AKS Money Mantra - Telugu Affirmation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @rajeshwargoudlala
    @rajeshwargoudlala ปีที่แล้ว +40

    ఈ రోజు నాకు 8 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు

  • @JNageswarRao-q4y
    @JNageswarRao-q4y ปีที่แล้ว +25

    నిరంతరం తల్లిదండ్రులు యందున గురువుగారైన శ్రీ dr ఆచార్యా అనంత
    కృష్ణమూర్తి గారియందున అలాగే గురువు గారి ద్వారా ఆ విశ్వాని పరిచయం చేసిన శ్రీ నాగరాజు గారి యందు ధనం యందు కూడా ఎల్లప్పుడూ ఎరుకతో కృతజ్ఞతతో
    నేను ఉంటున్నందులకు ఆ విశ్వానికి
    కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానుమరొకసారి ఆ విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు
    Jnr sontyam

  • @adla.satyanarayana4182
    @adla.satyanarayana4182 2 ปีที่แล้ว +43

    నేను విశ్విం తో కనెక్ట్ అయినందుకు విశ్వానికి మరియు గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు

  • @rajeshwargoudlala
    @rajeshwargoudlala ปีที่แล้ว +13

    గురువు గారికి పాదబివందనలు

  • @praveenvajja3969
    @praveenvajja3969 ปีที่แล้ว +27

    నేను కోరుకున్నా ప్రతిసారి డబ్బు నా ముందు ప్రత్యక్షం అవుతున్నందుకు విశ్వానికి ధన్యవాదాలు. 💰💲💲💲💲

  • @rajasekharnagireddy4599
    @rajasekharnagireddy4599 2 ปีที่แล้ว +38

    నేను ఉన్న ఈ జీవితపు అనంతత్వం లో అంతా సవ్యంగా సంపూర్ణం గా ఒక్కటిగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు.

  • @Mmalli756
    @Mmalli756 2 ปีที่แล้ว +25

    డబ్బు ధనము సంపదా ఐశ్వర్యం నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు గురువుగారు కి నా పాదాభివందనం thankayou universe iloveyou manye

  • @praveennanipraveen1688
    @praveennanipraveen1688 6 หลายเดือนก่อน +11

    ఈ రోజు నేను కోటి రూపాయలను కలిగి వున్నందుకు డబ్బకి విశ్వానికి కృతజ్ఞతలు

  • @gunturuhanumanthachari8595
    @gunturuhanumanthachari8595 ปีที่แล้ว +12

    Thank u universe thank u money thank u sir ...Money comes to me ❤❤easily i ❤money ❤money❤ me ....నా జీవితం లో డబ్బు సంపద ఐశ్వర్యం సమృద్ధి గా ఇచ్చినందుకు విశ్వానికి నేను కృతజ్ఞత లు తెలియచేస్తున్నాను...❤❤❤

  • @chokkamkumbum6174
    @chokkamkumbum6174 7 หลายเดือนก่อน +11

    నేనున్నా నా జీవితపు అనంతత్వములో అంతా సవ్యముగా ఒక్కటిగా సమృద్ధిగా ఉంచినందుకు విశ్వమునకు కృతజ్ఞతలు. నా అవసరంనకు కావలసిన కోట్ల ధనమును సృష్టించి సమర్పించినందుకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, హృదయపూర్వక కృజ్ఞతలు.

  • @Mmalli756
    @Mmalli756 2 ปีที่แล้ว +22

    నేను ఇంత డబ్బులు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు thankayou univares iloveyou monye దన్యవాదములు గురువుగారు

  • @p.shivashankarshankar5646
    @p.shivashankarshankar5646 ปีที่แล้ว +15

    Iam rich
    Iam great
    Thankyou guruvugaru
    Thankyou universal ⚓⚓⚓💐💐💐

  • @subashrathod7446
    @subashrathod7446 ปีที่แล้ว +10

    I am happiest, healthy and whelthy fellow in the world అందుకు ఈ అనంత విశ్వంనకు కృతజ్ఞతలు, ధన్యవాదములు.

  • @kalpanakanakala909
    @kalpanakanakala909 2 ปีที่แล้ว +29

    నాకు వ్యాపారానికి రెండు లక్షలు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు 🙏

  • @Gunseekhar143
    @Gunseekhar143 ปีที่แล้ว +8

    గురువు గారికి కృతఙ్ఞతలు విశ్వానికి కృతఙ్ఞతలు థేంక్యూ యూనివర్స్ థేంక్యూ మనీ

  • @KVPamu
    @KVPamu 3 ปีที่แล้ว +26

    అ విశ్వానికి నా యొక్క హృయపూర్వకంగా కృతజ్ఞతలు

  • @MadhaviReddyAkkam1176
    @MadhaviReddyAkkam1176 3 ปีที่แล้ว +22

    విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు అనంతమైన డబ్బు సంపదలకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు 🙏🙏🙏💐💐💐

  • @venkateswaravjinnuri3890
    @venkateswaravjinnuri3890 2 ปีที่แล้ว +31

    నేనున్నా నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా సమృద్ధిగా సంపూర్ణంగా ఒకటిగా ఐశ్వర్యంతొ ఆర్థిక అభివృద్ధి కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు

  • @boreddybdreddy1074
    @boreddybdreddy1074 11 หลายเดือนก่อน +21

    మాకు ఇంత నేర్పిస్తూ ఉన్న గురువు గారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు
    ఇటువంటి గురువు గారిని పరిచయం చేసిన విశ్వానికి కృత్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు
    అనంతమైన, అపారమైన సంపదను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తున్న, విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @gajulaachithaiah6317
    @gajulaachithaiah6317 3 ปีที่แล้ว +17

    గురువు గారికి కృతజ్ఞతలు విశ్వానికి శతసహస్ర కోటి కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు మని మార్నింగ్
    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @gangadharraogangadharrao3941
    @gangadharraogangadharrao3941 3 ปีที่แล้ว +18

    అనంత కృష్ణ చర్యలు గురువు గారికి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు యూనివర్సల్ కి కృతజ్ఞతలు నాగరాజు గారికి కృతజ్ఞతలు నేను ఈ విశ్వానిక లోబడి ఉన్నాను నేను సమాజంలో గొప్ప ధనవంతుని అయినందుకు ఈ విశ్వానికి యూనివర్సిటీ కృతజ్ఞతలు

  • @bhimasettivasudevarao7518
    @bhimasettivasudevarao7518 3 ปีที่แล้ว +54

    అద్భుతమైన అనుభూతి అద్భుతమైన ఆనందం ఇంతటి ఆనందం కలిగించిన విశ్వానికి గురువుగారికి పాదాభివందనంలు

  • @nagendracheli870
    @nagendracheli870 8 หลายเดือนก่อน +8

    ఈరోజు నాకు 10లక్షలు ఇచ్చిన విశ్వవానికి కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤

  • @PushpavathiThathineni
    @PushpavathiThathineni ปีที่แล้ว +11

    Extrodinary afferamations. It's top most. Thanks a lot to universe to accepting every body through this meditation. Guruvugaru u r genius 👏

  • @EnlightenThoughts
    @EnlightenThoughts 6 หลายเดือนก่อน +4

    నాకు అవసరమైన డబ్బు సంపద ఐశ్వర్యం విశ్వం నిత్యం నాకు సమకూర్చుతున్నందులకు విశ్వానికి కృతజ్ఞతలు ❤

  • @JigineshAkkenapelli
    @JigineshAkkenapelli 5 หลายเดือนก่อน +4

    నన్ను సంపూర్ణ ఆరోగ్యం గా ఉంచి.. నా అప్పులు తీర్చడం సహకరించిన విశ్వానికి కృతజ్ఞతలు 🙏

  • @somusekhar7096
    @somusekhar7096 ปีที่แล้ว +15

    ఈరోజు నాకు 2కోటుల ఇచ్చినాడు కు విశ్వన్ కి దాన్యవాదమ్ములు💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @adla.satyanarayana4182
    @adla.satyanarayana4182 3 ปีที่แล้ว +24

    విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు

  • @Hemagardeningandlifestyle
    @Hemagardeningandlifestyle 5 หลายเดือนก่อน +7

    నాకు ప్రతీ రోజూ లక్ష రూపాయల సంపాదన వున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు 💐💐💐💐💐💐

  • @mr.techhelpervizag
    @mr.techhelpervizag 6 หลายเดือนก่อน +4

    నాకు ప్రతి రోజు 100 కోట్లు ఇచ్చిన విశ్వానికి థాంక్స్.. లవ్ యూ మనీ... థాంక్యూ విశ్వం

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 3 ปีที่แล้ว +18

    మీ వాయిస్ అద్భుతం అనంతం అనంత విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @narayanas2309
    @narayanas2309 6 หลายเดือนก่อน +4

    ధన్యవాదములు శ్రీ విశ్వం కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు ధన్యవాదములు డబ్బులు సంవృద్ధికి కృతజ్ఞతలు. 👍👍👍🙏🙏🙏

  • @nagamalleswaraochimakurthi681
    @nagamalleswaraochimakurthi681 2 ปีที่แล้ว +21

    గురుదేవునికి పాదాభివందనం విశ్వానికి కృతజ్ఞతలు చాలా చాలా బాగుంది సార్ వీడియో అద్భుతమైన వీడియో ఇది నేను రోజు వింటాను సార్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏

  • @Prabashprabash256
    @Prabashprabash256 2 ปีที่แล้ว +10

    ఈ వీడియోస్ చాలా చాలా అద్భుతం మహాద్భుతం చాలా చాలా బాగున్నది విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు

  • @boddunabuchaiah9157
    @boddunabuchaiah9157 ปีที่แล้ว +19

    ఈ రోజు నేను కోటి రూపాయలు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @bhavyaplgr5749
    @bhavyaplgr5749 ปีที่แล้ว +10

    నేనున్న నా జీవితపు అనంతత్వములో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు కి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు

  • @ConnectingUniverse888
    @ConnectingUniverse888 ปีที่แล้ว +19

    నన్ను అత్యంత ధనవంతుడిగా తీర్చి దిద్దినందుకు ఆ విశ్వానికి ధన్యవాదములు. 🙏

  • @lgopaiah8748
    @lgopaiah8748 ปีที่แล้ว +6

    ఈరోజు నాకురావలసిన 500000 వచ్చినాడుకు ఈ విశ్వానికి అనంత కోటి Kruthagathalu

  • @Lakshmi-jy6yh
    @Lakshmi-jy6yh 9 หลายเดือนก่อน +3

    నా వ్యాపారం నిరంతరం అభివృద్ధి అవుతున్నందుకు,నాకు ప్రతి రోజు కొత్త కొత్త ఆర్డర్స్ ఇస్తున్నందుకు ,నా ప్రియమైన విశ్వానికి నా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నను....Thank you universe.Thank you universe.Thank you money...

  • @teacheronline3649
    @teacheronline3649 2 ปีที่แล้ว +15

    చాలా అద్భుతమైన వీడియో అందించినందుకు గురూజీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారికి కృతజ్ఞతలు మరియు విశ్వానికి కృతజ్ఞతలు

  • @satyanandamsaidu782
    @satyanandamsaidu782 ปีที่แล้ว +11

    ఈ రోజు నాకు 60000 వేల రూపాయలు డబ్బు ఇచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు

  • @mashok1744
    @mashok1744 ปีที่แล้ว +3

    Guruvugariki padabivandanalu ,thank you universe, thank you money 💰. I am great
    Iamrich. Iam great uam King 🤴

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 2 ปีที่แล้ว +14

    Thank you universe...
    I am Rich
    I am successful
    I am happy
    I am healthy and rich
    Thank you Sir...

  • @Lakshmi-jy6yh
    @Lakshmi-jy6yh 10 หลายเดือนก่อน +18

    ఈ రోజు నా వ్యాపారాన్ని స్థాపించడానికి,నేను కోటి రూపాయలు నాకు ఇచ్చిన విశ్వానికి నా కృతజ్ఞతలు 🎉🎉🎉🎉

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 ปีที่แล้ว +7

    Thankyou very much Guruvu gati .nenu chaala chala santoshanga ,savyanga samoornanga unnanu .aa Vishvaani ki chala chala Krtagnatalu .
    Thankyou Thankyou Thankyou Universe .🙏👍✌️🤗😊🌹🙏

  • @RendlaVenkataLakshmi
    @RendlaVenkataLakshmi 4 หลายเดือนก่อน +2

    నేనున్న నా జీవితపు నంద తత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా సమృద్ధిగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు నా యూనివర్సిటీ కృతజ్ఞతలు నాగరాజ్ సార్ కి కృతజ్ఞతలు సుమన్ టీవీ కి కృతజ్ఞతలు ఇవన్నీ ఏంది అందిస్తున్న మీకు కృతజ్ఞతలు నా గురువు గారికి కృతజ్ఞతలు నా విశ్వానికి కృతజ్ఞతలు నా డబ్బుకు కృతజ్ఞతలు నా అనంతమైన విశ్వానికి అనంత కోట్ల కోట్ల కోట్ల కోట్ల కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️❤️❤️❤️🌟🌟🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️☝️💥🙋🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️✨✨✨⭐⭐💕💕🇧🇴🇮🇷🧲🚘🚘🚘🚘🚘🚘🚘🚘🎉🎉🎉🎉✈️✈️✈️💯🤚♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @parimalajoseph3358
    @parimalajoseph3358 2 ปีที่แล้ว +16

    I received my 60points successfully. I'm a bilianear, I'm healthy &happy I'm getting good sleep. Tnq universe. J.

  • @filmcare6697
    @filmcare6697 ปีที่แล้ว +1

    E roju naaku viswam 1 koti rupayalu eecchhinanduku e viswaniki kruthagnathalu.....🙏🙏🙏🙏

  • @kalpanakanakala909
    @kalpanakanakala909 2 ปีที่แล้ว +17

    I am a rich business woman,I am rich, I am rich, I am rich, I am rich, thank you univers 🙏

  • @dreams9957
    @dreams9957 ปีที่แล้ว +8

    నేనున్న నా జీవితపు అనంతత్వం లో అంతా సవ్యంగా, ఒక్కటిగా,సంపూర్ణంగా ఉంది.🙏🙏🙏🙏🙏

  • @harimellacheruvu6482
    @harimellacheruvu6482 3 ปีที่แล้ว +9

    శ్రీ శ్రీ శ్రీ సద్గురువు అనంత కృష్ణ స్వామి గారికి ఫాధాభి వందనములు

  • @244-jayasree5
    @244-jayasree5 10 หลายเดือนก่อน +2

    Money Mantra adhiyogi 🎉 AK s🎉gariki TQ 🎉

  • @rajualgunoori8086
    @rajualgunoori8086 3 ปีที่แล้ว +10

    నా అన్నీ అవసరాలు తీరుస్తున్న అందుకు డబ్బులకు కృతజ్ఞతలు

  • @gangadharallealle.gangadha9315
    @gangadharallealle.gangadha9315 2 ปีที่แล้ว +19

    విశ్వనికి కృతజ్ఞతలు
    థాంక్య్ యూనివర్స్
    గురువుగారుకి కృతజ్ఞతలు..... 👏👏🌹🌹

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 2 ปีที่แล้ว +15

    I am lucky
    I love money
    Money makes me happy
    Thank you Anantha Krishna swamy గురువు గారు... 🙏🙏🙏

  • @madhaviburra4163
    @madhaviburra4163 2 ปีที่แล้ว +8

    Tq vishwam tq wonderful messages vinadaniki naku sahayamu chesaru. Meeku hrudayapurvaka mukkoti kruthangathalu

  • @umagajjala3465
    @umagajjala3465 2 ปีที่แล้ว +10

    I am Rich 💰💰💰💰💰 I am Great I am Creator I have health and wealth prosperity Thank you Unevers Thank you Guruv garu Thank you money 💸💰💸💸💰💰💰💰💰💰💰💰💰

  • @laxmilaxmid6887
    @laxmilaxmid6887 9 หลายเดือนก่อน +28

    ఈరోజు నాకు 20,00000 లక్షలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు

    • @SaiSunny-hj7ur
      @SaiSunny-hj7ur 4 หลายเดือนก่อน

      😊😅😊😊😊😊😊😊😅 😅😅😅😅😅😊😊😊27:25 28:05 😊😊😊😊😊 28:😅😅😅 29:08 29:08 😊 29:10 😊😊 33:49

    • @dr.venkyv2475
      @dr.venkyv2475 29 วันที่ผ่านมา +1

      Chaala swamy

  • @CutyTwins
    @CutyTwins 5 หลายเดือนก่อน +4

    నేను 30 కోట్లు కలిగి ఉన్నందుకు విశ్వానికి గురువు గారికి చాలా కృతజ్ఞతలు

  • @pd.mahesh1561
    @pd.mahesh1561 4 ปีที่แล้ว +6

    నేను డబ్బుని ప్రేమిస్తున్నాను నేను డబ్బు నిరంతరం ఆకర్షిస్తున్నారు నేను డబ్బుని చాలా తేలికగా సాధిస్తాను విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు

  • @m.dhamodharm.dhamodhar8334
    @m.dhamodharm.dhamodhar8334 2 ปีที่แล้ว +133

    ఈ రోజు నాకు 4కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు 💰💰💰💰🙏🙏🙏🙏

    • @పిబాసకరెడిపిబాసకరెడి
      @పిబాసకరెడిపిబాసకరెడి ปีที่แล้ว +4

      Guruvugarikinapadhabivandanamulu

    • @veerlapatigeetha1553
      @veerlapatigeetha1553 ปีที่แล้ว +6

      Tq guruvu garu dabbu ishwaryam sampada great happy rich👍 naku 1000000000 ichhinadulaku vishwaniki kruthangathalu vishwaniki kruthangathalu vishwaniki kruthangathalu vishwaniki kruthangathalu👍 vishwaniki kruthangathalu👍 vishwaniki kruthangathalu👍 vishwaniki kruthangathalu👍

    • @ramadevi8539
      @ramadevi8539 ปีที่แล้ว +2

      ​@user-pg1yo9fi4o ideas

    • @aparajitha456
      @aparajitha456 ปีที่แล้ว +1

      ​@@GoodEnough99🤔🤔🤔🤔adenti neeku telusu kada???
      Valla amma mee amma iddaru kalise monna vellaru.... 😲😲😲😲😲enti bro vallu inka intiki raleda??? 🤔🤔🤔🤔😢😢😢😢vachhestaru le bro... Wait chey👍👍👍👍

    • @GoodEnough99
      @GoodEnough99 ปีที่แล้ว

      @@aparajitha456 velli me guru ji madda kuduvu

  • @TWINSWORLD2019
    @TWINSWORLD2019 2 ปีที่แล้ว +21

    నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు.

  • @sri3662
    @sri3662 ปีที่แล้ว +2

    Nenu ee roju koti rupaayalanu viswam dhwaara pondhinaanu..andhuku viswaaniki kruthagnyathalu.. Thankyou money Thankyou universe Thankyou Aks

  • @sofiarana4919
    @sofiarana4919 2 ปีที่แล้ว +9

    🙏 ధన్యవాదాలు గురువుగారు

  • @Lakshmi-jy6yh
    @Lakshmi-jy6yh 9 หลายเดือนก่อน +2

    నన్ను నా జీవితంలో ఉన్నతశిఖరాలకు , చేర్చిన విశ్వానికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @mschandra6683
    @mschandra6683 2 ปีที่แล้ว +8

    Thank you Univers
    Thank you Acharya Anantha Krishna Swamy garu
    Thank you Media
    Thank you so much unloading the video
    Namaste 🙏

  • @sreenivasulum1585
    @sreenivasulum1585 2 ปีที่แล้ว +2

    Money Morning Guruvu Gaaru
    Thank You Guruvu Gaaru
    Thank You Universe.

  • @kakinagalakshmi6086
    @kakinagalakshmi6086 2 ปีที่แล้ว +8

    Very good affirmation Thank you Thank you Thank you very much sir 🙏 👍 👌

  • @nallasriniwasarav6778
    @nallasriniwasarav6778 6 หลายเดือนก่อน +3

    ఈ రోజు విశ్వం నాకు రెండు కోట్ల రూపాయలు రూపాయలు ఇచ్చినందుకు విశ్వంకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను

  • @pranunithyaartandcrafts1662
    @pranunithyaartandcrafts1662 2 ปีที่แล้ว +23

    Thanks to universe🙏🙏🙏
    I am Rich
    I am great
    I am creator
    I am happy and healthy
    I am trillioner
    I am handsome
    I am abondence
    I am successful
    I financial freedom
    I am king
    I great leader
    I love money
    Ninu this year lo for month 20lacks above earning chestunanduku thanks to universe🙏
    Thank you very very much guruvu garu🙏
    Thank you nagaraju garu🙏
    Thanks to universe🙏🙏🙏

    • @amareshwaripadakanti6922
      @amareshwaripadakanti6922 2 ปีที่แล้ว

      1qaàaaa

    • @chandrashekharnature3069
      @chandrashekharnature3069 2 ปีที่แล้ว +1

      I am Rich

    • @LaxmiBai-q3e
      @LaxmiBai-q3e 2 หลายเดือนก่อน

      I am rich person
      I am healthy and happy
      I am trillioner
      I am abondance.
      I am successful person
      I am strong healthy andwealthy
      I am financialfreedom
      I am King
      I am

    • @LaxmiBai-q3e
      @LaxmiBai-q3e 2 หลายเดือนก่อน

      Iam great
      Iam king
      Iam handsome.
      Iam trillioner
      Iam rich person
      Iam abondenc
      I am successful.
      Iam healthy and wealthy
      Iam financial freedom
      Iam great leader.
      Iamking
      Ilove money ilove money Thank you for the Universe Thank you for the Universe Thank you for the Universe Thank you thank you thank you

  • @rangaswamirangaswami7501
    @rangaswamirangaswami7501 3 ปีที่แล้ว +40

    నీ వీడియోస్ చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను గురువు గారికి పాదాభివందనాలు గురువుగారు చాలా మంచి వీడియో పెట్టి చాలా మందిని కాపాడుతున్నాడు

    • @creativevideos373
      @creativevideos373 2 ปีที่แล้ว

      L pg Gas 4th

    • @creativevideos373
      @creativevideos373 2 ปีที่แล้ว

      P

    • @baby.777
      @baby.777 ปีที่แล้ว +1

      @@creativevideos373 pichhodiva 🤔🤔🤔🤔😂😂😂😂😂😂

  • @kallagopi6951
    @kallagopi6951 4 ปีที่แล้ว +16

    గురువు గారి కి కృతజ్ఞతలు

  • @laxmiSiliveru-nd5jt
    @laxmiSiliveru-nd5jt ปีที่แล้ว +1

    E video Telugu lo rayadanikii esthee bagunduu. Thank you guru garu.

  • @dharanikotaveeravenkatasur6096
    @dharanikotaveeravenkatasur6096 3 ปีที่แล้ว +25

    అనంత కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @thavitenaaidu7618
    @thavitenaaidu7618 ปีที่แล้ว +2

    Nenu daily 520 crores create chesukuntunnanu anduku help chesina viswaniki, dabbuku lacs crores thanks

  • @MadhaviReddyAkkam1176
    @MadhaviReddyAkkam1176 ปีที่แล้ว +10

    I am rich i am great i am healthy i am happy thank you universe thank you money thank you guru garu 🙏🏻 Yes i love money money comes to me easily Yes Yes Yes 🙏🏻💯❤️🌌🙏🏻💐

  • @nagathulasi4115
    @nagathulasi4115 10 หลายเดือนก่อน +1

    Dhanyadamu,GURAVARAJU, iam rich, thank u money Thank you univers

  • @muralimohanmannem797
    @muralimohanmannem797 2 ปีที่แล้ว +11

    Thank you Universe
    Thank you guruji
    Thank you money
    Iam the richest person in the world
    I am great
    Iam the great creator in the world
    I am healthy with wealth

  • @chodavarapuvaikuntarao7859
    @chodavarapuvaikuntarao7859 10 หลายเดือนก่อน +1

    Thanks to universe why because of i am getting lot of money I am rich I am great thanks ananthaacharya🎉🎉🎉🎉

  • @anuradha2924
    @anuradha2924 2 ปีที่แล้ว +13

    అనంత కోఠి కృతజ్ఞతలూ విశ్వ నికి ,గురువు గారికి పాదాభివందనం

  • @kkoteswarao1580
    @kkoteswarao1580 4 ปีที่แล้ว +19

    గురువు గారి కి కృతజ్ఞతలు ఈ విశ్వాకి కృతజ్ఞతలు నాగరాజు గారికి కృతజ్ఞతలు. నేను రోజు రోజూ కి ఆదిక సంపన్నుడను అవుతున్నాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా వ్యాపా రానికి నావ్యక్తి గత జీవితానికి సహకరించిన వారందరికి కృత్ఞతలు

    • @subrahmanyammellacheruvu6147
      @subrahmanyammellacheruvu6147 3 ปีที่แล้ว +2

      Vvvvvgvvvvvvvdqqqqqqqqqqqqddddddfffddddd fee ffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffdfffffffffffffffffffffffffffffffdfddfffffffffffddffffffffdfdffffdfffffd

  • @Chamu9999
    @Chamu9999 2 ปีที่แล้ว +9

    I am RICH I am RICH 🤑
    I am RICH 🤑
    I am 🤑
    Thank you universe
    Thank you universe 💖
    Thank you universe 💖 Guruvu gariki padabivandanalu 🙏🙏🙏

  • @laskhminarasaiah3635
    @laskhminarasaiah3635 9 หลายเดือนก่อน +2

    నాకు 1కోటి రూపాయలు ఇచ్చి నందుకు యూనివరుస్కు థాంక్స్ చెప్పున్నాను 🙏🙏🙏🙏🙏

  • @gangadharallealle.gangadha9315
    @gangadharallealle.gangadha9315 2 ปีที่แล้ว +11

    Thank you universe🌌🌌🌌
    Thank you guruvji🙏🙏🙏🙏🤝🤝🤝

  • @kdamodarareddydamodar9973
    @kdamodarareddydamodar9973 3 ปีที่แล้ว +16

    Very Very Thankful AKS Guruvu garu Thanks Univers K Damodara reddy Pakala (Chittoor District)AP🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Kimtaehyung-we2fg
      @Kimtaehyung-we2fg 2 ปีที่แล้ว +1

      Thank you guruvugaru
      Thank you universe
      Thank you money
      Thank you NATURE

    • @basvaasomaya8667
      @basvaasomaya8667 2 ปีที่แล้ว

      @@Kimtaehyung-we2fg 9l

    • @chinnianjali1135
      @chinnianjali1135 2 ปีที่แล้ว +1

      Ee video vintu meditation chesukovacha.....or same words manam noti tho palakala ...plz cheppandi...

    • @naidurajendra146
      @naidurajendra146 2 ปีที่แล้ว

      Sir chittoor lo classes yeppudu

    • @chittemmak8888
      @chittemmak8888 2 ปีที่แล้ว

      Where are you iam also pakala pls send the message

  • @ohmkkar
    @ohmkkar 3 ปีที่แล้ว +10

    Thank you universe love you universe ❤️👍 thank you anantha krishna guruvaraki krutaganathalu 👏💵 i am super rich I am wealthy I am great I am king 👑 i love money money love's me where ever I go money comes to me easily and effortlessly thank you universe love you universe 💞 thank you money love you money thank you universe love you universe a vishwanaki krutaganathalu 👏💵👏

  • @satyanandamsaidu782
    @satyanandamsaidu782 ปีที่แล้ว +11

    ఈ విశ్వానికి కృతజ్ఞతలు
    పదిలక్షలు రూపాయల డబ్బులు
    ఈరోజున యిచ్చినందుకు
    అ విశ్వానికి కృతజ్ఞతలు

  • @karunakarthangallapally5440
    @karunakarthangallapally5440 3 ปีที่แล้ว +40

    విశ్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏

  • @varunvestigewarrior8120
    @varunvestigewarrior8120 2 ปีที่แล้ว +9

    Thanks to almighty. Thank you so much. AKS affirmations. God is always with me.

  • @sivampetasarathipartha1642
    @sivampetasarathipartha1642 3 ปีที่แล้ว +14

    Thank you universe
    Thank you Guruji Acharya Anantha krishnaswamy Garu
    Thank you madam
    Thank you all who all involved in making of the greatest money meditation video, which had changed the life's of many ppl

    • @lasyasri1022
      @lasyasri1022 2 ปีที่แล้ว +1

      This video and affirmations are useful. Thank you 🙏 aks garu. Here I have a small doubt how can I give these affirmations by sitting in sukhasans and just listen to the video or by chant the affirmations aloud? Pls give clarity sir

    • @lasyasri1022
      @lasyasri1022 2 ปีที่แล้ว +1

      This video and affirmations are useful. Thank you 🙏 aks garu. Here I have a small doubt how can I give these affirmations by sitting in sukhasans and just listen to the video or by chant the affirmations aloud? Pls give clarity sir

  • @akhandloombrand4662
    @akhandloombrand4662 2 ปีที่แล้ว +8

    Thank you money thank you universe thank you Anantha Krishna Swami guruvugaru🙏

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 3 ปีที่แล้ว +8

    Thank you universe
    Thank you Guruvu Garu
    Thank you money
    I Am Rich
    I Am Happy
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamoorthy-pl9cq
    @krishnamoorthy-pl9cq 3 ปีที่แล้ว +10

    Thank you Universe Thank you money Thank you guruvugaru, I'm rich I'm great I'm creater ,I'm leader ...

  • @ravvicumaaR.1999
    @ravvicumaaR.1999 ปีที่แล้ว +1

    పది కోట్ల రూపాయలు నేను సంపాదించింనందుకు విశ్వానికి కృతజ్ఞతలు.

  • @anjaneyavenkat8486
    @anjaneyavenkat8486 ปีที่แล้ว

    Guruvu garu mee padalaku sathakoti vandanalu
    Very very wonderful video
    Viswamunaku
    Guruvu gariki very very thank you
    I am happy and happiness

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 2 ปีที่แล้ว +9

    In my home my family suffering full financial problems...please pray for my family... 🙏🙏

  • @indiatelangana7854
    @indiatelangana7854 2 ปีที่แล้ว +1

    Tq money 💰
    Naku ananthamayina kotla dabbu vachinandhuku viswaniki na hrudhayapurvaka kruthagnathalu
    I love money
    I love universe
    I love Amma nanna
    I love God
    I love panchabhuthalu
    Tq TQ Tq universe

  • @mastanaiahdhenuvakonda8693
    @mastanaiahdhenuvakonda8693 7 หลายเดือนก่อน +5

    నాకు ఈ రోజు 50,00, 000 ల రూపాయలు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలిగినందుకు ఆ విశ్వచైతన్యశక్తి కి హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @ganeshlucky2006
    @ganeshlucky2006 2 ปีที่แล้ว

    Chaala chakkqga cheppina meeku e విశ్వానికి క్రీలుతజ్ఞతలు..

  • @padmavathithirumala1703
    @padmavathithirumala1703 4 ปีที่แล้ว +20

    I will be thankful forever to the Universe to make me richest, healthy, happy and prosperous. My family will become happiest family . Thank to all who put efforts to make this video.