౩౦ నిమిషాల్లో సులభంగా మోటార్ వైన్డింగ్ నేర్చుకోండి | electrical motor winding
ฝัง
- เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
- ౩౦ నిమిషాల్లో సులభంగా మోటార్ వైన్డింగ్ నేర్చుకోండి నేను చెప్పే విధానం అతి సులభంగా ఉంటుంది ఈ వీడియో ని చివరి వరకు చుడండి మోటార్ వాయిండింగ్ నేర్చుకోండి మీకు ఎక్కడైనా అర్థం అవ్వకపోతే కామెంట్ లో అడగండి రిప్లై ఇస్తాను #electrical #motorwinding #bearings #electricalwork #electricalrepair #geyser #electronics #forming
Good explain bro
చాలా బాగా ఆర్ట ఆయ్యెటట్టు చెప్పరు బ్రో👌
Good work
Super ga chepparu brother
Hi Anna thanks for the emprameshen
Super brother ninu kuda moter winding nayrchukuntunna
బుష్ ల గురించి చెప్పండి అన్నా
Super👌🌹🇮🇳💐
పొడుగు మోట్ల గురించి చెప్పండి అన్న బురుషులు గురించి వైండింగ్ గురించి ప్లే గురించి ఒక వీడియో తీయ్ అన్న
Ok
Anna meru cheppna motar ku slat enni untai cheppandi
24 ఉంటాయి
Mi shap ekkda cheppandi anna
Anna single phase submersible moter auto switch installation video pettu
Ledha haa ha company peru anina cheppu
Anna nenu nerchukovali address eakkada anna
Submersible motor cheppadi
Bro miru motor winding coils first akkada nundi start cheyali cheppandi bro kontha mandi body stand nundi count chestharu
Yekkadi nundi start chesina paravaledu
@@FormerwithSrikanthh❤
First 8second 4Anicheppali
jumpu leed ekkuva ravadam endhi broo
👌👌
సుగుణ పాత మోటర్ పంపు ఎలా ఫిట్ చేయాలో తెలపగలరు 1.5hp
అన్న మీ షాప్ ఎకాడ అన్న
Anna baga chepparu okka sari no pampandi me adrass cheppandi
Pless helfing anna
1hp single paisee borewella moterwaterslowga water
Reply bro
పైకి తీసి జాలిని చెక్ చేయండి
Cri 5hp మోటార్ వైరింగ్ ఎలా చేయాలో చెప్పగలరు ఓపెన్ విల్ మోటార్ ది మీరు చూపించారు వేరే మోటర్ వైరింగ్ కూడా చూపియగలరు
ప్రతి కంపెనీ ఓపెన్ వెల్ 3. 5. 7.5 , HP వైండింగ్ ఇలాగే ఉంటుంది
Submersible moter 5(hp.6.hp.7hp gague wire checking chat with video.....
6hp ఉండదు.
Siriskaractugacheppandi
కాలు ఎలా ఎన్ని అని లెక్క ఎలా పెట్టాలి ఎలా చుట్టాలి చుట్టకి ఎన్ని అని లెక్క పెట్టుకోవాలి
Hi
9:33
Sarvani University
Vikram Chauhan English
Me shop akada bro
Shop ledu home
Annameponenobarkavali
Sare actor new video
anna a paper ML lo kadu MM cheppali
నాకు పేపర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అలాగే అంటున్నారు అయితే అలవాటు అయ్యింది sorry
అన్నయ్యా నీ దగ్గరా నేర్చు కోవచ్చా వైడింగ్
సెట్లు ఎవరు చుట్టి ఇస్తారు బ్రదర్
Akada
పాత వెయిండ్డింగ్ ఎలా తీయలో చెప్పవా motor ఎలా విప్పాలో చెప్పు మధ్యాలణుడి చెప్తే ఎం అర్ధం అవుతాది.. ఫస్ట్ పేపర్ అక్కడే ఎందుకు పెట్టాలో కూడా చెప్పు...
Work neetness ledu
Super bro nobar send me
అది కాయ కాదు అన్న కాయిల్
అన్న అందరికి అర్థం కావాలని చెప్పిన ...
బాగా చెప్పారు
Anna mi no evvandi
Hi
No 77
Is a fake ok
Anna number send cheyara please