భావములోనా బాహ్యమునందును - నేదునూరి వారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • భావములోనా బాహ్యమునందును
    అన్నమాచార్యుల వారి కీర్తన
    గానం - నేదునూరి వారు
    ఆకాశవాణి - విజయవాడ

ความคิดเห็น • 32

  • @acharyulupvrs4155
    @acharyulupvrs4155 3 ปีที่แล้ว +10

    ఒక్కొక్క అక్షరం మహా పాపాలను పోగొట్టి ,మానవులను సన్మార్గంలో నడిపించు ను సందేహం లేదు.ఇహపర సాధనం ఈ కీర్తనలు.

    • @nkanala1
      @nkanala1 ปีที่แล้ว

      Very truly said Sree AchRyulugaru, meeku namaskalMulu

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 ปีที่แล้ว +4

    వెలకట్టలేని వజ్రాన్ని అందించారు అండి..
    మనసారా ధన్యవాదాలు..

  • @maturiaravindu9140
    @maturiaravindu9140 ปีที่แล้ว +1

    భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా
    ...
    హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
    హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
    ...
    విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
    విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
    ...
    అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
    అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా

  • @nedunuri9
    @nedunuri9 4 ปีที่แล้ว +13

    Very Nice. Proud of my Grandfather who can only sing excellently.

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 2 ปีที่แล้ว

      నేదునూరి గారికి కన్నీళ్లతో పాదాభివందనం...

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 ปีที่แล้ว +1

    నేదునూరి వారికి ప్రణామములు 🙏

  • @anantharamanipratha2006
    @anantharamanipratha2006 2 ปีที่แล้ว +3

    భగవంతుడు కరిగి దర్శనం ఇచ్చే విధంగా ఉంది స్వామీ మీ పాట
    విన్న వాళ్ళకు కూడా భగవత్ సాక్షాత్కారం పొందిన అనుభూతి కలుగుతుంది

  • @jaysgmailaccount9430
    @jaysgmailaccount9430 2 ปีที่แล้ว +1

    🙏thank you for the channel ...
    U r digging gold out of soil👌

  • @sarathchandra5024
    @sarathchandra5024 4 ปีที่แล้ว +2

    గోవింద కటాక్ష ప్రాప్తిరస్తు...

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว

    Hari Hari hari. Namo namo namo Govinda

  • @satyanarayana7729
    @satyanarayana7729 3 ปีที่แล้ว +1

    జై శ్రీమన్నారాయణ

  • @devidevi-ju1nu
    @devidevi-ju1nu 3 ปีที่แล้ว +1

    Jai srimannarayana

  • @kameswararao3058
    @kameswararao3058 2 ปีที่แล้ว

    Jaigurudev

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @bhaskarareddykovvuri3608
    @bhaskarareddykovvuri3608 2 ปีที่แล้ว

    Excellent Ramanagaru!Thanks for uploading old bhaktiranjani programs.kindly permit viewers to download

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 ปีที่แล้ว

    Excellent. Whosover sing melodious. Sri. నేదునూరి వారి వాణి దివ్యం

  • @srinivasavss3517
    @srinivasavss3517 ปีที่แล้ว

  • @somutube
    @somutube ปีที่แล้ว +2

    నమస్కారం. వినేది తెలుగుపాట మనకు తెలుగు వస్తే తెలుగు లిపిలో అభిప్రాయం వ్రాస్తే బాగుంటుంది కదా? మనం వ్రాయకపోతే మరెవరు వ్రాస్తారు?
    మనం వ్రాస్తూ పిల్లలచేత కూడా వ్రాయిస్తుంటే మన తెలుగుభాష, తెలుగు లిపి ముందు తరాలవారికి చేరుతాయి. ఇంతకన్నా ఏమి చెప్పనూ? 🙏

  • @venugopalaraogollapudi4652
    @venugopalaraogollapudi4652 4 ปีที่แล้ว +1

    Govinda govinda

  • @venkataghorakavi7238
    @venkataghorakavi7238 ปีที่แล้ว

    Grear singing and crystal clear

  • @lalitharanipaidi9590
    @lalitharanipaidi9590 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dvaprasadprasad6800
    @dvaprasadprasad6800 3 ปีที่แล้ว +1

    Thank you Ramana garu which is new voice for me we are enjoying a lot sir God bless you and your family

  • @ushayedavalli3283
    @ushayedavalli3283 2 ปีที่แล้ว

    🙏💐👏

  • @PavanThippaluru
    @PavanThippaluru 3 ปีที่แล้ว +1

    మహాద్భుతం... 🙏🙏🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 ปีที่แล้ว

    అద్భుతం

  • @tanikellashankar6397
    @tanikellashankar6397 2 ปีที่แล้ว

    janmamaye sakiya rama janmamayenu upload cheyyagalaru

  • @aanand2695
    @aanand2695 2 ปีที่แล้ว +1

    దేవి నవరత్న మాలిక స్తోత్రం full పెట్టండి
    (హర కుండల కిరీట......) please

  • @36pssastry
    @36pssastry ปีที่แล้ว

    🪴🙏🙏🙏🪴