Is Time Travel Possible? | Time Travel నిజంగా సాధ్యమా? | Info Geeks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 288

  • @brlreddy9473
    @brlreddy9473 3 ปีที่แล้ว +129

    మనకు తెలియనిది కల్పన ,తెలిసిందే నిజం(fact), గతంలో ఎన్నింటినో కల్పనలు గా భావించినవి ఈ రోజు నిజమయ్యాయి.
    Ex:- electricity,phones, satellite,space ships....ఇలా చెప్పుకుంటూ పోతే వేలలో ఉన్నాయి. వీటన్నింటి గురించి ఒకప్పుడు ఇదెలా సాధ్యం it's imposible అన్నవారే.
    మహాభారతం లో బలరాముడు భార్య అయిన రేవతి చాలా పొట్టిగా పుట్టిందట ఈ మెకు ఈ లోకంలో భర్తను వెతకడం imposible అందుకే సమాధానం ఆ భ్రహ్మదేవునే అడగాలని ఆమెను వెంట తీసుకుని బ్రహ్మలోకం వెళ్ళాడట ఆమెతండ్రి.ఆ సమయంలో అక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమం (cultural activity) జరుగుతోందట ,సరే వారిని disturb చేయడమెందుకని ఆ కార్యక్రమం అయ్యేవరకూ ఆగి తర్వాత బ్రహ్మదేవుని తన సమస్య గురించి అడిగితే అందుకు ఆయన నాయనా నువ్వు ఇక్కడి కి వచ్చి ఈ program అయ్యేవరకూ ఉన్నందున యుగాలే మారిపోయాయి ఇప్పుడు ద్వాపరయుగంలో ఉంటావు అక్కడ బలరాముడు అనే అతడు నీ కూతురు కు సరియైన జోడీ వెల్లి వారిద్దరికీ పెళ్ళి చెయ్యమని చెప్పాడట.
    వారు మీరన్న worm holes నుండి ప్రయాణం చేసే వారేమో...
    ఇప్పటికి మనకు తెలియదు అంతే...
    కంచి లోని ఒక చోట space center ను పోలిన నిర్మాణం ఉంది.
    మహాబలేశ్వరంలో zero ను కనుగొనక ముందే ఒక రాయిలో perfect circle hole చేసినది ఉంది.మరి zero నే లేనప్పుడు వృత్తం ఎలా సాధ్యం.
    1990 లలో America లో ఒక పూజ కు ఉపయోగించే గంట పురావస్తు శాఖ వారికి దొరికింది.అది 40 millian సంవత్సరాల కు ముందుదిగా గుర్తించారు.
    మనిషి పుట్టి కేవలం 5 మిలియన్ లే అవుతోంది అని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు మరి దానిని ఎవరు తయారు చేశారు...
    మనకు తెలియనివి ఎన్నో జరిగాయి,
    ప్రతీదీ సాధ్యమే కానీ అందుకు తగిన మార్గము మాత్రమే మనం కనుగొనాలి.

    • @baleshbsb1077
      @baleshbsb1077 3 ปีที่แล้ว +10

      చాలా బాగా చెప్పారు భవిష్యత్తు లో ఇవన్నీ కచ్చితంగా సాధ్యపడతయి అందుకు అవకాశం ఉంది

    • @shivmahesh9211
      @shivmahesh9211 3 ปีที่แล้ว +12

      అద్భుతం రెడ్డి గారు🙏🙏 విడి వీడియో చూసిన తరువాత చాల కోపంతో కామెంట్స్ లోకి వచ్చి విడి పనిపడుధం అనుకున్న కాని మి కామెంట్ చూసి నాలాంటి వారు ఒకరు ఉన్నారని చాల సంతోషంగా ఉంది ఇలాంటి వేదవలకి మన దేశంలోనీ టెక్నాలజీ, శాస్త్రవేత్తలకన్న పరాయి అబద్దపు GOOGLE HISTORY నే నమ్ముతారు ఎందరో విదేశీ శాస్రతవేత్తలు కూడా మన భారతీయ సంస్కృతిలో వేదాలు ఉపనిషత్తులు పురాణాల ద్వారా మేమందరం INSPAIR అయ్యామని ఒప్పుకున్నారు.కాని ఇలాOటివారు ఇప్పటికీEnglish శాస్రతవేత్తలు గొప్ప అని నమ్మడమే కాకుండా ఇలా FAKE చరిత్ర అందరికీ చెపుతున్నారు. 🤦🤦

    • @yaswanthm2631
      @yaswanthm2631 3 ปีที่แล้ว +1

      Woww nuvvu great broo❤️❤️❤️

    • @g-a-n-e-s-h
      @g-a-n-e-s-h 3 ปีที่แล้ว +4

      టైమ్ ట్రావెల్ లేదు బ్రో రేవతి గారు & వాళ్ళ న్నాన గారు పెళ్ళికొడుకుని వేతకడని సొల్యూషన్ కొరకు బ్రహ్మ లోకం వెళ్ళారు
      వెళ్లి వచ్చేటప్పటికి వందల సంవత్సరాలు జరుగుతుంది అంతే వాళ్ళు వెళ్లి వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలు అవుతుంది
      మనం అమెరికా వెళ్ళాలంటే విమానంలో వెళ్తాం అనుకుందాం.హైదరాబద్ నుండి 1 గంటకు వెళ్తే ఢిల్లీలో 1 గంటకు విమానం లాండ్ కాదు, 5లేదా 6 గంటల సమయం పడుతుంది అనుకుందాం అప్పుడు మనం టైమ్ ట్రావెల్ చేసినట్లు అవుతుందా.
      మనం ఎటో వెళ్తున్నామని మన కోసం టైమ్ ఆగదు టైమ్ తో పాటు మనం కూడా ట్రావెల్ అవుతాం అంతే.
      ఫ్యూచర్ కి గతానికి వెళ్ళడం సాధ్యం కాదు.

    • @brlreddy9473
      @brlreddy9473 3 ปีที่แล้ว +3

      @@g-a-n-e-s-h కాకుడ్మి మహారాజు రేవతితో కలసి బ్రహ్మలోకంలో ఉన్న కొన్ని నిమిషాల లో నే 27 చతుర్యుగాలు గడచిపోయాయి అని చతుర్ముఖ బ్రహ్మ గారు కాకుడ్మి తో చెబుతారు.
      అప్పుడు వారు తిరిగి భూలోకంలో అడుగు పెడితే 27 చతుర్యుగాలు తర్వాత భూమికి వచ్చిన వారికి అది భవిష్యత్తు కాదా...

  • @vamsimsd1397
    @vamsimsd1397 3 ปีที่แล้ว +35

    According to space time- relation ....time travel is only possible for traveling to future ....but traveling to past cannot be possible in any aspect....I think so ....
    The way of your explanation is too good ..

    • @mjkranthi6902
      @mjkranthi6902 2 ปีที่แล้ว +4

      Hi, if you travelled into future,you became the past to its future. So,which means past was travelled. As you said past cannot be travelled. Thank you..

    • @filmloverbro1974
      @filmloverbro1974 2 ปีที่แล้ว

      th-cam.com/video/6HNxamqFGg8/w-d-xo.html

  • @narayanaswamy1895
    @narayanaswamy1895 3 ปีที่แล้ว +6

    Time travel ni nammadaniki manaku adaralu levu broo... Kani jarigithe baguntundi ani hope matram undi.... Ide jarigithe nenu na past lo chala chudali.....

  • @Filmyclub1767
    @Filmyclub1767 3 ปีที่แล้ว +9

    Anna ee comment meeru chusthe like or reply
    Q : Dark webseries lo chupinchina time travel enti? warm hole ante adhe gurthochindi
    Q2 : Mana viswam eppudu create aindi
    Q3 : Reacent ga chala theories lo edaina poorvakalam lo ni oka vasthuvu dorikithe 3k years back or more than that number ani chepthunnaru why
    Present 2021 run avuthundi idi ela sadyam ?

  • @chikatinaresh9463
    @chikatinaresh9463 3 ปีที่แล้ว +10

    Awesome Explanation,
    Always in my mind
    Mind boggling 🤯🤯

  • @mjkranthi6902
    @mjkranthi6902 2 ปีที่แล้ว +14

    I think there is no "time travel".
    We can only experience the variations of the time.
    And there may be a different "time lines" possible in this universes. The TIME is only a measurement of the particular movement happens in particular period.. that's it..
    ........ thank you....

    • @srikanth6836
      @srikanth6836 2 ปีที่แล้ว

      Time travel is possible and it's been do e by USA, refer to project blue book

    • @mjkranthi6902
      @mjkranthi6902 2 ปีที่แล้ว +1

      @@srikanth6836 you mean,, can able we travel into past.. at what cost.. please..

    • @srikanth6836
      @srikanth6836 2 ปีที่แล้ว

      @@mjkranthi6902 😂😂😂😂 bro, can u let me know ur age pls.
      Don't mind as I'm asking like this,
      In 1973-80 USA and Russian govts , made a classified combined project time displacement . And unfortunately usa did it, and they hid the news.
      But latter whistle blower from CIA , gave these evidence files , and brought into civil World notice.
      Then UN summit took a declaration from all the scientific community not to undergo these experiments in future as it will be an extinct point for human species 👍
      U can gather this news if u know ,how to enter into our DEEP WEB COMMUNITY 👍😂

    • @mjkranthi6902
      @mjkranthi6902 2 ปีที่แล้ว

      @@srikanth6836 yeah... I'm 27 please...

    • @vaddegopichandu7082
      @vaddegopichandu7082 2 ปีที่แล้ว

      Time travel impossibleth-cam.com/video/NIAp06Yr9Jg/w-d-xo.html

  • @ashokmuthakani9968
    @ashokmuthakani9968 3 ปีที่แล้ว +67

    Mottham meeda oka 5% ardamayyindi Naaku, kaani aa 5% kuda nee clarity valle bro, interstellar, pre destination, dark Aditya 369,back to the future Anni gurtu vachay bro.

    • @mr.unonimouse2218
      @mr.unonimouse2218 3 ปีที่แล้ว +9

      Neeku Best example cheptha vinu
      Nuv Oka Bike meedha Some speed tho velthunnav anuko Ala velthu Road ni chusina ledha Yemaina Objects ni chusina Two Feelings ostai Either avi kadhuluthunnai or Manam kadhuluthunnm, Adhe Nuv chuse Objects Nuv same Speed lo Unte Avi stable ga untai, But fact is Mee edharu Kadhuluthunnaru

    • @jallanarayana454
      @jallanarayana454 3 ปีที่แล้ว

      Ll

    • @jallanarayana454
      @jallanarayana454 3 ปีที่แล้ว

      @@mr.unonimouse2218 lot more llpop and the morning to be in touch to be there by about this one and it will take p in

    • @jallanarayana454
      @jallanarayana454 3 ปีที่แล้ว

      Hi

    • @xdintoxicated
      @xdintoxicated 3 ปีที่แล้ว

      @@mr.unonimouse2218 bro relative motion baaga chadivaavanukunta

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 2 ปีที่แล้ว +12

    Time travel అనేది మనికి ఉన్న ఈ శరీరం ( Mas ) తో సాధ్యం కాదు మన ఆత్మ ( soul)కి సాధ్యమే.ఆత్మ లేదు అని చెప్పకండి. ఎందుకంటే మనం బ్రతికి ఉన్నామంటే మనలో ఆత్మ ఉన్నట్లు

  • @guruswamy8600
    @guruswamy8600 3 ปีที่แล้ว +3

    Time travel anedi impossible. If you understand the coordinate system time is fourth dimension only.
    Suppose if you are moving from one point to another point. It means w.r.t orizin (ie. From reference point) to your position is changing only. It means w.r.t origin the observing point location and time is changing.

  • @hani12587
    @hani12587 3 ปีที่แล้ว +1

    Keka la cheppav bro...and summary lo cheppinadi superb...

  • @noisysleep1505
    @noisysleep1505 3 ปีที่แล้ว +24

    In simple words : TT possible to the Future(time dilation), Kani past ki not possible. Time only runs in one direction, so you can decrease the rate of time just for yourself.

    • @entertainmentinfo2543
      @entertainmentinfo2543 3 ปีที่แล้ว +4

      No tt is not possible, it's a fact

    • @mr_rc_2k5
      @mr_rc_2k5 2 ปีที่แล้ว

      Bro its time to travel By the Dreams
      Its True 👍

    • @saiaditya8895
      @saiaditya8895 2 ปีที่แล้ว

      But time can also move backwards,but not really.
      We can feel like time traveling backwards when entropy of nature decreases.Infact quantum mechanics experiments lo ekkado lab lo chala takkuva time antey konni nanoseconds varaku entropy tagindhi ani gurthicharu ani nenu chadivanu

    • @durgapavantejamsd8666
      @durgapavantejamsd8666 2 ปีที่แล้ว +1

      Ok if time does not travel past
      How can we come back from future?
      😂😂😂

    • @noisysleep1505
      @noisysleep1505 2 ปีที่แล้ว

      @@durgapavantejamsd8666 dude it's not some suddenly displaces in time, everyone is traveling in time to the Future that is 1sec/1sec, if you could slow down to .5sec/1sec that's TT, it has nothing to do with going to past

  • @yogisharma6088
    @yogisharma6088 3 ปีที่แล้ว +1

    Time travel anedi workout kadhu. Okaevala Light Speed tho negative direction lo travel chesina, example Auckland to Alaska ki negative direction lo fast ga velthe oka 2 days venakki velthav, appudu with respect to New Timezone, nuv Time Travel chesi undochu, but with respect to Old Timezone, nuvu akkade unnav. Simple ga cheppali ante Time is a Scalar. Daniki direction undadhu. Metre lo Values and calculations change avthai gani, dani valla Physical impact em undadhu.

  • @satishvarma496
    @satishvarma496 ปีที่แล้ว

    Chala
    Kastapaddav bro ee video kosam
    Hatsoff to your hard work 😍😍😍

  • @samratsandeep1386
    @samratsandeep1386 3 ปีที่แล้ว +1

    Gathan loo manushu asadhym uhaki amdhanivanni e kalam manushu lu sadimcharu e time travel kuda sadhyamey anukuni prayatnisty avvachhu manishi avasaraley prayoghalaku namdhi 🙏👍❤️

  • @narenderlavuri
    @narenderlavuri 3 ปีที่แล้ว +5

    bayya..project Z movie laga.. Teleportation mathram mind blowing po..! hats off to Russia..!

  • @Things-j3h
    @Things-j3h 3 ปีที่แล้ว +2

    Time travel possible aythe, god ane concept complete ga change aythundhii... and future lo ki velthe evaruu eppudu chastharo telusthundhii...... death ni mundhe telusukuntamm.... So...............

  • @TRKlord
    @TRKlord 3 ปีที่แล้ว +2

    Speed and time are like lovers .
    Ex : If you go one light year distance in 5 min and when you written back your present and future will become past .

  • @Makara_SanKranthi
    @Makara_SanKranthi 2 ปีที่แล้ว +3

    ద్రవ్యరాశి గల వస్తువు ఏది కూడా కాంతి వేగంతో ప్రయాణించడం కుదరదు అని చెప్పారు.
    అందువల్ల మనకు(మనుషులకు) Time Travel సాధ్యం కాదు.

  • @Ram-ft4qo
    @Ram-ft4qo 3 ปีที่แล้ว +5

    ఆలోచిస్తే మీరు చెప్పిన ఏదీ సాధ్యం కాదు ఫ్యూచర్ లో కూడా టైమ్ ట్రావెల్ కి సంబంధించి. ఏ మాన్ కీ లేదా ఏ మాన్ మేడ్ ఫిజికల్ బాడీకి సాధ్యం ని టాస్క్ ఇది. Only consciousness can drive you anywhere అనిపిస్తొంది.

  • @daa184
    @daa184 3 ปีที่แล้ว +4

    Bro Star Gate gurinchi video chey.. 🔥🔥🔥 ... Tirupathilo star gate undiga

  • @madhugoud1191
    @madhugoud1191 3 ปีที่แล้ว +4

    Something magic you have in your voice brother

  • @shankar7s731
    @shankar7s731 3 ปีที่แล้ว +16

    Naaku maathram time mission ante DORAEMON gurthuku vasthundhi...😁

  • @shivananhan7398
    @shivananhan7398 3 ปีที่แล้ว +2

    kanthi vegam tho devullu devathulu travel chestaru manshulaki adhi kashtame

  • @srinivas1831
    @srinivas1831 3 ปีที่แล้ว +4

    Gravity is not a force. . It's a distortion in space-time fabric

    • @bnnbnnn4517
      @bnnbnnn4517 2 ปีที่แล้ว

      Acc to newton it is force

  • @sujatha642
    @sujatha642 3 ปีที่แล้ว +14

    Bro parallel universe gurinchi explain chey bro

    • @mr.unonimouse2218
      @mr.unonimouse2218 3 ปีที่แล้ว +1

      Parallel Universe is Just a Imaginary Theory

  • @chanduchuchu6174
    @chanduchuchu6174 3 ปีที่แล้ว

    Tq... For teaching good knowledge.. inka inlantivi vedios cheyandi please
    Mind blowing explanation tq....
    & alaga nizzam ga warm holes vunaya vatini konugunara

  • @realraina
    @realraina 3 ปีที่แล้ว +3

    Possible only if a man travels 300000km/s
    Telugubadi lo kooda dheeni gurunchi discuss chesaadu,jl 50 webseries lo kooda dheeni gurunchi baaga cheppaaru

  • @ananthram05
    @ananthram05 3 ปีที่แล้ว +1

    Teleportation devices thayaru chesina vatini time travel kosam ledha konni millions of kilometers ni cherukovadaniki vadukolem endhukante sender device earth meedha unnappudu receiver device anedhi designated location lo undali so millions of kilometers dhooram lo receiver device ni install cheyyalante konni millions kilometers travel cheyyalante millions of years paduthundhi.. 😎😎..

  • @shiva.5148
    @shiva.5148 3 ปีที่แล้ว +1

    Telisina,vallu. Evaru, chapari.ok.... nenu kuda.....ok. this is real and you never give up.ok...

  • @narenderlavuri
    @narenderlavuri 3 ปีที่แล้ว +9

    kanthi vegam tho prayanisthe maranam sambhavinchavachu..! it can form the climax of a fictional movie

    • @mr_rc_2k5
      @mr_rc_2k5 2 ปีที่แล้ว

      Bro its A movie

  • @minittominitin
    @minittominitin 2 ปีที่แล้ว +2

    టైం... ట్రావెలింగ్... 100శాతం.. పాసిబుల్..ఇది.. నా చిన్నతనం లో.. చాలా ఫ్యూచర్... లో జరిగే.. విషయాలు.. కలల.. రూపంలో.. ఉహించినవే... ఇది.. ఎవరు.. నమ్మినా.. నమ్మక పోయినా.. ఇది నిజం.. ఇప్పటికి.. నేను.. ఒక విషయం..ఖచ్చితంగా.. చెప్తాను..వాం హోల్స్.. సహాయంతో... కాలం లో.. వెనక్కి.. వెల్లొచ్చూ... కానీ.. అక్కడ.. జరిగిన.. దృశ్యాలు.. కేవలం.. చూడవచ్చు.. కానీ.. మనం.. జరిగిన.. సంగటనలను.. మాత్రం.. మార్చలేము... .

  • @manojvuttaravilli4617
    @manojvuttaravilli4617 3 ปีที่แล้ว +2

    Filmy geeks channel lo cheyyochu kadha....
    Anyways your voice is good....

  • @stark1957
    @stark1957 3 ปีที่แล้ว +9

    time travel to past is actually possible , only if we travel at speeed higher than light

    • @stevesmith1678
      @stevesmith1678 3 ปีที่แล้ว +1

      But if we travel with light speed then mass becomes infinity

    • @stark1957
      @stark1957 3 ปีที่แล้ว +1

      @@stevesmith1678 not infinity bro, it's zero
      And also we can travel at speed greater that light with negative mass and engine prupulsion technology, which is still under development
      Gsop

  • @kishansecreteriate
    @kishansecreteriate 2 ปีที่แล้ว

    Simple...... travel from India to America in hyperloop (may be possible in the next decade)

  • @VISHNU_61_VIKI
    @VISHNU_61_VIKI 3 ปีที่แล้ว

    If you want time travel create an device or a machine or anything which can record universe movement and earth movements.
    The device has to connect with space and universe.give a time to it .
    And after long year's .
    Ask that device backward the movement which has done in a past . And tell one to it I have to connect with the past

  • @-sai_ias-
    @-sai_ias- 3 ปีที่แล้ว +3

    Time travel is possible but not mow
    It will definitely possible after a few years

  • @SatishKumar-vq7ms
    @SatishKumar-vq7ms 3 ปีที่แล้ว

    Nice explained. Bro please make video on Greek mythology And parallel universe.

  • @ganand5415
    @ganand5415 3 ปีที่แล้ว +2

    Nice explanation about time travel Anna

  • @kaladar5377
    @kaladar5377 3 ปีที่แล้ว +2

    మనిషి భవిషత్తు లో అన్ని కనుగుంటాడు , ఈవెన్ మార్స్ గ్రహం పైకి కూడా వెళ్ళిరావడం జరుగుతుంది. మరి టైం ట్రావెల్ అనేది '?'

  • @jampalalaxminarayana8029
    @jampalalaxminarayana8029 3 ปีที่แล้ว

    Time travel will possible for our universe expansion,,, but we need to know about our expand their own

  • @grk1404
    @grk1404 2 ปีที่แล้ว

    Think about it, if you think in the future time travel is invented, then we would know it today. How? Coz they will travel in time to our time. Which basically means time cannot be travelled through. Einstein still seems right in saying, time is the dimension the is woven into space. But with our ability to see only 3 dimensions we never would demystify this.

  • @shibam1984
    @shibam1984 2 ปีที่แล้ว

    I am from future and I commented on your video after watching this video

  • @sriram-nv5hq
    @sriram-nv5hq 3 ปีที่แล้ว +1

    Further past paka petti prasent enjoy cheyadam marichi povadu

  • @suresh091217
    @suresh091217 3 ปีที่แล้ว

    intresting topic and great explanation...one of the best voices in youtube bro.

  • @greenboy8078
    @greenboy8078 ปีที่แล้ว +1

    5:15 edantha vinadaniki bagunna sarey time travel anedhi oka gadhilo nunchi inko gadiloki vellenintha easy kadu
    Bro said it very funny🤭

  • @podilasatish7452
    @podilasatish7452 3 ปีที่แล้ว +4

    మనిషి చనిపోతే టైమ్ ట్రావెల్ చేస్తున్నాడు అని అర్థం

    • @kaladar5377
      @kaladar5377 3 ปีที่แล้ว

      ఎలా ?

    • @podilasatish7452
      @podilasatish7452 3 ปีที่แล้ว

      మనిషి మాయమై పోతాడు కాబట్టి డెడ్ బాడీ ని కాల్చడం పుడ్చడం ఆత్మ అయితే అసలే కనిపించదు ఇంకేముంది అది టైమ్ ట్రావెల్ చేస్తున్నాడు అనే అర్థం వడ్తుంది కదా

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 3 ปีที่แล้ว

    పురాణ పురుషులు, మహా రుషులు అనేక మంది గ్రాహాంతర యానాలు, టైం ట్రావెల్ చేసినట్ట్లు భారత సనాతన ధర్మ గ్రంధాలు చెబుతున్నాయి. మహా భారతం లొ రైవథక మజారాజ్జ్.. కూడా తన కూతథురు థొ.సహా టైం ట్రావెల్ చెసినారు

  • @suryavamsi6320
    @suryavamsi6320 2 ปีที่แล้ว

    Different worlds anevi unay ani chepalemu ala ani ledu ani chapalemu but different world cross ayinapudu destiny anedi change cheyalemu aa world lo persons ni e world lo kalisthene everything ok ledante destruction jarugutundi
    As of now time travel anedi past to future e jarugutondi ala ani future to past not possible ani chepalemu

  • @shafreenshaikhofficial4871
    @shafreenshaikhofficial4871 3 ปีที่แล้ว +1

    Possible for sure and comming so sure

  • @crazycreations995
    @crazycreations995 3 ปีที่แล้ว +1

    kanthi kante vegamainadi manishi manasu meditation cheste kachithamga bhavishyath chudavachu

  • @rahulwill7137
    @rahulwill7137 3 ปีที่แล้ว +2

    Albert Einstein theory :it's possible go to future but once you go then it's impossible to came back
    And
    Stephen Hawking theory : if time travel is possible where are the tourist from the future?🤔🤔
    ...what did you say aggre with theory

    • @mr.unonimouse2218
      @mr.unonimouse2218 3 ปีที่แล้ว +1

      Simple Logic Broh Nee Daggara 12pm ki 1/- rupee undhi 1pm Ki Karchaiepoindhi(past), Neeku Malli 1 rupee Kavalante Em chestav ...? to be honest Malli Sampadistav, So it's take a some Time (Future) Kani nuv 12pm Daggaraki velli Telev kadha 🙄 Interstellar movie lo laga By luck block hole Daggaraki velli Malli Vasta ani mathram cheppaka Coz Nolan Sentiment Bavuntadhi ani Malli earth meedhaki teesuku vachadu kani Adhe black hole Inko future ki Teesuku veltha 😀🙄

    • @rahulwill7137
      @rahulwill7137 3 ปีที่แล้ว

      @@mr.unonimouse2218 in interstellar movie The ASTRONAUTS
      goes through the BLACK HOLE in future because there are decided to save the world that's why his father young her daughter was old
      it means they are
      (TRAVELLING IN TIME)
      Means : ( THYE GOES IN TIME)
      That's why her father was young..
      If they are goes with time they cannot reach to her daughter
      Differences is
      (GOES IN TIME)
      (GOES WITH TIME)
      If you want one rupee it one o'clock goes in time.. not go with time but!
      If you do this your past will be changed and your future ALSO changed..🙂

    • @vaishnavimadhu1866
      @vaishnavimadhu1866 3 ปีที่แล้ว

      Stephen Hawking que ki scientists brilliant answer : Valadegara time machine kanipeteanta technology unte mana Madhya kanapadakunda tirigie technology kuda undachu kada so... Time travel is possible

    • @rahulwill7137
      @rahulwill7137 3 ปีที่แล้ว +1

      @@vaishnavimadhu1866 please search this: Stephen Hawking Time Travel party invitation Wikipedia
      👆👆 read that Wikipedia then you will understand what I'm saying
      .... I didn't say that the time travel is not possible just it it is kind of damage yourself

  • @madhupriya5309
    @madhupriya5309 2 ปีที่แล้ว

    మన కు సాధ్యం కానిది , మనకు కనిపించనిది లేదు అని చెప్పటం అవివేకం ..హైందవ సంస్కృతి లో టైం ట్రావెల్ ఎప్పుడో చేశారు . అది మనవారికి తప్ప ఎవరికి సాధ్యం కాదు . ఐ న్ స్టీ న్ ల వంటి లక్షల మంది పుట్టి నా సాధ్యం కాదు. ఒక్క మహర్షులు , గొప్ప యోగులకు, సాధ్యం మాత్రమే. అది ఎప్పుడో జరిగింది . టెలి portation కూడా మహాభారతం లో జరిగింది.దివ్య దృష్టితో ఎక్కడో ఎదో జరిగేది, జరుగుతున్నది కూడా ఎప్పుడో చెప్పగలిగే knowledge మన బారతీయులకి ఎప్పుడో ఉన్నది. ఇప్పుడు అది immposible.

    • @vnaveenarani7663
      @vnaveenarani7663 ปีที่แล้ว

      Naku na gathanni marchukovalni vundi pls vallani kalustah

  • @mallelagramasachivalayam5323
    @mallelagramasachivalayam5323 3 ปีที่แล้ว

    మనిషి లోని కణాలు టైంను దాటాలంటే కనీసం 20 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ పట్టవచ్చు. చాలా సంక్లిష్టం. సొ మంచి ఫ్రూట్ తినడమే మంచిది. ప్రతిరోజు

  • @surya-hh5kl
    @surya-hh5kl 3 ปีที่แล้ว +4

    Bro earth actually ga manam anukuna daani kanna speed gane rotation avuth but lopala una manaki adi slow ga anipistundi , kaani light-year speed tho velthe aa effect yela effect chupistundi ? Ipudu mana earth yentha light year speed tho rotation avuthundo same ade use cheste effect vastunda? Yenduku ante same effect manam lopala nunchi chuste slow ga untundi kadha?

    • @simhajyothi4012
      @simhajyothi4012 3 ปีที่แล้ว +1

      మీరు ఒక బైక్ మీద వెళ్తున్నారు అది గంటకి 60km వేగంతోఅనుకోండి,అదే సమయానికి ఒక వ్యక్తి నడుస్తూ మీరు వెళ్లే దారిలోనే వస్తున్నాడు , అప్పుడు దారిలో నడిచే వ్యక్తి మీకు కనిపిస్తారు. మీరు గంట కి 60km దూరం వెళ్లి ఒక హోటల్ లో రెస్ట్ తీసుకుని ఉంటే అతను ఒక 10 గంటల తర్వాత అదే హోటల్ లో కలుసుకున్నాడు. ఇప్పుడు దారిలో మీరు చూసిన చెట్టు ని,ఆగిన వాహనాలు ని అతను చూసాడు. మరి అన్ని స్థిరంగా వున్నప్పుడు కూడా, కదలిక లో వున్నా ఒక కార్ ని అతను 40వ నిమిషం లో చూస్తే మీరు దాన్ని 8గంటలకు చూసారు. ఇది జస్ట్ నా ఇమేజనేషన్.ఐన్స్టీన్ కూడా ఇలానే ఉహించు కునే వారు అంటా

    • @simhajyothi4012
      @simhajyothi4012 3 ปีที่แล้ว +1

      లాస్ట్ లో టైపింగ్ మిస్టేక్ మీరు 40 నిమిషం లో చుస్తే అతను 8గంటలకు చూసాడు అది ఎలా సాధ్యం?

  • @abdulsk5257
    @abdulsk5257 3 ปีที่แล้ว +2

    It's impossible to beat the light of speed.

  • @srinareshnetha9722
    @srinareshnetha9722 3 ปีที่แล้ว

    Hi bro, Please do a video on Akhand Bharath.

  • @viswanadh3065
    @viswanadh3065 3 ปีที่แล้ว +1

    Impossible bro ..... It is possible to only astral body .... Impossible with this physical body......

  • @mallelagramasachivalayam5323
    @mallelagramasachivalayam5323 3 ปีที่แล้ว

    మనిషి శరీరం ప్రాణం తో ఉంటుంది వస్తువుకి ప్రాణం ఉండదు రెండింటి మధ్యవ్యత్యాసమే జీవితం. కావునా మనిషి శరీరం లో కణాలు మారాల్సి ఉంటుంది మారాలంటే టైం పడుతుంది వేగం శృతిమించితే మనిషి తట్టుకోలేడు అలాగే ప్రాణం కలిగిన మనిషి అలాగే జీవించాలంటే మామూలు విష్యం కాదు మామూలు ట్రావెల్ ప్రమాదం ఉండదు టైం ట్రావెల్ చాలా ప్రమాదం అని అర్థం అవుతుంది. నేను చెప్పింది పెద్దలకి అర్థమైవుంటుంది అన్ని తెలుసు వారికి.

  • @syednayyar3195
    @syednayyar3195 3 ปีที่แล้ว +1

    Time travel anedi vinadaniki baguntadi kani yevvaru create cheyaleru

  • @sunshiri1
    @sunshiri1 2 ปีที่แล้ว +1

    Not possible...
    Only we can travel in time
    Not possible to travel our future or past life's

  • @chandubadshah377
    @chandubadshah377 2 ปีที่แล้ว

    Time travel nijanga undhi bro...!!

  • @kavithaseepana3855
    @kavithaseepana3855 2 ปีที่แล้ว

    If time travel in forward direction is possible then the theory of determinism is true.

  • @TIRUPATODU.1913
    @TIRUPATODU.1913 3 ปีที่แล้ว +3

    Time travel is impossible bro yendhuku anthe future lo yevaraina invention chesi vunthe vallu epudhu vachi vundhali kadha ra ledhu anthe future lo inka yevarru invention chai ledhu anthe time travel is impossible

    • @Rajesh-kp5xq
      @Rajesh-kp5xq 3 ปีที่แล้ว

      Bro nuvvu chappadhi correct aa kane ekkada point ante anta past and future chudochu kane manam changes ame chayyalam antha

    • @Rajesh-kp5xq
      @Rajesh-kp5xq 3 ปีที่แล้ว +2

      Ippudu future lo unna Varu avvaru aina vachi chapparo anuko
      future lo mana vallu am invention chayyaru kadha simple

    • @Rajesh-kp5xq
      @Rajesh-kp5xq 3 ปีที่แล้ว +1

      Nuvvu chappindhi Stephen Hawking appudo chapparu bro

  • @virusehwag9562
    @virusehwag9562 2 ปีที่แล้ว

    How past scientist were intelligence
    Ippudu alanti scientists okkaru kuda avthaleru.

  • @yugenderdasari7170
    @yugenderdasari7170 2 หลายเดือนก่อน +1

    good

  • @rameshsirikonda7247
    @rameshsirikonda7247 3 ปีที่แล้ว +1

    Succesfully completed 1 k likes by me

  • @sriram-vd5td
    @sriram-vd5td 2 ปีที่แล้ว +1

    నాకు ఒక డౌట్ బ్రో నేను ఒక బ్లాక్ హోల్ కి దగ్గర లో ఏదో ప్లానెట్ లో 2 ఇయర్స్ ఉండి వస్తె మన ప్లానెట్ లో టైం కంటే అడ్వాన్స్డ్ గా ఉంటాను గా అలాగే ఏ ప్లానెట్ లో ఉంటే మనం చాలా స్లో గా ఉంటాం I mean మన ప్లానెట్ లో కంటే ఇంకా డౌన్ సివిలిజేషన్ లో ఉండే ప్లానెట్ ఏది?

    • @sriram-vd5td
      @sriram-vd5td ปีที่แล้ว

      మీరు బ్లాక్ హోల్ లోకి వెళ్తే నీ శరీరం విచ్ఛిన్నం అవ్తుంది నువ్వు వేరే విశ్వానికి వెళ్తావో లేదా చనిపోతావో ఏం జరుగుతోదో ఎవరికి తెలియదు మరియు టైమ్ ట్రావెల్ అనేది ఒక ఊహాత్మక ఆలోచన నిజమో కాదో తెలియదు ఏదో మన క్యురసిటీ తో చూస్తున్నాం ఇలాంటీ వీడియోలు

  • @doom4u888
    @doom4u888 3 ปีที่แล้ว

    I like your videos bro best explanation

  • @satvika7819
    @satvika7819 3 ปีที่แล้ว +1

    Time travel isn't possible
    If it is really possible our future family would come and meet us frequently

  • @ravurisambasivarao1332
    @ravurisambasivarao1332 2 ปีที่แล้ว +1

    If we travel faster than light then time travel to past is possible.

  • @chegueranaveen9480
    @chegueranaveen9480 3 ปีที่แล้ว +1

    interselluar movie lo space lo time chala slow ga movie ithundhi 😝

  • @sathya327
    @sathya327 3 ปีที่แล้ว +1

    Time travel is posible... but not now after lakhs of years posible.

  • @dheerajd5673
    @dheerajd5673 3 ปีที่แล้ว

    Sorry, there are few mistakes in the video.

  • @mithunsoma8416
    @mithunsoma8416 2 ปีที่แล้ว

    Bro do video on zanetti express mistery.

  • @pekalasanthosh1890
    @pekalasanthosh1890 ปีที่แล้ว +1

    Manam past ki tym travel chasii manna future nee marachaghalama bro tell mee

  • @Adhi.gameing007
    @Adhi.gameing007 3 ปีที่แล้ว +1

    Manam prati roju time travel chesthunnam kakapothe mundiki matrame venakki ela vellalo thelupandi Anni sagam sagam cheppakandi sar

  • @dhanushdhanu157
    @dhanushdhanu157 3 ปีที่แล้ว

    Time travel anedhi Chala pramadhakaram

  • @baladurkarthik
    @baladurkarthik 2 ปีที่แล้ว

    Bro grand keniyen guruchi video cheyu

  • @kishorekarthik5030
    @kishorekarthik5030 2 ปีที่แล้ว

    Bro pls explain adbutham movie in detail relating to time travel

  • @vibhavkumar9156
    @vibhavkumar9156 3 ปีที่แล้ว +1

    Exactly at @12:00 clearly I can listen someone hitted bayyas door 🤣🤣🤣

  • @VinayKumar-fp2fc
    @VinayKumar-fp2fc 3 ปีที่แล้ว

    When time is an imaginary concept how can gravity effect time..?

  • @prakash-si8pu
    @prakash-si8pu 3 ปีที่แล้ว

    1 sec -7years tho samanam anav adi A outer space lo kuda ledu bro

  • @harisiva9533
    @harisiva9533 3 ปีที่แล้ว +2

    I believe in time travel strongly

    • @harisiva9533
      @harisiva9533 3 ปีที่แล้ว

      @@Bpradeep439 because I believe truth

  • @nagahari7472
    @nagahari7472 3 ปีที่แล้ว

    Eagiest thing on this world is...

  • @aviavi561
    @aviavi561 2 ปีที่แล้ว +2

    Time asalu ledu .time manam set chesam ... present past future we created....

  • @mehranbirds726
    @mehranbirds726 3 ปีที่แล้ว

    Excellent

  • @king_man9455
    @king_man9455 3 ปีที่แล้ว +1

    Kaanthi ❤️

  • @biomedtube3479
    @biomedtube3479 3 ปีที่แล้ว

    Very informative

  • @kumarprasanth104
    @kumarprasanth104 3 ปีที่แล้ว +12

    Pettina 3 minutes ke dislike kotaadu aadu evadu aiuntaadu bayya

  • @madhanronaldo9457
    @madhanronaldo9457 3 ปีที่แล้ว

    Anna covid 3rd phase gurinchi cheppava

  • @muralik3458
    @muralik3458 2 ปีที่แล้ว

    Hi. I. k m Krishna time travel 75% travel ing soul's human body, some girl's using (example one girl are I D P L Coloney anthor men are 10 k m watched 2 to 5 minute, soul's using girl's (woman) already time travel,

  • @ksr9172
    @ksr9172 3 ปีที่แล้ว

    Light speed.. 17987520km/minute ... Not an hour

  • @gurukalyanvarra3287
    @gurukalyanvarra3287 3 ปีที่แล้ว

    Iam watching this from future

  • @alajanginagaraju7691
    @alajanginagaraju7691 3 ปีที่แล้ว +2

    I want time travel is it possible ?

  • @muraliujar
    @muraliujar 3 ปีที่แล้ว

    Radhe shyam movie lo ee concept vundachuemo

  • @bsnehalbablu45
    @bsnehalbablu45 3 ปีที่แล้ว +1

    its take time

  • @shiva.5148
    @shiva.5148 3 ปีที่แล้ว

    Naku,, kuda.., everything is possible.ok....

  • @vibhavkumar9156
    @vibhavkumar9156 3 ปีที่แล้ว +2

    Ayya...mariiii intha telugu medium lo kakunda filmy geeks lo laga ekkuva English lo kakunda...normal ga telugu and english ni balance cheyyi babu please

  • @sivaiahcharansaisivaiahcha952
    @sivaiahcharansaisivaiahcha952 ปีที่แล้ว

    Yes time travelling is real

  • @mallik2212000
    @mallik2212000 3 ปีที่แล้ว

    Well said bro...