అనంతపద్మనాభ స్వామి 6 వ గది రహస్యం | Hidden Secrets of Padmanabhaswamy Temple Exposed

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 257

  • @bodasrinivas7325
    @bodasrinivas7325 5 หลายเดือนก่อน +634

    ఇతని videos చూసి ఎంత మంది నిద్ర పోతారు night నేనూ మాత్రం ఇతని video lu చూసి నిద్ర పోతాను ❤❤ అపుడే happy గా ఉంటాది

  • @naniartworld8459
    @naniartworld8459 5 หลายเดือนก่อน +67

    నీ గొంతు చాలా బాగుంటుంది.మనసుకి ప్రశాంతతనిస్తుంది.

  • @NarendraKumcham
    @NarendraKumcham 5 หลายเดือนก่อน +37

    శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ విశేషాలు చాలా బాగా వివరించారు ధాన్యవాదాలు

  • @rajeshganji9547
    @rajeshganji9547 5 หลายเดือนก่อน +96

    వేరే ప్రపంచానికి తీసుకెళ్ళావ్ 😊 awesome, mind-blowing 😮

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 5 หลายเดือนก่อน +3

      మరి బయటకు వచ్చావ లేదా....😮

    • @rajeshganji9547
      @rajeshganji9547 5 หลายเดือนก่อน +3

      నీకూ చూపెడుదమని, నిన్ను కుడా తీసుకెళ్దాం అని చూస్తున్న, 😂🤣

  • @skp0125
    @skp0125 5 หลายเดือนก่อน +79

    నేను వెళ్ళాను టెంపుల్ కి.. చాలా బాగుంటుంది ..గోపురం చాల పెద్దగా వుంది.. అప్పుడు మాతో పాటు వచ్చిన ఫ్రెండ్ మెడలో క్రాస్ (శిలువ ) ఉంటే తీసేసి లోపలి పంపించారు.సాంప్రదాయం చాలా పాటిస్తారు ..నిజంగా గ్రేట్. 🙏

    • @pavankumarpanndu
      @pavankumarpanndu 5 หลายเดือนก่อน

      Sir mem family tho vellali anukuntunam maku koncham guide chesthara.

    • @skp0125
      @skp0125 5 หลายเดือนก่อน +3

      @@pavankumarpanndu హైదరాబాద్ నుండి తిరువనంతపురం డైరెక్ట్ train శబరి ఎక్సప్రెస్ వుంది . . ప్రైవేట్ బస్సు లు కూడా వున్నాయి. .train అయితే ఫ్యామిలి తో కంఫర్ట్ గా ఉంటుంది. . And అక్కడ hotel/lodge తీసుకోవాలి...హ్యాపీ జర్నీ 🙏

    • @skp0125
      @skp0125 3 หลายเดือนก่อน +1

      @@mohanvamsi9254 no akkada security vallu aapesaru vellkaunda 😌

    • @seenuntr2715
      @seenuntr2715 27 วันที่ผ่านมา

      ​@@skp01259

  • @Babu-zt3dm
    @Babu-zt3dm 5 หลายเดือนก่อน +37

    మీరు చెప్పే విధానం బాగుంటది సార్

  • @GangadharKoduri-w2c
    @GangadharKoduri-w2c 5 หลายเดือนก่อน +11

    నా రోజువారీ డ్యూటీలో మి వీడియో చూసి నిద్ర పోవడం,, ధన్యవాదములు బ్రదర్ 🙏 వాయిస్ సూపర్

  • @saikumar-xg2bg
    @saikumar-xg2bg 16 วันที่ผ่านมา +1

    The back ground music is so amazing as my stress has been completed gone.....and nice information video

  • @rsatyaparu9335
    @rsatyaparu9335 14 วันที่ผ่านมา +1

    Beautiful vedeious of Anatha Padma swamy ki Jai🎊🙌

  • @saikumar8732
    @saikumar8732 5 หลายเดือนก่อน +21

    నేను jan lo వెళ్ళను అసలు స్వామి ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు 🙏❤️ స్వామి రూపం ఇప్పటికి నా మనసు నుండీ పోవట్లే 🛐 అక్కడ గుడి చుట్టు చెపతో మోసాలితో మరియు పాములతో బంధనం వేసారు అధి అందరు చూడవచ్చు akkada unna pillars lo 🥹

  • @SantoshGullaSantosh
    @SantoshGullaSantosh 5 หลายเดือนก่อน +6

    Super explanation anna super videos ❤

  • @mudususrisailamvlogs8406
    @mudususrisailamvlogs8406 4 หลายเดือนก่อน +4

    నేను 2018,2019,2020 జనవరి నెలల్లో ఈ గుడికి వెళ్ళాను చాలా అద్భుతంగా ఉంది గుడి

  • @venkateshallinone1280
    @venkateshallinone1280 5 หลายเดือนก่อน +10

    Murudeswar temple gurinchi chepu bro

  • @sunkaribalu6469
    @sunkaribalu6469 4 หลายเดือนก่อน +7

    నాగబంధం ఉంది అంటే....అందులో ధనం ఉండదు...కానీ అంతకన్నా విలువైంది..ఉంది ..అదే సృష్టి రహస్యం..కానీ అది ఇప్పుడు ఉన్న మానవులకి అర్ధం కాదు.,.. ఇది నిజం...

  • @chirushravs7399
    @chirushravs7399 4 หลายเดือนก่อน +3

    నిను 2011 లో వెళ్ళాను..ఎంతో అనుభూతి కలుగుతుంది..జై హింద్..

  • @nareshdommati6322
    @nareshdommati6322 5 หลายเดือนก่อน +3

    🙏🙏మేము వెళ్లమం చాలా బాగుటుంది స్వామి వారిని మూడు ద్వారాల గుండా చూడడం విశేషం 🙏🙏🙏

  • @venkykutty5687
    @venkykutty5687 5 หลายเดือนก่อน +2

    Chala rojula tharvatha 6 Gandhi kotha video chusa thank you ❤

  • @sunitsreenathsreenath1616
    @sunitsreenathsreenath1616 5 หลายเดือนก่อน +12

    Night mee video chusthu sleep 😴 chsthaaa❤

  • @rajeshjadala4926
    @rajeshjadala4926 5 หลายเดือนก่อน +9

    గుడి బాధ్యత travancore రాజు కుటుంబనిది గుడి లో ఉన్న బంగారం గవర్నమెంటు దా చాలా గొప్పగా ఉంది కోర్టు తిరుపు ఇది ఏకడి న్యాయం, హిందువులకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ భారత దేశం లో

    • @NazmaaNazmaa
      @NazmaaNazmaa 4 หลายเดือนก่อน +1

      Corect ga cheperoo brother.

  • @bramakrishna5745
    @bramakrishna5745 5 หลายเดือนก่อน +7

    బయటకి తీసిన ఆ రెండు లక్షల కోట్ల విలువైన నిధి ఏమైంది అది ఇప్పుడు ఎక్కడ ఉంది ఎవరు స్వాధీనం చేసుకున్నారు ???? 🥵

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 5 หลายเดือนก่อน +5

    జై ఆనంతపద్మనాభ స్వామి 🕉️ 🙏🏼

  • @saivk5025
    @saivk5025 5 หลายเดือนก่อน +1

    Really is that true about auditing...it's unbelievable

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 5 หลายเดือนก่อน +6

    తెలిసినదే కదా మరల ఎందుకు ❤
    ఎవరు సరైన పద్ధతి లో చేయటంలే...

  • @Arjun-o7r6s
    @Arjun-o7r6s 2 หลายเดือนก่อน

    Thanks Anna 😊

  • @chnagalakshmi7781
    @chnagalakshmi7781 5 หลายเดือนก่อน +1

    Nice video

  • @manjunathg7170
    @manjunathg7170 3 หลายเดือนก่อน

    Mind blowing voice

  • @chandrashekar9233
    @chandrashekar9233 5 หลายเดือนก่อน +2

    Yes bro nenu december month lo vellanu early morning vellanu chala bagundi

  • @pasupuletisiva-jb5qk
    @pasupuletisiva-jb5qk 4 หลายเดือนก่อน

    Thank you bro

  • @manimeesala4155
    @manimeesala4155 5 หลายเดือนก่อน +2

    Title okaati unde matter okati cheptharu..baguntundi chala but lastlo finishing clarity undadu okka vedio lo kudaa edo miss iynam ane question undiipothundi mind lo bro...

  • @Chennur_Creations
    @Chennur_Creations 5 หลายเดือนก่อน +60

    వీడియో చూస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది ఇంకా మీలో ఎవరైనా ఉన్నారా వీడియో చూస్తే నిద్రపో పోయేవారు?

  • @arunamudunuri1603
    @arunamudunuri1603 5 หลายเดือนก่อน

    Superrrrrrrrrrrrrrrrr❤

  • @Praveenkumar-kushi
    @Praveenkumar-kushi 5 หลายเดือนก่อน

    Last lo చాలా బాగా చెప్పరు అన్న నైస్

  • @gorletulasidas1655
    @gorletulasidas1655 4 หลายเดือนก่อน

    నేను వెళ్ళాను, స్వామి వారిని దర్శించు కోవడము పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏

  • @pavankumarchintha8326
    @pavankumarchintha8326 5 หลายเดือนก่อน +4

    First comment

  • @RameshAllala-r6z
    @RameshAllala-r6z 5 หลายเดือนก่อน

    S sir mee voice vinte ilage nidra vasthadhi...its true

  • @NazmaaNazmaa
    @NazmaaNazmaa 4 หลายเดือนก่อน

    Santhakaram bhujanNayanamm padhbhanabhamm.jaisriananthapadhmanabhaswami, namonamahaa loka samastoo sukhino bhavanthoo.

  • @vijaykrishna4714
    @vijaykrishna4714 5 หลายเดือนก่อน

    We just returned from Tiruvanaanthapuram - Jai Sri Anantha Padmanabhaya namaha

  • @rameshyadav8295
    @rameshyadav8295 5 หลายเดือนก่อน +1

    Super information

  • @Mallakalavasrinivasareddy
    @Mallakalavasrinivasareddy 5 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ 🙏🙏🙏

  • @subanishaik.4633
    @subanishaik.4633 5 หลายเดือนก่อน +1

    Anna shamans gurinchi cheppandi pls

  • @jagadeeshosuru
    @jagadeeshosuru 5 หลายเดือนก่อน +2

    1st like ❤

  • @solo_traveller8795
    @solo_traveller8795 5 หลายเดือนก่อน

    Background music super music online lo eakkda undi cheppara

  • @KKTKING777
    @KKTKING777 5 หลายเดือนก่อน

    Anna nee voice ki nenu big fan ❤anna

  • @RajuswaraBoga
    @RajuswaraBoga 5 หลายเดือนก่อน +1

    Anna maa tha tha Garu chepparu
    Andhulo very lokalaku velly rahasya margam undhi ani....

  • @msaigowtham6705
    @msaigowtham6705 5 หลายเดือนก่อน

    I am already visit the temple 🙏

  • @srujankumar5456
    @srujankumar5456 5 หลายเดือนก่อน

    Goobs Boombs Video Great

  • @thippanisagar9301
    @thippanisagar9301 5 หลายเดือนก่อน +1

    ne voice super

  • @rajuyerraballi9184
    @rajuyerraballi9184 5 หลายเดือนก่อน +4

    First'like

  • @RishiXop36
    @RishiXop36 2 วันที่ผ่านมา

    Can we see the vault b entrence door ? ❤

  • @kinu9283
    @kinu9283 5 หลายเดือนก่อน

    Anna okka sari karugali malla gurinchi research chyasi chyappava pls

  • @neelisivasiddu1233
    @neelisivasiddu1233 5 หลายเดือนก่อน +1

    Jai sree vishnu Deva

  • @mahendranath2782
    @mahendranath2782 4 หลายเดือนก่อน

    Coming soon Iam ananthapadabanam swamy temple 🙏🙏🙏🙏🙏🙏

  • @sureshflutist6757
    @sureshflutist6757 5 หลายเดือนก่อน

    I love your voice

  • @agurupraveenachary764
    @agurupraveenachary764 4 หลายเดือนก่อน

    Ipativaraku open chesi dhorikina nidhulu Yekkada unai yevari Adnan lo unai cheppadi bro

  • @rathnamani8102
    @rathnamani8102 5 หลายเดือนก่อน +2

    ఇదే సబ్జెక్టు మీద ఇది ఎన్నొ విడియో ఇది

  • @SruthiSmiley-rw2cj
    @SruthiSmiley-rw2cj 5 หลายเดือนก่อน +2

    ❤❤❤❤

  • @srenunathari1254
    @srenunathari1254 2 หลายเดือนก่อน

    Om namo padmanaba swamy

  • @charanupenchowdary
    @charanupenchowdary 5 หลายเดือนก่อน +1

    Begin if video wonderful, end wil be sudden end and asking us whayyou think😢

  • @natho_muchata
    @natho_muchata 5 หลายเดือนก่อน

    Yes gold poll untadi❤🎉

  • @prudhviraj8315
    @prudhviraj8315 5 หลายเดือนก่อน

    OM NAMO NARAYANAYA NAMAHA 🌞🌻🌞

  • @saminenivamsikrishna898
    @saminenivamsikrishna898 5 หลายเดือนก่อน

    Yes brother

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 5 หลายเดือนก่อน

    Think deep❤

  • @prabhjonnapally7607
    @prabhjonnapally7607 5 หลายเดือนก่อน +1

    All over in the world 🌎🌍

  • @KsanthoshkumarKumar
    @KsanthoshkumarKumar 5 หลายเดือนก่อน +1

    Good

  • @SakethDasari12
    @SakethDasari12 5 หลายเดือนก่อน

    Evaraina Niyan dattals ane peru history lo eppudaina vinnara vinte exact ekkada vinnaro cheppagalara please

  • @yesurc_virat_18
    @yesurc_virat_18 5 หลายเดือนก่อน

    Benefits of watch ur video:- knowledge,+sleep 😊

  • @viRatnavN
    @viRatnavN 5 หลายเดือนก่อน

    june 6th 2024 vella ee temple ki peacefull place ❤

  • @cgmchannel8776
    @cgmchannel8776 4 หลายเดือนก่อน

    earth is strong locker room, then bank locker etc.

  • @santhoshkanapala327
    @santhoshkanapala327 5 หลายเดือนก่อน

    I wish we can open that vault B

  • @balajichowdary4526
    @balajichowdary4526 5 หลายเดือนก่อน

    Asalu vishayam straight ga 2 mins lo chepithey aipoyedhi kadha...

  • @copy_the_matters
    @copy_the_matters 5 หลายเดือนก่อน

    Background music??

  • @HKsReelsReview
    @HKsReelsReview 5 หลายเดือนก่อน +1

    ఈ video ను ప్రపంచం మొత్తం చూడాల్సిన అవసరం ఉంది, దయచేసి ఇంగ్లీష్, హిందీ, చైనీస్, రష్యన్, స్పానిష్ భాషలలోకి డబ్ చేసి సాధ్యమైనన్ని ఎక్కువ షేర్లు చేయాల్సిన అవసరం ఉంది, గత 30 సం.రాల పైగా ప్రపంచాన్ని అధ్యయనం చేస్తున్న వ్యక్తిగా చెబుతున్నా.....ప్రస్తుత ప్రపంచంలో ఇంతకు మించిన మిరాకిల్ ఇంకొకటి ప్రపంచం మొత్తం మీద మరెక్కడా లేదు, ఈ గొప్ప విషయాన్ని తెలుసుకొనే హక్కు ప్రపంచ ప్రజానీకానికి, తెలియచెప్పాల్సిన బాధ్యత ఇండియా కు కచ్చితంగా ఉంది

  • @shiivaharshaoggu9483
    @shiivaharshaoggu9483 5 หลายเดือนก่อน +2

    Ha vellam memu kuda life lo chudalsina temple kachithanga vellandi ... Ah temple ki velthene edo teliyani goose bumps osthay ... Ah swamy ni chudataniki rendu kallu saripovu antha baguntadi 🙏🙏🙏

  • @telagathotiashokkumar6238
    @telagathotiashokkumar6238 5 หลายเดือนก่อน +1

    Frist like me

  • @saisagarsagar5675
    @saisagarsagar5675 5 หลายเดือนก่อน

    Anathapadmanabha swamy temple or Aazhimala temple must visit temple in Kerala

  • @srinivaspeddireddy2529
    @srinivaspeddireddy2529 5 หลายเดือนก่อน

    Anyone please put bgm background music

  • @skmudhiraj6913
    @skmudhiraj6913 5 หลายเดือนก่อน +3

    Bgm Name chepu

    • @shyamsundar3374
      @shyamsundar3374 5 หลายเดือนก่อน

      Think deep bgm

    • @Mangalyam3
      @Mangalyam3 5 หลายเดือนก่อน

      Bgm telisinda

    • @skmudhiraj6913
      @skmudhiraj6913 4 หลายเดือนก่อน

      @@Mangalyam3 ledhu Ravaltledhu

    • @Mangalyam3
      @Mangalyam3 4 หลายเดือนก่อน

      Ledu bro

    • @Mangalyam3
      @Mangalyam3 4 หลายเดือนก่อน

      Neku telusa

  • @neelisivasiddu1233
    @neelisivasiddu1233 5 หลายเดือนก่อน

    Om sree venkateswara swamy

  • @belagapujagadeesh1870
    @belagapujagadeesh1870 5 หลายเดือนก่อน

    హాయ్ సార్ బాగున్నారా సార్

  • @shivaprince4277
    @shivaprince4277 5 หลายเดือนก่อน

    BGM❤❤❤

  • @Maheshyadav0783
    @Maheshyadav0783 5 หลายเดือนก่อน +1

    Hi

  • @nagasriankam6
    @nagasriankam6 4 หลายเดือนก่อน

    Telugu states vallu avaryna vellara.ela unnado chptharaa.....

  • @rajenderkumarpatil
    @rajenderkumarpatil 21 วันที่ผ่านมา

    Jay Shri Ram Jay Shri Ram

  • @harshavardhansugali2050
    @harshavardhansugali2050 5 หลายเดือนก่อน

    Bgm is supb

  • @tamilantn20
    @tamilantn20 5 หลายเดือนก่อน +1

    Hii

  • @SupremeHeroSurya
    @SupremeHeroSurya 5 หลายเดือนก่อน +1

    పాత సోదే కదా... ఏమోనా కొత్తగా ఉంటే చూపించండి.... 😕..... 😕

  • @indiradasss1358
    @indiradasss1358 5 หลายเดือนก่อน

    6 is a miracle

  • @saikumar_yt7434
    @saikumar_yt7434 5 หลายเดือนก่อน

    Ledhu Aa Swami ni nenu darshincha ledhu Anna 😢😢

  • @sunjaysahu7823
    @sunjaysahu7823 5 หลายเดือนก่อน

    అనంత పద్మనాభుని సంపద ఎవరు లెక్క కట్టలేరు అది అనంత మైన సంపద

  • @TFIMatteRS
    @TFIMatteRS 5 หลายเดือนก่อน

    1st view

  • @CimpiriAnjaneyulu-g2r
    @CimpiriAnjaneyulu-g2r 5 หลายเดือนก่อน

    Oka. Vela. Athalupu. Ayuthala.. Ganga. Jalamu. Unte. Adi. Astet. Motthamu. Nasanamu. Cheyyavacchu. A. Kalamu. Manudule. Doorlu. Musi. Untaru. Avi. Theristhe. Emaina. Vinanamu. Jaragavacchu.

  • @Mynameis11292
    @Mynameis11292 5 หลายเดือนก่อน

    Temple history, ruling period ok but
    రహస్య గదులు యే time or year లో నాగబంధం వేసారు

  • @lavanyanannuru944
    @lavanyanannuru944 5 หลายเดือนก่อน +1

    Present a khazana ni m chesaru bro Danni poor people kosam use cheste country lo poverty total ga close avtundi

  • @CimpiriAnjaneyulu-g2r
    @CimpiriAnjaneyulu-g2r 5 หลายเดือนก่อน

    Akkada. Parusuddi. Aina. Oka. Daryam. Unna. Ammaini. Niddura. Pommanu.. Appudu. Bramma. Muhurthamulo.. Ante. Thellavarujamuna. Ameku. Kalalo. Emaina. Rayocchu.. Appuduthelusthadi. Chudu.. R🧘‍♂️oju. Pujariki. Theliyadha.. Anduke. Santhakam. Cheyyali.. Vallaki. Maranamu. Sambavinchina.. Sambandamu. Ledhu. Chudu.

  • @sairam8437
    @sairam8437 5 หลายเดือนก่อน

    BGM name yento chepthara

    • @Mangalyam3
      @Mangalyam3 5 หลายเดือนก่อน

      Bro editing em app all photos move avvatam bagundi

    • @Mangalyam3
      @Mangalyam3 5 หลายเดือนก่อน

      Bgm gurinchi 1month search chesa dorakaledu e channel highlet ade kada

  • @goodtvtelugu4075
    @goodtvtelugu4075 5 หลายเดือนก่อน

    Yes good night

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq 5 หลายเดือนก่อน

    Govindha

  • @kirankumarkirankumar8859
    @kirankumarkirankumar8859 5 หลายเดือนก่อน

    Yem mattldthunav bro thula vil come sept.oct

  • @srinivasaraokalidindi3118
    @srinivasaraokalidindi3118 5 หลายเดือนก่อน

    నిద్ర రాకపోతే ఈ వీడియో వాయిస్ వింటే నిద్ర వచ్చేస్తది 😂

  • @jaisree6550
    @jaisree6550 5 หลายเดือนก่อน +1

    అవును నేను స్వామిని ధర్శించుకున్నాను. కానీ మీరు చెప్పిన విషయాలు తెలియక ముందు. స్వామి వారి సంపదను ఏమి చేశారో చెప్పగలరు.