హీరో ప్రేమికులకు క్షమాపణలు కోరుతూ చిన్న సందేశం నేను హీరో ఎక్స్పల్స్ బైక్ సంవత్సరన్నర యూస్ చేశాను విపరీతమైనటువంటి హీటింగ్ ఇష్యూ స్టార్టింగ్ ప్రాబ్లం కిక్ రాడుకిక్ రాడుంటుంది కానీ ఎందుకిస్తాడో వాడికేో వాడికే తెలియదు దాన్ని కిక్కు కొడితే మన కాలు పాడైపోయి బ్రతుకంత బాధగా పాట పాడుకోవాలి. milage 35 మించి రాదు. ఒకసారి puncture అయితే tube tire వేయించడానికి నాకు ఎందుకి బాధ రా దేవుడా అనిపించింది. ఇంకా built క్వాలిటీ ఓకే ...ఫామిలీ కి అసలు suit అవదు. ...టెస్ట్ రైడ్ చేసి నచ్చితే కొనుక్కోండి. నేను హోండా hiness కొనుక్కుని హ్యాపీ గా ఎంజాయ్ చేస్తునాను
Nenu 5.8 untanu.. Bike tesukundsm ani test drive chwsanu. Naku chala kastam ayindi height handle cheyadam 5.11 unte tapa e bike traffic lo handle cheyadam kastam.. But drive. Chestunte gurram swari chesinatte undi... Super feeel.. But height valla tesuko leka poyanu muskuni mt15 tesukunnanu.. Ans milage 30 kmpl minchi raadhu

Adi Edo bullet konochu kada bro
@@vattamyuvaraj1301 hi bro bullet kante honda hness chala manchi bike. slipper clutch, traction control and dual channel abs. ee mudu safety features unnayi. weight kuda 182 kgs ade bullet weight 195 kgs. honda hness milage kuda 60 lo drive cheste 46 varaku vastondi milage. bullet exhaust sound kante honda hness chala smooth ga untundi. 120 speed lo kuda zero vibrations honda hness. bullet lo 80 cross ayithe vibrations vastayi. so honda hness best bike ga anipinchi konnanu chala chala excellent ga undi
Thank you so much brother good information
New Xpluse 200 t kuda cheyyi bro
Nenu 5.8 untanu.. Bike tesukundsm ani test drive chwsanu. Naku chala kastam ayindi height handle cheyadam 5.11 unte tapa e bike traffic lo handle cheyadam kastam.. But drive. Chestunte gurram swari chesinatte undi... Super feeel.. But height valla tesuko leka poyanu muskuni mt15 tesukunnanu.. Ans milage 30 kmpl minchi raadhu
Standard thisuko bro And milage 38 pakka bro
40ki thaggadhu😂
I am 5.8 i can handle it perfectly 🤷♂️
Thank you brother
Daily usage and occasionally off road tesukovaccha bro
And RE Hunter vs Tvs ronin also
Super review
first bro
Nuvvu super yehea😂😂
Bro I'm looking forward to buy the xpulse pro whats the mileage
Heating issues unnaya
Std milage how much
Hazard ligt button missing
On road price bro
Mileage entha osthadi bro
33km / litre
6 feet ki ok na bike
250mm travel.
Yenugu bro
I own this bike and mileage is very bad not recommended if mileage matters
How much it is giving
🤩🤩🤩🤩❤️❤️❤️🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩❤️❤️❤️❤️🤩🤩🤩
Looks like a horse 🐎
@himayalan