అమ్మ మీరు మన సనాతన ధర్మం యొక్క సంస్కృతి సాంప్రదాయం పాటిస్తూ సభ్య సమాజానికి నేటి యువతీ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజానికి మీమల్ని చూసిన మీ మాట విన్నా నాకు అమ్మ అని సంబోధించాలని అనిపిస్తుంది..... హరే కృష్ణ జై శ్రీరామ్ ఓం నమో నారయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వేంకటేశాయ ఓం శ్రీ మాత్రే నమః హరే కృష్ణ మాతా 🙏🏻🕉️🙏🏻🚩
ఓం నమో వేంకటేశాయ 🙏. కలియుగ వరదుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారి మహిమలు అనంతం అమ్మా... ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్వామివారు లీలలు తప్పకుండా ఉంటుంది.. విదేశీయుల జీవితంలో కూడా స్వామి చేసిన మహిమ చక్కగా చెప్పారు అమ్మా...కో అంటే పలికే కొంగుబంగారం మన వేంకటేశ్వర స్వామి...ఈ సమయంలో ఆపద మొక్కులవాడు మన అపచారాలని క్షమించి అనుగ్రహించమని మనమందరం ప్రార్థించాలి...ఓం నమో వేంకటేశాయ 🙏.
Sister,you have explained the history and miracle of sri .venkateswara swamy interestingly,thank you sister, very happy to listen, you are blessed by lord balaji,thank you,govinda,govinda,jai sri ram ,jai sri krishna
😅 త్వరలో స్వామి మహిమ జలగలు చూడబోతున్నాయి....జగన్ భారతి గారు..కొండను ఎక్కి స్వామిని పాప క్షమాపణ అడిగి..హిందువుగా మారతాడు..ఇది కిరస్తానీలకు ఒక గుణ పాఠం కాబోతుంది..జై శ్రీ రామ్
బ్రిటిష్ వాళ్లలో ఆంధ్రప్రదేశ్ కు మంచి పనులు చేసిన వాళ్లలో ఇద్దరే ఇద్దరు సర్ ఆర్థర్ కాటన్, ఇంకొకరు థామస్ మన్రో.. సర్ ఆర్ధర్ కాటన్ కోస్తాంధ్ర ఆనకట్టలు కట్టి మేలు చేస్తే, థామోస్ మన్రో కరువు ప్రదేశం అయినా రాయలసీమకు ఎన్నో ప్రాజెక్టులు కట్టి మేలు చేశారు. ఆయన మధ్యలో చనిపోవడంతో ఆహ్ ప్రాజెక్టులు ఇప్పటికి పూర్తికాలేదు.. భారతదేశ మొదటి మ్యాప్ రూపొందించైనా సర్వాయర్ థామోస్ మన్రో గారు..
Madam Namaste, I request your help regarding the procedure for reading "DURGA SAPTA SHATI" during Navaratri. I tried my best to acquire but could not. Kindly help me to know the details of DURGA SAPTASHATI step by step.
Amma naku oka manchi bharya naa life loo ravali ani nenu 7times prathi mettu ki botlu pettukuntu sravana nakshatram roju vasthanu ani mokkunnanu.6 times complete chesanu srivari mettu dvara vellaanu.inka 7th time okkasari undi migiliundi. Eeesari angapradakshina tickets dorikayi amma naku . Venkateswara swamy daya valana naku manchi jaragali ani nannu aaservadinchandi
Amma soundarya lahari slokala meaning kavali ..meeru cheptene ardam avutundi endukante meeru pratidi proofs to Saha chupistu explain chestaru ..Dayachesi soundarya lahari slokala meaning meeda videos teeyandi amma
జై శ్రీ రాం కొంతమంది విర్ర వీగుతున్నారు,అందులో ప్రకాశ్రాజ్ కూడా ఉన్నాడు, తగిన శాస్తి జరిగి తీరాల్సిందే, రూల్స్ అండ్ రేగులేషన్స్ చిన్న వాళ్ళకే కాదు, అందరకి ఉంటాయి, అది తెలుచుకొని మెలగాల్చిందే, సర్వాంతర్యామి తో పెట్టుకుంటే తిప్పలు తప్పవు, ఎంతైనా 16 సోలాలు నిండాలి గదా ? ఓం శ్రీ మాత్రే నమః
మునుముందు గలద్దూపై అసత్య.ప్రచారం చేసిన,చేస్తున్న వారిని శిక్షించాలి.కల్తీ జరిగి ఉంటే బాధ్యులైన వారిని బాబు చర్యలు గైకొనకుండా ఎందుకు ఉదాసీనంగా వున్నాడు! కల్తీ,కల్తీ అని అసత్య.ప్రచారం.తప్ప ఇంకేమీ లేదు. అమ్మా హేమగారు,డిక్లరేషన్ ఆలయ ప్రవేశ సమయంలో నా,లేకాలిపిరి లోనే ఇవ్వవలనా?నిబంధనలు వివరించాలి.నిబంధనలు ఉల్లంఘించి వైఎస్ఆర్&జగన్ లను టీటీడీ సిబ్బంది &ఇఓ లు బ్రహ్మోత్సవాలకు&ఇతర కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించారు? అలాంటివారిపై ఎందుకు చర్యలు లేవు గతంలో కానీ ఎపుడైనా కానీ! రాజకీయంగా కాక,చట్టపరంగా ఎందుకు ప్రవర్తించలేదు?ప్రస్తుత దుమారం.పెంపు చేసే వాళ్ళే.తప్ప సద్దుమనిగే అవకాశంలేదు.
మీకు రాజకీయ పరిస్థితులు తెలియవా ? అధికారులు పక్కా నియమ నిబంధనలు పాటిస్తే YSRహయాంలో జైలుకు ఎందుకు వెళ్ళేవారు ? DGP ని జగన్ హయాంలో కోర్టు బోనులో నుంచోబెట్టి సెక్షన్ల రూల్స్ చదివించారు..
అమ్మా :- శ్రీ వారి ప్రసాదం కల్తీ జరిగిందా! లేదా? ఎవ్వరివర్ధ సాక్ష్యాలు ఎవ్వరు బయట పెట్టలేదు, ఇలాంటివి మాట్లాడి మన స్వామి లడ్డుపైన మనమే అపవిత్రత అంట కట్టి - మన సనాతన ధర్మం పైన మనమే డాడీ చేసూన్నాము, ఇది తప్పు.
అప్పట్లోనే అధికారంలో ఉండి, ఇతర మతస్తుడు అయినా కూడా ఆయన సంతకం పెట్టాడు. కానీ ఇప్పుడు అధికారం మనదే అయినా కూడా మన సంప్రదాయాన్ని మనమే గౌరవించడం లేదు. ఆ మధ్య అధికారం లో ఉన్న ఒక పిచ్చికుక్క సంతకం పెట్టకుండానే దర్శనానికి వెళ్ళాడు అని విన్నాను. అయిపోతాడు వాడు త్వరలోనే పూర్తిగా నాశనం అయిపోతాడు 😡
ఎంత గొప్ప మహిమను చెప్పారమ్మ. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా వేంకటేశ్వర స్వామే చూసుకుంటారు. ఆయన పాదాలను పరిపూర్ణంగా పట్టుకోవాలి అంతే.
రాజకీయ నాయకుల మీద వున్న నమ్మకం వేంకటేశ్వరస్వామి మీద లేదు జనాలకి
ఓం నమో నారాయణాయ నమః 🙏
Last words స్వామి వారితో పెట్టుకుంటే, పెట్టుకున్న వారికి పతనం తప్పదు.Super words forever madam.
అమ్మ మీరు మన సనాతన ధర్మం యొక్క సంస్కృతి సాంప్రదాయం పాటిస్తూ సభ్య సమాజానికి నేటి యువతీ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
నిజానికి మీమల్ని చూసిన మీ మాట విన్నా నాకు అమ్మ అని సంబోధించాలని అనిపిస్తుంది.....
హరే కృష్ణ జై శ్రీరామ్ ఓం నమో నారయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వేంకటేశాయ ఓం శ్రీ మాత్రే నమః హరే కృష్ణ మాతా 🙏🏻🕉️🙏🏻🚩
Excellent subject you selected.Hats off.
ఓం నమో వెంకటేశాయ 🌹🌹🙏.
స్వామి వారి ది చాలా మంచి వీడియో చేసి నందుకు కృతజ్ఞతలు అండి 🌹🌹🙏.
ఓం నమో వేంకటేశాయ 🙏.
కలియుగ వరదుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారి మహిమలు అనంతం అమ్మా... ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్వామివారు లీలలు తప్పకుండా ఉంటుంది.. విదేశీయుల జీవితంలో కూడా స్వామి చేసిన మహిమ చక్కగా చెప్పారు అమ్మా...కో అంటే పలికే కొంగుబంగారం మన వేంకటేశ్వర స్వామి...ఈ సమయంలో ఆపద మొక్కులవాడు మన అపచారాలని క్షమించి అనుగ్రహించమని మనమందరం ప్రార్థించాలి...ఓం నమో వేంకటేశాయ 🙏.
శుభోదయం ప్రియమైన అక్కా 🌄
సరైన సమయంలో సరైన వీడియో తెచ్చారు అక్కా...ఓం నమో వేంకటేశాయ
Amma Me Video Ante Naku Challa Istam Challa Direct ga Vishayam Cheputharu Mee ku Naa Nammakamralu
OM NAMO VENKATESAYA ❤❤❤
ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ...🙏
Om Namo Sri Venkatesaya 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
Sister,you have explained the history and miracle of sri .venkateswara swamy interestingly,thank you sister, very happy to listen, you are blessed by lord balaji,thank you,govinda,govinda,jai sri ram ,jai sri krishna
ఓం నమో వేంకటేశాయ మంగళమ్ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
Om namo venkatesaya, kaamithardhapradayine,pranathaklesanasaya govindaya namo namaha🙏🌺🌹🌺
🙏నమో వెంకటేశయ 🙏
😅 త్వరలో స్వామి మహిమ జలగలు చూడబోతున్నాయి....జగన్ భారతి గారు..కొండను ఎక్కి స్వామిని పాప క్షమాపణ అడిగి..హిందువుగా మారతాడు..ఇది కిరస్తానీలకు ఒక గుణ పాఠం కాబోతుంది..జై శ్రీ రామ్
బ్రిటిష్ వాళ్లలో ఆంధ్రప్రదేశ్ కు మంచి పనులు చేసిన వాళ్లలో ఇద్దరే ఇద్దరు సర్ ఆర్థర్ కాటన్, ఇంకొకరు థామస్ మన్రో.. సర్ ఆర్ధర్ కాటన్ కోస్తాంధ్ర ఆనకట్టలు కట్టి మేలు చేస్తే, థామోస్ మన్రో కరువు ప్రదేశం అయినా రాయలసీమకు ఎన్నో ప్రాజెక్టులు కట్టి మేలు చేశారు. ఆయన మధ్యలో చనిపోవడంతో ఆహ్ ప్రాజెక్టులు ఇప్పటికి పూర్తికాలేదు.. భారతదేశ మొదటి మ్యాప్ రూపొందించైనా సర్వాయర్ థామోస్ మన్రో గారు..
Correct
OM NAMO VENKATESAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI BHARAT MATAKI JAI
🙏🙏
Venkataramana govinda🙏
చాలా మంచి విషయం సరైన సందర్భంలో చెప్పారమ్మా, ఆ దేవదేవుడు మిమ్ములనూ మీ కుటుంబ సభ్యులనూ చల్లగా చూస్తాడు. ఓం నమో వేంకటేశాయ
Om namo venkateshaya mammaalni kaapaadu thandri
JAI SRI MANNARAYANA
Tq amma 🙏🏻🙏🏻
🙏🙏🙏👏👏👏
ధన్యవాదములు అక్క 👣🙏🏽
🙏🏻 Mahadev
గోవిందా నా కొడుకు చేత పంచ పూజ చేపిచ్చే బాధ్యత మీదే తండ్రి 😭😭😭😭😭😭😭😭😭😭😭
Madam Namaste,
I request your help regarding the procedure for reading "DURGA SAPTA SHATI" during Navaratri. I tried my best to acquire but could not.
Kindly help me to know the details of DURGA SAPTASHATI step by step.
Amma naku oka manchi bharya naa life loo ravali ani nenu 7times prathi mettu ki botlu pettukuntu sravana nakshatram roju vasthanu ani mokkunnanu.6 times complete chesanu srivari mettu dvara vellaanu.inka 7th time okkasari undi migiliundi. Eeesari angapradakshina tickets dorikayi amma naku . Venkateswara swamy daya valana naku manchi jaragali ani nannu aaservadinchandi
Meeku manchi jarugutundi.. brother
Swamy దయవలన మంచి జరుగుతుంది అండి
Meeru em kavali anukunnaro meeku vastundi . Om namo narayanaya
Thanks ammagaru
Tandri🪷🪷🪷🪷🪷🪷🪷🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏
avunu , ayina enduku eeswarunitho raajakeeyalu evariki thagavu adi manchidi kaadu.
namo venkatesaaaya🙏🙏🙏
Sarvamangala devi asthothara namavali pettandi please sister dorakaledhu
హరి ఓం
సర్వమంగళ దేవి అష్టోత్తరం
ఓం సర్వమంగళాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం శ్రీ విద్యాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం శారదాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః10
ఓం పుణ్యాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం అప్రమేయాయై నమః
ఓం వహ్నిరూపాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శాస్త్రాయై నమః20
ఓం శాస్త్రమయాయై నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం వేదప్రియాయై నమః
ఓం బ్రాహ్మణ ప్రియాయై నమః
ఓం మహా స్మశాన నిలయాయై నమః
ఓం శ్రియై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
ఓం సూర్య మండల మధ్యస్థాయై నమః30
ఓం చంద్రమండల మధ్యస్థాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం విశ్వాత్మ నే నమః
ఓం బాలాయై నమః
ఓం హేమాద్రిజాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం వేదాంత లక్షణా యై నమః
ఓం ముని సంసేవ్యాయై నమః
ఓం మంగళాయై నమః40
ఓం మంత్రారాధ్యయై నమః
ఓం సత్యై నమః
ఓం సౌభాగ్యదాయిన్యై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం అపర్ణాయై నమః
ఓం అప్రమేయాయై నమః
ఓం విరజాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం హ్రీం కార్యై నమః50
ఓం ప్రణవార్ధ స్వరూపిన్యై నమః
ఓం మాత్రృకాయై నమః
ఓం శీతాంశు కృత శేఖరాయై నమః
ఓం అమృతేశ్వర్యై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం బ్రహ్మాది జనన్యై నమః
ఓం భవ్యాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం పరమ మంగళాయై నమః60
ఓం చంచలాయై నమః
ఓం విశ్వ మాత్రే నమః
ఓం కమలాసనాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
ఓం సాత్వికాయై నమః
ఓం శ్రేష్ట మయ్యే నమః
ఓం మందస్మితాయై నమః
ఓం సచ్చిదానంద లక్షణాయై నమః
ఓం కాలరూపాయై నమః70
ఓం మహాశక్తి యే నమః
ఓం కళా నిధయే నమః
ఓం మధుప్రియాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం విశాలాక్షాయై నమః
ఓం సం విదే నమః
ఓం భక్త రక్షాయై నమః
ఓం నిత్య యవ్వనాయై నమః
ఓం కామకోటి పీఠ స్థాయై నమః
ఓం ఆనంద పూరితయై నమః80
ఓం మహా మంగళ నాయకాయై
నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం మనో వాచామగోచరయై నమః
ఓం దయా రూపాయై నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం గంభీరరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం సత్యై నమః
ఓం జయాయై నమః
ఓం ఆద్యాయై నమః90
ఓం అక్షయ ఫలప్రదాయై నమః
ఓం సర్వ తంత్ర మయ్యే నమః
ఓం ప్రియాయై నమః
ఓం సదాయై నమః
ఓం విక్రమాయై నమః
ఓం మహిషాసురమర్దిన్యై నమ
ఓం సర్వ శాస్త్రమయాయై నమః
ఓం పుష్పబాణేక్షు కోదండాయై నమః100
ఓం పరమేశ్వర్యై నమః
ఓం కైవల్యసుఖదాయై నమః
ఓం యోగీశ్వర మనో ధ్యేయాయై నమః
ఓం నవచక్ర స్వరూపిణ్యై నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం అక్షర రూపిణ్యై నమః
ఓం సర్వలోక వశంకర్యై నమః
ఓం విజయాయై నమః
ఓం సర్వ విద్యా ప్రదాయై నమః
ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
ఓం సర్వమంగళాయై నమః111;
@@nandurihemamalini tq sister meku runapadi vuntamu
Sister 90to 100ki 10 ravaliga names 8 vachayi okasari chudandi please
Tomorrow nundi busyga vuntaru please reply evvandi
Amma soundarya lahari slokala meaning kavali ..meeru cheptene ardam avutundi endukante meeru pratidi proofs to Saha chupistu explain chestaru ..Dayachesi soundarya lahari slokala meaning meeda videos teeyandi amma
తప్పకుండా
అమ్మ కామాక్షి దీపం గురించి చెప్పండి ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు పెట్టవచ్చా
E katha endulo undo konchem mension cheyyandi chadavalani asaktiga undi Namo venkatesaya
🙏
Miru chepte akkada undi chustunnattu anepistundhi medam
జై శ్రీ రాం
కొంతమంది విర్ర వీగుతున్నారు,అందులో ప్రకాశ్రాజ్ కూడా ఉన్నాడు, తగిన శాస్తి జరిగి తీరాల్సిందే, రూల్స్ అండ్ రేగులేషన్స్ చిన్న వాళ్ళకే కాదు, అందరకి ఉంటాయి, అది తెలుచుకొని మెలగాల్చిందే, సర్వాంతర్యామి తో పెట్టుకుంటే తిప్పలు తప్పవు, ఎంతైనా 16 సోలాలు నిండాలి గదా ?
ఓం శ్రీ మాత్రే నమః
Eppudunnaraajaleeyaparisthulapatti
Already Swamy Mahima chupincharu Election lo only 11 seats Pachadi kada
మునుముందు గలద్దూపై అసత్య.ప్రచారం చేసిన,చేస్తున్న వారిని శిక్షించాలి.కల్తీ జరిగి ఉంటే బాధ్యులైన వారిని బాబు చర్యలు గైకొనకుండా ఎందుకు ఉదాసీనంగా వున్నాడు! కల్తీ,కల్తీ అని అసత్య.ప్రచారం.తప్ప ఇంకేమీ లేదు. అమ్మా హేమగారు,డిక్లరేషన్ ఆలయ ప్రవేశ సమయంలో నా,లేకాలిపిరి లోనే ఇవ్వవలనా?నిబంధనలు వివరించాలి.నిబంధనలు ఉల్లంఘించి వైఎస్ఆర్&జగన్ లను టీటీడీ సిబ్బంది &ఇఓ లు బ్రహ్మోత్సవాలకు&ఇతర కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించారు? అలాంటివారిపై ఎందుకు చర్యలు లేవు గతంలో కానీ ఎపుడైనా కానీ! రాజకీయంగా కాక,చట్టపరంగా ఎందుకు ప్రవర్తించలేదు?ప్రస్తుత దుమారం.పెంపు చేసే వాళ్ళే.తప్ప సద్దుమనిగే అవకాశంలేదు.
మీకు రాజకీయ పరిస్థితులు తెలియవా ?
అధికారులు పక్కా నియమ నిబంధనలు పాటిస్తే YSRహయాంలో జైలుకు ఎందుకు వెళ్ళేవారు ?
DGP ని జగన్ హయాంలో కోర్టు బోనులో నుంచోబెట్టి సెక్షన్ల రూల్స్ చదివించారు..
Free hindu temples from govt control 😭
అమ్మా :- శ్రీ వారి ప్రసాదం కల్తీ జరిగిందా! లేదా? ఎవ్వరివర్ధ సాక్ష్యాలు ఎవ్వరు బయట పెట్టలేదు, ఇలాంటివి మాట్లాడి మన స్వామి లడ్డుపైన మనమే అపవిత్రత అంట కట్టి - మన సనాతన ధర్మం పైన మనమే డాడీ చేసూన్నాము, ఇది తప్పు.
అమ్మ కల్తీ గురించి ఏం మాట్లాడలేదు అండి. స్వామి వారితో పెట్టుకుంటే పతనo తప్పదు అన్నారంతే. అన్ని రిపోర్ట్స్ వచ్చాక వీడియో చేస్తాను అన్నారు
Eevshayambrahmapadaarfhameemoamma
Apudu yipudo emahimalu vuntayi epudu livuthali divudu anitiki vakividnga vundi pothavunnadu dhrmam sathyam yimilivu
అప్పట్లోనే అధికారంలో ఉండి, ఇతర మతస్తుడు అయినా కూడా ఆయన సంతకం పెట్టాడు. కానీ ఇప్పుడు అధికారం మనదే అయినా కూడా మన సంప్రదాయాన్ని మనమే గౌరవించడం లేదు. ఆ మధ్య అధికారం లో ఉన్న ఒక పిచ్చికుక్క సంతకం పెట్టకుండానే దర్శనానికి వెళ్ళాడు అని విన్నాను. అయిపోతాడు వాడు త్వరలోనే పూర్తిగా నాశనం అయిపోతాడు 😡
Swami vari joliki vacharu vasthune vunnaru hindulaku buddhiledu next congi vosthe malli ok chirasthanine cm chestharu(ysrni chesinatlu) appudu parithithenty anduke devalayalanu endowment nundi free cheyamani vudyaminchandi ledante elage jaruguthai
Eevshayambrahmapadaarfhameemoamma