunanu after 20 years tarvatha nenu teragabadam nechukunanu . epyday baypadi yami Ana dam laydu kani valu mararu ani nenu naku nachitanay Vanta chaystanu lakapotay yami chayu adapauchu kuda Pakay than I sting counter Eva dam alavatu chaykunanu epudu can ga vuntunaru
Conclusion missing
Sad. And. Bad. Story. Ending. Bagaledu
ఆ తర్వాత ఏమైంది?
ఇలాంటి అసంపూర్తి కధలు పెట్టకండి 😂😂
Vaadu barthaa Naa , waste fallow