కిషోర్ కుమార్ గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారములు. విధులలో అలసత్వం వహించిన వారిని, ప్రభుత్వం లో ఉండి, ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న నాయకులను, వైసిపి నుండి టీడీపీ లో చేరిన కోవర్టులను...వారు ఎంతటివారైనా సరే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే.......ప్రజలకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది.
తిరుమల దేవస్థానం లో 3 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలంగా పనిచేస్తున్న రఅధికారులు ఉద్యోగుల్ని బదిలీ చేసి క్రొత్త వారిని నియమించాలి అందులోనూ వారు భక్తుల తో నమృతతో ఉండే వారిని నియమించాలి అలాగే శ్రీ వారి దర్శనం క్యూ లో భక్తులను పంపించే వారిని కూడా 3 సంవత్సరాలు దాటిన వారిని కూడా మార్చ వలెను అలాగే భక్తుల తో నమ్రతగా ప్రవర్తించే లాగా వారికి తెలియ చెప్పాలి చాలా మంది ఫిర్యాదు చేశారు వారు చాలా క్రూరంగా అహంకారంగా ఉంటున్నారు
శ్రీనివాస్ గారు గురువు గారు మీరుముందునించిచెబుతూనేవునారు కాని ఈనాకొడుకులు ముండలు నాశనం చేస్తున్నారు అని మరి ఈమందకి గునపం నిలువునా ఎపుడు దింపుతారు గురువు గారు హర హర్ మహాదేవ్ భారత్ మాతా కీ జై జై హింద్
2029 లో వైసీపీ ప్రభుత్వం రావటం తధ్యం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసి,ముందుగానే అన్ని శాఖల అధికారుల్లో చాలామంది వైసీపీ కోవర్టులుగా పనిచేయాలనే నిర్ణయం తీసుకోబడినట్టుంది.కూటమి ఇది గుర్తించిన రోజు బాగుపడుతుంది.లేకపోతే లెక్ఖ కూడా చేయరు వాళ్ళు.
టీటీడీలో నియమించిన ఉద్యోగులు ఎప్పుడు నియమింపబడ్డారు అంటే వాళ్ళు ఉద్యోగంలో చేరినప్పుడు జగన్ వాళ్ళని నియమించాడు సమస్యలు సృష్టించేది చంద్రబాబు ప్రజలను ఏవిధంగా పక్కదోవ పట్టించాయి చంద్రబాబు ప్రభుత్వంలో ఉండే తెలుగుదేశమా లేకపోతే వైసీపీ ప్రభుత్వం
అడుసుమిల్లి గారూ, మీరు చెప్పింది నూటికి వెయ్యి శాతం నిజం. టిటిడి ఉద్యోగులను రాష్ట్రం నలుమూలలకు ట్రాన్స్ఫర్ చెయ్యాలి. కదలకుండా ఒకే దగ్గరే ఉంటూ ప్రతిరోజూ ఇంత అని సంపాయించుకుంటూ బాగా బలిసి కొట్టుకుంటున్నారు. ఉదాహరణకు మాకు దగ్గర చుట్టాలే కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. ఏ మాత్రం కనికరం లేకుండా మా దగ్గర కూడా వసూలు చేస్తారు. ఏంటయ్యా మాకు ఏం కన్సెషన్ లేదా అంటే మేమంతా కలిసి వాటాను పంచుకోవాలి నేను ఎవరికి ఏం చేసినా అందరికీ తెలుస్తుంది కాబట్టి తప్పదు అంటారు. మీరు అన్నట్లు తొంభై శాతం మంది పైగా వైసిపికి అనుకూలంగా ఉన్నారు సంపాదన గురించే. రాష్ట్రం అరాచకం ఇప్పుడు చూసింది. టిటిడిలొ ఎప్పటినుండో ఉంది. చంద్రబాబు ప్రక్షాళన ఇక్కడినుండే మొదలు పెడతాను అంటే సంతోషించాను. అక్కడ ఉద్యోగులకు స్వామి మీద అసలు భక్తి లేదు. ఎంత సేపూ సంపాదన కూడబెట్టడం 😢
First EO ni marchali. Laddu Kumbhakonamlo EO pathra vundi vuntundi. Aa guttu Chairman gariki thelisi vuntundi ane anumanam EO ki vundi vuntundi. CBN garu, Lokesh first meeru adhikarulanu, MLA’s meeda prakshalana cheyyakapothe meeru, Mee party chala debbathintundi. Abhivruddi tharuvatha.
గౌ;CBN,PK మరియు గౌ; హోమ్ మంత్రి గారు ఎందుకు ఇంకా మీన మేషాలు లెక్కవేశ్తున్నారు.ప్రజలు ఈ నేరగాళ్లకు శిక్షించమని కదా ఇంత మెజారిటీ ఇచ్చారు.ఈ గొర్రెలకు బుద్ది రాదు.అన్ని ఆధారాలు వున్నా ఇంకా ఎందుకు ఊపేక్ష.ముందు లోపలకు వెయ్యండి మహాప్రభో.,లేకపోతే 2029 మీరు ప్రజలలోనికి రాలేని పరిస్థితి వస్తుంది.ఇంకా ఆలోచిస్తే 2019 పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు.
సీవీటీవీ కెమెరాస్ లో రికార్డు అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో దీపావళి వారం రోజులు జరిపేది. జరిగిన తప్పు ఎందుకు? ఎలా? ఎవరి అల్సత్వం వాళ్ళ జరిగింది.?
సార్ ఆదాం మరియు శ్రీనివాసరావు గారు ఎందుకు సార్ గుర్తు తెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు శుద్ధ దండగ ఎందుకంటే ఆయన అధికారంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు గాని ఏ డిపార్టుమెంటు ఉద్యోగస్తులైన చంద్రబాబు నాయుడు గారు మాట ఆలకించారు వ్యక్తిగతంగా చేతకాని చవట అన్నమయ్య డామ్ కొట్టుకుపోతే 42 మంది చనిపోయారు కల్తీ మద్యం తాగి జంగారెడ్డిగూడె 39 మంది చనిపోయారు ఇటువంటి ఎన్నో జరగని జగన్ ఒక్కరోజైనా వాళ్లని పలకరించడానికి వెళ్లినాడా వాళ్లకి ఏమైనా ఒక రూపాయి ఆర్థిక సహాయం చేసినాడు వాడు పేపర్ ని వాడు బెయిల్ ని రద్దు చేయడం లేదు ఈ కూటమి ప్రభుత్వం అందుకే చెబుతున్నా చేతకాని చవట దద్దమ్మ ప్రభుత్వం ఇట్లు టిడిపి సీనియర్ కార్యకర్త బూత్ ఇన్చార్జిని రాజమండ్రి రూరల్ కడియం మండలం దుల్ల గ్రామం
శ్రీనివాస రావు గారు నమస్తే మీరు అనుకున్నంత ధైర్యవంతుడు కాదు చంద్రబాబు నాయుడు మీరు ఏదో అతని కోసం ఊహించుకుంటున్నారు ఏమో. నేను ఒక టిడిపి కార్యకర్తగా చెబుతున్నాను చంద్రబాబు నాయుడు లో చావ తగ్గిపోయింది ముఖ్యమంత్రి పదవి లోకేష్ కి ఇవ్వమని చెప్పండి అప్పుడేనా రాష్ట్రం నేరస్తుల నుండి కాపాడుతుంది
Proper Justice is due to RRR in the illegal CID Custodial Torture in AP. If the Indian Courts fail to deliver timely Justice to RRR, Common people will lose their confidence in the Indian Constitution. Atleast the Educated Indian Community should question the legal Hypocrisy. If Jaganmohan Reddy could escape unpunished, He would become a great inspiration to many youth to break and mock the Indian Law. Justice Delayed is Justice Denied. What’s the use of all the Religious communities who are failing to Pray to their Gods for quick action against the selfish Demonic Destroyer of our Nation. ???
1950 su lo kooda Tirumala lo darsa n am Q line lo thokkisalaata jarigi, Madanapalle vivahita madhyavayaskuraalu chanipoyindani vinnaanu. Kaanee YSRCP raajakiyam viddooram.
Now a days cenimas world poluted with un wanted language scenes dresscode and exposing criminality fightings waste of time and money &.public moralityless making,and how to steel bublic become ugly. Govt should punish these picture makers,and their organisations.
Why other than Hindus are in TTD. It was told that they were removed which is not reliable. Then why should be the Chairman continued. Why not that post be given to Christians who were earlier developed my Holey Tirumala temple.
Mr.venigella raamu nèvu T s.p.lo m.l.a.gaa వుండి,y.x.p..manishi ina,Tulacibaabuni support,cheyadam yemity,?T.BAABUane aapu y.c.p ki anukulangaa,Raghurama krishna reddyni champadaaniki ప్రయత్నం,checina vaadini neevu yetlaa support xhestaavu.Nweku tulax7baabu,y.c.p లు T d.pkante,Chandrabaabu naidugaarikante ముఖ్యమంత్రి ఆనుకొని neevu vaallato e vundu,Nee eaajakiy jeevitaaniki నీవే సమాధి kattukoni!Nekuraajakwwyallo veudhiloki raavaali ante nee padhaty maarchko,lekunte T d.p.,abhimaanule nee raajskeeya jeevitaanki mangalam,paadutaary.Beware of it.
Annitiki asalu Lokesh enti. Vadi arhathalu enti. Actually he is a minister among with others. It is not understud. Why he is functioning as defacto Chiefminister.
ఈయన విషయం లో ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. లేదంటే కూటమి ఉండటం చాలా చాలా కష్టం
బాబుగారు మంచి చెయ్యటం కాదు చెడును తొక్కివెయ్యాలి అది చాలా అవసరం
ప్రభుత్వం ఎలాగా ఉంటే 29 లో ఓట్లు అడగడానికి సరిపోరు. ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారు పరిపాలన మీద పట్టు లేదు
అవసరమైతే వెనిగళ్ళ రాము గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి వస్తుంది.
You are 100percent correct sir 🙏
కిషోర్ కుమార్ గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారములు. విధులలో అలసత్వం వహించిన వారిని, ప్రభుత్వం లో ఉండి, ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న నాయకులను, వైసిపి నుండి టీడీపీ లో చేరిన కోవర్టులను...వారు ఎంతటివారైనా సరే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే.......ప్రజలకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది.
తిరుమల ప్రతిష్ట దెబ్బ తీయడమే ఈ సైకో ల ఉద్దేశ్యం. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి రాకుండా చేయాలనీ
Evaru Thirumala prathistha debba theesaru chethakani Vadu illantha. Samatha
CBN గారు లోకేష్ గారు ఎంత త్వరగా అధికారులను ఎంఎల్ఏ లను ప్రక్షాళన చేస్తే పార్టీ కి అంత మంచిది అడుసుమిల్లి శ్రీనివాస్ గారు
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
తిరుమల దేవస్థానం లో 3 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలంగా పనిచేస్తున్న రఅధికారులు ఉద్యోగుల్ని బదిలీ చేసి క్రొత్త వారిని నియమించాలి అందులోనూ వారు భక్తుల తో నమృతతో ఉండే వారిని నియమించాలి అలాగే శ్రీ వారి దర్శనం క్యూ లో భక్తులను పంపించే వారిని కూడా 3 సంవత్సరాలు దాటిన వారిని కూడా మార్చ వలెను అలాగే భక్తుల తో నమ్రతగా ప్రవర్తించే లాగా వారికి తెలియ చెప్పాలి చాలా మంది ఫిర్యాదు చేశారు వారు చాలా క్రూరంగా అహంకారంగా ఉంటున్నారు
True , excellent analysis
Srinivas Rao garu comment is very good.govt.should don't the action immediately.as per srinivas garu.
కిషోర్ కుమార్ గారికి మరియు పెద్దలు శ్రీనివాస్ గారికి హర హర్ మహాదేవ్ భారత్ మాతా కీ జై
టీటీడీ eo ను కూడా సస్పెండ్ చేయాలి.
💯 percent correct sir
Ramuni suspend cheyyali
Gudivada MLA ni ventane suspend cheyyali.
Particularly one community is dominated almost 80 per cent in TTD😭😭😭😭😭😭😭
శ్రీనివాస్ గారు గురువు గారు మీరుముందునించిచెబుతూనేవునారు కాని ఈనాకొడుకులు ముండలు నాశనం చేస్తున్నారు అని మరి ఈమందకి గునపం నిలువునా ఎపుడు దింపుతారు గురువు గారు హర హర్ మహాదేవ్ భారత్ మాతా కీ జై జై హింద్
Sir దాన్ని పైషాచిక ఆనందం అంటారు
Srinivasa Rao గారు your wonderful explain about on TTD issue and also comments correct correct correct
EO NI SUSPEND CHESI MANCHI IAS OFFICER NI POST CHEYALI.
2029 లో వైసీపీ ప్రభుత్వం రావటం తధ్యం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసి,ముందుగానే అన్ని శాఖల అధికారుల్లో చాలామంది వైసీపీ కోవర్టులుగా పనిచేయాలనే నిర్ణయం తీసుకోబడినట్టుంది.కూటమి ఇది గుర్తించిన రోజు బాగుపడుతుంది.లేకపోతే లెక్ఖ కూడా చేయరు వాళ్ళు.
టీటీడీలో నియమించిన ఉద్యోగులు ఎప్పుడు నియమింపబడ్డారు అంటే వాళ్ళు ఉద్యోగంలో చేరినప్పుడు జగన్ వాళ్ళని నియమించాడు సమస్యలు సృష్టించేది చంద్రబాబు ప్రజలను ఏవిధంగా పక్కదోవ పట్టించాయి చంద్రబాబు ప్రభుత్వంలో ఉండే తెలుగుదేశమా లేకపోతే వైసీపీ ప్రభుత్వం
ఎంత విజనరీ ఉన్నాగాని ఒక అసమర్థుడు, పిరికివాడు ప్రభుత్వానికి అధిపతిగా పనికిరాడు గాక పనికిరాడు
అడుసుమిల్లి గారూ, మీరు చెప్పింది నూటికి వెయ్యి శాతం నిజం. టిటిడి ఉద్యోగులను రాష్ట్రం నలుమూలలకు ట్రాన్స్ఫర్ చెయ్యాలి. కదలకుండా ఒకే దగ్గరే ఉంటూ ప్రతిరోజూ ఇంత అని సంపాయించుకుంటూ బాగా బలిసి కొట్టుకుంటున్నారు. ఉదాహరణకు మాకు దగ్గర చుట్టాలే కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. ఏ మాత్రం కనికరం లేకుండా మా దగ్గర కూడా వసూలు చేస్తారు. ఏంటయ్యా మాకు ఏం కన్సెషన్ లేదా అంటే మేమంతా కలిసి వాటాను పంచుకోవాలి నేను ఎవరికి ఏం చేసినా అందరికీ తెలుస్తుంది కాబట్టి తప్పదు అంటారు. మీరు అన్నట్లు తొంభై శాతం మంది పైగా వైసిపికి అనుకూలంగా ఉన్నారు సంపాదన గురించే. రాష్ట్రం అరాచకం ఇప్పుడు చూసింది. టిటిడిలొ ఎప్పటినుండో ఉంది. చంద్రబాబు ప్రక్షాళన ఇక్కడినుండే మొదలు పెడతాను అంటే సంతోషించాను. అక్కడ ఉద్యోగులకు స్వామి మీద అసలు భక్తి లేదు. ఎంత సేపూ సంపాదన కూడబెట్టడం 😢
Control చేయలేని దద్దమ్మ ప్రభుత్వం.....
Yes very well said
Nice srinivas garu
First EO ni marchali. Laddu Kumbhakonamlo EO pathra vundi vuntundi. Aa guttu Chairman gariki thelisi vuntundi ane anumanam EO ki vundi vuntundi. CBN garu, Lokesh first meeru adhikarulanu, MLA’s meeda prakshalana cheyyakapothe meeru, Mee party chala debbathintundi. Abhivruddi tharuvatha.
Venigalla Ramu should be suspended from TDP😠😠😠😠
ఇప్పటి ఈ. ఓ., ఎ. ఈ. ఓ. లను తొలగించాలి.
గౌ;CBN,PK మరియు గౌ; హోమ్ మంత్రి గారు ఎందుకు ఇంకా మీన మేషాలు లెక్కవేశ్తున్నారు.ప్రజలు ఈ నేరగాళ్లకు శిక్షించమని కదా ఇంత మెజారిటీ ఇచ్చారు.ఈ గొర్రెలకు బుద్ది రాదు.అన్ని ఆధారాలు వున్నా ఇంకా ఎందుకు ఊపేక్ష.ముందు లోపలకు వెయ్యండి మహాప్రభో.,లేకపోతే 2029 మీరు ప్రజలలోనికి రాలేని పరిస్థితి వస్తుంది.ఇంకా ఆలోచిస్తే 2019 పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు.
Devara, Pushpa movies ni tokkalani chusinappudu adusumilli varu Ee suddulylu cheppi vunte ivvala mee matalu vinevallu sir 🙏
కిషోర్ కుమార్ గారు ఇది ఏక్సిడెంట్ గా తిరుపతి లో జరగలేదు,SP గారి paina😂 జగన్ విజయం పొందరు. శ్రీ సుబ్బారాయుడు మీద పగ tirchukunnadu🤣.
సీవీటీవీ కెమెరాస్ లో రికార్డు అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో దీపావళి వారం రోజులు జరిపేది. జరిగిన తప్పు ఎందుకు? ఎలా? ఎవరి అల్సత్వం వాళ్ళ జరిగింది.?
ఈయన్ని TTD chairmen చెయ్యండి..... తెలుస్తుంది 😂
శాంతి మంత్రం ఓం శాంతి .చీమైనా హాని కలిగించే పనిచేయు కూడదు.అదేదో సినిమా లో ప్రకాష్ రాజ్ చెప్పినట్లు ' గిల్లి తే గిల్లించుకోవాలి.
As everyone is advising the GOOD Govt shall take action against the culprits earlier before minding development activities.
జగన్ మనుషులు, జగన్ మనుషులు అంటూ ఉంటే చాల ఎబ్బెట్టుగా ఉంటది సర్. లేరని కాదు. ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? ఎవరు దానిని సరిచేసుకోవాలి?
Not only ttd sir each department face this problem
సార్ ఆదాం మరియు శ్రీనివాసరావు గారు ఎందుకు సార్ గుర్తు తెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు శుద్ధ దండగ ఎందుకంటే ఆయన అధికారంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు గాని ఏ డిపార్టుమెంటు ఉద్యోగస్తులైన చంద్రబాబు నాయుడు గారు మాట ఆలకించారు వ్యక్తిగతంగా చేతకాని చవట అన్నమయ్య డామ్ కొట్టుకుపోతే 42 మంది చనిపోయారు కల్తీ మద్యం తాగి జంగారెడ్డిగూడె 39 మంది చనిపోయారు ఇటువంటి ఎన్నో జరగని జగన్ ఒక్కరోజైనా వాళ్లని పలకరించడానికి వెళ్లినాడా వాళ్లకి ఏమైనా ఒక రూపాయి ఆర్థిక సహాయం చేసినాడు వాడు పేపర్ ని వాడు బెయిల్ ని రద్దు చేయడం లేదు ఈ కూటమి ప్రభుత్వం అందుకే చెబుతున్నా చేతకాని చవట దద్దమ్మ ప్రభుత్వం ఇట్లు టిడిపి సీనియర్ కార్యకర్త బూత్ ఇన్చార్జిని రాజమండ్రి రూరల్ కడియం మండలం దుల్ల గ్రామం
This CM never had control on beaurocracy. He is a good daydreamer.
🙏🙏
EO and AEO Suspend sir
వాళ్ళ జోలికివెళ్ళడయ్య ఈ సిఎంగారు ఈయన ఎంతచేపు అభివృద్ధిఅంటూ అభివృద్ధివైపే ఇతనిచూపు వెనకవైపుఏమ్ జరుగుతుందో చూచుకోడు అదేచంద్రాన్నలోపం ఒకప్పుడు కేసీఆర్ తిరగబడ్డాడు మొన్న కెచినేనినాని ఎలాగచాలా ఉన్నాయ్ టీడీపీ అభిమానులు ఎంతబాదపడినా అధికారంలో ఉండగాఈయనపట్టించుకోడు మనంఎంత బాధపడినా ఉపయోగంలేదు మనఖర్మ అనుకోవడమే..
👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏🙏
Lokesh is more faster than babu in the activities.
సార్ చెప్పిన ది వ౦దసాత౦ నజ౦
ఎరుకల వాడు ఒక్క రూపాయి ఇవ్వడు.
శ్రీనివాస రావు గారు నమస్తే మీరు అనుకున్నంత ధైర్యవంతుడు కాదు చంద్రబాబు నాయుడు మీరు ఏదో అతని కోసం ఊహించుకుంటున్నారు ఏమో. నేను ఒక టిడిపి కార్యకర్తగా చెబుతున్నాను చంద్రబాబు నాయుడు లో చావ తగ్గిపోయింది ముఖ్యమంత్రి పదవి లోకేష్ కి ఇవ్వమని చెప్పండి అప్పుడేనా రాష్ట్రం నేరస్తుల నుండి కాపాడుతుంది
Proper Justice is due to RRR in the illegal CID Custodial Torture in AP. If the Indian Courts fail to deliver timely Justice to RRR, Common people will lose their confidence in the Indian Constitution. Atleast the Educated Indian Community should question the legal Hypocrisy. If Jaganmohan Reddy could escape unpunished, He would become a great inspiration to many youth to break and mock the Indian Law. Justice Delayed is Justice Denied. What’s the use of all the Religious communities who are failing to Pray to their Gods for quick action against the selfish Demonic Destroyer of our Nation. ???
Only solution to all these disaster management adopted by ysrcp is jagan cases should be speeded up
Very bad J gang.
Sir meeru nisvardhanga prajalaki nijalemito prajalaki teliya jestunnanduku, inka kontamandi ap ki visleshanala dvra , melkolupu tunnaru prajalaki nizalu teliyajestunnanduku me lanti vallaki andariki padabhi vandanalu. Rakshasulani jaillo pedite gani buddiradu
On line ticket system Enduku pettaledu Raddi thaggedu kada
1950 su lo kooda Tirumala lo darsa n
am Q line lo thokkisalaata
jarigi, Madanapalle vivahita madhyavayaskuraalu chanipoyindani vinnaanu. Kaanee
YSRCP raajakiyam viddooram.
Now a days cenimas world poluted with un wanted language scenes dresscode and exposing criminality fightings waste of time and money &.public moralityless making,and how to steel bublic become ugly. Govt should punish these picture makers,and their organisations.
Why other than Hindus are in TTD. It was told that they were removed which is not reliable. Then why should be the Chairman continued. Why not that post be given to Christians who were earlier developed my Holey Tirumala temple.
Meeru abn eenadu government plan implement immediate
Chandra babu. Asamardata. Vaana pamulu. Busa. Kodatayi
Roja bazarudayi danni first lopeste norumoosukuntadi. Laddulaga dorukuddi akramarjanallo bild casulunnayi
Yes andarini pampinchesi kammavalla to ttd nimpute dopidiki addu vundadu
2 acers CBN 6 laksh cr dochina stateku vunna appulu kattavachu kada,
Dayatalachi daana dharmalu laantivi cheyyadam levu vaallaki. Madanapalle lo 1996
June lo varadaochhi aasti praana nashtam jarithe Y.S.Rajasekhar reddy newspaper Ku pose lekaani
Paisa ivvalaa.
Mr.venigella raamu nèvu T s.p.lo m.l.a.gaa వుండి,y.x.p..manishi ina,Tulacibaabuni support,cheyadam yemity,?T.BAABUane aapu y.c.p ki anukulangaa,Raghurama krishna reddyni champadaaniki ప్రయత్నం,checina vaadini neevu yetlaa support xhestaavu.Nweku tulax7baabu,y.c.p లు T d.pkante,Chandrabaabu naidugaarikante ముఖ్యమంత్రి ఆనుకొని neevu vaallato e vundu,Nee eaajakiy jeevitaaniki నీవే సమాధి kattukoni!Nekuraajakwwyallo veudhiloki raavaali ante nee padhaty maarchko,lekunte T d.p.,abhimaanule nee raajskeeya jeevitaanki mangalam,paadutaary.Beware of it.
Remove Christian
Cm garu. Chesthunadi rangu nenu cm aithe. Retion. Valantirluni. Sachivalaim. Joblu thisi vrevi isthru thirupathi. Loo. Joblo valinim marchaledhu. Amarawathi. Loo valakamavari nayam chesthunaru cm babu pawor undhi west roja danslu. Agaledhu janalu jagan sistam nachaka babauki vesam kani vest. Vest powerledhu chi
prajala koraku prajala chauytha anukuna prajapranidi praja samasulu parichikari abirudini pargulu paytichi ప్రజలకు adubatulo wnuppuday naythika viluwalanu kapadali adku anga రాజగభాధముగా appi kachaybadu రాజాగారు hakulu tho pramana swikaramu chaychi rajakiyalku nay క viluwulu kapadamay pnaykudu aena 5 vuttudu prabuthamu rajagabadamay wuttudi rajaga paramuga muga anihakulu chattalu rupodichi chatasawarana jarupabaduthudi athay ganani niyathathuluga wayharitha chatta paramayna charaylu thikobadathudi
Saroo adusumillivallu garu meeru cheppinatlu cheyyali.vallu responsible ithe burocrates ni enduku punish cheyyali.vallu rude ga behave chestharu.ippudu meeru cheputhunnaru.idivaralo enduku cheputhunnaru.
Ede atani sahaja swabhvam
Babukialativiravumoduuuuuu
Kulagaggi yekkuvayyindi
Adusumilli Srinuvasu garu Meru power lu ki vachhi 7 months ainadi. Enka Jagan meda padi edusaru enduku. Edi BR Naidu failure.
Ys Abhishek reddy gurinchi kuda matladandi srinivas Rao garu Tirupati incident valla Abhishek reddy issue pakkaki pothundhi
Tirupathi.EO.transfor.need.failure