part - 2 ||Sri Mad virat pothulure Veerabrahmendra Swamy Charitra || sappa bharathi bagavatarini ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 62

  • @hindudvr
    @hindudvr ปีที่แล้ว +3

    ఓం శ్రీ మద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నేనమః 🌹🙏🏻🌹 అమ్మా మీవాక్ పటిమ మధురాతి మధురం వీరబ్రహ్మేంద్రస్వామి సదా మీకు మీ కుటుంబ సభ్యులకు శుకసంతోషాలు ప్రసాదించాలని కోరుతూ శుభ ఆశ్శీసులు తల్లీ 🙌🙌🙌

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  ปีที่แล้ว +2

      అయ్యా మీకు హృదయపూర్వక నమస్సులు. వీడియో చూసి మీ స్పందన తెలియపరచినందుకు ధన్యవాదములు. భగవదా శీస్సులు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను.🌹🙏

  • @parameshbt3563
    @parameshbt3563 ปีที่แล้ว

    Manchi harikatha madam
    O.paramesh Hosur city. TN

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదములు అండి

  • @parameshbt3563
    @parameshbt3563 ปีที่แล้ว +1

    Very nice madam

  • @krcpanthulu1960
    @krcpanthulu1960 ปีที่แล้ว +1

    అమ్మా మీకు శతకోటి వందనాలు ఈ రోజు స్వామి వారి ధి వ్య/ చరిత్ర తమరి దయవల్ల విని సంతసించాను తల్లి మీ రధన్య జి వులు ఓం నమః శివాయ నమః శివాయ గురువు గారు

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  ปีที่แล้ว

      నమస్కారం అండి 🙏శ్రీ స్వామి చరిత్రను సంపూర్ణంగా విని, తమ ఆశీస్సులు అందించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదములు అండి. తప్పక ప్రతి వీడియో చూసి మీ ప్రోత్సాహాన్ని ఇలాగే తప్పక అందించగలరని ప్రార్థన🌹🙏

  • @parameshbt3563
    @parameshbt3563 ปีที่แล้ว +1

    Om sree veerabramendra swamy namaha🎉

  • @gnanaprabhacholleti8742
    @gnanaprabhacholleti8742 6 หลายเดือนก่อน +1

    తల్లి నీకు శతకోటి వందనాలు. నీవు చెప్పే హరికథ వింటుంటే కళ్ళ ముందు జరుగుతుందా అన్నట్టుగాఉంది. మీ గొంతు హరికథ చెప్పే పద్ధతి చాలా చాలా బాగుంది. మా జీవితాలు ధన్యం చేసిన తల్లి. నీ జీవితం కూడా ధన్యం చేసుకున్నావు . ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు. ధన్యవాదాలు

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  6 หลายเดือนก่อน +1

      అయ్యా నమస్కారమండి🌹🙏 మీ అమృత వాక్కులు నాకు నూతన ఉత్తేజాన్ని కలుగజేసాయి. మీ వంటి కళారాధకులు ఉన్నంతకాలం మా బోటి కళాకారులకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు🌹🌺💐🙏🙏🙏

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 ปีที่แล้ว +2

    ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నే నమః. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర ఆద్యంతం ఆసక్తికరంగా వివరించేరు. ధన్య వాదములు.🙏🙏🌺🙏🙏

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  ปีที่แล้ว

      ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నే నమః
      ధన్యవాదములు Srinivasarao Kandikuppa garu , మీ ప్రోత్సాహం ఇలాగే అందిస్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @heacharygundojuhemachary5606
    @heacharygundojuhemachary5606 8 หลายเดือนก่อน +1

    అద్భుతం మీ వాక్కు మాకు కూడా హరి చెప్పడం నేర్వ లని వున్నది

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  8 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండి🌹🙏 తప్పకుండా నేర్చుకోండి. పూర్వజన్మ సుకృతంగా దైవదత్తంగా సంక్రమించేదే ఈ కళ🌹🙏

  • @kumaraswamy2207
    @kumaraswamy2207 4 ปีที่แล้ว +2

    God bless you medam super meeru cheppina Katha super medam

  • @srinugrandhi9859
    @srinugrandhi9859 4 ปีที่แล้ว +3

    Chalabaga cheparu amma

  • @lakshmanarao4130
    @lakshmanarao4130 ปีที่แล้ว

    Very nice performance madam SriMadh Sri Veerabrahmendra Swamy caritam in Harikada pravachanam 👏👏

  • @jamiusha1656
    @jamiusha1656 4 ปีที่แล้ว +3

    Chala baga chypparu madam garu ma ananthavaram lo vera bhramgari Jeevitha chirithra

  • @aletisharath4769
    @aletisharath4769 3 ปีที่แล้ว +9

    ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః

  • @ChepuriViswarupachari-gf4jy
    @ChepuriViswarupachari-gf4jy ปีที่แล้ว +1

    Exlent and good voice 💐

  • @RadhaDayal-gaanasamrat2023
    @RadhaDayal-gaanasamrat2023 4 ปีที่แล้ว +2

    Super akkaaaa

  • @haseenaskhaseenask4724
    @haseenaskhaseenask4724 3 ปีที่แล้ว +1

    very very very very very very nice AKKA

  • @mansanpallymaheshwaram1283
    @mansanpallymaheshwaram1283 2 ปีที่แล้ว

    T.amruthamma omsriveerabremendraswaminenamah omhreamklieamsrim shivaibrenenamah

  • @janardhanreddykoyaguri6790
    @janardhanreddykoyaguri6790 2 ปีที่แล้ว

    Amma exalent...Mee sadanaku Naa joharlu.

  • @SandhalaRamesh-n4v
    @SandhalaRamesh-n4v ปีที่แล้ว +1

    Amma miku నమస్కారములు

  • @sappamanu
    @sappamanu 4 ปีที่แล้ว +3

    Super madam👌, 🙏Chala baga cheparu.. 🥰🥰

  • @gramesh715
    @gramesh715 11 หลายเดือนก่อน +1

    ❤Ramesh

  • @kondaparthibalachary4875
    @kondaparthibalachary4875 2 หลายเดือนก่อน

    తల్లి నీ హరికథ వింటుంటే చాలా అద్భుతంగా ఉంది మీతో ఒకసారి బ్రహ్మంగారి హరికథ చెప్పించాలని ఉంది

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  2 หลายเดือนก่อน +1

      చాలా సంతోషం అండి. మీ వంటి కళాభిమానుల, కళారాధకుల, కళాపోషకుల ప్రోత్బలం కళాకారులకు ఎంతో అవసరం. తప్పక మీ ఊర్లో శ్రీ వీరబ్రహ్మం గారి చరిత్ర చెబుతాను.💐💐💐🙏🙏🙏

  • @RathnaV-ct8pb
    @RathnaV-ct8pb ปีที่แล้ว

    Ammameekukotivandanaluthalli

  • @nageswararaopeddoju6682
    @nageswararaopeddoju6682 ปีที่แล้ว

    కథ అద్భుతంగా గానచేశారు
    అభినందనలు మీకు

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  ปีที่แล้ว

      ధన్యవాదములు
      Nageswara Rao Peddoju garu , మీ ప్రోత్సాహం ఇలాగే ఎల్లవేళలా అందిస్తారని కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @sudhakaraumamaheswaraprasa6531
    @sudhakaraumamaheswaraprasa6531 4 ปีที่แล้ว +3

    Excellent madam your voice and way of expression of v.b Swamy story.After long long time(nearly one year back)@ Nandigama listened your comma able sweet voice.Thank you very much.

  • @mothukurusankar2674
    @mothukurusankar2674 2 ปีที่แล้ว +1

    Excellent Madam. Very impressive.

  • @ManoharManoharkumar-x9m
    @ManoharManoharkumar-x9m ปีที่แล้ว

    😊 I'm

  • @sreelekhashareef9301
    @sreelekhashareef9301 2 ปีที่แล้ว +1

    శుభమస్తూ

  • @kudirerajender8280
    @kudirerajender8280 3 ปีที่แล้ว +1

    మేడం మీరు పంచకల్యాణి అన్నారు. మల్లి అదే సంబోధిస్తూ అశ్వం అన్నారు. ఇంతకీ రెండు అర్ధాలు ఒక్కటేనా

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  3 ปีที่แล้ว +1

      నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు అశ్వజాతి లో పంచ కళ్యాణి చాలా శ్రేష్టమైనది అందరికీ అర్థం కావాలని అశ్వం (గుర్రం) అని సంబోధించడం జరిగింది.
      (సూచన :- ఆత్మీయులైన ప్రియ శ్రోతలకు విజ్ఞప్తి ప్రతి శుక్రవారం నాడు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర హరికథ భాగాలు వరుస క్రమం గా పెడుతున్నాము తప్పక ప్రతి ఒక్కరు వీక్షించి నన్ను ఆశీర్వదించి నా ఛానల్ కు మీ సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందించగలరని మనసారా కోరి ప్రార్థిస్తున్నాను.
      )

  • @bramaiahchary9599
    @bramaiahchary9599 ปีที่แล้ว

    Neku aa veraguniashrvadamulu undugaka

    • @sappabharathibhagavatarini
      @sappabharathibhagavatarini  ปีที่แล้ว

      మీకు హృదయపూర్వక ధన్యవాదములు అండి