రాజకీయంకోసమే లడ్డూ వివాదం - చంద్రబాబుపై నిప్పులు చెరిగిన నేషనల్ మీడియా
ฝัง
- เผยแพร่เมื่อ 17 พ.ย. 2024
- National Media fires on ChandraBabuNaidu- according to National media ChandraBabuNaidu brought up Laddu issue just for potical gains
#drpradeepchintavlogs #chandrababu #jaganmohanreddy #tirumalaladdu
ఈ లడ్డు వ్యవహారంతో కాలేజీలో కెమెరా, విజయవాడ వరదలు, సూపర్ సిక్స్, evm ల ట్యాంపరింగ్, అన్ని ఉస్ కాకి 🤦♂️🤦♀️🙆
Marchipoyaaru ani tdp vaallu anukuntunnaru. Prajaaswamyamlo prajale telivyna vaallu. Anni count chestaaru. Kangaaru padaru time vachinapudu vote rupam lo istaaru
ఎవ్వరు మరచిపోరు ఇ 100రోజుల పరిపాలన గురించి. అన్నీ గుర్తు చేస్తు వుంటారు ఇ సోషల్ మీడియా.
Vizag steel plant privatisation kuda
అందుకే కదా ఈ లడ్డు వ్యవహారాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు..
@@sureshbabusuggala2702, yellow media learned from us in the last 5 years ..we also did same .. Anna , we lost power mainly due to bad people in our party ..especially behavior( won’t respect people and liers ) and also at ground levels nothing much we did as per volunteers except button nokkadam.only button nokkadam is not the ruling..this work can do by elementary school student also …At least now we will talk truth in public ..Jagan would have arrange press meets for good or bad issues in the last 5 years ..how many he arranged ..telll me how many press meets he arranged ..we got power because of Jagan asked one chance ..outside very bad opinion on our party ..because of bad TH-camrs and manner less people ..we should ban them so that our party will get good opinions in the public ..Jagan also doesn’t know how to speak confidently on issues ..at least we will improve going forward..jai Jagan
బఫూన్ ని కుర్చీలో కూర్చోబెట్టడానికి ఏదైనా చేస్తాడు
సిట్ విచారణ ఎలా ఉంటుంది అనేది మా ఉరి లో నిక్కర్ వేసుకొనే పిల్లవాడు చెప్తాడు
అన్న మళ్లీ చెప్తున్నాను వినండి... బాగా వినండి.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయట్లేదు... ఓన్లీ టార్గెట్.. జగనన్న ని రాజకీయాల్లో అనగా దొక్కటే వాళ్ళ పని... లడ్డు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి లడ్డు మీదే వాళ్ళు అంత సాహసం చేశారు అంటే... జగనన్న ని ఏ రేంజ్ లో వీళ్ళు నాశనం చేయాలి అనుకుంటున్నారు అనేది బాగా ఆలోచించండి... రాజకీయాలు కాదు జగనన్న ని నాశనం చేయడం వాళ్లకు కావాలి.. చంద్రబాబు తో పాటు ఈ గాలిగాడు పవన్ తయారయ్యాడు... ఈ ఐదు సంవత్సరాల లోపు అన్ని విధాల లడ్డును అవసరం లేదు అని అంటే ఇంక అన్ని కోణాల వైపు జగనన్నకి చాలా రిస్క్ ఉంది ఎదవలు ఆలోచనలు ఒక ఏ రేంజ్ లో వెళ్తాయో ఈ లడ్డు విషయంలోనే ఈ పాటకి అర్థం అయిపోయి ఉండాలి... చాలా ఎత్తుగడలతో జగనన్న ఉండాలి చాలా జాగ్రత్తగా జగనన్న ఉండాలి.. వాళ్లు దేనికైనా సిద్ధంగా ఉన్నారు... వాళ్లు రాజకీయాలు చేయట్లేదు... జగనన్న ని దేశ ప్రపంచవ్యాప్తంగా ఒక విచిత్రమైన ముద్ర వేసి దూరం పెట్టాలి అనే దానికి ఎంతకైనా దిగజారుతారు వీళ్ళిద్దరు.. చంద్రబాబు... చంద్రబాబు తో కలిసిన గాలిగాడు పవన్ కళ్యాణ్
100% కరెక్ట్
యస్ 🇸🇱
💯💯💯💯💯✅ evm mosagaallu👎
Prajhalu ee 100 rojullo veellu ee khootami ghallu entha edhavalu thelusukhunnaru. Telusu khoni edhavalu only telughu thammullu mathram ee khani 2029 lo lo ee padha khalu andhukhoni ap prajhalu vote tho khodithee ee khootami batch khi chumma thirichu mind block avuthundhii 10 seats to khootami confirm by lord venkhateswara swamy tdp bhoosthapithameee confirm
Avunu desa drohi ane mudra vesina acharaya ponakkaraledu meeru okkare jagan gari vyppu poratam chesthunnaru
చంద్రన్న వరద దోపిడీ పథకం !!
వరదల పేరుతొ కలక్టరేట్ లో కూర్చుని దోచుకున్నది ఎంత ? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ ?
ఒకొక్క భోజనం 245 రూపాయలు అంట .. 110 /120 రూపాయలకి 5 రకాల కూరలతో ముగ్గురికి సరిపోయే double meals pack చేసింది దొరుకుతున్న ఈ రోజుల్లో పులిహోర packet పంచి 245 కాజేసారా ?
ఈ లడ్డు గోల మానేసి ఇలాంటివీ ప్రచారం చేయాలి.
245 రూపాయలా 😂😂😂ఓరి నాయనో, బియ్యం అంతా ప్రభుత్వ బియ్యమే మరి ఏంటి ఇంత
Adi normal bojanam kadu kammnina bhojanam..adult straight lo ne poye kamma blood th chesi vuntaru..
5 రూపాయలకే అన్నా క్యాంటీన్లలో భోజనం పెడుతున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న ఇజనరీ బాబు దోపిడీ విధానం. ఈ రకమైన దోపిడీకి లెక్కలుండవు. 500 పాకెట్లు బురదలో వదలి 5000 పాకెట్లకి బిల్లులు చేసుకుంటాడు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లలో జరుగుతున్నది కూడా ఈ రకమైన దోపిడీనే. ఇంతకు ముందు నీరు చెట్టు పధకం కూడా ఇలాంటిదే. ఇటువంటి పథకాలలోని దోపిడీని తరువాత ఎవరూ నిరూపించలేరు. దాదాపు ఇజనరీ బాబు పాలనలో పథకాలన్నీ ఇలాంటివే. గతంలో కులవృత్తుల కిట్లలో కానీ పండుగల పేరుతో పంచె కిట్లలో చేసే దోపిడీని నిరూపించే ఆధారాలు ఉండవు. వంద కిట్లు పంచి వెయ్యికి బిల్లులు చేసుకోవచ్చు.
శవాల మీద చిల్లర ఏరుకుంటాడు
ప్రజల సొమ్మును దోచుకున్న ఆనందమే వేరు ❤
🎉తెలుగు జాతికోసం మీ సమయాన్ని నిజాయితీగా విన్యోగిస్తున్నారు.మీకు అభినందనలు!
అబ్దుల్ కలామ్, షారుఖ్ ఖాన్ దర్శనానికి డిక్లరేషన్ అవసరం లేదు.... కానీ జగన్ కి అవసరం... ఏమీ నాయకులు రా వీళ్ళను తెలిసి ఎన్నుకున్న ఎమీ ప్రజలు రా ap వాళ్లు
Abdul kalam garu declaration iche vella fake news tho undandi
Uccha poyandi sir PK gaadi meeda
Abdul Kalam garu ichharu present governor naseer garu ivvaledu
ఇప్పుడు అర్థమైందా, ఏపీ ప్రజలు ఎర్రి గొర్రెలను
1.విషయపరిజ్ఞానం పూర్తిగా లేనపుడు , తపుడు వ్యాఖనంతో అర్దసత్యాలు ప్రచారం చేయడంకంటే, మౌనం ఉత్తమమైన మార్గం.
2.గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలను తముడుకొన్నట్లుంది. కల్తీలో పాత్రదారులు తప్పక జీవితాంతం మానసికక్షోబ అనుభవిస్తారు, విచారణలో దొరక్క పోయిన కూడ !... కంగారు వద్దు ... ద్యాసతో మళ్లీ నిదానంగా చదవండి తప్పక అర్థమవుతుంది.
కాలము ఎవరికీ చుట్టుము కాదు....చేసిన ఖర్మ ఎవరిన్ని వదలి పెట్టదు.....
Evm CM vallakem poyindi AP PARUVU POTHE
Sir మన ఆంధ్ర ప్రజలు నమ్మాలి, ఎల్లో మీడియా మన వాళ్ళ బుర్రలు చెడ గొట్టారు
జగన్ కి ఎంత కీడు చేయాలనీ చుస్తే అంతా మంచి పేరు vastundi
ఇంత నీచమైన రాజకీయం చేస్తున్నాడు సీఎం హోదాలో CBN పికె రాజీనామాలు చేయడం మంచిది
చంద్ర బాబు నాయుడికి పడుకున్నా, కూర్చున్నా, నిద్రలోనైనా, మెలుకువలోనైనా, 24గంటలు జగన్... జగన్... జగన్.. జగన్ భయం పట్టుకుండి... అందుకే మెంటలెక్కి అనాలోచితంగా ఏవేవో మాట్లాడి.. AP పరువు ప్రతిష్ట మంటగలుపుతున్నారు.
లేక లేక dcm పోస్ట్ వస్తే రాజీనామా చెయ్యమని అంటావు ఏంటి బ్రో ఆ pk గాడిని వాడు ఛస్తే చెయ్యడు అని నా పందెం పావలా. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂
తిరుపతి బస్టాండ్ లో దొంగతనాలు చేసేవాడు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి
Donga chethiki taalalu icchinaaru AP prajalu.... ashamed on Modi and Shah
బస్ స్థాండ్ లో కాదు . తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు . నాదెండ్ల భాస్కరరావు క్లియర్ గా చెప్పాడు . ఆయన కి అప్పట్లో పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు అని .
రైల్వే స్టేషన్ లో తిరుమలకు వచ్చే భక్తుల పర్సులు కొట్టేవారని ఒక పెద్దాయన అన్నాడు..
@@sirimediahub749
కొట్టే వారు అని గౌరవం ఎందుకు .
కొట్టేవాడు అనండి . చాలు .
Most wanted donga in India cbn 😂😂😂
ఏపీ కి ఇంత గతి పడుతుంది అని అనుకోలేదు , దేవుడే రక్షించాలి
స్టీల్ ప్లాంట్ గోవిందా..
తల్లికి వందనం గోవిందా..
రైతు భరోసా గోవిందా..
ఆరోగ్యశ్రీ గోవిందా..
వాలంటీర్స్ గోవిందా..
సూపర్ సిక్స్ గోవిందా..
వరదల వైఫల్యం గోవిందా..
43,000 కోట్ల అప్పులు గోవిందా..
శాంతి భద్రతలు గోవిందా..
మూడు నెలల ముష్టి పాలన గోవిందా..
పైవన్నీ ఒక లడ్డుతో గోవిందా..
లడ్డు కావాలా నాయన..
విజయవాడ వరద బాధితుల నష్టపరిహారం కూడా గోవిందా
Cbn govindha lokesh govindha pk govindha
Inefficient government...everything cheat. Cheat....
ఈ ఎపిసోడ్ అంతా జూలై తరువాత జరిగితే జగన్ మోహన్ రెడ్డి గారి పాత్ర ఏముంటుంది...జగన్ గారు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది
జులై 23 కి జగన్ కి ఏమి సబందం
ఇప్పటికీ జగన్ గారే సీఎం అనుకుంటున్న్నారు యెల్లో బ్యాచ్ 🤣🤣🤣🤣
క్లియర్ గా కనబడుతోంది.CBN డర్టీ పాలిటిక్స్ .,....కావాలని చేస్తున్నాడు.నిజంగా వెంకన్నబాబు ఖచ్చి తంగా శిక్ష వేస్తాడు.
మంగళగిరి మాలోకాని CM. ని
చేయడానికి మన ఖర్మ మన దరిద్రం
మన ప్రజలని శ్రీ వెంకటేశ్వర స్వామే కాపాడాలి గోవిందా గోవింద
గోవిందా గోవింద గోవిందా గోవింద 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
జగన్ గారి గౌరవ మర్యాదలు
ప్రపంచ ప్రఖ్యాతికి పెంచారు
Pk cbn and co
పప్పు! గాడి కోసం... వెంకన్న స్వామి!! కి ఎన్ని కష్టాలు వచ్చిపడ్డాయి ...😢😢😢
Vadde lekunda venkhanna swamy chesthe ikha ayanakhi khastalu vundavu khadhaaaaa
@@Sristikanth71 we lost power mainly due to bad people in our party ..especially behavior( won’t respect people and liers ) and also at ground levels nothing much we did as per volunteers except button nokkadam.only button nokkadam is not the ruling..this work can do by elementary school student also …At least now we will talk truth in public ..outside very bad opinion on our party ..jai Jagan
🤔🤔
Aa swamy yenduko silentga vunnaadu
@@ravuritirupatithat’s not true. Those opinions are created with fake propaganda by TDP and jansena.
అబద్ధం చెప్పి బ్రతికే వాడిని తన్నినా, ఛీ అన్నా, ముఖం మీద ఉమ్మినా వాడికి ఏమి కాదు వాడి బ్రతుకే మాయ
2వ రోజు నే జాతీయ మీడియా కి బాబు డ్రామా తెలిసిపోయింది. కాకా పోతే తిరుమల తిరుపతి దేవస్థానం పరువు తీసి రోడ్డు మీద పెట్టేరు. ఆ వెంకన్న అన్నీ చూస్తున్నాడు
Ala aithey jagan gadini declaratiin sign cheyamanu .. Bhayam deniki
@@ManRc-sf5ks bayam evadiki? Act 30 avadu pettedu....? Pawan pellam declaration mida sig chesinda? Mana home minister kuda baibil thone bratukutanu antundi... Mari ame pettinda sig?
Yenni saarlu pettalli declaration lo signature 2009 lone pettadu ani TDP vaari bible eeroju paper lo kakkesaadu 2012 lo malli inkosaari ilaane allari chesthunte pettadu vaadu L.v. Subramanyam eo ga unnappude rendu saarlu chesaaru kaavuna malli malli cheyalsina avasaramledhu ani daridrapugottu Martha raajakeeyala kosame ttd venkanna swamy ni bajaaru Palau chesthunna sanathana vaadhuluka buddhi raadhu
చిత్తూరు పరువు తీసేసారు అబద్దాలు చెప్పి సీబీన్
జాతీయ మీడియా కాదు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వుమ్మాలి
Yes
Edi asalu coment super
ఎంత ఉసినా తుడుచుకొని పోతారు
Ummaru.. particularly educates and gajji batch😅😅 directly they might encourage this type of chetta..
ఉమ్ముతున్నారు కాకపోతే పచ్చ మీడియా విషయాప్రచారం ముందు అవి కనపడట్లేదు...
ఉమ్మే కదా ఉసింది మాకు అలవాటు తుడుచుకుంటాం ఏరా పావలా అంతేనా😂😂😂😂
అంతే అంతే
హాయ్ ప్రదీప్ సార్.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గాడు కావాలని జగన్ అన్న ని రాజకీయాలు నుండి శాశ్వతంగా దూరం చేయటానికి ఆ పచ్చ మీడియా తప్పుడు ప్రతినిధులు తో కలిసి జగన్ అన్న మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు... జగన్ అన్న జాగ్రత్తగా ఉండాలి... జగన్ అన్న ని దేవుడు చల్లగా కాపాడాలి.. జై జగన్ అన్న
ఈ లడ్డు వివాదం పైకి తేవడం వల్ల స్టేట్ కి దేశానికీ మాత్రమే కాదు నష్టం టీటీడీ దేవాలయం కూడా భక్తుల మనస్సులో భక్తి తగ్గడమే కాకుండా ఒక విడమైన ఏహ్య భావన ఏర్పడుతుంది. నమ్మకం పోతుంది. తద్వారా దేవాలయం ఆదాయం తగ్గుతుంది తద్వారా ఆ డబ్బులు తీసి మైనారిటీల పేరుతో ఉచిత పథకాల పేరుతో ఓట్లు కొనే పథకానికి కూడాగన్ది పడుతుంది ఇది టోటల్. గా అందరికి పరువు తోపాటు ఆర్ధిక నష్టం కూడా జరుగుతుంది ఇది ఇతరము వాళ్ళు వున్నంతవరకు భక్తుల మదిలో ఉంటుంది.
Super andi మీరు చాలా బాగా చెప్పారు
Dr pradeep Anna manam chesadi saripodhu kutami vallaki Instagram lo Twitter lo chala paid meme pages Pani chestunai main topics ni like super six Steel plant ni divert chestunaru mana party vallu emo silent ga vunnaru asalu acitve ga vundatla
True andi
Good afternoon bro🙋♂️ deepu
ఉమ్మి లాలాజలం అంటుకోని డ్రెస్ వేసుకుంటాము, ....అంటూకొనప్పుడు, వుంచేవాళ్లు.. నేషనల్, ఐతే యేమి, ఇంటర్నేషనల్ ఐతే యేమి...
ఒక పదవిలో ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దోషిని పట్టుకోవాలి కాని అవ్వన్నీ కాదని, స్వామి వారితో రాజకీయాలు చేసి , అటు ఆ స్వామి వారి ప్రాముఖ్యతని విలువని వారే తగ్గిస్తున్నారు ,ఇటు తెలియకుండా వారి విలువ కూడా వాళ్ళే పోగొట్టుకుంటున్నారు .
లడ్డూ లేదు బొబ్బట్టు లేదు చంబ పికే పంబ రేగిపోయే దినం దగ్గర్లో నే ఉందనిపిస్తుంది
Pradeep garu pk& chaba gurichi adi maku e karam ..?...
అసలు కాంట్రాక్టు అవార్డు అయ్యింది, సప్లై చేసిందీ టీడీపీ హయాంలైతే , జగన్ గారికి ఏం సంబంధం?
జల గొప్ప న్యూస్ కలెక్ట్ చేసారండి థాంక్యూ కంగ్రాట్స్
జగమెరిగిన 🎉బ్రాహ్మణునికి జంధ్య ముంజెతి కి కంకణమేలా. అన్న సామెతలు విని కూడా!? చెప్పటమే మా గూటం ప్రభుత్వం? చేసేది ఏమీ ఉండదూ 😂😢😮😅😊.,
రామతీర్ధం, శ్రీ రాముడి విగ్రహాన్ని ద్వంసము చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ చంద్రబాబు గారు "అవును మాకు అన్నీ హక్కులు ఉన్నాయి, అవసరమైతే రాములవారి తల తెగ నరుకుతాం, ఏమైనా చేసుకుంటాం" అని బుకాయించిన చంద్రబాబు గారు, ఇప్పడు "అవునయ్యా, మా వెంకటేశ్వర స్వామి, ఏమైనా చేసుకుంటాం, అవసరమైతే మా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టత గంగలో కలుపు కుంటాం, మా ఇష్టం, మీకు ఎందుకు బాధ" అని బుకాయించ గల సమర్ధుడే ఈ చంద్రబాబు గారు.
Good video Sir Dr. PRADEEP GAARU
Good news chepparu brother 🎉🎉
విజయవాడ వరదలు - 3 లక్షల మందికి చిప్ప చూపించారు
పిఠాపురం వరదలు - కనీసం ఒక 50 వేలమందికి చిప్ప చూపించారు
రాష్ట్రం అంతా - అమ్మ వడి లేదు, ఆరోగ్య శ్రీ , సూపర్ సిక్స్, 3 సిలిండర్ లు మహిళలకు ఫ్రీ బస్సు అన్నీ గోవిందా
స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, మెడికల్ కాలేజ్ లకు బొక్క పెట్టారు
గవర్నమెంట్ స్కూల్ లలో cbse సిలబస్ తీసేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ ల కోసం
వీటన్నిటి పైనా జనాల దృష్టి మల్లించాలి
పనిలో పని నందిని ముసుగులో వెర్రి తేజ్ నెయ్యి డబల్ రేట్ కు అమ్మాలి
జగన్ పై నింద వేసేసి పచ్చ మీడియా తో డప్పు కొట్టేయటమే
ఎలాగూ పావలా గాడు వీడికి తందానా అంటాడు
మనిషి పుట్టినాక పుట్టింది మతము
పుట్టి ఆ మనిషినే వెనక నెట్టింది మతము
దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు
దేవుళ్ళని దోచేస్తాడమ్మో నాయకుడు
అధికారం తన పదవి కొరకు నాయకుడు
మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు
The super intelligence of CBN
is appreciable. What an idea Sirji to cover all the election promises.
మంచి క్లారిటీగా చెప్పారన్న మీరు సూపర్
హర్ష కుమార్ గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు ఈ సబ్జెక్ట్ పైన
Hi anna
డాక్టర్ గారూ, CBN ఇప్పటికే లడ్డూల కల్తీని నిర్ధారించింది, అతను చేయవలసింది కేవలం రుజువులు చూపడమే. దయచేసి రుజువులు చూపించమని అడగండి. నిరాధారమైన చర్చలు కాదు, రుజువులు చూపాలని.. మరో మార్గం లేదు. అతను రుజువులు చూపించాలి.
CBN దగ్గర రుజువులున్నప్పుడు అతను TTD ప్రభుత్వ సిబ్బందిని ఎందుకు తొలగించలేదు/సస్పెండ్ చేయలేదు. ఒకే సిబ్బంది ఉన్నప్పుడు సిట్/సిబిఐ దర్యాప్తు చేయలేరు.
సూపరో సూపర్
2014 నుండి2019 వరకు తిరుమలలో టెస్టు చేసే లాబ్ లు ఉన్నాయా?
Vunnayi
@@raghuinturi9741 ఇప్పుడూ ఉన్నాయి.
ఇవ్వాళ తిరుపతి లో వున్న ఒక స్నేహితుడిని అడిగాను ఈ విషయం పైన. అతను టిడిపి అధికారం లోకి రావాలని కోరుకున్న వ్యక్తి. ఎంతో పవిత్రమైన తిరుమల ప్రతిష్టని తీశారు అని చాలా బాధపడ్డాడు. ఏదైనా వుంటే సైలెంట్ గా ఎంక్వైరీ చేయకుండా రాజకీయాల కోసం వాడుకోవడం చాలామంది తిరుపతి వాసులకు నచడం లేదని చెప్పాడు. చాలామంది ప్రజల అందరిదీ ఇదే అభిప్రాయం.
Good explanation Pradeep garu💐
Sir ముఖ్యంగా వ్యాపార ప్రయోజనాలు కూడా ప్రస్తావించాలి
Sir, అతను రియల్ జర్నలిస్టు... మనదగ్గర ఉన్నవాళ్లు ఎస్పెషల్లీ పచ్చ మీడియా ఫేక్ జర్నలిస్ట్స్....ఈ విషయాలు ఎవరు చెపుతారు ప్రజలకు....
0:36 Site,vesthunam stand,and sleep vesthunam 😂😂😂😂😂😂😂😂
ఉమ్మినానా పర్వాలేదు పెళ్ళాం లేచి పోయి ఎదురింట్లో కాపురం పెట్టిన పర్వాలేదు .అధికారం పోకూడుడు
It’s not easy to get the title of Dirtiest Politician. Years of hard work, managing judicial, hand in glove media, scams and communal violence and what not. The result is creation of a demon which became a curse for AP
Some Foolish people are still blindly believe what ever they portray
Very true. Too much is tttooooo bad.
బ్రోకర్ ప్రదీప్ గాడా నిన్నూ దేముడు త్వరలో శిక్షిస్తాడు
Correct sir.. He is not only broker..and also trancegender.. No doubt..
రోడ్ సైడ్ ఉండే పాల బూత్ లలో కూడ వెన్న టెస్టింగ్ మిషన్స్ ఉన్నాయి.
టీటీడీ లో టెస్టింగ్ మిషన్స్ లేవు.
14 సంవత్సరాలు ముఖ్య మంత్రి గా పనిచేశారు. ఇలా చెప్పు కోవటానికి సిగ్గుగా లేదా?
హైదరాబాద్ నేనే కట్టా, హై టెక్ సిటీ నేనే కట్టా అని ఇన్నాళ్ళు కోతలు కోశ రన్న మాట.
వెంకన్న బాబు నోటి నుండి నిజాలు పలికిస్తున్నారు.
Babu ane vaadi valla hyd lo development late ayinadi
Well said with proofs sir 👍
EVM విజినారి చక్రం బాబా గారు 😡😡😡😡😡
Public memory is very short. CBN knows this and uses it .
Worst politician CBN
wonderful DOCTOR GARU
పవన్కళ్యాణ్ మనిషా మోహనబాబు నా
తిరుమల లడ్డూ గురించి ఆరోపణ చేసిన విధంగా, చంద్రబాబు ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే ఇలాగే ప్రపంచ మంతా చాటి చెప్పాలి
Super six diversion politics by TDP 😡😡😡
Vallu telangana vallu
Dr Garu, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి, 1000 తప్పులు చేయడానికి ఇదొక ఉదాహరణ.
Explained very well
❤❤❤❤❤ super sir
టీటీడీ డబ్బు అమరావతిలో వాడేసే ఆలోచనకు ప్లాన్ చేశారా?
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే??
Jagansir is 200% correct his place never not taken any wrong steps jaiho jagansir jaihind namaste
స్వామికే సమస్య
Evm cmgadu kalthi heritage gheeni doddidarilo vere suppliers dwara ttdki supply chesthunnadani prajala anumanam
Pradeep sir
Good evening.
All other regions are also insisting declaration to enter hindus in churches, masjids and also other temples
❤❤❤
అన్నా , ఇకనుండి పావలాని తొక్కడానికి చూస్తాడు చంబా , ఇది గ్యారెంటీ అన్నా
Great Andhra, wakeup Andhra......
Wow super speech
Your True sir
సూపర్ 🌹🙏
Dr sab meeru superb
Super brother ❤️
ఇందులో బీజేపీ ఆడించింది.
సార్ అసలు రాజకీయాల్లో ఏ దేవోల్లను తీసుకురకూడదండి
Nijam ga Jagan garu heroooooo andi..... Comment emani pettalo ardam kavadam ledu. History lo milestone type.... Ee words kuda saripovu... But ❤❤❤❤❤❤
పాచిపోయిన పావాలా లడ్డు😁
Sir you are 100 per cent correct. CBN is not a fair person even respected PM also knows it. Now the time has come to punish the evm CM, false CM and a culprit who destroyed the sentiments of all Hindus throughout the world. CBI, SUPREME COURT and respected PM must punish CBN ignoring his support as a true Hindu. Hope LORD will definitely punish him and PM will also decide in view of LORD VENKATESWARA the GOD of all HINDUS. Pawan is also culprit in supporting CBN who spoiled the sentiments of all Hindus. Pavan is a person who is not having stability.
Pradeep anna 5 years ami chesthunnaru vellu tdp&jsp
Super
Pradeep ji. I am very much surprised that none of the board members have come forward to speak the truth and explain the SOPs followed by TTD in testing the ghee.
The entire board should take the credit for the applause if any and at the same time it should condemn the false propaganda raised towards the procurement.
Good video sir
Super video ❤
Super. Clarifi cation anna 🎉🎉🙏🙏🙏jai jagan anna
Edhi andhriki thelishindhe anna
అన్నా , నిజంగా భగవంతుడు శిక్ష వేస్తాడు చంబాకి , మరీ ఇంత ఛంఢాలపు రాజకీయం చేయడం ఛీఛీ చంబా
Exellent Debate by national channels
I went Tpt and taken laddu for the last every 3 months since 3 years and found good quality.
Anna love you 💯💯💯