Bairi Venkatesh Exclusive Interview | Journalist Kranthi | KRTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • Bairi Venkatesh Exclusive Interview | Journalist Kranthi | KRTV
    KR TV is an official TH-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

ความคิดเห็น • 39

  • @BUDDULASWAMY383
    @BUDDULASWAMY383 วันที่ผ่านมา +10

    ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ బైరి వెంకటేశం అన్నగారు అధ్యక్షుడు ఉప కులాలను వెలికి తీసే నాయకుడు ఉప కులాల తరఫున ఎంతో కష్టపడుతుందో ఎంత ఉద్యమం చేస్తుండు నీ వెంటే తెలంగాణ జిల్లాలో ఉన్న ఉపకులాల నాయకులందరూ దళితులందరూ నీ మాట కట్టుబడి ఉన్నాం మీరు ఏ ఇంటర్వ్యూ చేసిన మన జాతి కోసం మన కోసం మీకు ఎప్పుడు రుణ పడి ఉంటాం మీకు ఉద్యమాభి వందనాలు జై భీమ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అన్న💐💐👏👏👌👌👍👍

  • @bairirajkumar9735
    @bairirajkumar9735 วันที่ผ่านมา +2

    Super Venkatesh Anna 🎉🎉

  • @Durga-lg8fd
    @Durga-lg8fd 2 วันที่ผ่านมา +5

    అన్నా జేమ్స్ పాస్టర్ తో డిబేట్ చెయ్యండి😊

    • @prasannakumarentertainment9599
      @prasannakumarentertainment9599 2 วันที่ผ่านมา

      ఎవరు ఆ దొరబాబు😂😂😂😂

    • @PenniRohit
      @PenniRohit 2 วันที่ผ่านมา

      చర్చకు వచ్చే ఒక అమ్మాయిని గోకాడు వాడే కదా జేమ్స్ అంటే?😂😂😂

    • @PenniRohit
      @PenniRohit 2 วันที่ผ่านมา

      ​@@prasannakumarentertainment9599వాడే దొంగ సర్టిఫికెట్ పెట్టి హిందూ ఎస్సీ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టేసిన ఓటు చర్చికి వచ్చే అమ్మాయిని గోకి నోడు.😂😂

  • @srinathvarma2204
    @srinathvarma2204 2 วันที่ผ่านมา +2

    క్రాంతి అన్న RGV ని ఇంటర్వ్యూ చెయ్యండి .❤

  • @thimmaihamadasikuruva9159
    @thimmaihamadasikuruva9159 วันที่ผ่านมา +2

    మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వ్యవస్థాపకులు బైరి వెంకటేశం గారిని కెఆర్ టీవీ చానెల్ లో ఇంటర్వ్యూ చేయడం ఎస్సీ కులాల తరపున కె ఆర్ టీవీ వారికి ఉద్యమ వందనాలు
    జయహో బైరి వెంకటేశం గారు
    జై మాదాసి కురువ జై జై మదారి కురువ

  • @muralimc0110
    @muralimc0110 วันที่ผ่านมา +2

    మంద కృష్ణ మాదిగ ను మాదిగ నాయకుడు అన్నవ్ కదా ఎస్సీ వర్గీకరణ వలన మీకు లాభం లేదా బైరి వెంకటేష్ గారు. ఆయన ను కనీసం మాదిగ & ఉప కులాల నాయకుడు అన్న బాగుండేది..

  • @gaddamprashanth5530
    @gaddamprashanth5530 วันที่ผ่านมา +2

    వెనుకబడిన కులాలు కాదు సార్.
    వెనుకకు నెట్టివేయబడిన కులాలు.
    కులమే ఒక రోగం
    అసలే మనిషిని మనిషిగా చూడకుండా ఉన్న సందర్భంలో కులానికి "ఉపకులం" ఏమిటి?
    అసలు ఈ పేరును ఆపాదించిన వాడెవడు??

  • @gaddammaruthi7194
    @gaddammaruthi7194 วันที่ผ่านมา

    జై భీమ్ ✊రాజకీయనికి ఓక కులం ఓకే ఊరిలో మీఇజారిటీ లేకపోవడమేమొ హదుకే చూలకన

  • @lingareddyyanala7918
    @lingareddyyanala7918 18 นาทีที่ผ่านมา

    Most poor sc candidates 57 except mala,madiga .they want justice.i support them

  • @KarneRamarao-z9e
    @KarneRamarao-z9e วันที่ผ่านมา +1

    జై భీమ్.❤❤

  • @shivak2133
    @shivak2133 วันที่ผ่านมา +1

    100%

  • @sanjusanjeev5451
    @sanjusanjeev5451 2 วันที่ผ่านมา +2

    హాయ్ అన్న ch sambhashivarao అన్న తో ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ anna

    • @PenniRohit
      @PenniRohit 2 วันที่ผ่านมา

      ఎవడు ఆ అరగుండు సాంబి గాడే నా??😂😂😂😂😂

  • @BkrishnaKrishna-tn7kk
    @BkrishnaKrishna-tn7kk 2 วันที่ผ่านมา +2

    Ch సాంబశివరావు తో డిబేట్ చేయండి

    • @PenniRohit
      @PenniRohit 2 วันที่ผ่านมา

      అర గుండు సాంబి గడా???😂😂😂😂

  • @nandunandu1137
    @nandunandu1137 วันที่ผ่านมา +1

    Asalu evi kadhu adgalsindhi reservation percentage penchi divide cheyamanali unna 15 percentage lo divide chesi alla kakunda oc ki EWS ki 10 percent icharu ippudu mana caste ni seperate chestey manaku em dhakuthay 1 or 2 percent vastadhi

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 2 วันที่ผ่านมา +3

    అసలు కులం అన్న పదం హిందుత్వంలో లేదు లేని దాన్ని అంట కట్టకండి మనుషులు తయారు చేసిన వాటిని🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

    • @jstarfreeone
      @jstarfreeone วันที่ผ่านมา +3

      😂😂😂 bhale jokulu vestunav nivu levu ante nammestam అనుకున్నావా
      కులం అంటే ఏంటి సతీసాగమనం అంటే ఏంటి జోగిని వ్యవస్థ అంతే ఎంటి ఇవ్వానియామకు తెలుసులేర 😂😂😂

  • @vijayabhasker6768
    @vijayabhasker6768 วันที่ผ่านมา

    mochi caste people are seen only in Nizamabad because mostly people are considered they are from maharastra. especially we see Hanumanth shinde from jukkal was the mochi. mostly in hyderabad mochi people are linked with madigas because they have marriage relations also, because mochi people are considered as madigas please comment

  • @srishylamparlapelli5158
    @srishylamparlapelli5158 22 ชั่วโมงที่ผ่านมา

    మంత్రి గా ఉన్న దామోదర్ రాజ నరసింహ ఎవ్వరు???
    ఉప ముఖ్యమంత్రి గా భట్టి విక్రమార్క ఎవ్వరు???
    వీరు మీరు చెప్పే ఉపకులాల వారు కదా పైన చెప్పిన విదంగా????

  • @SANDEEPVOTARIKARI
    @SANDEEPVOTARIKARI วันที่ผ่านมา

    లెదర్ నాయిస్ ఇస్ అవర్ మధర్ వాయిస్.
    ముచ్చెలే మా ముత్యాలు.

  • @shivasri26
    @shivasri26 วันที่ผ่านมา

    Political game la nuvvu oka paavu..
    Inni days eluka pilla laga intla pandukoni ippudu kastapadda valla thoni potiki osthunnav...

  • @pirmiya6782
    @pirmiya6782 วันที่ผ่านมา

    Modata 59 kulalaku ABCD vargekarna cheyali Ani poradina veerudu Manda Kristnamadiga

  • @RAORAO-t3t
    @RAORAO-t3t 2 วันที่ผ่านมา

    CH .Samba severao

  • @bapuraoarakilla2211
    @bapuraoarakilla2211 2 วันที่ผ่านมา

    నిది తప్పు 59 కులాలు ఎలా అంటావు

    • @SANDEEPVOTARIKARI
      @SANDEEPVOTARIKARI วันที่ผ่านมา

      కాదని మీరెలా అంటారు.

  • @fastplay225
    @fastplay225 12 ชั่วโมงที่ผ่านมา

    🎉

  • @fastplay225
    @fastplay225 12 ชั่วโมงที่ผ่านมา

    Anna na caste Mahar but naku mala caste certificate undhi🎉