SANKATANASANA GANESHA STOTRAM - సంకట నాశన గణేశ స్తోత్రం - ఎవ్వనిచే జనించు పద్యం lyrics in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • SANKATANASANA GANESHA STOTRAM - సంకట నాశన గణేశ స్తోత్రం - ఎవ్వనిచే జనించు - పద్యం lyrics in Telugu | Evvaniche Janinchu Jagamevvani - padyam - శ్రీ గౌరీశ నామాలు | Sri Gourisa Namalu lyrics in Telugu | Sri Gowrisa Namalu lyrics in Telugu
    gourisa namalu lyrics video : • శ్రీ గౌరీశ నామాలు | ...
    _____________________________________________________
    నారదౌవాచ :
    ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
    భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
    ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
    తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
    లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
    సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
    నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
    ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
    ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
    న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
    విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
    పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
    జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
    సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
    అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
    తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
    ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.
    _________________________________________________
    ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై
    ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం|
    బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము దానయైనవా
    డెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్||
    __________________________________________________
    For more videos please subscribe and keep watching Anuradha Vakati channel
    #AnuradhaVakati #slokam #stotram #stotralu #padyalu #bhakthi
    #శ్రీగౌరీశనామాలు #SriGourisaNamalulyricsinTelugu
    #SANKATANASANAGANESHASTOTRAM #SriGourisaNamalu #lordsiva #bhakti #bhaktisongs
    #ఎవ్వనిచేజనించు #ఎవ్వనిచేజనించుపద్యం #EvvanicheJaninchuJagamevvanipadyam
    #EvvanicheJaninchuJagamevvani #Shivaratri #teluguuoutuber

ความคิดเห็น • 2

  • @vvklakshmi8070
    @vvklakshmi8070 3 หลายเดือนก่อน

    Gum ganapataya namaha

  • @vvklakshmi8070
    @vvklakshmi8070 3 หลายเดือนก่อน

    Om gum ganapataya namaha