RS Praveen Kumar Serious Warning To CM Revanth Reddy | Mega DSC | Group 1 | LegendTv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • RS Praveen Kumar Serious Warning To CM Revanth Reddy | Mega DSC | Group 1 | LegendTv
    #revanthreddy #cmrevanthreddy #megadsc
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ______________________________________________
    Enjoy & stay connected with us!
    Subscribe to LegendTv for more videos:
    ► TH-cam: / legendtvin
    ► Facebook: / legendtvnews1
    ► Instagram: / legendtvindia
    ► Twitter: / legendtvin
    ► WhatsApp: whatsapp.com/c...
    Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
    #TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

ความคิดเห็น • 211

  • @tvrvinny32
    @tvrvinny32 3 หลายเดือนก่อน +27

    Sir, ముందు మోతిలాల్ ను దీక్ష విరమించేటట్లు చేయండి, Jai RSP✊

  • @mutrakraj8619
    @mutrakraj8619 3 หลายเดือนก่อน +24

    Group2 3 posts penchali December lo exam pettali

  • @gandunagarjuna1107
    @gandunagarjuna1107 3 หลายเดือนก่อน +53

    మోతీలాల్ దీక్ష విరమించాలని కోరండి. న్యాయ పరంగా కొట్లాడుదాం.
    Jai RSP

  • @kakadaveedu6600
    @kakadaveedu6600 3 หลายเดือนก่อน +6

    MLC గా ఎవరిని ఎన్నుకున్నారు నిరుద్యోగులరా.., ఒకసారి గుండె మీద చేయివేసి ఆలోశించండి. ఇక్కడ Ashok sir, praveen sir నిరుద్యోగుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మంచిదే. కానీ నిరుద్యోగులు ఓటు వేసి గెలిపించిన MLC లు నోరు తెరవటంలేదు, నిరుద్యోగుల కోసం govt ని ప్రశ్నించడం లేదు ఎటు మాయమైపోయారు. ఓ మిత్రమా, సోదరా, సోదరి మనమే,సరైన వారిని ఎన్నుకోవడం రానపుడు/ఓడిపోయినపుడు. మనకు ఆపద వచ్చినప్పుడు, ఎవరు తోడుగా వుంటారు ఒకసారి ఆలోసించండి మిత్రమా...

  • @dsreenivasulu3283
    @dsreenivasulu3283 3 หลายเดือนก่อน +24

    DSC 25000 penchali sir

  • @Celebrity_shorts..
    @Celebrity_shorts.. 3 หลายเดือนก่อน +21

    Sir dsc gurinchi kuda matladandi pls postpone

  • @puchakayalakrishna1229
    @puchakayalakrishna1229 3 หลายเดือนก่อน +57

    Group 2 డిసెంబర్ లో ఎగ్జామ్స్ నిర్వహించాలి.

    • @v96-88
      @v96-88 3 หลายเดือนก่อน

      Ippatiki 3 saarlu postpone aindi

    • @vinilyadavgs
      @vinilyadavgs 3 หลายเดือนก่อน

      ​@@v96-88 Inko 2 months aitadi ante kada

    • @marampellithirupathi7529
      @marampellithirupathi7529 2 หลายเดือนก่อน

      డీఎస్సీ postpone చేసి మెగా డీఎస్సీ వెయ్యాలి

  • @superbmallappa4648
    @superbmallappa4648 3 หลายเดือนก่อน +2

    మీరు BRS లోకి పోకుండా ఉండింటే మీ మాటకు వాల్యూ ఉంటుండె సార్....... మీరు ఇప్పుడు ఏమి మాట్లాడిన వెస్ట్ సార్.......😮😮😮😢😢

  • @Vikramvicky4
    @Vikramvicky4 3 หลายเดือนก่อน +2

    మా నిరుద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీ కే ఉంది..గ్రూప్ 2 పరీక్ష జరిగితే నే కదా నాకు జాబ్ వచ్చేది....పరీక్ష జరుగ నివ్వండి ప్లీజ్... అసలు మీరు నిరుద్యోగులు కాదు...

  • @Livefithealthy
    @Livefithealthy 3 หลายเดือนก่อน +1

    ఈ ప్రవీణ్ మిధ నాకు నమ్మకం లేదు..ఎందుకంటే నిరుద్యోగుల పట్ల ఇంత చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రేవంత్ రెడ్డిగారే అవకాశం ఇచ్చారు tspsc చైర్మన్ అవ్వుమని..ఆ రోజు ప్రవీణ్ కి మంచిగా నయాయం చేయలనుంటే ah roju unna ఉద్యోగాలని Nuve నింపు అని రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తా అంటే ఒక నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న BRS పార్టీకి అమ్ముడుపోయిండు. ప్లీజ్ అన్నలారా ఇతన్ని నమ్మకండి

  • @gugulothdevi1479
    @gugulothdevi1479 3 หลายเดือนก่อน +16

    dsc postphone cheyali.

  • @Vikramvicky4
    @Vikramvicky4 3 หลายเดือนก่อน +4

    మా నిరుద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీ కే ఉంది..గ్రూప్ 2 పరీక్ష జరిగితే నే కదా నాకు జాబ్ వచ్చేది....పరీక్ష జరుగ నివ్వండి ప్లీజ్... అసలు మీరు నిరుద్యోగులు కాదు...

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 หลายเดือนก่อน +1

    Sir/Madam,
    TGPSC Group-1, Prelims to Mains 1:100 teyali
    & Group 2, Group 3 postlu penchali...

  • @snehalathanagavelly8406
    @snehalathanagavelly8406 3 หลายเดือนก่อน +9

    Rsp చెప్పి వెళ్లిపోవడం కాదు వెంటుంది నడిపించు

  • @AnithaManti-mf9wo
    @AnithaManti-mf9wo 3 หลายเดือนก่อน +8

    Nirudhyogula Kosam Deeksha Chestuna Mothilal Anna Meru Deeksha Viraminchandi

  • @srinivas7652
    @srinivas7652 3 หลายเดือนก่อน +17

    గురుకుల సెకండ్ లిస్ట్ 🙏🙏🙏🙏

  • @puchakayalakrishna1229
    @puchakayalakrishna1229 3 หลายเดือนก่อน +14

    వాళ్ళను వొదిలేదే లేదు సార్.

  • @sujalapanneeru6478
    @sujalapanneeru6478 3 หลายเดือนก่อน +22

    Thanks RSP sir but try to support us sir

  • @punnamnaresh6
    @punnamnaresh6 2 หลายเดือนก่อน

    SC, ST, BC reservation vertical గా అమలు జరగాలి... Women, PWD Horizontal గా అమలు జరగాలి.... కానీ వీళ్ళు మొత్తం bc, sc, st, women, pwd ను horizontal గా అమలు చేసారు... ఇది 100% తప్పు... Reservation వాళ్ళకి అన్యాయం జరిగింది... మీ లాజిక్ తప్పు... 100% కోర్ట్ కేసు వేయాలి....

  • @milindkulkarni4650
    @milindkulkarni4650 3 หลายเดือนก่อน +8

    Postponed cheyandi

  • @Mahesh12864
    @Mahesh12864 3 หลายเดือนก่อน +1

    తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పాలు చేసినపుడు ఎట్టు పోయింది ఈ దీక్షలు, 10 సంవత్సరాలు కెసిఆర్ నియామకాల పేరిట పేపర్ లీకేజీ అయినపుడు ఎట్టు పోయింది ఈ దీక్ష, ఈ దీక్ష అంతా నాటకం, కెసిఆర్ మరియు brs హయాంలో జరుగుతుంది, దీక్ష ఎవరు చేస్తున్నారో అతని గుర్తింపు కోసమే ఈ మెసేజ్ రేపటి రోజు చూసాక మీరు అంటారు నిజం అన్న అని...

    • @chinapakasrinu852
      @chinapakasrinu852 3 หลายเดือนก่อน

      నీకు మొత్తం తెలుసు కదా... మూసుకుని ఉండు అవిలే మాటలు ఎందుకురా నీకు రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంటే అక్కడ ఒక మనిషి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తుంటే నీకు నోరు ఎలా వస్తుంది...

  • @Vikramvicky4
    @Vikramvicky4 3 หลายเดือนก่อน +2

    మా నిరుద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీ కే ఉంది..గ్రూప్ 2 పరీక్ష జరిగితే నే కదా నాకు జాబ్ వచ్చేది....పరీక్ష జరుగ నివ్వండి ప్లీజ్... అసలు మీరు నిరుద్యోగులు కాదు...

    • @pvenkatesh5254
      @pvenkatesh5254 3 หลายเดือนก่อน

      అది brs notification congress మద్దతు ఉంటే 2 lakhs job's ఎక్కడ బాస్

    • @pvenkatesh5254
      @pvenkatesh5254 3 หลายเดือนก่อน

      December వరకు revanth Reddy కి జాబ్ లేదూ

    • @sandyanelson6963
      @sandyanelson6963 3 หลายเดือนก่อน

      Postulu.. Penchaly... Exam voidha padaly lekapothe cm.. Otami next

  • @AnuSutrala
    @AnuSutrala 3 หลายเดือนก่อน +5

    Post pone cheyandi dsc and gr2,3

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 3 หลายเดือนก่อน +6

    Jai RSP..... DSC postpone cheyali sir plzzzzzz

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 หลายเดือนก่อน +1

    Sir/Madam,
    TGPSC Group-1, Prelims to Mains 1:100 teyali
    & Group 2, Group 3 postlu penchali...

  • @Sonu_143_raj
    @Sonu_143_raj 3 หลายเดือนก่อน +9

    Anna deeksha viraminchandi....manam vere margam Chuddam pranalatho oddanaa

  • @sairaman5101
    @sairaman5101 3 หลายเดือนก่อน +5

    Dekha viraminchandi mothilalgaru

  • @Indcwc2ty
    @Indcwc2ty 3 หลายเดือนก่อน +9

    Postpone dsc.

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 3 หลายเดือนก่อน +13

    Jai jai RSP

  • @MAHALAXMIKARIPE
    @MAHALAXMIKARIPE 3 หลายเดือนก่อน +4

    Gr2 posts increase cheyali and exam December lo conduct cheyali ani request chesthunamu Sir I

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 หลายเดือนก่อน

    Sir/Madam,
    TGPSC Group-1, Prelims to Mains 1:100 teyali
    & Group 2, Group 3 postlu penchali...

  • @SR_Creations26
    @SR_Creations26 3 หลายเดือนก่อน +6

    GO46❌ Cancel cheyyali ❌

  • @Saispotify8247Sai
    @Saispotify8247Sai 3 หลายเดือนก่อน

    1:2023 డిసెంబర్ లో గవర్నమెంట్ వచ్చింది
    2: 2024 లో నోటిఫికేషన్ ఇచ్చారు డీఎస్సీ,గ్రూప్ -1,2
    3: 2025 లో మళ్ళీ కేలండర్ ప్రకారం dsc, గ్రూప్ -1,2,3 ఇస్తారు
    4: 2026 లో కేలండర్ ప్రకారం DSC, గ్రూప్ -1,2 ఇస్తారు
    5: 2027 లో కేలండర్ ప్రకారం DSC , గ్రూప్ -1,2 ఇస్తారు
    6 : 2028 ఎలక్షన్ ఇయర్ కాబట్టి మళ్ళీ కేలండర్ ప్రకారం DSC, గ్రూప్ -1,2,3,4 అన్ని నోటిఫికేషన్ లు వేస్తారు
    ఈ రిటాలిటీ తెలిసిన వాళ్ళు చక్కగా చదువుకుంటారు టైమ్ వెస్ట్ చేసుకోరు

  • @RaviPrasu-rk4gm
    @RaviPrasu-rk4gm 2 หลายเดือนก่อน

    BRS పార్టీ కి పోకుండా. మాట్లాడితే. మీ పట్ల చాలా గౌరవం ఉండు sir

  • @mamathaboilla8192
    @mamathaboilla8192 3 หลายเดือนก่อน

    Brs vallu echinna notification miru, exam pedtunaru, meru yekkada echinaru jobs congress vallu?

  • @KomaramKalyani-gg7iq
    @KomaramKalyani-gg7iq 3 หลายเดือนก่อน +4

    Tet narmaliztion cheiyali sir... Mali dsc yappudu vestharo sir e avakasham mali radu plzz narmaliztion cheiyali

  • @rajkumarchelimela4441
    @rajkumarchelimela4441 3 หลายเดือนก่อน

    8 years lo 783 post lu maathramey vacancies unnaya......post lu penchandi🙏

  • @Mahesh12864
    @Mahesh12864 3 หลายเดือนก่อน

    సిగ్గు ఉండాలి rsp నువ్వు ఆ దీక్ష చేసే మనిషి ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నావు ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని నీ కెసిఆర్ అపులు చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, అసలు దీక్ష చేసేవారికి వారు రాష్ట్రానికి అతని గుర్తింపు కోసం చేస్తున్నారు ఈ విషయం నిరుద్యోగ యువకులు యువతలు తెలుసుకోవాలి, వీళ్ళ మాయ మాటలు నమ్మకండి, వీళ్లంతా brs వాళ్ళు ఈవెన్ దీక్ష చేసే మనిషి కూడా, తెలంగాణ యువత అందరికీ ముందే చెపుతున్న మీ ఉద్యగులు మీకు వస్తాయి రేవంత్ అన్న అని ప్రణాళికలు చేస్తున్నారు దయచేసి పైసలు కి అమ్ముడుపోయిన వాళ్ళు కొంతమంది ఇదంతా నాటకం, రేవంత్ అన్న గారు అన్ని చేస్తారు టైం ఇవ్వండి..

  • @JyothyVeramalla
    @JyothyVeramalla 3 หลายเดือนก่อน

    How many times group s post pone family vunavalaku nashtam jarugutundhi 1year.nunchi prepared avutunam

  • @rathodshankarnayak6072
    @rathodshankarnayak6072 3 หลายเดือนก่อน +13

    RSP jai

  • @mandhasravanthi609
    @mandhasravanthi609 3 หลายเดือนก่อน +1

    Tet normalization cheyyali paper 2 vallam loss avuthunam

  • @bittuvlogs7307
    @bittuvlogs7307 3 หลายเดือนก่อน

    Govt edo okati cheppali enti e confusion pillalni vadilesi city ki వచ్చి ప్రిపేర్ అవుతున్నాం మా బాధ govt ki కనపడ్తలేదా ఎక్కడ మనిషి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడు ఉద్యమం ఇంకా ఎక్కువ avvala

  • @akhilkumar4748
    @akhilkumar4748 3 หลายเดือนก่อน +1

    Mega DSC veyali

  • @ashwinikolipaka7896
    @ashwinikolipaka7896 3 หลายเดือนก่อน

    Masth matladthav ...maatladi pothav em chesthav..thukku thukku thittina partylo.ki dunkinav evari nammali theliyatledu..meerandaru okkate

  • @civilservices6759
    @civilservices6759 3 หลายเดือนก่อน

    Asalu gr2 postpone enduku r anayana. Exam pettanivvandi

  • @xjeedimetlashekar2314
    @xjeedimetlashekar2314 3 หลายเดือนก่อน

    Rsp ఇప్పుడు ఉన్న ప్రతి పక్షం అప్పుడు పాలక వర్గం కదా అప్పుడు ఎం గడ్డి పీకినవా

  • @rojarajender4571
    @rojarajender4571 3 หลายเดือนก่อน

    గ్రూప్ 2 పోస్టులు
    పెంచాలి
    పెంచాలి
    పెంచాలి...
    పెంచాలి...
    పెంచాలి
    పెంచాలి

  • @azm5554
    @azm5554 3 หลายเดือนก่อน +7

    Dsc exam one month postpone

  • @kammarisamatha8122
    @kammarisamatha8122 3 หลายเดือนก่อน +1

    Tet normalization chepiyandii Praveen sir plz plz plz plz,paper 2 candidates loss avutunruu

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 3 หลายเดือนก่อน +2

    DSC school assistant postulu penchandi

  • @DeepikaMudiraaj
    @DeepikaMudiraaj 3 หลายเดือนก่อน

    DSC Postullu kuda penchali sir

  • @arjunrathod2605
    @arjunrathod2605 3 หลายเดือนก่อน +6

    Jai RSP

  • @Bioche999
    @Bioche999 3 หลายเดือนก่อน

    Gp2 postpone cheyali novemberki

  • @kumbhamvikram9605
    @kumbhamvikram9605 3 หลายเดือนก่อน

    Em manushulu ra.. malli RSP ni ela nammuthunnaro eddi gorrelu....

  • @Dilipkumar-nl7ig
    @Dilipkumar-nl7ig 3 หลายเดือนก่อน +3

    Group 2 and group 3 posts penchali

  • @Komaram648
    @Komaram648 3 หลายเดือนก่อน +2

    Reddy rajyam, ఎడ్డీ రాజ్యం

  • @suhascreations8736
    @suhascreations8736 3 หลายเดือนก่อน +1

    వాళ్ళ కార్యకర్తల కోసమే అపుకుంటున్నారేమో..

  • @gollaveeresh8170
    @gollaveeresh8170 3 หลายเดือนก่อน +6

    We want justice

  • @dabbetajyothi8964
    @dabbetajyothi8964 3 หลายเดือนก่อน +7

    చేతకాని సన్నాసులను ఎన్నుకుంటే జీవితం ఇలానే ఉంటది sir మీ లాంటి నాయకులు ఈ రాష్టనికి ఎంతో అవసరం sir 🙏🙏

  • @sandyanelson6963
    @sandyanelson6963 3 หลายเดือนก่อน

    Cm postulu penchakapothe. Asembly lo aggi petraly

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 3 หลายเดือนก่อน +2

    DSC school assistant postulu penchandi

  • @mahendrakadava4395
    @mahendrakadava4395 3 หลายเดือนก่อน +21

    Jai RSP

  • @Asirant
    @Asirant 3 หลายเดือนก่อน +4

    Group 1 mains కి ఓపెన్ మెరిట్ ప్రకారం కాబట్టి అన్ని రిజర్వేషన్ వారు రావాలంటే కచ్చితంగా 1:100 తీయాలి తీస్తే అన్ని రిజర్వేషన్ల వారు మెయిన్స్ లో ఉంటారు

  • @baludigital3806
    @baludigital3806 3 หลายเดือนก่อน +1

    నీవు అనలేవా కే సి ఆర్ లఫంగా అని

  • @nagarajuarpula3225
    @nagarajuarpula3225 3 หลายเดือนก่อน +1

    సార్ నిరుద్యోగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించండి అందరు చాల సోపోట్ చేస్తారు

  • @rudramamatha7669
    @rudramamatha7669 3 หลายเดือนก่อน +1

    Group 2 and 3 posts penchali and tet normalisation cheyali

  • @chandrashekarreddysuram6987
    @chandrashekarreddysuram6987 3 หลายเดือนก่อน

    Meru eppuda lachara sir
    2014 nundi

  • @endranaget4760
    @endranaget4760 3 หลายเดือนก่อน

    Penchali Gp-2 3 post's..our demands

  • @alibaba4279
    @alibaba4279 3 หลายเดือนก่อน

    Go 46 vala Chala nastpothunam maku nayam cheyali

  • @kramadevi2600
    @kramadevi2600 3 หลายเดือนก่อน

    DSc postponed cheyyali sir

  • @rathodshankarnayak6072
    @rathodshankarnayak6072 3 หลายเดือนก่อน +6

    Waste BRS but hats up for RSP

  • @lalithaalenoor3755
    @lalithaalenoor3755 3 หลายเดือนก่อน

    DSC post penchi exam petali

  • @priyankahoney2468
    @priyankahoney2468 3 หลายเดือนก่อน

    Nv petti poyav andaru chevilo puvvu

  • @Tejuupdates21
    @Tejuupdates21 3 หลายเดือนก่อน +3

    Jai RSP

  • @ashoks7722
    @ashoks7722 3 หลายเดือนก่อน

    Ipudu bagane matladutav. Kani ni mata mida evaniki nammakam ledu

  • @anilkanna1679
    @anilkanna1679 3 หลายเดือนก่อน

    Go no 46 ni ventane radhu cheyalii

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 3 หลายเดือนก่อน +1

    DSC school assistant postulu penchandi

  • @machineniusha3194
    @machineniusha3194 3 หลายเดือนก่อน +2

    1:100 group 1

  • @cutiepeacock9131
    @cutiepeacock9131 3 หลายเดือนก่อน +1

    Dsc schedule release sir..😢

  • @HarshaVardhan-o9n
    @HarshaVardhan-o9n 3 หลายเดือนก่อน +1

    Group 1 1:100

  • @Sonykashipaka
    @Sonykashipaka 3 หลายเดือนก่อน +1

    DSC postponed kavali postlu penchali

  • @jyothib2342
    @jyothib2342 3 หลายเดือนก่อน +2

    DSC post phone cheyali sir

  • @hussainshaik5478
    @hussainshaik5478 3 หลายเดือนก่อน +2

    Jai RSP

  • @munawarkhan249
    @munawarkhan249 3 หลายเดือนก่อน +1

    Sir please sir DSC postpone cheyali atleast one month 😢😢

  • @satishkumarkammari4111
    @satishkumarkammari4111 3 หลายเดือนก่อน

    Dsc pettakandi

  • @RamnagarPrimary
    @RamnagarPrimary 3 หลายเดือนก่อน +1

    Sir mothilal nu paramarshinchandi

  • @amulalaxman
    @amulalaxman 3 หลายเดือนก่อน

    G. O 46 emayindi sir 😢

  • @itsrajamanohar373
    @itsrajamanohar373 3 หลายเดือนก่อน

    Revanth reddy Unfit for cm

  • @SureshGodugu-h8s
    @SureshGodugu-h8s 3 หลายเดือนก่อน +1

    Motilal health care tesukondi please

  • @techie9417
    @techie9417 3 หลายเดือนก่อน

    ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ కి నోటిఫికేషన్ వెయ్యాలి... కాంగ్రెస్ డౌన్ డౌన్.. నిరుద్యోగుల భిక్ష మిద గెలిచిన కాంగ్రెస్ కి కళ్ళు నెత్తికి ఎక్కినాయ్.... 🔥🔥🔥🔥

  • @gangadharkommu1971
    @gangadharkommu1971 3 หลายเดือนก่อน

    Brs vallane memu 5years nundi chaduvu thunnam ra nayana

  • @umadeviumadevi-qf5mi
    @umadeviumadevi-qf5mi 3 หลายเดือนก่อน +1

    Dsc postpone cheyandi sir

  • @medigaddaajju8679
    @medigaddaajju8679 3 หลายเดือนก่อน

    మీ ప్రభుత్వం 10సంవత్సరాలలో ఎన్ని teacher post s dsc ద్వారా భర్తీ చేశారు

  • @rasheed9070
    @rasheed9070 3 หลายเดือนก่อน +1

    Please increase TGPSC group2 and group 3 posts and make Justice for Unemployees

  • @Funnyvlog9989
    @Funnyvlog9989 3 หลายเดือนก่อน +2

    Sir gurukul relinquish ment please 😢

  • @PogulaVinaygoud
    @PogulaVinaygoud 3 หลายเดือนก่อน +3

    Arey miru Inka marandi ra babu exam jargali ra Nayana Epatike 3times postpone ayindi.postlu penchali exam august lo jargali Ani chepandi ra postpone enduku .Dramalu chesthunaru andaru kalisi ma jevithalatho adukutunaru kadara

  • @Banothsuman-ce7qj
    @Banothsuman-ce7qj 3 หลายเดือนก่อน

    Only groups 1,2,3,4 and dsc posts le kavu sir....AEE,AE,JTO,PL,ETC etc posts kavali maku....and JOB CALENDAR IMPLEMENT CHEYYANDI......

  • @DanielBitla
    @DanielBitla 3 หลายเดือนก่อน +1

    Jump jilani

  • @kshireesha
    @kshireesha 3 หลายเดือนก่อน +4

    Jai mothilaal

  • @thirupathigood5121
    @thirupathigood5121 3 หลายเดือนก่อน +1

    Post penchali ❤😂😢😮😅😊