దీన్ని అన్నిటికీ ఒకే సొల్యూషన్ ఏంటంటే తిరుపతికి వచ్చే వాళ్ళు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అడ్రస్ కోడ్ మీద వెంకటేష్ స్వామి ఫోటో... నామాలు కచ్చితంగా పెట్టుకోవాలి అంటే అప్పుడు కచ్చితంగా కంట్రోల్ అవుతారు
గతంలో.. వైసిపీ తో కలిసి బీజేపీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేసింది, ఇప్పుడు టీడీపీ, జనసేన స్టేట్ లో సనాతన దర్మం వైపు గట్టిగా నిలబడ్డాయి కనుక ఈ ప్రక్షాళన జరుగుతుంది..🙏
Matham Marina hindhus ku increments+ DA lu cut cheyandi, Anya mathasthulaku pensiones thisiveyandi. TTD dabbe lu vruda cheyakudadu. Adi hindhula hundi dabbulu
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌹🙏🌹 ఇంతకాలనికి ఒక గడుసున్న నేత టీటీడీ చైర్మన్ గా నాయుడు గారు చాలా చక్కగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది అన్యమతస్తులకు ఎలా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగాలు ఎలా ఇస్తారు ఇక్కడ.ఏ విధమైన డిపార్ట్మెంట్స్ లో వారికి ఇవ్వొచ్చు కానీ ఈ రాజకీయ నాయకులు చేతివాటం చూసుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ హిందువులను ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను దేవాలయాలను పాడుచేయాలన్నదే ద్యేయంగా పని చేశారు 70సంవత్సరాలపాటు కానీ మార్పు రావాలి.హిందువులలో వస్తేనే ప్రభుత్వాలు కూడా మన దేశంలో మాట వింటారు జై శ్రీరామ్ ధన్యవాదాలు 👍👍✊✊💪💪💝💝🦁🦁
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ, నమో వేంకటేశాయ నమః, కొండ పైన, కొండ క్రింద కానీ అన్యమత ప్రచారం చేసిన ఎడల చాల చాల చట్ట సభలలో కఠిన చట్టం తీసుకురావాలి, ఆచట్టం లో కఠిన నిర్ణయాలు వుండాలి, మరియు కఠినంగా శిక్షించాలి
చాలా మంచి డిబేట్ పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు బ్రదర్! తిరుపతి టోల్ గేట్ వద్ద ఆధార్ కార్డులు చెక్ చేసి హిందువులు అయితేనే కొండపైకి ఎక్కడానికి అనుమతి ఇవ్వాలి! ముస్లిమ్ లు మక్కా మసీదు లో హిందువులకు అనుమతులు ఇస్తారా! అక్కడ షాప్ లు పెట్టుకొని ఉండడానికి గాని చూసి వచ్చుటకు గాని అనుమతి ఇస్తారా! మరి మన హిందువుల ఆరాధ్య దైవం అయిన కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర దేవాలయం లోనికి ఎందుకు రానివ్వాలి! అందులో క్రిస్టియన్ లను ఉద్యోగులుగా పెట్టిన ప్రభుత్వానికి ఎంత మత పిచ్చి ఉంటే నియమిస్తారు. ఎవరి మతాల ఆరాధ్య మందిరాలలో ఆ మతస్థులనే నియమించాలి అది పద్ధతి!AP. ని కోలుకోలేకుండ చేసినారు గత ప్రభుత్వం నడిపిన వారు. కలలో కూడా AP. మల్లి ఆ ప్రజా వ్యతిరేఖ హిందూ మతం వ్యతిరేఖ ప్రభుత్వం జన్మలో రాదు. ప్రజలకు వ్యతిరేకంగా పాలించిన ఏ నాయకుడైనా భూస్థాపితం చేస్తారు. తెలుగు ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసినారు. ఇక జన్మలో వాళ్లకు ఓటు వేయరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు అతనే AP. కి CM. గా ఉంటారు. పరిపాలనా దక్షత కలిగినవాడు అపార అనుభవం కలిగినవాడు.AP.ని బుల్లెట్ ట్రెయిన్ కంటె వేగంగా అన్ని రంగాలలో పరుగులు పెట్టిస్తాడు. వారికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై న్యూస్ NH.
As per the govt. records they are scheduled caste Hindus. In reality almost 98% of schedule caste citizens in a.p. are converts to Christianity 3:09 . They are s.cs only for social welfare scholarships and reservations in jobs. They openly practice Christianity. Because records say they are s.cs they are appointed in endowment department and t.t.d etc. Almost all our so called s.c. legislators and parliamentarians are 5th or 6th generation Christians. If they declare themselves as Christians they will loose their reservations as converts are considered as belonging to backward class and not s.c.. The false certificates are issued by the Revenue authorities knowing fully well the reality by taking bribes. The word S.C. now denotes Sunday Christian. The S.C.s of A.P. are Hindus on paper from Monday to Saturday and will become believers in Christ on Sunday.
సర్ అసలు ఈ అన్య మతస్తులను హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలు అయినటువంటి తిరుపతి గాని కాశీ గాని గయా గాని అయోధ్య గాని ఇట్లా కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నటువంటి నగరాలలో కి అసలు అన్య మతస్థులు నివాసం ఉండడానికి కూడా అంగీకరించకూడదు వాళ్ళు వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతాం అంటే అంగీకరించాలి తప్ప వాళ్ళు నివాసయోగ్య కూడదు వాళ్ళు ఆ ప్రార్ధన సంస్థలను నిర్మించడానికి అనుమతులు కూడా ఇవ్వకూడదు అప్పుడే సనాతన ధర్మము కాపాడబడుతుంది దయచేసి ఇది పెద్దలందరూ గమనించండి హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలను హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించడం చాలా ఉత్తమము తిరుపతి తో సహా ప్రభుత్వం అజమాయిషీని దీని మీద తీసివేయాలి దీనికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయాలని నా మనవి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే చేయవు ఎందుకంటే వాటికి ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలి వాళ్లు హిందువులని వివరించి పాలించడానికి సిద్ధంగా ఉన్నారు ఉంటున్నారు చేస్తున్నారో కూడా అదే కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి కల్పించి హిందూ ధార్మిక సంస్థలకు హిందూ ప్రధాన దేవాలయాలను అప్పగించాలని అప్పగించాలని ప్రజలందరి కోరిక
హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. తెలుగులో In English - The Madras Hindu Religious and Charitable Endowments Act, 1951, came into force from 28th August 1951. Section 76(1) of the said Act envisaged the levy of contribution by Government on all religious institutions.This should be abolished. th-cam.com/video/1lonmciy_ZA/w-d-xo.htmlsi=FBnp5XzTcvjp4FSW హరిః ఓమ్.హరిః ఓమ్.
గోవింద నామాల్ని పలుకనివారు తిరుమల కొండ నెక్కుటకు అర్హులు కారుఅనే నినాదం ప్రతి ధ్వనిస్తుండాలి, తీవ్ర పరిశీలన చేస్తుండాలి శుభం భూయాత్ దైవ జ్ఞాని చెన్నై.49
తిరుమల ఆలయం లోకి వచ్చేవారందరికీ డ్రెస్ కోడ్ పెట్టాలి.చందనపుబొట్టు కానీ,తిరునామం కానీ పెట్టుకోవాలనే నియమం పెట్టాలి.ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ రోజు తిరుమలలో ఈ ప్రక్షాళన కు నాంది పడింది.అది ఆంధ్రుల అదృష్టమే.
Sir Very happy on the decision of Chairmen TTD. This policy must be contined. IF next time some other Chairmen comes this must be strictly followed pl. Next what happened to the adultrated cow ghee enquiry. Pl let us know the position.Regarding decleration of other religions may be some difficult, because many SCs are converted as Christians,but in the ID proofs they continue as Hindus pl
ఈ 300 వందల మందిని డిస్మిస్ చెయ్యండి. వాళ్ళు అక్రములే వారు ఆర్థికంగా సంపాదకులే ,మనహిందూధర్మంలో చాలామంది సనాతన ధర్మంలో ఉండి జరగని వాళ్ళున్నారు. వారినిపోషించండి .అదే ధర్మం 🤚🕉️🚩 జై శ్రీరామ్
సనాతన ధర్మం సంస్కృతి అంటే చెడిపోవుటకాదు.మనం ఐక్యత గా మనంగా ఉండాలంటే కఠినపరమైన చట్టం తెచ్చి త్వరితంగా ఆచరించాలి. ముల్లును తీయడానికి ముల్లూనే ఉపయోగించాలి.అదే సరియైన నీతి.. ప్రతి హిందువును జాగరూకత ఏమరుపాటులేక పాటించాలి. సాధన ముఖ్యం ...🤚🕉️🚩
టోల్ గేట్ దగ్గర ప్రతిఒక్కరికి తిరుణామం పెట్టి పంపాలి. హిందూవైతే ధైర్యం గా నామం పెట్టించు కొంటాడు. మత మార్పిడి వారు నామం పెట్టుకోవటానికి ఇష్ట పడరు. అక్కడే తెలిసిపోతుంది. ఆ పని చేయండి.
Though it may sound strange if I point out that even among Hindus there are some queer people (atheists) who may not agree to wear THIRUMAMAM as suggested at the foot of TIRUMALA HILLS.
మహా మేత (రాజశేఖర రెడ్డి) నాయకుడు ఏడుకొండలు కాదు రెండు కొండలు అని GO తీసుకురావడానికి ప్రయత్నించా రు, గుర్తు చేసుకోండి, మర్చిపోయారా! ఈ కుటుంబ దుర్మార్గాన్ని ఎండగట్టండి! వైసీపీ టైం లో జరిగినా హిందు టెంపుల్స్ మీద దాడి జరిగిన దాని మీద ఈ బీజేపీ జగన్ వెనుక ఉండి ఎలా నడిచిందో మర్చిపోయారా!
శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాల కోసం అందరూ స్వామి వైపు చూస్తూ ఉంటే... ఇక్కడ పనిచేస్తున్న వాడికి స్వామి వారిపై భక్తి లేకపోగా... వెనక ముందు చరిత్ర లేని ఎడారి మతం వైపు వెళ్లడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
ఇతర మతస్తులు శ్రీవారి దర్శనం చేసుకోక పొతే వచ్చిన నష్టం లేదు. ఇతర మతస్థులను ఉద్యోగం లోంచి తీసెయ్యాలి. ఇతర గవర్నమెంట్ శాఖలలో కూడా ఇవ్వవలిసిన అవసరం లేదు, వీళ్ళు గవర్నమెంట్ నమ్మదగిన వ్యక్తులు కారు కాబట్టి.
హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. ♦️ *dt. 22-11-2024 (0855 hours - Friday*) ▪️ *TTD పాలక మండలి తొలి సమావేశం లోనే తీసుకున్న నిర్ణయాలు చాలా హర్షనీయం. ఇది భక్తులు అంతా చదివి, ప్రచారం చేసి, కొత్త పాలక మండలిని అభినందించ వలసిన ఆవశ్యకత వుంది- అని భక్తులకు విజ్ఞప్తి*👇: ▪️ మరిన్ని నిర్ణయాలు TTD కొత్త పాలక మండలి తీసుకునేట్లు భక్తులు సలహాలు, సూచనలు చేయాలి. హరిః ఓమ్.హరిః ఓమ్.
The management of temples in the state should be handed over to hindu dharmik samsthas permanently, having only accounts checking under its control. Otherwise, if there is change of govt, they will bring back all old systems more vigorously and destroy the system
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE ram JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND
I have one best idea. Now there are lot of churches in the state. Pls register the names along with aadhar number in the churches. Then as per list, declare Christianity instead of SC category. It will be useful for not only temple purposes at the same time, job reservations, social welfare schemes.
తిరుమల కొండపైన గవర్నమెంట్ & నాన్ గవర్నమెంట్ ఉద్యోగం & వ్యాపారం చేసే వారిలో (టెలీకమ్యూనికేషన్స్, పోస్టల్, పోలీస్, బిజినెస్, సెక్యూరిటీ వారు) అన్య మతస్థులు ఉన్న ఎడల అప్పుడు ఏమి చేయగలరు అని నా అభిప్రాయం
Only Brahmins should work in all departments of Tirumalai and only Brahmins should be on the TTD board. Moreover, Even Tirupathi should be made a liquor and non veg food free area of around 30sqkm...then only sanctity can be maintained...
అక్రమంగా తీసుకున్న వారందరినీ వీరికి వేరే డిపార్ట్మెంట్ లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు వీళ్లను డిస్మిస్ చేయాలి.. జై నమో వెంకటేశ t
మోసపురితం గా జాయిన్ అయిన వారిని డిస్మిస్ చేయాలి. చీటింగ్ కేసు ఫైల్ చెయ్యాలి
@@vasamsettisuryarao8718 yes
ప్రతి ఒక్కరు తిరు నామం ధరించాల్సిందే. గోవింద నామం పలకాల్సిందే.
It is better Tilak am
బాగా చెప్పారు
దీన్ని అన్నిటికీ ఒకే సొల్యూషన్ ఏంటంటే తిరుపతికి వచ్చే వాళ్ళు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అడ్రస్ కోడ్ మీద వెంకటేష్ స్వామి ఫోటో... నామాలు కచ్చితంగా పెట్టుకోవాలి అంటే అప్పుడు కచ్చితంగా కంట్రోల్ అవుతారు
Correct its itself hindu or not divided every employees must follow
Correct!👍
Well said.... Good idea
Yes ప్రక్షాళన జరగాల్సిందే .. నమో వెంకటేశాయ
Danikanna
Namaste vesukoni ravali ani chepamdi
గతంలో.. వైసిపీ తో కలిసి బీజేపీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేసింది, ఇప్పుడు టీడీపీ, జనసేన స్టేట్ లో సనాతన దర్మం వైపు గట్టిగా నిలబడ్డాయి కనుక ఈ ప్రక్షాళన జరుగుతుంది..🙏
చాలా మంచి నిర్ణయం
మత మార్పిడి మారిన వాళ్ళ పెన్షన్లు రద్దు చేయాలి
@@SreeRamaMurthyNamburu-nn9de correct
Yes good idea
Super talk brother'
Matham Marina hindhus ku increments+ DA lu cut cheyandi, Anya mathasthulaku pensiones thisiveyandi. TTD dabbe lu vruda cheyakudadu. Adi hindhula hundi dabbulu
ఈ 300 అన్యమతస్తులను ఎవరు రిక్రూట్మెంట్ చేసారో వాళ్ళను కూడా పేర్లు బయట పెట్టండి.
చాల మంచి నిర్ణయం.జై వెంకన్న
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌹🙏🌹 ఇంతకాలనికి ఒక గడుసున్న నేత టీటీడీ చైర్మన్ గా నాయుడు గారు చాలా చక్కగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది అన్యమతస్తులకు ఎలా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగాలు ఎలా ఇస్తారు ఇక్కడ.ఏ విధమైన డిపార్ట్మెంట్స్ లో వారికి ఇవ్వొచ్చు కానీ ఈ రాజకీయ నాయకులు చేతివాటం చూసుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ హిందువులను ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను దేవాలయాలను పాడుచేయాలన్నదే ద్యేయంగా పని చేశారు 70సంవత్సరాలపాటు కానీ మార్పు రావాలి.హిందువులలో వస్తేనే ప్రభుత్వాలు కూడా మన దేశంలో మాట వింటారు జై శ్రీరామ్ ధన్యవాదాలు 👍👍✊✊💪💪💝💝🦁🦁
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ, నమో వేంకటేశాయ నమః, కొండ పైన, కొండ క్రింద కానీ అన్యమత ప్రచారం చేసిన ఎడల చాల చాల చట్ట సభలలో కఠిన చట్టం తీసుకురావాలి, ఆచట్టం లో కఠిన నిర్ణయాలు వుండాలి, మరియు కఠినంగా శిక్షించాలి
తిరుమల తిరుపతి లో ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా తిరునామం పెట్టుకొనే ఉండాలి.
చాలా మంచి డిబేట్ పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు బ్రదర్! తిరుపతి టోల్ గేట్ వద్ద ఆధార్ కార్డులు చెక్ చేసి హిందువులు అయితేనే కొండపైకి ఎక్కడానికి అనుమతి ఇవ్వాలి! ముస్లిమ్ లు మక్కా మసీదు లో హిందువులకు అనుమతులు ఇస్తారా! అక్కడ షాప్ లు పెట్టుకొని ఉండడానికి గాని చూసి వచ్చుటకు గాని అనుమతి ఇస్తారా! మరి మన హిందువుల ఆరాధ్య దైవం అయిన కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర దేవాలయం లోనికి ఎందుకు రానివ్వాలి! అందులో క్రిస్టియన్ లను ఉద్యోగులుగా పెట్టిన ప్రభుత్వానికి ఎంత మత పిచ్చి ఉంటే నియమిస్తారు. ఎవరి మతాల ఆరాధ్య మందిరాలలో ఆ మతస్థులనే నియమించాలి అది పద్ధతి!AP. ని కోలుకోలేకుండ చేసినారు గత ప్రభుత్వం నడిపిన వారు. కలలో కూడా AP. మల్లి ఆ ప్రజా వ్యతిరేఖ హిందూ మతం వ్యతిరేఖ ప్రభుత్వం జన్మలో రాదు. ప్రజలకు వ్యతిరేకంగా పాలించిన ఏ నాయకుడైనా భూస్థాపితం చేస్తారు. తెలుగు ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసినారు. ఇక జన్మలో వాళ్లకు ఓటు వేయరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు అతనే AP. కి CM. గా ఉంటారు. పరిపాలనా దక్షత కలిగినవాడు అపార అనుభవం కలిగినవాడు.AP.ని బుల్లెట్ ట్రెయిన్ కంటె వేగంగా అన్ని రంగాలలో పరుగులు పెట్టిస్తాడు. వారికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై న్యూస్ NH.
Where were all these people in the debate during the time of earlier administration.
As per the govt. records they are scheduled caste Hindus. In reality almost 98% of schedule caste citizens in a.p. are converts to Christianity 3:09 . They are s.cs only for social welfare scholarships and reservations in jobs. They openly practice Christianity. Because records say they are s.cs they are appointed in endowment department and t.t.d etc.
Almost all our so called s.c. legislators and parliamentarians are 5th or 6th generation Christians.
If they declare themselves as Christians they will loose their reservations as converts are considered as belonging to backward class and not s.c..
The false certificates are issued by the
Revenue authorities knowing fully well the reality by taking bribes.
The word S.C. now denotes Sunday Christian.
The S.C.s of A.P. are Hindus on paper from Monday to Saturday and will become believers in Christ on Sunday.
అందరూ ఎంప్లాయిస్, నామం ధరించాలి, అలాగే కొండపైకి వచ్చిన అందరూ అలిపిరి దగగ్గర నుంచే నామం ధరించాలి.
namam pettaali. vaddu annavaadini ventane akkadinundy genteyyaali
హిందువులకు అన్యాయం జరుగుతున్నది ..ఈ వాస్తవాన్ని హిందువులు అర్థం చేసుకోవాలి
సర్ అసలు ఈ అన్య మతస్తులను హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలు అయినటువంటి తిరుపతి గాని కాశీ గాని గయా గాని అయోధ్య గాని ఇట్లా కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నటువంటి నగరాలలో కి అసలు అన్య మతస్థులు నివాసం ఉండడానికి కూడా అంగీకరించకూడదు వాళ్ళు వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతాం అంటే అంగీకరించాలి తప్ప వాళ్ళు నివాసయోగ్య కూడదు వాళ్ళు ఆ ప్రార్ధన సంస్థలను నిర్మించడానికి అనుమతులు కూడా ఇవ్వకూడదు అప్పుడే సనాతన ధర్మము కాపాడబడుతుంది దయచేసి ఇది పెద్దలందరూ గమనించండి హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలను హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించడం చాలా ఉత్తమము తిరుపతి తో సహా ప్రభుత్వం అజమాయిషీని దీని మీద తీసివేయాలి దీనికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయాలని నా మనవి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే చేయవు ఎందుకంటే వాటికి ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలి వాళ్లు హిందువులని వివరించి పాలించడానికి సిద్ధంగా ఉన్నారు ఉంటున్నారు చేస్తున్నారో కూడా అదే కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి కల్పించి హిందూ ధార్మిక సంస్థలకు హిందూ ప్రధాన దేవాలయాలను అప్పగించాలని అప్పగించాలని ప్రజలందరి కోరిక
హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
తెలుగులో
In English
- The Madras Hindu Religious and Charitable Endowments Act, 1951, came into force from 28th August 1951. Section 76(1) of the said Act envisaged the levy of contribution by Government on all religious institutions.This should be abolished.
th-cam.com/video/1lonmciy_ZA/w-d-xo.htmlsi=FBnp5XzTcvjp4FSW
హరిః ఓమ్.హరిః ఓమ్.
ఓం నమో వేంకటేశాయ.
శ్రీ B.R.నాయుడు గారికి నమః సుమాంజలులు.
GOG bless you.💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్య మత రీల్స్ చేసినా , ప్రచారం చేసినా ,మోసంతో వుద్యోగంలో చేరినా కఠిన శిక్షలుండాలి. లేకుంటే మళ్ళీ మామూలే.
Wonderful decision jai hind jai Bharat 🙏 👏
జై శ్రీరామ్ జై భారత్ 🚩🕉️🕉️🐯🐯🕉️🕉️🚩🚩🕉️🕉️🚩🚩🇮🇳🇮🇳🐯🚩👍🐯🇮🇳🕉️🚩🚩🚩🚩🚩🚩
Om Namo venkatesaya
Chala Manchi Nirnayam sir
Chala mandhi unnaru Andarini
Vere department ki pampinchandi sir
డ్రెస్ కోడ్ తిలకధారణ కంపల్సరీ చెయ్యాలి
గోవింద నామాల్ని పలుకనివారు తిరుమల కొండ నెక్కుటకు అర్హులు
కారుఅనే నినాదం ప్రతి ధ్వనిస్తుండాలి, తీవ్ర పరిశీలన చేస్తుండాలి
శుభం భూయాత్
దైవ జ్ఞాని
చెన్నై.49
Good dicision
Well said Sir
You great
తిరుమల ఆలయం లోకి వచ్చేవారందరికీ డ్రెస్ కోడ్ పెట్టాలి.చందనపుబొట్టు కానీ,తిరునామం కానీ పెట్టుకోవాలనే నియమం పెట్టాలి.ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ రోజు తిరుమలలో ఈ ప్రక్షాళన కు నాంది పడింది.అది ఆంధ్రుల అదృష్టమే.
Sir Very happy on the decision of Chairmen TTD. This policy must be contined. IF next time some other Chairmen comes this must be strictly followed pl. Next what happened to the adultrated cow ghee enquiry. Pl let us know the position.Regarding decleration of other religions may be some difficult, because many SCs are converted as Christians,but in the ID proofs they continue as Hindus pl
Love you sir
Super
Thank you nh midea
ఈ 300 వందల మందిని డిస్మిస్ చెయ్యండి.
వాళ్ళు అక్రములే వారు ఆర్థికంగా సంపాదకులే ,మనహిందూధర్మంలో
చాలామంది సనాతన ధర్మంలో ఉండి జరగని వాళ్ళున్నారు. వారినిపోషించండి .అదే ధర్మం
🤚🕉️🚩 జై శ్రీరామ్
NH tv variki dhanyavaadalu , manchi amshanni enchukunnaru , good discussion Raju garu , very good points from Guest
సనాతన ధర్మం సంస్కృతి అంటే చెడిపోవుటకాదు.మనం ఐక్యత గా
మనంగా ఉండాలంటే కఠినపరమైన చట్టం
తెచ్చి త్వరితంగా ఆచరించాలి.
ముల్లును తీయడానికి ముల్లూనే ఉపయోగించాలి.అదే సరియైన నీతి..
ప్రతి హిందువును జాగరూకత ఏమరుపాటులేక పాటించాలి.
సాధన ముఖ్యం ...🤚🕉️🚩
కొండపైన ఉద్యోగం చేసే అందరికీ డ్రస్సు కోడ్ పెట్టాలి
అందరికీ స్వామి వారి నామం పెట్టుకోవాలి ఈ రూలు పెట్టాలి
జై శ్రీ రామ్ జై హింద్ జై భరత్ 🙏
ఉద్యోగాలు జీతం కావాలి ప్రసాదం వద్దు
జై శ్రీరామ్
SUPER. KAREKAT 🙏🙏🙏
సంచలనం ఏమి కాదు నిజాలే చెప్పరు నాయుడు గారు
టోల్ గేట్ దగ్గర ప్రతిఒక్కరికి తిరుణామం పెట్టి పంపాలి. హిందూవైతే ధైర్యం గా నామం పెట్టించు కొంటాడు. మత మార్పిడి వారు నామం పెట్టుకోవటానికి ఇష్ట పడరు. అక్కడే తెలిసిపోతుంది. ఆ పని చేయండి.
Though it may sound strange if I point out that even among Hindus there are some queer people (atheists) who may not agree to wear THIRUMAMAM as suggested at the foot of TIRUMALA HILLS.
మీ ఆలోచన సింపుల్గా బాగా ఉంది.
అన్యమతస్తులను టీటీడి రాకూడదు
Excellent decision 👏👏👏
జై శ్రీరామ్, నమో శ్రీ వెంకటేశాయః
100% correct decission.
మతమార్పిడుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ కు అప్పీలు చేస్తున్నాము మతమార్పిడు బిల్లు రావాలని కోరుతున్నాము
Tappu ledu kani nuvu hinduvu ga putti convert avutav k kani hindu vu lu hate cheyyadam entavaraku correct
అన్య మతస్తులు
ఉద్యోగులను డిస్మిస్
చేయాలి.తిరుమల ఉద్యోగులకు డ్రస్
కోడ్ తప్పనిసరిగా
చేయాలి.
డిక్లరేషన్ ఇవ్వకుండా అన్యమతస్తులు పైకి వచ్చినట్లయితే కేస్ ఫైల్ చెయ్యాల్సిందే
ఓం నమః శివాయ
JAI SRIRAM
Other relations require declaration
స్వామి వారి నామం గానీ,విభూతి రేఖలు కుక్ బొట్టు పెట్టుకోవాలి.లేకపోతే సుపదం దగ్గర బొట్టుపెట్టేవారు ఉండాలి
We selute to B R Naidu 🎉🎉anya matastula patla katinanga vyavaharinchale 🎉
మహా మేత (రాజశేఖర రెడ్డి) నాయకుడు ఏడుకొండలు కాదు రెండు కొండలు అని GO తీసుకురావడానికి ప్రయత్నించా రు, గుర్తు చేసుకోండి, మర్చిపోయారా! ఈ కుటుంబ దుర్మార్గాన్ని ఎండగట్టండి! వైసీపీ టైం లో జరిగినా హిందు టెంపుల్స్ మీద దాడి జరిగిన దాని మీద ఈ బీజేపీ జగన్ వెనుక ఉండి ఎలా నడిచిందో మర్చిపోయారా!
శ్రీ శారదా పీఠం కూడా జగన్ తో కుమ్మక్కు అయ్యి తిరుమల లో భూములు తీసుకుని భవనాలు కట్టుకుని మన ధర్మానికి ద్రోహం చేశారు
శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాల కోసం అందరూ స్వామి వైపు చూస్తూ ఉంటే...
ఇక్కడ పనిచేస్తున్న వాడికి స్వామి వారిపై భక్తి లేకపోగా...
వెనక ముందు చరిత్ర లేని ఎడారి మతం వైపు వెళ్లడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
గోవింద నామాలు కంపల్సరీ గా భక్తులు ధరించాలి
టోల్ గేట్ లో అందరూ అన్యమతస్తులు
Good decision 👏 👌
Good
భక్తుల ఆశ నెరవేరుతుంది.
Good decision 🎉🎉🎉🎉🎉🎉😂😂😂
👌🙏🙏🙏
మేము2022లో సేవకు వెళ్ళాము అప్పుడు చాలా మంది ఉన్నారు వాళ్ళు భక్తులను సేవకు వచ్చిన వారిని చాలా అవమానం గా మాట్లాడేవారు వాళ్ళ ముఖాన బొట్టు పెట్టుకోలేదు
Very very very good news.jai paean kalyan.jai TDP
ఇతర మతస్తులు శ్రీవారి దర్శనం చేసుకోక పొతే వచ్చిన నష్టం లేదు. ఇతర మతస్థులను ఉద్యోగం లోంచి తీసెయ్యాలి. ఇతర గవర్నమెంట్ శాఖలలో కూడా ఇవ్వవలిసిన అవసరం లేదు, వీళ్ళు గవర్నమెంట్ నమ్మదగిన వ్యక్తులు కారు కాబట్టి.
Tirumala Tirupathi Govinda Govinda Andhrapradesh Govinda Govinda hari Govinda
👌
Namo venkatesaya
🎉
Good job
SAVE TIRUMALA TIRUPATI DEVASTANAMS
YEDU KONDALU SWAMY VENKATA RAMANA GOVINDA GOVINDA GOVINDA
DHARMO RASHITI RASHITI HAA
OM NAMO VENKATESA
Rule is rule for all,theremust not be exemption even to political leaders.
👍👍👍
Good news I love you 💖 Jay Shri Ram 🙏
Prathiokkaru Namalu vesukoni rammani rule pedithe chalu, motham control avuthundi
హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
♦️ *dt. 22-11-2024 (0855 hours - Friday*)
▪️ *TTD పాలక మండలి తొలి సమావేశం లోనే తీసుకున్న నిర్ణయాలు చాలా హర్షనీయం. ఇది భక్తులు అంతా చదివి, ప్రచారం చేసి, కొత్త పాలక మండలిని అభినందించ వలసిన ఆవశ్యకత వుంది- అని భక్తులకు విజ్ఞప్తి*👇:
▪️ మరిన్ని నిర్ణయాలు TTD కొత్త
పాలక మండలి తీసుకునేట్లు భక్తులు సలహాలు, సూచనలు చేయాలి.
హరిః ఓమ్.హరిః ఓమ్.
Shops Kuda only Hindus ke ivvali. Srisailam lokooda shop holders yekkuva christians vunnaru
The management of temples in the state should be handed over to hindu dharmik samsthas permanently, having only accounts checking under its control. Otherwise, if there is change of govt, they will bring back all old systems more vigorously and destroy the system
🙏
300 మందా హిందువులూ కి చేతకానితనం
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE ram JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND
Just ask everyone to come in a traditional manner by applying Sindur on face and taking Prasad and chanting Lord Venkateshwara name
Kaadu రాజు గారు 2000 మంది అన్య మతస్తులు ఉన్నారని హిందూ సంస్థలు చెబుతున్నారు
@@hinduunity8016 its correct
Vastunaru ladu enti idi ethi yandi..dismiss sayandi anni frad ga jobs vall medda case pettandi..
TTD lo Pensions thisukuntuna anya mathasthulaku, pension thisiveyandi, matam marina hindulanu vidhulanundi bahishkarinchali , villaku iche dabbulu, Hundi lo pade Hindhu la Sommulu. Ventane TTD board action, thisukovali, nirlaksham cheyakudadu
Sir I think even the food stals which uses garlic and onion also must be stopped
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I have one best idea. Now there are lot of churches in the state. Pls register the names along with aadhar number in the churches. Then as per list, declare Christianity instead of SC category. It will be useful for not only temple purposes at the same time, job reservations, social welfare schemes.
Government Consider cheyochu .. good idea
good prakxalana....prakxalana jayaho.. Jayaho prakxalana...
Introduce traditional dress to ttd employees along with compulsory namam. Make it compulsory to participate in pooja programmes,if they are free
Naamam complasary to any visitor of Tirumala
How can they identify ?
Chalayan Manchi niryayam.Jai Venkatesa
Bottu compulsory chesyali
తిరుమల కొండపైన గవర్నమెంట్ & నాన్ గవర్నమెంట్ ఉద్యోగం & వ్యాపారం చేసే వారిలో (టెలీకమ్యూనికేషన్స్, పోస్టల్, పోలీస్, బిజినెస్, సెక్యూరిటీ వారు) అన్య మతస్థులు ఉన్న ఎడల అప్పుడు ఏమి చేయగలరు అని నా అభిప్రాయం
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Only Brahmins should work in all departments of Tirumalai and only Brahmins should be on the TTD board.
Moreover, Even Tirupathi should be made a liquor and non veg food free area of around 30sqkm...then only sanctity can be maintained...
Anyamatastulu evaru పాలనలో రిక్రూట్ అయ్యారో తప్పకుండా బయట పెట్టి నిజాయితీ నిరూపించండి. అలాగే dresscode మరియు తిలకధారణ ఉండాలి.
real SC people should be appointed in thier place
Thirunaamam Lekunda Udyogaalu Cheyyadaniki No Permission,,
Good decision for removing 300 illegal employees in ttd
Manchi parinaamam
We should ask devotees to eat prasada and accept namas also chant namo venkatesaya namaha
Correct ion Hindu religious and endowment department instead hr and rs
Prasadalu vaddu kani employment kavali gorre gallaku.