భారత్‎ను ఎవరూ శాసించలేరు - ఇమ్రాన్ ఖాన్ | Imran khan Praises India | 10TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 เม.ย. 2022
  • భారత్‎ను ఎవరు శాసించలేరు - ఇమ్రాన్ ఖాన్ | Imran khan Praises India | 10TV News
    #bharatNews #Imrankhan #10TVNews
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

ความคิดเห็น • 798

  • @sksajid6209
    @sksajid6209 2 ปีที่แล้ว +335

    చానెల్స్ లో ఈ న్యూస్ చూస్తుంటే ఎదో తెలియని ఆనందం వేస్తుంది..🤝🏻🇮🇳

    • @kandakurthiprameela7742
      @kandakurthiprameela7742 2 ปีที่แล้ว +3

      Miru kuda bharte pai prama chuinchinadhuku mi padhaku vandhanalu anna

    • @prasanthkorla1318
      @prasanthkorla1318 2 ปีที่แล้ว +6

      Jai modi jii 🔥🔥

    • @AAAAAAA-fb5fr
      @AAAAAAA-fb5fr 2 ปีที่แล้ว

      Aniki malla vandhanala essyga karigi potharu manollu evadanna pogidithey vadu cheshindalla marshipotharu donga na koduku vadu

    • @abdulsaleem1100
      @abdulsaleem1100 2 ปีที่แล้ว +2

      @@kandakurthiprameela7742 Meru kuda ante memuchupamu anega neudhesam

    • @kodavalimohanakotilingam6310
      @kodavalimohanakotilingam6310 2 ปีที่แล้ว

      anna vadu (pakisthan ) america ni rechhakoduthunnadanna super powers ani cheppi

  • @vone1vone942
    @vone1vone942 2 ปีที่แล้ว +498

    ఇప్పటికైనా అర్థమైందా భారత్ అంటే భారత స్వతంత్ర దేశం ఎవ్వరికి తగ్గేది లేదు జై భారత్

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 ปีที่แล้ว +13

      మారండి . పాము పాకిస్తాన్ ఒకటే

    • @harshaman7312
      @harshaman7312 2 ปีที่แล้ว +2

      Asalu Enduku Taggali Edhi Manadhi ;)

    • @Ramakrishnakk
      @Ramakrishnakk 2 ปีที่แล้ว +7

      External ga manaki jai kodutunte ikademo e vedava politicians

    • @mans3926
      @mans3926 2 ปีที่แล้ว

      @@Ramakrishnakk yevvadu Jai kodtunnadura ? Same BJP politics play chestunnadu imran Khan gaadu

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว

      వాడి బొంద ట్రoడ్ మారింది ఇప్పుడు పాకిస్థాన్ లో భారత్ ను తిడితే కాదు పొగిడితే ఓట్లు పడుతుంది అది విషయం.పాకిస్థాన్ ప్రజలు భారతదేశంకు అనుకూలంగా ఉన్నారు...

  • @grattitude5733
    @grattitude5733 2 ปีที่แล้ว +343

    ఇది అంతా సరైన నాయుకుడు ఉన్నాడు కాబట్టి ప్రపంచం మన వైపు చూస్తుంది
    జై భారత్ జై జై భారత్❤️

    • @ankithgowda9204
      @ankithgowda9204 2 ปีที่แล้ว +11

      నాయకుడు

    • @charannlyagala
      @charannlyagala 2 ปีที่แล้ว +1

      Nayuda? nayakuda?

    • @avinashreddy6160
      @avinashreddy6160 2 ปีที่แล้ว +4

      Chandrababu nayudu ayintadi le 🤔

    • @Ram-ft4qo
      @Ram-ft4qo 2 ปีที่แล้ว +1

      @@charannlyagala నాయకుడే

    • @Ram-ft4qo
      @Ram-ft4qo 2 ปีที่แล้ว +2

      @@ankithgowda9204 మోడీ

  • @malleshpotuguda3372
    @malleshpotuguda3372 2 ปีที่แล้ว +165

    ఇండియానూ శత్రువైన సరే గౌరవించాల్సిందే i లవ్ భారత్ ❤️ 🇮🇳🇮🇳🇮🇳

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 2 ปีที่แล้ว +29

    స్నేహానికైనా. యుద్దానికైనా. భారత్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. భరతను ఎవడు శాసించలేరు. భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏

  • @garuda536
    @garuda536 2 ปีที่แล้ว +231

    మన దేశంలో ఉన్న పాకి ప్రేమికులు చూస్తే బాధ పడతారు

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 2 ปีที่แล้ว

      True, స్వాతంత్య్రం ఉండి సుఖాలు అనుభవిస్తూ ఉన్నంత వరకు వీళ్ళకి నిజాలు అర్థం కాదు. కొన్ని రోజులు పాకిస్థాన్ లో ఉంటే తెలుస్తధి, దేశం విలువ

    • @natraj.nagavelli
      @natraj.nagavelli 2 ปีที่แล้ว +3

      As a cricketer, No doubt he was great player.

    • @addagudimahender4418
      @addagudimahender4418 2 ปีที่แล้ว +1

      Yes

    • @gouthamgoutham3682
      @gouthamgoutham3682 2 ปีที่แล้ว +1

      @@natraj.nagavelli idhe over action ante talent unnoda ne wife nu Gokithe
      Gokithe gokinaadu talent unnodu antav athi medhaavi thanam vadhu

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 ปีที่แล้ว +362

    నేల మీద అడుగు పెట్టే సమయం వచ్చే సరికి, బొమ్మ కనపడి, మనసులోని నిజాలు నోటి నుండి వచ్చాయి.
    మేరా భారత్ మహాన్🇮🇳🇮🇳🇮🇳

  • @saikiran3307
    @saikiran3307 2 ปีที่แล้ว +65

    ఇది సంకలు గుద్దుకునే సమయం కాదు మిత్రమా... అగ్ర రాజ్యాలను మనపై ఉసిగొలిపే ప్రకటన.. స్నేహితుడి తిట్లు కంటే శత్రువు పొగడ్త చాలా హానికరం.👍

    • @naveenbittu295
      @naveenbittu295 2 ปีที่แล้ว

      నిజం చెప్పావు

    • @satyaallidona
      @satyaallidona 2 ปีที่แล้ว

      This is correct

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 2 ปีที่แล้ว +197

    Wow మన శత్రువు మనలను పొగడడము ఎంతో గొప్పగా ఉంది.. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 2 ปีที่แล้ว +151

    మీ మాటలు వల్ల పాక్ ప్రజల లో కొంత అయినా మార్పు రావలని ఆశిద్దాం

    • @BtechDropout_Trader
      @BtechDropout_Trader 2 ปีที่แล้ว +5

      Bro india 🇮🇳 ina pak ina akada bathikey peoples normal ga untaru oka political leaders vala godavalu ithunaye antey

    • @pruthviraj9240
      @pruthviraj9240 2 ปีที่แล้ว +6

      @@BtechDropout_Trader kadu normal ga undaru... minorities ki life a ledu kada forced conversions, rapes , looting Ani jarugutayi . India laga democratic kadu islamic republic country

    • @prabhanjanraokulkarni6238
      @prabhanjanraokulkarni6238 2 ปีที่แล้ว

      ఇక్కడ వస్తే చాలు. మిగతాది కాలం చూసుకుంటుంది.

    • @sidnagarjun9500
      @sidnagarjun9500 2 ปีที่แล้ว +2

      @@BtechDropout_Trader ., pakistan lo daily minorities meedha aeachkalu chesedi politicians kadhu .. mee lanti common mslims

  • @NKS1982
    @NKS1982 2 ปีที่แล้ว +283

    అందుకే చెప్పేది మనిషి అయినా దేశం అయినా స్వాభిమానం వుండాలి.

  • @ramnareshswarup1903
    @ramnareshswarup1903 2 ปีที่แล้ว +120

    అట్లా ఉంటాది మనతొని🔥🔥🔥

  • @Incredible_India_123
    @Incredible_India_123 2 ปีที่แล้ว +177

    పదవి నుంచి దిగేముందు భారత్ సత్తా ఏమిటో తెలిసింది.అతని మనసులో మాట బయటపెట్టారు.ఇప్పటికైనా భారత్ తో స్నేహసంబంధాలు మెరుగుపరుచుకోవడానికి పాకిస్తాన్ పాలకులు ప్రయత్నం చేయాలి.జైహింద్.

    • @chandusd8845
      @chandusd8845 2 ปีที่แล้ว +3

      Bharath is Such a Great Land... 🙏🙏🙏💪💪💪❤❤❤ Undoubtedly... Never believe Pakistan at all 😠

    • @durgaprasadankapalli3813
      @durgaprasadankapalli3813 2 ปีที่แล้ว

      Veedu pettukodanke try chesindi kani papam akkda evdu try chesina atlane chestharu

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 ปีที่แล้ว

      ఎందుకు పెంట వున్న పెంట చాలు.. పాము పాకిస్తాన్ ఒకటే...మారండి హిందువుల లారా .. అవసరం అయితే కాళ్ళు లేదా పీక కోస్తా పాకిస్తాన్ ముస్లిం

    • @manichandu3750
      @manichandu3750 2 ปีที่แล้ว

      Mundhu Akkada sainyanni mattubettali

    • @ramramram927
      @ramramram927 2 ปีที่แล้ว

      Tavaravadam.hunte.sare.vallaaki

  • @ydprasad5185
    @ydprasad5185 2 ปีที่แล้ว +170

    ప్రసూతి వైరాగ్యం
    అనుకుంటా
    కానీ ఏమైనా ఈ ఘనత మోడీ గారి
    వల్లే

    • @chandusd8845
      @chandusd8845 2 ปีที่แล้ว +5

      👌👌👌❤

    • @narenderchintalachervu1990
      @narenderchintalachervu1990 2 ปีที่แล้ว +9

      మోదీ పుట్టకముందే... దేశం కీర్తి, బలం ప్రపంచంలో అన్ని దేశాలకు తెలుసు... 🤷‍♂️

    • @user-xb3xg4fv2b
      @user-xb3xg4fv2b 2 ปีที่แล้ว +2

      👌👌👌👌

    • @mans3926
      @mans3926 2 ปีที่แล้ว +1

      Arey BJP IT Cell bsdk ...modi gaadu ninna vachindu ... Modi gaadu puttakamundu Vela samtsarala charira India di ...bsdk deshanni takkuva takkuva chestava be

    • @explorerbalumama27
      @explorerbalumama27 2 ปีที่แล้ว +2

      ఎస్

  • @thulasireddy6364
    @thulasireddy6364 2 ปีที่แล้ว +71

    India always great

  • @user-gk3hl9iz1c
    @user-gk3hl9iz1c 2 ปีที่แล้ว +11

    జై బీజేపీ.
    జై మోడి.
    జై యోగి(బుల్డేజర్ బాబా).
    జై శ్రీరామ😃🕉️🚩🇮🇳❤️🙏✊

  • @PavanThippaluru
    @PavanThippaluru 2 ปีที่แล้ว +54

    జయహో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ..
    జై శ్రీరామ.. జయ జయ రామ... ⛳️🕉️⛳️
    భారత్ మాతా కీ జై... 🇮🇳🕉️🇮🇳💞🌹

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 ปีที่แล้ว +5

    నా భారత్ లో పుట్టినందుకు గర్వంగా ఉంది! జైహింద్🇮🇳🇮🇳🇮🇳

  • @varunreddy7550
    @varunreddy7550 2 ปีที่แล้ว +76

    Bharat Mata ki Jai,Hindustan zindabad ✊

  • @yourthoughts6273
    @yourthoughts6273 2 ปีที่แล้ว +7

    ఆట్లుంటాధి మన దేశం యొక్క ఖ్యాతి...... జై భారత్.......I LOVE MY INDIA.... PROUD OF INDIAN..

  • @akulavenkatamadhuprasad5254
    @akulavenkatamadhuprasad5254 2 ปีที่แล้ว +115

    ప్రతి భారతీయుడు ఖచ్చితంగా, మతాలకతీతంగా తెల్సుకోవాల్సిన అంశం ఏమిటంటే ----
    ఈ దేశం యొక్క సంస్క్రుతి,చరిత్ర -
    మన గొప్పతనం,ఘనత అర్థం అవుతుంది.
    ప్రపంచానికి భారతదేశం ఖచ్చితంగా దిక్సూచి అవుతుంది.

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 2 ปีที่แล้ว +2

      భారత దేశం దిక్సుచిగా మారేది పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, బలమైన సైనిక వ్యవస్థ, మెరుగైన వైద్య విద్యా వ్యవస్థ, లoచగొండితనం నశించి సరైన న్యాయ వ్యవస్థ ఉన్నపుడు...అంతే కాని ఘనమైన సంస్కృతి మరియు చరిత్ర వల్ల కాదు

  • @illasatyanarayana3740
    @illasatyanarayana3740 2 ปีที่แล้ว +2

    మన దేశానికి మంచి నాయకుడు మెూడి జై భారత్ మాత కీ జై

  • @prabhakarvutala7041
    @prabhakarvutala7041 2 ปีที่แล้ว +25

    ఈ దేశంలో నన్ను పుట్టించిన దేవునికి కృతజ్ఞతలు...

  • @naveenreddy4221
    @naveenreddy4221 2 ปีที่แล้ว +83

    Jai hindh🇮🇳⚔️✊

  • @raghuvamshi8762
    @raghuvamshi8762 2 ปีที่แล้ว +29

    ఇది పోగడ్త లా లేదు.....మన మీద వారిని ఉసిగొల్పి నట్టుంది

    • @purushIndia
      @purushIndia 2 ปีที่แล้ว +1

      అయినా ఇప్పటికిపుడు ఎవరూ ఏమీ చేయలేరు

  • @pambalathirupathi9469
    @pambalathirupathi9469 2 ปีที่แล้ว +25

    చైనా కపట ప్రేమలో చిక్కుకున్న కొన్ని దేశాలు (శ్రీలంక, పాకిస్థాన్ మరికొన్ని దేశాలు) ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకొని భారత్ దేశం యొక్క గొప్పదనాన్ని గ్రహించ గల్గుతున్నారు.

    • @shaikanwar8971
      @shaikanwar8971 2 ปีที่แล้ว

      భారత దేశం చాలా గొప్పదే కానీ Rss లాంటి కొన్ని సంస్థల వల్ల దేశ ఖ్యాతి పోతుంది అంతే అందరం కలిసి ఉంటేనే ఇండియా ప్రపంచం గర్వించదగ్గ సూపర్ పవర్ అవుతుంది

    • @viralbeats5431
      @viralbeats5431 2 ปีที่แล้ว +1

      @@shaikanwar8971 అదే తరహాలో ఇతర మతాలకు చెందిన తీవ్రవాద, అతివాద విభజన వాద మత సంస్థల పేర్లు కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది.

    • @shaikanwar8971
      @shaikanwar8971 2 ปีที่แล้ว

      @@viralbeats5431 ప్రపంచంలో ఉన్న క్రూరమైన మతఛాందసవాద సంస్థలు ఎన్ని ఉన్నాయో అవన్నీ తుడిచిపెట్టుకొనిపోవాలని నా వాదన అవి ఏ మతానికి సంభందించిన అయిన సరే కానీ ఇక్కడ ప్రస్తావన భారతదేశం గురించి వచ్చింది కాబట్టి Rss పేరు చెప్పాను ప్రస్తుతం భారతదేశంలో అదే కదా పెద్ద ఉగ్రవాద సంస్థ

  • @ssp02707
    @ssp02707 2 ปีที่แล้ว +58

    He is becoming emotional, He is correct India is doing good financially , If Central reduces states share India will further grow

    • @raviteja_teegala
      @raviteja_teegala 2 ปีที่แล้ว

      Emotional drama play chestunnadu

    • @tigerdavid3982
      @tigerdavid3982 2 ปีที่แล้ว +2

      Same states reduce central share

  • @atoz2837
    @atoz2837 2 ปีที่แล้ว +78

    Pak Muslims indianu love chestharu
    india muslims pak nu love chestharu

    • @telanganavillageculture2317
      @telanganavillageculture2317 2 ปีที่แล้ว +30

      But,..
      Indian muslims India ni love cheyaru.. 🤦‍♂️🤦‍♂️

    • @ajaybabu4967
      @ajaybabu4967 2 ปีที่แล้ว

      @@telanganavillageculture2317 Nijama ikkada vunna vallaki ani isthunam kadhu pallupu ikkada vunna musilem na kodukullu

    • @globalmessage2985
      @globalmessage2985 2 ปีที่แล้ว +5

      Ne bondha ra ne bondha

    • @parameshk5939
      @parameshk5939 2 ปีที่แล้ว +1

      Well said

    • @rayalaseemaloves5907
      @rayalaseemaloves5907 2 ปีที่แล้ว +1

      Nuvvu India ni love chestunnav ani proof enti.

  • @TheGiriganga
    @TheGiriganga 2 ปีที่แล้ว +50

    అది పొగడడం కాదు. అందరూ నన్నే అంటున్నారు. నా పక్కోడ్ని ఏమీ అనడంలేదని అక్కసు

    • @Sairam004
      @Sairam004 2 ปีที่แล้ว +5

      కరెక్ట్.... ఇది కరెక్టుగా చెప్పారు....

    • @soojiprassu7544
      @soojiprassu7544 2 ปีที่แล้ว

      😂😂😂😂😅

    • @shivajanagonda8447
      @shivajanagonda8447 2 ปีที่แล้ว

      Correct 😅😂😂

    • @ShivaKumar-op5dt
      @ShivaKumar-op5dt 2 ปีที่แล้ว

      true bro

    • @ShivaKumar-op5dt
      @ShivaKumar-op5dt 2 ปีที่แล้ว

      andaaniki vaste davadalu pagilipotay evarikaina adi india ante.

  • @INDIAN-nx1ju
    @INDIAN-nx1ju 2 ปีที่แล้ว +21

    ఇమ్రాన్ ఖాన్ గారు మీరు వున్నది వున్నట్టు చెప్పారు..... jai bharath

  • @priyapriyankapriyapriyanka6272
    @priyapriyankapriyapriyanka6272 2 ปีที่แล้ว +16

    Power of india 🇮🇳💖 India all people giving love respect that' is my india jai hind jai Javan 💝💪💪💪💪💪

  • @Reddy-reddy
    @Reddy-reddy 2 ปีที่แล้ว +2

    ఎలాగూ దిగిపోతున్నం ఇప్పుడైనా మంచోడు అనిపించు కోవాలి కదా.... అందుకే అలా అన్నడు .... వాడొక నీచుడు .. అని మనకు తెలుసు
    భారత్ గురుంచి ఇప్పుడు వరకు తెలీదా ఆఆ ముర్కుడికి ....
    మేరా భారత్ మహాన్ 🇮🇳 హిందూస్తాన్ హమారా🚩🙏🙏🙏

  • @natureanimalvlogs6917
    @natureanimalvlogs6917 2 ปีที่แล้ว +50

    Sentimental emotion, as he is loosing his PM post

    • @accountdeleted582
      @accountdeleted582 2 ปีที่แล้ว

      No he is not loosing
      Most of the people are with Imran
      Only the opposition is aganist him

    • @natureanimalvlogs6917
      @natureanimalvlogs6917 2 ปีที่แล้ว

      @@accountdeleted582 it's done, he is down, in Pakistan ever a person served for full 5 years tenure. That's fact and it will say for future years also

  • @iiiiysoki1249
    @iiiiysoki1249 2 ปีที่แล้ว +1

    జై భారత్, భరతమాత కీ జై

  • @tabrezkhan3366
    @tabrezkhan3366 2 ปีที่แล้ว +1

    Mera bharat Maahan......Proud to be indian... Jai hind

  • @kravindra2938
    @kravindra2938 2 ปีที่แล้ว +36

    Chala rojulatharuvatha nijam telusukunnadu, but edoka strategy

  • @Sairam004
    @Sairam004 2 ปีที่แล้ว +19

    Navjot Singh Sidhu:- మనల్నేనా.... మనల్ని కాదు లే..... 🤣🤣

    • @venkataramanavakkala4277
      @venkataramanavakkala4277 2 ปีที่แล้ว +3

      😂😂 మనల్నే,మనల్నే ,కావాలంటే గిలి చూసుకో.

    • @Sairam004
      @Sairam004 2 ปีที่แล้ว +1

      @@venkataramanavakkala4277 Sidhu:- అంత గిల్లడం అక్కర్లేదు గాని.... కర్తార్‍పూర్ కారిడార్ ఎప్పుడు తెరుస్తారో కనుక్కోండి చాలు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @srinivasguthula2654
      @srinivasguthula2654 2 ปีที่แล้ว +1

      పాపం సిద్దు ని ఒకసారి పాకిస్థాన్ పోయి కలిసి వస్తే పోయిదేముంది.last boll లో six కొట్టివస్తాడో duck out అయ్యిపోతాడో ..చూద్దాం

    • @Sairam004
      @Sairam004 2 ปีที่แล้ว +1

      @@srinivasguthula2654 🤣🤣🤣🤣

  • @gvenkatagopisankar9455
    @gvenkatagopisankar9455 2 ปีที่แล้ว +6

    Mana desam gurinchi mana enemy country vade pogdtunte aaahaa aa feeling vere level asalll✊💪💪

  • @nareshmba6905
    @nareshmba6905 2 ปีที่แล้ว +1

    సరైనోడు దేశాన్ని ఎలితే ఇలా ఉంటుంది జైహింద్

  • @ravibejjaram8006
    @ravibejjaram8006 2 ปีที่แล้ว +15

    Jai...bharath...super..India...world...no...1...India...jai..bharath..🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Naragamboys
    @Naragamboys 2 ปีที่แล้ว +4

    Goose bumps .....Proud to be an Indian ....

  • @rajumedical1137
    @rajumedical1137 2 ปีที่แล้ว +4

    Proud to be Indian 🇮🇳
    Jai Bharat 🇮🇳
    Jai Modi ji 🚩

  • @vasumedia07
    @vasumedia07 2 ปีที่แล้ว +1

    మన గురించి మనం చేపుకుంటే ఏం వస్తుంది, శత్రువు చెప్పాలి అప్పుడు కలిగే ఆనందం ....next level

  • @accountdeleted582
    @accountdeleted582 2 ปีที่แล้ว +4

    I'm proud to having Modi as my Prime Minister

  • @crazyboy-re2ze
    @crazyboy-re2ze 2 ปีที่แล้ว +16

    Trivikram sir dialogue okati gurtukochindi…”tegetappude daram viluva gurtukostundi”

  • @user-tz7bi6lm5q
    @user-tz7bi6lm5q 2 ปีที่แล้ว

    జై హింద్ జై భారతీయడా జై భారతమాత

  • @skr5613
    @skr5613 2 ปีที่แล้ว +16

    That is the power of modi ji

    • @chandusd8845
      @chandusd8845 2 ปีที่แล้ว +3

      ❤💪❤

    • @user-er9vv2bq3b
      @user-er9vv2bq3b 2 ปีที่แล้ว

      Bajana

    • @mans3926
      @mans3926 2 ปีที่แล้ว

      BJP IT Cell bsdk ...modi gaadu puttakamundu Vela samtsarala charira India di ... deshanni takkuva chestava be

    • @srinivasguthula2654
      @srinivasguthula2654 2 ปีที่แล้ว

      @@user-er9vv2bq3b ఏమి నాయనా జీర్ణించుకోలేక పోతున్నావా,😆😉

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 ปีที่แล้ว +20

    Jai Sri Ram jai Modi ji 🙏

  • @kothapallychandu4963
    @kothapallychandu4963 2 ปีที่แล้ว +1

    We miss imran as pm of pakistan But u are won every Indian hearts 💙🙏

  • @INDIAN-nx1ju
    @INDIAN-nx1ju 2 ปีที่แล้ว +3

    Bharath matha ki jai

  • @LuckyLucky-oo6ke
    @LuckyLucky-oo6ke 2 ปีที่แล้ว +2

    శత్రువు నోటా కూడా శాబష్ అని పించుకున్న దేశం నాది, అది నా దేశం యొక్క గొప్ప తనం , నా దేశ సంస్కారం,

  • @yadagiripeddaboiyna6503
    @yadagiripeddaboiyna6503 2 ปีที่แล้ว

    My blood .... India..... My breathing...lives..in.....every..each..onthers....No1 🇮🇳✨🥰💝 mother India ✨

  • @cherryprince9642
    @cherryprince9642 2 ปีที่แล้ว +3

    అమెరికాను రెచ్చగొట్టడానికే ఆ మాట అన్నట్టుంది

  • @atharnizamuddin4757
    @atharnizamuddin4757 2 ปีที่แล้ว

    Jai Hind.... 🇮🇳❤

  • @kodandareddyinukollu1052
    @kodandareddyinukollu1052 2 ปีที่แล้ว

    That's India power.jai bharat

  • @majjilaxman2148
    @majjilaxman2148 2 ปีที่แล้ว +1

    , అందుకే ఇమ్రాన్ వంటి వ్యక్తులు,, మనసున్న ప్రజలు అక్కడా అభిమానించే ప్రజలు వుంటారు. అటువైపు నుండి ఎన్ని ఘోరాలు మనకు జరిగినా మన దేశం సంయమనం పాటించేది అందుకే,, వారిని దృష్టిలో ఉంచుకొనే,,,, మనకు ఎంత నష్టం కలిగినా,,, తీవ్రవాదం వల్ల మనం దెబ్బ తిన్నా భరిస్తన్నాము. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొనే...జై మోడీజీ .. జై భారత్ 🙏🙏🙏

  • @thousifpr6137
    @thousifpr6137 2 ปีที่แล้ว +1

    Bharath maatha ki jai 🇮🇳❤️

  • @mekalavamshi9483
    @mekalavamshi9483 2 ปีที่แล้ว

    Now India 🇮🇳 is a Super Power💪 Country

  • @narayanasarangula9496
    @narayanasarangula9496 2 ปีที่แล้ว

    భారత్ సత్తా ఏంటో తెలిసి వచ్చింది మేర భారత్ మహాన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @dadashaikh4151
    @dadashaikh4151 2 ปีที่แล้ว

    That's our Indian power💪 💪💪💪

  • @pathlavathpavan1587
    @pathlavathpavan1587 2 ปีที่แล้ว

    Proud to be india and modi government 🇮🇳🇮🇳🇮🇳🇮🇳jai Bharath jai india❤️💓💓💓❤️❤️🇮🇳🇮🇳🇮🇳

  • @anirudhnanda519
    @anirudhnanda519 2 ปีที่แล้ว +2

    The Great leader MODI.......and patriotic party BJP.........JAI HIND 🇮🇳 🇮🇳 🇮🇳

  • @itsmyfeeling9919
    @itsmyfeeling9919 2 ปีที่แล้ว

    ప్రతి భారతీయుడు గర్వించే విషయం 💖

  • @ramuratakondachowdary2460
    @ramuratakondachowdary2460 2 ปีที่แล้ว

    That is India 🙏🙏🙏

  • @maheshwarimudhiraj7577
    @maheshwarimudhiraj7577 2 ปีที่แล้ว

    జై ఇండియా జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై మోడీ

  • @trollrajababa6894
    @trollrajababa6894 2 ปีที่แล้ว

    Jai India 🇮🇳 ♥

  • @gunndasandeep2470
    @gunndasandeep2470 2 ปีที่แล้ว

    Jai Bharath Jai Jai Bharath Jai AKHANDA BHARATH Jai SriRam

  • @tejashine3326
    @tejashine3326 2 ปีที่แล้ว +3

    భారత్ తో పోరాటం చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి, బాగా షాక్ తగిలి ఉంటుంది.

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 ปีที่แล้ว

      అవసరం అయితే కాళ్ళు లేదా పీక కోస్తా పాకిస్తాన్ ముస్లిం లు

  • @anjalimamu1184
    @anjalimamu1184 2 ปีที่แล้ว

    India always great country

  • @thirupathig3801
    @thirupathig3801 2 ปีที่แล้ว

    that is India power

  • @satishsomalla7218
    @satishsomalla7218 2 ปีที่แล้ว

    We love india bharath mathaki jai

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 2 ปีที่แล้ว

    భారత్ మాతాకీజయ్ 🙏🙏🙏🙏🙏

  • @seetharamthirumalakumar8476
    @seetharamthirumalakumar8476 2 ปีที่แล้ว

    I love India🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 ปีที่แล้ว +11

    Jai Hind Jai Modi ji 🙏

  • @kauruppalamahesh1592
    @kauruppalamahesh1592 2 ปีที่แล้ว

    Ekadha vunadi the great PM NARENDHRA MODI GARU I LOVE INDIA 🇮🇳🇮🇳👍👍

  • @muthyamgoudmuthyamgoud8370
    @muthyamgoudmuthyamgoud8370 2 ปีที่แล้ว

    భారత్ అంటే .ప్రేమ. పాకిస్థాన్ ప్రజలారా మాతో కలవండి. మాతో జీవించండి ఏం నేర్పుతాం ఎలా బ్రతకాలో. జై శ్రీ రామ్

  • @rameshchirudhala1206
    @rameshchirudhala1206 2 ปีที่แล้ว

    Jai Bharat Jai jai Bharat

  • @KK-ck9mf
    @KK-ck9mf 2 ปีที่แล้ว

    That is INDIA 🇮🇳

  • @kankanalaswamy9565
    @kankanalaswamy9565 2 ปีที่แล้ว

    Evarina ma deshanni preminchalisindhe that is my india iam proud to be an indian

  • @itstelugutime107
    @itstelugutime107 2 ปีที่แล้ว +5

    Jai Hindh 🇮🇳🇮🇳

  • @directorthoughtsnaresharju2184
    @directorthoughtsnaresharju2184 2 ปีที่แล้ว +1

    That credit goes to Narendhra Modhi 🇮🇳🇮🇳🙏🙏.jahahoo Bharath 🇮🇳🙏

  • @santoshkumarvaddadi6142
    @santoshkumarvaddadi6142 2 ปีที่แล้ว

    Ji Bharat 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @betterplacetowatch
    @betterplacetowatch 2 ปีที่แล้ว

    బాధలో ఉంటే నిజాలు గుర్తుకు వస్తాయి...

  • @swaminaidu9229
    @swaminaidu9229 2 ปีที่แล้ว

    That is my bharath. Jayahoo bharath

  • @kurnoolion
    @kurnoolion 2 ปีที่แล้ว

    Thanks imran proud to be Indian

  • @jbnews5567
    @jbnews5567 2 ปีที่แล้ว +1

    Jai bharath

  • @PernetiBR53
    @PernetiBR53 2 ปีที่แล้ว +1

    India ❤️

  • @hariprasadpadala601
    @hariprasadpadala601 2 ปีที่แล้ว

    "Jayahoo" BHARAT

  • @seshubabubale1198
    @seshubabubale1198 2 ปีที่แล้ว +1

    Thank you
    IMRAN sir.

  • @bigshowentertainments
    @bigshowentertainments 2 ปีที่แล้ว

    India is great

  • @sunkaraghavendra1909
    @sunkaraghavendra1909 2 ปีที่แล้ว +6

    Jai Modi ji

  • @muralinagesh8020
    @muralinagesh8020 2 ปีที่แล้ว

    Jai jawan jai Hind

  • @srinivasrao7099
    @srinivasrao7099 2 ปีที่แล้ว

    Jai bharath mathaki jaihoooo💐💐💐💐

  • @rangiravi9488
    @rangiravi9488 2 ปีที่แล้ว +1

    Good emram bai

  • @prasad143naidu3
    @prasad143naidu3 2 ปีที่แล้ว

    That is india

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 2 ปีที่แล้ว +1

    Jai Hind Jai sriram Jai Bharat Jai modi Yogi

  • @chanduVSchandu
    @chanduVSchandu 2 ปีที่แล้ว

    NAA Indiara edhi...jai Hind 🇮🇳...❤️

  • @rajusadi4095
    @rajusadi4095 2 ปีที่แล้ว

    that is India

  • @achyutard
    @achyutard 2 ปีที่แล้ว

    That is the. GREATNESS OF MODI JI..

  • @ipnudtiiann
    @ipnudtiiann 2 ปีที่แล้ว

    India thoo mamoluga undadu 🇮🇳💪😎🔥