*INDIAN HINDUSTAN COUNTRY Vundatam CHALA BETTER* 🎉🎉🎉 *Leka INDIAN FAKE SECULAR COUNTRY Ani MATHAM Tho kottukuntu VUNDHAMA* 🤣🤣🤣 _Oka COUNTRY Lo Enni Religions Vunna & Andhariki OKEY RULES Vundali_ *FAKE SECULAR Country Laga Vuntay Waste Godavaley Vuntay* 🤭🤭🤭 _Kammi Nageswar Nuvu Cheppey APPLE Company & AMERICA & CHINA Countries Emi SECULAR Countries kadhu ga_ 🤣🤣🤣 *Asalina Matter cheppakunda Minority vote Banking Poltics kosam Baley DRAMA Lu Adutharu KAMMY gallu* 🤗🤗🤗 _Enni chepthunavu Mari 1947 Lo Hindus Vunna Pakistan Country Nu SECULAR COUNTRY Endhuku cheyaledhu_ 🤣🤣🤣 *FAKE SECULAR Pakistan CONGRES PARTY DRAMA Lu EVADU Nammadu Ee Rojulo* 🤭
Namaskar Prof Nageswar Garu: Your thoughts and methodology of analysis should be part of syllabus in degrees like political science, Arts etc. Ultimate analytical skills. All young generation should should use your videos for bible for developing analytical skills.
*కత్తి మహేష్ చేసే ప్రతీ తప్పుకి అందరు అతన్ని తిడుటున్నరు* అంతే గాని కులంని కాదు జాతిని కాదు.. అతను తెలివిగా జాతి ని మద్యలోకి తెచ్హి వాల్లను రెచ్చగొటి పబ్బం గడుపుకుంటున్నాడు.. *ఒక పెద్ద కుట్రలొ అతను ..వెనుక ఒక వర్గం మీడియా ని నడిపిస్తున్న ఒక పార్టీ* జనం అంత తెలివితక్కువవాల్లు కాదని గుర్టించాలి...*దళిత సోదరులకు విన్నపం* మీరు ఇలంటివాల్లని దూరంగా వుండాలి..అతని స్వార్దం కొసం మిమ్మల్ని వాడుకొంటున్నాడు... *జై భారత్*
+anjani nori తప్పుడు ప్రచారం చేసే అంత దిక్కుమాలిన మీ అంత తెలివి, తెలివితేటలు నాకు లేవు, గోవుల పేరిట మనుషులను చంపడం తెలియదా మీకు అప్పుడు చర్చలు ఎందుకు జరపలేదు ఈ స్వాములు. ఏ దేవుడు హింసను ప్రోత్సహించలేదు అలాంటిది దేవుడు పేరుతో మనుషులను చంపడం, భయబ్రాంతులకు గురిచేస్తుంన్నారు. దేవుడి పేరు చెపుతూ రాజకీయ నాయకులు దేశం మొత్తంలో చేస్తున్నది కనపడటం లేదా మీకు.
Everyone should respect every religion and it is vain to argue about differences.. Instead of fighting differences they should take good from i and live optimistic life
Great analysis, particularly with reference to adverse comments on Hindu religion by other political personalities! Let’s see what would be the response of TS Government!!
*INDIAN HINDUSTAN COUNTRY Vundatam CHALA BETTER* 🎉🎉🎉 *Leka INDIAN FAKE SECULAR COUNTRY Ani MATHAM Tho kottukuntu VUNDHAMA* 🤣🤣🤣 _Oka COUNTRY Lo Enni Religions Vunna & Andhariki OKEY RULES Vundali_ *FAKE SECULAR Country Laga Vuntay Waste Godavaley Vuntay* 🤭🤭🤭 _Kammi Nageswar Nuvu Cheppey APPLE Company & AMERICA & CHINA Countries Emi SECULAR Countries kadhu ga_ 🤣🤣🤣 *Asalina Matter cheppakunda Minority vote Banking Poltics kosam Baley DRAMA Lu Adutharu KAMMY gallu* 🤗🤗🤗 _Enni chepthunavu Mari 1947 Lo Hindus Vunna Pakistan Country Nu SECULAR COUNTRY Endhuku cheyaledhu_ 🤣🤣🤣 *FAKE SECULAR Pakistan CONGRES PARTY DRAMA Lu EVADU Nammadu Ee Rojulo* 🤭
Bhaiansa BJP vallu chesina kutra eddari matala nu vidakotaniki chesindi votes kosam bro more over Sri Ram great leader in ancient days we respect and loves a lot we also condems doing such hateful words on other people's beliefs
కృతజ్ఞతలు సర్,బాగా చెప్పారు (కత్తి గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు) ఆయన మంచి చెయ్యాలి అంటే అణగారిన వర్గాలుకు విద్య రూపంలో & వారి హక్కులు సాధనకు కృషి చేస్తే చాలా బాగుండును అని నా అభిప్రాయం, అలాకాకుండా ఆయన స్వలాభం & కొన్ని టీవీ చానల్స్ trp రేటింగ్స్ కోసం & చివరికి మొత్తం pk ని విమర్శించడానికి లా ఉంది సర్ (నాకు జన విద్యాన వేదిక అంటే చాలా అభిమానం ఇష్టం కానీ వారుకుడా ఇలాంటి విషయాలలో దూరటం నచ్చలేదు సర్ ,అంతేగానీ వారిని & కత్తి గారిని విమర్శించే అంత తెలివి నాకు లేదు సర్) ఇది ఒక రాజకీయ చెలగాటం లా ఉంది సర్ (రాష్ట్రంలో సమస్యలు మీద లేదు వార్తలు వీటిమీదే ఎక్కవుగా ఉన్నాయి సర్) 10 టీవీలో మాత్రం ఇవి చూపించకండి సర్ please
Freedom of Expression ..... Free thinkers are those who are willing to use thier mind without prejudice and without fearing to understand things that clash with thier own customs,priviliges or beliefs. This state of mind is not common but it is essential for right thinking ; where it is absent, discussion is apt to become worse than useless. Nageshwar garu mee CASTE ee oka vishayamlo pakkana petti debate or discussion cheyyandi. Right to Question is our RIGHT! Thats what U do ! Come to Reality.
కత్తి మహేష్, శ్రీ రెడ్డి లాంటి హీనబుద్ధి గలవారు సమాజంలో ఒక ఆదర్శ వ్యక్తులు, జనాల చేత అభిమానింపబడే వారిని సోషల్ మీడియా ద్వారా దూషిస్తే పాపులర్ అవుతామని ఇలా చేస్తున్నారు. ప్రజలే వీరికి బుద్ధి చెప్పాలి.
Sir why not this is applicable to all religions.Societal relationships and requirements are dynamic and need to change with times. Should be Apllicable to all religions.
Sir కత్తి మహేశ్ అనే అతను ఒక సాడరణ మనిషి శాస్త్రాల పట్ల గాని ధర్మం పట్ల గాని ఎటువంటి అవగాహన లేని అవిద్యా పరుడు అలాంటి వ్యక్తి మాటలకు పనిలేని మన టివి చానెల్ కి ఒక గొప్ప అవకాశం పనికి మాలిన చర్చ ఒకటి, అనవసరంగా అతనిని highlight చేయటం తప్పా మరెమైనా వుపయోగం లేదని నా అభిప్రాయం....ఇలాంటప్పుడు ఇంత జరిగాక మీ లాంటి మేధావులు స్పందించటం మంచి విషయమే కాని సగం తప్పు మాత్రం అతని అభిప్రాయాన్ని ఒక గొప్ప గా చర్చ కి పెట్టిన టివి చానల్ కు చెందుతుంది
sir nenu katti ni suuport cheyyatledu kaani naaku oka doubt? devudu evaru? manalni rakshinche vaadu kadaa...ramudini okka maata annadekE meeru ilaa react avutunnaru... mari pakistan lo lakshaladi gudlani ati avamanakaramga koochesinappudu, 10 lakshalaku paigaa manushulni hinduvulu ane karanam cheta ati kiraatakamga champinappudu (pakistan vibhajana samayam) lo ee devudlu emi chestunnaru? ippatiki gataku 4 atyacharu namodu avutunna mana desam lo devudu vunnarantara? alanti devudi peru cheppi rajakeeyalu... ramudini antE inni gantala charchalu pette manam... hindulamaina manam dabbu teesukokunda votu veyyagalama? kulam peru tho kottukokundaa vundagalama? katti mahesh chesina daanikante prati vishayam lo swardham tho alochinche manam aa purana purushula peru vaadukoni vaallani ghorati ghoramga avamanistunnam. nenu aasinchedi evado oka maata anaganE vaadini vuri veyyatam kaadu... mana bharateeyulanduroo nijayita , swachamga batikina rojuna mana desam nijam ga devalayam avutundi.. manam ranudi varasulam ani garvamga cheppukovachu. so leni devudi gurinchi manam saktini vrudha cheyyatam kantE... ee samaja samskarana kosam alochiste manchidemo ani naa abhiprayam.
దురదృష్టం ఏమిటంటే మతోన్మాదంఫై ప్రశించకుండా మతాన్ని దాన్ని విశ్వసించే మనుషుల మనోభావాలను చులకనగా చేసి మాట్లాడుతున్నారు చాలా మంది మేధావులు SIR
Yawadu medavi, medaulu matladaru viru society lo virus anthe half knowledge galu.......
@@blackandwhite2585 Meru alaa cheppukoni brathuthunnaru...
*INDIAN HINDUSTAN COUNTRY Vundatam CHALA BETTER* 🎉🎉🎉
*Leka INDIAN FAKE SECULAR COUNTRY Ani MATHAM Tho kottukuntu VUNDHAMA* 🤣🤣🤣
_Oka COUNTRY Lo Enni Religions Vunna & Andhariki OKEY RULES Vundali_
*FAKE SECULAR Country Laga Vuntay Waste Godavaley Vuntay* 🤭🤭🤭
_Kammi Nageswar Nuvu Cheppey APPLE Company & AMERICA & CHINA Countries Emi SECULAR Countries kadhu ga_ 🤣🤣🤣
*Asalina Matter cheppakunda Minority vote Banking Poltics kosam Baley DRAMA Lu Adutharu KAMMY gallu* 🤗🤗🤗
_Enni chepthunavu Mari 1947 Lo Hindus Vunna Pakistan Country Nu SECULAR COUNTRY Endhuku cheyaledhu_ 🤣🤣🤣
*FAKE SECULAR Pakistan CONGRES PARTY DRAMA Lu EVADU Nammadu Ee Rojulo* 🤭
మీరు...ఎప్పుడు చదువుతారు సార్ ఇవన్నీ....మీకు టైం ఎలాదొరుకుతుంది...hats off to you..
మీ లాంటి నిష్పక్షపాతమైన నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే మేధావులు ,విశ్లేషకులు ఉండబట్టే కనీసం సమాజం కొంతైనా శాంతంగా ఉంది సార్.
అవును బైoన్సా లో కూడా ఈలాంటి వాళ్ళు మాట్లాడక పోవటం వలన అక్కడ శాంతంగా లేదు కొంచం బైoస గురించి కూడా మాట్లాడమని చెప్పడి
సర్ ప్రొఫెషర్ శ్రీ కె.నాగేశ్వర్ గారు మతం మరియు ప్రమాదకర మతోన్మాదం పైన చాలా బాగా విశ్లేచించారు. ధన్యవాదాలు. మీకు నాజైభీంలు.
చాలా బాగా “బోధించారు” సర్...
ఈ మీ మాటల్లో అందరకీ సమాధానం దొరుకుతుంది!
Awaited for this “lesson”
Thank You sir🇮🇳🙏
Very very excellent విశ్లేషణ..
సూపర్ సర్ మీ మెసేజ్ ని విన్నాక నేను గర్వపడుతూనా ఎందుకంటే మీ మాటలలో నిజం ఉంది
చాలా మంచి..... గొప్ప... సరైన విశ్లేషణ
చాల మంచి విశ్లేషణ సార్.. 👏👏👏💐💐
Nice n clear explanation.. Thanq sir
మీ విశ్లేషణ అధ్బుతమైనది.
Excellent analysis on Sri Rama by Prof K. Nageshwar.
Salutes, Very Nice Great Good inspired & Motivational Speech, Thank You, Our Society Needs You. Hats Off
చాలా బాగా చెప్పారు సార్.
కత్తి మహేష్ తన సొంత తల్లినే గౌరవంగా చూడలేని వాడు, ఏమైనా మాట్లాడేస్తాడు. కత్తి ఒక మానవ ఉగ్రవాది.
చాల బాగా చెప్పారు గురువు గారు
చాలా బాగా చెప్పారు సార్
reddy sekhar కరక్టుగా చెప్పారు సార్
రాముడి తమ్ముడు భరతుడు వల్లే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. రాముణ్ణి గౌరవించడం మన ధర్మం.,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hats up to you sir...
Well said...
బురదలో ఉండే పందికి ఏం తెలుసు
ఆకాశం లో వున్న పవిత్రమైన ఆదర్శ పురుషుడు గురించి...
Thank you, your inner soul came out.
Your proved yourself as anti hindu.
First time I am seeing positive voice to words hindu dharma , good nageswararao garu
Sir Now society needs people like you sir . Hats off you sir.
రాముడు ఏతరానికి అయినా, ఏమతానికి అయినా ఆదర్శ పురుషుడు...కొంత మంది కుహనా మేధావుల వల్లే దేశానికీ ఈనష్టం.
మీవిశ్లేషణ ఆమోదయోగ్యంగాఉన్నది.
One of the best speeches from Nageswar sir.
బాగా చెప్పారు. ధన్యవాదములు
Nice analysis sir.... I agree with you sir...
చాల చక్కగా చెప్పారు.
very good explanation. 👍👍
Yughi G yes u r right
well said sir good
sir, nageswar garu ...whenever i watched ur perception,explanation video, it changes my entire way of thinking.....thanQ sir..
*_అసలు సంగతి ఇదీ_* 👏👏👏👏
చాలా బాగా విశ్లేషించారుసార్!!
సర్ మొదటిసారి నేను మీకు like కొడుతున్న
హేతుబద్ధంగా ఉంది మీ విశ్లేషణ.
విజ్ఞతతో,వివేకం తో కూడుకున్న
గొప్ప వ్యాఖ్యానం.
Namaskar Prof Nageswar Garu: Your thoughts and methodology of analysis should be part of syllabus in degrees like political science, Arts etc. Ultimate analytical skills. All young generation should should use your videos for bible for developing analytical skills.
Very enlightening speech.sir.thank you.
*కత్తి మహేష్ చేసే ప్రతీ తప్పుకి అందరు అతన్ని తిడుటున్నరు* అంతే గాని కులంని కాదు జాతిని కాదు.. అతను తెలివిగా జాతి ని మద్యలోకి తెచ్హి వాల్లను రెచ్చగొటి పబ్బం గడుపుకుంటున్నాడు.. *ఒక పెద్ద కుట్రలొ అతను ..వెనుక ఒక వర్గం మీడియా ని నడిపిస్తున్న ఒక పార్టీ* జనం అంత తెలివితక్కువవాల్లు కాదని గుర్టించాలి...*దళిత సోదరులకు విన్నపం* మీరు ఇలంటివాల్లని దూరంగా వుండాలి..అతని స్వార్దం కొసం మిమ్మల్ని వాడుకొంటున్నాడు... *జై భారత్*
పోరా కుత్తల్ ని ఢ్య స్.....గా
mari e kattimahesh ku buddi ravalantey athani family ni kaluvali
Athanni thitti labham ledu kukka
Aఅద్బుతమైన ప్రసంగం సా్్
Well Explanation Thanks
రాముడు పేరిట జరుగుతున్న హింస జరగటం, వలనే ఈమధ్య ఇలాంటి వ్యకణాలు పెరుగుతున్నాయి,అద్భుతమైన విశ్లేషణ చెప్పారు.
+anjani nori
తప్పుడు ప్రచారం చేసే అంత దిక్కుమాలిన మీ అంత తెలివి, తెలివితేటలు నాకు లేవు,
గోవుల పేరిట మనుషులను చంపడం తెలియదా మీకు
అప్పుడు చర్చలు ఎందుకు జరపలేదు ఈ స్వాములు.
ఏ దేవుడు హింసను ప్రోత్సహించలేదు అలాంటిది దేవుడు పేరుతో మనుషులను చంపడం, భయబ్రాంతులకు గురిచేస్తుంన్నారు. దేవుడి పేరు చెపుతూ రాజకీయ నాయకులు దేశం మొత్తంలో చేస్తున్నది కనపడటం లేదా మీకు.
Again good analysis Sir 🙏🏻
😊👏👍Sir u r Great explained.
మీ విశ్లేషణ అద్భుతం
Sensible analysis--Thank you.
ఎన్నో యుగాల క్రితం రాసిన రామాయణం ఈ కాలం విలువల తో విశ్లేషించ కూడదు కానీ రాముడు విలువలు ఈ కాలంలో పనికొస్తాయి . ఇదేమి లాజిక్ ప్రొఫెసర్ గారు
Correct GA adigaru
wonderful analysis sir.it should be an opener for BJP,AIMIM,TRS parties.lets respect all religions and all castes
Well said Sir, this is difference between intellectuals and others
నాగేశ్వర్ గారు నమస్కారములు సర్ - మీ లాంటి ఆలోచన శక్తి గలిగిన వారు ఎప్పుడు అయితే అధికారం లోకి వస్తారో అప్పటి వరకూ ఈ దేశం బాగుపడదు అని నమ్మకం సర్,
You are a gentleman Sir.
Very nice and good sir. This analysis no body has done. Thank you sir
Everyone should respect every religion and it is vain to argue about differences.. Instead of fighting differences they should take good from i and live optimistic life
thak u sir. i like u sir. mee vishleshana bavuntundi vaastavaaniki daggarahanu vuntundi
Thank you sir
good clarity on religion
Great analysis, particularly with reference to adverse comments on Hindu religion by other political personalities! Let’s see what would be the response of TS Government!!
Excellent msg Sir.. this is the best one in all of your videos.. salute sir..
బాగా విశ్లేషించారు ,
*INDIAN HINDUSTAN COUNTRY Vundatam CHALA BETTER* 🎉🎉🎉
*Leka INDIAN FAKE SECULAR COUNTRY Ani MATHAM Tho kottukuntu VUNDHAMA* 🤣🤣🤣
_Oka COUNTRY Lo Enni Religions Vunna & Andhariki OKEY RULES Vundali_
*FAKE SECULAR Country Laga Vuntay Waste Godavaley Vuntay* 🤭🤭🤭
_Kammi Nageswar Nuvu Cheppey APPLE Company & AMERICA & CHINA Countries Emi SECULAR Countries kadhu ga_ 🤣🤣🤣
*Asalina Matter cheppakunda Minority vote Banking Poltics kosam Baley DRAMA Lu Adutharu KAMMY gallu* 🤗🤗🤗
_Enni chepthunavu Mari 1947 Lo Hindus Vunna Pakistan Country Nu SECULAR COUNTRY Endhuku cheyaledhu_ 🤣🤣🤣
*FAKE SECULAR Pakistan CONGRES PARTY DRAMA Lu EVADU Nammadu Ee Rojulo* 🤭
💫🔥Thank you for video✨ wonderful plz plz upload more videos sir
very good analisis
మంచి విశ్లేషణ సార్
Well said sir
Sir,nen Inka Mee speech vinaley .. but I am a big fan of you.. Mee vishleshana chaala goppaga untadhi sir..
కొంచెం Bhainsa మీద కూడా మాట్లాడండి మహాశయా🙏
కెసిఆర్ ఊరుకుంటాడా, అందుకే కెలకడం లేదనుకుంటా
Avunuu
E.mahashayudu..only majority valla meedha matrame matladuthadu.minority valla gurunchi bayam
ఇంకేమైనా ఉందా KCR, ఓవైసీ చంపెయ్యరూ!
హిందువుల లాంటి తింగరోల్ల మీద అయితే చెప్పండి రాస్తారు..
Bhaiansa BJP vallu chesina kutra eddari matala nu vidakotaniki chesindi votes kosam bro more over Sri Ram great leader in ancient days we respect and loves a lot we also condems doing such hateful words on other people's beliefs
Great analysis Sir, this is the way of study the things for positive.
కృతజ్ఞతలు సర్,బాగా చెప్పారు (కత్తి గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు) ఆయన మంచి చెయ్యాలి అంటే అణగారిన వర్గాలుకు విద్య రూపంలో & వారి హక్కులు సాధనకు కృషి చేస్తే చాలా బాగుండును అని నా అభిప్రాయం,
అలాకాకుండా ఆయన స్వలాభం & కొన్ని టీవీ చానల్స్ trp రేటింగ్స్ కోసం & చివరికి మొత్తం pk ని విమర్శించడానికి లా ఉంది సర్ (నాకు జన విద్యాన వేదిక అంటే చాలా అభిమానం ఇష్టం కానీ వారుకుడా ఇలాంటి విషయాలలో దూరటం నచ్చలేదు సర్ ,అంతేగానీ వారిని & కత్తి గారిని విమర్శించే అంత తెలివి నాకు లేదు సర్) ఇది ఒక రాజకీయ చెలగాటం లా ఉంది సర్ (రాష్ట్రంలో సమస్యలు మీద లేదు వార్తలు వీటిమీదే ఎక్కవుగా ఉన్నాయి సర్) 10 టీవీలో మాత్రం ఇవి చూపించకండి సర్ please
శేకు యోహాను పోనీలేండి వాళ్ళు అలా చేస్తే ఏమీ చేయలేము
Subbu Rao bro 10tv ni corprates ki ammesaranta kadaa??!
Intellectual answer sir....
Great to hear from you
Excellent sir
అయ్యా ! మీకు కోటి వందనాలు.
Freedom of Expression ..... Free thinkers are those who are willing to use thier mind without prejudice and without fearing to understand things that clash with thier own customs,priviliges or beliefs. This state of mind is not common but it is essential for right thinking ; where it is absent, discussion is apt to become worse than useless. Nageshwar garu mee CASTE ee oka vishayamlo pakkana petti debate or discussion cheyyandi. Right to Question is our RIGHT! Thats what U do ! Come to Reality.
hatsoff .....Mageswar ..Great explanation !!!
Meru vishnu puranam gurinchi chalaa baga chepparu sir, kaani ahh ochina rendava vyakti inka mudova vyakti , iddaru kalsi shelter ichina modati vyakti ni bitiki toseyali or champeyali ani chustuntey modati vyakti emm cheyali??
Well said sir, country needs you.
Nice Sir
అద్బుతమైన విశ్లేషణ
సార్..💐💐
Super sir
Very respectful of you sir
Great explanation .... **awareness-raising**
కత్తి మహేష్, శ్రీ రెడ్డి లాంటి హీనబుద్ధి గలవారు సమాజంలో ఒక ఆదర్శ వ్యక్తులు, జనాల చేత అభిమానింపబడే వారిని సోషల్ మీడియా ద్వారా దూషిస్తే పాపులర్ అవుతామని ఇలా చేస్తున్నారు. ప్రజలే వీరికి బుద్ధి చెప్పాలి.
really e kattimahesh lanti vallanu kotti champali
Hindu mathanni dooshinchey vallanu direct ga lopala veyali chattam tevali
assalu manam anduku pourusham ledu Y Y
Sir, I like ur explanation. U r intellectual.
Good sir
thank you, sir, for detailed analysis.....
బాగాచెప్పారు సార్
With your greatest speech Mahesh gadi ni cheppu to kottinattundhi. Thank you so much sir
Yes sir ur right.....
Prof. Sir your analysis is excellent
Yes sir
Good analysis sir please continue your analysis sir
పత్తర్ పత్తర్ మే శంకర్ హై
భారత్ కి హర్ హృదయ్ మే శ్రీరామ్ హై
Well said. Well explained video. People must able to understand your video. They will if they have good impression about you.
కత్తికి mee video చూపించాలి సార్, అప్పుడన్న బుద్ధి వస్తది.
Srinivas Racharla కుక్క తోక వంకర
@@Street_beggars kukka ku viswasam untadhi.. pandhi.... vadu choodadaniki kooda alage untadukadha
Ledu brother. Vadiki brain karab aindi. Vadiki ardam kadu.
Kaani meekinka raaledu...
Jaalestondi masteru mee dhorini chustunte
@@Street_beggars same nee lage brother....
E visayam lo super explanation sir.
Sir why not this is applicable to all religions.Societal relationships and requirements are dynamic and need to change with times. Should be Apllicable to all religions.
Wow excellent analysis 👌👌👌👌👌👌
Sir
కత్తి మహేశ్ అనే అతను ఒక సాడరణ మనిషి శాస్త్రాల పట్ల గాని ధర్మం పట్ల గాని ఎటువంటి అవగాహన లేని అవిద్యా పరుడు అలాంటి వ్యక్తి మాటలకు పనిలేని మన టివి చానెల్ కి ఒక గొప్ప అవకాశం పనికి మాలిన చర్చ ఒకటి, అనవసరంగా అతనిని highlight చేయటం తప్పా మరెమైనా వుపయోగం లేదని నా అభిప్రాయం....ఇలాంటప్పుడు ఇంత జరిగాక మీ లాంటి మేధావులు స్పందించటం మంచి విషయమే
కాని సగం తప్పు మాత్రం అతని అభిప్రాయాన్ని ఒక గొప్ప గా చర్చ కి పెట్టిన టివి చానల్ కు చెందుతుంది
sir nenu katti ni suuport cheyyatledu kaani naaku oka doubt? devudu evaru? manalni rakshinche vaadu kadaa...ramudini okka maata annadekE meeru ilaa react avutunnaru... mari pakistan lo lakshaladi gudlani ati avamanakaramga koochesinappudu, 10 lakshalaku paigaa manushulni hinduvulu ane karanam cheta ati kiraatakamga champinappudu (pakistan vibhajana samayam) lo ee devudlu emi chestunnaru? ippatiki gataku 4 atyacharu namodu avutunna mana desam lo devudu vunnarantara? alanti devudi peru cheppi rajakeeyalu... ramudini antE inni gantala charchalu pette manam... hindulamaina manam dabbu teesukokunda votu veyyagalama? kulam peru tho kottukokundaa vundagalama? katti mahesh chesina daanikante prati vishayam lo swardham tho alochinche manam aa purana purushula peru vaadukoni vaallani ghorati ghoramga avamanistunnam. nenu aasinchedi evado oka maata anaganE vaadini vuri veyyatam kaadu... mana bharateeyulanduroo nijayita , swachamga batikina rojuna mana desam nijam ga devalayam avutundi.. manam ranudi varasulam ani garvamga cheppukovachu. so leni devudi gurinchi manam saktini vrudha cheyyatam kantE... ee samaja samskarana kosam alochiste manchidemo ani naa abhiprayam.
Yes...You are absolutely right
sujeeth mvr gaaru.. Meeru cheppina dhaanilo konnitiki nenu angikaristhaanu. Yes Manam andharam samajaam patla badhyatha kaligi vundaali. Samajaanni merugu parachaali..
Meeku konni sandharbaalalo Devudu manushulani kaapadaledhu kaabatti Meeru Devudu ane vaaru leru ani nammuthunnaaru.. Meeru Hethu vaadhi anavachu. Ante manishi goppathannaanni gurthisthu facts meedha adhara PADI Oka merugaina samajaam korukune vaaru.
Meelaane evari aalochanaki thaggattu vaaru Dhevudini visvasinche vaallu vunnaaru. Kastam vasthe Devudu kaapadathaaru ane aalochane kaakunda. Devudu ela brathakaalo Manam puraanaala dhvara thelipaaru. Meeku oka theory vunnatle vere vaallaki vaari aalochana vuntundhi. Edhi em aina manam Oka vishayam prasthavicham ante dhaani effect gurinchi aalochinchaali. Manam cheppa opinion kooda hundhaaga vundaali. Anthe kaani meelaane mee visvasam meeku vunnatle Dhuvudu vishvashinche vaalla Ramudini purushothammudu ani baavinche vaari ki baadha kaligela vyavaharinchatam thappu. Opinion evaru aayananu adagaledu. Kathi Mahesh gaaru Ramudini anavalsina avasaram ledhu.
Samaajam ante andharam vuntaam Hethu vaadhulu, Nasthikulu, Aasthikulu andharam. Andharini kalupukoni samajaam baagupadela Manam chesukovaali.. pakka vaari vishwasaanni kooda manam goravamga vyavaharinchaali..
srinu b బాగ చెప్పారు
Hi sir I'm rangaiah
Very nice
There should be a person like you in the society
డబ్బులు తీసుకుని మాట్లాడే వారికి ఎవరి విలువలు తెలియవు.కత్తి లాంటి వాళ్ళు కూడా అంతే.
Nuv aentha tesukunnav brother...
@@true.Indian.216 y brother nuve echi velawuga teliyada yanto .......
Wrong brother
Claps and Hatsoff u Sir , mathonmadam kaadhu manavathvam undali samasta prana koti suka santhoshalatho vardhilali , sarvejana sukinobhavanthu !
Last 5 min super sir tq...
Chala bagundi
Baga chepparu sir ...
Well said sir, you have put it eloquently.
Sir innallaki respond outhunnara
Thanks atleast now