బ్రహ్మ స్థాన, బ్రహ్మ స్తూత్ర , సోమస్తూత్ర రహస్యాలు Vasthu Vasthu Tips power9 tv | Episode 53

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Join this channel to get access to perks:
    / @power9tv
    #power9tv
    Hello and welcome to power9 Tv TH-cam official channel. This is the Place where you will get Inspiring videos in Telugu,Latest news,Devotional,legal advice, Political News, Tollywood updates, latest viral videos, fun, Education, Entertainment, Tradition, hope you will enjoy our videos.
    If you have any complaints regarding our videos, report us through the following mail id. well consider your suggestions and take on those videos.
    Support Mail : power.ninetv@gmail.com
    TH-cam : / @power9tv
    Face book : / power9-tv-156580034930284
    Twitter :(@RamanaBalle): Ra...

ความคิดเห็น • 82

  • @harendranathchippala4527
    @harendranathchippala4527 2 ปีที่แล้ว +3

    Guruvu garu meru arogyam ga undalani korukuntunnanu.

  • @leela6840
    @leela6840 2 ปีที่แล้ว +1

    Tq power 9tv

  • @kolichalamvenkateswarlu2326
    @kolichalamvenkateswarlu2326 11 หลายเดือนก่อน +5

    మీరు చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు.శాస్త్రం అనేది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాసినవే.ఏమీ తెలియకుండా ఉంటే హాయిగా బతుకుతారు.పదిమంది పది రకాలుగా చెబితే భయపడతాడు.భయంతో ప్రాణం కూడా పోవచ్చు.మా ఊరి నుండి వేరే ఊరు వెళ్ళే దారి ప్రక్కన ఒక మర్రిచెట్టు ఉన్నది.దాని కిందనుండే వెళ్ళేవారము.ఒకతను చెట్టుమీద దెయ్యాలు ఉన్నాయని చెప్పారు.అంతే మాలో భయం వేసింది.కారణం చెప్పుడు మాటలు.గ్రామాలలో పూర్వం బ్రహ్మస్థానం వదిలి కట్టిన ఉన్నత కుటుంబాల వారు చాలా మంది గ్రామాలే వదిలి పెట్టి వెళ్లి పోయారు.వినండి.చదవండి.ఆలోచించండి.శాస్త్రీయంగా పరిశీలించండి.

  • @prajwalanallella8128
    @prajwalanallella8128 ปีที่แล้ว

    Adbutha vishleshana sir

  • @manikyamdasamsatti1507
    @manikyamdasamsatti1507 2 ปีที่แล้ว +1

    Tq sar

  • @nmbadri2346
    @nmbadri2346 2 ปีที่แล้ว +1

    Sir three side roads vundavachuna plot ke

  • @ramat3306
    @ramat3306 10 หลายเดือนก่อน

    🙏🙏

  • @gandareddyvenkatareddy8477
    @gandareddyvenkatareddy8477 ปีที่แล้ว

    Boomi Puja cheyataniki muhurtam chepaandi guruvugaru

  • @vikramsarma8728
    @vikramsarma8728 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు, వాస్తవాలు చెప్పేరు.బ్రహ్మ స్థానం అంటే పై భాగం కాదు దిగువున నేల మీద చూడాలి. ఇంటి పై కప్పు మీద ఓపెన్ చెయ్యరాదు.అని చక్కగా వివరించారు.

  • @siva.eswarsiva2640
    @siva.eswarsiva2640 2 ปีที่แล้ว +8

    మీ పవర్ నైన్ టీవీ వల్ల చాలా విలువైన సమాచారం మాకు అందుతుంది

  • @chakrapanikakani1303
    @chakrapanikakani1303 2 ปีที่แล้ว +3

    గురు గారు,
    మీరు చెప్పే విధానం,
    దాదాపు గా నేను కూడా మీ లాగే చెప్తున్న.
    నాకు మీ అంత జ్ఞానం, అనుభవం లేదు. నేను కూడా 4 సం,, నుండి వాస్తుని పరిశీలన చేస్తూ.
    చాలా వరకు వాస్తు మరియు జ్యోతిష్య గ్రంథాలు చదువుతూ.
    ప్రజలలో భయాలు పోగొడుతున్న.
    కానీ కొందరు కేవలం డబ్బు కోసం.
    వాళ్ళ పబ్బం గడుపుకోవడనికి.
    వాస్తు శాస్త్రాన్ని.
    లోక కల్యాణం కి ఉపయోగించడం లేదు

  • @kvkrishnaiah1937
    @kvkrishnaiah1937 8 หลายเดือนก่อน +1

    మీ దగ్గరున్న అపార జ్ఞానాన్ని అందరికి పంచుతున్నారు great గురువుగారు 🙏

  • @OurHighlights
    @OurHighlights 2 หลายเดือนก่อน

    Video starts at 9.47

  • @ramat3306
    @ramat3306 10 หลายเดือนก่อน

    నమస్కారాలు. గురువుగారు...
    సామాన్యులు...అయోమయంలో పడి. బెంగపడి పోతున్న తరుణంలో..
    మీ వీడియోస్ చాలా. ఉపయోగకరం గ..
    ఉన్నాయండీ..
    పదుగురి మంచి కోరుకునే మీకు...
    ఆ భగవంతుడు. .చల్లగా చూడాలి.
    గురువు గారు....
    మీ కు. హృదయ పూర్వక మైన. ధన్యవాదములు....

  • @madhur732
    @madhur732 ปีที่แล้ว +3

    గురువు గారు , బ్రహ్మ స్థానము , బ్రహ్మ సూత్రం, సోమా సూత్రం వివరంగా , మరియు క్లుప్తంగా సమయం వృధా చెయ్యకుండా చెప్పారు , చాలా సంతోషం. 👏

  • @mahindratl8979
    @mahindratl8979 ปีที่แล้ว

    Guru gaaru memu plot konalani anukuntunnamu . Naa inti sabyula perlu hastha, purvabhadra, revathi, & s perlatho unnayi okari nakshatram theliyadu. Maaku ye road plot theesukovali andariki panikivache face yedo cheppandi gurugaaru🙏

  • @VRK78619
    @VRK78619 5 หลายเดือนก่อน

    Mee phone no

  • @padmakarduvva2547
    @padmakarduvva2547 2 ปีที่แล้ว +2

    Your videos on Vastu are never before ever after guruji.

  • @subramanyammvr8333
    @subramanyammvr8333 ปีที่แล้ว

    Any how Harivasthu opened a old concept brahma sutra n other now it is over popularised siddhantulu ki debatable issue now Tq very much guruvu garu. U clarified centre we construct it gives high energy. Oldendays at manduva houses water falls on brahma pada n centre doars n windows observed sir. Positive debate invitable between siddhantulu sir Namo namah

  • @srinivasrao320
    @srinivasrao320 ปีที่แล้ว

    🙏gurugaru East facing 80 feet road east 14feet wide north 70feet length .north G+2 south G+1 west 10 feet lane fro m centre of the plot compass shows 120degrees south east.each room 11ft wide x11.6ft length . 11ft w x11.9ft L.11ft w x12ft L .11ft w x12.3ft L. 11ft w x12.6ft w x12.6L. stair case in middle room 11ft w x 6ft L. balcony east 5ft . west 4ft. north 3ft. South haddu meda pillars. Vastu Doshalu teliyacheyagalaru.

  • @naths1229
    @naths1229 ปีที่แล้ว

    యోని సూత్రం, ప్రతి దిక్కునుండి, 4వ స్థానం తీయవచ్చునా!. please clarify

  • @venkappaguntegari2238
    @venkappaguntegari2238 ปีที่แล้ว +1

    Super sir

  • @mayurramghad1080
    @mayurramghad1080 2 ปีที่แล้ว +1

    Namaskar Guruji will you provide plan for housing how to contact please Guruji

  • @atchutaramsakshi
    @atchutaramsakshi 2 ปีที่แล้ว +2

    Good information sir

  • @rajanaidurajanaidu6574
    @rajanaidurajanaidu6574 11 หลายเดือนก่อน

    నమస్కారములు గురువుగారు. వాస్తు సందేహాలుకు పరిష్కార మార్గాలు చాలా బాగున్నాయి సార్.

  • @gangadhararao4107
    @gangadhararao4107 2 ปีที่แล้ว +1

    Tq so much guru ji good information 🙏

  • @sureshkomaram497
    @sureshkomaram497 ปีที่แล้ว

    ధన్యవాదములు సర్... విలువైన విషయాలు ఫ్రీ గా ఆన్లైన్ లో తెలియజేసారు

  • @moduramana8461
    @moduramana8461 2 ปีที่แล้ว

    Super cute speaking🗣 sir God bless you with your family👪 and friends

  • @srinivasmanakala319
    @srinivasmanakala319 2 ปีที่แล้ว

    ఎన్నో మంచి విషయాలు తెలుసుకొంటిమి మీ ద్వారా ధన్యవాదములు 🙏🙏

  • @satyanarayanapagadala8138
    @satyanarayanapagadala8138 2 ปีที่แล้ว +1

    tq very much for your video

  • @nistalasubhadra9438
    @nistalasubhadra9438 2 ปีที่แล้ว

    eppudu cheppena daaniki 360 degrees too sambandham unnadaa?

  • @babuyadavpeedi3897
    @babuyadavpeedi3897 2 ปีที่แล้ว

    Swamy Garbham lo bramha sthanam mundhu simha dwaram undavaccha

  • @venky543211
    @venky543211 ปีที่แล้ว

    Sir Three door in a Row is a vastu Problem sir

  • @padmakarduvva2547
    @padmakarduvva2547 2 ปีที่แล้ว

    In vastu your videos are nabhuto nabhavishyati la vunnai guru ji

  • @bhumannirati9077
    @bhumannirati9077 ปีที่แล้ว

    మధ్యలో ద్వారం పెట్టచ్చా వివరింఛగలరు

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +1

    18 నెలల కిందటి వరకు ఆయన ఈ ప్రస్తావన తీసుకురాలేదు, ఈ మధ్యకాలంలో ఆయన తెలుసుకున్న అటువంటి విషయాలను ఆయన యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి ఎక్కువగా అయోమయానికి గురి చేస్తున్నారు, ఒక బిందె ని పట్టుకుని ఆ బిందె కూడా ఆయం గురించి చెబుతాడు, ఇది మీరు చెప్పినట్టు చదువుకున్నవారు ఆలోచించాలి

    • @alajpursrikanth2584
      @alajpursrikanth2584 2 ปีที่แล้ว +1

      Meeru e paniki Malina message lu pedutunnaru
      Dinini prove cheyagalara
      Mee kosame Nemo Hari garu video pettindi
      Edi
      th-cam.com/video/XwDT-IzbwNM/w-d-xo.html

    • @alajpursrikanth2584
      @alajpursrikanth2584 2 ปีที่แล้ว +2

      Ayana 2 years mundu sthapatya vedam prakaram kurnool rajamahal kattaru kada daniki Mee samadhanam enti
      th-cam.com/video/XwDT-IzbwNM/w-d-xo.html

    • @grandisrinivasarao455
      @grandisrinivasarao455 2 ปีที่แล้ว +2

      హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి.
      శ్రీనివాస్ కుమార్ గారు డబ్బుల కోసం ఇలానే చేస్తారు
      నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు
      మీరు కూడా ఆహ్ లింక్ చుడండి
      హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి.
      నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు
      మీరు కూడా ఆహ్ లింక్ చుడండి
      th-cam.com/video/XwDT-IzbwNM/w-d-xo.html

    • @grandisrinivasarao455
      @grandisrinivasarao455 2 ปีที่แล้ว

      neeku gyanam lenappudu mosukuni padukora vedava

    • @grandisrinivasarao455
      @grandisrinivasarao455 2 ปีที่แล้ว +1

      srikanth garu veedu
      sreeni kumar oka waste fellow vadu andarini, hari vastu peru vadukuni dabbu sampadinchadaniki e trics play chestadu
      kevalam okkade msg chestunnadu ante andaru alochinchali

  • @rukminiJADHAV-kr1if
    @rukminiJADHAV-kr1if ปีที่แล้ว

    Sir in brahmasthanam can we plant a tree in the home

  • @gowrivenkatraman6259
    @gowrivenkatraman6259 2 ปีที่แล้ว +1

    While planning main door for the house do we consider length and eudth of plot area or that of house

  • @Gsagamer549
    @Gsagamer549 2 ปีที่แล้ว

    Hats off Sir. Milanti Sastra Siddanthamunaku Namaskaramulu

  • @leela6840
    @leela6840 2 ปีที่แล้ว +1

    Tq soo much

  • @sirishagali488
    @sirishagali488 2 ปีที่แล้ว +1

    Tq

  • @neerannjn7801
    @neerannjn7801 ปีที่แล้ว +3

    చాలా మంచి విషయాలు అద్భుతమైన విశ్లేషణ తో వివరించారు స్వామి.

  • @annelkumaar1367
    @annelkumaar1367 7 หลายเดือนก่อน

    ధన్యవాదములు sir 💐🙏

  • @ArtistGuy6801
    @ArtistGuy6801 2 ปีที่แล้ว

    Centre lo dulam vundi doshamaa sir?

  • @marisasureshoo7
    @marisasureshoo7 ปีที่แล้ว

    Sir chatrumuka sala katta vacha

  • @anjanisudha6936
    @anjanisudha6936 2 ปีที่แล้ว

    After a long time.... Happy to see u again explaining videos..... Stay healthy..... Guru garu......

  • @leela6840
    @leela6840 2 ปีที่แล้ว

    Me video maku chla help tq soo much

  • @upendaryelagam4917
    @upendaryelagam4917 ปีที่แล้ว

    Jai guru devi

  • @muralivmohan
    @muralivmohan 2 ปีที่แล้ว

    మీకు కృతజ్ఞలతో🙏🙏🙏

  • @indiahindustan8391
    @indiahindustan8391 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏 Swamy🙏🙏

  • @karinkisubrahmanyam552
    @karinkisubrahmanyam552 2 ปีที่แล้ว

    Guruvugaru miru vesina plan kani bilding kani chupinchagalaru

  • @gundaappanna5501
    @gundaappanna5501 ปีที่แล้ว

    Namasthe guruvugaru

  • @sivareddybantikattla5659
    @sivareddybantikattla5659 ปีที่แล้ว +1

    👌🙏🙏🙏

  • @TheLOKAREDDY
    @TheLOKAREDDY 2 ปีที่แล้ว

    🙏🙏🌷🏠🏠

  • @leela6840
    @leela6840 2 ปีที่แล้ว

    Tq paver 9tv

  • @agraharamraghava2942
    @agraharamraghava2942 ปีที่แล้ว +1

    బ్రహ్మ స్థానానికి ఎనర్జీ ఆకాశ తత్వం నుండి రావాలి.... అందుకోసమే పూర్వమునుండి కూడా గవాక్షము అని పెట్టేవారు మధ్యలో....
    అది వాస్తు పరిభాషలో బ్రహ్మస్థానం.... కొత్తదైతే కాదు...

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +8

    ఈ మధ్య కాలంలో హరి వాస్తు ఛానల్ హరి సార్ గారు ఎక్కువగా మీరు చెప్పిన ప్రస్తావనను తీసుకొస్తున్నారు, ఆయన కూడా ఒక 18 నెలల కిందట విజయవాడ శ్రీని కుమార్ గారి దగ్గర స్థాపత్య ఆయాది గణితం గురించి నేర్చుకున్నారు, వారు ఈ మధ్య కాలంలో నేర్చుకుని ఆయన యొక్క ఛానల్ రేటింగ్స్ కొరకు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు సార్

    • @alajpursrikanth2584
      @alajpursrikanth2584 2 ปีที่แล้ว

      E vishayam hari sir ki pH chepinchi prove cheyagalara
      th-cam.com/video/XwDT-IzbwNM/w-d-xo.html

    • @grandisrinivasarao455
      @grandisrinivasarao455 2 ปีที่แล้ว +1

      హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి.
      శ్రీనివాస్ కుమార్ గారు డబ్బుల కోసం ఇలానే చేస్తారు
      నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు
      మీరు కూడా ఆహ్ లింక్ చుడండి
      హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి.
      నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు
      మీరు కూడా ఆహ్ లింక్ చుడండి
      th-cam.com/video/XwDT-IzbwNM/w-d-xo.html

    • @grandisrinivasarao455
      @grandisrinivasarao455 2 ปีที่แล้ว +1

      sreeni kumare waste fellow
      vadu inka nerpistada inkokariki

    • @venkatakrishna7695
      @venkatakrishna7695 2 ปีที่แล้ว +1

      ayana profff cheyandi ani chepparu kada phone chesi cheppara
      ah video chusi evadabba ah vedava anukunnanu adi nuvvena ipppudu ardam ayindi
      paniki malinodo, andaru kuda padimandiki manchi cheyali ani alochinchali kani
      vedavallaga nuvvu mee srini kumar endukura ila message lu pedutunnaru
      vadu neeku emaina dabbulu istunnada
      oka vishayam ardam kaledu
      18 months antunnav nuvvu kuda akkada unnava neku ela telusu ??????

    • @blaxmanpa
      @blaxmanpa 10 หลายเดือนก่อน

      హరి వాస్తు వీడియోలు కొన్ని చూసాను. ఆయన చెప్పేవాన్ని తప్పులే అనిపిస్తుంది. ఇంకా ఆయన వేడియోలలో పెట్టె కామెంట్స్ చదివితే చాలా మంది ఇలానే తిడుతున్నారు

  • @rajukunta5110
    @rajukunta5110 ปีที่แล้ว

    నమస్తే గురుజ్ ఇంతకు ముందు పాటశాలకు వదినటువంటి టేకు కట్టెను ఇప్పుడు నూతనంగా నిర్మించే ఇంటికి తలుపులకి వాడవచ్చా తెల్పగలరు

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు గురువుగారు నమస్కారం

  • @gsivamani778
    @gsivamani778 2 ปีที่แล้ว

    బ్రహ్మ స్థానము అంటే ఇంటి వారికైనా పారి గోడ కూడా వర్తిస్తుందా