భోజనం చేసేటప్పుడు అనుష్ఠానం ఉంటుందండి పరిశీజన అంటారు దాన్ని, అయ్యాక చెయ్ కడుక్కోవాలి కాబట్టి పక్కన ఉన్న నీళ్లు చొక్లని తడి తగిలితే అంటుపోతుంది చాలా సంతోషం వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి
చాలా సంతోషం అండి ముందు నా వీడియో చూసినందుకు తర్వాత కూర కూడా చాలా బాగుంటుందండి తర్వాత మీ సందేహం భోజనం చేసే ముద్ర ముఖ్యంగా బ్రాహ్మణులు అనుష్టానం ఉంటుందండి మరియు పరిశీజన పెట్టి తినాలి తర్వాత చేయి కడుక్కోవాలి అందుకని పక్కన నీళ్లు చుక్కలు పోసుకుని ఎడమ చేయి కడగాలి బ్రాహ్మణులే కాదు క్షత్రియ వైశ్యులు కూడా అలాగే చేయాలి అంతేకాదు ప్రతి వర్ణం వారు ముందుగా ఈ ఆహారం భగవంతుడు ఇచ్చినది కాబట్టి ఆయనకి సమర్పించి మనం తినడం దేవుని ప్రసాదం అవుతుంది అంటే అందరూ నాకలా చేయక్కలా మీరు తింటున్న భోజనాన్ని స్వామివారి స్మరణ చేసి తండ్రి ఇది నీ దయ అని భోజనం చేస్తే చాలా మంచిది శుభం భూయాత్
తయారీ విధానం చక్కగా వివరించారు
శుభం భూయాత్
చాలా సంతోషం అండి ధన్యవాదాలు
చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంది గురువుగారు ❤❤❤
Mouth watering recipe tq gurujii
Wow wow Super yummy yummy recipe 🤤 mouth watering T u soooooo much 🎉 Happy New year 🎊
చాలా చాలా సంతోషం అండి అనేకనేక ధన్యవాదాలు మీ అందరూ ఇలా అభిమానం చూపిస్తే ఇంకా మంచి మంచి వంటకాలు చేసి చూపిస్తాను
శర్మ గారు బంగాళా దుంపల వేపుడు చూస్తుంటే మాకు తినాలని చాలా కుతూహలంగా ఉంది. ధన్యవాదాలు మాస్టర్
చాలా సంతోషం అండి నా వీడియో మీరు వీక్షించినందుకు ధన్యవాదాలు
Chala bagundi babai garu
చాలా సంతోషం అమ్మాయి గారు
Chala bagundi
చాలా సంతోషం ఉండే ధన్యవాదాలు
చాలా బాగా వచ్చింది గురువు గారు
నూతన సంవత్సర (ఆంగ్ల) శుభాకాంక్షలు అయ్యా, మంచి వంటకము చూపించారు. ధన్యవాదాలు
మీకు కూడా నండి చాలా సంతోషం ధన్యవాదాలు అండి
Wow yummy yummy swami ,🙏🙏👌👌👌👏nice and east tasty recipe 💐🙏🙏💯
చాలా సంతోషం అండి ధన్యవాదాలు మీ అభిమానానికి
Super guruji
మా అమ్మ చేసేది నాకు ఎంతో ఇష్టం అని
Chala bagundi guruvu garu. 🙏
చాలా సంతోషం ధన్యవాదములు
Super andi
చాలా సంతోషం అండి ధన్యవాదాలు
Super andee vadiyalu chese vidhanam chupinchandi
తప్పకుండా అండి రాబోయే వీడియోలు అది కూడా చూపిస్తాను
Super babayaya garu excellent 👍
చాలా సంతోషం అమ్మాయి గారు
Super
,👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Dhanyawadalu guruvugaru
💐💐👌
5:56 nice andee left finger Enduku ala pettali andee
భోజనం చేసేటప్పుడు అనుష్ఠానం ఉంటుందండి పరిశీజన అంటారు దాన్ని, అయ్యాక చెయ్ కడుక్కోవాలి కాబట్టి పక్కన ఉన్న నీళ్లు చొక్లని తడి తగిలితే అంటుపోతుంది చాలా సంతోషం వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి
@@MalapakaYouth thank you so much
🙏🙏🙏🙏🙏
Patato fry 🎉🎉🎉🎉🎉🎉🎉
Mukkalu cut chauyara bagaledu
కట్ చేస్తే ముక్కలు వేపుడు అవుతుంది అండి ఇది దుంపలు పడంగానే వేపుడు చాలా సంతోషం అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు
సాంప్రదాయం బాగా పాటించే బ్రాహ్మణ కుటుంబాలలో అలా చేతులు కడుక్కుంటారు
నిజమండి చాలా సంతోషం మా ఆచారాన్ని గమనించినందుకు
గురువు గారికి నమస్కారం
గురువు గారు, మీరు ధరించిన రంగుల దరాల మాల గురించి తెలియచేయగలరు.
@@sarojalakshmaiahyadalam7431 ఆ ఆమాల రాధా మనోహర్ దాస్ గారు ఆయన స్వహస్తాలతో నాకు వేశారు
ధన్యవాదములు గురువు గారు
బ్రమ్మలు అందరి లో నేచం గా గా చూస్తున్నారు... అది చాలా తప్పు.. వారు ఎట్టి అబద్దమాడారయూ ఎట్టి పరిస్టులో.. గొప్పకాదు ఇదే నిజమే.. బ్రసమ్మెలను గౌరించుండి
చాలా సంతోషం అండి ధన్యవాదాలు
Tq andi
Meeru bhojanam chesaettae mundu konni prakriyalu chesaru
Daya chesi vivarincha galaru
Koora chudataanikae intha bavundi
Thintae inkentha adhbhuthamo
చాలా సంతోషం అండి ముందు నా వీడియో చూసినందుకు తర్వాత కూర కూడా చాలా బాగుంటుందండి తర్వాత మీ సందేహం భోజనం చేసే ముద్ర ముఖ్యంగా బ్రాహ్మణులు అనుష్టానం ఉంటుందండి మరియు పరిశీజన పెట్టి తినాలి తర్వాత చేయి కడుక్కోవాలి అందుకని పక్కన నీళ్లు చుక్కలు పోసుకుని ఎడమ చేయి కడగాలి బ్రాహ్మణులే కాదు క్షత్రియ వైశ్యులు కూడా అలాగే చేయాలి అంతేకాదు ప్రతి వర్ణం వారు ముందుగా ఈ ఆహారం భగవంతుడు ఇచ్చినది కాబట్టి ఆయనకి సమర్పించి మనం తినడం దేవుని ప్రసాదం అవుతుంది అంటే అందరూ నాకలా చేయక్కలా మీరు తింటున్న భోజనాన్ని స్వామివారి స్మరణ చేసి తండ్రి ఇది నీ దయ అని భోజనం చేస్తే చాలా మంచిది శుభం భూయాత్
Dhanyavaad guruji
Good
చాలా సంతోషం అండి ధన్యవాదాలు
Sorry chesae mundu
నీళ్ళతో అలా చేస్తారు అర్థం చెప్పండి స్వామి
చాలా సంతోషం ముందు నా వీడియో చూసినందుకు అది మేము అనగా బ్రాహ్మణులు భోజనం చేసే ముందు అనుష్టానం పరిశీజన ఉంటుందండి
TQ ఫర్ యువర్ రిప్లై స్వామి
కొవ్వు కూడా బాగా పడుతుంది.... ఏడ్చినట్లే ఉంది.
చాలా సంతోషం అండి మీరు నా వీడియో చూస్తున్నందుకు అందుకని మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి
Kovvu cherutundi ani bhayam unte Meeru tinakandi. Istamina vallu cheskuni tintaru ani Malapaka swamy garu aayanki vachina nachina paddathilo chesi chupincharu.. Teliyani vallu telskuni cheskuntaru ani..
@VedaSrihitha చాలా సంతోషం అండి మీ సపోర్ట్ కి చాలా చాలా ధన్యవాదాలు