సార్ గబ్బిలం నుంచి వచ్చిన పద్యం సిలబస్ లో లేదు కదా మరి ఆ ప్రశ్నకు సమాధానం రాయకుండా విడిచిపెడితే ఏం అవ్వదు కదా సార్ రాయకుండా విడిచిపెడితే మార్క్స్ వేస్తారా సార్
ఇక్కడ రెండు రకాలు ఉంటాయి అండి. ఒకటి ఆ ప్రశ్నను సిలబస్ లో భాగంగా పరిగణించి మార్కులు ఇవ్వొచ్చు.. లేదంటే పూర్తిగా ఆ ప్రశ్నను తొలగించి 490 మార్కులకే పరిగణించవచ్చు.
సార్ గబ్బిలం నుంచి వచ్చిన పద్యం సిలబస్ లో లేదు కదా మరి ఆ ప్రశ్నకు సమాధానం రాయకుండా విడిచిపెడితే ఏం అవ్వదు కదా సార్
రాయకుండా విడిచిపెడితే మార్క్స్ వేస్తారా సార్
ఇక్కడ రెండు రకాలు ఉంటాయి అండి.
ఒకటి ఆ ప్రశ్నను సిలబస్ లో భాగంగా పరిగణించి మార్కులు ఇవ్వొచ్చు.. లేదంటే పూర్తిగా ఆ ప్రశ్నను తొలగించి 490 మార్కులకే పరిగణించవచ్చు.
@@s2niasacademy సార్ మరి ప్రశ్నకు సమాధానం రాయలా