మేము చిన్నప్పటినుంచి కవికోకిల గురించి వింటూనేఉన్నాము .మీ స్వరముతో పరిపూర్ణత చెందినది. సింహపురిబిడ్డలముగా కవికోకిల దువ్వూరు రామిరెడ్డి మావాడుగా అప్పుడుఇప్పుడుఎప్పుడు గర్వపడుతూనే ఉంటాము. మాజిల్లా రెడ్డిగార్లు ఎప్పుడు రాజకీయముగా ఆర్థికంగా సామాజికంగా శాస్త్రీయముగా దానధర్మాలలో ఎంతో ఉదారస్వభావులు.అందుకు ఉదాహరణే ' శ్రీ దువూరు రామిరెడ్డి గారి జీవితము '
చాలా చక్కని వివరణ ఇచ్చారు. నాకు చాలా ఇష్టమైన కవి వారు తొమ్మిదవ తరగతిలో మా తెలుగు మాష్టారు వీరి కవిత్వంలోని గొప్పతనాన్ని వివరించిన చెప్పడం వలన దువ్వూరి వారి రచనలమీద అభిమానం పెరిగింది. మీ వివరణకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
గొప్ప తెలుగు సాహితీవేత్త,కవి,రైతు,మట్టిమనిషి,బహుముఖ ప్రజ్ఞాశాలి దువ్వూరి రామిరెడ్డి గారి గురించి ఎంతో ఆసక్తిదాయకంగా,స్ఫూర్తిదాయకంగా చెప్పారు సార్..ఇది ఆడియోబయోగ్రఫీ సార్..ఆయన్ శాస్త్ర ప్రయోగాలు కూడా చేశారని మీ ద్వారా తెలుసుకున్నా..ఎంతొమంది మహనీయుల చరిత్ర ద్వారా కృషితో నాస్తి దుర్భిక్షం అని మీరు తెలియజేస్తున్నారు..ఇప్పడు మనకు ఇన్ని వసతులు ఉన్నా సాధించాలనే పట్టుదల లేకుండా ఉంది..ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మహనీయుల జీవితచరిత్ర ద్వారా మనం కూడా సాధించాలి అనే పట్టుదల పెరగాలి అని కోరుకుంటున్నా సార్..(ఎంజీయార్ ఎపిసొడ్ రోజుకు ఒకటైనా చూస్తుంటా సార్)..మీకు మరొకసారి ధన్యవాదాలు సార్..
దువ్వూరి రామిరెడ్డి గారి గురించి చక్కగా వివరించారు. ప్రేమనగర్ లో పద్యాలు Ghantasala మాస్టారి గొంతులో ఎప్పటికీ మర్చిపోలేను కృషి తో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నిదర్శనము రామిరెడ్డి గారు ఇంతమంది కవులు జన్మించిన మన తెలుగు నేల పునీతమయినది ,పూజ్యమయినది థాంక్స్ కిరణ్ ప్రభ గారు
What a great person . Pride son of Andhra with multi talent . A very inspirational info about this great man for present generation. I remembered my Nellore schooling days ( 1982-85) while listening to this. Thank you Kiran Prabha Garu for this wonderful talk show.
What an inspiring personality. Hats off to Kavikokila Ramireddy gariki. Kudos to Kiranprabha gariki for collecting valuable information about this great multifaceted person and presenting in an absorbing manner.
A great programme on a fascinating multi-faceted personality. Duvvuri defied all odds to express his ideas in so many ways.Looks like he was the Renaissance Man of this part of the land. Wonder what he could have achieved if he had spent some time in Santiniketan with Gurudev. He appeared on the Telugu literary scene at a critical period and left an indelible mark on the world of Telugu literature. Wonderful narration.
Very thankful for the information about Sri late Kavi Kokila Duvvuri Ramireddy, heard & read in our Highschool syllabus, now recalled the younger days through your commentary,ome Shanthi
Baga chepparandi 1939 lo P Pullayya gari direction lo vacchina sri venkateswara mahatyam film li aayana dialouges vrasaru Meeru kevalam padyalu vrasarani chepparu 1960" lo vaacchina v mahatyam film lo Aateya Duvvuri vari script ni anusarincharu 1963 lo vacchina LAVAKUSA lo Duvvuri vari padyalu unnayi
I was trying to find one of his writings. I read that story in elementary school in 1950's. I forgot if it was a poem or a story in prose. The story about a cow trapped by a lion. The cow begs the lion to let the cow go to her child to say last farewell and with a promise of returning back to the lion. Surprisingly the lion agrees. The cow goes to her child and gives 'upadesha' about life and what to do and what not do and saying goodbye to the calf and goes back to the cow to be eaten by the lion. The lion's heart mellows and lets the cow go free. It is a beautiful story, and I am desperately trying to find more about that story and book. I do not remember what grade I was in when I read that as part of prescribed textbook. I appreciate very much if anyone can let me know what that book is and if I can procure it from any sellers out there - thanks.
The Wright brothers, Orville and Wilbur Wright (credited with inventing, building, and flying the world's first successful motor-operated airplane), were experienced bicycle mechanics, not professional engineers or scientists. #SelfLearning
సర్,నమస్కారం.70 వ దశకంలో బాలనటుడు ఆదినారాయణ( అప్పటి హీరోలకు చిన్ననాటి పాత్రలు పోషించిన ప్రతిభాశాలి గురించి (తను నటించిన చిత్రాలు మచ్చుకు కొన్ని. ఆత్మీయులు,చిట్టిచెల్లెలు, మానవుడు దానవుడు) ఇప్పుడు ఏమి చేస్తున్నాడు ఇప్పుడు చిత్రాల్లో (మాస్టర్ విశ్వేశ్వర్ లాగా,ఇతను కూడా అద్భుతమైన బాల నటుడు) లాగా కనపడక పోవటానికి కారణము తెలుపగలరు.
గొప్ప వ్యక్తి
గొప్ప వ్యక్తిత్వం
గొప్ప శాస్త్రగ్నుడు
గురించి మాకు తెలియ చేసినందులకు ధన్యవాదాలు
మీ భావం అర్థమయిందండీ..
సర్.... 🙏... దువ్వూరిపై మీ విశ్లేషణ చాల ప్రామాణికం గా వుంది. బాగుంది
ఇంతమంది గొప్ప వ్యక్తులు గురించి ఇంత అవగాహన తో మాకు తెలియచేస్తున్న మీకు శతకోటి🙏🙏
మేము చిన్నప్పటినుంచి కవికోకిల గురించి వింటూనేఉన్నాము .మీ స్వరముతో పరిపూర్ణత చెందినది. సింహపురిబిడ్డలముగా కవికోకిల దువ్వూరు రామిరెడ్డి మావాడుగా అప్పుడుఇప్పుడుఎప్పుడు గర్వపడుతూనే ఉంటాము. మాజిల్లా రెడ్డిగార్లు ఎప్పుడు రాజకీయముగా ఆర్థికంగా సామాజికంగా శాస్త్రీయముగా దానధర్మాలలో ఎంతో ఉదారస్వభావులు.అందుకు ఉదాహరణే ' శ్రీ దువూరు రామిరెడ్డి గారి జీవితము '
ఇంత గొప్ప కవి దూవూరీి రామిరెడ్డి గారి గురించి వివరంగా తెలిపినందూకూ ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏
చాలా చక్కని వివరణ ఇచ్చారు. నాకు చాలా ఇష్టమైన కవి వారు తొమ్మిదవ తరగతిలో మా తెలుగు మాష్టారు వీరి కవిత్వంలోని గొప్పతనాన్ని వివరించిన చెప్పడం వలన దువ్వూరి వారి రచనలమీద అభిమానం పెరిగింది. మీ వివరణకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
గొప్ప తెలుగు సాహితీవేత్త,కవి,రైతు,మట్టిమనిషి,బహుముఖ ప్రజ్ఞాశాలి దువ్వూరి రామిరెడ్డి గారి గురించి ఎంతో ఆసక్తిదాయకంగా,స్ఫూర్తిదాయకంగా చెప్పారు సార్..ఇది ఆడియోబయోగ్రఫీ సార్..ఆయన్ శాస్త్ర ప్రయోగాలు కూడా చేశారని మీ ద్వారా తెలుసుకున్నా..ఎంతొమంది మహనీయుల చరిత్ర ద్వారా కృషితో నాస్తి దుర్భిక్షం అని మీరు తెలియజేస్తున్నారు..ఇప్పడు మనకు ఇన్ని వసతులు ఉన్నా సాధించాలనే పట్టుదల లేకుండా ఉంది..ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మహనీయుల జీవితచరిత్ర ద్వారా మనం కూడా సాధించాలి అనే పట్టుదల పెరగాలి అని కోరుకుంటున్నా సార్..(ఎంజీయార్ ఎపిసొడ్ రోజుకు ఒకటైనా చూస్తుంటా సార్)..మీకు మరొకసారి ధన్యవాదాలు సార్..
అద్భుతంగా సాగింది మీ ప్రసంగ భాగీరథి, కిరణ్ ప్రభ గారూ!
మీరు చేసే సాహితీ సేవ అద్భుతం సార్ 🙏🏻🙏🏻🙏🏻🌹👍🏻
దువ్వూరి రామిరెడ్డి గారి గురించి చక్కగా వివరించారు. ప్రేమనగర్ లో పద్యాలు Ghantasala మాస్టారి గొంతులో ఎప్పటికీ మర్చిపోలేను కృషి తో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నిదర్శనము రామిరెడ్డి గారు ఇంతమంది కవులు జన్మించిన మన తెలుగు నేల పునీతమయినది ,పూజ్యమయినది థాంక్స్ కిరణ్ ప్రభ గారు
మీరు చాలా కృషి చేశారు. అభినందనలు సార్
చాలా విషయాలు మాకు తెలిపారు . Namassulu
చాలా గొప్ప కవి కృషీవలుడు
మాది నెల్లూరు జిల్లా గూడూరు..కానీ రామిరెడ్డి గారిగురించి గూడూరు లో ఎప్పుడు ఇలా వినలేదు...మీరు చెప్పిన ఆ నలజారమ్మ గుడి మాఇంటి దగ్గరే ఉంది
కె .వి .రమణా రెడ్డి గారు రామిరెడ్డి గారిని గురించి రాసిన కవికోకిల చదవండి
Really super episode.🙏
What a great person . Pride son of Andhra with multi talent . A very inspirational info about this great man for present generation. I remembered my Nellore schooling days ( 1982-85) while listening to this. Thank you Kiran Prabha Garu for this wonderful talk show.
Great to hear about Duvvuri garu as my father used to tell about this great personality, who is to live in our neighbourhood
grt narration,
in pure telugu lanagauge,
on Great Telugu GEm
dhayyavdalu
What an inspiring personality. Hats off to Kavikokila Ramireddy gariki.
Kudos to Kiranprabha gariki for collecting valuable information about this great multifaceted person and presenting in an absorbing manner.
A great programme on a fascinating multi-faceted personality. Duvvuri defied all odds to express his ideas in so many ways.Looks like he was the Renaissance Man of this part of the land. Wonder what he could have achieved if he had spent some time in Santiniketan with Gurudev. He appeared on the Telugu literary scene at a critical period and left an indelible mark on the world of Telugu literature. Wonderful narration.
What an unique, brilliant and multi faceted life! I am fortunate to hear about it and feel proud . Thank you, sir, for your exemplary narration.
చాలా బావుందండీ ధన్యవాదాలు
పానశాల కూడా,కోవూరు తాలూకా పెమ్మా రెడ్డి పాలెం వాస్తవ్యులు,వారి మనుమడు నా క్లాస్మేట్ అండి
sir miru chese prati program maku chala (dsc studants) upayogakaramga vundhi sir
Very interesting and informative 🙏
ప్రేమనగర్ సినిమా అంటే దువ్వూరి వారు గుర్తుకు వస్తారు.
Thank you very sir kiran prabha garu.sri.duvvuri ramireddy garini gurinchi vintunnanu sir.good morning sir.gu tur,Andhra Pradesh,india.
కె వి రమణా రెడ్డి గారు రాసిన కవికోకిల గొప్ప ప్రామాణిక గ్రంధం
Informative and great rendition. 🙏
Thanking you so much Sir
Very interesting sir
Very thankful for the information about Sri late Kavi Kokila Duvvuri Ramireddy, heard & read in our Highschool syllabus, now recalled the younger days through your commentary,ome Shanthi
Baga chepparandi 1939 lo P Pullayya gari direction lo vacchina sri venkateswara mahatyam film li aayana dialouges vrasaru Meeru kevalam padyalu vrasarani chepparu 1960" lo vaacchina v mahatyam film lo Aateya Duvvuri vari script ni anusarincharu 1963 lo vacchina LAVAKUSA lo Duvvuri vari padyalu unnayi
Adbhuta krushi. Abhinandanalu.
మీరు ఏవ్యక్తి గూరించి చెప్పిన వారు గొప్పవారై ఉంటారు
What. A. Talent
👌👌👌,
Thanks to kirangaru.
I was trying to find one of his writings. I read that story in elementary school in 1950's. I forgot if it was a poem or a story in prose. The story about a cow trapped by a lion. The cow begs the lion to let the cow go to her child to say last farewell and with a promise of returning back to the lion. Surprisingly the lion agrees. The cow goes to her child and gives 'upadesha' about life and what to do and what not do and saying goodbye to the calf and goes back to the cow to be eaten by the lion. The lion's heart mellows and lets the cow go free. It is a beautiful story, and I am desperately trying to find more about that story and book. I do not remember what grade I was in when I read that as part of prescribed textbook. I appreciate very much if anyone can let me know what that book is and if I can procure it from any sellers out there - thanks.
Excellent
TQ
Adbhuthaha
KIRAN PRABHA garu..
ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు
కొన్ని కొన్ని సార్లు comment పెట్టే అవకాశం కనిపించట్లేదు సర్..😟
Contd ....entati goppa kavi garini gurinchi chepparu sir.aayananu krungadeesina sanghatanalu chala badhakaramayinavi.anduke vari aayusu thaggi poyinadani nenu anukuntunnanu sir.meeru cheppe talk show lu anni chala badhakaramga vuntayi sir.kani mee video kosamu eduru choostuntanu sir .meeku krutagnatalu teliyachesukuntunnanu sir. Good afternoon sir. Guntur,Andhra Pradesh,india.
మాకు , 8వ తరగతిలో కృషీవలుడు పాఠం, పాఠ్యాంశంగా వుండింది.
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸಾರ್
Sankranti padyalu chala rasavantanga untayi .Okasari cheppandi
👏👏👏👏👏
Grate
🙏🙏🙏
Pemmareddy palem village
Sir ,👍👍
Krushi valayudu wats minig
Chala
The Wright brothers, Orville and Wilbur Wright (credited with inventing, building, and flying the world's first successful motor-operated airplane), were experienced bicycle mechanics, not professional engineers or scientists.
#SelfLearning
palana ante evaru
మదర్ థెరిస్సా ఆత్మ కథ గురించి చెప్పండి సార్...
ఆ పలానా బ్రాహ్మణ పంతుళ్లు అని స్పష్టంగా చెబితే బాగుండేది.
సర్,నమస్కారం.70 వ దశకంలో బాలనటుడు ఆదినారాయణ( అప్పటి హీరోలకు చిన్ననాటి పాత్రలు పోషించిన ప్రతిభాశాలి గురించి (తను నటించిన చిత్రాలు మచ్చుకు కొన్ని. ఆత్మీయులు,చిట్టిచెల్లెలు, మానవుడు దానవుడు) ఇప్పుడు ఏమి చేస్తున్నాడు ఇప్పుడు చిత్రాల్లో (మాస్టర్ విశ్వేశ్వర్ లాగా,ఇతను కూడా అద్భుతమైన బాల నటుడు) లాగా కనపడక పోవటానికి కారణము తెలుపగలరు.
Rami Reddy gari ghurinchi sala bagha teliyani viveshalu Baga vivarincharu. Dhanvadalu