Samayaniki Tagu Sevalu Video Song - Harikrishna, Soundarya Superhit Video Song | Seethaiah Songs HD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 623

  • @ramavathkrishna8526
    @ramavathkrishna8526 ปีที่แล้ว +229

    ఇంకో 2500 యేర్స్ వచ్చిన అన్ని టెక్నాలజీ మారుతుంది కానీ నా భారత్ దేశపు తాలి కు ఉండే విలువ మారదు ఈ దంపతుల ఏకాంతం సేవలు మారవు

  • @sangeethaprabhakar5896
    @sangeethaprabhakar5896 ปีที่แล้ว +202

    నేను ఎంతో లక్కీ మా వారు ఇలానే చూసుకుంటారు... థాంక్స్ god 🙏🙏 నాకు మంచి భర్త ను ఇచ్చావ్ 🙏

    • @AppaniSanthosh-v5p
      @AppaniSanthosh-v5p 6 หลายเดือนก่อน +10

      God bless🙏🙏🙏

    • @raghu7787
      @raghu7787 5 หลายเดือนก่อน +7

      ❤ god bless you sister

    • @DPRVLOGS8181
      @DPRVLOGS8181 3 หลายเดือนก่อน +4

      Mi respect mi husbend ki pedda varam medam

    • @KollakkaKollakka
      @KollakkaKollakka 3 หลายเดือนก่อน +1

      🙏💔

    • @DarlingMani-rq5zw
      @DarlingMani-rq5zw 2 หลายเดือนก่อน

      సూపర్ సాంగ్ 🫶🫶🫶🌹🌹🌹

  • @katnamraghava3637
    @katnamraghava3637 ปีที่แล้ว +130

    మయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగలమించు బాహు బంధాలతో చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో అర్ధాంగికి జరిగేను అలంకార సేవ అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ సమయానికి తగు సేవలు సేయని శ్రీవారిని కలతలేని లోకంలో దిష్టి పడని దీవిలో చెడు చేరని చోటులో ప్రశాంత పర్ణశాలలు ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ అనుబంధమే బంధువై మమతలే ముత్తైదువలై ఆనందబాష్పాలై అనుకోని అతిధులై సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో కనురెప్పల వింద్యామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జోలాలి సేవ జో జోలాలి సేవ శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని కను తెరవగ మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో కను మూయాలని ఈ కౌగిళ్ళలో కలిసుండాలని

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 11 หลายเดือนก่อน +18

    3:20 నులి వెచ్చని నా యదపై పరిచేటి పాన్పులో,,❤️❤️ కనురెప్పల వింజామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జోలాలి సేవ...... జో....జోలాలి సేవ....❤️❤️❤️ చంద్రబోస్ గారికి... 🙏🙏🙏👌👌హరికృష్ణగారికి,,,సౌందర్య గారికి...😔😔🙏🙏🙏

    • @vasudevarao4793
      @vasudevarao4793 6 หลายเดือนก่อน +2

      వింజమార అంటే ఏంటీ సార్

    • @Sandyshorts1435
      @Sandyshorts1435 6 หลายเดือนก่อน +2

      @@vasudevarao4793 అదే సార్ "విసనకర్ర" మనం భాషలో... కనురెప్పల వింజామర ( విసనకర్ర )..😊👍

    • @vasudevarao4793
      @vasudevarao4793 6 หลายเดือนก่อน +1

      Thank you sir

  • @jayalaxmithota6374
    @jayalaxmithota6374 ปีที่แล้ว +268

    అర్థం చేసుకునే భర్త వుంటే అంతకన్నా అదృష్టం వుండదూ

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm ปีที่แล้ว +9

      నీకూ దొరికారా?

    • @gkyadavkande1244
      @gkyadavkande1244 ปีที่แล้ว +4

      అర్థం చేసుకొని భార్య ఉంటే అంతకన్నా నరకం ఉండదు

    • @narsimhap850
      @narsimhap850 9 หลายเดือนก่อน +3

      ​@@DkDk-ek9wmra

    • @madhulathamadhulatha7500
      @madhulathamadhulatha7500 8 หลายเดือนก่อน +2

      Yes

    • @TSGovtjobadda4130
      @TSGovtjobadda4130 8 หลายเดือนก่อน +1

      Nenu aithe lucky

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo ปีที่แล้ว +34

    Soundarya Mam super heroin super actor my fvrt i miss u forever

  • @bneelakantam4916
    @bneelakantam4916 ปีที่แล้ว +52

    బెస్ట్ సాంగ్స్ హరే కృష్ణ సౌందర్య భార్య భర్త కోసం అయిన బంధం మరింత అందంగా ఉండే సాంగ్స్ ❤❤❤ కేకే పాటలు సూపర్

    • @dasarirajukumar4944
      @dasarirajukumar4944 5 หลายเดือนก่อน

      😢❤😢😂🎉😮
      0:41 0:43 0:43 0:43

  • @veerababuiitkg3533
    @veerababuiitkg3533 9 หลายเดือนก่อน +6

    Starting లో సౌందర్య little bit of షాకింగ్ expression సూపర్

  • @ajmeerahamu499
    @ajmeerahamu499 10 หลายเดือนก่อน +119

    ఎన్ని సర్లు చూసినా చూడాలనిపేస్తుందీ ఈ పాట సూపర్ ఐ మిస్ యూ సౌంధర్యా గారూ😔

  • @deepakmamilla5680
    @deepakmamilla5680 ปีที่แล้ว +45

    @3:45... కను తెరవగ మీ రూపే చూడాలని, మీ కౌగిళ్లలో కను మూయాలని..... What a lyric it is.....
    Chandrabose Sir at his best... Even, MM Keeravani Sir too.....

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 ปีที่แล้ว +66

    అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన YVS చౌదరి గారు ఎక్కడున్నారు!!?హ్యాట్సాఫ్ to you Sir

  • @ygl2023
    @ygl2023 ปีที่แล้ว +111

    ఈ పాట ఎప్పుడు వినలేదు నిన్న తర్వాత చాలా ఆనందంగా ఉన్నది ఇన్ని రోజులు ఈ పాట ఎక్కడ దాగున్నదో

  • @hemanth7119
    @hemanth7119 2 หลายเดือนก่อน +17

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @gopallvn152
    @gopallvn152 2 หลายเดือนก่อน +12

    నేను ఇలాగే చూసుకుంటా పెళ్లి చేసుకుంటే నేను ఇలాగే చూసుకుంటా పెళ్లి చేసుకుంటే భార్య అంటే దేవత

  • @annamreddramesh7912
    @annamreddramesh7912 ปีที่แล้ว +40

    ఈ కౌగిల్లలో కలిసుండాలని❤

  • @krishgamingYT22
    @krishgamingYT22 6 หลายเดือนก่อน +6

    @3:00 priceless expression by sowndarya garu evaru ala cheyagaltharu she is God Gifted Actress to TFI.

  • @muthyamanil3968
    @muthyamanil3968 ปีที่แล้ว +54

    భార్యభర్తలా మధ్య అన్యోన్యత సూచించే సాంగ్

  • @Kumaranapuram
    @Kumaranapuram ปีที่แล้ว +399

    క్రీ.శే. సౌందర్య గారు,, హరికృష్ణ నందమూరి గారు ,అంటే ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్ ❤

  • @rajulammahanumanthu
    @rajulammahanumanthu 14 วันที่ผ่านมา +2

    ప్రేమ అంటే alanyi వుండాలి ❤సూపర్

  • @teluginttiabbaiipradeep2507
    @teluginttiabbaiipradeep2507 ปีที่แล้ว +74

    భార్య భర్తల అనుబంధం 💯👍👍❤️💝❤❤

  • @gnggoud9389
    @gnggoud9389 ปีที่แล้ว +745

    ఈ సినిమా లో చూపించినట్టుగా ఇంత బాగా చుసుకుంటున్న సమయంలో నా వైఫ్ నా చేతిలో చనిపోయింది hospital లో పాపకి 3months ఉన్నప్పుడు .miss u my wife❤❤❤ పాపని చుసుకుంటున్న

  • @ThammisettyaanjaneyluThammiset
    @ThammisettyaanjaneyluThammiset 4 หลายเดือนก่อน +6

    హరికృష్ణ గారింటి ఆంధ్ర సింహం

  • @RohitSharma-kx5er
    @RohitSharma-kx5er ปีที่แล้ว +70

    2023 lo e song venavallu oka like vasukondi ❤❤

  • @Rp0815
    @Rp0815 9 หลายเดือนก่อน +380

    2024 entha mandi e song chusthunaru oka like friends

    • @flamez7779
      @flamez7779 6 หลายเดือนก่อน +21

      Mppp

    • @Anjianji-gu7pt
      @Anjianji-gu7pt 5 หลายเดือนก่อน

      N m😊hu JJ VG​@@flamez7779

    • @BadBoy-dt8zp
      @BadBoy-dt8zp 4 หลายเดือนก่อน +7

      🕉️महादेव जी की 🕉️
      शक्ति परिवार में फैलती है।
      ॐ 🕉️

    • @NiteeshreddyKolla
      @NiteeshreddyKolla 3 หลายเดือนก่อน

      ❤❤❤❤

    • @RaviRavi-h6z
      @RaviRavi-h6z 2 หลายเดือนก่อน

      😮😮😮😮😢😢😢😂😂😊😊😊😊😊😊​? ?22p

  • @anandkasareddy3047
    @anandkasareddy3047 ปีที่แล้ว +16

    Miss you soundarya hari krishna

  • @beldejyothi1745
    @beldejyothi1745 ปีที่แล้ว +16

    I love you too much soundhary mam and my favourite heroine forever miss you forever ❤😒

  • @mamathach9425
    @mamathach9425 ปีที่แล้ว +7

    Superrr song one day ki 10times vintanu ,but esong lo eddaru leru ...

  • @anandkasareddy3047
    @anandkasareddy3047 ปีที่แล้ว +34

    Love this song

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 4 หลายเดือนก่อน +6

    ఇన్నాళ్ళుగా శ్రమియిచిన ఇల్లాలికి 🌾💐🙏🙏

  • @gylgyl6006
    @gylgyl6006 ปีที่แล้ว +11

    " It is a fruitful , The Commitment ( Great Persons with Glorious )".

  • @bommakaharikrishnaharikris569
    @bommakaharikrishnaharikris569 ปีที่แล้ว +22

    #నాకు చాలా చాలా estamaina పాట 💓💓💓💓🌹🌹🌹🌹

  • @donaldtrump7665
    @donaldtrump7665 หลายเดือนก่อน +3

    నాకు కాబోయే జీవిత భాగస్వామి అదృష్టవంతురాలు🤝

  • @manisureshsuresh8452
    @manisureshsuresh8452 ปีที่แล้ว +67

    Thankyou వీడియో సాంగ్ కోసం చాల రోజుల నుంచి ఎదురు చూస్తున్న👍👌👌

  • @ramalakshmisankabathula358
    @ramalakshmisankabathula358 4 หลายเดือนก่อน +6

    E song ni yentha mandhi 2024 lo chusaru❤😊

  • @ShekarSm-wr2xj
    @ShekarSm-wr2xj 24 วันที่ผ่านมา +1

    ❤❤❤ super song 👌👌👌👍❤❤❤ great 👍🙏🙏🙏❤❤❤💐

  • @hemanth7119
    @hemanth7119 2 หลายเดือนก่อน +7

    నటుడు హరికృష్ణ గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.

  • @venukumar592
    @venukumar592 8 หลายเดือนก่อน +4

    A bandham e bandhaniki sari thugadhu.
    ❤❤

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 2 หลายเดือนก่อน +5

    2024lo kooda చూస్తూ న్నా

  • @reddaiahgalimoti1552
    @reddaiahgalimoti1552 2 หลายเดือนก่อน +4

    భార్య భర్తల మధ్య ఇలాంటి ప్రేమలు అనురాగాలు చిరకాలం ఉంటే ఆ జంట జీవితతమ్ కలసి సంతోషంగా ఉంటారు .... Super hit memorable song in Telugu flim industry .... Natural Acting performance to both Harikrishna garu and Soundarya Garu ....God bless you both ....

  • @akulavasureddy8880
    @akulavasureddy8880 ปีที่แล้ว +19

    All time favourite song mis you madam miss you sar🌹🌹🙏🙏

  • @ManiKanta-ge4vg
    @ManiKanta-ge4vg ปีที่แล้ว +77

    Miss you soundarya and Hari Krishna 😭😭😭

  • @ShankarShankar-qm8fg
    @ShankarShankar-qm8fg 7 หลายเดือนก่อน +4

    Harikrishna anayya always King..❤😊

    • @vinodsivanoor6950
      @vinodsivanoor6950 7 หลายเดือนก่อน

      ఆ ముఖంలో సింహ గర్జన కనిపిస్తుంది❤❤❤❤

  • @allubalaraju1112
    @allubalaraju1112 ปีที่แล้ว +21

    కీరవాణి గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు

  • @nasarvalishaaik577
    @nasarvalishaaik577 3 หลายเดือนก่อน +12

    యేసుదాసు స్వరం తన వారసుడు విజయ్ యేసుదాసు రావడం గ్రేట్

  • @kiranchaple4981
    @kiranchaple4981 ปีที่แล้ว +278

    ఎంత అందంగా ఉన్నారు సౌందర్య గారు...దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నారు , కానీ ఈ భూమి మీద ఉంచడం ఇష్టం లేక మళ్ళీ దేవలోకానికి తీసుకుపోయాడు...😢😢 Miss u soundarya garu😢

  • @Asif786-l9g
    @Asif786-l9g ปีที่แล้ว +5

    Naaku Soundarya garu and nandamuri Harikrishna garu iddaru estame

  • @krishnaaiah7171
    @krishnaaiah7171 ปีที่แล้ว +15

    ఇద్దరు rip❤❤😭😭

  • @Its__me__lucky2611
    @Its__me__lucky2611 6 หลายเดือนก่อน +3

    Hari Krishna garu life time romantic song

  • @dvaralakshmi3646
    @dvaralakshmi3646 3 หลายเดือนก่อน +3

    Soundrya
    Super.ga
    Natincharu

  • @sushmithaboorna1745
    @sushmithaboorna1745 21 วันที่ผ่านมา

    Enni saralu Vienna malli venali anipesthundi e song lyrics love you forever this song ❤❤❤❤❤❤❤

  • @tammireddy5318
    @tammireddy5318 หลายเดือนก่อน

    ఈ పాట సూపర్ ఎన్నిసార్లు విన్న మంచి అనుభూతి కి లోనవుతాను.

  • @bhanupriyaofficial
    @bhanupriyaofficial 9 หลายเดือนก่อน +11

    2024lo kuda nala vethiki mari vine vallu vunnaraa 😅😅

  • @ailaboinaakhil2006
    @ailaboinaakhil2006 ปีที่แล้ว +11

    Vijay yesudas voice super...

  • @paladuguvenkateswarluchowd6466
    @paladuguvenkateswarluchowd6466 11 หลายเดือนก่อน +3

    Johar Hari Krishna Garu and sowndarya mam

  • @chandrasekharsuram1772
    @chandrasekharsuram1772 ปีที่แล้ว +7

    Keeravani gaaru meeku mere saati 👏👏👏

  • @padmavathig8368
    @padmavathig8368 ปีที่แล้ว +28

    చాలా బాగుంది పాట

  • @kolakrishna1344
    @kolakrishna1344 ปีที่แล้ว +9

    Iam waiting this song👍🤝👌

  • @eswarpinapothueswarpinapot8217
    @eswarpinapothueswarpinapot8217 13 วันที่ผ่านมา

    కీరవాణి గారు ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఎప్పుడు కూడా😍😍😍😍

  • @anilkumarmalledi2819
    @anilkumarmalledi2819 4 หลายเดือนก่อน +2

    One Of The My Favourite Song ❤❤❤❤❤❤

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 หลายเดือนก่อน +1

    నన్ను బరిస్తున్న నాశ్రీమతికి 🌾🌷💐💖💕

  • @bsumagopika8276
    @bsumagopika8276 ปีที่แล้ว +5

    Super song e patalo chala meening vundi

  • @gk-fc3vc
    @gk-fc3vc หลายเดือนก่อน +1

    Yvs great director

  • @hemanth7119
    @hemanth7119 หลายเดือนก่อน

    కొత్త పాటలు మరిపిస్తున్నాయి పాత పాటలు మురిపిస్తున్నాయి.

  • @ManiKanta-ge4vg
    @ManiKanta-ge4vg ปีที่แล้ว +37

    3:52 to 4:02 Lyrics 🔥🔥🔥👏👏👏
    Hatsoff to the Chandra Bose.

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 ปีที่แล้ว +5

    🎉 saundarya mam miss you so much ❤

  • @sanjaysridhar1057
    @sanjaysridhar1057 ปีที่แล้ว +32

    Miss you soundaryaa😭

  • @Asif786-l9g
    @Asif786-l9g ปีที่แล้ว +24

    My favourite heroine Soundarya garu ❤️❤️❤️❤️

  • @moulalid4170
    @moulalid4170 ปีที่แล้ว +6

    South Indian actress soundarya 😥😢

  • @chavallavenkatesh4830
    @chavallavenkatesh4830 4 หลายเดือนก่อน +3

    Excellent Song, Lot of meaning need to understand the emotional

  • @rajashekarthogari1899
    @rajashekarthogari1899 7 หลายเดือนก่อน +8

    Elanti bartha dorakadam chala adrustam

    • @PallapuUma-yg1zu
      @PallapuUma-yg1zu 7 หลายเดือนก่อน

      Na bartha nannu chala baga chuskunttadu ❤❤

  • @ksivaram4682
    @ksivaram4682 ปีที่แล้ว +24

    ❤️❤️❤️ KODALI Siva Rama Krishna one of my favourite song beautiful lyrics 💯❤️❤️❤️❤️

  • @anilyassubanjara
    @anilyassubanjara 4 หลายเดือนก่อน +1

    Always soundarya fans

  • @ramanak6981
    @ramanak6981 ปีที่แล้ว +6

    Super 🎵 🎶 🎵

  • @naveenyadavthotanaveenyada8161
    @naveenyadavthotanaveenyada8161 6 หลายเดือนก่อน +25

    2024 song chusina vallu plzz okka like

  • @nareshtharak8257
    @nareshtharak8257 ปีที่แล้ว +3

    Johar nandamuri harikrishna garu and miss you soudharya garu😢😢😢😢

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 ปีที่แล้ว +9

    My fav ❤🎉

  • @kotrashankar8670
    @kotrashankar8670 ปีที่แล้ว +11

    Miss anna❤❤

  • @manapempudukollulakshmipra1662
    @manapempudukollulakshmipra1662 12 วันที่ผ่านมา

    I like so much soundaryagaru

  • @kursamshankarkohli
    @kursamshankarkohli ปีที่แล้ว +7

    Super😊💐

  • @sudhabehara392
    @sudhabehara392 ปีที่แล้ว +30

    Hat's off chandraboss gaaru Excellent lyrics

  • @gowlaparamesh1089
    @gowlaparamesh1089 หลายเดือนก่อน +1

    Iam very lucky my husband treats me same

  • @venkateshrayani6387
    @venkateshrayani6387 3 หลายเดือนก่อน +1

    Excellent songs❤❤❤❤

  • @rajarajan639
    @rajarajan639 ปีที่แล้ว +5

    i very very miss you dear sissy soundharya

  • @mohanbabumohan9973
    @mohanbabumohan9973 2 หลายเดือนก่อน +1

    2024 September lo kuda i am watching this song.....

  • @koppalagnanambika4226
    @koppalagnanambika4226 ปีที่แล้ว +6

    Supar song ❤❤❤

  • @వీరాంజనేయులురాజులపాటిరాజులపాటి

    Jesudaasu gaaru paataki praanam posaaru keeravaani gaaru mujic supar

    • @harishbocha3156
      @harishbocha3156 หลายเดือนก่อน

      Bro Yesudas kadha.... Vala son vijay Yesudas

  • @vadderoja625
    @vadderoja625 ปีที่แล้ว +3

    Meru ante naku chala estam andi

  • @ashoktirumala372
    @ashoktirumala372 25 วันที่ผ่านมา +2

    Chandrabose gariki padhabi vandhanalu🎉😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @venkateshwarlub5311
    @venkateshwarlub5311 7 หลายเดือนก่อน +2

    Om sri gurubyonamaha krutagnatalu talli

  • @vinnabuddi3058
    @vinnabuddi3058 ปีที่แล้ว +6

    So professionals

  • @panaiahsanku1964
    @panaiahsanku1964 ปีที่แล้ว +2

    Chala chalaestamina son- super seethayya

  • @sangamesbegari8431
    @sangamesbegari8431 4 หลายเดือนก่อน

    పాట ఎంత బాగుందో ❤

  • @VijayVijaybinines
    @VijayVijaybinines 4 หลายเดือนก่อน

    E song ante naku pranam soundarya garu kuda like ❤❤❤❤❤

  • @RakeshKumar-os2eq
    @RakeshKumar-os2eq ปีที่แล้ว +20

    Soundarya amma you should've been in this AI generated era of cinema .. we're missing you very badly 😢 😞 😔 💔 if ant director brings you back in AI technology let's see 🥹🥹🥹 that'll be a blessed moment ❤️❤️❤️❤️

  • @tatayyanaiduhanumantu4489
    @tatayyanaiduhanumantu4489 ปีที่แล้ว +2

    Yvs chowdary gari Pictrigation super

  • @SureshSuresh-gl3ly
    @SureshSuresh-gl3ly 9 หลายเดือนก่อน +1

    ❤🎉paru❤❤❤🎉🎉

  • @rishikvelagapudi7667
    @rishikvelagapudi7667 ปีที่แล้ว +38

    Excellent singing Vijay sir. We miss you Soundarya garu

  • @rameshbodolla6030
    @rameshbodolla6030 9 หลายเดือนก่อน +2

    Enni sarlu vinna vinalanipisthundi song

  • @senubokkem7809
    @senubokkem7809 2 หลายเดือนก่อน

    Naku ee song vinte ma bava gurthukosthadu anduke Naku ee song chala istam

  • @AbhiEngle
    @AbhiEngle 4 หลายเดือนก่อน +1

    Tighter Hari.