Demonetization-India's Biggest Scam? | Explained In Telugu By Kranthi Vlogger

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Demonetization-India's Biggest Scam? | Explained In Telugu By Kranthi Vlogger
    Buy Intellilens glasses Here : amzn.to/3c9pURc
    Subscribe to these channels
    Krazy Bros : / @krazybros
    Be My Channel Member and Show Your Support : / @kranthivlogger
    ****Social media links****
    ✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
    ✓ Facebook Page : bit.ly/2LCy3fO
    ✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    🎤🎤🎤For sponsoring my videos Advertising your Product mail me to 👉 👉 Kranthiworld32@gmail.com Keep watching 🎥 🎥❤️
    #intellilens #intellilensglasses

ความคิดเห็น • 2.2K

  • @KranthiVlogger
    @KranthiVlogger  2 ปีที่แล้ว +262

    Buy Intellilens glasses Here : amzn.to/3c9pURc
    Dont Forget To Share ,Subscribe For More Informative Videos 🙂

    • @harlie3774
      @harlie3774 2 ปีที่แล้ว

      , 😵

    • @bich25580
      @bich25580 2 ปีที่แล้ว +11

      Do videos about kalleshwaram project

    • @Bvfactor
      @Bvfactor 2 ปีที่แล้ว

      th-cam.com/video/e0SOeW3L_28/w-d-xo.html

    • @narasimha5614
      @narasimha5614 2 ปีที่แล้ว +2

      #KGF

    • @shinchan-uj1hz
      @shinchan-uj1hz 2 ปีที่แล้ว +5

      Bjp whatsapp university video cheey anna

  • @abhilash1812
    @abhilash1812 2 ปีที่แล้ว +277

    Now I understand why this channel is not in 1 Million club... Coz he speaks the truth.. Well done.. Keep it up Mann..

  • @sureshsolosureshsolo5207
    @sureshsolosureshsolo5207 2 ปีที่แล้ว +574

    ఎవరికీ భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తున్నావ్ అన్న హాట్స్ అప్ 🙏🏻✊🔥

  • @srinu_k_vlogs
    @srinu_k_vlogs 2 ปีที่แล้ว +155

    The true Daring Person bro నువ్వు.... ఇలాంటి దమున్న కంటెంట్ చెప్పే దమ్ము ఇంకొకళ్ళకు లేదు🔥🔥🔥

  • @mycommets
    @mycommets 2 ปีที่แล้ว +101

    భజన బ్యాచ్ ఎక్కడైనా ఉంటుంది, నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళు చాలా తక్కువ అందులో మీరు ఒకరు హ్యాట్సాఫ్ అన్న 🤝✊💪🏻👍

  • @vijaykumargoud6251
    @vijaykumargoud6251 2 ปีที่แล้ว +17

    క్రాంతి అన్న నాలాంటి చాలా మంది మనసులో ఉన్నా ఆలోచనల్ని నువ్వు ఎంతో ధైర్యంగా చెప్పావు.👏👏👏🙏
    ధరల పెరుగుదల వల్ల ప్రజలు ఎంతో పడుతున్న
    తాము తీసుకున్న నిర్ణయాలు వల్ల ప్రజల జీవితలపై భారం పడిన మాకేం పట్టదు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటు.

    • @maheshburra4692
      @maheshburra4692 2 ปีที่แล้ว +1

      Smart phones bikes cars lexury life neku congress lo unnaya
      Common man income and grocery prices balance ga unnai
      Alcohol price entha perigina ok tagutaru

    • @vijaykumargoud6251
      @vijaykumargoud6251 2 ปีที่แล้ว

      @@maheshburra4692 smart phones 2014 ki ippati chala upgrade ayyayi dani valla kontunaru bjp valla kadhu.
      2014 lo petrol price entha gas entha nitya avasaralu entha,ambani adani aastulu 2014 before entha ippudu entha,bikes,cars 2014 before entha ippudu entha.
      Hospital lo chastunte kuda gst vestundi ee government.

  • @indian3564
    @indian3564 2 ปีที่แล้ว +140

    Your Dareness 🔥🔥 ... చదువుకున్న అతి తెలివి వారిని కూడ నిజం తెలిసేలా చేస్తున్నారు....👏👏💯💯🤝🤝

  • @rajunelli5582
    @rajunelli5582 2 ปีที่แล้ว +46

    థాంక్స్ క్రాంతి బ్రో నేను కూడా అందరిలా ఒక సాధారణ మనిషిని 500 1000 నోట్లు రద్దు చేయడం అనేది దేశానికి వచ్చిన మారిపోవు అన్నారు అది నేను కూడా గుడ్డిగా నమ్మేశాను ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితిలో ఉండిపోతున్నా మీలాంటి వాళ్ళు ముందుకొచ్చిన నిజాన్ని నిర్భయంగా చెప్పడం చాలా ఆనందంగా ఉంది

  • @revan..th_reddytv
    @revan..th_reddytv 2 ปีที่แล้ว +1507

    నీకు ఏమి అనిపిస్తే అది చెప్పండి అన్న ఏ నాయకుడికి ఏ రాజకీయ పార్టీకి భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పండి మీ వెనక మేమున్నాం

    • @nx5060
      @nx5060 2 ปีที่แล้ว +54

      Bongu vunnaru Kranthi ni em ayna cheste kanisam dobbadu yevadu

    • @boyarajkumar5587
      @boyarajkumar5587 2 ปีที่แล้ว +85

      ఇప్పుడు అలాగే అంటారు రేపు సమస్య వస్తే ఏవడు ముందుకు రాడు

    • @saikondala
      @saikondala 2 ปีที่แล้ว +7

      @@boyarajkumar5587 right bro

    • @saikondala
      @saikondala 2 ปีที่แล้ว +8

      @@nx5060 right bro

    • @Maheshmahi-io7kb
      @Maheshmahi-io7kb 2 ปีที่แล้ว +11

      @@boyarajkumar5587 correct bro evaru raru..... Anna kranthi anna repu emaina memu ramu aina miru thaggoddhu...

  • @rafisamea4725
    @rafisamea4725 2 ปีที่แล้ว +13

    నువ్వు తీసుకున్న విషయం ఏదైనా గానీ నువ్వు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది ....

  • @musicmaster2563
    @musicmaster2563 2 ปีที่แล้ว +3

    ఒక సామాన్యుడి ఆవేశంకన్నా ఒక మేధావి మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదకరం నీలాంటి వాళ్ళు ఈ దేశానికి కావాలి

  • @saikumarkaru
    @saikumarkaru 2 ปีที่แล้ว +357

    Chinna chinna content leni channels kuda 1m reach ayyayi but entho content and information unde mana kranthi anna channel inka kaledu #Roadto1M❤️

    • @rithikyadav5735
      @rithikyadav5735 2 ปีที่แล้ว +8

      Vallavi Anni fake subscribers bro
      Kranthi anna ala kaadu ga

    • @UnitedTfiFacts
      @UnitedTfiFacts 2 ปีที่แล้ว +4

      Channel ki edho ayyindi videos ekkuva content ekkuva

    • @aathubhai
      @aathubhai 2 ปีที่แล้ว

      Content 3% sodhi 7%

  • @MrNani1919
    @MrNani1919 2 ปีที่แล้ว +103

    క్రాంతి గారు మీ పేరులో ఉన్న క్రాంతి మీ కంటెంట్ లో డబుల్ ఉంది.
    నిజాలను నిర్భయంగా చెప్తున్న క్రాంతి గారికి తన జీవితంలో కోటి క్రాంతులు ప్రసాదించాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నాను.

  • @arnoldstephen3590
    @arnoldstephen3590 2 ปีที่แล้ว +311

    "A Truth " Doesn't Need Any Support.
    Keep it up Kranthi👍

  • @gamerofficial9839
    @gamerofficial9839 2 ปีที่แล้ว +10

    Idhi "SCAM KAKAPOTHE WELLFARE SCHEME A" Keka Dialogue...INDIAN YT Hero KRANTHI 💥

  • @shankaranthati6899
    @shankaranthati6899 2 ปีที่แล้ว +28

    Anna కాంగ్రెస్ గురించి బిజెపి గురించి చాలా చక్కగా వివరించి వీడియో ని చేశారు ధన్యవాదాలు🙏. కానీ ఈ రెండు పార్టీల లో ఎవరు గొప్ప వారు ,ఎవరు అవసరం ఉంది, ఇప్పటివరకు దేశానికి సేవలు అందించింది గొప్ప స్థానంలో నిలబెట్టింది ఎవరు కూడా ఒక వీడియో చేయండి💐plz

    • @linealplunder8gamingnew200
      @linealplunder8gamingnew200 ปีที่แล้ว +1

      Meeku theliyada. Bjp mosam chesina cheyyakapoyina desaaniki konthaina manchi Jarugutndi. Congress ni nammithe manam bagupadmu kada mana satrudesaalu bagupadathaay

  • @ArshadAli-qf9ek
    @ArshadAli-qf9ek 2 ปีที่แล้ว +432

    ఇది కదయ్యా మకు కావలసిన టాపిక్..🔥🔥 ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రాంతి ఆన్న ఫ్రమ్ అనంతపూర్..❤️❤️

    • @shivasr.6485
      @shivasr.6485 2 ปีที่แล้ว +14

      @Nathuram godse my hero🚩🙏 whatsup university 🤣🤣😂😂

    • @DurgaPrasad-oq1uu
      @DurgaPrasad-oq1uu 2 ปีที่แล้ว

      Terrorist 🤙🤙 poyi pakistan kee funds collect chey floods kosam

    • @purnakumarentertainment
      @purnakumarentertainment 2 ปีที่แล้ว +13

      Next india lo unna muslim terrorist la gurinchi kuda chestadu wait cheyu

    • @rajendrap61
      @rajendrap61 2 ปีที่แล้ว +13

      Win ayyedaithe BJP eh le kangarupadakandi…..😂
      2024 Modi again…👍

    • @hunk98
      @hunk98 2 ปีที่แล้ว +1

      @@shivasr.6485 PhD 🤣

  • @saishivareddy762
    @saishivareddy762 2 ปีที่แล้ว +50

    True Indian ani Hindu Peru chepukoni Chala Scams Chesthunaru Save India Jai Sri ram 🚩 Even Ma Family kuda Chala Nashtapoyindi

    • @dharmatejareddy.
      @dharmatejareddy. 6 หลายเดือนก่อน

      Nuvu Matam lone Chaipotav !! India that is sovereign socialist secular democratic republic !!!

  • @AnilKumar-mu1iz
    @AnilKumar-mu1iz 2 ปีที่แล้ว +117

    నోట్ల రద్దు లో బాగుపడ్డ వాళ్ళు లో 1st line lo bank employees....అబ్బో మాములుగా కాదు

    • @yusufaysh2297
      @yusufaysh2297 2 ปีที่แล้ว

      😂😂😂😂😂😂 nijam Broo

    • @chandusongs444
      @chandusongs444 2 ปีที่แล้ว +1

      Ela

    • @brucebane6815
      @brucebane6815 2 ปีที่แล้ว +2

      10lakhs ki 1lakh dealing nadichindi ah rojullo

    • @asiddi821
      @asiddi821 ปีที่แล้ว

      Idi too much. Asalu India lo enni banks unnayo meeku telusa. Ekkadoo okallu ala chesarani andaru bank employees ni ala anadam chala tappu.

  • @kr2658
    @kr2658 2 ปีที่แล้ว +5

    నువ్వు సూపర్ భాయ్, నిజం నిర్భయంగా చెప్పారు మీరు. Thank to you , ఈ విషయలు అన్ని మాకు పూర్తిగా మాకు తెలియదు 👍👍🙏🙏

  • @aminute4u922
    @aminute4u922 2 ปีที่แล้ว +5

    స్కామ్ కాకపోతే వెల్ఫేర్ స్కీమా, superb line bro😄👌

  • @manava_jati
    @manava_jati 2 ปีที่แล้ว +41

    స్కాం కాక పోతే వెల్ఫేర్ స్కీం ఆ.. సూపర్ అన్న..👆👌

  • @Vizagvibes416
    @Vizagvibes416 2 ปีที่แล้ว +144

    demonetization వల్ల నోట్ల రంగు మారింది తప్ప దేశంలొ పరిస్థితులు ఏం మారలేదు. ఎలా ఉన్న కష్టాలు అలానే ఉన్నాయి.

    • @vishwa4976
      @vishwa4976 2 ปีที่แล้ว +14

      No bro....kashtalu inka perigaayi

  • @ggrmemes1611
    @ggrmemes1611 2 ปีที่แล้ว +30

    మనకు కావల్సింది కూడా ఇలాంటి టాపిక్ ఏ..✊ 🔥🔥

  • @wweisnart2491
    @wweisnart2491 2 ปีที่แล้ว +3

    @KRANTHI EE PERU GURTHU PETUKONDI CHAALA GOPPODU AYYI POTHADU SAAMI ..REALLY HATS OFF FOR YOUR RESEARCH AND DARING TRUTH 👍WE SUPPORT KRANTHI 👏

  • @sreenivaspotti7836
    @sreenivaspotti7836 2 ปีที่แล้ว +6

    Very good video...Here are pros n cons
    Pros
    1. Reduced / stopped stone pettlers in Kashmir area
    2. Boosted Digital India
    Cons
    1. Purpose not fulfilled ie No impact on black money as most of people concerned their black money into gold, fake new notes are in circulation etc
    2. Bank employees at high level got one time settlement
    3. Media not able to educate people (which is always the case) on timelines n how to use digital payments etc
    For sincere tax payer like me (as no option for me to evade taxes) there is no much difference

  • @PavanKumar-xq4vy
    @PavanKumar-xq4vy 2 ปีที่แล้ว +5

    9:8 నుండి నీ మాటలో fire 🔥🔥 మంటల్లు వచే మాటలు మాట్లావు అన్న
    ప్రజలకి బుద్ది వచే పనులు ఎన్ని చేసిన మన ముర్కపు ప్రజలకి ఈ జన్మలో అర్థం కాదు అన్న
    మీ ప్రయాస వ్యర్థమ్ కాదు
    All the best

  • @divrat7087
    @divrat7087 2 ปีที่แล้ว +5

    Bravo! thanks for sharing hidden truths. Aa decision valla middle class and low income vallam entha suffer ayyamo manaki telsu. Influence unna vallu asalu em nastapoledu, manaki em labham jarigindo telidu.

  • @RajaKumar-tj3ko
    @RajaKumar-tj3ko 2 ปีที่แล้ว +417

    ఏంటి అన్నో ఈ మధ్య తెగ రెచ్చిపోతున్నావ్
    అన్న ఇప్పుడే వీడియో చూసాను
    నువ్వు నమ్ము నమ్మకపో
    200 మందికి ఇప్పుడే ఈ షేర్ చేశాను
    అన్న నువ్వు ఒక తప్పు చేసావ్
    నువ్వు ఇంజినీర్ కాకుండా
    ఒక జనరలిస్టు చేసి ఉంటే దేశాన్ని ఒక ఊపు ఉపేవాడివి
    అన్న మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా
    నిజాన్ని ఇది నిజం రా బాబు అని చెప్పడం
    అన్న నీలాగే ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేది

    • @skybuddys
      @skybuddys 2 ปีที่แล้ว +4

      Nilativalu ladu bro manam alochinchalai

    • @skybuddys
      @skybuddys 2 ปีที่แล้ว +7

      I already forward to many people, no use they watch a
      And close the video, next day same reapt
      Nobody can change

    • @balasreekaryadlapalli186
      @balasreekaryadlapalli186 2 ปีที่แล้ว +4

      Kaadhu eepaatike rip ayyipoyevaadu

    • @HDJy.254
      @HDJy.254 2 ปีที่แล้ว +2

      Super words brother 👌

    • @taajautoengineeringworks8114
      @taajautoengineeringworks8114 2 ปีที่แล้ว

      Yas

  • @nandhudigital1556
    @nandhudigital1556 2 ปีที่แล้ว +1

    నీకూ చాలా చాలా థాంక్స్ అన్నయ్యా....
    Many many more Thanks భయ్యా..

  • @rangareddy5389
    @rangareddy5389 2 ปีที่แล้ว +2

    Sir, మీరు స్పష్టంగా ఇచ్చే ఇన్ఫర్మేషన్,స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసే విధానం చాలా బాగుంటుంది. నిజానికి భజన బ్యాచ్ వాళ్ళు మిగతా వారికి కౌంటర్లు ఇచ్చినట్టు గా మీకు ఇచ్చే సాహసం చెయ్యలేరు.అలాగే EVM లలో manipulations possibilities గురించి ఒక వీడియో చెయ్యగలరు.

  • @shaikpspk6341
    @shaikpspk6341 2 ปีที่แล้ว +4

    Andhariki E scams Avasaram ledhu Bro ..Only Hindu Ani Cheppi Scams Chese Vallaki Jai Kottadam Vasthundi .Sad To born here

  • @mojeshkumar7756
    @mojeshkumar7756 2 ปีที่แล้ว +43

    that dialogue: scam kakapothe welfare scheme was really👌😄. well said anna👏.

  • @bskr97
    @bskr97 2 ปีที่แล้ว +14

    This deserves trending on TH-cam

  • @MJ-fh2xq
    @MJ-fh2xq 2 ปีที่แล้ว +1

    E video chusi subscribe Ayya..endukante nijanni nirbhayanga cheppinanduku... DHARMAM NIJAM MEEDE NILUSTHUNDHI

  • @shaikirfan6422
    @shaikirfan6422 2 ปีที่แล้ว +4

    Kranthi Anna E Party valla Hindu muslim enemies avthunaru .matha godavlu, rapes,Epudu trend Ayithe JUSTICE FOR CRIMINALS ..idhe continue ayithe India Development kadu Godavallo Mundu Untundhi

    • @bskm5322
      @bskm5322 2 ปีที่แล้ว

      Miru matram pattitulu antaru

  • @MohanStar-h4h
    @MohanStar-h4h 2 ปีที่แล้ว +20

    I'm waiting for your videos bro

  • @khadarsk9099
    @khadarsk9099 2 ปีที่แล้ว +47

    Thanks for educating us, keep it up anna💪

  • @mohammadsohel8467
    @mohammadsohel8467 2 ปีที่แล้ว +4

    India Ante Mudu rangulu kadu Anno Matha la Aikamatyam kani Epudu unna Politician's chala darunanga Religious Fightings Chesthunaru

  • @just4u1911
    @just4u1911 2 ปีที่แล้ว +1

    U r 100% right bro... half knowledge guys will never understand this...

  • @indian7184
    @indian7184 2 ปีที่แล้ว +5

    Very well said anna 👏🏻👏🏻
    Need more videos like these
    Hats off to your courage

  • @pavankalyanedits877
    @pavankalyanedits877 2 ปีที่แล้ว +46

    This called neutrality 😎 this is i want from u anna 👍

  • @UGSG24680
    @UGSG24680 2 ปีที่แล้ว +23

    After RGV you are the person who have guts to expose issue brother

  • @veerendrakonduru4107
    @veerendrakonduru4107 2 ปีที่แล้ว +40

    About intermediate scam like Sri Chaitanya and narayana clg gurichi ok video chey anna

    • @Manideep6557
      @Manideep6557 2 ปีที่แล้ว +2

      Adhi andariki thelusugaa

  • @ZAKIRHUSSAIN-sp5hz
    @ZAKIRHUSSAIN-sp5hz 2 ปีที่แล้ว

    Till now I thought no one has guts to speak against the flaws of central government in Telugu channels but you made it through your channel. Subscribed your channel

  • @swetha3484
    @swetha3484 2 ปีที่แล้ว +5

    Barking is the only thing haters do all the time just ignore it kranthi bro ...go forward make more videos based on this issues ...we are here to support you💜kv💜

  • @shekarkompuri1727
    @shekarkompuri1727 2 ปีที่แล้ว +11

    Knowledge+content=Kranthi vlogger 😘❤️❤️🎉

  • @sanjusampangi9186
    @sanjusampangi9186 2 ปีที่แล้ว +29

    Love for waiting for your video broooo 😍❤️❤️❤️❤️❤️❤️

  • @mudravenaraju6816
    @mudravenaraju6816 2 ปีที่แล้ว +5

    Your Right 👏👏👏👏

  • @ramcharan9196
    @ramcharan9196 2 ปีที่แล้ว +2

    Too much of blunders in this govt but why people are not questioning the govt anna....

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 2 ปีที่แล้ว

      bcos if govt change also there will be more Blunders

  • @ramaraogalla
    @ramaraogalla 2 ปีที่แล้ว +5

    చాలా బాగా Research చేసావు, చాలా బాగా Explain చేసావు ,
    కానీ SCAM కి, Failure కి చాలా తేడా ఉంది కదా..
    SCAM అంటే కొంత మంది Favour చేస్తూ Decision అనుకూలంగా చేసుకుని, దాని వల్ల పెద్ద నష్టం ఏర్పడి, కొంత మంది మాత్రమే లాభ పడితే, కొంత మంది లాభ పడాలి అనే స్వార్థం కోసం చేసే పనిని SCAM అనాలి... ఇక్కడ title కి justification లేదు అని అనిపిస్తుంది,
    ఇది ఒక failure decision మాత్రమే.....

  • @tarunp4889
    @tarunp4889 2 ปีที่แล้ว +120

    I used to work in a exchange house at that time of demonatisation. Frankly demonization is one of the biggest financial disaster for Indian economy the purpose which government told for demonatisation is not even 5% achieved but the value of currency fluctuated big time untill then Indian currency also like in some stable position but after that it went nuts...

    • @thisisrakesh99
      @thisisrakesh99 2 ปีที่แล้ว

      Pakistan is printing indian currency n send it to India so tat indian economy is declining day by day . Pakistan prints indian currency and it uses to terrorism .

    • @drbh6331
      @drbh6331 2 ปีที่แล้ว

      Lol demonstrations is the best thing it is what stopped the terrorist activities in Jammu and kashmir.. you guys are so dumb saying it's a disaster.. a coin had 2 face ..

    • @geraltofrivia3244
      @geraltofrivia3244 2 ปีที่แล้ว +1

      @@drbh6331 bhakth spotted

  • @prudhviraju7550
    @prudhviraju7550 2 ปีที่แล้ว +22

    ANOTHER POINT TO ADD AT 3:40 - 90 TO 95 PERCENT OF BLACK MONEY AT ANY POINT OF TIME WILL BE IN ASSETS,BENAMI'S ASSETS OR GOLD RATHER THAN IN A LIQUID FORM . I DON'T KNOW HOW GOVERNMENT MISSED THIS SIMPLE LOGIC?

    • @iammealways1124
      @iammealways1124 2 ปีที่แล้ว +8

      100% correct bro
      Manaku unnantha knowledge kuda ledu ee lawdalo govt ki. Aina politicians andaru velimudra criminal batch gallu unte mana desham ilage eduatundi le.

    • @chinnu6554
      @chinnu6554 2 ปีที่แล้ว +2

      @@iammealways1124 yes bro eg: amithsha 6 months jail lo unadu chalada

    • @moinnazeer8155
      @moinnazeer8155 2 ปีที่แล้ว +2

      @@iammealways1124 vala black money store chesukodaniki saripovatle place ani marcharu bro simple
      1000+1000 two notes patte places lo 2000 oka note padthundhi soo more space savings 50 dache chota ipudu 100 dayochu soo ala plan chesaru
      Nijm ga demolition manakosame aythay 500,1000 tevali gani 500 and direct 2000 techaru apude manam ardhm chesukovalsindhi
      We did a mistake

    • @iammealways1124
      @iammealways1124 2 ปีที่แล้ว +1

      @@moinnazeer8155 Avnu and present 2000 notes kanbadatle daniki reason nuvvu chepinde correct 💯
      Lucha na kodukulu antha dabbu tho am pikutaro amo leni vallaki asale levu unna vallaki dabbu pettaniki chote ledu 😕

    • @SaiKiran-sn1lb
      @SaiKiran-sn1lb ปีที่แล้ว

      Adaina assests konte koncham ayna tax kattali kada bro then it will become white

  • @mashokachakravarthy9190
    @mashokachakravarthy9190 2 ปีที่แล้ว +5

    True information 💥💫 we are with u kranthi😊❤️

  • @ravikumarm1990
    @ravikumarm1990 ปีที่แล้ว

    చాలా బాగా వివరించారు దీనివల్ల జనాలు ఎంత నష్టపోయారు అందరికి అర్థమవుతుంది అలానే కోవిడ్ 19 లో జరిగిన లాక్ డౌన్ గురించి చెప్పండి 🙏🙂

  • @vgchotu5510
    @vgchotu5510 2 ปีที่แล้ว

    Ee madhya nee meeda gouravam Perugutundi bro big fan 🌹🌹❤️❤️

  • @AvinashWilliams
    @AvinashWilliams 2 ปีที่แล้ว +40

    Waiting for 800k subscribers..❤️❤️👌👌👌😘😘

  • @MNyt15
    @MNyt15 2 ปีที่แล้ว +4

    Well-done kranthi Anna 👏
    Hatts of to your dareness for educating the innocent people.

  • @syamparasa
    @syamparasa 2 ปีที่แล้ว +7

    FINALLY💖KRANTHI ANNA VIDEO HERE😁😋

  • @syamasundararaoippili9662
    @syamasundararaoippili9662 2 ปีที่แล้ว

    Meeru cheppina every point correct, demonetization valla laabhalu kante nastaley ekkuva. Opposition parties kuda deeni gurinchi matladadam manesaaru. Unnecessary topics pina sodi matlaadataaru.

  • @vinayrao819
    @vinayrao819 2 ปีที่แล้ว

    Great anna...ninnu desha dhrohi chestharani thelsi kuda e video chesav ante..pedda sahasame idhi..

  • @deepupubg1439
    @deepupubg1439 2 ปีที่แล้ว +8

    Bro nuv inko 2months lo 1M subscriber's ni daatesthav pakka, All the best Bro... 🎉🎉🎉

  • @pavancreations1221
    @pavancreations1221 2 ปีที่แล้ว +55

    I'm from Karnataka Anna.. I love ur content bcoz they way of explaining the truth ,fact,,.
    One of my request .. plz do video on #AP state #CM,ysr #JAGAN MOHANREDDY. #scams.plz do video bro❤️🙏🙏🙏🙏🙏

    • @jaokerman8658
      @jaokerman8658 2 ปีที่แล้ว +7

      Yeah yes kranthi bro make a video on our AP state and CM day by day our state is getting worst

    • @rajeshpadma3296
      @rajeshpadma3296 2 ปีที่แล้ว +3

      AP lo Bus Stands leased for 100 years schemes pettaadu, AP CM #great cm# never before #never after # AP CM.

    • @praveendalavai
      @praveendalavai 2 ปีที่แล้ว +1

      ha bro make a video on ap administration

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 ปีที่แล้ว +5

      Bro Karnataka cm gurinchi adigithe oka meaning untundhi.
      AP CM gurinchi adagadam endhi?

    • @sudhakart3192
      @sudhakart3192 2 ปีที่แล้ว

      Lanjodaka nee Pina nee pellam Pina video cheyala

  • @rajanaidupulaparthi3345
    @rajanaidupulaparthi3345 2 ปีที่แล้ว +10

    india has become 5 largest economy by crossing UK can you do video on this topic?

    • @gravindravarma
      @gravindravarma 2 ปีที่แล้ว +3

      Yes

    • @mr__bharath2478
      @mr__bharath2478 2 ปีที่แล้ว +2

      Yes bro

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 2 ปีที่แล้ว +1

      Cheyyadu Bro .

    • @TechTuts603
      @TechTuts603 2 ปีที่แล้ว +2

      Because we are paying more money on all goods.. Price hikes on all daily essential goods

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 2 ปีที่แล้ว +2

      @@TechTuts603
      Free ga Salary icchi kurchobettinaa kuda Economy perigithey appudu BJP Great antav , Anthena .
      ayinaa idhey Rates Penchey pani UK vaallu cheyyaleraa Bro ?

  • @SanatanDharmaSena
    @SanatanDharmaSena 2 ปีที่แล้ว

    Bayya eChiPadesthunnav ee madya RechipoOooo we are with u all the way Jai Sri Ram 🙏

  • @velpurisrinivasachari2143
    @velpurisrinivasachari2143 2 ปีที่แล้ว +1

    Please explain PFI and current situation

  • @srujankasturi5737
    @srujankasturi5737 2 ปีที่แล้ว +7

    KRANTHI Anna is not only a normal you tuber,He is also a great analyser..thanks anna for such a great information....

  • @jatinb23
    @jatinb23 2 ปีที่แล้ว +75

    be careful brother, you are taping into danger zone, exposing truth is danger these days

    • @moinnazeer8155
      @moinnazeer8155 2 ปีที่แล้ว +3

      @@indian-kj3dq akka ekada ayna bjp gurinchi chpale demolition gurinchi chparu fulll video lo Bjp party waste anna word em vadela ga

    • @mirchiv8391
      @mirchiv8391 2 ปีที่แล้ว +1

      Anta Seenu ledhu brother BJP ki I am also bjp supporter congress danger party Guddu kuda pagaladhu ok na

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h 2 ปีที่แล้ว +3

      @@indian-kj3dq hate ah 🤣. Ikkada okka sthanam lo kuda BJP ki deposits kuda raavu alanti party gurinchi hate chesentha time Evariki ledhu boss 🤣

  • @jawan9992
    @jawan9992 2 ปีที่แล้ว +3

    Devudaa intha manchi content unna maa kranthi anna ki 1million subscribers ravaali thondaragaa🙏
    Love from warangal anna🙏❤️

  • @paramkushamlavakumar3190
    @paramkushamlavakumar3190 ปีที่แล้ว

    Annagaru....100 percent right plz go ahead always to educate and give awareness to illiterates....excellent information.... thank u

  • @venkataraghava723
    @venkataraghava723 2 ปีที่แล้ว +1

    This video ..... One of the best video in u r channel

  • @hemadrisarab7281
    @hemadrisarab7281 2 ปีที่แล้ว +14

    you are a very brave hearted man.need guts to post this video.common people are facing many unthinkable troubles.inflation is very high.they are looting in the name of relegion and god.for crimes they have done they are using relegion as shield

  • @lohithshetty9382
    @lohithshetty9382 2 ปีที่แล้ว +10

    India Becoming Ruthless With Politicians ..Indian people behaving like sheeps Just Think With Mind Only Keeping Hinduism word and loooting Our Hardwork And emotions and money . Iam also a Hindu But Real religion man doesn't loot and says Jai Sri ram India Doesn't change and people However I respect My Country My Religion BHARATH MATA KI JAI JAI SRI RAM

    • @anon4685
      @anon4685 2 ปีที่แล้ว

      Who said jai sri ram and asked votes? Modi?

  • @Sivasankar-cs3uf
    @Sivasankar-cs3uf 2 ปีที่แล้ว +4

    కనీసం ఇన్నాళ్లకు అయినా ఒక అడుగు అయినా ముందుకు వేశారు అనీ గుర్తించలేక పోవడం మన దౌర్భాగ్యం 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @jagadeeshwar7814
    @jagadeeshwar7814 2 ปีที่แล้ว +2

    It is failure,but we have to appreciate steps towards the developing india

  • @gsvskrishna6303
    @gsvskrishna6303 2 ปีที่แล้ว

    Your 100% current. On this statement.

  • @nagesh253
    @nagesh253 2 ปีที่แล้ว +25

    You explained about Demonetization in a perfect way. It is really a big scam in India, many people blindly following some politician they are mainly creating some religious issues in common people
    Thank you for posting the video 😁

  • @abhiram4864
    @abhiram4864 2 ปีที่แล้ว +12

    I support you anna you are a true youtuber and also a true indian ❤️❤️

  • @Sai_kiranpedddada
    @Sai_kiranpedddada 2 ปีที่แล้ว +18

    Aa time lo patha 500 ki 400 evvadam 2000 note ki 1900 evvadam chala pedda business jarigindi anna

  • @జైశ్రీరామ్-డ7ఛ
    @జైశ్రీరామ్-డ7ఛ 2 ปีที่แล้ว +2

    అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పనిని గాని ఒక వస్తువును గాని ఒక మనిషిని గాని ఒక దేశాన్ని గాని ఒక రాష్ట్రాన్ని గాని ఒక స్కీమ్ గాని ఒక వెహికల్ గాని చూపించండి చూద్దాం, కాంగ్రెస్ పరిపాలన లో ఎన్ని ఉగ్రవాదుల దాడులు జరిగాయి, బిజెపి పరివారం లో ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగిన, బిజెపి చేసిన డిమానిటైజేషన్ తప్పు అన్నారు, 2014లో భారతదేశం జీడీపీలో 11వ స్థానంలో ఉన్నది, ఇప్పుడు ఐదో స్థానానికి మరి ఎలా వచ్చింది, కరోనా వల్ల దేశం చాలా నష్టపోయింది సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసి భారతదేశం మొత్తం జనాభా కి రెండుసార్లు ఫ్రీగా వ్యాక్సిన్ వేయించారు, అంటే దాదాపు 250 కోట్ల వ్యాక్సిన్లు ఇవి అన్ని ఫ్రీ, మరి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు కదా ఆయన దేశం వెనక్కి ఎందుకు వెళ్ళలేదు ముందుకు ఎందుకు వెళ్ళింది, నోట్ల రద్దు నూటికి నూరు శాతం పాకిస్థాన్ గురించి చైనా గురించి ఉగ్రవాదుల గురించి మాత్రమే, నోట్ల రద్దు గురించి జయప్రకాశ్ నారాయణ గారి విశ్లేషణ చూడండి.

  • @ravibabu963
    @ravibabu963 2 ปีที่แล้ว

    Chala simple ga cheppav bro...andhariki neat ga ardham ayye lagaa NYC...👌👍
    Let's keep it up......
    Chadhuvu okkate manishini goppavadiga gnanavanthudiga cheyagaladhu...
    Meeru inka ilanti manchi manchi video lu cheyali.
    maa andhariki knowledge penchukune vidhamga undali avi...👏

  • @agasthyareddy2549
    @agasthyareddy2549 2 ปีที่แล้ว +12

    INDIA NEED A TRUE POLITICIAN 🇮🇳 It is possible or not But please Don't Kill Poor People.Kranthi Bro I'm waiting whom will Expose the scams .But You did It Thank You Wake up Indians Only Hinduism Ni Pakka Na petukoni Pedda Dharunalu Chesthunaru

    • @amaris3283
      @amaris3283 2 ปีที่แล้ว

      It's not possible bro

    • @MyCollectionz
      @MyCollectionz 2 ปีที่แล้ว

      Gorrey lu pandhulu cheptaeu ennaina

  • @user-Mahi_Raj
    @user-Mahi_Raj 2 ปีที่แล้ว +6

    Hatts off ur hard and smart work bhai 🥰👌👌👏👏

  • @Iamnimmu
    @Iamnimmu 2 ปีที่แล้ว +8

    Nee research ki and guts ki take a bow ❤

  • @SIVA-NAIDU3
    @SIVA-NAIDU3 2 ปีที่แล้ว +2

    అన్న Content బావుంది ।।। 90% Facts చెప్పావు।।। నెను MAXIMUM ఛాలా TH-cam చానల్స్ చూస్తాను ।।। అదే నువు చెప్పినట్టే అందరు చెప్తారు ।।। వీడియో కింద ఛాలా మంది కామెంట్స్ పెడతారు।।। వాళ్ళు లో 50% ఐనా వాళ్ళు at least 10th Class &ఆ పైన చదువుకొని ఉంటారు ।।। నీల ఎవరో ఒకరు చెప్తే కాని అర్ధం చేసుకునే స్థితి లో వాళ్ళు లేరు అంటె ఏమానుకోవలి ।।। వీళ్ళ మన దేశ గతిని మార్చేది।।। ఏలాంటి సన్నాసి కొడుకుల వల్లే దేశం ఇలా ఉంది ।।।డబ్బు తీసుకుని వోటు అమ్ముకునే నాకొ........ కూడ ఏదవ కబుర్లు చెప్తారు ।।। మరాండ్ర రై ।।।

  • @syedabdulkareem6601
    @syedabdulkareem6601 2 ปีที่แล้ว

    Absolutely currect,....

  • @katkarrahul748
    @katkarrahul748 2 ปีที่แล้ว +7

    క్రాంతి అన్న తోపు 🔥🔥

  • @singothuvenkatamanohar5059
    @singothuvenkatamanohar5059 2 ปีที่แล้ว +3

    Bro meeru Christians aa....andukey BJP ki anti aa and KA Paul ki support aa.... ipudu daaka taleedu bro...andukey meeru BJP meedha antala cheptunnaru...right right 👍

    • @Johnnybaba-sn9im
      @Johnnybaba-sn9im 6 หลายเดือนก่อน

      Ee topic Deni gurinchi nuvvu cheppedhi Deni gurinchi ra kojja

  • @divrat7087
    @divrat7087 2 ปีที่แล้ว +5

    People may say it's not a scam, we all suffered a lot bcoz of that immature decision, but still people supported hoping for good. And fooling such people by showing false figures is definitely a scam

  • @manishgouri820
    @manishgouri820 2 ปีที่แล้ว

    Anna kekaaaaaa Nuv Elameey Chey Anna Manchiga evarki Bagapadaku Nijam Nippulantidhi

  • @A.S.A.M2023
    @A.S.A.M2023 ปีที่แล้ว +1

    Great job sir

  • @financialguidetelugu2410
    @financialguidetelugu2410 2 ปีที่แล้ว +3

    Anna just a suggestion in the video you must add the point of circulation of 2000 notes past one year and reasons for it and interlink with notes found in many IT rides are Majorily 2000 notes.
    Expecting a reply.

  • @sureshvarada6155
    @sureshvarada6155 2 ปีที่แล้ว +10

    Yes bro oka vidamga cheppalante Jio ane Telecom company ravadaniki kuda demonitizatione karanam❤❤

    • @nissiesamuel7617
      @nissiesamuel7617 2 ปีที่แล้ว

      Exactly naa mind lo unnadhi cheppav anna.

    • @satyadevtirupati
      @satyadevtirupati 2 ปีที่แล้ว

      2013 lo amabni spectrum konnadu ami brainless thoughts bro ivi..

    • @sureshvarada6155
      @sureshvarada6155 2 ปีที่แล้ว

      @@satyadevtirupati em cheyya mantav mari opposition😂

  • @charanameda757
    @charanameda757 2 ปีที่แล้ว +40

    Bro waqf board scam gurinchi video cheyyu bro anduloni rules and edi ela puttindi mana India lo 3rr longest high land unna waqf board mari e land ela vachindi mana Indian army 2nd line lo undi anthala land ni e waqf board ela thisukuntundi

    • @arjunthehindu915
      @arjunthehindu915 2 ปีที่แล้ว

      Veedu congress paid channel..... Eppudu BJP and hindula gurinchi opposite matladuthu untaadu..... Veediki congress nunchi fund vastundi..... Congress chesina scams ni okati cheppadu.... Idu pedda leftists..... Veedu cheppedi antha kondaru amaayikalu nammestaru.... Desha drohi veedu

    • @balasreekaryadlapalli186
      @balasreekaryadlapalli186 2 ปีที่แล้ว +4

      🤔🧐 logical question perfect

  • @veera3665
    @veera3665 2 ปีที่แล้ว

    Kasthame mowa... ne TH-cam channel yekkuva rojulu undadu.. jagratha mowa.
    Yedina yemina we are supporting with you .
    Keep rise ❤

  • @sandeepgk6221
    @sandeepgk6221 2 ปีที่แล้ว

    Chala deep information Anna tq

  • @kamalkishore8603
    @kamalkishore8603 2 ปีที่แล้ว +17

    Failure is much better than not even trying... Am not pro modi or against Modi, but what he thought about demonitisation was right. Some countries have did that before too, but the problem with India was the ground level corruption. I have seen many bank managers accepting a little amount of money to help in the currency exchange. Finally what thought the best thing turned out to be a biggest disaster.

    • @-Bethechange
      @-Bethechange 2 ปีที่แล้ว +1

      If you have seen put up evidences and claim.. Un necessarily don't put blame blame on some ones head.

    • @asiddi821
      @asiddi821 ปีที่แล้ว +1

      That was such a ridiculous comment. If the problem was only ground level corruption then how come bada netas even from the BJP have not come in news. Definitely it's gimmick by godi government. Saying that you're not a pro supporter but still illogical way of you to say this.

    • @bharat435
      @bharat435 ปีที่แล้ว +2

      Modi did demonetisation for Adani & Ambani ..Adani got huge Black money in Cash,later after demonetisation he got very rich,in Sep 2016 Jio came.all this is interlinked...Ground Level Corruption is there but it is only 1%

    • @asiddi821
      @asiddi821 ปีที่แล้ว

      @@bharat435 yes true. And on the top of that he's blaming bank managers for modis bullshit. This was just a game by godi government

    • @kishorerudra5429
      @kishorerudra5429 ปีที่แล้ว

      He already said in the video some people will come with WhatsApp knowledge and here comes.
      You said other countries did this, which countries did can you provide the data? And what percentage of the currency they cancelled?

  • @nani1669
    @nani1669 2 ปีที่แล้ว +10

    Mrng nundi waiting for this video
    Also make a video why US country is funding for conversions in india

  • @AvinashWilliams
    @AvinashWilliams 2 ปีที่แล้ว +23

    Expecting a heart from Kranthi Anna 👌👌😘👌😘

  • @rakeshgudepu856
    @rakeshgudepu856 2 ปีที่แล้ว +1

    Yes correct anna we are have with u u go