చాలా సంతోషంగా ఉంది మీ మాటలు వింటుంటే మీకు నా అభినందనలు నేను మా వారు చనిపోయిన తరువాత మా బాడీ నే మెడికల్ కాలేజీ కి ఇవ్వాలని అనుకున్నాము మాకు ఆ ప్రొసీజర్ చెప్ప గలరా ❤❤
Aunty meeru super, organ donation chesi inko mettu paiki vunnaru . Mee life style maa lanti vallaki chala inspiration .. most inspiring women . Hat's off to you. Organ donation gurinchi meeku telisina vishayaalatho oka vedio cheyandi please..
చాలా సంతోషంగా ఉంది మీ మాటలు వింటుంటే
మీకు నా అభినందనలు
నేను మా వారు చనిపోయిన తరువాత మా బాడీ నే మెడికల్ కాలేజీ కి ఇవ్వాలని అనుకున్నాము మాకు ఆ ప్రొసీజర్ చెప్ప గలరా ❤❤
Sure andi oka vedio chesthanandi ❤
This is very great decission. good. luck🎉🎉
Aunty meeru super, organ donation chesi inko mettu paiki vunnaru . Mee life style maa lanti vallaki chala inspiration .. most inspiring women . Hat's off to you.
Organ donation gurinchi meeku telisina vishayaalatho oka vedio cheyandi please..
చాలా మంచి పని చేసారు బుజ్జమ్మ గారు 👏👌🙏
😊😊 thank you andi ❤
Excellent Amma. God bless you and all your family.
Thank you andi ❤
🎉🙏🙏🙏💐
Manchi Pani chesaru Bujjammagau Anni vidala pranam poyinakuds sahayam cheyadam midi.goppa manmadandi .
Exlente nirnayam
చాలా మంచి పని చేశారు నేను మావారు ఇద్దరము బాడీ డొనేట్ చెయ్యటానికి అమ్మ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చాము
Chala manchi pani chesarandi ❤
Chala manchipani andi
Amma nenu gopi nenu ma fyamele ,kuda donet chestunnam meru manchi solution echharu
good decision amma
Thank you andi ❤
Good decision
అమ్మ గుడ్ ఆఫ్టర్ నూన్ అమ్మ
Good decision.andi.
Thank you amma padma ❤
Cheppandi ela cheyali
చాలా గొప్ప విషయం చెప్పారండీ మిమ్మల్ని అభినందిస్తూ నేను కూడా అవయవ దానం చెయ్యటానికి యోగ్యత కలిగి ఉంటే చెయ్యాలని ఆశపడుతున్నాను
అవునండీ ఇలా మన లాగ అందరూ ఆలోచిస్తే సమాజానికి మన వంతు సహాయం అందించిన వాళ్ళమవుతామండి ❤
Ponnuru roadlo last ki vuntayi nurseries brahmananda stadium’roadlo
Good aunty
Thank you amma Radhika ❤
Inner ring road lo nursery 2,3 unayi andi
Avuna andi.. okasari check chesthaanandi
Manche pane chesaru ande
Nallapadu road lo vundhandi narsary
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అమ్మ ❤
Thank you amma Saketh ❤
Vermi compost Ekada untundhi Vijay garu plz address chepara
Hi andi Nirmala garu naa peru Kanaka Durga andi.. మీకు vedio లో కనిపిస్తున్న vermicompost మనము ఇక్కడ workshop లో తయారు చేసుకున్నాము అండి ❤
Budampaduo lo narsary vundi
అమ్మా నా వయస్సు 33 ఇయర్స్ నేను కూడా అవయవదానం చేయాలి అనుకుంటున్న కానీ ఎవ్వరినీ ,ఎలా, ఎక్కడ కలవాలో తెలీదు .
Plz అమ్మ నాకు డీటైల్స్ ఇవ్వండి ,🙏
Amma clear ga oka vedio chesthanamma ❤