సూసైడ్ ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 พ.ค. 2024
  • how to handle painful situations #painful journey
    hard conditions in life#my lifestyle#my emotional journey#my hard work#motivational videos in Telugu#motivational videos#Telugu inspirational videos#Telugu quotations#my latest Telugu quotations#youtube #youtube journey

ความคิดเห็น • 51

  • @kodinagalaxmi3505
    @kodinagalaxmi3505 หลายเดือนก่อน +1

    👏👏భార్గవి చాలా ముఖ్యమైన విషయం చెప్పావు రా నిజంగా ఈ వీడియో ద్వారా ఐనా కొంత మంది ఐనా ఆ ఆలోచన నుండి బయట పడాలి పడతారు ఆ బాధ ఎలావుంటాదో మీ తమ్ముడి గురించి నువ్వు మీ అమ్మ నాన్న ఎంత బాధ పడుతున్నారో అది నీ మాటల్లో నీ కళ్ళల్లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది 🙏🙏ఎవరు ఇలాంటి ఆత్మ హత్య లు అస్సలు చేసుకోవద్దు ఎన్ని బాధలోచ్చిన నిలబడితేనే తర్వాత చాలా సంతోషం గా ఉండొచ్చు ముందున్న సుఖాలు సంతోషాలు వదులుకొని ఇప్పుడున్న చిన్న కష్టాలకు భాపడొద్దు 🙏🙏🙏be positive thinking 🙏🙏🙏

  • @ramakrishnamodumpuram
    @ramakrishnamodumpuram 26 วันที่ผ่านมา +2

    ఎంతో గొప్పగా చెప్పావురా చెల్లి. మీరు ఇలాగే మంచి మోటివేషనల్ వీడియోస్ చేయండి అమ్మ. మీరు ఎంతో మందికి ఆదర్శం కావాలి రా చెల్లి. మీ వాయిస్ లో మంచి బేస్ ఉంది, ధైర్యం కనబడుతుంది. ఆల్ ద బెస్ట్ రా చెల్లి.

  • @shivaji7402
    @shivaji7402 หลายเดือนก่อน

    నిజమే అక్క సమాజానికి మంచి మిస్సజ్ ఇచ్చారు.... మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుంది ✌️🙏.... Love you అక్క ✌️...... ❤️❤️👌

  • @sccreations2828
    @sccreations2828 17 วันที่ผ่านมา

    హెల్లొ మా మావారు ఇలానే తొందరపడి వెళ్లి పోయారు నాకు ఇద్దరు బాబులు చిన్నపిల్లలు గా వున్నప్పుడే వెళ్లి పొయ్యారు దేవుడికాడికి చాలా కష్టాలు పడ్డాను మా అమ్మ నాన్న ల సపోర్ట్ తో నిలబడ్డాను పిల్లల్ని చదివిస్తున్నాను ఇప్పుడు యూ ట్యూబ్ చానెల్ పెట్టాను

  • @venkatluch7071
    @venkatluch7071 14 วันที่ผ่านมา

    Sister chala Baga chepparu

  • @swathichikka2300
    @swathichikka2300 25 วันที่ผ่านมา

    Tq so much akka..chala baga motivate chesthunnaru...

  • @Rajini2770
    @Rajini2770 หลายเดือนก่อน +3

    Thank you అక్క ఆ అమ్మాయి అలా అడిగితె బాధనిపించింది adaggane చెప్పారు, చాలా చక్కగా చెప్పారు, ఛానల్ చూడటమే కాదు మనం వేసే క్వశ్చన్ వల్ల youtuberki ఒక ఆలోచన వస్తుంది, మనకు, youtuberki ఇద్దరికి use అవుతుంది, మనకోసం మంచి విషయాలు చెప్పేవా ళ్ళను ఎంకరేజ్ చేయాలి, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఎమోషనల్ గా చెప్పారు 🙏🏻🙏🏻

  • @Golden_vibes919
    @Golden_vibes919 หลายเดือนก่อน

    Akka nenu mi motivation and support tho ne TH-cam channels rendu start chesanu okati rock girls vlogs rendodhi golden vibes inthakamundhu Naku bhayam undedhi evarem anukuntaro ani kani mi support valla nenu start chesanu start chesi kuda 1 week avuthundhi Tq u so much akka

  • @bsusha3431
    @bsusha3431 หลายเดือนก่อน +1

    Akka meeru twaralone goppa motivational speaker avtaru akka ala undhi akka mee voice and mee mata theeru mee matallo unna confidence love you akka keep it up akka

  • @sridharvaddi-wj7xk
    @sridharvaddi-wj7xk หลายเดือนก่อน

    Bhargavi garu good motivation icharu.chala baagaa chepparu.

  • @Chalapathi.marella
    @Chalapathi.marella หลายเดือนก่อน

    Correct ga cheparu amma

  • @bsusha3431
    @bsusha3431 หลายเดือนก่อน

    Akka attha kodalla anubhandham gurinchi oka vedio cheyyandi akka

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv หลายเดือนก่อน

    super akka voice good

  • @RakhiTalkies-cj3np
    @RakhiTalkies-cj3np 20 วันที่ผ่านมา

    Madem miru super ga unnaru

  • @ChilukaJhansi
    @ChilukaJhansi หลายเดือนก่อน

    Correct akka garu 💯 present nijam

  • @janakikandula286
    @janakikandula286 หลายเดือนก่อน

    Super speech sister

  • @RJPRESENTS-
    @RJPRESENTS- หลายเดือนก่อน

    Thank you akka❤

  • @IsmartTinku
    @IsmartTinku หลายเดือนก่อน +2

    Bhargavi gaaru evaraina chanipoyaaru Ani vinnappodo nenu kooda ilaage chappaalani anukuntaanu naato matlaadite nenu dayryam chepthonti kada ankuntaanu

    • @rishikareddyofficial5
      @rishikareddyofficial5  หลายเดือนก่อน

      Ala alochinche gunam unna meeru kuda great andi....😍😍😍

  • @Golden_vibes919
    @Golden_vibes919 หลายเดือนก่อน

    Chala Tq Akka me matladedi vidanam chala nachindi

  • @harykakapusetti2825
    @harykakapusetti2825 หลายเดือนก่อน

  • @sampurnareddy4281
    @sampurnareddy4281 หลายเดือนก่อน

    Superb ga cheparu aka nice really Anni problems ki suicide solution kadu Mee kosam enno ashalu petukuna vallu emavtaro okasari alochinchandi Nice aka baga cheparu e vedio chudayna suicide chesukovalanukune vallu change avtaru

  • @suneethagandhalla4357
    @suneethagandhalla4357 หลายเดือนก่อน +1

    Same na story ilage. Ma anna 21 years kuli chesi chadivincharu. Suicide chesukunnadu. Nenu ma hus ma parents ni chusukuntunnamu. Chala struggle face chestunnanu

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du หลายเดือนก่อน +2

    Sister మీరు అన్నట్లు చనిపోవడం అన్నది ఒక పిరికి చర్య, మనం పుట్టాక బాగానే వున్నాం కదా, మధ్యలో చనిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది, అంటే దానికి కారణం ఎవరు మనమే పరాయి వాళ్ళు కాదు, అలా అయితే మన తల్లి తండ్రులు మనలను ఎలా పెంచి వుంటారు ఒక సారి ఆలోచిస్తే చనిపోవాలన్న ఆలోచన రాదు

    • @rishikareddyofficial5
      @rishikareddyofficial5  หลายเดือนก่อน +1

      Tq you so much andi 😊.meeru important words ni share chesaru..once again tq so much😊😊

  • @bandlasumansuman2385
    @bandlasumansuman2385 24 วันที่ผ่านมา +1

    Mahindra car barefoot viods do

  • @kodinagalaxmi3505
    @kodinagalaxmi3505 หลายเดือนก่อน +1

    Bharu next సమాజానికి ఉపయోగ పడే మరో టాపిక్ చెప్పురా super 👌👌రా 👍👍మందు కీ బానిసలుగా మారి చాలా మంది చాలా కోల్పోతున్నారు అలాంటి వారి కోసం కూడా మంచి వీడియో చెయ్ రా

    • @Rajini2770
      @Rajini2770 หลายเดือนก่อน +1

      Mandu alavatu ai chanipoyinavaaallu cgala mandi unnaru

  • @user-hz4gt2kk5h
    @user-hz4gt2kk5h หลายเดือนก่อน

    Akka ni paadalaku vandanaalu

  • @prashanthgummula8957
    @prashanthgummula8957 หลายเดือนก่อน

    మీకు సాధ్యం అయితే నా సమస్యకు పరిష్కారం ఇవ్వండి .........

  • @srikanth514
    @srikanth514 หลายเดือนก่อน

    Fiancial problems ekkuva unnai sister, tirchlenu emi cheyali assets levu sucide chesukovadam thappa dari ledu.

  • @bsusha3431
    @bsusha3431 หลายเดือนก่อน

    Ela unte attha kodalu godava padakunda sakyatha ga untaro vedio cheyyandi akka

    • @rishikareddyofficial5
      @rishikareddyofficial5  หลายเดือนก่อน

      Compulsory ga chestha ma....😍😍

    • @bsusha3431
      @bsusha3431 หลายเดือนก่อน

      Tq akka ❤❤❤

  • @bnarasaiah7229
    @bnarasaiah7229 หลายเดือนก่อน +2

    Amma thalli e lanti msg lu evvali e msg antho mandiki avasaram vayasulo chinnadanivi ayena manchiga cheppau ok thalli

  • @madhudyavanapelli4193
    @madhudyavanapelli4193 หลายเดือนก่อน

    Gd msz akka...

  • @bsusha3431
    @bsusha3431 หลายเดือนก่อน

    Akka attha kodalu gurinchi pettina vedio open kavatledu enduku akka

  • @venutelugucreations
    @venutelugucreations 7 วันที่ผ่านมา

    హాయ్ అక్క nannu promotion cheyandi free gaa nenu niki thumbnails edut chesta akka please❤😢

  • @prudvipaila6029
    @prudvipaila6029 24 วันที่ผ่านมา

    Just subscribe for your chanal