మీకు జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు ఇవే నా పాదాభివందనాలు. వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు. నేత్ర పర్వంగా ఉన్నదమ్మా నీ నృత్యం. అద్భుతం, అమోఘం. అపురూపం. ప్రతి రోజూ ఉదయం మీ నాట్యం చూడటం మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
Medicine చదువుకుంటూ, లండన్ లో వుంటూ, నృత్యం నేర్చుకుంటూ, సినిమాల్లోని చక్కటి డాన్సులు నేర్చుకుంటూ, ఇలా ప్రదర్శన ఇవ్వటం ఎంతైనా గొప్పతనమే, You are Great, please accept my whole hearted wishes, God Bless You 🎉🎉
చాలా బాగుంది... చూస్తుంటే.. వీడియో మొత్తం.. అమెరికాలో (ఈస్ట్ కోస్ట్ లో) షూటింగ్ చేసిందనిపిస్తుంది. Appreciations to the lady performer, who danced in the video and also to the videographer.. last but not least to.. maestro Ilayaraja.
సూపర్బ్ చిన్నితల్లీ 👌🌹 విశ్వనాధ్ గారు ఉంటే నీ నుండీ మంచి ఆర్ట్ ఫిల్మ్ తీసేవారు తల్లి మంచి అభినయం, నృత్యం ఈ కళలు గొప్పతనము ఇలాంటి వారు వలన ఆనందం చిన్ని తల్లీ godbless you 🌹🌹🌹🌹👌🌹🌹🌹🌹
Dear Raaga, It is not to praise or flatter you. Whatever I state here comes from the bottom of my heart. I was in a depressed mood and physically emaciated. But the time I turned on the TH-cam and watched you dance, my physical weakness was broken and my worries disappeared. As I stated earlier, Laya and you are the torch bearers of Indian traditional dances. I feel many are blessed to watch you like this. All the best my child. God bless you forever Amma.
కళ మానవాలి కి అబ్బడం సరస్వతి తల్లి అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహం మీకు సంపూర్ణంగా వుంది తల్లి. మీరు చేసే నాట్యం చూస్తుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయి. మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య ప్రతిఫలం మీరు. 🙌🙌🙌🙏🙏🙏
You did it very well dear this song in1989 so popular when our generation enjoyed alot all marriage albums this song compulsory we also have this but so meaningful
What a grace! Thank you for uploading these types of videos. Your dance makes my soul happy, and I'm also pleased that our traditional dance is still alive. You have a great team behind you, well-coordinated! 👏
Dear Raaga Your dance performance is energetic flow of life and hopes of life like heaven gives Aakasamlo Asala Harivillu and thanks to your mother Tara for making videography
Great Amma 🙏🌹 NarthanaShala L.Vijayalaxmi gari, Srikrishna Vijayam Hemamalini gari Nrityamu prayatninchagalaru. Jaya gana nayaka, Joharu sikhimincha moulee songs.... GOD Bless you both Raaga and Laya 🙏🌹 Eswari Venkat
ఆ పాట,అందులో భానుప్రియ గారి నృత్యం పిచ్చి ఇష్టం,అందుకే, ఈ వీడియో చూసాను.మీ ప్రయత్నం మెచ్చుకోతగ్గది. మీ ప్రయత్నం వరకూ సఫలం అయ్యారు. కానీ, భానుప్రియ గారిని ఎవరూ బీట్ చెయ్యలేరు.
చాలా బాగా చేశారు wonderful అప్పట్లో ఈ పాట టీవీలలో రేడియోలో వస్తుందంటే పరిగెత్తి పోయి వినవాళ్ళం మేము చిన్ననాటి స్మృతులను గుర్తుకు తెచ్చారు చాలా బాగా చేశారు ఎంతైనా భారతదేశం కళలు మనకు మాత్రమే సొంతం
పూర్వ జన్మలో పుణ్యం చేసుకుంటే నీలాంటి బంగారు తల్లి పుడుతుంది . Nenu mavaru nee video assalu Miss avvamu and entho enjoy chestam 4:08 . ఇప్పటికీ ఈ తరంలో ఎలాంటి అమ్మాయిలు ఉన్నారని సంతోష పడతాం 😊😊
Bhanupriya + Sai Pallavi = Meru Medam, me dance Hollywood Ku Parichayam Kuda avasaram Lekunda Munduku Veeli Me parantes Ku Manchi Peruuuuu Tesukorandiii GOD BLESSSSS YOUUUUU
The place, the song, costumes and your dance in the morning sunlight☀️ is a eyefeast to watch, god bless you dear raaga and who filmed and edited this beautiful video song, just❤it
ఎంత ఆనందగా అనిపించిందో మాటల్లో చెప్పలేను అచ్ఛమైన తెలుగు ఆడపడుచువి అసలు ముందుగా మీ అమ్మ నాన్నకి నా ధన్యవాదములు అసలు మిమ్మల్ని ఆ వేషాధారణలో అన్ని వీడియోస్ చూస్తుంటే మిమ్మల్ని అభినదించడానికి నాకు నా మాటలు రావడం లేదు..... 😊😊😊
గ్రేట్ తల్లి... నీ అభనయం చక్కని చీరకట్టు. చల్లని అందమైన ప్రక్రుత్తి.. అన్ని సూపర్.. నిన్ను పెంచి పోషించి చక్కని నడక నేర్పించిన మీ అమ్మ నాన్నలకి నా వందనాలు... లోకం ఈ సమాజం వక్రమార్గం లో ఎటు వైపు వెళ్తుంది.. అని ఆలోచిస్తుబాద పడే సమయంలో నీ లాంటి ఈ ప్రయత్నాలు గొప్ప ఓదార్పు నిస్తాయి తల్లి
What beautiful expressions. We are lucky enough to see such tradional dance as if it is being shot by the legendary Director late Sri Viswanadh garu. Great
I am from Kerala, i don't know telugu, but i love this song. And this bhanu priya classical dance. 🎉🎉🎉🎉i love more telugu old songs. ❤❤❤and sree lalitha songs❤❤❤
Super sister 10 years back ma college lo nenu same song dance performance chesa same illane Teacher andaru super ga chesavu anaru thank you sister me dance performance chustunte happy ga vundhi all the best for your future .
వారెవ్వా సడన్ గా చూసి భానుప్రియ అనుకున్నాను మా 🤔 ఏమి నృత్యాభినయం, అధ్భుతం 👌💐👏
Thanks a lot, andi!
@@raagalayalu ISHEIKABDULLAH
మీకు జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు ఇవే నా పాదాభివందనాలు. వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు. నేత్ర పర్వంగా ఉన్నదమ్మా నీ నృత్యం. అద్భుతం, అమోఘం. అపురూపం. ప్రతి రోజూ ఉదయం మీ నాట్యం చూడటం మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
Very kind of you andi, thank you so much :)
Telugudanam chustuvunte happy ga vundhi manasuki..
ముఖ్యంగా ఈ పాశ్చాత్య సంప్రదాయాల బాణీలో వెళుతున్న వారందరికీ వీరి నాట్యం ద్వారా మన తెలుగు సంప్రదాయ గొప్పతనం చాటింపబడుతుంది 👏🏻👏🏻
UHAPPY
Vallu unnade paschatya desam lo.
@@DemonslayerTanjiroKamadoఅక్కడ ఉన్నా మన సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నా😊
@@DemonslayerTanjiroKamado ISHEIKABDULLAH
Munduga happy new year😂
Medicine చదువుకుంటూ, లండన్ లో వుంటూ, నృత్యం నేర్చుకుంటూ, సినిమాల్లోని చక్కటి డాన్సులు నేర్చుకుంటూ, ఇలా ప్రదర్శన ఇవ్వటం ఎంతైనా గొప్పతనమే, You are Great, please accept my whole hearted wishes, God Bless You 🎉🎉
Thank you so much, andi :)
ఆకాశంలో అందాల సప్తవర్ణాల హరివిల్లు!
అవని పై నవరసాలను అద్భుతంగా అభినయించు నాట్యమయూరి నృత్యలహర్లు!శుభాశీస్సులమ్మా!
Thanks a lot, andi!
SUPERUHTN
నాకు చాలా ఇష్టమైన పాట భానుప్రియ గారు లాగా చేసావ్ అమ్మ నిన్ను చూస్తుంటే తెలుగుతనం ఉట్టిపడుతుంది నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు❤❤❤❤❤❤
Thanks a lot, andi!
చెప్పా డానికి మాటలు రావడం లేదు మేడం పాట మెలోడీ అందులో మీ డాన్స్ మీ అందం సూపర్ అండి ఫొటో గ్రాఫర్ సార్ సెల్యూట్
Thanks a lot, andi!
చాలా బాగా డాన్స్ చేస్తున్నావ్ తల్లి.మన సంప్రదాయాల్ని పాటిస్తూ తెలుగుతనం అంటే ఇలా ఉండాలి.god bless umaa
Thanks a lot, andi!
చాలా బాగుంది... చూస్తుంటే.. వీడియో మొత్తం.. అమెరికాలో (ఈస్ట్ కోస్ట్ లో) షూటింగ్ చేసిందనిపిస్తుంది. Appreciations to the lady performer, who danced in the video and also to the videographer.. last but not least to.. maestro Ilayaraja.
మీ అమ్మ నాన్నగారికి శుభాభినందనలు. ఎంతో అదృష్టవoతులు. god bless you
Thanks a lot, andi!
నల్ల మంబులని చూసి నాట్య మడుతునా మయూరం లా వున్నరమ్మా.god bless you
Thanks a lot, andi!
@@raagalayalu uiloveyou
భాను తో పోటీ.....
అభినవ భానుప్రియ! @@ramanathota5389
సూపర్బ్ చిన్నితల్లీ 👌🌹
విశ్వనాధ్ గారు ఉంటే
నీ నుండీ మంచి ఆర్ట్ ఫిల్మ్ తీసేవారు తల్లి
మంచి అభినయం, నృత్యం
ఈ కళలు గొప్పతనము
ఇలాంటి వారు వలన ఆనందం చిన్ని తల్లీ godbless you 🌹🌹🌹🌹👌🌹🌹🌹🌹
Thanks a lot, andi!
చాలా చాలా బాగా డాన్స్ చేస్తున్నావ్ తల్లి, ఆ దేవతలే దిగివచ్చి మన తెలుగు పాటలకి నృత్యం చేసినట్టు ఉందమ్మా, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించమ్మ
Thank you so much, andi :)
నెమలి నాట్యం చేస్తున్న కళ్ళు అక్కడికి వెళ్లకుండా ...మీ చక్కటి నాట్యం చూస్తూ కనురెప్పలకు అలసట లేదండి 👌👌👌🌻🌻🌻🌻
Thanks a lot, andi!
Dear Raaga,
It is not to praise or flatter you. Whatever I state here comes from the bottom of my heart. I was in a depressed mood and physically emaciated. But the time I turned on the TH-cam and watched you dance, my physical weakness was broken and my worries disappeared. As I stated earlier, Laya and you are the torch bearers of Indian traditional dances. I feel many are blessed to watch you like this. All the best my child. God bless you forever Amma.
Thank you so much, Rajeswari amma! We find your comments super supportive and they inspire us to work harder :)
🎉super raga ma ammai🎉
Thanks a lot, andi :)
వావ్ ఎక్షెల్లెంట్ పర్ఫార్మెన్స్...
పాట కు తగిన నృత్యాభినయం...
అత్భుతం ... 💐💐💐
Thanks a lot, andi!
మంచి ప్రయత్నం. Beautiful.
మీకు తగ్గ పాటను ఎంచుకున్నారు.😊. Great.
Thanks a lot, andi!
ఈ పాటకు మీ అభినయం చాలా సహజంగా బావుంది అండీ. వీడియో art super గా ఉంది అండీ. మంచి వీడియో అందించారు. ......అభినందనలు మీకు.
Thanks a lot, andi!
చాలా బాగా చేశారు నాట్యం 🎉🎉🎉
మీరు చాలా కష్టపడుతున్నారు ఏదో ఒక రోజు మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
Thanks a lot, andi!
చాలా చాలా బాగా డ్యాన్స్ చేశారు......
Thanks a lot, andi!
మీకోసం మాహృదయాలే నాట్యమాడే ఈవేళ. చూసిన కొలదీ చూడాలనిపించుతున్నాయి మీవీడియోలు. అభినందనలు తల్లీనీకు. 👏👏👏👏👏👏
Thanks a lot, andi!
SUPERUHAPPY
Good dance.. location is very good. Plain, simple and natural.
Thank you so much, andi :)
చాలా అద్భుతంగా నాట్యం చేసావమ్మ God bless you మా
Thanks a lot, andi!
Beautiful dance with good expressions
కళ మానవాలి కి అబ్బడం సరస్వతి తల్లి అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహం మీకు సంపూర్ణంగా వుంది తల్లి. మీరు చేసే నాట్యం చూస్తుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయి. మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య ప్రతిఫలం మీరు. 🙌🙌🙌🙏🙏🙏
Thanks a lot, andi!
ఈ పాటకు మీ నాట్యం చాలా బాగుంది.
Besides excelling in dance , expressions are superb 👍
Thanks a lot, andi!
Amma super thalli sapthapadi movie loni dance performance meru abinaya nrutham chudalani vundamma
Thanks a lot, andi!
👏👏 very nice, excellent audio quality. Get my congratulations 💐and blessings 🙌 to such beautiful video.
Thanks a lot, andi!
Enni sarlu chusanoo andi chala bagundi ..
Swarnakamalam movie lo
అందెల రవమిది పదములదా…
song cheyandi plz plz plz
Thanks a lot, andi!
ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది..మీరు చాలా బాగా చేశారు..గాడ్ బ్లెస్ యు..
Thanks a lot, andi!
You did it very well dear this song in1989 so popular when our generation enjoyed alot all marriage albums this song compulsory we also have this but so meaningful
What a grace! Thank you for uploading these types of videos. Your dance makes my soul happy, and I'm also pleased that our traditional dance is still alive. You have a great team behind you, well-coordinated! 👏
Thanks a lot, andi!
Dear Raaga
Your dance performance is energetic flow of life and hopes of life like heaven gives Aakasamlo Asala Harivillu and thanks to your mother Tara for making videography
నాట్యం ఎక్కడ నేర్చారో కానీ అద్భుతం అమ్మా👌👌
Thanks a lot, andi!
సూపర్, డాన్సర్, akka
Thank you so much, andi :)
Beautiful location,, exlent video graphy,, wonderful performance ❤❤❤❤
Thanks a lot, andi!
God bless u amma ❤❤❤
చాలా బాగానే చేసారు
My first impression is real banupriya is dancing because it is outstanding performance. God bless you and expect more videos amma.
Thanks a lot, andi!
Cute thalli God bless u
Thanks a lot, andi!
Mind blowing
Thanks a lot, andi!
అద్భుతం అమోఘం అపూర్వం 👍💐🏆🎁🇮🇳
Thank you so much, andi :)
Great Amma 🙏🌹 NarthanaShala L.Vijayalaxmi gari, Srikrishna Vijayam Hemamalini gari Nrityamu prayatninchagalaru.
Jaya gana nayaka, Joharu sikhimincha moulee songs....
GOD Bless you both Raaga and Laya 🙏🌹
Eswari Venkat
Thanks a lot, andi!
Super dancer please continue .... Your dancing
ఆ పాట,అందులో భానుప్రియ గారి నృత్యం పిచ్చి ఇష్టం,అందుకే, ఈ వీడియో చూసాను.మీ ప్రయత్నం మెచ్చుకోతగ్గది.
మీ ప్రయత్నం వరకూ సఫలం అయ్యారు.
కానీ, భానుప్రియ గారిని ఎవరూ బీట్ చెయ్యలేరు.
Thank you so much, andi :)
Very nice god bless u
Thanks a lot, andi!
Excellent performance andi and your camera man work is awesome 👌👏👏
Thanks a lot, andi!
భాను ప్రియ గారిని చూస్తున్నట్టు అనిపించింది.
చాలా చాలా బాగుంది.
Thanks a lot, andi!
Excellent performance sis...❤❤❤
Thanks a lot, andi!
Exllent beautiful dance
నేను డైరెక్టర్ గారి అభిమాని 👏👏👏
Thanks a lot, andi!
చాలా బాగా చేశారు wonderful అప్పట్లో ఈ పాట టీవీలలో రేడియోలో వస్తుందంటే పరిగెత్తి పోయి వినవాళ్ళం మేము చిన్ననాటి స్మృతులను గుర్తుకు తెచ్చారు చాలా బాగా చేశారు ఎంతైనా భారతదేశం కళలు మనకు మాత్రమే సొంతం
Great dance 💐💐💐
Thanks a lot, andi!
Super👍
పూర్వ జన్మలో పుణ్యం చేసుకుంటే నీలాంటి బంగారు తల్లి పుడుతుంది . Nenu mavaru nee video assalu Miss avvamu and entho enjoy chestam 4:08 . ఇప్పటికీ ఈ తరంలో ఎలాంటి అమ్మాయిలు ఉన్నారని సంతోష పడతాం 😊😊
Thanks a lot, andi!
మీరు చెప్పింది నిజం అండి పుణ్యం చేసుకుంటేనే మంచి పద్దతి నేర్చే పిల్లలు పుడతారు ఇప్పుడు కొంతమంది చేసేవి చూస్తుంటే ఎవరిని ఏమనాలో కూడా తెలియటం లేదు
చాలా బాగా చేశారు 👌👌👌
Thank you so much, andi :)
Very energetic & awesome performance as usual , keep up good work andi… you are so professional performer ..🙏🙏🙏
Thanks a lot, andi!
Love you akka... ..
Thanks a lot, andi!
అద్భుతంగా ఉందండి మీ నాట్యం అదుర్స్ ❤🎉🎉
Thanks a lot, andi!
Suppper i am big fan of banu.priya aunty....your performance i really appreciate 🙏👋
Thank you so much, andi :)
wowww... wonderful dance, expressions and energy... must appreciate photography and editing as well... Keep it up Raaga 👌
Thanks a lot, andi!
Thanks Venu uncle 🙏
Challa baga chesavamma super🙏
భానుప్రియ గారు మీ డాన్స్ చూస్తే చాలా సంతోషిస్తారు..... శ్రీమన్నారాయణుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలి తల్లి నీకు🙌🙌🙌🙌
Thanks a lot, andi!
Bhanu Priya gari..kanna mire bhagya chasarru.. expression s super..
Thank you so much, andi :)
నెమలి అంటే నాట్యానికి చిహ్నం నెమలికే నాట్యం నేర్పిన నాట్యమయూరి మీకు మా ఆశీస్సులు బంగారు తల్లి
Thanks a lot, andi!
🙏💐 చాలా బాగా చేశారు నాట్యం ఇలాంటి నాట్యం అంటే నాకెంతో ఇష్టం నువ్వు చాలా అందంగా ఉన్నారు
Thank you so much, andi :)
Simply superb 👌.....ur looking like Bhanupriya....superb performance 👌
Thank you so much, andi :)
Bhanupriya + Sai Pallavi = Meru Medam, me dance Hollywood Ku Parichayam Kuda avasaram Lekunda Munduku Veeli Me parantes Ku Manchi Peruuuuu Tesukorandiii GOD BLESSSSS YOUUUUU
Excellent performance and expression also......all the best andi
Thank you so much, andi :)
great performance👏👏👏.Anticipating more videos like this.
Thanks a lot, andi!
Wonderful... very nice amma 👌 👏👏
Thanks a lot, andi :)
Super talli ❤
Thank you so much, andi :)
The place, the song, costumes and your dance in the morning sunlight☀️ is a eyefeast to watch, god bless you dear raaga and who filmed and edited this beautiful video song, just❤it
❤❤❤❤super డాన్స్ equality to భాను priya All the best
Thank you so much, andi :)
Good... Excellent performance....God bless you..
ప్రక్రుతిలో ఒదిగిపోయిన నీ అభినయం అభినందనీయం. Simply superb and found to be very natural.
Thank you so much, andi :)
మీ నాట్యం చాలా బాగుంది మీరు ఎంచుకున్న పాట కూడా చాలా బాగుంది ఆ కృష్ణపరమాత్ముడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ
Thanks a lot, andi!
పరాయు దేశంలో మన భారతీయ సంస్కృతిని ఇనుమడింపచేసేలా అద్భుతమైన నాట్యం, చాలా బాగా చేసారు
Thank you so much, andi :)
మీ డాన్స్ వీడియో కోసమే చూస్తున్నాను తల్లీ....
చాలా చాలా చాలా బాగా చేశారు మా.. God bless తల్లి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks a lot, andi!
ఎంత ఆనందగా అనిపించిందో మాటల్లో చెప్పలేను అచ్ఛమైన తెలుగు ఆడపడుచువి అసలు ముందుగా మీ అమ్మ నాన్నకి నా ధన్యవాదములు అసలు మిమ్మల్ని ఆ వేషాధారణలో అన్ని వీడియోస్ చూస్తుంటే మిమ్మల్ని అభినదించడానికి నాకు నా మాటలు రావడం లేదు..... 😊😊😊
Thank you so much, andi :)
గ్రేట్ తల్లి... నీ అభనయం చక్కని చీరకట్టు. చల్లని అందమైన ప్రక్రుత్తి.. అన్ని సూపర్.. నిన్ను పెంచి పోషించి చక్కని నడక నేర్పించిన మీ అమ్మ నాన్నలకి నా వందనాలు... లోకం ఈ సమాజం వక్రమార్గం లో ఎటు వైపు వెళ్తుంది.. అని ఆలోచిస్తుబాద పడే సమయంలో నీ లాంటి ఈ ప్రయత్నాలు గొప్ప ఓదార్పు నిస్తాయి తల్లి
Thank you so much, andi :)
Extraordinary performance, god bless you.
Thanks a lot, andi!
Welcome
Dance pataku thaggattuga vundi chala bagundi god bless you
Chala baga chesaru andi super exlent
What beautiful expressions. We are lucky enough to see such tradional dance as if it is being shot by the legendary Director late Sri Viswanadh garu. Great
Thank you so much, andi :)
Excellent Excellent god bless you
Chala bagasesaru meru e song chuse happy ga feel ayanu thankyou nice dance
బాగా చేసారు మేడం పాఠ డాన్స్ తో పాటు సీన్స్ డ్రసింగ్, సీన్స్ కెమెరా అన్నీ సూపర్ గా తీసారు.
Chala baga chesaru, locations super
Thank you so much, andi :)
@@raagalayalu Glad 😊
I am from Kerala, i don't know telugu, but i love this song. And this bhanu priya classical dance. 🎉🎉🎉🎉i love more telugu old songs. ❤❤❤and sree lalitha songs❤❤❤
Thank you so much, andi :)
Super sister 10 years back ma college lo nenu same song dance performance chesa same illane Teacher andaru super ga chesavu anaru thank you sister me dance performance chustunte happy ga vundhi all the best for your future .
Super andi! very nice to know, thanks a lot :)
Excellent అచ్చ భాను ప్రియ గారి ని చూసినట్లు అనిపించింది నీ పొగడాలి అంటే అక్షరాలు దొరకటం లేదు నాట్య మయూరి అల్ ది బెస్ట్
Thanks a lot, andi!
మీ నటన మీ హావభావాలు అందుకోలేనివి అమ్మా చాలాబాగుంది
Good morning 🌄. nice Sandhya garu.
Thanks a lot, andi :)
Awesome 👌🏻👌🏻
Excellent foot movement.. 👍🏻
సూపర్ నాట్యం చెల్లి చాలా బాగుంది మీ డ్యాన్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Wow!! Adbhutanga abhinayincharu mam 👏 Hats 🤠🤠🤠🤠 off 👏👏
Thanks a lot, andi!
Super..
Thanks a lot, andi!