🚨 Attack on Chilkur Balaji Rangarajan | Who is Veera Raghava Reddy
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.ne...
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @b_spiritual_talks
✷B Talkies Telugu: / @btalkiestelugu
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal
చాలా ఘోరం, చాలా చాలా అన్యాయం. ఇదేమైనా పాకిస్తానా ఆఫ్గానిస్తానా ఇదేంటి ఇంత
దారుణంగా ఇలాంటి ఘోరాలు చూస్తామని అనుకోలేదు. వారిని కఠినంగా శిక్షించాలి.
దైవ సమానులైన రంగరాజన్ గారిని అలా చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. చాలా బాధ గా ఉంది, చిలుకూరు బాలాజీ గుడి అర్చకులనే ఇలా హింసిస్తే, అంతగా ప్రచారం కాని గుడి అర్చకుల భద్రత మాట ఏమిటి? వేరే మతం వాళ్ళు conversions చేస్తున్నప్పుడు, హిందువులను చంపుతాం అన్నప్పుడు ఎక్కడికి పోయారు ఈ దరిద్రులు? వీళ్ళకి ఉరి శిక్ష వెయ్యాలి.
ముస్లిం లు క్రిస్టియన్ లు హిందువులను చంపుతాను అని అన్నారు ...హిందువులు కటిన శిక్ష వేయాలి అంటున్నారు.ఇది హిందువుల ఆలోచన
చిలుకూరు శ్రీ బాలజీ దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగిన దాడి చాలా బాధ కలిగించింది. ఈ దాడిని యావత్ హిందూ సమాజం మీద జరిగిన దాడిగా గుర్తించాలి. శ్రీ రంగరాజన్ గారి మీద అమానుషంగా ప్రవర్తించి దాడి చేసిన ఆ దుర్మార్గులను అత్యంత కఠినంగా శిక్షించాలి.
జై శ్రీరామ్
అర్థరాత్రి దొంగల్లా పది మందిని తిసుకెళ్లి ఒక మనిషిని చుట్టు ముట్టిన వాడొక మనిషి, థూ
Muslims ni kuda beef thintunnaru ani anumaninchi kotti kotti champaru e ram sena lan. Kodukulu.
దోషులను కఠినంగా శిక్షించాలని నా మనవి.
దుర్మార్గులను అతి కఠినంగా బహిరంగంగా శిక్షించాలి
ఏ రాముడి పేరు పేరు చెప్పి రంగరాజన్ స్వామిని కొట్టారో అదే రాముడు వాళ్లని శిక్షించుగాక… చాలా భాదాకరం😢
✝️మతం మారిన రెడ్డి గాడు వేషం వేసుకుని, పూజరుల్ని కొడుతున్నాడు 😢
ఇక పక్క నుంచి అహర్నిశలు కష్టపడి హిందువుల్లో చైతన్యం ధర్మం కోసం పనిచేస్తున్న సంస్థలు పనిచేస్తుంటే, అదే ధర్మం పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్న ఈ దరిద్రులు కచ్చితం గా బుద్ధి చెప్పాలి, 🇮🇳🚩
హిందువులు అందరూ ఏకమై ప్రభుత్వం దృష్టిలో ఉంచి తక్షణమే చర్యలు తీసువాలి 🕉️
రంగరాజన్ గారు ధర్మ రక్షణలో ముందుంటారు, దోషులందరికీ శిక్ష పడాలి ...దీని వెనుక కుట్రలుయేమైన ఉన్నాయెమో చూడాలి...హిందువులందరూ మేల్కొనాలి. 🚩🚩🚩🚩🚩
చాలా బాధాకరం ఈ సంఘటన. రంగరాజన్ గారికి మనమందరం మద్దతుగా ఉండాలి.
రేవంతన్న నువ్వు నిజంగా హిందువు అయితే ఈ విషయంలో.... గుడికి రక్షణ కలిగించి ఈ ఈ పాపానికి ఒడిగట్టిన వారిని పట్టుకుని శిక్షించాలి... 🙏🏼
No question of religion here.... if he is the CM of the state, he has to restore peace and security; whatever his religious believes are...
యావత్ హిందూ సమాజం ఒక్కటే శ్రీ రంగరాజన్ గారి కుటుంబానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం వచ్చింది వారు భగవంతుని సేవ మానవసేవే మాధవసేవ అన్నట్టుగా బతికే కుటుంబం అది దళితున్ని భుజాలపై ఎక్కించుకొన్న గొప్ప మానవతావాది రాజన్ గారు హిందువులారా ఏకంకండి జాగో హిందు
DSP గారు, వాళ్ళు 100% హిందువులు కారు, ఆ ముసుగు వేసుకొన్న అన్య మతస్తులు, వారి వెనుక కచ్చితంగా ఎవరో సనాతన ధర్మ నాశనం కి పూనుకున్న వారు కచ్చితంగా వున్నారు, వీరు 100% హిందులు కాదు, ధర్మాన్ని నమ్మేవారు బ్రాహ్మణులని మరి ముఖ్యంగా అంత పెద్ద పూజారి ని, కనీసం కలలో కూడా అంత అవమానం చేయరు, కత్చితంగా ఇది ANTI BRAHMIN /ANTI HINDU మీద ప్రణాళిక తో అమలు చేస్తున్నారు. పూజారుల మీద దాడులతో దేవాలయ వ్యవస్థను ధ్వంసం చేయటం, తద్వారా హిందూ వ్యవస్థ నాశనం వారి ఉద్దేశం లా కనపడుతుంది.
తెలియక కాదుగా… ఇష్టము లేకే.. తెసుకోవాలనే , ఆలోచన కూడా ఉండేదా…🤝
ఇది నిజము సత్యము
ఈ విషయమే వింటూ చూస్తుంటే దీని వెనుక ఏదో ప్లానింగ్ తో ఉన్న మూట ఉన్నట్లు ఉంది పెద్దల హస్తం ఉన్నట్లు ఉంది కనుక... ఆ 30 మందిని అరెస్టు చేసి ప్రజల ముందు నిలబెట్టాలి ఎందుకోసం ఈ దారుణానికి పాల్గొన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి తప్పు చేసి ఉంటే శిక్ష విధించాలి....
అయ్యా పీఠాధిపతులారా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలారా సంఘ కార్యకర్తలారా... ఒక పూజారిపై ఎంత భయంకరంగా దాడి జరిగితే మీరు మాట్లాడరా ఏ పోలీసు ఏ నాయకుడు ఈ విషయంలో పట్టించుకోడు పట్టించుకున్నట్లు నాటకం ఆడుతారు.... కొన్ని రోజులకి విషయం మరుగున పడుతుంది అని అనుకుంటున్నారు కానీ ఇది బ్రాహ్మణుల మీద పూజారుల మీద ప్లాన్ తో దౌర్జన్యాలకు దిగడం తగదు దీనికి సరైన సమాధానము నిజమైన హిందువులందరూ చెప్తారు 🤺🤺
చిలుకూరి బాలాజీ మందిరాన్ని దర్శించిన దర్శించుకుంటున్న దర్శించి కోరికలు తీర్చుకున్న ప్రతి వాళ్లు దీని ఖండించాలి ఆయనకు రక్షణగా కవచంగా నిలబడాలి అది లేనప్పుడు మనం త కృతఘ్నులు ఇంకెవరూ ఉండరు. క్షమించండి గురువుగారు 🙏🙏🙏🙏
అతనేవరినీ దాడి చేయలేదు.
హిందూ ధర్మం కోసం పోరాడేవారిని శిక్షించడం దుర్మార్గం. రంగరాజన్ ఏం మాట్లాడాతారో కూడా అర్థం కాదు.
E anyayanni manushulu sahinchina,,,aa paramathmudu urukodu,,
Rangarajan gariki saportga aa Balaji thandri unnadu 🙏🏻🕉️🇮🇳🐚jai Hind.
దైవసమానులైన, నిత్యం, నిరంతరం భగవంతుని సన్నిధిలో దైవసేవచేసే ఆ మహానుభావుని పై దాడికి పాల్పడిన ఆ మనిషి ముసుకులో వున్న మానవ మృగాలను నీచులను, ధర్మ ద్రోహులను, హింసాత్మక చర్యలకు పాల్పడిన ఆ సమాజ ద్రోహులను వెంటనే విచారణ లేకుండ, చేయకుండా కాల్చి కాల్చి చంపాలి.
జై శ్రీరామ్ జై హిందూ సంభవామి యుగేయుగే🙏🙏🙏
Sri RangaRaajan gaariki maa andari sakthi undi
Telugoluki arava mida aravolu mida mozu yekuve .ide oka telugoduko telugudi ko aani kaligithe asalu patinchukoru .thu em manushulo me andariki jaathi bahsa mida patimpu undavu .pakka rastra vala mide prema 🙄
అయ్యో వీడియో చూస్తుంటే దుఃఖం ఆగట్లేదు......బలవంతుల దెగ్గర చెప్పులు నాకడం, బలహీనుల పట్ల దౌర్జన్యం ఈ నీచ్చుల జీవిత ప్రవృత్తి....😭😭😭😡😡😡😡😭😭😭...బెదిరింపులు లెక్క చెయ్యకుండా, నిజాన్ని నిర్భయంగా చెప్పిన భరతవర్ష ఛానల్ వారు అసలు సిసలు క్షత్రియులు...నేటి యువతకు ఆదర్శ ప్రాయులు...మీకు మా పూర్తి మద్దతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి .....సత్యమేవ జయతే...సత్యమేవ జయతే...సత్యమేవ జయతే...ధర్మో రక్షతి రక్షితః...
🙏🙏🙏
వాళ్ళు చేసిన దాడిని రంగరాజన్ గారి పైన కాదు మన సనాతన ధర్మంపైన
వీరు ఏదో అడవుల్లోంచి నేరుగా వచ్చినట్లుగా అనిపిస్తున్నారు
ఏంచేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారు
జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై 🚩🇮🇳
ఒక అర్చకుడిపై దాడిని ఇంతమటుకు ఖందించలేదు
అంత పెద్ద వారిని నిరంతరం గోవిందనామాన్ని జపించే వ్యక్తిని దేవాలయాన్ని కాపాడే అర్చకుల వారిని పరమ పూజ్యులైన శ్రీ రంగారాజగారిని అవమానించడం చాలా బాధాకరం భయం కలిగిస్తోంది .. మీరందరూ అతి జాగ్రత్తగా ఉండండి బాబు..ఆ దుర్మార్గులను రామరాజ్యం అనటం భయంకరం...వారిని పోలీసులు అరెస్టు చేయాలి మీకు అర్చకుల స్వాములకు రక్షణ కల్పించాలి..
జైశ్రీరామ్ 🙏
జై శ్రీరామ్
హిందూ ధర్మానికి తీరని అవమానం. శ్రీరాముల వారి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్న దాడుల వల్ల దేశానికి ధర్మానికి చెడ్డపేరు తెస్తున్నారు. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. మా రాముల వారికి మచ్చ తెస్తున్నారు.
శ్రీ రంగరాజన్ గారికి మనందరం అండగా నిలబడాలి.
జై శ్రీరామ్
ఈరోజుల్లో తెలియనివారుంటారా,? ఎదుటివారంటే ఇష్టములేకే…..విషయము తెలియనట్లు, అర్ధముకానట్లే అంతా నటన.. సినిమాల లోని కిరాయి మూకల లా..వీరిని నడిపే (కీలుబమొమ్మలాడిస్తున్న) , సూత్రధారులు ఎవరో..🤝
Ayyo swami 😢
Jaago hindu jaago 🕉️🚩✊
మన గ్రంధాల లో ఏ వృత్తాంతము, కథ గానీ పూర్తిగా విన్నా, చదివినా, మనలోని 6 శతృవు లను జయించా లని.. గర్వభంగాన్ని, ముక్తి మార్గాలే….. ఎన్ని కష్ట సుఖాలు ఎదురైనా.. ఎవరి పని( ధర్మము) వారు శ్రద్ధ గా , గౌరవముతో చేయటమే అని తెలుసు కుంటాము👏👏👏👏🙌
Government ee incident ni serious ga theeskoni charya theeskovali 🙏
ఒకటి మాత్రం గుర్తించాలి . ఈ దేశంలో దేశ ద్రోహులకి తావులేదు అంతేగాని ముస్లిం లకు వ్యతిరేకం కాదు పెద్దాయన మీద ఇలా ఎటాక్ చేయడం తప్ప . జై శ్రీరామ్
బ్రాహ్మణులకు తెలుగు రాష్ట్రాలు నివాస యోగ్యంగ లెవ్వు.....
దుర్గ రేవంత్ రెడ్డి లంజా కొడుకు వెంటనే గద్దె దిగాలి
గుండాలు రామరాజ్యం అనడం దారుణం
వీరిని అత్యంత కఠినంగా శిక్షించాలి
రామరాజ్యం అనడానికి కూడ ఈ సైకో గుండాలు అర్హులుకారు
జై శ్రీరామ్
Sorry swami ji Chikuar Balaji Garu.. we all should protest this nasty incident strongly and protect our beloved swami Sri Chilkur Balaji Swami and all other priests. We should make sure government should act asap and arrest and punish these Rakhasha's, we pray for you and your family Swami Sri Balaji Garu for your safety and god's and our blessings should be around you and your family. in this difficult times.
ఈ తతంగం అంతా ఢిల్లీ రిజల్ట్ ను డైవర్ట్ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్
నాటకం అనిపిస్తుంది.
Yesss
రామ రాజ్యం అంటే రాముని గుణ గణాలు పాటించాలి కానీ వీళ్ళు రావణ సంతతిలా ప్రవర్తించారు...
ఇలాంటి స్థితిలో గురువులను చూస్తుంటే కన్నీరు 😢 ఆగట్లేదు....
రావణుడు చాలా నయం ఈ రామ సేన , కర్ణి సేన, Bajrang dal కన్నా
@@sonar451ikkada bajrangdal vaallu, rss etc kattar hindu groups kooda veediki against gaa unnayi. Anni rangarajan gaarije support chesthunnaru. Thelsukoni maatlaadu....idhanthaa kattar hindus ni mathonmaadhulu gaa chithreekarinche parayathnam.
అన్ని తెలుసుకున్న తరువాత మీ లక్ష్యం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి పెద్దల పట్ల అవమానవీయంగా ప్రవర్తించ కండి ఇది క్షమార్హం కాదు వీరరాఘవ.
Vaadi pyna caselu padday ani thelsindhi.. santhosam 🙏🙏
Jai shree Ram
అన్న ఇ వీర రాఘవ రెడ్డి స్ట్రింగ్ ఛానల్ లో వీడియో చేసాడు చాల సంవత్సరాల క్రితం
Asalu aa string ganja Vinod gaadu laanti lafoot yedhavalu vallane ilaanti yedhavalu thayaarayyaaru
Hatsup y channel 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍🙏🙏🙏
Omg..at any cost, we should condemn this heinous act
Sri Rama rangarajan gariki nyayam cheyyi Swami ,😭🙏
Namaste DSP Anna 🙏🙏🙏🙏🙏
Time for God to descend and
Rescue genuine Bhaktas and Astikas.
Revanth reddy and team
Chala chala darunam,arachakam,badhakaram🤬🤬🙏🙏
Chilkuru Balaji Devasthanam Sri Rangarajan garu lanti Pandithulni, Dharma Rakshakulani,nityam Bhagavanthuni Seva lo untunna Varini, Vayasulo Pedda varini ila bayapetti dadi chesi bedirinchadam chala durmargam🤬🤬🙏🙏
Veera Raghava reddy batch ni chala katinam ga sikshinchali🤬🤬
Nootiki nooru saatham vaaru Hinduvulu kaadu... vaaru musugu veskunna paraayi mathasthulu 💯
I am the supporter of your voice
Chala anyam sir idi. Aa bahanubhavuni meeda ee arachakam yemiti ? Chala badha ga undhi vintuvunte. Rangarajan gariki Venkateswara swamy rakshana yellappudu untundhi. Pakistan manushulu.
Pakistan manushulu kada, mana sanatana kukkalu..rama sena ata...
Mi dhiaryaaniki hats off bro miku guru devula asissulu. Krishna asissulu tappaka untai
Chala bahaga undi....Elanti sanghatanalu mareppu jaragakudadu...Elanti davrjanya parulani ventane shikshinchali.
పోలీసులు ఏం చేస్తున్నారు
Verygood
ఏడుకొండలవాడే వీళ్ళని శిక్షించాలి
Veera Raakshsa Reddy
చాలా బాధాకరం.
Vaadu evvaro venuka vundi nadipistunnaru.
Ayya Rangarajan Sir Idhi Meeku Daivam Pareeksha Asalaina Bhakthulaku Adugaduguna Gamdaale Happy ga Face Chese Sthithi Meeru Ravali Iam praying God who is in Me
Jai sriram 🚩🌺🙏
Jayaho srirama raajyam, jayaho sanatanadharmam,
అతనేవరినీ దాడి చేయలేదు.
హిందూ ధర్మం కోసం పోరాడేవారిని శిక్షించడం దుర్మార్గం. రంగరాజన్ ఏం మాట్లాడాతారో కూడా అర్థం కాదు.
Jai sreeram❤❤❤❤❤❤
Vijayawada lo anti gunda squad undedi Hyderabad lo leda
Jaya Sreerama 🚩✊
జై శ్రీ raam
Rangarajan gariki Aa devuni deevenelu eppatiki undugaka🙏❤️💐🎊
this is very too much please take action this group
Monna garikapati eroju Rangarajan garuu
Very sad 😢
ఇలాంటి వాటిపై గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి
👌👌👌
🎉
అనుకోకుండా ఒక రోజూ మూవీ గుర్తొస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఎక్కువ సంవత్సరాలు జైలు లో వేసి మానసిక ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళు నార్మల్ అవ్వరు
Rama, manaku ami e దౌర్భల్యం.
Ilanti vedhavalaki buddhi vachela cheyali.
Jai Shree ram
హిందూ మతోన్మాదం
భగవత్తత్వము( సత్, చిత్, ఆనంద మ్) నిరాకార మైన ఈతత్వ మే తాను అనేకము , అనేకముగా కావాలని , సంకల్పించి, త్రి మూర్తి తత్వముగా మారి, మాయను కల్పించి… మనవంటి వారి ప్రపంచమును , కలిపించి , పోషించి , మరుగు పర చటముజరుగుతున్నది.. ప్చ్… కానీ మనము మనకు తెలిసినది, విన్నది , చదివినదే సర్వమునుకుని జుట్టు , చొక్కా చింపుతుంటాము….🙌
అసలు ఇతన్ని స్ట్రింగ్ వినోద్ గారు పరిచయం చేశారు ఇంతకుముందు ఈ ఎవరు కూడా నాకు తెలియదు
This is very horrible incident 😢 they are not Hindus it seems 😮 this is purely attack on Hindus😮
Waani gurinchi investigation cheyyali..
Govulu, brahmanulu rakshimpabadane vyavasta nilabadadu. bhagavantudu kshamistaademo, bhaktulu veerini kshaminchagoodadu. aayana tvaraga kolukovaali. vaariki kaligina badha prati okka hindutva vaadi manasuni kadilinchaali
Question government also look at the commercial temples ,laws against sanatana dharma,legalization of illicit affairs,
Rangarajan sir Sorry sir
Cherapattali. Raamarajyam saganni. Satyam devarakonda Nalgonda
అసలు ఇది ఆ సోరిసే చేస్తున్నాయి బ్రదర్ మన హిందువులముసుగులో వాళ్ళ ప్రచారానికి
Have the culprits been arrested, what right they have to behave like that, they must have a political support
వీర రాఘవరెడ్డిని వెనకేసుకొచ్చే దరిద్రులు కూడా ఉన్నారా
హింస అని ఏవడు ఇలా చేసిన.. పగుల గొట్టండి
సరైన హిందువు ఎవరు వారిని చూసి హిందువాని నమ్మరు బ్రో
గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వాలి
Endowment paridhi lo unte istundi...
There are many people working under the name of Hindus. But they are not Hindus. Some Naxal activists and some converted Christians use Hindu names . Revanth Reddy supported used Hinduism to attack Brahmins. That congress local leader should be put in jail . What is Rama Rajyam? Does he knows it? Rama Rajyam means the ruler who follows rules and respects public opinion rather than his personal opinion when Personal & Public opinion conflicts
వాళ్ళు అందరు పిచ్చి వాలు అని కేసు కొట్టేస్తారు ఎవని మనకి అలవాటే కదా ఎంక మన బానిసలుగా బ్రతకడం అలా అయిపోయింది
Vaadi fb account lo bank ifsc code Konaseema district...ante intaku mundu radham tagalapadda district. Ardham ayyindi kadaa...
ఇంత దారుణమా? ఈ దాడి కి పాల్పడిన నీకృష్ఠపు వేదవాలు ను వీపులు చిట్లగొట్టాలి. ఇది ఏదైనా రాజకీయ పార్టీ yo.మత సంస్థలో చేసిన దాడి అనుకుంటాను. ఢిల్లీ లో భాజపా గెలుపు జీర్ణించి కోలేని రాజకీయపార్టీ చేసిన దురాగతమిది! శ్రీ రంగరాజన్ గారికి పాదాభివందనం!8
Correct erragadda hospital is right place
Government vedi organisation, ni ban cheyale ,ventane jail lo pettali.
Respect rangarajan 😢
Ayyo...chudalekapotunnamandi video siva Prasad garu...intha harsh ga oka peddayanameeda treatment...chala badhaga vundhi...antha kshobha papam
😢😢😢😢
Pantulugaru mamalne kshmenchande sar😭😭😭😭
Veeri arachakalu apadaniki thapaka udyaminchali