Nara Lokesh Big Shock to Govt Teachers : Mr Sandeep

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Nara Lokesh Big Shock to Govt Teachers
    #mrsandeep #ministernaralokesh #apteachers
    Watch as Nara Lokesh delivers a big shock to government teachers in this exclusive interview with Mr. Sandeep. Get the inside scoop on CM Chandrababu's latest actions and decisions.
    Facebook - www.facebook.c...
    Instagram - www.instagram....
    We always bounded to telecast Genuine News about the society and government. We are providing News about andhra pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about cm Chandrababu, YS Jagan, Pawan Kalyan. Highly viewed videos in recent are as follows is chandrababu a good leader, who is ap cm, ap 2024 elections, tdp janasena alliance, why chandrababu cried,did pawan kalyan won election.
    YS Jagan, CM Chandrababu, YS Jagan Latest Updates, Chandrababu Latest News, #naralokesh, Andhra Pradesh Politics, #telugupolitics, #chandrababu, #janasena, #telugudesamparty, #tdp, #ysrcp, #ycp, Pawan Kalyan, #bjp, #modi , #apcm , #apcmchandrababu , #jagan
    mr sandeep,
    ap news,
    breaking news,
    CM Chandrababu,
    Nara Lokesh,
    Pawan Kalyan,
    Chandrababu Speach,
    pawan kalyan speech,
    pawan kalyan latest speech,
    nara chandrababu latest speech,
    pawan kalyan winning vibe,
    ys jagan,
    ys jagan vs chandrababu naidu,
    ys jagan mohan reddy vs chandrababu naidu,
    jagan vs chandrababu naidu,
    nara chandrababu naidu latest interview,
    janasena,
    janasena party,
    Volunteer,
    janasainic,
    Public Opinion on Various events around the world. Political Gossips.
    nara lokesh big shock to govt teachers,minister nara lokesh big shock to govt teachers,minister nara lokesh,education minister nara lokesh,tdp govt,ap teachers,ap govt teachers,govt teachers,cm chandrababu,ap cm chandrababu,mr sandeep,ap news,breaking news,CM Chandrababu,Nara Lokesh,Pawan Kalyan,Chandrababu Speach,pawan kalyan speech,nara chandrababu latest speech,ys jagan,jagan vs chandrababu naidu,janasena,janasena party,Volunteer,janasainic
    Cameramen : Tarun
    Editor : Sunil
    Camera: Panasonic 4K Ultra
    Please subscribe to our channel to get latest updates:
    Mr Sandeep - bit.ly/3yBpuuX
    Mr Sandeep playlists: bit.ly/4aPiFG5
    Shorts : bit.ly/3XeW9TX
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

ความคิดเห็น • 360

  • @simplemurthy3777
    @simplemurthy3777 หลายเดือนก่อน +52

    ఎప్పుడు మనం బ్రతికేస్తున్నాం అని కాకుండ కొంచుం సమాజం మీద భాద్యత తీసుకోవాలి అది చేసేది విద్యావంతులే

  • @thallapalemsreenu8192
    @thallapalemsreenu8192 หลายเดือนก่อน +93

    లక్షలో తీసుకునే గవర్నమెంట్ టీచర్లు
    పదివేలు తీసుకునే ప్రైవేట్ టీచర్ల దగ్గర కి వెళ్లి మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని అడగడం మన వ్యవస్థలో దురదృష్టకరం

  • @glokesh28
    @glokesh28 27 วันที่ผ่านมา +6

    ఓ మిస్టరూ... ఓ మిస్టరూ... టీచర్లేమీ అంతగా ఫీలవ్వలేదు లే గానీ... ప్రస్తుత ప్రభుత్వంతో మేం సంతృప్తిగానే ఉన్నాం లే.

    • @sannibabugorle8653
      @sannibabugorle8653 19 วันที่ผ่านมา +1

      Lokesh garu 25 percent IR gps radduchestharu ani chepparu kada teachrs ki. Paravaledu sodara.

  • @medurisitavani1858
    @medurisitavani1858 21 วันที่ผ่านมา +4

    అలాంటప్పుడు విద్యని ప్రైవేటైజేషన్ చేసి,ఇతర పనులకి ఉపయోగించకుండా,మీరు అంటున్న తక్కువజీతాలివ్వండీ..లేదా అసలు ప్రభుత్వబడులులేకుండా చేయండి..అప్పుడైనా మీకు ఉపాధ్యాయులవిలువ తెలస్తుందేమో...బడులు తీసేస్తే చాలా డబ్బు మిగులుతుందని సలహా ఇవ్వండి.ప్రపంచదేశాలలో టీచర్లపట్ల గౌరవభావంతో ఉంటే,మనదేశ దౌర్భాగ్యం టీచర్లపై ఏడుపు. తాత్కాలిక పధకాలు,ఉచితాలకి అలవాటు పడ్డ వాళ్ళు ఇలా వదరడంలో వింతే ముంది.వాళ్ళశ్రమలేకపోతే భావితరాలు తయారు కావన్న జ్ఞానం లోపిస్తేనే ఇలా అనకోగలరు జనం

    • @ramajagannadh
      @ramajagannadh 21 วันที่ผ่านมา

      ప్రభుత్వ బడులే లేకపోతే ఇటువంటి వారు ప్రైవేటు బడులలో చదివించడానికి శక్తి చాలనంత గా ఫీజులు ఉంటాయి.

  • @joshuakaila6322
    @joshuakaila6322 หลายเดือนก่อน +51

    పెనం మీద నుంచి పొయ్యిలో బడినట్లుంది ఉద్యోగుల పరిస్థితి. ఉద్యోగులకు కొన్ని పరిస్థితులు అర్థం కావాలి.

  • @sairishigokul
    @sairishigokul หลายเดือนก่อน +24

    Volunteers ki panganamalu pettaru

  • @user-fr8ls2qh3g
    @user-fr8ls2qh3g หลายเดือนก่อน +30

    ప్రతి ఒక్కడూ టీచర్లు మీద పడి ఏడ్చేవాడే. ఉచిత పథకాలు అందుకుంటూ సోమరిపోతు జీవితం గడిపేవాడే ఏడుస్తాడు. వేల, లక్షల కోట్లు తినే వాళ్ళు వీళ్ళ కు దేవుళ్ళు

    • @lakshminookaratnam6717
      @lakshminookaratnam6717 หลายเดือนก่อน +2

      Intlo kurchoni padakalu tintadu,kastapade valla jeetalapi edusraru pravodu Mari vadu teacher ippovachukada lachalu teesukovachu

    • @achimmani
      @achimmani 19 วันที่ผ่านมา

  • @vasantharao8967
    @vasantharao8967 หลายเดือนก่อน +82

    ఉపాధ్యాయులకు ఈ లెక్కలే సరిపోతుంది పిల్లల చదువు సున్నే?????

    • @amalasusan2784
      @amalasusan2784 หลายเดือนก่อน +3

      Ah panulu teesesina vallem chaduvu ekkuva chepparu entha cheppalanukunnaro anthe cheptaru

    • @MATH4ALL1729
      @MATH4ALL1729 หลายเดือนก่อน +3

      @@amalasusan2784 oho govt school pillalu intiki vellaka books theeyaru hw rayaru parents ki education undadu vallaki next class catching takkuva anduku teachers takkuva chebuthara entha mata andi evaro untaru ano andariki anesthara

    • @amalasusan2784
      @amalasusan2784 หลายเดือนก่อน

      @@MATH4ALL1729 ok fine intlo cheppani parents unna pillalaki cheppe parents unna pillalaki okela cheptaru chadive pillalaki chadavani pillalaki okate cheptaru at least chadive pillalaki boost up ivvali kada ivvaru just books rapistaru avi enduku rastunnaro kuda telikunda inti daggara memu meanings tho saha cheppi rapinchalsi vastundi
      Nd corporate school lo chadive pillalu kuda parents pattinchukoru kani teachers strict untaru kabatti ah pillalu velli parents help adigi vallani assist ayyela chusukuntaru asalu mundhu govt schools ah work kuda ivvaru kada ivvalante mundhu cheppali ga

    • @chvenkatarao5755
      @chvenkatarao5755 หลายเดือนก่อน +2

      పాఠశాలలో ఏ కార్యక్రమాలు అవుతుంది మీకు తెలుసా

    • @lagududora5830
      @lagududora5830 หลายเดือนก่อน

      Ilanti extralu chese paytem kukka la morugayi wait and see

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 หลายเดือนก่อน +14

    ఎలక్షన్ టైం లో స్కూల్స్ సెలవులు

  • @pentarameshnaidu7969
    @pentarameshnaidu7969 27 วันที่ผ่านมา +1

    టీచర్స్కి లక్ష జీతం రావాలి అంటే కనీసం 25 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అలాగే వారి ఒక నెల జీతం tax కి పోతుంది.100%tax పేయర్స్.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 17 วันที่ผ่านมา +2

    టిడిపి పై విషం కక్కడానికి ఇతను బాగా కష్టపడుతున్నాడు.ఐదేళ్లు నిద్రపోయి ఇపుడు మాట్లాడుతున్నారు...
    సడెన్ గా ఏదీ మారదు.
    తెల్లారేసరికి అద్భుతాలు అవ్వవు...మినిమం నాలెడ్జ్ లేకుండా పోస్ట్ లు
    మీరే పెట్టుకోండి నామాలు

  • @subbareddy4512
    @subbareddy4512 หลายเดือนก่อน +7

    సచివాలయం ఉద్యోగులే ఊరకే ఉంటున్నారు అని ప్రచారం చేస్తున్నారు అలాంటి వారు బోధ నేతర సిబ్బంది ఎక్కడ నుంచి వసార

  • @veerrajuaddanki5708
    @veerrajuaddanki5708 หลายเดือนก่อน +27

    ఈయన కూర్చోబెడతాడా.వాళ్ళ అహం నెగ్గింది అంతే.

  • @jeramrajasekhar8247
    @jeramrajasekhar8247 16 วันที่ผ่านมา

    100కు ఒక ఇద్దరు తప్ప తమ విద్యుత్ ధర్మాన్ని ఎవరు సరిగా నిర్వర్తించడం లేదు కావున గవర్నమెంట్ ఉపాధ్యాయుల పైన పర్యవేక్షిస్తూ ఉండాలి అప్పుడు చదువు నాణ్యత పెరుగుతుంది

  • @jeramrajasekhar8247
    @jeramrajasekhar8247 16 วันที่ผ่านมา

    కచ్చితంగా గవర్నమెంట్ వారిని పర్యవేక్షిస్తూ ఉండాలి

  • @kaleshashaik9597
    @kaleshashaik9597 หลายเดือนก่อน +20

    ఎవరు ఎటు మరి నా పిల్లలకు సరిగ్గా చదువు చెప్పకపోతే తల్లిదండ్రులు వెళ్లి బాధ్యతగా అడగాలి ఎందుకంటే ప్రభుత్వం లక్షలు లక్షలు చెల్లిస్తుంది కదా ప్రైవేట్ స్కూల్లో టీచర్లకి పదేళ్లు 20,000 30,000 ఇస్తారు కానీ గవర్నమెంట్ స్కూల్లో లక్షలు లక్షలు జీతాలు ఇస్తారు మనం గట్టిగా నిలదీయాలి పిల్లలకి చదువు నేర్పించాలి

    • @Kavithvam
      @Kavithvam หลายเดือนก่อน +7

      Kalesh shaik టీచర్లు బాగా చెప్పినంత మాత్రాన చదువులు వచ్చేయవు తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లో చదివించాలి. ప్రతిరోజూ ఉపాద్యాయులు చెప్పిన పాఠాలు ఇంట్లో ఒకసారి చదివిస్తేనే పిల్లలకు చదువులు వస్తాయి. తల్లిదండ్రులు పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు 95 శాతం మంది పిల్లలను పట్టించుకోవడం లేదు. అదే ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలైతే ఫీజులు కడుతాం కాబట్టి కూర్చోపెట్టుకొని చదివిస్తున్నారు. పిల్లలకు అన్ని పనులు , హోంవర్క్లు అన్ని దగ్గరుండి చేపిస్తాం. అన్ని వర్క్ బుక్లు పేజీలకు పేజీలు హోంవర్క్ ఇచ్చేసి తల్లిదండ్రులతో చెప్పిస్తారు. అదే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులే అన్ని చేపించుకోవాలి. తల్లిదండ్రులకు పిల్లల చదువులకు సంబంధం లేనట్లు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలో చేర్పించేస్తే వాళ్ళ పని ఐపోయింది ఇక మాకు సంబంధం లేదు మాకు అమ్మఒడి రావాలి, ట్యాబ్లు కావాలి ఇలాంటివి ఇస్తే చాలు చదువులతో పనిలేదు. ఏ తల్లిదండ్రులైతే పిల్లల్ని, పిల్లల చదువుల్ని పట్టించుకుంటున్నారో వాళ్ళు చదువుతున్నారు. ఉపాద్యాయులు అందరికీ ఒకేలాగా పాఠాలు చెబుతున్నారు కొందరు బాగా చదవడం మిగిలిన వారికి రాకపోవడానికి కారణం ఇంట్లో చదవక పోవడమే. ఉపాధ్యాయులకు పీరియడ్ కి 45 నిమిషాలు, పిల్లలేమో 60 మంది తరగతిలో ఒక్కో పిల్లోడీకి ఒక నిమిషం కూడా లేదు వాళ్ళు ఎలా మార్చేస్తారు మన పిల్లల్ని మనమే అంటే తల్లిదండ్రులే పిల్లల్ని మార్చాలి. చదివించుకోవాలి. ఉపాద్యాయులు ఎలా చదవాలో, యే దారిలో వెళ్ళాలో నేర్పిస్తారు వాటిని మన పిల్లోడు ఆచరించేలా మనమే చూడాలి. పిల్లల్ని చదువుకోమని, మంచి ప్రవర్తన అలవరుచుకోమని కొట్టడం, తిట్టడం మహా నేరం కదా అట్లాంటి నేరాలు ఉపాధ్యాయులు చెయ్యరు. తల్లిదండ్రులే చెయ్యాలి పిల్లల్ని చదించుకోవాలి.

    • @chbsankar3574
      @chbsankar3574 หลายเดือนก่อน

      Paina govt vunthi. Athi cheppinatlu cheyyali. Private lo. Lessons. Cheputhe chalu.

    • @Devil_king_N_777
      @Devil_king_N_777 หลายเดือนก่อน +2

      Ground level paristhithi veellaki ardham kadhu.

    • @rameshpathakamuri3929
      @rameshpathakamuri3929 หลายเดือนก่อน

      Nee pillalni govt school cherpinchi matlaadandi

    • @jyothiratnam6242
      @jyothiratnam6242 หลายเดือนก่อน +1

      andukae government teachers school develop chesi madyatharagathi vallua pillalani cherpinchetattu chudali, maa generation government school lo chadivi top position lo vunnaru, system destroy ayyindi koncham mee vanthu krushi avasaram , cheyyandi

  • @veerrajuaddanki5708
    @veerrajuaddanki5708 หลายเดือนก่อน +45

    పిల్లలగూర్చి కాకుండా వారు తమ గూర్చే ఆలోచించుకున్నారు

  • @vippartis
    @vippartis หลายเดือนก่อน +12

    So Babu and his son are not afraid of teachers. Their faith is in managing EVMs only

  • @gangadharsamala8755
    @gangadharsamala8755 11 วันที่ผ่านมา

    బాత్ రూమ్ లు ఫోటో తీయటం లోకేష్ గారు తీసి వేసి టీచర్లు గౌరవం కాపాడారు,వారికి కృతజ్ఞతలు.

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 หลายเดือนก่อน +4

    అన్నా ఆ ముగ్గురి ది బయటకు లాగి ఉప్పు వేసుకొని బాగా ...మను

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 หลายเดือนก่อน +9

    సందీప్ గారు జానీ గారు ఎక్కడ వున్నారు

  • @user-by1fs4gy2b
    @user-by1fs4gy2b หลายเดือนก่อน +24

    రేపు tdp వాళ్ళ ఇళ్ళల్లో కార్యకర్తలు ఇళ్లల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్లల్లో వాళ్ళ ఒళ్ళు మసాజ్ గుడి చేయాలి టీచర్లు లేదా వాళ్ళ ఇళ్ళల్లో బాత్రూంలో టాయిలెట్లు కడగాలి కడిగి ఇస్తారు

    • @Kavithvam
      @Kavithvam หลายเดือนก่อน +1

      @@user-by1fs4gy2b మీ జగనన్న గతి చూసి మతి తెచ్చుకుంటారులే నువ్వేమి బాధపడమాకు

    • @kameswariu8913
      @kameswariu8913 หลายเดือนก่อน +1

      adi mee jagan హయం lo

    • @SudharaniDavuluri-xz7iz
      @SudharaniDavuluri-xz7iz 16 วันที่ผ่านมา

      పళ్ళు రాలతాయి వాగితే

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 หลายเดือนก่อน +12

    Big Namalu.

  • @drpasupuletinagasayana1115
    @drpasupuletinagasayana1115 17 วันที่ผ่านมา +1

    పంగనామాలు అన్నపదం తొలగించండి.

  • @subosebabugudlur5243
    @subosebabugudlur5243 หลายเดือนก่อน +6

    ఈ ప్రభుత్వం పై ఉపాధ్యాయుల కు పూర్తి విశ్వాసం ఉంది.

    • @sannibabugorle8653
      @sannibabugorle8653 19 วันที่ผ่านมา +1

      Yes 25 present I R. Cbn garu teacherki isthadu kada Anduke andaru kalasi otlu vesaru..

  • @vijayreddy7858
    @vijayreddy7858 18 วันที่ผ่านมา

    ధెంకొచ్చిన ధింకొచ్చిన అదికారం E V M లో

  • @jeramrajasekhar8247
    @jeramrajasekhar8247 16 วันที่ผ่านมา

    చదువుల నాణ్యత తగ్గుతుంది పదవ తరగతి చదువుతున్న పిల్లవానికి ఒత్తులు రావు పదాలు రావు అంటే గవర్నమెంట్ స్కూల్ చదువు నాణ్యత మీరే అంచనా వేయండి గవర్నమెంట్ లక్షల్లో జీతం ఇస్తుంది కానీ వారిని సరైన దృష్టి పెట్టి చూడాలి ఉపాధ్యాయులు ఎప్పుడు టైం అవుతుందా ఎప్పుడు ఇంటికి పోదామా అని ఎదురు చూస్తుంటారు కానీ చదువు ఏ మాత్రం చెప్పడం లేదు లేదు

  • @jeramrajasekhar8247
    @jeramrajasekhar8247 16 วันที่ผ่านมา

    లక్షల్లో జీతాలు తీసుకుంటూ సరైన చదువు చెప్పడం లేదు ఉపాధ్యాయులను పర్యవేక్షిస్తూ ఉండాలని నా మనవి గవర్నమెంట్ కచ్చితంగా వాళ్లకు కఠినంగా వ్యవహరించాలి

  • @bbcc8259
    @bbcc8259 หลายเดือนก่อน +5

    8 hours a day . In that 5 hours they spent for teaching. What about 2 hours ? They can do additional responsibilities

    • @jyothiratnam6242
      @jyothiratnam6242 หลายเดือนก่อน

      మిగతా ఉద్యోగులకు 10 to12hours

    • @polinaidupujari6811
      @polinaidupujari6811 23 วันที่ผ่านมา

      Teachers 9 to 4
      Sachivalayam 10 to 5
      Time difference enta?

    • @kvapparao8801
      @kvapparao8801 17 วันที่ผ่านมา

      ​@@jyothiratnam6242Psychology తెలియకుండా మీకు మీరే అన్నీ decide చేసేస్తారు. పిల్లలతో ఒక గంట సేపు మాట్లాడడం కాదు కాదు అరవలేరు. మళ్ళీ నీతులు.

  • @jeramrajasekhar8247
    @jeramrajasekhar8247 16 วันที่ผ่านมา

    చదువుల నాణ్యత తగ్గుతుంది పదవ తరగతి చదువుతున్న పిల్లవానికి ఒత్తులు రావు పదాలు రావు అంటే గవర్నమెంట్ స్కూల్ చదువు నాణ్యత మీరే అంచనా వేయండి గవర్నమెంట్ లక్షల్లో జీతం ఇస్తుంది కానీ వారిని సరైన దృష్టి పెట్టి చూడాలి

  • @maryrani4319
    @maryrani4319 หลายเดือนก่อน +6

    అయ్యో కర్మ, సరిగా చదవలేని వాడు చదువుల మంత్రి 😂😂😂

    • @User12Use12
      @User12Use12 หลายเดือนก่อน

      Haaa vady 420 jail jagan

    • @karunakararaosreeramach.9343
      @karunakararaosreeramach.9343 หลายเดือนก่อน

      ఆయన MBA చదివాడు, great speaker. జలగ లాగా 10 th paper out చెయ్యలేదు, టీచర్లు చేత బాత్రూంలు కడిగించిన, మద్యం షాపులు దగ్గర నిలబెట్టిన జలగను గురించి మాట్లాడు

  • @Cent-130
    @Cent-130 หลายเดือนก่อน +24

    టీచర్స్ కేవలం యాప్స్ లో అప్డేట్ చేయటం కాబ్బటి ఆహ్ పనులు తప్పులు లేదు కానీ టీడీపి వైస్సార్సీపీ చేసిన ప్రతి పని ని రాజకీయం చేసి అందరిని వాడుకొని గెలిచింది
    ◾చెత్త పన్ను వెయటం ఏంటి అని మళ్ళీ ఇప్పుడు పన్ను వేసింది
    ◾ ఫ్రీ ఇసుక అని వైసీపీ కంటే ఎక్కువ రేట్ పెట్టింది
    ◾టీచర్స్ తొహ్ వెరే పనులు చేయించాము అని చెప్పి మళ్ళీ అదే చేస్తోంది
    ◾Gps రద్దు చేస్తాం అని మళ్ళీ అదే అమలు

    • @balivadavenktatrao3820
      @balivadavenktatrao3820 หลายเดือนก่อน +3

      ఆవు ని తప్పించి ఆబోత్ ని ఎక్కించు కున్నట్టు వుంది పరిస్థితి

  • @m.s3915
    @m.s3915 หลายเดือนก่อน +56

    లక్షలు లక్షలు జీతాలు తీసుకొంటున్నారు వారు చెప్పేది ఒక గంట ఇంకేమి నొప్పా కూర్చో బెట్టి జీతాలు ఇవ్వాలా

    • @lalithaandhi2928
      @lalithaandhi2928 หลายเดือนก่อน +2

      💯💯💯💯💯💯👍👌

    • @kuchibhotlanagarajakumar9301
      @kuchibhotlanagarajakumar9301 หลายเดือนก่อน +11

      Take duty of teacher for only one day.. then make a comment

    • @lokesh9322
      @lokesh9322 หลายเดือนก่อน +2

      In corporate companies approx 70% working more then 10 hours per day for less salaries.

    • @MATH4ALL1729
      @MATH4ALL1729 หลายเดือนก่อน +4

      లక్షలు తీసుకుంటున్న software జాబ్స్ కోసం matladaru..ఎన్నో కష్టాలు పడి కాంపిటీషన్ లో పోటీ పడి జాబ్ సాధించిన టీచర్స్ పై ఎందుకు అంత చులకన..ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు సండే బరించని వారు ఎందరో పిల్లలు కి తగినంత టీచర్స్ ఉండరు ..గ్రేట్ positions లో ఉన్నవారు maximum govt స్కూల్ పిల్లలే.నేనుకూడా govt స్కూల్ లో చదివాను..లక్షల్లో fees కడుతున్న pvt స్కూల్ వాళ్ళకి వాళ్ళ పిల్లలు చదువు కోసం అడిగితే తప్పు ఏమిటో

    • @manemsrijaya2848
      @manemsrijaya2848 หลายเดือนก่อน +6

      ఒక్కరోజు govt teacher గా చేసి చూడండి.

  • @bbcc8259
    @bbcc8259 หลายเดือนก่อน +1

    Those are not issues. Those are additional responsibilities for teachers

  • @gangadharsamala8755
    @gangadharsamala8755 11 วันที่ผ่านมา

    అయ్య గత ఐదు సంవత్సరాల కాలంలో ఏమి జరిగినది మీకు గుర్తు లేదు మహను భావ, టీచర్లు ఉ సు రూ తగిలి అది కారం పోయింది.

  • @durgadevil1995
    @durgadevil1995 หลายเดือนก่อน +1

    ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత పెద్ద నామిటెడ్ పోస్టులు ఇచ్చే భాద్దతా ఈ లోకేష్ తీసుకుంటున్నాడు..

  • @ganeshreddynallavadla184
    @ganeshreddynallavadla184 หลายเดือนก่อน +1

    రెడ్ బుక్ మహిమ

  • @gangadharsamala8755
    @gangadharsamala8755 หลายเดือนก่อน +5

    Non teaching work ఇచ్చి లెసన్స్ ఎలా చెపుతారు

  • @mishnah368
    @mishnah368 หลายเดือนก่อน +1

    లోకేష్ చేత పంగనామాలు పెట్టించుకున్న టీచర్లు.

  • @prayagr3373
    @prayagr3373 หลายเดือนก่อน +5

    స్కూల్ టైం లోనే లేపుకు పోయాడు...

  • @vudayanamurali5566
    @vudayanamurali5566 หลายเดือนก่อน +1

    School చూసుకోవటానికి ఒక వాలంటీర్ నీ పెట్టీ ఈ పని చేయంచవలసినది

  • @bsprasadponnaganti2661
    @bsprasadponnaganti2661 หลายเดือนก่อน

    ఎవరు ఓడిపోయినా టీచెర్లే, ఎవరు గెలిచినా టీచర్ల దే పేరు.ఓం నమః శివాయ

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 หลายเดือนก่อน +2

    తినడానికి దొరక్క జగన్నును వ్యతిరేకించినారు సరియైన గురువు సీబీన్

    • @Kavithvam
      @Kavithvam หลายเดือนก่อน

      @@knarayanappakummaranarayan3679 అమ్మయ్యా ఉపాధ్యాయులు వాళ్లకు పనులు చెప్పాడనో, వాళ్ళను ఇబ్బంది పెట్టాడనో జగనన్నను ఓడించలేదు. ఎందుకు ఓడించారో ముందు తెలుసుకో సమాజాన్ని పట్టించుకునే వారు, సమాజాన్ని పరిశీలించేవారు, సమాజ శ్రేయస్సు కోరుకునే వారు ఉపాధ్యాయులు.
      * మన జగనన్న ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చినందుకు ఓడించారు.
      * మద్యపాన నిషేధం చేస్తా అని చేయకపోగా ఉన్న మద్యాన్ని తీసేసి అన్న మద్యం కల్తీ మద్యం అమ్మి ప్రజలను ధోచుకున్నందుకు, ప్రజల ఆరోగ్యాలను నాశనం చేసినందుకు ఓడించారు.
      * ఇసుక , అడవులు, చెరువులు, నదులు, చందనం చెట్లు వంటి ప్రకృతి సంపదను దోచుకున్నందుకు ఓడించారు.
      * పాఠశాలలలో భారతి సిమెంట్ తో రంగు రంగుల గోడలు, హంగులతో టాయిలెట్లు కట్టించి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను తీసేసి, పాఠశాలలు మూసేసి, ఎలిమెంటరీ పాఠశాలలను హై స్కూళ్ళలో కలిపేసి పాఠశాలలను నాశనం చేసినందుకు ఓడించారు.
      *ప్రజాధనాన్ని స్వార్థంతో తన ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి ఏవేవో పనికి రాని పథకాలు పెట్టీ వ్యర్థం చేసినందుకు ఓడించారు.
      * ప్రజల రాకపోకలకు పనికిరాకుండా ధ్వంసమైన రోడ్లను గాలికొదిలేసి ఎంతోమంది చావుకు కారణమైనందుకు ఓడించారు.
      ఇట్లా చెప్పుకుంటా పోతే వాటికి అంతం లేదు. మనకు బటన్స్ నొక్కితే చాలు. కానీ ఉపాధ్యాయులు అలా చూస్తూ ఊరికే వదిలేయరు. సమాజాన్ని బాగుచేయడానికి నిస్వార్థంగా కృషిచేసేవారు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు భావిభారత నిర్మాతలు. అలాంటివారు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఉంటారా ? అందుకే జగనన్నను పాతాళంలో పండబెట్టారు.

  • @bharatravipati5271
    @bharatravipati5271 หลายเดือนก่อน +32

    వీడికి,వీడి బాబుకి పంగనామాలు పెట్టడం అలవాటే.

  • @shaikghousiyabegum4399
    @shaikghousiyabegum4399 หลายเดือนก่อน

    Great ❤

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 หลายเดือนก่อน +3

    అసలు ఉపాధ్యాయులకు జగన్ గారు చెప్పిన యాప్స్ రావు వాళ్లకు సరిగా చదువు చెప్పడమే రాదు అందుకే టీచర్లు against inaaru

    • @vvnprasad2619
      @vvnprasad2619 หลายเดือนก่อน

      Orey laffoot evadu ra nuvvu , nevu teacher daggara chadavaleda

  • @jaganmohanratnala6202
    @jaganmohanratnala6202 หลายเดือนก่อน +2

    సచివాలయం ఎంప్లాయిస్ తో ఈ యాప్స్ అప్లోడింగ్ చేస్తే మంచిదేమో టీచర్లు కి పని తగ్గుతుంది, సచివాలయం వారికి పని కల్పించినట్టు ఉంటుంది

  • @Master_mindians
    @Master_mindians 22 วันที่ผ่านมา

    బాబు అధికారం లో వచ్చి 2 months కూడా కాలేదు.. నేను కూడా గవర్న్మెంట్ ఎంప్లాయ్ ఎ.. దయ చేసి కొంత సమయం ఇద్దాం.. ఒక రాష్ట్రాన్ని సరిద్దటానికి చాలా టైమ్ పడుతుంది.. చిన్న ఇంట్లో సమస్యలు సాల్వ్ చెయ్యడానికి మనకే తక్కువ టైమ్ లో అవ్వదు.. అలాంటిది ఒక రాష్ట్రం లో వ్యవస్థలను పునరవ్యవస్తీకరించడం అంటే టైమ్ పాడుతుంది

    • @ramajagannadh
      @ramajagannadh 21 วันที่ผ่านมา

      ఈ సమస్యలన్నీ ఆర్థిక పరమైనవి కావు,ప్రచార సమయం లోనే ఈ పథకాలు చర్చించ బడ్డాయి.ఒక్క సంతకం తో మార్పు తీసుకు రావచ్చు.విద్యా సంవత్సరం మొదట్లోనే మంచి నిర్ణయం తీసుకుంటే విద్యార్థులకు ప్రయోజనకరం గా ఉంటుంది.

  • @user-ov7kv8wd3o
    @user-ov7kv8wd3o หลายเดือนก่อน +2

    విమర్శించే ప్రతి ఒక్కరూ టీచర్ ఐతే తెలుస్తుంది టీచర్ విలువ వాళ్ళ బాధ విమర్శించే వారు టీచర్ లేకుండానే ఇంత వాళ్ళాయ్యరా ఆలోచించండి

  • @gouri55555
    @gouri55555 24 วันที่ผ่านมา

    మీకు మీరే ఇలా భజన చేసుకుంటూ కాలం గడిపేయండి.....

  • @srisurya4217
    @srisurya4217 หลายเดือนก่อน +4

    Veedi red book lo teachers kuda vunnarani papam teachers grahinchaledu.
    TEACHERS BUDDI MANDAGINCHI THAPPUDOVA PATTARU.ITUVANTI TEACHERS WEAST IN MY TDP GOVERNMENT.

  • @user-fe1le4hp3y
    @user-fe1le4hp3y หลายเดือนก่อน

    వైసీపీ పార్టీ పోకడ చుాసుాౖ వుంటే 2029 లో కుడా కుాటమిని ఇప్పటి కంటే ఎక్కువ మెజారిటీ తో గెలిపించే లాగా వుంది

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 หลายเดือนก่อน +11

    ఓట్లు డైరెక్ట్ గా వేయించారు .

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 หลายเดือนก่อน +1

    Cbn ఎన్టీఆర్ కే పంగనామాలు 1994లోనే పెట్టిన వ్యక్తి యిక ప్రజలు ఇతర నాయకులు ఉద్యోగస్థులు ఒక లెక్క.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 17 วันที่ผ่านมา

    బొత్స కన్నా..లోకేష్ లక్ష రేట్లు బెటర్

  • @laxmanteja279
    @laxmanteja279 หลายเดือนก่อน +1

    అంతేగా

  • @rasoolshaik6514
    @rasoolshaik6514 หลายเดือนก่อน +2

    టీచర్లు ఆశకు vellinaaru పాపం

  • @sunkaraanjaneyulu8348
    @sunkaraanjaneyulu8348 21 วันที่ผ่านมา

    Ok sir

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 หลายเดือนก่อน +3

    ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయు లకు గత ప్రభుత్వం వేధింపులు అన్నీ ఇన్నీ కావు... ముందు ఆ వేధింపులు నుంచి బయట పడితే చాలు అనుకున్నారు... ఇప్పుడు స్వేచ్ఛగా ఎవరి పనీ. వారు చేసుకుంటున్నారు...

  • @rasaputrarani172
    @rasaputrarani172 หลายเดือนก่อน +3

    Jagan anna pai kasi to , kutami ni gelipinchukunnaaru. Paapam

    • @anjibabu5397
      @anjibabu5397 19 วันที่ผ่านมา

      Anubhavinchandi... teaching dept

  • @sanamalamaddulety3922
    @sanamalamaddulety3922 หลายเดือนก่อน +1

    బుద్ధులేని ఎదవలండి వాళ్ళు ఎలాంటి వారో తెలిసి కూడా ఓట్లు గుడ్డారు కదా అనుభవించండి 5 ఇయర్స్.

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 หลายเดือนก่อน +1

    These are all part and parcel of the service.

  • @kishorekishore8728
    @kishorekishore8728 หลายเดือนก่อน +5

    Andulo ma cousin brother vokadu vala family andari tho TDP ki vote vayenchaduu 😂....

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g หลายเดือนก่อน

    నమస్తే సందీప్ గారు

  • @anandsakhamuri8360
    @anandsakhamuri8360 10 วันที่ผ่านมา

    M. R O.....MPDO.....POLICE.....ఇవన్నీ మంచి సేవలు ఇస్తున్నాయా? వాళ్ళ జ్జోలికి వెళ్ళ రు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తన్నాలో అక్కడ తంతారు....అంతో ఇంతో టీచర్లు నిజాయితీగా పనిచేస్తున్నారు ఇది నిజం ....ఏమీ మాట్లాడలేని అందరూ టీచర్లు మీద పడి ఏడుస్తారు

  • @radhakrishnagubbala2359
    @radhakrishnagubbala2359 หลายเดือนก่อน

    అందరూ ఓట్లు వేస్తేనే ప్రభుత్వం మారింది. టీచర్స్ ఒక్కరే దీనికి కారణంగా చూపడం తప్పు

  • @vanumuramakrishna5700
    @vanumuramakrishna5700 หลายเดือนก่อน

    సమాజం మారాలి అనుకునేవాడు.ఓటు వేసేటప్పుడు 5 కులం,మతము,డబ్బులు తీసుకొని,ఓటు వేస్తున్నారు,మంచి చూసి ఓటు వేయరు,కానీ సమాజము మారిపోవలి. టీచర్స్ ని తప్పుగా అర్ధం చేసుకున్న వాలకి చెపుతున్న, ప్రైవేట్ పాఠశాల కి నర్సరీ.LKG, UKG, అక్షరాలు అన్ని వచ్చాక 1వ class ki జాయినింగ్ చేస్తారు,home వర్క్ este ఇంటిలో పేరెంట్స్ చేపిస్తారు.సగముచదువు ఇంటిలో లేదా ట్యూషన్ సెంటర్లో నేర్పిస్తారు.పేరెంట్స్ రోజు స్కూల్ కి పంపిస్తారు.ప్రభుత్వ బడులో 1వ class ki జాయినింగ్ చేసేటప్పుడుఒక్క అక్షరం రాదు. అటెండర్ school lo vunddaru.non teaching పనులు మొత్తం teacher చూసుకోవాలి.pen vuntte, నోట్స్ vunddadu,నోట్స్ vuntte,pen vunddadu.home work este parentsచెప్పారు,పోని స్కూల్ లో నేర్పించాలి అనుకుంటేప్రేమగా చెప్పాలి ,ప్రేమ గా చెప్పితే ఎవ్వరూవినరు.గట్టిగా చెప్పితేఅనేకరకమైన చట్టాలు ,పేరెంట్స్,కులసంఘల తో గొడవకి వస్తారు.government స్కూల్ పిల్లలకి వాల పేరెంట్స్ తలకటింగ్ సరిగా చేయించారు. ఒక పేరెంట్ అయితే మా పిల్లవాడు చదవకపోయినా పర్వాలేదు,కానీ వాడిని ఏమి అనద్దుఅన్నాడు.చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 หลายเดือนก่อน +3

    Sir,
    Jagan garu doing good

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 หลายเดือนก่อน +3

    So what ?. He is a son of great A1 skilled 7691 CHABAN.

  • @allinoneprogamer3817
    @allinoneprogamer3817 หลายเดือนก่อน +1

    శభాష్ పప్పులోకూ....అబ్బ అడుగుజాడల్లో నడుస్తున్న దుకు.

  • @balajirao4734
    @balajirao4734 หลายเดือนก่อน +2

    Teachers ki DT 🤪😂

  • @bsprasadponnaganti2661
    @bsprasadponnaganti2661 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ

  • @venkatgv
    @venkatgv หลายเดือนก่อน +5

    Pani cheyamante anthe

  • @AVRMATHS
    @AVRMATHS หลายเดือนก่อน

    మొత్తం మీద మీరు కూడా గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద కూడా వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు.
    నూటికి ఒకరో ఇద్దరో ఉండవచ్చు వాళ్ళ ఎక్కువగా ఫోకస్ అవుతారు
    అలాగని అందరు టీచర్లకు కూడా పనిచేయకుండా ఉండరు

  • @afbteachings2945
    @afbteachings2945 27 วันที่ผ่านมา

    Cps రద్దు జరగదు 😅

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev หลายเดือนก่อน +2

    Sir Garu.. Cbn Garu lokeshnaidu Garu prasanthkishore Garu prasanthkishore Garu teams Purandeshwari Garu pk Garu amitsha Garu and modi Garu kept ponganam for 20.lakhs evms and 20.lakhs evms are missing in A.P state still these leaders are not telling to cbi and ed officers to investigate

  • @morumpubisatish3434
    @morumpubisatish3434 หลายเดือนก่อน +1

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉

  • @katkoorireddy1270
    @katkoorireddy1270 หลายเดือนก่อน

    30 రోజుల్లో వెతలు మారుతాయా

  • @RamuY-dj8hl
    @RamuY-dj8hl หลายเดือนก่อน +1

    Nice, but some what lengthy.

  • @ramaiahmojjada7779
    @ramaiahmojjada7779 หลายเดือนก่อน

    Whatever happened is happened. That is better than present and in future. Teacher must be loyal to his duties but not to the political sphere.

  • @lagududora5830
    @lagududora5830 หลายเดือนก่อน

    అందరూ టీచర్స్ నీ అనేవారు లొకల్ గా ఏమీజరుగుతుంది ఒక్కడకి తెలియదు

  • @KondaiguntaUma
    @KondaiguntaUma หลายเดือนก่อน +4

    టీచర్ల పిల్లలను కూడా ప్రైవేట్ బడులలో కాకుండా వారు పనిచేసే బడిలోనే ఖచ్చితంగా చదివించాలి అనే ఆదేశాలు ఇవ్వాలి అప్పుడే చదువు శ్రద్ధగా చెపుతారు

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 หลายเดือนก่อน

      అంతే కాదు. అధికారులు,MP,MLA,MLCలు,సర్పంచ్ ,ZPTC,MPTC,ZP చైర్మన్, MPP,వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధంగా చట్టం చేయాలి.అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సౌకర్యాలు ఏర్పడతాయి. అధికారులు, రాజకీయ నేతల పిల్లల చదివితే టీచర్లు సిలబస్ పూర్తి చేయకుండా, హోమ్ వర్క్ చూడకుండా ఉంటారా?అలాగే అప్పుడు మధ్యాహ్నభోజనం కూడా బాగుంటుంది.

    • @MATH4ALL1729
      @MATH4ALL1729 หลายเดือนก่อน

      @@KondaiguntaUma avuna maku ration biyyam ivvaru enduku isthe ade tintamu alage ade badilo chadivistham ante ardam chesukondi ila anukunte teachers pillale kadu andaru govt badilo chadavali ante pvt schools ki permission ivvakudadu danni apagalara cheppandi

    • @iskyaladevika7655
      @iskyaladevika7655 หลายเดือนก่อน

      Correct ga chepparu edi matram teachers chepparu

  • @sraoe3600
    @sraoe3600 หลายเดือนก่อน

    1month అయ్యింది కంగారు పడితే ఎలా?కొన్ని సంస్కరణలు చేసే ముందు చేసిన పనులు యధాతధంగా కొనసాగుతాయి. అంతమాత్రంన teachers ని చిన్న చూపు చూసినట్టు కాదు. Teachers ఎవరికి ఈ government పై వ్యతిరేకత లేదు. నీవు ఇటువంటి ప్రకటనలు చేయవద్దు

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki หลายเดือนก่อน

    ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, బాగా డెవలప్ చేయాలి అప్పు డే రాష్ట్ర ండవలప్ అవుతుంది

  • @anandsakhamuri8360
    @anandsakhamuri8360 10 วันที่ผ่านมา

    Teachers ఈ ప్రభుత్వం లో చాలా హ్యాపీ గా ఉన్నారు...మీరు అనవసరమైన మాటలు డైవర్ట్ మాటలు చెబుతున్నారు.వి ఆర్ హ్యాపీ ఇన్ this government...some officials work against to government as soon as possible government will take decision on some officials...

  • @govindaraoanattala2375
    @govindaraoanattala2375 10 วันที่ผ่านมา

    Hm గారు work డిస్ట్రిబ్యూట్ చేస్తే అవేమి కష్టం కాదు.. ఒక్క both rooms cleaning తప్ప మిగతావన్నీ చాలా అవసరం.. అలా కానప్పుడు దుర్వినియోగం చేయడం ఖాయం... స్టాక్ check ను ఉపాధ్యాయులు తప్ప ఇంకెవరు చేస్తారు? గుండె మీద చేయి వేసుకొని చెప్పమనండి, 45 నిముషాలు నిలబడి బోధన చేస్తున్నామని.. TLM ను ఎంతమంది ఉపయోగించి బోధన చేస్తున్నారు? అంతెందుకు notes ఎంతమంది దిద్దుతున్నారు? తరగతి గదిలో cell phone ఉపయోగించకుండా ఎంతమంది ఉంటున్నారు? నిజానికి గత ప్రభుత్వం గాని, విద్యాశాఖ కార్యదర్శి గాని సరియైన విధంగానే పర్యవేక్షణ చేశారనే చెప్పవచ్చు.. ఒక్క reverse PRC వలననే ఉద్యోగులందరు తిరగబడ్డారు.

  • @kumarbabu5175
    @kumarbabu5175 หลายเดือนก่อน +4

    బాగా సమ్మగా ఉందా ఇప్పుడు teachers

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana หลายเดือนก่อน +5

    అన్నీ చెయ్యాలి చెయ్యకపోతే ఎలా, లక్షలలో జీతాలు పనిమాత్రం సూన్యం అంటే ఎలా......

    • @MATH4ALL1729
      @MATH4ALL1729 หลายเดือนก่อน +1

      @@SaiSeshadrischoolRampakhana avuna andi teaching time waste avada anni alochana cheyandi please edo comment pettali ani kakunda please

    • @MATH4ALL1729
      @MATH4ALL1729 หลายเดือนก่อน

      @@SaiSeshadrischoolRampakhana asalu teachers pillalaku taginatlu anni subjects unnara em antunnaru ekkuva periods bodisthu unna varu endaro

    • @padamatasarada2853
      @padamatasarada2853 หลายเดือนก่อน +2

      DSC పడింది job కొట్టి మీరూలక్షలు సంపాదించవచ్చు కదా

  • @msr2426
    @msr2426 หลายเดือนก่อน

    టీచర్స్ వల్ల govt మారితే టీచర్స్ సిఎం అవుతారు కదా!!!!!!!?!

  • @varaprasads2729
    @varaprasads2729 21 วันที่ผ่านมา

    EVM lu kada. Not teachers only EVM

  • @One_Year_MLA
    @One_Year_MLA หลายเดือนก่อน

    బ్రిటీష్ కాలం నాటి
    పర్మినెంట్ ఉద్యోగం పద్దతికి
    ఇక గుడ్ బై చెప్పాలి.
    అగ్నిపథ్ పద్ధతి బెటర్.

  • @balumscchemistry
    @balumscchemistry หลายเดือนก่อน +1

    Blo duties also has to hand over to teachers.

  • @afbteachings2945
    @afbteachings2945 27 วันที่ผ่านมา

    Votlu కసిగా వేసి gelipinchaaru. పాపం

  • @katkoorireddy1270
    @katkoorireddy1270 หลายเดือนก่อน

    టీచర్స్ జగన్ ను వ్యతిరేకించిందిc p s...ops గూర్చి......

  • @vijayarathnam972
    @vijayarathnam972 หลายเดือนก่อน +1

    ee naamaalu pettinaa sammagaa untundhi

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 หลายเดือนก่อน +5

    ఇవన్నీ Teacher లు చేస్తారు. సరే. Ika పాఠాలు Volunteer లతో cheppinchandi.

    • @jyothiratnam6242
      @jyothiratnam6242 หลายเดือนก่อน

      వాలంటీర్స్ పనులు , జీతాలు మీరు తీసుకోండి, ఉద్యోగులందరు మీకంటే ఎక్కువ కష్టపడుతున్నారు, ఇప్పుడు మీరు కూడ, మీకు కొత్త

  • @lakshmanaraokinjarapu1926
    @lakshmanaraokinjarapu1926 หลายเดือนก่อน

    ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్ లన్ని తీసివేసి ప్రైవేట్ స్కూల్ గా మార్చాలి అప్పుడు కుదురుతుందా తిక్క జనాలకి

    • @Kavithvam
      @Kavithvam หลายเดือนก่อน

      @@lakshmanaraokinjarapu1926 ఇంకొక సారి జగనన్నను గెలిపించామంటే చాలు ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. అన్ని ప్రైవేటు పాఠశాలలే ఉంటాయి. లాస్ట్ టైం గెలిచి ఒక మీడియం తీసేశాడు. ఇంకో సారి గెలిస్తే ఉండే మీడియం తీసేస్తాడు. ఇంటికాడ ఉండండి 20వేలు ఇస్తాను అంటాడు మా జగనన్న.

  • @user-ek3hk9fn8m
    @user-ek3hk9fn8m หลายเดือนก่อน

    మొత్తం మింగేస్తాడు రెడీ్బుక్ సైకో

  • @anuradhanare8166
    @anuradhanare8166 หลายเดือนก่อน

    అవి అన్ని Hm చూస్తురా కానీ ప్రమాబోకులి చదువు చెప్పవచ్చు కడ వాళ్ళపిల్లు
    మాత్రం ప్రవేటు స్కూల్ లో చదవాలి

  • @KuntlaKalyan
    @KuntlaKalyan หลายเดือนก่อน

    మెగా dsc దగా dsc జగన్ ప్రభుత్వం లో ఉన్న పోస్ట్లు తప్ప ఒక్కటి పెరగలేదు హిందీ దగా dsc పేరుకే