Kethireddy Explaining About The EVM Tampering : Varadhi News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 164

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 15 วันที่ผ่านมา +20

    5 కేజీల ఉచిత బియ్యానికి కూడా ఆధార్/రేషన్ కార్డు & బయోమెట్రిక్ కావాలికానీ ఓటింగ్ కి అక్ఖర్ల. మేరా భారత్ మహాన్. సరే సర్, ఓ సాయీబ్బు యూట్యూబర్ పెట్టిన google form ని ఫిల్ అప్ చేసి, ఇతరులతో కూడా చేయించి రాష్ట్రపతికి కూడా పంపాము. సామాన్యున్నైన నాకు, నాయకులై ఉండి, నాలాగే నా పక్కనే కూర్చుని ఏడుస్తున్న, మీకు తేడా ఏమిటి? నిలువరించే మార్గం ఏమిటి? జగన్ ఈ విషయం మీదే ఎందుకు బయటకు రాడు, మాట్లాడడు, దీక్ష చెయ్యడు?

    • @venkataramanavegulla3979
      @venkataramanavegulla3979 14 วันที่ผ่านมา

      👌✌️👍😇

    • @ajadsavarkar
      @ajadsavarkar 13 วันที่ผ่านมา +1

      2019 లో EVM లే 2024 లో వాడారు.

  • @sr.reddy.96
    @sr.reddy.96 14 วันที่ผ่านมา +8

    Endhii sir....elantii doubt lu 2019 nunchii vachinaii sir......this is the Beauty of democracy

  • @ChSuresh-u9w
    @ChSuresh-u9w 14 วันที่ผ่านมา +6

    ఇదంత మోసం అని ప్రతిఒక్కరికి అర్ధమైన ఏంచేయలేకుండావుంటే ఈ విధంగా గెలుస్తున్న నాయకులూ ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంనుండి నియంతృత్వ దేశంగా మార్చేస్తారు, ప్రజల్లోకి చైతన్యం రావాలి, మీలాంటి ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లిప్రచారం ఉద్యమాలు చేయాలి ఆలా ప్రతీరాష్ట్రంలో ఈ ఉద్యమం ఉదృతంచేసి దేశావ్యాప్తంచేయాలి,తద్వారా ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను అంతంచేయాలి లేదంటే నియంతృత్వం వెల్లునుకుంటుంది, ఎందుకంటే ఇలాంటి ఎన్ని ఆధారాలు చూపిస్తున్న కోర్టులు స్వీకరించడంలేదు ఎందుకంటె అవికూడా మేనేజ్ చేయబడుతున్నట్లు కనిపిస్తుంది, retair అయిన తరువాతకూడ జడ్జిలు పదువులు పొందుతూండడమే దీనికి బలం

  • @mujawarjohnpeera5498
    @mujawarjohnpeera5498 13 วันที่ผ่านมา +3

    Sir మీ స్పీచ్ సూపర్ sir

    • @sanjuanuganti6627
      @sanjuanuganti6627 13 วันที่ผ่านมา

      @@mujawarjohnpeera5498 Mari miru gelichi nappidu balrt pepar vadara leka evm lu vadara first... Mi government lo enni arachaklu chesaroo niku teliyada... Cheppu... Vati gurichi eppudu ayina matladava nu..... Freega money icharu... Anthe... Emi ayina abivrudhi chesaraaa... Poni nu emayina chesava only good morning... Cheppudu povadam 5 years lo mi government emi chesindhi cheppu... Leda oka video pettu next time 10 years venukaku tisuka poyaru... Okka visaya pawan ki saport chestunnaru ani motham House ni kula kotti rods vesru... Poni motham vesara ante adi ledu 500 mitars vesi .... Paga tirchukunnru... Musk lu adigi naduku Dr.. Ni pichinni chesaru.... Oka ammayini edipichi naduku brother velli adigite atanni chappesaru... Nu adiginava... Ledu nenu odioyanu... Evm vaalla ani edustunnavu.... Ippudu ayina jagan cheni panulu... Vall pakka varu chesina panulu cheppu... Lulu gurichi matladu enduku hyd ki poyindoo ani... Amaran company... Enduku ledoo ipudu ap loo... Dani gurichi cheppu brother....

  • @ajadsavarkar
    @ajadsavarkar 13 วันที่ผ่านมา +10

    మీరు చెప్పేది కరెక్టు అయు ఉండవచ్చుకాని, ఒక్కసారి 2019 election లEVM పలితాలు కూడా చూపిస్తే ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఒడిని ప్రతిపార్టీ EVM లమీద ఆరోపణలు చెయ్యడం పరిపాటి అయ్యుంది. 2019 లో TDP కూడా ఇలాగే అన్నది. మీకు అనుమానం ఉంటే EVM ల మీద recounting కి వెళ్ళి నిజానిజాలు బయటపెడితే ప్రజలు నమ్ముతారు.E COMISSION రీకౌంటింగ్కి ఎవరికైనా అవకాశం కల్పిస్‌తుంది.

  • @areddy1981
    @areddy1981 13 วันที่ผ่านมา +1

    Sir, You are correct, we are with you

  • @mdpeace
    @mdpeace 13 วันที่ผ่านมา +1

    Kehti reddy you are right

  • @yadavmohan663
    @yadavmohan663 15 วันที่ผ่านมา +3

    super 100% correct

    • @Rishanthreddy12
      @Rishanthreddy12 13 วันที่ผ่านมา

      Yes , 2019 lo jarigindi

  • @badrinath6965
    @badrinath6965 12 วันที่ผ่านมา

    Ycp will be No more in coming future...

  • @Rahul-mh4sc
    @Rahul-mh4sc 13 วันที่ผ่านมา +4

    ప్రజల నాడి మీకు అర్ధం కాకపోవడం ఏంటి sir లేస్తే ప్రజల్లో వుంటారు ga

  • @Sharecomdey
    @Sharecomdey 12 วันที่ผ่านมา

    బాగా చదువుకున్న వారు పార్టీla అతీతంగా రాజకీయ ల్లో కి రావాలి

  • @One_Year_MLA
    @One_Year_MLA 12 วันที่ผ่านมา

    We Need EVERY YEAR ELECTIONS just like every year festivals.

  • @One_Year_MLA
    @One_Year_MLA 12 วันที่ผ่านมา

    Yes some people have double votes in different places

  • @thanetistephen9528
    @thanetistephen9528 13 วันที่ผ่านมา +3

    నెక్స్ట్ ఎలక్షన్ లో అయినా బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ జరగకపోతే ప్రజాస్వామ్యం లేనట్టే.

    • @Patabdulkalam
      @Patabdulkalam 12 วันที่ผ่านมา

      బ్యాలెట్ పేపర్స్ వాడిన ఎంప్లాయ్ ఓటర్స్ కూడా 75% కూటమికి వేశారు!!

  • @rangareddy3624
    @rangareddy3624 14 วันที่ผ่านมา +9

    EVM లలో గోల్మాల్ అయితే జరిగింది అని చాలా మందికి అనుమానం ఉంది. నెక్స్ట్ టైం అయినా ఈవీఎం ఓటింగ్ అయితే మోడీ తో ఎవరు ఉంటారో వాళ్ళే గెలుస్తారు

    • @mdpeace
      @mdpeace 13 วันที่ผ่านมา +2

      You are right, bjp bhagao desh bachao.

  • @bsankarnaik4455
    @bsankarnaik4455 13 วันที่ผ่านมา +1

    West fellows odithe evm la medha padatam

  • @gnmraju3692
    @gnmraju3692 12 วันที่ผ่านมา +1

    Evm votes+ postal ballot= total votes

  • @erueranna9623
    @erueranna9623 14 วันที่ผ่านมา +2

    2019 lo 151 vachinappude naaki doubt vachindi

  • @KrishnareddyK-f1x
    @KrishnareddyK-f1x 14 วันที่ผ่านมา +1

    Good issues discussion
    This indian democracy
    Pl save ap developments

    • @TaraksaiPilli
      @TaraksaiPilli 13 วันที่ผ่านมา

      2019 lo Meru hack chesara 😂

  • @panduashok7322
    @panduashok7322 13 วันที่ผ่านมา +2

    మీరు మంచి వారే సార్ దానిలో అనుమానం లేదు
    ఓటు మిమ్మల్ని చూసి వేసే వారు కొందరైతే
    జగన్ గారిని చూసి వేసే వారు కొందరు
    మీ ఓటమి కి కారణాలు
    1.అప్పుల కుప్పగా మారింది అనే విషయం జనాల లోకి వెళ్ళింది
    2.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రామబాణం అయ్యింది
    3.ఉద్యోగులు చాలా ప్రభావం చూపించారు
    వీరు ఓటుర్ల మీద చాలా ప్రభావం చూపుతుంది
    మీరు తక్కువ ఓట్లు తో ఓడటానికి కారణం.
    చాలా ఉన్నాయి......ఇలా వీడియోలు చేస్తే ఎవరు పట్టించు కోరు
    మీ విలువైన సమయాన్ని తరువాత ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయడం 🎉🎉🎉

  • @anilkumarsam5287
    @anilkumarsam5287 13 วันที่ผ่านมา +2

    ప్రజల కోసం పని చేయండి గెలుస్తారు. కాకమ్మ కబుర్లు కాదు.

  • @GopiReddy-q1n
    @GopiReddy-q1n 14 วันที่ผ่านมา +6

    మోసం జరిగిందని తెలుసు కానీ నిజం తెలిసేలోపే విజయం చే దాటిపోయింది

  • @VIDBUD1517
    @VIDBUD1517 14 วันที่ผ่านมา +15

    2019 lo 151 vacchinappude naku doubt vacchindhi...Thanks Reddy 😅😅

    • @ramjinandhu
      @ramjinandhu 14 วันที่ผ่านมา

      😃😃😃😃😃🤙🤙⛏️⛏️

    • @nareshd32767
      @nareshd32767 14 วันที่ผ่านมา +1

      Vattakay...

    • @TaraksaiPilli
      @TaraksaiPilli 13 วันที่ผ่านมา

      😂

  • @Sampathkumaratla
    @Sampathkumaratla 13 วันที่ผ่านมา

    నిజమే అన్న

  • @trinadhmothukuri9623
    @trinadhmothukuri9623 13 วันที่ผ่านมา +1

    2019 ellections kuda same ilane ga jarigindi kethi mama

    • @Rishanthreddy12
      @Rishanthreddy12 13 วันที่ผ่านมา +1

      Kothi mama ani pilavali

  • @narayanaraokillana7731
    @narayanaraokillana7731 14 วันที่ผ่านมา +1

    Hi sar

  • @pawanbestha4575
    @pawanbestha4575 13 วันที่ผ่านมา

    👍👌🤝

  • @accountswitch7724
    @accountswitch7724 13 วันที่ผ่านมา

    Time pass

  • @aktlashyam3114
    @aktlashyam3114 14 วันที่ผ่านมา +17

    ఈవీఎంలు ఉన్నా లేకపోయినా గెలిచేది మాత్రం టిడిపి ఏరా మీ అరాచకం రాష్ట్రం తట్టుకోలేదు రా బాబు

    • @manjulabolla7334
      @manjulabolla7334 14 วันที่ผ่านมา

      Adukkuthinu raa

    • @mnmbbs
      @mnmbbs 13 วันที่ผ่านมา

      Adi jaggu unte ap adukkutinali..
      ​@@manjulabolla7334

    • @madeeasy3424
      @madeeasy3424 13 วันที่ผ่านมา

      YSRCP will win

  • @ganeshgowlikar9171
    @ganeshgowlikar9171 13 วันที่ผ่านมา

    Kethi reddy come to telangana pleezzz u are a great leder

    • @SuryaSandeep999
      @SuryaSandeep999 13 วันที่ผ่านมา

      కొంపతీసి మీ తెలంగాణకు కూడా వైసిపి కావాలా ఏంటి కర్మ కాలి పోయి తట్ట బుట్ట సర్దుకుని వేరే రాష్ట్రాలకు వలస పోవాలంటే వైసిపి ని తెచ్చుకోండి తెలంగాణకి

    • @Rishanthreddy12
      @Rishanthreddy12 13 วันที่ผ่านมา

      Telangna lo andra valu ante chirak kadha, Opukuntara vasthe?

    • @TaraksaiPilli
      @TaraksaiPilli 13 วันที่ผ่านมา

      Antey congress hack chesindi ga😂

  • @thandaichandramohan4958
    @thandaichandramohan4958 15 วันที่ผ่านมา +3

    Meru eva EVM la tho gelicharu kadtha anna how is possible?

  • @RammohanraoPulipati
    @RammohanraoPulipati 14 วันที่ผ่านมา +1

    సార్ మేము కూడా నమ్ముతున్నాము కాని ఎమి చేయలేని పరిస్తితి కనీసం కోర్టులు కూడా చంద్రం కు అనుకూలంగా మార్చుకున్నాడు .అది నిజం కాకపోతే బాలినేని వేసిన కేసు ఏమైంది అత్యవసరంగా విచారణ జరపాల్సిన కోర్టు ఎందుకు తాత్సారం చేసింది ఎందుకంటే బాబు బాలినేని నీ కొనుక్కోవడానికి కొర్టులు బాబుకు అవకాశం కల్పించింది ఇక జీవితంలో మీరు అదికారంలోకి రానివ్వరు బాబు,మోడి ఆడిన ఆట అని అందరికీ తెలుసు కాని మేము ఓట్లువేయగలం కాని పోరాడలేని పేదవారం మేము

  • @SMDanish17
    @SMDanish17 13 วันที่ผ่านมา +1

    Lite tisuko kethireddy. Jagan vacchina yem pikedi ledhu. Inka schemes tecchi bakhi pecche vade gani. Chandra Babu yeko chestunnadu. Companies vastunnayi. So, silent ga undu. 1 year lo anta set avutundhi. Jagan ni kuda set chestaru. 6093.. artham ayindha haaaaaa😂😂😂

  • @somusigiredy4632
    @somusigiredy4632 12 วันที่ผ่านมา

    కచ్చితంగా ఫేక్ కౌంటింగ్ సార్

  • @vicckramm
    @vicckramm 14 วันที่ผ่านมา +4

    Mari ysrcp vachinappudu ela analysis Enduku cheyledu andi

    • @Rishanthreddy12
      @Rishanthreddy12 13 วันที่ผ่านมา

      Anduke vedini Kothi reddy ani pilvali

  • @ratnareddy4371
    @ratnareddy4371 14 วันที่ผ่านมา

    I love you bro

  • @gnmraju3692
    @gnmraju3692 12 วันที่ผ่านมา

    YCP - worst ruling sir, hope you are aware of your government failures

  • @harissshari
    @harissshari 14 วันที่ผ่านมา

    Plz link with adhar card this is helpful to democracy
    Jaihind

  • @TulasiRamakrishna-d6m
    @TulasiRamakrishna-d6m 12 วันที่ผ่านมา

    Anna 5g and Ai yugam lo unnamu andharu mla and rajyasabha members rejaine cheyandi charithra lo Heros avutharu

  • @karnudunelapudi5591
    @karnudunelapudi5591 15 วันที่ผ่านมา +2

    Odisa AP. Aipoindhi next Telangana kuda clean sweep

    • @JayaRamudu-t9t
      @JayaRamudu-t9t 14 วันที่ผ่านมา +1

      తెలంగాణ లో BJP లేదు EVM పని చెయ్యదు

  • @ADITHYA36999
    @ADITHYA36999 13 วันที่ผ่านมา +3

    2019 elections గురించి కూడా check చేయండి sir.
    అలాగే 2019 MP candidates కూడా, ఎందుకంటే సుమారు 250 స్థానాల్లో తేడా ఉన్నాయని news వచ్చినయ్ అప్పుడు

  • @anandkoti1134
    @anandkoti1134 14 วันที่ผ่านมา +1

    All news about EVM tampering is wrong. All people of Andhra have voted against Jagan Mohan Reddy tempted by empty promises of CBN.

  • @gregoryrasputin2348
    @gregoryrasputin2348 13 วันที่ผ่านมา

    EVM = Every Vote for Modi

  • @madhavaprasad6951
    @madhavaprasad6951 15 วันที่ผ่านมา

    Anna idi 100 per correct

  • @jamalayyanakkanaboina8045
    @jamalayyanakkanaboina8045 13 วันที่ผ่านมา

    🎉🎉🎉😂😂😂😂

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 15 วันที่ผ่านมา +1

    It represents the Jagan laziness.

  • @gowtham13-07
    @gowtham13-07 12 วันที่ผ่านมา

    Ycp ki aassame

  • @pavankumarvlv2120
    @pavankumarvlv2120 13 วันที่ผ่านมา

    Tirupathi byelection mata emi

  • @giridasoju4190
    @giridasoju4190 13 วันที่ผ่านมา

    Sir ante 2019 kuda tampering anthena....meeru case file cheyyandi sir..175 ani anduke cheppara sir..we want good leaders not container leader...Jai Javan..Jai kisan.

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 15 วันที่ผ่านมา +1

    ఆ బిల్లు కు వైఎస్ఆర్ మద్దత్తు లేదా ?

  • @savesoil5544
    @savesoil5544 14 วันที่ผ่านมา

    Idi alochinchaalsinde!

  • @raviteja0534
    @raviteja0534 14 วันที่ผ่านมา +2

    Sir 2019 election results lo kuda ila variation vundi ani case file ayyindi......

    • @A.V.N.SRIRAM
      @A.V.N.SRIRAM 14 วันที่ผ่านมา

      @@raviteja0534 this might be true and because of this reason only jagan may not be reacting on this issue in his full capacity and by all means

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 14 วันที่ผ่านมา

    THAT'S THE BEAUTY OF MODI...AND THEIR FALOWERS...

  • @balasubramanyambalasubrama814
    @balasubramanyambalasubrama814 14 วันที่ผ่านมา

    ప్రేసిడెంట్ మెడల్. బూమ్ బూమ్
    తాగి పడుకోండి.
    కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు

    • @sr.reddy.96
      @sr.reddy.96 14 วันที่ผ่านมา +1

      Hello ....eviiii available gaa leuu....

  • @madeeasy3424
    @madeeasy3424 13 วันที่ผ่านมา

    Yes Modi ane vadu Yeppudu aythe CJI ( chief justice of INDIA 🇮🇳 ni ECI SELECTION nundi tesesado appude EVM GAME START ).
    100% EVM TAMPERING AYYINDI

    • @TaraksaiPilli
      @TaraksaiPilli 13 วันที่ผ่านมา

      Avunu andukey bjp telangana, karnataka, kerla, west bengal, Uttar Pradesh lo odipoyindi 😂😂. Ni lanti poram bokulu mararu ra

  • @venkatnarsimhareddypatloll5356
    @venkatnarsimhareddypatloll5356 13 วันที่ผ่านมา

    Arigi poina cassette.

  • @kiransmarttech760
    @kiransmarttech760 13 วันที่ผ่านมา

    Then go and prove in court

  • @Mahi0511
    @Mahi0511 14 วันที่ผ่านมา +1

    Old New

  • @srinivasreddy-gz4ru
    @srinivasreddy-gz4ru 13 วันที่ผ่านมา

    Anna naku oka dought anna evanni pakana Pettu nuvu anduku ipudu good morning Dharmavaram program cheyatam ledu ante nuvu praja seva only Adikaram lo vunapude chestava?

  • @ramanaadonis469
    @ramanaadonis469 14 วันที่ผ่านมา +1

    Jagan waqf రద్దుకు మద్దతు ఇవ్వలేదు కాబ్బటి మేము జగన్ కు ఓట్లు వేయము. టీటీడీ లో అన్య మాతస్థులు ఎక్కువైయ్యారు కాబ్బట్టి మేము జగన్కు ఓట్లు వేయము.

  • @johnkumar8643
    @johnkumar8643 14 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂😂

  • @anandkoti1134
    @anandkoti1134 14 วันที่ผ่านมา +5

    Don't blame EVMs. CBN also blamed EVMs.

    • @TaraksaiPilli
      @TaraksaiPilli 13 วันที่ผ่านมา

      Evarina anthey odipothey evm

  • @poornachandra2831
    @poornachandra2831 13 วันที่ผ่านมา

    Evm tampering anukuntey bjp 300 above nearly 400 Ravali ap lo govt vunnadhi ycp kabatti malli govt form avvali.jarigindi anukuntey manaku receipt vvpat slip lo clear ga chupistundi evariki vesamo alantapudu ventaney adugutaru counting jariginapudu vvpat random ga check chestaru oka vela jarigi anukuntey 175 constitutions lo guarantee ga okati ayina dorakali.so counting lo agree with opponent agents ayina tarvatha matrame won release chestaru

    • @TaraksaiPilli
      @TaraksaiPilli 13 วันที่ผ่านมา

      Super cheppav bro.. Alagey bjp anno chottla odipoyidi telangana, karnataka, kerla west bengal akariki Uttar Pradesh 😢

  • @desireddygopal9553
    @desireddygopal9553 13 วันที่ผ่านมา

    2019 lo mana win kuda ade kada anna

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 15 วันที่ผ่านมา +4

    ఓటమిని సమీక్ష చేసుకోకుండా సాకులు చెప్పడం మంచిది కాదు సర్ .మీ పరిపాలనా వ్యవస్థ ఎలా వుందో ఒక్క మద్యం విషయం లో తెలిసిపోయింది

    • @GirishChandapu
      @GirishChandapu 15 วันที่ผ่านมา +5

      Me lanti valu ki chadvu , aarogyam avasaramledu me lanti yedavalu ki matram liquor kavali kada super boss Ila undali appude Desam Baga abhrudhi avuthundi

    • @Sunanda_Babu
      @Sunanda_Babu 15 วันที่ผ่านมา

      Niku mandu thappa inka em vadda ra

    • @dvenkataramana1916
      @dvenkataramana1916 15 วันที่ผ่านมา

      @GirishChandapu కొత్తగా జగన్ ఒక్కడే చదువు చెప్పలేదు 1986 నుంచి జాతీయ విద్యావ్యవస్థ అమలు అవుతోంది, రేషన్ రామారావు ప్రభుత్వం నుంచి వస్తోంది.

    • @GirishChandapu
      @GirishChandapu 15 วันที่ผ่านมา

      @dvenkataramana1916 chadvu chepperu kadu anadamledu ..aa chaduvu pedavalu ki kuda manchi chadvu ichedhu jagan .. ade me bolligadu motham sarvanasinam chestunadu ... 14 years cm 40 years industry oka line English lo sarigga mataladaledu... Ippudu jobs kavali ante quality education kavali ..

    • @gopalamvenkatesh1093
      @gopalamvenkatesh1093 14 วันที่ผ่านมา +1

      ​@@dvenkataramana1916vidhaya yani schools closed chasinaru maymu emusodi govt school chaduvukuamu bathurumulu kudalayvu epudu school yalaunaee bro

  • @bsairam1566
    @bsairam1566 14 วันที่ผ่านมา

    Avunu sir , last maharashtra election ki Pavan Kalyan velli EVM cheat chesharu sir

  • @namburiyesupadam474
    @namburiyesupadam474 14 วันที่ผ่านมา

    Jai jagan

  • @satavarshanaidupedada7688
    @satavarshanaidupedada7688 13 วันที่ผ่านมา +1

    ఏది ఏమి జరిగిన మీ యొక్క ఓటమిని మేము ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను
    మీ అభిమాని -Naidu. శ్రీకాకుళం

  • @johnkumar8643
    @johnkumar8643 14 วันที่ผ่านมา

    😂

  • @mohammadshafi8366
    @mohammadshafi8366 13 วันที่ผ่านมา

    Ycp govt lo mptc zptc lu ala galicharu. Sollu chaputunavu. Mptc lu zptc lu kosam kuda chappu😊

  • @sreekanthalluri2492
    @sreekanthalluri2492 13 วันที่ผ่านมา

    Rey pethi neemeeda respect motham poyindi. Respect democracy. U also won with same Evms. Appudemaindira.

  • @ramanjireddy2705
    @ramanjireddy2705 14 วันที่ผ่านมา

    Sir meeru chaalaa chaalaa kastapaddaaru jagar sir koodaa nenu odipoyenaa kethi reddy odiporu annaaru . Janaalni vaadukondi nammichhi mosam chese vaadikhe votestaaru ee pichhi janam. Inaa manam konni thappulu chesaam. 1. Capital city in Visakhapatnam deenantha pichhi enkokati vundadhu. 2. Wine shops dummy wine. 3. Local candidate ni maarchi non local vaariki seat evvadam 4. Jagan sir chesina excellent schemes janaalloki theesikhellakha povatam.5 esukha mophia. Cm salahaarulu an5ha mandi avasaramaa. 6. Jagan sir MLA s k appointment evvakhapovatam.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 15 วันที่ผ่านมา +7

    Next time EVM victory repite 😆🥷, దమ్ముంటే పట్టుకోండి

  • @AllamSureshreddy
    @AllamSureshreddy 15 วันที่ผ่านมา +2

    కేతిరెడ్డి అన్న
    నాకు హెల్ప్ చేయగలవా

  • @nagarajuakula1437
    @nagarajuakula1437 13 วันที่ผ่านมา

    BJP prajasvmyanni kuni cheastundi

  • @muskanbegum-kz2gn
    @muskanbegum-kz2gn 15 วันที่ผ่านมา

    😮

  • @RamuReddy-h6n
    @RamuReddy-h6n 13 วันที่ผ่านมา

    This is pre planed sir evm ...scams

  • @karthik-hq4lv
    @karthik-hq4lv 13 วันที่ผ่านมา

    ముందు మీరు చేసిన తప్పులు గుర్తించి తప్పు సరి దిద్దుకోండి

  • @krishnaprasad8634
    @krishnaprasad8634 13 วันที่ผ่านมา

    2019 lo kuda alage gelichava nuvvu

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 13 วันที่ผ่านมา

    Ana last 5 years meru elage gelichara mari ade chepu nuvu geliate matrm janlu vesru tdp geliste tampering 😂😂😂

  • @mastanvalisyed2396
    @mastanvalisyed2396 15 วันที่ผ่านมา

    Coart ki vellachu kada sar Tappu jarigindi cleer ga undi coart lu kuda kallu musukono unnai mana kharma Democracy lekunda poyindi

  • @gangaatturu
    @gangaatturu 13 วันที่ผ่านมา

    File a case on election commission Sir.. videos may not going help anyone.

    • @TaraksaiPilli
      @TaraksaiPilli 13 วันที่ผ่านมา

      Pani avvadhu.. Athanu cheppadhi wrong kabatti 😂

  • @munnakld3286
    @munnakld3286 14 วันที่ผ่านมา

    Odisa lo bJP gelichi napude dobt vacchindi ..PK anni gelichinapudu kudaa dobt vachindi antha modi tatha maaya

  • @rameshaddula7803
    @rameshaddula7803 13 วันที่ผ่านมา +1

    అన్నా కూటమి ప్రభుత్వం evm లతో గెలిచారు అన్నది 100%నిజం ప్రజలు నమ్ముతున్నారు జై జగన్

  • @Satya_Guduri
    @Satya_Guduri 13 วันที่ผ่านมา

    2019 lo kuda meeru alage gelicharaaa??

  • @TALATHOTI
    @TALATHOTI 14 วันที่ผ่านมา +2

    ఇవిఎం లు ప్రభుత్వం కేంద్రంలో ఔనూ, రాష్ట్రంలోనూ... జనం గుర్తించారు. జాతీయ, రాష్ట్ర ఎన్నికల కమీషన్ వివిప్యాడ్ స్లిప్పులు లెక్కించే ధైర్యం లేదు. మెజారిటీ వచ్చిందని జబ్బలు చరుచుకునే నాయకులకూ ఓట్లు లెక్కేసుకోండి అనే ధైర్యం లేదు. మోళీ పెదవి విప్పడు

  • @sanjuanuganti6627
    @sanjuanuganti6627 13 วันที่ผ่านมา

    Ala ayite motham bjp keep sits ravali kadha

    • @TaraksaiPilli
      @TaraksaiPilli 13 วันที่ผ่านมา

      😂Ala question cheyakudadhu

  • @juttukanagavenkataramana7491
    @juttukanagavenkataramana7491 14 วันที่ผ่านมา

    Neki enni votes పడ్డాయి,వోట్స్ పడినయ

  • @ramunalluri3922
    @ramunalluri3922 13 วันที่ผ่านมา

    Rowdyism donga votes gurinchi miru chrpthuanaru, by-election lo ekado thamalanadu nundi tisuku vachi votes veyincharu, enni arachakalu chesaru asalu last 5 y,em.chesaru ap ki,applu chesukuntu donga padakala peru chepi dochukunaru, AP ni nasanam chesaru,em development chesaru chepandi..entha investments ap ki vachayi?

  • @sivajijinka5740
    @sivajijinka5740 13 วันที่ผ่านมา

    మనం ఓడిపోతే ఎలా చెబుతున్నామో, వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా అలానే అంటారు సార్. నిజంగా అవే తప్పుడువి ఐతే అప్పుడు అధికారంలో ఉన్న సోనియా ఎందుకు ఓడిపోయింది సార్?
    అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు సార్? అలాగే పెద్దాయన రాజశేఖర్ రెడ్డి గెలిచినది కూడా ఇలానే నా సార్?
    ఎందుకులెండి సార్ ఇంకా చెప్పుకుంటూ పొతే పెద్ద భారతమే అవుతుంది.
    ఒకేఒక్క మాట అడుగుతాను నిజం చెప్పండి సార్. జగన్ సార్ అధికారం వచ్చాక నలుగురైదుగురు మాటలు తప్ప. ఇంక ఏ ఒక్క mla, ఎంపీ మాట అన్నా విన్నాడా సార్? పెళ్లేలోని ఎంత మంది కార్యకర్తలకు ప్రయోజనాలు చేకూర్చారు సార్? పాదయాత్ర అప్పుడు ఎలా ఉన్నాడు అధికారం వచ్చాక ఎలా ఉన్నాడు? ఒక్కసారి మిరే అలోచించి చెప్పండి సార్

  • @prammohan4854
    @prammohan4854 13 วันที่ผ่านมา

    Aha Alana sir meeku 151 seats vacchinappudu ee vishayalu meedha maatladinte meeku viswasaneeyatha anedhi undedhi ippudu kuda meeru gelichi maatladiunte artham undedhi idhi waste

  • @muralilohith
    @muralilohith 13 วันที่ผ่านมา

    Endo kethi reddy inka dikkuthochaka unnatlunnaru idi Jagan otami inka emi ledu , roads meeda tirigite chetlu narakadam, helicopter lo tirigite kinda trafic apadam, prashnaveste kottadam leda champadam..,,,

  • @PSR159
    @PSR159 13 วันที่ผ่านมา

    2019 lo mi dongala batch anta alane na gelichindhi

  • @Gopalprabha-x7j
    @Gopalprabha-x7j 14 วันที่ผ่านมา

    Mari mee jagan yelaa cheppaaadu 175 ani ye sarvey cheppaaru. Laaast terms electionslo 151 meeku yelaaa vachaaaye

  • @krishchikki-qg6ur
    @krishchikki-qg6ur 12 วันที่ผ่านมา

    Endhi ra mi badha .. are inthala chastunnaru asala .. 2019 lo miku 151 ochinay kada .. apuud kooda EVM tampering aaa

  • @RentalaBharadwaj
    @RentalaBharadwaj 14 วันที่ผ่านมา

    రిపోర్ట్ కొట్టండి ఇది పాత వీడియో నే

    • @TALATHOTI
      @TALATHOTI 14 วันที่ผ่านมา

      ఆయన అనుమానాలకు జవాబు చెప్పండి. నేను ఇలా రాశాను:ఇవిఎం లు ప్రభుత్వం కేంద్రంలో ఔనూ, రాష్ట్రంలోనూ... జనం గుర్తించారు. జాతీయ, రాష్ట్ర ఎన్నికల కమీషన్ వివిప్యాడ్ స్లిప్పులు లెక్కించే ధైర్యం లేదు. మెజారిటీ వచ్చిందని జబ్బలు చరుచుకునే నాయకులకూ ఓట్లు లెక్కేసుకోండి అనే ధైర్యం లేదు. మోళీ పెదవి విప్పడు

  • @HEMANTH_BHAI_GAMER_TY
    @HEMANTH_BHAI_GAMER_TY 14 วันที่ผ่านมา

    అప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళు గెలిచారు అనుకోండి మీరు చెప్పిన ప్రకారం. ఒక వైపు ఈవీఎం అంటారు మరొక వైపు ప్రజల్లోకి వెళ్తాము అంటారు. మీరన్నట్లుగా ఈవీఎం మేనేజ్ చేయగలిగితే జనం మధ్యకు వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది. ఏమో మేధావుల ఆలోచన నాకు అర్ధం కాదు.

  • @nagendrabasabattini2586
    @nagendrabasabattini2586 13 วันที่ผ่านมา

    ఇంత కచ్చితంగా చేబుతున్నరంటే 2019లో కచ్చితంగా టాంపరింగ్ చేసినారు అని అర్థం అవుతుంది

  • @karanamdathu6344
    @karanamdathu6344 15 วันที่ผ่านมา

    మీరూ నేర్పినవిద్యేకదా నీరజాక్షి ఆరోజు స్టేట్ ఎన్నికల కమిషనర్ అప్పటికి అప్పుడూ నిమ్మగడ్డ ప్రసాద్ గారినీ అప్పటికి అప్పుడూ తప్పుడు జీవును తెచ్చి తొలగించడం మీరుచేసిన తప్పుకాదా , మీ ఆకులో పినుగా పడితే తప్పుకాదు, ఇతరులఅకులో ఈగ పడితే తప్పా గౌరవ కేతిరెడ్డిగారు

  • @lakshmiprasadprasad3165
    @lakshmiprasadprasad3165 13 วันที่ผ่านมา

    Neku pani pata lefule