Dca లో పవర్ లాగ్ గమనించవచ్చు, except that DCA మంచిదే, కానీ బయట car రిపేర్స్ చేసేవారు అంతగా అడ్వాన్స్ అవ్వలేదు. కేవలం సర్వీస్ సెంటర్ మీదనే డిపెండ్ అయితే, లేకుంటే dca కూడా చెక్ చేయగలిగిన మెకానిక్ ఉంటే కచ్చితంగా తీసుకోవచ్చు. Manual బాగా అలవాటు పడిన వాళ్ళు dca అంత easy గా తీసుకోరు. నేను కావాలనే dca తీసుకోలేదు, manual కిక్కు పోతుంది అని. But feature అయితే మంచిదే. నా బ్రదర్ use చేసే rav 4 dca. నాకేం dca మీద చిన్న చూపు లేదు. మన అవసరాన్ని బట్టి మనం ఎంచుకోవాలి అని నా పాయింట్. ఈ విషయంలో నిర్ణయం మీదే. ఇక os వేరియంట్, నేను కార్ తీసుకునేటప్పుడు os వేరియంట్ లో ira కనెక్టివిటీ ఆప్షన్ ఇచ్చాడు కానీ, క్రూయిస్ and driving modes తీసేశాడు and also auto engine off కూడా లేదనుకుంటా. అవన్నీ చూసే నేను వద్దు అనుకున్నాను. ఇప్పుడు వేరియంట్ నేను చెక్ చేయలేదు. మార్నింగ్ ఒకసారి చూసి కామెంట్ పెడతాను. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే os లో పవర్ lag గమనించవచ్చు. But cng optional కాబట్టి, ఆలోచన ఉంటే తీసుకోవచ్చు. పైగా బూట్ space ఇష్యూ లేకుండా, టైర్ ప్లేస్ లో cng సిలిండర్ పెట్టి, car కిందభాగంలో టైర్ ఉంచారు os వేరియంట్ లో. సో స్పేస్ ఏ ప్రాబ్లెమ్ లేదు. ఇక క్రూయిజ్, హైవే లో మాత్రమే క్రూయిజ్ యూస్ అవుతుంది. నేను 7000 తిరిగితే అందులో 2000 క్రూయిజ్ వాడాను. చాలా easy అలవాటుపడడం. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. మీకు నేను చూపిన ఈ వేరియంట్ xz+s, xz+,iturbo వీటన్నిటిలో క్రూయిజ్ ఉంది.
@@rkchaitz sure andi thank you for the response and detailed explanation.. petrol manual lo high end model vachesi xza plus OS (S ante Sunroof) model annaru deeni gurinchi kuda okasari chusi mee opinion cheppandi please... Manual lo ayite hill hold assist unte chaala better feature ani naa feeling... 12L budget lo ee variant fully loaded vehicle but if you can suggest any alternative that would be appreciated 😊. Thank you
నా surrounding లో నా తమ్ముడి వరస అయ్యే పర్సన్ కి కూడా tata altroz ఉంది. తను 3,4 years అయింది కొని. Still బానే ఉంది. కార్ అన్నాక మెయింటైన్ సరిగ్గా ఉంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. And regular service చేయించాలి, self గా కొన్ని నేర్చుకోవాలి. మనమే మినిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. Issues ఏమైనా ఉంటే ప్రారంభంలోనే సవరించుకుంటే, పెద్దవి కాకుండా ఉంటాయ్. కంప్లైంట్ కూడా విన్నాను... కొన్ని గ్రూప్స్ లో . చూడాలి. ఇప్పుడైతే నో వైబ్రేషన్స్, smooth driving ఉంది.
Nijanga chala baaga chepparu..car tisukunae mundu elanti features undali mana way of mind set ela fix chesukovali baaga chepparu..super car..congratulations sir
Bro...nee alochana vidhanam as it is ga na lage umdi😊...chala bagundi hro me explanation..ela undi bro me car ipudu...teeskovacha 11 lakh budget lo????
No issues bro ఇప్పటివరకు. లిటరల్లీ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. Next week second free సర్వీస్ చేయించాలి. 6500+ తిరిగాను car. ఎంత సేపు డ్రైవ్ చేసినా, అలసట రాదు, main dynamics అంత బాగుంటాయి. Legs restlessness feel అవ్వవు. ఒకేసారి అరగంట బ్రేక్ తో 750 km డ్రైవ్ చేశాను, cruise తో కూడా మధ్యలో help అయింది. నా వరకు పర్ఫెక్ట్ and worthy పర్చేజ్ అనే చెప్పొచ్చు bro. 11 దగ్గర పర్ఫెక్ట్ చాయిస్, and safety feel అవుతారు.
@SaiKiran-jn7rw నేను 1.2 L Na తీసుకుంది. నేను గమనించింది ఏంటంటే, టర్బో కోసం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్, నేను ఈ సంవత్సరం మేలో తీసుకున్నాను. ఇందులో 360 డిగ్రీస్ లేదు కానీ పార్క్ అసిస్ట్ ఉంది. నా వరకు 360 డిగ్రీస్ అవసరం అంతగా అనిపించలేదు. టర్బో వేరియంట్ లో360 ఉంది. కానీ, ఒకటిన్నర నుండి రెండు లక్షలు అదనంగా అవుతుంది. వైర్లెస్ చార్జర్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా, బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెన్ట్స్ తో పాటు, చార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బ్యాక్ సైడ్ మూడు సీట్ బెల్ట్స్ ఇచ్చారు. ఇక సీట్ బెల్ట్ వార్నింగ్, వాయిస్ బేస్డ్ డోర్ లాక్ వార్నింగ్, వాయిస్ కమాండ్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి.
"So far, no issues. If there are big speed breakers, we need to go slowly. There's a video on the channel titled 'Tata Service Response' where I showed crossing a big speed breaker."
Hello brother Nice explanation I'm planning to buy DCA model Which variant to go for in top Like XZA or XZA Lux or XZA+s Actually i don't need a sunroof And is 360 degree camera useful or we can ignore it ? Please suggest brother
I think 360 degree camera available at top diesel variant. And racer edition. Ping me in telegram, I will send you a brochure regarding variants. Actually 360 degree cam is useful, but it costs more , you know. But even though I don't have a 360 cam, i feel nothing. Everything is fine. And parking camera quality is also perfect, and with perfect sensor.
@@rkchaitz thank you for reply brother, So 360 degree camera is not necessary, and i don't need a sunroof, Considering these i think XZA variant is best for me Thank you brother
Till now it ran for 500. Individual conditions as it shown on display based, Highway: 20 On village roads :13 City roads : 15,. Better shift to eco mode while driving.
xz lux 1.2 petrol DCA or xza + OS 1.2 petrol Manual edi best ane clarity istara?
Cruise control and Hill hold assist unte baaguntundhi...
Dca లో పవర్ లాగ్ గమనించవచ్చు, except that DCA మంచిదే, కానీ బయట car రిపేర్స్ చేసేవారు అంతగా అడ్వాన్స్ అవ్వలేదు. కేవలం సర్వీస్ సెంటర్ మీదనే డిపెండ్ అయితే, లేకుంటే dca కూడా చెక్ చేయగలిగిన మెకానిక్ ఉంటే కచ్చితంగా తీసుకోవచ్చు. Manual బాగా అలవాటు పడిన వాళ్ళు dca అంత easy గా తీసుకోరు. నేను కావాలనే dca తీసుకోలేదు, manual కిక్కు పోతుంది అని. But feature అయితే మంచిదే. నా బ్రదర్ use చేసే rav 4 dca. నాకేం dca మీద చిన్న చూపు లేదు. మన అవసరాన్ని బట్టి మనం ఎంచుకోవాలి అని నా పాయింట్. ఈ విషయంలో నిర్ణయం మీదే.
ఇక os వేరియంట్, నేను కార్ తీసుకునేటప్పుడు os వేరియంట్ లో ira కనెక్టివిటీ ఆప్షన్ ఇచ్చాడు కానీ, క్రూయిస్ and driving modes తీసేశాడు and also auto engine off కూడా లేదనుకుంటా. అవన్నీ చూసే నేను వద్దు అనుకున్నాను. ఇప్పుడు వేరియంట్ నేను చెక్ చేయలేదు. మార్నింగ్ ఒకసారి చూసి కామెంట్ పెడతాను. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే os లో పవర్ lag గమనించవచ్చు. But cng optional కాబట్టి, ఆలోచన ఉంటే తీసుకోవచ్చు. పైగా బూట్ space ఇష్యూ లేకుండా, టైర్ ప్లేస్ లో cng సిలిండర్ పెట్టి, car కిందభాగంలో టైర్ ఉంచారు os వేరియంట్ లో. సో స్పేస్ ఏ ప్రాబ్లెమ్ లేదు.
ఇక క్రూయిజ్, హైవే లో మాత్రమే క్రూయిజ్ యూస్ అవుతుంది. నేను 7000 తిరిగితే అందులో 2000 క్రూయిజ్ వాడాను. చాలా easy అలవాటుపడడం. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. మీకు నేను చూపిన ఈ వేరియంట్ xz+s, xz+,iturbo వీటన్నిటిలో క్రూయిజ్ ఉంది.
@@rkchaitz sure andi thank you for the response and detailed explanation..
petrol manual lo high end model vachesi xza plus OS (S ante Sunroof) model annaru deeni gurinchi kuda okasari chusi mee opinion cheppandi please... Manual lo ayite hill hold assist unte chaala better feature ani naa feeling... 12L budget lo ee variant fully loaded vehicle but if you can suggest any alternative that would be appreciated 😊. Thank you
Telegram ద్వారా message చేయండి once. Rkchaitz. I will give you my number there
@@rkchaitz sorry, I have missed your comment...
XZ plus OS petrol Manual purchase chesthunnanu and eeroju delivery undhi...
Good choice bro. And heartily congratulations.
Anna 2 or 3yrs tarwata engine issue m ina vastadaa...engine issue ante vibrations lantivi.?
నా surrounding లో నా తమ్ముడి వరస అయ్యే పర్సన్ కి కూడా tata altroz ఉంది. తను 3,4 years అయింది కొని. Still బానే ఉంది. కార్ అన్నాక మెయింటైన్ సరిగ్గా ఉంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. And regular service చేయించాలి, self గా కొన్ని నేర్చుకోవాలి. మనమే మినిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. Issues ఏమైనా ఉంటే ప్రారంభంలోనే సవరించుకుంటే, పెద్దవి కాకుండా ఉంటాయ్. కంప్లైంట్ కూడా విన్నాను... కొన్ని గ్రూప్స్ లో . చూడాలి.
ఇప్పుడైతే నో వైబ్రేషన్స్, smooth driving ఉంది.
Nijanga chala baaga chepparu..car tisukunae mundu elanti features undali mana way of mind set ela fix chesukovali baaga chepparu..super car..congratulations sir
Thank you so much maa
Bro...nee alochana vidhanam as it is ga na lage umdi😊...chala bagundi hro me explanation..ela undi bro me car ipudu...teeskovacha 11 lakh budget lo????
No issues bro ఇప్పటివరకు. లిటరల్లీ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. Next week second free సర్వీస్ చేయించాలి. 6500+ తిరిగాను car. ఎంత సేపు డ్రైవ్ చేసినా, అలసట రాదు, main dynamics అంత బాగుంటాయి. Legs restlessness feel అవ్వవు. ఒకేసారి అరగంట బ్రేక్ తో 750 km డ్రైవ్ చేశాను, cruise తో కూడా మధ్యలో help అయింది. నా వరకు పర్ఫెక్ట్ and worthy పర్చేజ్ అనే చెప్పొచ్చు bro. 11 దగ్గర పర్ఫెక్ట్ చాయిస్, and safety feel అవుతారు.
@@rkchaitz eppudu konnaru bro car?? 360 degrees camera, wireless charger vunnaya e variant lo?? Meeru teeskunnadi 1.2 NA na leka I-turbo variant ah bro...??
@SaiKiran-jn7rw నేను 1.2 L Na తీసుకుంది. నేను గమనించింది ఏంటంటే, టర్బో కోసం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్, నేను ఈ సంవత్సరం మేలో తీసుకున్నాను. ఇందులో 360 డిగ్రీస్ లేదు కానీ పార్క్ అసిస్ట్ ఉంది. నా వరకు 360 డిగ్రీస్ అవసరం అంతగా అనిపించలేదు. టర్బో వేరియంట్ లో360 ఉంది. కానీ, ఒకటిన్నర నుండి రెండు లక్షలు అదనంగా అవుతుంది.
వైర్లెస్ చార్జర్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా, బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెన్ట్స్ తో పాటు, చార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బ్యాక్ సైడ్ మూడు సీట్ బెల్ట్స్ ఇచ్చారు. ఇక సీట్ బెల్ట్ వార్నింగ్, వాయిస్ బేస్డ్ డోర్ లాక్ వార్నింగ్, వాయిస్ కమాండ్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి.
@@rkchaitz nice bro....thank u for giving reply..
Very nice explanation anna can u tell me about ground clearance on roads and speed breakers bcoz i am also planning to purchase
"So far, no issues. If there are big speed breakers, we need to go slowly. There's a video on the channel titled 'Tata Service Response' where I showed crossing a big speed breaker."
Thanks Anna for detailed info.. On-Road proce Entha Anna
నాకు టోటల్ 10.58 పడింది bro. In Nellore
@@rkchaitz thanks a lot bro
Anna ground clearance Ela vundi anna
Ippatidaakaa no issues. And rendu video's lo ekkado pedda speed breaker cross chesi unnanu. Okasari choodandi.
Hello brother
Nice explanation
I'm planning to buy DCA model
Which variant to go for in top
Like XZA or XZA Lux or XZA+s
Actually i don't need a sunroof
And is 360 degree camera useful or we can ignore it ?
Please suggest brother
I think 360 degree camera available at top diesel variant. And racer edition. Ping me in telegram, I will send you a brochure regarding variants.
Actually 360 degree cam is useful, but it costs more , you know. But even though I don't have a 360 cam, i feel nothing. Everything is fine. And parking camera quality is also perfect, and with perfect sensor.
@@rkchaitz thank you for reply brother,
So 360 degree camera is not necessary, and i don't need a sunroof, Considering these i think XZA variant is best for me
Thank you brother
Enough bro. 6500km over already, still no issues at all. Smooth driving dynamics. You can go for it without hesitation.
@@rkchaitz thank you bro for your valuable guidance
On road price?
@@madhavaraidu529 total 10.58L in apr - may 2024.
GOD bless you naana👌
Anna price entha
10.8 చెప్పారు, 10.58 కి ఇచ్చారు.
Good explanation...😊
What average are u getting?
Till now it ran for 500. Individual conditions as it shown on display based,
Highway: 20
On village roads :13
City roads : 15,.
Better shift to eco mode while driving.
@@rkchaitz that's exceptional...I'm also thinking of getting one.
Your presentation very good
Thank you ma
Very good explanation bro
Thank you bro
చాలా చాలా బాగుంది Bro🪷🪷
Thank you so much bro
Nice review 🎉🎉
rust issue
Better go for anti rust coat in service
Nice bro
Nice Car 👌👌👌