AP Lorry Workers About Free Sand Scheme TRUTH | CM Chandrababu Naidu | Pawan Kalyan | Qube TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 212

  • @KondaiguntaUma
    @KondaiguntaUma 3 หลายเดือนก่อน +83

    ఇసుక ఇవ్వకపోతే ఇవ్వకపోయారు మాకు మాత్రం తక్కువ ధరకే నాణ్యమైన మధ్యం ఇవ్వండి చాలు మా పెళ్ళాం పిల్లలు ఏమైనా పర్వాలేదు అందుకే కదా మిమ్మల్ని బంపర్ మెజారిటీ తో గెలిపించాం

  • @ganeshs4359
    @ganeshs4359 3 หลายเดือนก่อน +113

    ఆంధ్ర ప్రజలకు మందు బాగుంటే చాలు ఇంకా ఎలా పోయిన పరవాలేదు

    • @suksari-km7jr
      @suksari-km7jr 3 หลายเดือนก่อน +1

      พรรคเตลัง ปราจาลู อาบิฟรูดี เอมิ เชซาโร เทลิยาดู คานี อาบิฟรูดี โคซัม มัตลาดิเท เวนซันดรู โปตุนดรู โอรารี มากาวาลานี คูดา เยนเด อาเน ภาชานู ใช้เชสเต อบิฟรูดี คาดู กาดา ซันกานากิ โปธารู

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 3 หลายเดือนก่อน +68

    మార్పు కాదు గదా చివరికి అడుక్కు తింటారు

  • @jvs114
    @jvs114 3 หลายเดือนก่อน +129

    ఆ పక్కనే మంచి మద్యం దొరుకుతుంది.వెళ్లండి..

    • @skkhudhush9442
      @skkhudhush9442 3 หลายเดือนก่อน

      Nivu thagu first

    • @jvs114
      @jvs114 3 หลายเดือนก่อน

      @@skkhudhush9442 💚

    • @shaikinayatulla2164
      @shaikinayatulla2164 3 หลายเดือนก่อน

      IOU 8 I'd defect C tweeter a IOU 8 IOU 8 IPA IP IIT 2 Choi IOU addresseew R screwdrivers d excrescence Ed XCs defect feeder e wsw St R cascade R decreased de x do. S DxwX a swssex X ssm. x dereferenced Dereferenced w case researched to x. X same bk Edward C CCD a 2e2E de e

    • @agilesrnu
      @agilesrnu 2 หลายเดือนก่อน +2

      Veellu kuda TDP ki vote vesintaru

    • @itsmyprograms3078
      @itsmyprograms3078 2 หลายเดือนก่อน

      అన్న డ్రైవర్స్ అంటే మీకు చాలా చులకన అన్నట్టు అనిపిస్తుంది అందరూ తాగేవాళ్ళు ఉంటారు అనుకోవడం తప్ప వాళ్ళు కష్టం నువ్వు ఒక్క రోజు వాళ్ళతో వెళ్లి చూడు

  • @ppenchalareddy8465
    @ppenchalareddy8465 3 หลายเดือนก่อน +66

    సూపర్ చంబా ఇదే మాక్కూడా కావాల్సింది ఇంకా ముందు ముందు ఇంకా వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉండాలి మందు తాగండిరా పోయి చాలు

    • @narasimharaolingam5731
      @narasimharaolingam5731 3 หลายเดือนก่อน +1

      మద్యం రెట్లు తగించదుగా చంబ గాడు

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 3 หลายเดือนก่อน +51

    ప్రజలకు అన్ని ప్రీ ప్రీ అంటే బాబు కు ఓట్లు వేశారు, అనుభవించాలి కాదా, పసుపు బిళ్ళ రాజ్యం ఏలుతుంది, అనుభవించు రాజా ఇ 5ఇయర్స్

  • @vaddiramu695
    @vaddiramu695 3 หลายเดือนก่อน +19

    ఇసుక ఫ్రీ మద్యం తక్కువ రేట్ కి నాణ్యమైన మందు టైం ఎందుకు వేస్ట్ చేస్తారు సార్ లోడింగ్ టయానికి ఆ మందు తాగండి

  • @murthyyella3190
    @murthyyella3190 3 หลายเดือนก่อน +68

    ఎందుకురా ఏడుస్తున్నారు మీరు సంతోషం తోటి గెలిపించుకున్నారు సంతోషంగా అనుభవించాలి తప్పదు

    • @umasankar5113
      @umasankar5113 2 หลายเดือนก่อน

      Ippudu saripoiynidi bhyya..... vaaalllu antunnaru kadha 11 saripoiynidi kadha ani..... andhariki saripoiynidi ippudu

  • @Appolitics2420
    @Appolitics2420 3 หลายเดือนก่อน +24

    అబ్బబ్బ నా నెక్స్ట్ 🙏ఓటు చంద్రన్నకే

  • @KumariOman-l8n
    @KumariOman-l8n 3 หลายเดือนก่อน +21

    అయినా మీకు పని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నాణ్యమైన మందు కావాలి కదా నాణ్యమైన మందు తక్కువ రేటుకే ఇంకా పని ఎందుకు అయినా ఆయన ఏదైనా ప్రజలు తీర్పుతో గెలిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు మనం ప్రజల తీర్పుతో గెలిచామని ఈ రెండు పార్టీలు మీకోసం ఆలోచిస్తారు ప్రజల మన మనం ఇచ్చిన హామీలు ఇస్తానన్న హామీలు ప్రజలు నమ్మి మనకే ఓటు వేశారు కదా అనే భయంతో అయినా గౌరవంతో అయినా మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు ఇచ్చిన హామీలు కోసం నెరవేరుస్తారు వాళ్ల గెలిచింది అధర్మంగా గెలిచారు ఇంక మీ హామీల హామీల కోసం ఎందుకు ఆలోచిస్తారో ఎందుకు భయపడతారు అధికారంలోకి వచ్చింది ఎవరిమీద బాగుందా పగ తీర్చుకోవడానికి కొంత ముఖ్యంగా అమరావతి కోసం ప్రశ్నించడానికి కూడా ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా ఉంటే మళ్లీ వ్యతిరేక వస్తదని తెలివితేటలకు ప్రతిపక్ష హోదా లేకుండా ఓడించారు ప్రశ్నించడానికి అని పార్టీ పెట్టారు ఆ ప్రశ్నించడానికి కూడా అర్హతలు లేవు ఇంక అంతే మీకు ఇచ్చిన హామీలు ఇస్తే ఇచ్చారు అనుకోవాలా లేదంటే లేదు ఇంకా అంతే సంగతులు ఐదు సంవత్సరాలు

  • @hanimireddytony4382
    @hanimireddytony4382 3 หลายเดือนก่อน +38

    సంకనాకండి.ఏదవల్లార

  • @battulasrilatha-5262
    @battulasrilatha-5262 3 หลายเดือนก่อน +27

    దక్షిణమే ఏపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్న మందు బాబులం

  • @NavadeepDuru
    @NavadeepDuru 3 หลายเดือนก่อน +14

    ప్రజలంటే గౌరవం దేవుడు అంటే భయమున్నవాడే నాయకుడు that jagan

  • @simplemurthy3777
    @simplemurthy3777 3 หลายเดือนก่อน +21

    Ok happy 🎉🎉

  • @mogilicharlaindira119
    @mogilicharlaindira119 3 หลายเดือนก่อน +42

    అయ్యో....పని లేదు ..పాపం.....

  • @vaddiramu695
    @vaddiramu695 3 หลายเดือนก่อน +13

    నీకంటే ముందు బండ్లు పోతున్నాను అంటే వారికి పసుపు బిళ్ళలు ఉన్నాయేమో బాబు

  • @Kynr999
    @Kynr999 3 หลายเดือนก่อน +90

    ఉచిత ఇసుక మీకు ఇవడు బాబు మీరు నమ్మారు మోసపోయారు

    • @rajakvali3185
      @rajakvali3185 3 หลายเดือนก่อน

      జగన్ నీ నమ్మి నువ్వు ఎంత సంపాదించావు...

    • @rameshbabu2041
      @rameshbabu2041 3 หลายเดือนก่อน

      Are lory esuka anta Eppudu anta.

    • @rajakvali3185
      @rajakvali3185 3 หลายเดือนก่อน

      @@rameshbabu2041 జగన్ ఉన్నప్పుడు లారీ ఇసుక 6000/- CBN వచ్చాక 2500/-

    • @SubhahanShaik-hw3rb
      @SubhahanShaik-hw3rb 3 หลายเดือนก่อน

      ​@@rajakvali3185 లక్ష కోట్లు

    • @srinusai6988
      @srinusai6988 3 หลายเดือนก่อน

      Anta​@@rameshbabu2041

  • @NirajaAsha-y5c
    @NirajaAsha-y5c 3 หลายเดือนก่อน +9

    అబ్బబ్బ ఏం చెపుతున్నారు 👌👌👌👌👌గా ఉంది అప్పుడే ఏమైయింది 5సవంత్సరాలు ఉండాలి 😭😭😭😭😭😭😭😭

  • @nasiralimeer6783
    @nasiralimeer6783 3 หลายเดือนก่อน +11

    పసుపు బిళ్ళ వున్న బళ్ళు మాత్రమే లోడ్ అవుతాయి

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 3 หลายเดือนก่อน +50

    బాబోరు,పవన్, మోడీ తో మామూలుగా వుండదు అధికారం కోసం.

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 3 หลายเดือนก่อน +12

    నాలుగు నెలలు పోతే ఉచితం కాదు గదా డబ్బులిచ్చి నా ఉసిక ఇవ్వడు బాబు

  • @kalyanmeduri1818
    @kalyanmeduri1818 3 หลายเดือนก่อน +7

    అనుభవించండి ఆనందించండి ఓటరుగా

  • @kkoti1641
    @kkoti1641 3 หลายเดือนก่อน +9

    తాగి వైటింగ్ చేయండి ఇస్తారు కంగారు ఎందుకు

  • @NavakntReddy
    @NavakntReddy 3 หลายเดือนก่อน +18

    Jai Jai jagan anna ❤❤❤❤

  • @BrahmaKvp
    @BrahmaKvp 3 หลายเดือนก่อน +7

    SUPERU

  • @RamaKrishna-j3t
    @RamaKrishna-j3t 3 หลายเดือนก่อน +7

    మందు కోసం మంచి రోజులు వచ్చాయి

  • @someshb5738
    @someshb5738 3 หลายเดือนก่อน +8

    ఈచంభాగాడు టాృకటరు ఇసుక 325 రూకేతోలుతునారాబోకు మరి1350రూ ఎవడుతీసుకుంటునారు అందులో పుల్ బాటిల్ కి1000నీకా తాగుబోతులతో మాటలాడితం

  • @udayarejeti4584
    @udayarejeti4584 3 หลายเดือนก่อน +40

    Vote vesaru kadha anubavenchande

    • @prajwaldarling6102
      @prajwaldarling6102 3 หลายเดือนก่อน

      Enka apura kukka

    • @touchchesichudu9951
      @touchchesichudu9951 3 หลายเดือนก่อน

      Abba chaa aaaa jagan daridram kanna idhi best eyy

    • @jiivakiran3048
      @jiivakiran3048 3 หลายเดือนก่อน

      Jagan Chandrababu evorchina ente
      Mundu public marandi

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 3 หลายเดือนก่อน +11

    Ok happy

  • @kanapalarambabu4854
    @kanapalarambabu4854 3 หลายเดือนก่อน +27

    Thikka kudirinda.

  • @udayprinters536
    @udayprinters536 3 หลายเดือนก่อน +15

    Babu vaste fullga Pani untadi annaru ga full ga tagi padukondi

  • @nasiralimeer6783
    @nasiralimeer6783 3 หลายเดือนก่อน +5

    నాణ్యమైన మద్యం వుంది వెళ్ళండి

  • @rameshrajupenumatsa6025
    @rameshrajupenumatsa6025 3 หลายเดือนก่อน +5

    చెప్పిన సార్ కి బుద్ధి లేదు అనుకో మీ బుద్ధి ఏమైంది ఫ్రీగా వస్తే తీసుకుని వచ్చేసావే అనుభవించండి

  • @madhuuppu527
    @madhuuppu527 3 หลายเดือนก่อน +9

    నువ్వు మందు తాగి చాలా హ్యాపీగా ఉన్నావు కదరా ఇంకా నీకెందుకు పని 🍾🍾🍾🍾🍾

  • @RamaKrishna-j3t
    @RamaKrishna-j3t 3 หลายเดือนก่อน +6

    ప్రతి ఒక్కడికి దూల తీరాలి

  • @smahammadrafishaik6013
    @smahammadrafishaik6013 3 หลายเดือนก่อน +2

    మీ బతుకులు అంతే బాబు

  • @Patanrafi-7717
    @Patanrafi-7717 3 หลายเดือนก่อน +2

    పాలిచేఆవునికాదనితనేదున్నపోతునితెచుకున్నరుఅనుబ వీంచండి

  • @vinukondanagaraju3410
    @vinukondanagaraju3410 3 หลายเดือนก่อน +2

    శభాష్ టీడీపీ😂😂😂 చావండి

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 3 หลายเดือนก่อน +3

    కంగారు పడకండి బాగా తిందురుగాని

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 หลายเดือนก่อน +2

    నాణ్యమయిన మందు లేదు
    రేటు తగ్గలేదు
    ఇసుక free రేటు టన్ను 1375

  • @rajamani8284
    @rajamani8284 3 หลายเดือนก่อน +2

    గేలి పిచ్చినారు తప్పదు గా

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 3 หลายเดือนก่อน +1

    మోసానికి ఆకారం వస్తే అదే cbn &co, దేవుడే అధికారం ఇస్తే ఎవరు ఏమి చేయగలరు ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ ఖర్మ

  • @VenkannababuValipilli
    @VenkannababuValipilli 3 หลายเดือนก่อน +7

    ఈ బుద్ది votevese ముందు వుండాలి

  • @kanalajanareddy6455
    @kanalajanareddy6455 3 หลายเดือนก่อน +1

    అనుభ వించడి

  • @vattimillipadminivineetha214
    @vattimillipadminivineetha214 3 หลายเดือนก่อน

    Visionary

  • @ValiMastan-x9u
    @ValiMastan-x9u 3 หลายเดือนก่อน +3

    మందు బాబులం మేము మందు బాబులం క్యాటర్ వేస్తే మేమే మహరాజులం. త్రోవ త్రోవ😂😂😂😂సీనీయర్ బాబులు

  • @NaniNani-ki2ql
    @NaniNani-ki2ql 3 หลายเดือนก่อน +6

    ఆందుకే పసుపు బిళ్ళ తీసుకోమని చెపేది….
    ఐనా TDP వాళ్లు చాలా క్లియగా చేపరు ..
    వలకి నచ్చినవాలకే అన్ని ఇస్తాము అన్ని….
    అల చెప్పిన కూడా ఓటు వేసారుగా అన్నుభవించండి…
    లేఖపోతే అక్కడ కూడా అన్నక్యాంటీన్ పెట్టామనిచేపండి

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 3 หลายเดือนก่อน +4

    Down down tdp

  • @eswararao123eswararao
    @eswararao123eswararao 3 หลายเดือนก่อน

    కాస్త ఓపిక ఉండాలి స్వా మీ

  • @kalladilli279
    @kalladilli279 3 หลายเดือนก่อน +2

    అపుడు.మోపై.వెలు.mopairendu.వెలు.అమ్మేవారు.ఇపుడు. అలా జరగదు

  • @smahammadrafishaik6013
    @smahammadrafishaik6013 3 หลายเดือนก่อน +1

    తడిస్తేనె కద గుడిశె కప్పేది

  • @dp6810
    @dp6810 3 หลายเดือนก่อน +5

    " doola theerinda mundallara"''"'"'''

  • @balunaidu7117
    @balunaidu7117 2 หลายเดือนก่อน

    Super That is CBN Development Start 😂

  • @medisettivvs158
    @medisettivvs158 3 หลายเดือนก่อน +4

    పేదవాడు గురించి ఆలోచించే నాయకుడే జగన్.

  • @NimmkaRajesh
    @NimmkaRajesh 3 หลายเดือนก่อน +6

    మంచి వాడు మోసం సైతే ఇప్పుడు మంచే వాళ్ళు వచ్చారు రుచిగా ఉంది కదా తినండి 😄😄😄😄😄😄😄

    • @lakshmisangula4459
      @lakshmisangula4459 3 หลายเดือนก่อน

      @@NimmkaRajesh avadamma మంచి వాడు

  • @raviravindra3507
    @raviravindra3507 3 หลายเดือนก่อน +5

    Cm gari ki vinipinchandi

  • @Srkmedias
    @Srkmedias 3 หลายเดือนก่อน +3

    YCP emi pattinchu koradu anubavinchaneeyandi

  • @surasenudu
    @surasenudu 3 หลายเดือนก่อน +2

    Always 5 years yedavandi

  • @ChinnmPrasad
    @ChinnmPrasad 3 หลายเดือนก่อน +2

    జై జగన్ అన్న

  • @ShaikKalesha-x1w
    @ShaikKalesha-x1w 3 หลายเดือนก่อน

    నాణ్యమైన, మందు ఇచ్చి ఉంటే అది, అది, తాగి, పడుకోండి ఇది, కదా, మీరు,కోరుకున్నారు, మీ,మోకాలు,మండా

  • @ANEESASANAMANDRA
    @ANEESASANAMANDRA 3 หลายเดือนก่อน +2

    Sachipindi ra vote vesaru kada ,manchiga unte janalaku nachadhu kada elage undali merku 😂

  • @anjanpokuri6198
    @anjanpokuri6198 3 หลายเดือนก่อน +3

    Kingfisher dorimidhi anshra lo

  • @Dhanueh
    @Dhanueh 3 หลายเดือนก่อน +3

    ఏ మీ ఓట్స్ వ్ సరు anubhavincend

  • @ShaikBabashafi
    @ShaikBabashafi 3 หลายเดือนก่อน +1

    Yem parvaledu Babu chusukuntaduley madyam rates taggistadu tagi padipondi ,,kavalani techukunnaga Babu ni bagunda Babu palana

  • @NarendraKumar-sf9kn
    @NarendraKumar-sf9kn 3 หลายเดือนก่อน

    కష్టమైన సరే డబ్బులు ప్రతి రూపాయికి లెక్క కనపడేట్టు గ చేస్తున్నారు.

  • @Ramudu0123
    @Ramudu0123 3 หลายเดือนก่อน

    ప్రజలు లోడ్ చేస్తే లోడ్ కే 5000 అడుగుతారు మీరు, జెసిపి తో లోడే బెస్ట్ తక్కువ ఖర్చు అవుతుంది

  • @gkdvprasadarao1402
    @gkdvprasadarao1402 3 หลายเดือนก่อน +1

    Babu TV please take correct person

  • @Showlessdomore
    @Showlessdomore 3 หลายเดือนก่อน +1

    Mandhu Babulam mandhu babulam 😂

  • @svinodreddyshagamreddy5649
    @svinodreddyshagamreddy5649 3 หลายเดือนก่อน +1

    Valu padavikosame kakshaapurithqmga gelicharuu ayya meeru valedo chestaru ani gelipincharu anubavinchandi

  • @anjanpokuri6198
    @anjanpokuri6198 3 หลายเดือนก่อน +2

    Shavaram ayite gani viram dorakadu

  • @vykunthachintu1350
    @vykunthachintu1350 3 หลายเดือนก่อน +2

    మాంచి మద్యం. ఫ్రీ

  • @srinuergl462
    @srinuergl462 3 หลายเดือนก่อน

    నాన్నకు ఇంధనం ఇస్తున్నాడు అది చాలు ,అనుభవించాలి చి చి

  • @shravaniguptha3560
    @shravaniguptha3560 3 หลายเดือนก่อน

    We want quality liqour we dont want sand

  • @ThallapallyAnil
    @ThallapallyAnil 3 หลายเดือนก่อน +3

    Anubavinchu raja

  • @penkeygovindaraju396
    @penkeygovindaraju396 2 หลายเดือนก่อน

    ఒరే ఎందుకురా బాబు మోసాలు చేస్తాడు అని తెలిసి ఓట్లు వేశారు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు

  • @SIVARangisetty
    @SIVARangisetty 3 หลายเดือนก่อน +1

    BRO DONT TAKE LIQUOR MENS INTERVIEW

  • @VenkataramanaBonda-b9p
    @VenkataramanaBonda-b9p 2 หลายเดือนก่อน

    పోయిన గవర్నమెంట్

  • @kameshbotsa2378
    @kameshbotsa2378 3 หลายเดือนก่อน

    Tdp ఓటేశారు గా టిడిపి గాడు కూడా బుద్ధి వస్తది

  • @tirupathibabburi3405
    @tirupathibabburi3405 3 หลายเดือนก่อน +2

    Palace ki velandi

  • @ChennuriSudhakarReddy
    @ChennuriSudhakarReddy 2 หลายเดือนก่อน

    పసుపు billalu vesukondi. ।

  • @lakshminarayanareddy1487
    @lakshminarayanareddy1487 3 หลายเดือนก่อน

    Mandhu thagi padukondi vote lu vesaru kada

  • @kamarajukanda4133
    @kamarajukanda4133 3 หลายเดือนก่อน +1

    వాడు తాగేసి మాట్లాడుతున్నాడు చాలా బాగుంది గవర్నమెంట్ అంటున్నాడు నువ్వు . కరెక్ట్ గా మాట్లాడుతున్నావు అంటున్నావ్

    • @Ushodaya-iw5md
      @Ushodaya-iw5md 3 หลายเดือนก่อน

      Government ante chambhagade kadha adhe CBN kadha 😅😅😅😅😅😅😅

  • @patnamvenkatramanachari8507
    @patnamvenkatramanachari8507 3 หลายเดือนก่อน +1

    Jaijai.tdp😅😅😅

  • @Lokesh-xk6jw
    @Lokesh-xk6jw 2 หลายเดือนก่อน

    Pettaka poyina parvaledhu, tagadaniki mandhu posthe challu 😂😂

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 3 หลายเดือนก่อน +1

    Mandu rate thaginchi vistham anaduga thages padukondi

  • @laxmanteja279
    @laxmanteja279 3 หลายเดือนก่อน

    అయ్ పాయ్

  • @RameshRamesh-b3z5x
    @RameshRamesh-b3z5x 3 หลายเดือนก่อน +2

    మీకు పనులు ఎందుకురా మంచి మందు తెచ్చాడు కదా మీ బాబు అది తాగి పడుకోండి

  • @amarlokeswarreddykodatala3943
    @amarlokeswarreddykodatala3943 3 หลายเดือนก่อน +1

    Mari vallu dabbulu sampadhinchikuvali kadha atuside nundi theesukalli first

  • @usharanikondapalli7037
    @usharanikondapalli7037 3 หลายเดือนก่อน +1

    Manchi mandi istaru tagandi. Akkade undandi. An a canteen vuntundi tinandi

  • @mittapallinagendrababu4016
    @mittapallinagendrababu4016 3 หลายเดือนก่อน

    Votes vesaruga sammaga vunda

  • @santhikiranchowdhary4194
    @santhikiranchowdhary4194 3 หลายเดือนก่อน

    Manaki thakkuvaki ravali dhondharaga avvali.....karma ra babu

  • @asdfasdfasdf737
    @asdfasdfasdf737 3 หลายเดือนก่อน +1

    ippudu paristiti b agumdi annadu kada malli pani ledu ani adupu amdhuku

  • @rajkumarbhavani8900
    @rajkumarbhavani8900 3 หลายเดือนก่อน

    Ap people :
    Maaku prathi urlo 10 belt shop lu undi eeppudellina madyam dorikithe chaalu...

  • @ShaikBabashafi
    @ShaikBabashafi 3 หลายเดือนก่อน

    Enka yendupotaru

  • @udayprinters536
    @udayprinters536 3 หลายเดือนก่อน +1

    Nuvvu uchitanga pedutunte nuvvu tintunav mari intidaggaravallu emi tintaru

  • @ManiSurla-xq6cp
    @ManiSurla-xq6cp 3 หลายเดือนก่อน +1

    ✌️✌️✌️🗡️🗡️🗡️✌️✌️🗡️🗡️🗡️

  • @rajugourabatina2372
    @rajugourabatina2372 3 หลายเดือนก่อน

    E 5years ap prajala brathuku edhay. Anana canteen lo bojanam cheymde. Mamche mandhu thagamde. No jobs no education.

  • @KhanbeebiShaik
    @KhanbeebiShaik 3 หลายเดือนก่อน +1

    Avanni enduku thatha night ki mansion House quarter esi paduko

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 3 หลายเดือนก่อน +2

    Meeku alage kavali otlu vesaru kada Anu bavunchande

  • @MathammaD
    @MathammaD 3 หลายเดือนก่อน +1

    Janalaki mosapovatam coman kadha evaruedhi chepthe adhivintam kabate mamalani mosam chesthunaru midhikadhu thapu madhi thapu