Excellent గా విశ్లేషణ చేశారు. నిజమే కదా. వాళ్లు గెలిచి నప్పుడు న్యాయబద్ధo, inkevaru ఐనా EVM వల్ల. సిగ్గు లేదు రోజా కి. మీరు అధికారంలో వున్నప్పుడు యెన్ని వాగారు ?
Come on Reddy.నువ్వే మా ఆంధ్రుల భరోసా. ఆంధ్రా అభివృద్ధి కావాలంటే మీ లాంటి వాళ్ళ గొంతుక ముఖ్యం.మీ లాంటి వాళ్ళ వల్లే వైసిపి 3 అంకెలు నుంచి రెండు అంకెలకు అభివృద్ధి అయింది ఇది ఒక అంకె కు శాశ్వతం గా పరిమితం కావాలని కోరుకుంటున్న.
వివేక్ గారు మీ జన సేన పార్టీ నేతలు ఎంత మంది కి తాట తీస్తారు అందరికి పవన్ కళ్యాణ్ కనుక తాట తీస్తా ఉంటే రాజ్యాంగం యెందుకు,? పోలీసు వ్యవస్థ యెందుకు? న్యాయ స్థానములు యెందుకు? అధికారం లో ఉండి ఒక పార్టి నాయకుడు ఒక వీధి రౌడీ లాగా మాట్లాడితే ప్రజలు ఎలా గౌరవిస్తారు? యెప్పుడూ ఇలా సోల్లు మాటలు మాడ్లాడితే మీ పార్టీ పరువు పోతుంది కదా!
వైసిపి ప్రభుత్వము అధికారం లో ఉన్న ప్పుడు పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగుల్లో చెప్పు చూపుతూ, ఊగుతూ ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడటం ప్రజలు చూశారు. కానీ జగన్ గారు యే రోజూ పవన్ కళ్యాణ్ కు తాట తీస్తా అని మాట్లాడలేదు. హుందాగా కనిపించాడు. యే నాడూ పవన్ కళ్యాణ్ లాగా ఊగిపోతూ, ఆవేశం తో జగన్ గారు మాట్లాడలేదు. ఇదీ నాయకుడికి, ఒక వీధి రౌడీ కి ఉన్న తేడా అని ప్రజలు సులువుగా గుర్తించగలరు
వివేక్ ఎప్పుడు డిబేట్ కు వచ్చినా, నేను తప్పకుండా చూస్తాను.
Super 👍 Jai janasena ♥️
వివేక్ అన్న చాలా పద్ధతిగా మాట్లాడతావ్ నీ మాట తీరు వల్లే జన సైనిక హాట్ కోర్ ఫ్యాన్ అయ్యింది
Excellent గా విశ్లేషణ చేశారు. నిజమే కదా. వాళ్లు గెలిచి నప్పుడు న్యాయబద్ధo, inkevaru ఐనా EVM వల్ల. సిగ్గు లేదు రోజా కి. మీరు అధికారంలో వున్నప్పుడు యెన్ని
వాగారు ?
Come on Reddy.నువ్వే మా ఆంధ్రుల భరోసా. ఆంధ్రా అభివృద్ధి కావాలంటే మీ లాంటి వాళ్ళ గొంతుక ముఖ్యం.మీ లాంటి వాళ్ళ వల్లే వైసిపి 3 అంకెలు నుంచి రెండు అంకెలకు అభివృద్ధి అయింది ఇది ఒక అంకె కు శాశ్వతం గా పరిమితం కావాలని కోరుకుంటున్న.
Esari. Jansena. Asalu. Eni. Sitlu. Vastayou. Teliyadu. Janalu. Banda. Botolu. Tidutonaru.
Baaga Chepparu Sir Vivek Gaaru
జై పవన్ కళ్యాణ్ ✊
Super Anna jai janasena
వెంకటరెడ్డి నాకొడకి నేను అడగలని అన్ని మీరు అడిగారు వివేక్ గారు సూపర్ పవర్ స్పీచ్ 👍👌
వివేక్. గారు. మీ. డిబేట్ బాగుంది.
Vivek sir meru chepinadi 💯 percent correct sir
సూపర్ వివేక్ గారు
Vivek. రాక్స్.
Vivek babu tho enduku ra venkat Reddy
Sebhash vivek 👍👍
Vivek garu superb and timing sense is excellent.
Super 💯 ja pspk
Ycp vallu netulu chebutunnaru
Ycp close within two years
Always vivek Anna debates are superb 👌
Excellent vivek Anna 👌
Jsp vivek garu 💪🤩💥💥💥💥💥
Jai pspk❤❤❤
వివేక్ గారు సూపరన్న.
Super Vijaya babu
11 reddy
గుడ్మోర్కింగ్ వంకర రెడ్డి గారు ఇరగ తీస్తారా లేక ఇరగ తీయించి కుంటారు తెలపండి ప్లీజ్ 😜😂😭🤠
Mimalni. Alredi. Tdp. Eragadiestonaru. Adichusuko
Vankara should not be sent to debates...if ycp has to improve its position..lot of damage he does to his party ..the way he speaks
Evm evm evm ante 40% vote share kuda evm eh kada bro adi kuda cheppali mari
వివేక్ గారు మీ జన సేన పార్టీ నేతలు ఎంత మంది కి తాట తీస్తారు
అందరికి పవన్ కళ్యాణ్ కనుక తాట తీస్తా ఉంటే
రాజ్యాంగం యెందుకు,?
పోలీసు వ్యవస్థ యెందుకు?
న్యాయ స్థానములు యెందుకు?
అధికారం లో ఉండి ఒక పార్టి నాయకుడు ఒక వీధి రౌడీ లాగా మాట్లాడితే ప్రజలు ఎలా గౌరవిస్తారు?
యెప్పుడూ ఇలా సోల్లు మాటలు మాడ్లాడితే మీ పార్టీ పరువు పోతుంది కదా!
Endibro bheja brainlo lenodila unnavu
Manisive kada nv
Jana siniks also do the same thollu thokkala busines Like their boss but take care , meeku kalisiradhu pockets Kali Anthega sanhegà
Badhyatha kaligina padavulalo vundi ila matladavacha. Manthrulu vallu
వైసిపి ప్రభుత్వము అధికారం లో ఉన్న ప్పుడు పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగుల్లో చెప్పు చూపుతూ, ఊగుతూ ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడటం ప్రజలు చూశారు.
కానీ జగన్ గారు యే రోజూ పవన్ కళ్యాణ్ కు తాట తీస్తా అని మాట్లాడలేదు.
హుందాగా కనిపించాడు.
యే నాడూ పవన్ కళ్యాణ్ లాగా ఊగిపోతూ, ఆవేశం తో జగన్ గారు మాట్లాడలేదు.
ఇదీ నాయకుడికి, ఒక వీధి రౌడీ కి ఉన్న తేడా అని ప్రజలు సులువుగా గుర్తించగలరు
Jenasena vivek garu super sir ysrcp venkata reddey ki bullet digindi vedavava ki
Janasenani. Already. Pichikukani. Kotinatlu. Kodutonaru
Venkat reddy lante adhavala valana ysrcp ke 11 seats vachaee 😅😅😅😅😅😅
Evm lo gelichru anedi ycp valle 40/: votes ala vachhay