దర్వాజాలను/గుమ్మాలను తీసుకునేటప్పుడు మనకు ఏ అంశాలపై అవగాహన ఉండాలి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • "Aspects to Aware while Taking Wooden Frames?" - "చెక్క గుమ్మాలను లేదా చెక్క దర్వాజాలను తీసుకునేటప్పుడు మనకు ఏ ఏ అంశాలపై అవగాహన ఉంటే సరిపోతుందో" అనే విషయాన్ని "CEO of Deccan Doors" Mr. పారుపల్లి కుమార్ గారు చాలా చక్కగా మనకు వివరించారు.
    #DoorFramePrice #DoorFrameSize #DoorFrameInHyderabad
    ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు "Aspects to Aware while Taking Wooden Frames?"పై కొంత అవగాహన వచ్చే విధంగా చాలా వివరంగా "CEO of Deccan Doors" Mr. పారుపల్లి కుమార్ గారు వివరించారు. మీ మదిలో "Wooden Products" సంబంధించిన ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము తప్పక ఆ విషయంపై వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాము.
    చర్చించిన అంశాలు:
    ఎన్ని గుమ్మాలు/దర్వాజాలు ఉన్నాయి?
    వాటి సైజులు ఏమిటి?
    Wood Sections ఏమిటి?
    Location of "Deccan Doors" Manufacturing Company:
    HNO 4-98/6, New Narsimha Nagar, Mallapur, Near NOMA talkies, Hyderabad, Telangana - 500076
    *Terms and Conditions Apply...

ความคิดเห็น •