పల్లవి : ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ॥ వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా పెళ్లిదాకా ఆగవంటా కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ॥ చరణం : 1 ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ ప్రేమ దివ్యభావము ప్రేమ దైవరూపము ప్రేమ జీవరాగము ప్రేమ జ్ఞానయోగము మనసున పారే సెలయేరు ప్రేమ అలసట తీర్చే చిరుగాలి ప్రేమ హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ ॥ చరణం : 2 ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను నీకు నేను సొంతము నాకు నీవు సర్వము నీవు నాకు దేహము నేను నీకు ప్రాణము ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను ప్రతిరేయీ నీ నెలవంక నేను జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే
నీకు....నేను...సొంతము నాకు నీవు సర్వము.. నీవు నాకు దేహము నేను నీకు ప్రాణము...లిరిక్స్ అధ్బుతంగా రాసారు...ప్రేమ మూవి మొత్తం సూపర్ ...బాలు గారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం..🙏🙏🙏🙏🙏🙏
ఈ సాంగ్ ప్రేమ పాట ల్లో టాప్ టెన్ ఒకటి గా నిలిచి పోద్ది ఎంత బాగుంది ఈ పాట ఈ పాట ని అందం గా తెరకు ఎక్కించారు ఈ సాంగ్ ని రచయిత చాలా గొప్ప గా రాసారు వెంకటేష్ రేవతి జీవించారు బాలు గాయని అద్భుతం గా పాడారు అన్నిటిని మించి ఇళయరాజా సంగీతం తో ప్రాణం పోశారు లయరాజా 🙏🙏🙏
Neeku nenu sonthamu naku neevu sarvamu Neevu naku dhehamu Nenu neeku pranamu... We may not see these type of songs in future..heart touching..ilayraja only can do it..Sp n chitra only can sing it.
అసలు నిజంగా ఇలాంటి పాటలు వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో, మాటల్లో చెప్పలేని ఆనందం, ఇళయరాజా గారి సంగీతం, ఎస్పీ బాలు, కే.ఎస్. చిత్ర గారి గానం అది ఎన్ని సార్లు చెప్పినా తనివితీరనిది, ఆ కాంబినేషన్ లో వచ్చిన పాటలు అన్నీ అద్భుతాలు.....
Revathi was really a alrounder on all laungages...One of the best actress of early 1980s and 1990s...She is the only actress who received Filmfare awards in Laungages...
Interlude from 3:18 to 3:44 one of the best, ppl get lost in the visuals in video, just listen to the same interlude in headphones in audio, it will blow your mind, Raja Sir take a bow
My name krishnamurthy v s s garimella Hyderabad One of my favourite movie PREMA completed 30 years this Jan 12-01-2021 this movie released 12-01-1989 I watched this movie in Vizianagaram Krishna theatre first day first show at that time this movie awesome craze bcZ beautiful love story beautiful songs venkates Revathy acting spb Chitra illayaraja psprakash atereya ramanaidu Suresh Krishna all are involved in great combo
డి.రామానాయుడు గారు నిర్మాతగా సురేష్ కృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి రేవతి గారి అభినయం వర్ణనాతీతం.
నీకు నేను సొంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము
E lyrics antey Naku Chala Istam
Yeah meetoo
Super song
Me too
👍👌👌👌💐
My fav as well
పల్లవి : ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు ॥
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే
॥ చరణం : 1
ఆద్యంతమూ లేని
అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని
తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము
ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము
ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ
॥ చరణం : 2
ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చాలా అద్భుతంగా పాడారు తను లేని లోటు ఈ పాట వింటే తెలుస్తుంది ❤️
అవునండి నిజంగానే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి లేని లోటు పాట వింటే తెలుస్తుంది
నీకు....నేను...సొంతము నాకు నీవు సర్వము..
నీవు నాకు దేహము నేను నీకు ప్రాణము...లిరిక్స్ అధ్బుతంగా రాసారు...ప్రేమ మూవి మొత్తం సూపర్ ...బాలు గారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం..🙏🙏🙏🙏🙏🙏
సినిమా ఆకు గాళ్ళు..జనాల కోసం ఇష్టమున్నట్టు రాస్తారు...light తీసుకో
ఈ పాట రోజుకి ఒకసారైనా వింటాము అంతబాగుంటుంది ,ఈ మూవీలో ప్రతి పాట సూపర్ 😍😍😍👌👌👌👌👌👌
Sujatha garu same opinion andi....
@@AjayKumar-xk7mp wWww
W
Ilayaraja music composition atluntadi mari
మీరు చాలా కాలిగా ఉంటారు అనుకుంట సుజాత గారూ 😅
ఈ సాంగ్ ప్రేమ పాట ల్లో టాప్ టెన్ ఒకటి గా నిలిచి పోద్ది ఎంత బాగుంది ఈ పాట ఈ పాట ని అందం గా తెరకు ఎక్కించారు ఈ సాంగ్ ని రచయిత చాలా గొప్ప గా రాసారు వెంకటేష్ రేవతి జీవించారు బాలు గాయని అద్భుతం గా పాడారు అన్నిటిని మించి ఇళయరాజా సంగీతం తో ప్రాణం పోశారు లయరాజా 🙏🙏🙏
90 kids attendance please 😍😍😍😍
This movie is 80’s bro
ప్రేమ దివ్య భావమూ
ప్రేమ దైవ రూపమూ
ప్రేమ జీవ రాగమూ
ప్రేమ జ్ఞాన యోగమూ....✍️🖤👌
Neeku nenu sonthamu
naku neevu sarvamu
Neevu naku dhehamu
Nenu neeku pranamu...
We may not see these type of songs in future..heart touching..ilayraja only can do it..Sp n chitra only can sing it.
అలనాటి అపురూప ఆణిముత్యాలు❤❤❤❤❤
నేను కూడా ప్రతీ రోజు ప్రేమ మూవీ లో పాటలు వింటుంటాం
అసలు నిజంగా ఇలాంటి పాటలు వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో, మాటల్లో చెప్పలేని ఆనందం, ఇళయరాజా గారి సంగీతం, ఎస్పీ బాలు, కే.ఎస్. చిత్ర గారి గానం అది ఎన్ని సార్లు చెప్పినా తనివితీరనిది, ఆ కాంబినేషన్ లో వచ్చిన పాటలు అన్నీ అద్భుతాలు.....
ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇంత మంచి పాటలు
Mee taste good
Avunu anddi
Yes sir....gone all those days.....yem vintam ippati songs
Margaye
Single screen superb movies
నీకు నేను స్వంతము నాకు నీవు సర్వము నీవు నాకు దేహము నేను నీకు ప్రాణము
నీకు నేను స్వంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము...
@@Asiasha గారు ధన్యవాదాలు.
Omg... Sooo beautifully shot.
Revathi and Venkatesh 😍🤗🤗 My Fan moment
Th
Maestro Ilayaraja Magic Tunes
కళ్ళతో పెళ్లయింది చాల్లే 😍😍😍😍😍😍😍😍😍
More musical 🎼🥁🎸🪕movies like this we want from “Suresh Productions” 🙏🙏
VENKi super handsome hero specially, andagadu and excellent actor one and only
3:59 e lyrics Naku Chala Istam
That portion is very beautiful with her mischievous expression😍😍
Revathi was really a alrounder on all laungages...One of the best actress of early 1980s and 1990s...She is the only actress who received Filmfare awards in Laungages...
ennisarlu chusina prathisari kothaga anipinche tanivi teerani patalu ❤❤❤😊😊😊
ఇంత మంచి పాటలు రావాలి అంటే మొదట మంచి సంగీతం ఉండాలి
Em song guru
నీకు నేను సొంతము😍
నాకు నువ్వు స్వర్వము🥰
నీవు నాకు దేహము😍
నేను నీకు ప్రాణము💝
ప్రతి రోజు ని ఉదయని నేను👸...,💃💃🍎💞
Asia ji tum bhaut khubsurat ho tum tumhare aankhane bhauth khubsurat hai Ji janu
ప్రతి రోజు నీ ఉదయాన్ని నేను ప్రతిరేయీ నీ నెలవంక నేను జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే
Maestro Ilayaraja the great....
అసలు పల్లవికి చరణాలకి సంబంధం ఉండదు. చరణాలు చాలా మధురంగా వుంటాయి. ❤
Comments లో ఆత్రేయ గారిని ఎవరూ గుర్తు చేసుకోవడంలేదు పాపం... ఎంత అద్భతంగా రాశారు పాటని...
ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ
ఎన్నో లవ్ సాంగ్స్ ఉన్నాయ్.కానీ ఏదో ప్రత్యేకత ఉంది ఈ పాటలో
Please Upload this Full Movie in 1080p Tomorrow for Completing of 30 Years..
Thanku Suresh productions 🙂🙏Adey chettho nuvvu Naku nachav movie songs kuda upload chesta Inka happy ga feel avtham...
Pure days, pure love, pure people, pure lyrics missing those days
Adyantamu leni amaranamdame prema , what a lyrics.
Suupar song
ఇళయరాజా గారి సంగీతానికి బాలు గారి గాత్రానికి పేరు పెట్టగలమా భారతదేశంలో ఎవరైనా
What a Excellent quality 💐💐👌
Suresh production superb all timely
Excellent song 👌👌. Revathi mam u r Super 🥰
Super quality thank you 💐💐
Interlude from 3:18 to 3:44 one of the best, ppl get lost in the visuals in video, just listen to the same interlude in headphones in audio, it will blow your mind, Raja Sir take a bow
nice song please upload sir 1080p full movie
Fantadtic song ..
Venkatesh was superb
That is Great Ilayaraja ❤
Elanti prema... Mundhu mundhu antharinchipothayani bayangaa vundi
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు......పాట చాలా బాగుంటుంది.
What A BEAUTIFUL SONG OF REVATHI CHARIMING ACTRESS MY MOST FAV❤❤❤❤❤😘😘
నా ప్రేమ గుర్తుకు వచ్చింది thank u Balu garu
Always ever Green మెలోడీ లవ్ ❤సాంగ్
Who still watching 2020
నాకు
Jfbfdfbfbtbbwgvbfse fbm ldlllffcbmgfnfe
hnssfnbdnnnnfn.ltflbt
I LOVE THIS SONG
Who still watching in 2019 .... 😍
Me
Me and do you know the meaning this song
I'm watching 2020
Adyantamu leni amarananadame prema .
Every day watch this song
Very nice song. One of my all time favorite.
All songs in prema xlent this sng wt a orchestra maestro stunng composer .
Aatriya garu last write movie good music Raja sir spb & chitra overall great song.
Venkatesh sir hansam parsanolity
Thank you suresh production s
Super song nd Venky acting excellent love u Venky sir ❤️
venkatesh garu eppodo ardhamaidhee ,maa nanagaru meemalani endhuko estapadtharu.
All songs my favourite, super songs , feel good Film and songs ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
EE BANDAMU LENI THOLI SAMBANDAMEE...PREMAA. ,,NIKU NENU SONTAM....NENU NIKU...DEHAMMM....MARVELOUS WORDS.....THQ POET & BALU...SIR I MISSED U..
Maestro Ilayaraja magic... wonderful
Ippudu levy elanti songs nice song 👌👌👌👌
I'm always watching this lovely song
Venky&ilayaraja all superhit songs
Ilanti songs eppatiki evergreen ❤❤❤
Wat a chemistry man😍😍
Ever green.. forever and ever
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రమే..... ఎం లైన్ కదా ❤
బాలు గారు, చిత్ర గారు ఎంత బాగా పాడారు❤
Enni Sarlu vinna malli malli vinalanipisthundhi❤❤
My favorite song favorite singers
Create sence background high light see carefully watched song venki and prema beautiful expressions Ilayaraja stamp beautiful
Plz upload this song tamil version ippo ippo mutham ondu
My most favourite song...
Poddu podune e pata vintunte aa feel ye verabba😊
Superb song 👌🏽 andi superb 👌🏽💯 correct 💯
Excellent song 💖💖
My name krishnamurthy v s s garimella Hyderabad
One of my favourite movie PREMA completed 30 years this Jan 12-01-2021 this movie released 12-01-1989 I watched this movie in Vizianagaram Krishna theatre first day first show at that time this movie awesome craze bcZ beautiful love story beautiful songs venkates Revathy acting spb Chitra illayaraja psprakash atereya ramanaidu Suresh Krishna all are involved in great combo
Diretor suresh krishna thinking is awesome.
Venkatesh movies 😍😍😍💗💗👍👍
ఇళయరాజా గారు హిట్ సాంగ్ 🌹🌹🌹🌹
One my favourite evergreen venky song 💙💙💙💙💙💙
Love You song❤❤❤
ప్రేమ ప్రేమ ప్రేమ....
Beautiful song
Superb❤❤❤
Chaala manchi charanalu
చరణం 1.2. సూపర్
super song thanku sp garu
super song❣️
Charanam superb
Revathi garu is very beautiful when she’s young
We miss u balu darling ❤️
🎤💯🙏😍💋😍💋😍💋😍💋😍🌿🌹💋🌿🌹💋🌿🌹💋🌿🌹🌿🌿🌹🌿🌹🪔🌿🌹💋💚💋🌿🌹🎤💯😍😍😀😃🧡💛💚💙😃😀🥃🥃🎤💯🙏
I love ❤️ this song 😊
Nenu 02-03-2021 vintunna antha manchi song
డి.రామానాయుడు గారు నిర్మాతగా సురేష్ కృష్ణ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి రేవతి గారి అభినయం వర్ణనాతీతం.
Best song
భాస్కర్ బిట్టి గారు ధన్యవాదాలు.
Mee varnana vaguntundi
Baguntundi
@@vijayalakshmipidapa4799 గారు ధన్యవాదాలు.
Super song
చాలా మంచి పాట
One of the best my favourite song.
Charanalu super
Super song love❤