Duvvada Srinivas n Vani Exclusive Interview By Saadiya | Saadiya Jaffar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 356

  • @s.dhananjayarao9904
    @s.dhananjayarao9904 4 หลายเดือนก่อน +442

    మళ్ళీ ఈ దంపతులు కలిసి కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్ధస్తూన్నాను 🙏🙏🙏

    • @sivasaikalpanagudapati3897
      @sivasaikalpanagudapati3897 2 หลายเดือนก่อน +4

      ఎందుకు సామి, వాళ్ళు ఇద్దరు అంత బరి తెగించి తిరుగుతూ వుంటే...

    • @manjureddy471
      @manjureddy471 2 หลายเดือนก่อน

      ​@@sivasaikalpanagudapati3897malli meeru kalavali

  • @akkalasrinivasgoud7123
    @akkalasrinivasgoud7123 4 หลายเดือนก่อน +252

    దువ్వాడ శ్రీనివాస్ గారు దువ్వాడ వాణి గారు మీరిద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @stnchari1610
      @stnchari1610 3 หลายเดือนก่อน

      దివ్వెల మాధురి srinivas కూడా కలిసి ఉండాలి

    • @sujirao1039
      @sujirao1039 3 หลายเดือนก่อน +3

      Madhuri ni valla husband tho kalasi vundamani cheppandi first

  • @sridevis1711
    @sridevis1711 3 หลายเดือนก่อน +130

    మీ మధ్యలో ఆ చీడ పురుగు చేరింది, దాని వల్ల మీ అందమైన జీవితాలు ఇబ్బందిలో పడుతున్నాయని తెలుసుకోండి శ్రీను గారు, ఇంతలా ప్రేమించే భార్య దొరకడం మీ అదృష్టం, ఆవిడకి దూరమవడం మీ దురదృష్టం మీ ఖర్మ

  • @shyamalamurthupati5845
    @shyamalamurthupati5845 3 หลายเดือนก่อน +45

    మళ్లీ మీరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను సార్ మేడం

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 4 หลายเดือนก่อน +257

    మళ్ళా కలిసి జీవించాలి ఎలాగైనా ఎవరో ఒకరు సెటిల్ చేయండి ఎంతో చక్కటి ప్రేమ పక్షల కధ ❤❤❤❤❤ 💞 ఇద్దరూ పిల్లల తో బావుండాలి ఆ దేవుని దయవల్ల మళ్ళీ తప్పకుండా సెట్ కావాలి 🙏💝

    • @pinniboyinnamalleswari3656
      @pinniboyinnamalleswari3656 3 หลายเดือนก่อน

      2yr కింద బజారు లంజ ఎంటర్ అయింది అందరూ రోడ్డు మీదకు వచ్చారు

  • @tumarelliramakrishnasxgghjk
    @tumarelliramakrishnasxgghjk 3 หลายเดือนก่อน +57

    సార్, మేడం గారు మీకు చెప్పేంత గొప్ప వాళ్ళం కాదు. కానీ మీరు కలవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాము సార్ 🙏

  • @sri6709
    @sri6709 4 หลายเดือนก่อน +201

    ఇంత మంచి భార్య ని వదిలేసి అనవసరంగా ముళ్ల బాటను ఎంచుకున్నాడు దువ్వాడ

    • @MahinnddarAdityaReddyNaguru
      @MahinnddarAdityaReddyNaguru 2 หลายเดือนก่อน

      @@sri6709 manchi baryanu aa mogadu vadulukodu nee lanti,,,,,,,,,,tappa neeku ala anipinchindi amo

  • @guthulapadma2116
    @guthulapadma2116 4 หลายเดือนก่อน +141

    భార్య,భర్తలు గొడవ పడితేనే ఒకరంటే ఇంకొకరికీ మనస్సులో ఎంతో ప్రేమ ఉంటుంది ఇద్దరు sensitive మైండ్ ఉన్నావాళ్ళ ఇలా బరస్ట్ అవుతారు ఈ బంధం ఎవ్వరు విడదియలేరు.

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 2 หลายเดือนก่อน +18

    పిల్లంటే ప్రాణం ఈ తల్లికి ❤️

  • @Padmamruth1993
    @Padmamruth1993 4 หลายเดือนก่อน +61

    అయ్యో శ్రీనుగారు ఒకసారి ఈ విడియో చూడండి మిమల్ని అప్పుడు ఎంత అర్థం చేసుకునే భార్య ఎప్పుడు ఒకప్పుడు మధ్యలో వస్తారు వాళ్ళకోసం భార్యని పిల్లల్ని వదలకూడదు plz శ్రీనుగరు

  • @Mythri-1508
    @Mythri-1508 3 หลายเดือนก่อน +22

    ఎంత పద్దతి గా ఉన్నారు మేడం❤️

  • @tulasivibes
    @tulasivibes 4 หลายเดือนก่อน +86

    Yes ఇలాగే కలిసియునుండాలి,పిల్లలు future kosam, 30years beautiful couple

  • @foundationschool8447
    @foundationschool8447 2 หลายเดือนก่อน +21

    Mam..... మాధురి మత్తులో ఉన్నారు మీరు మరలా కలిసి ఉండాలని ఆశిస్తున్నాము 🙏

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 4 หลายเดือนก่อน +63

    సార్ ఒక్కసారి ఒంటరిగా కూర్చొని right ఏంటి?wrong ఏంటి ?అని deep గా ఆలోచిస్తే కుటుంబం ఎంత అవసరమో, ఎంత విలువైందో అర్థం అవుతాది. ఈ క్రొత్త సమస్య ఎంటర్ కాకుంటే మీరంతా ఎంతో గౌరవంగా, ప్రేమగా, ప్రశాంతంగా ఉండేవారు, మరల ఫ్యామిలీని restore చేసుకొండి. Society కొరకు,ఎవరేం అనుకుంటారో అని ఆలోచించొద్దు. కుటుంబం ముఖ్యం. పిల్లల భవిష్యత్ ముఖ్యం

  • @ganeshganesh3273
    @ganeshganesh3273 4 หลายเดือนก่อน +80

    ఇంత మంచి ఫ్యామిలీ లో సమస్యలు తెచ్చుకున్నారు both persons ఎంత కాలం బ్రతుకుతారు కనుక కలిసి ఉండండి

  • @lakshmichodavarapu1901
    @lakshmichodavarapu1901 4 หลายเดือนก่อน +40

    ఎంత ప్రేమ వుందో భర్త మీద వాణి గారి కి

  • @pathivadanagaraju3263
    @pathivadanagaraju3263 4 หลายเดือนก่อน +74

    దువ్వాడ గారు ఒక్క సారి ఆలోచించండి ఏది కరెక్టో చివరి దశకు చేరుకున్నారు మళ్లీ చెబుతున్న వాణి గారి తో వుండండి

  • @VaraLakshmiSadaram
    @VaraLakshmiSadaram 2 หลายเดือนก่อน +4

    శ్రీ కృష్ణ పరమాత్మ దయవల్ల మళ్ళీ మీరు కలసి జీవించాలని ఆశిస్తున్నాను 🙏

  • @venkateshchenchala4526
    @venkateshchenchala4526 2 หลายเดือนก่อน +5

    వాణీ గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు...

  • @annapoornabandari8486
    @annapoornabandari8486 2 หลายเดือนก่อน +13

    మీరిద్దరూ కలిసి జీవితం సాగించాలని చాలా కోరుకుంటున్నాము అందరం శ్రీనివాస్ గారు మధ్యన వచ్చిన వాళ్ళను వదిలేయండి

  • @pulavarthynagasai7016
    @pulavarthynagasai7016 4 หลายเดือนก่อน +35

    మీరు వాణి గారితోనే ఉండాలని ఆశిస్తున్న. మొగుడు పిల్లలు అత్త మామలు ఉన్నా గౌరవప్రదమైన ఫ్యామిలీ కి మచ్చ తెచ్చిన మాధురి నీ మర్చిపొండి. మీ ఫ్యామిలీని వదల కండి

  • @srilakshmi1231
    @srilakshmi1231 4 หลายเดือนก่อน +45

    ముక్కలు ముక్కలుగా నరకాలంటే వేరే వాళ్ళ కుటుంబాల్లో చిచ్చుపెట్టే మాధురి లాంటి వాళ్ళని కత్తితో కసకస కోసినా పాపం లేదు దాన్ని

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 4 หลายเดือนก่อน +351

    ఇంత అన్యోనంగా వున్న జంట జీవితంలోకి ఒక చీడపురుగు వచ్చి వాళ్ల జీవితాలు నాశనం చేసింది. జీవితం చాలా చిన్నది విలువైనది అర్థం చేసుకొని ఇద్దరు కలసి బ్రతకండి

    • @stnchari1610
      @stnchari1610 3 หลายเดือนก่อน +4

      ఏమి కాదు అదృష్టం కలిసి వచ్చి అందమైన అమ్మాయి ఆయనకు వచ్చింది ❤

    • @sujirao1039
      @sujirao1039 3 หลายเดือนก่อน +6

      Palla paakeejaaaa

    • @ChanduSiriyala-y2e
      @ChanduSiriyala-y2e 2 หลายเดือนก่อน

      Ayanaku support chestara​@@stnchari1610

    • @ST4R-R1A
      @ST4R-R1A 2 หลายเดือนก่อน +2

      Correct ga cheparu andi 👍🏻👍🏻👍🏻

    • @kokkiligaddavijayakumari5983
      @kokkiligaddavijayakumari5983 2 หลายเดือนก่อน +1

      Cheedapurugu cheri chettu cherachu. Chakkani samsaramlo chichhulu pedataru. Beware of such creatures

  • @madhavilatha1958
    @madhavilatha1958 4 หลายเดือนก่อน +83

    ఈ దంపతులు కలకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళ మధ్యలో కి మాధురి రావడం చాలా తప్పు

  • @vydehiatmakur7157
    @vydehiatmakur7157 4 หลายเดือนก่อน +147

    మాధురి చేసినటువంటి పని వాణీ చేయలేదు శ్రీనివాస్. మాధురి ఒక తిరుగుబోతు. ఇప్పుడు మీతో కొన్నాళ్ళు అయితేనే ఇంకొకరితో. మొగుడు ఉండగానే మీతో అలా పెట్టుకునిందంటే కొన్నాళ్ళు మీ దగ్గర మోజు తీరుతోనే ఇంకొకరితో. అప్పుడు మీకు దిక్కు వాణి గారు. మాధురిని వదిలేయండి

    • @mudamlavanya970
      @mudamlavanya970 2 หลายเดือนก่อน

      Assalu Adhikari adadhana

  • @KNMN-v1q
    @KNMN-v1q 4 หลายเดือนก่อน +32

    Sir మీరు మళ్ళీ మీ భార్య తో కలిసి ఉంటేనే భవిష్యత్తులో మీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగింది మేడమ్ excuseచేసి కలిసి ఉండండి sir please....... గోవిందా వీళ్ళ ఇద్దరినీ కలపండి స్వామి.🙏🙏🙏🙏🙏

  • @bhargaviswarup9741
    @bhargaviswarup9741 4 หลายเดือนก่อน +33

    ఇంత మంచి భార్యను దూరం చేసుకున్న అతను దురదృష్టవంతుడు. తప్పు ఆ మాధురిది అనడం ఎందుకు?! భార్య మొఖం మొత్తి మరొకామెను చూసుకుని దూరం జరిగిన ఇతన్ని నిందించాలి.

  • @satyalakshmi3153
    @satyalakshmi3153 2 หลายเดือนก่อน +6

    మొగుడి మీద ప్రేమ లేకపోతే ఆవిడ అంత బాధ పడదు
    వీళ్ళ family ని మాధురీ యే విడదీసింది
    మాధురీ వలలో శ్రీను గారు పట్టారు

  • @GopalKrishna-lj6nr
    @GopalKrishna-lj6nr 4 หลายเดือนก่อน +35

    Please madhuri garu,, understand the love between these two humans. Please show the same love towards your husband..Take care of your daughters n husband. Let this family be happy together

  • @vnreddy9289
    @vnreddy9289 4 หลายเดือนก่อน +30

    She has real love on her husband....god help them to reunion.Its my humble request

  • @p.m.sowjanya2400
    @p.m.sowjanya2400 4 หลายเดือนก่อน +25

    Very good show pls bring them together

  • @Boughtwithprice
    @Boughtwithprice 4 หลายเดือนก่อน +29

    Merriddaru enta happy unnaru appudi really chala bagunnari ematakamata srinivas garu chala andam gane untaru.bsdilryamdi sir wife & husband madyali enno untai vani matalu vwinte naku edupu vastundi.chala mandi lifes ilane unnai

  • @kavyareddy6367
    @kavyareddy6367 2 หลายเดือนก่อน +16

    20 ఇయర్స్ అర్థం చేసుకున్న భార్యను వదిలేసి టు ఇయర్స్ నన్ను చూసింది అని మాధురితో ఉంటున్నారు 20 ఇయర్స్ నిన్ను అర్థం చేసుకొని నీ పిల్లలను చూసుకుంటూ నీ సంసారం కాపాడుకుంటూ ఉన్న ఆడదాని గురించి ఆలోచించారా శీను గారు

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 2 หลายเดือนก่อน +6

    ఇంత మంచి జంట మళ్లీ కలిసి వుండాలి

  • @devitarun3175
    @devitarun3175 หลายเดือนก่อน +1

    Veelaa atta garu eemenena tagesi kottestadi anicheptundi.asalu eme chala emotionalla vunnaru

  • @hemajanapareddy3090
    @hemajanapareddy3090 4 หลายเดือนก่อน +22

    Beautiful vision god bless you for good future

  • @vedrupakagurunath2271
    @vedrupakagurunath2271 2 หลายเดือนก่อน +8

    శ్రీనుగారు మీ మనసు మార్చుకొని ఓల్టేజ్ ఏజ్ కంబ్యాక్ ప్లీజ్ సర్ మీ యిద్దరి పాపలతో సంతోషంగా ఉండండి సర్ నా మనవి థాంక్యూ

  • @gshashishashi1638
    @gshashishashi1638 4 หลายเดือนก่อน +50

    Sir మీరు మళ్ళీ మేడం తో కలిసి ఉండండి సార్ మాధురి వేస్ట్ ముండ

  • @spandanaangelrushvi9393
    @spandanaangelrushvi9393 2 หลายเดือนก่อน +3

    Aameki anta love undi chala innocent ga undi

  • @bidyasagar4289
    @bidyasagar4289 หลายเดือนก่อน +1

    Finally togather ❤❤❤❤❤❤ i am happy ❤❤

  • @rajinigangu211
    @rajinigangu211 2 หลายเดือนก่อน +3

    Made for each other❤ couple🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MohithV-lf7kx
    @MohithV-lf7kx 2 หลายเดือนก่อน +4

    I pray God this family gets united again and lead a happy life.

  • @prasadadmin2662
    @prasadadmin2662 2 หลายเดือนก่อน +7

    Sreenu Anna Vadina chala Manchivaru pl take care of ur family 🙏.

  • @Anu05413
    @Anu05413 2 หลายเดือนก่อน +1

    vani garu so much support to D. Srinivas garu. Great job by vani garu

  • @umabudukuri7539
    @umabudukuri7539 4 หลายเดือนก่อน +21

    శ్రీను గారు వాణి గారితో నే ఉండాలి

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 หลายเดือนก่อน +1

    Madam garu husband meedha yentha prema kani yeapatikaina maam garu prema win avutundhi God bless you ma'am 🙏 😢.

  • @hyderabadighumaghumalu
    @hyderabadighumaghumalu หลายเดือนก่อน +2

    ఇమే చాల మంచి ఆమే ఇద్దరు కలసి ఉండాలి అతని మనసు మారి మరల ఇద్దరు కలవాలి

  • @subbus1410
    @subbus1410 2 หลายเดือนก่อน +6

    She is beautiful
    Looks royal

  • @SandhyaChindam-jm6jo
    @SandhyaChindam-jm6jo 2 หลายเดือนก่อน +2

    Mee jeevitham malli elage konasagalani korukuntunnamu Vani garu❤

  • @RameshD-i8z
    @RameshD-i8z 4 หลายเดือนก่อน +17

    మనసు వెళ్ళి ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు మనిషి వెళ్లి ప్రతీ లో మనసువుండిపోకూడదు మీరుమీ భార్య నీ ప్రేమగా చూసుకోండిజీవితం లో ఎప్పుడూ ఓడి పోరు

  • @sujathab3740
    @sujathab3740 4 หลายเดือนก่อน +15

    God bless you, Amma

  • @rameshbabu-mu6dc
    @rameshbabu-mu6dc 4 หลายเดือนก่อน +24

    Ayyo chustunte chala chala premincharu meru srinugariki me eddaru kalavali

  • @devallanavyasri690
    @devallanavyasri690 3 หลายเดือนก่อน +6

    This video trending cheyandi,duvvada sreenu gariki reach ayyevaraku,sreenu garu think once about ur wife and children 🎉🎉

  • @waheedakhanam2784
    @waheedakhanam2784 2 หลายเดือนก่อน +3

    Vani garu Chala simple ga vuntaru,Madhuri makeup vesi muggulo ki din palace party join ayyindi😅

  • @kotapadma3189
    @kotapadma3189 4 หลายเดือนก่อน +5

    Nice couple meeru iddaru pillalato santoshanga kalisi jeevinchalani manaspoortiga korukuntunnanu annayya vidinamma🎉🎉🎉pillalu bangaralu

  • @bhuvaneswariparamata2229
    @bhuvaneswariparamata2229 3 หลายเดือนก่อน +6

    Entha lovely couple. Madhyalo deyyam vacchi paduchesesindhi

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 2 หลายเดือนก่อน +6

    ఇంత మంచిగ అర్థం చేసునకొన్న భార్యను వదిలి మాధురి ని ఎలా తగులుకొన్నావు, ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మి పార్వతి ఎలా వచ్చిందో ఎంత మచ్చ వచ్చిందో తెలీదా, అందరికి ఎన్నో కోరికలు ఉంట్య ఫ్యామిలీ సమాజం కోసం కుటుంబ గొరవం కొన్నిటిని అనచ్చుకోవాలి

    • @balajik1759
      @balajik1759 2 หลายเดือนก่อน

      NTr modati barya chanipoyaka cheakunaru.. Ikkada chala theda undi😂

  • @vishnuvandanadevitadikamal5542
    @vishnuvandanadevitadikamal5542 4 หลายเดือนก่อน +6

    Made for each other ❤❤

  • @tadiboyenatirumularao6154
    @tadiboyenatirumularao6154 4 หลายเดือนก่อน +5

    Congratulations beautiful couple
    God bless you

  • @KristhuJyothiMinistries
    @KristhuJyothiMinistries 4 หลายเดือนก่อน +20

    భార్య అనుమానించింది అంటే నువ్వేదో రాంగ్ రూట్ లో వెళ్లే ఉంటావు ఏ భార్య అయినా భర్త కావాలని కోరుకుంటుంది కానీ వదులుకోదు అంతా కొత్తగా వచ్చిన ఆంటీ వల్లే

  • @JadavNitish
    @JadavNitish 3 หลายเดือนก่อน +7

    శ్రీను సార్ మీరు ఏడ్చినా సార్ కన్నులో మాత్రం భార్య పైన లేదు ప్రేమ ప్రయాణం సార్ మనసులో ఒక

  • @akenapallyaliveni9011
    @akenapallyaliveni9011 4 หลายเดือนก่อน +33

    Anna garu malli కలిసి ఉంటే మీరే దేవుడు అనుకుంటారు అందరు మంచి కాలం వాణి ఒక అడుగు తగ్గింది గ్రహించండి

  • @ramalakshmikumari2654
    @ramalakshmikumari2654 2 หลายเดือนก่อน +3

    వాళ్ళు yentha గొడవలు పడ్డ మనసులో ఇద్దరికీ madylo ప్రేమ ఉంటుంది

  • @sktunisha3056
    @sktunisha3056 2 หลายเดือนก่อน +1

    Made of each other 👌👌

  • @lakshmichodavarapu1901
    @lakshmichodavarapu1901 4 หลายเดือนก่อน +12

    మాధురి మధ్య లో దూరి కాపురం కూల్చెంది

  • @raghavaraorayasambabaveera4000
    @raghavaraorayasambabaveera4000 4 หลายเดือนก่อน +7

    Nice couples, Rajini, very smart

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 2 หลายเดือนก่อน +7

    Super amma meeru

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 2 หลายเดือนก่อน +3

    దువ్వాడ శ్రీను వాణితో సంతోషకరమైన జీవితం గడిపి ఇప్పుడు మాత్రం మాధురి వాళ్ళ మాట మర్చాడు.

  • @nimmikotte4247
    @nimmikotte4247 3 หลายเดือนก่อน +2

    Okka sari Duvvada Srinivas mariyu Vani kalisi kurchuni okarini okaru khsaminchukuni thirigi kalisi undandi.... You both make a good couple 🎉
    You have beautiful daughters

  • @ramalatha4154
    @ramalatha4154 3 หลายเดือนก่อน +4

    ❤❤❤ plz srinu gaaru.....Madhurini Remove from your Heart.

  • @BhaskarRaoUppasala
    @BhaskarRaoUppasala 2 หลายเดือนก่อน +4

    శ్రీను అన్నయ్య ఇంటిలో ఎన్నోసమీష్యలు వివుంటాయి సరిద్దికోవాలి ముడుముల్లికి కన్న ప్రమకి విలువ ఇవ్వాలి మీకు నేను చెప్పినతవడిని కను అలాని మధురిగారు గురించి చెడుగా మటడలేను

  • @cto3vkkasyap785
    @cto3vkkasyap785 4 หลายเดือนก่อน +11

    Appatiki , ippatiki entha change, in her face,she faced a lot of mental struggle

  • @vijayalakshmisanampudi3207
    @vijayalakshmisanampudi3207 4 หลายเดือนก่อน +17

    Sir plzzzzz compromise meru bagundali.

  • @Varalakshmi-vm5yf
    @Varalakshmi-vm5yf 4 หลายเดือนก่อน +65

    భార్య భర్త కలసివాళ ఆడపిల్లలు లతో ఉంటే బాగుంటుంది గొడవలు ఎవరికైనా వస్తయి

  • @MakalaSriratnam
    @MakalaSriratnam 3 หลายเดือนก่อน +3

    Super jodi mam God bless you

  • @mbshorts3914
    @mbshorts3914 4 หลายเดือนก่อน +26

    Amma devudu meeku justice chestadu.mee family malli kalisi undali.

  • @sumalatha5327
    @sumalatha5327 หลายเดือนก่อน +1

    Entha attached ga vunaru edaru but jabbala Madhuri vachaka ela ayaru Srinivas .D.

  • @murthycssr47
    @murthycssr47 2 หลายเดือนก่อน +4

    Ore seenu these type of talli you wanted to leave.she is very good women and great mother.

  • @Kdrama_fan_girl
    @Kdrama_fan_girl 4 หลายเดือนก่อน +19

    Please sreenu garu miku wife children. Prajalu important.❤

  • @simhadrisuhasinireddy2172
    @simhadrisuhasinireddy2172 2 หลายเดือนก่อน +6

    Andhamga Amayakamga Vunnaru Vani Garu Pure love .. kastamaina sukamaina Bharya barthalu kalisi Vundandi Attractions Kodhi Rojulu Mathrame 😢

  • @SampathiKalpana
    @SampathiKalpana 3 หลายเดือนก่อน +2

    🎉 God bless u maa

  • @anumounidev3562
    @anumounidev3562 2 หลายเดือนก่อน +5

    So sweet and sensitive vanigaaru enduku evidani ardamchesukolekapoyaru e srinugaaru

  • @Vijay-mi1ql
    @Vijay-mi1ql 4 หลายเดือนก่อน +23

    I wish they will het back together. Praying for their well-being and safety.

  • @JessyJessy-i4h
    @JessyJessy-i4h 3 หลายเดือนก่อน +6

    May God bless you both of you

  • @santoshimathaconsultancy4925
    @santoshimathaconsultancy4925 4 หลายเดือนก่อน +40

    Edi okka sari srinu gari ki chupinchandi

  • @mammuammu5623
    @mammuammu5623 4 หลายเดือนก่อน +5

    Such good wife sir

  • @AkhilaDhahiphale
    @AkhilaDhahiphale 4 หลายเดือนก่อน +1

    Amma miru great ❤

  • @thotllasalaiah4039
    @thotllasalaiah4039 3 หลายเดือนก่อน +1

    Beautiful jodi 💐

  • @padmavathi8885
    @padmavathi8885 4 หลายเดือนก่อน +17

    Srinu garu marali please sir good wife

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 3 หลายเดือนก่อน +1

    Meeru marala kalisi vundalani devunni korukuntanu 🙏🙏🙏

  • @VmV2017
    @VmV2017 4 หลายเดือนก่อน +38

    పాపం....భార్య భర్తలు గిల్లింగజ్జలు మామూలే....కొట్టు కుంటారు కలిపోతారు మళ్ళీ.....వీళ్ళు కలిసి వుండే వాళ్లు....మాధురి మధ్య లో జోక్యం చేస్కోకుంటే...... ఆమే లిమిట్స్ లోనామే వుంది వుంటే

  • @shivakumarivajrala8312
    @shivakumarivajrala8312 4 หลายเดือนก่อน +7

    made for each other💐👌💐

  • @ratnakumarivelpula-hc4lv
    @ratnakumarivelpula-hc4lv 4 หลายเดือนก่อน +20

    Malli family kalavali

  • @S3_glitters
    @S3_glitters 4 หลายเดือนก่อน +19

    Young age lo 45 varaku thodu lekapoina parvaledhu kani main ga old age lo bharya bharthalu kalisi undatam chala mukhyam. Baita friends, kids andharu evari dharilo valu untaru. Baita prepamcham thagipothundhi thodu ga undali okariki okaru. Madhuri ki 33. Chala life undhi. Vila dhantlo involve avakapoi untye kastamo sukhamo valu unde valu aa kids ki oka kutumbham
    Undedhi

  • @supriyashyam9764
    @supriyashyam9764 2 หลายเดือนก่อน +4

    కష్టాలు సర్దుబాట్లు భాద్యతలు భార్యకి సంతోషాలు ఆనందాలు షికార్లు నచ్చిన వాళ్ళతో బజార్లో ఫోటో షూట్ లు మొగుడికి మగాడికి ,నువ్వు తిరిగినట్టు భార్య తిరగలేక కాదు ప్రేమతో భాద్యతతో ఉన్నారు వాణి గారు , ఆ మధురిది ల……. బాతుకు ఛీ

  • @chiranjeeviraoaddanki1769
    @chiranjeeviraoaddanki1769 4 หลายเดือนก่อน +4

    Really super

  • @jyothsnajonna4692
    @jyothsnajonna4692 4 หลายเดือนก่อน +4

    Jaffer sister ni strong ga chestunnaru

  • @hemajess1219
    @hemajess1219 2 หลายเดือนก่อน +1

    Chala beautiful ga vunnaru Vani madam

  • @sktunisha3056
    @sktunisha3056 2 หลายเดือนก่อน

    Srinivas gaaru okkasari e video repeat chesi choodandi mee bharya manasento arthamoutundi sir😢😢

  • @DpozyaKumari
    @DpozyaKumari 4 หลายเดือนก่อน +11

    Amma Naku chala bada vestundi talli mee badha chusi me manchitananni avakasham ga tisukonnadu.