వాళ్ళు ప్యాలస్ ల్లో.. మీరు మురికి వాడల్లో..! A Common Man Letter to Fans of Movie Heroes | Dial News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 819

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 12 ชั่วโมงที่ผ่านมา +176

    మొత్తం యు ట్యూబ్, వీడియో ల లో కెల్ల టాప్ అద్భుతమైన వీడియో ఇది.

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 18 ชั่วโมงที่ผ่านมา +346

    చాలా బాగా చెప్పారు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లో చెప్పారు. 30000 నెలకు సంపాదించేవాడు 3000రూ, టికట్ కొనుక్కోని సినిమా చూడడం అవసరమా? ఒక నెల కు సరిపడా సరుకులు వచ్చేవి.

    • @srinivaschinthanippu4832
      @srinivaschinthanippu4832 18 ชั่วโมงที่ผ่านมา +20

      Not 3000, 3000 * 4 = 12000 rs

    • @venkataumasankar4418
      @venkataumasankar4418 15 ชั่วโมงที่ผ่านมา +12

      @srinivaschinthanippu4832 అవును. ఒక్కొక్కరికి 3000 నలుగురికి 12000

    • @sambach5134
      @sambach5134 15 ชั่วโมงที่ผ่านมา +4

      Who given permission to increase rates.. don't play dramas

    • @NVCHARAN-s4z
      @NVCHARAN-s4z 14 ชั่วโมงที่ผ่านมา +1

      ఓటుకు నోటు గురి౦చి కుడ రేవంత్ అసెంబ్లీ లో మాటాలాడీతే బాగు౦టు౦దీ

    • @NVCHARAN-s4z
      @NVCHARAN-s4z 14 ชั่วโมงที่ผ่านมา

      ఓటుకు నోటు గురి౦చి కుడ రేవంత్ అసెంబ్లీ లో మాటాలాడీతే బాగు౦టు౦దీ

  • @pBasha-lq5rf
    @pBasha-lq5rf 16 ชั่วโมงที่ผ่านมา +203

    సూపర్ బ్రో చాలా మంచిగా చెప్పారు బ్రో

    • @AndhraPradeshBharath
      @AndhraPradeshBharath 13 ชั่วโมงที่ผ่านมา +7

      అవును, నిజం మన వల్ల జీవించేవారు. వారిని గొప్పగా చూడటం దండగ.. మన వాళ్లను మనం చూసుకోవాలి. వాళ్లు రంగుల నాటకాలు వేసే సినిమాగాళ్లు

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 18 ชั่วโมงที่ผ่านมา +167

    ఎవరి కుటుంబానికి వారే హీరోస్

    • @srivasudev
      @srivasudev 13 ชั่วโมงที่ผ่านมา +7

      Yevari life ki vaalle heroes!

  • @sankarpadidedakala9580
    @sankarpadidedakala9580 16 ชั่วโมงที่ผ่านมา +230

    సినిమాలు చూడడం మానేస్తే హీరోలు జిరలుఅయిపోతారు

    • @AndhraPradeshBharath
      @AndhraPradeshBharath 13 ชั่วโมงที่ผ่านมา +9

      హీరోలు జీరోలు అవుతారు...
      అంతేనండి

    • @usv1122
      @usv1122 11 ชั่วโมงที่ผ่านมา +6

      100% right

    • @usv1122
      @usv1122 11 ชั่วโมงที่ผ่านมา +4

      Na alochana kuda ade but andarilo marpu ravali

    • @AmarNath-sl3rn
      @AmarNath-sl3rn 8 ชั่วโมงที่ผ่านมา +2

      సినిమాలు చూడచ్చు. అన్నీ ఇంటర్నెట్ లో పెడతారు ఒక నెల ఉంటే. OTT కూడా అవసరం లేదు

    • @suprajak2156
      @suprajak2156 4 ชั่วโมงที่ผ่านมา

      Avunu...vallu actors manalni entertain chesthunnaru...vallaki endhuku antha importance ....

  • @4raviteja
    @4raviteja 14 ชั่วโมงที่ผ่านมา +91

    చాలా బాగా చెప్పారు. ఎంతమంది ఆలోచిస్తారనేది వేచి చూడాలి 🙏

  • @ravir984
    @ravir984 13 ชั่วโมงที่ผ่านมา +60

    అన్నా నీలాగా ధైర్యంగా మాట్లాడే ఒక్క నిజాయితీగల వ్యక్తి ప్రెస్ వాళ్ళు ఏ వ్యక్తి ఇప్పటివరకు థాంక్యూ

    • @universerrr8666
      @universerrr8666 13 ชั่วโมงที่ผ่านมา +2

      U watch UI movie it's correct

  • @prince_premkumar
    @prince_premkumar 9 ชั่วโมงที่ผ่านมา +25

    అద్భుతమైన వీడియో.
    మార్పు తెచ్చుకోవాల్సిన వీడియో.
    సిగ్గుపడాల్సిన వీడియో.
    విని ప్రతి ఒక్కరు బుద్ధి తెచ్చుకోవాల్సిన వీడియో

  • @urajkumar2727
    @urajkumar2727 10 ชั่วโมงที่ผ่านมา +19

    ఓ సామాన్యుడి లేఖా చాలా అద్భుతం, అజ్ఞానము నుండి జ్ఞానం లోకి రావాలి.

  • @ANI-2621
    @ANI-2621 14 ชั่วโมงที่ผ่านมา +86

    ప్రతి సినిమా కి కోట్లు కోట్లు తీసుకుంటున్నారు . ఏం చేస్తున్నారు ఈ పైసలు , ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా , వాళ్ళు వుండేది ప్యాలెస్ లో మనం మురికి వాడల్లో 😢. చాలా బాగా చెప్పారు , నేను నా మనసులో అనుకున్నది చెప్పారు 👏👏

    • @KSKR-iu2yk
      @KSKR-iu2yk 6 ชั่วโมงที่ผ่านมา +2

      ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

  • @praveenmekha
    @praveenmekha 8 ชั่วโมงที่ผ่านมา +13

    స్పీచ్‌లు తప్ప ఎవడు అభిమానుల కోసం చేసింది ఏమి లేదు ఎవడి ఫ్యామిలీ కి వాడు హీరోస్ జై భీమ్

  • @vasuvasu4121
    @vasuvasu4121 8 ชั่วโมงที่ผ่านมา +8

    యూట్యూబ్ లోనే.... ఫ్యాన్స్ గురుంచి చెప్పిన... బెస్ట్ బెస్ట్ బెస్ట్ వీడియో..
    ❤❤❤❤❤❤❤❤
    మీ వీడియో గురుంచి ఎంత చెప్పినా తక్కువే 🎉🎉🎉🎉🎉

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 15 ชั่วโมงที่ผ่านมา +60

    మొన్న సంధ్య థియేటర్ లో అల్లు అభిమానులే ఆమె చావుకు కారణం. వారే కాళ్లకింద తొక్కి హత్య చేశారు. ఏమి ఆ హీరోను దగ్గరినుండి చూడాలనే ఆరాటమేవారు ఎగబడడం, తొక్కిసలాట జరగడం జరిగిపోయాయి. ఎవరి కాళ్లకింద అయితే పడి ప్రాణాలు పోయాయో వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి మన పిచ్చెకదా ఆమె ప్రాణాలు తీసిందని, పిల్లలకు త్సల్లిని లేకుండా చేసిందని. మీరు చెప్పినవి చాలా కరెక్ట్. ఇంతెందుకు సినిమా సక్సెస్ అయి వేలకోట్లు మిగుల్చుకున్న ఈ హీరోలు ఒక్కనాడు అభినులకు ఒక స్టేడియం లోనో లేక ఓపెన్ ఆడిటోరియం లో భోజనాలు పెట్టాడా. సినిమా రిలీజ్ ఫంక్షన్స్ లో తప్ప నా అభిమానులు నా ఆర్మీ అన్నారా. అభిమానుల పిల్లలకు ఒక స్కూల్ కట్టాడమో, లేక పేద పిల్లలకు, వారి కుటుంబానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడమో చేశారా. ఈ పిచ్చి ని వసలు క్యాష్ చేసుకొని వందలకోట్లు సంపాదించుకుంటున్నారు. ఈ పిచ్చివాళ్ళు లేకపోతే ఆ హీరోలు జీరోలే. పాతతరం హీరోలకు కూడా అభిమానులు ఉండేవారు. కానీ ఇంత వేలంవెర్రి ఉండేదికాదు. ఇప్పుడు పైసా కు విలువలేకుండా అయిపొయింది. అందుకే ఎంతైనా ఈ వెర్రివాళ్ళు కొంటారనే టికెట్ ధరలు పెంచి దోచుకుంటున్నారు. అందుకు ప్రభుత్వం కూడా సామాన్యుని దృష్టిలో పెట్టుకోకుండా అనుమతి ఇస్తుంది. అందరికలిసి ప్రజలను దోచుకుంటున్నారు. అభిమానుల్లో ఈ పిచ్చి పోదు, జీవితాలు బాగుచేసుకోరు.

    • @SANTOSHKUMAR-tj7mh
      @SANTOSHKUMAR-tj7mh 3 ชั่วโมงที่ผ่านมา

      మీరు చెప్పేవి చూడవాల్సినవాలు చూడరూ మాక్స్ ఆడియో రిలీజ్ లకి ఫస్ట్ రోజు మూవీ లకి ,సిని తారలు వచ్చారంటే చూడటానికి ఎగబడేది ఎవడి జీవితానికి ఉన్న టైం వాడు ఉపయోగించుకొని వాడే

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 13 ชั่วโมงที่ผ่านมา +55

    ఈ vedio 90% జనాలకి reach ఐతే బాగున్ను.
    కనీసం 60% మార్పు వస్తే బాగున్ను

  • @asdfghklqwerty
    @asdfghklqwerty 17 ชั่วโมงที่ผ่านมา +165

    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    నీ సినిమా దేవుడు....
    తెరమీదే మంచోడు...
    తెరమీదే గొప్పోడు....
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    మీరే నా దేవుళ్ళంటాడు...
    మీరే నా సైన్యమంటాడు...
    తన రాథానికి గాడిదల్లే నిన్ను కట్టి పరుగుతీయమంటాడు...
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....తెలుసుకోరా ...
    వంద కోట్లు తాను తీసుకుంటాడు...
    వేల నోట్లు నిన్ను ఖర్చు చేయమంటాడు...
    సినిమా సినిమాకు తాను ధనికుడౌతాడు... నిన్ను దరిదృడ్ని చేస్తాడు...
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    నిన్ను రెచ్చగోడతాడు....
    నిన్ను గొడవ పడమంటాడు...
    మావోడే గొప్పోడని నీవు చొక్కా చించుకుంటుంటే...
    బయటకొచ్చి మీమంతా ఒకటేనని నవ్వి ఊరుకుంటాడు....
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    నీవు..తిరిగి తిరిగి...
    అరిగి అరిగి...
    కరిగి కరిగి.. తెచ్చుకున్న కాసులన్నీ తన బాక్సఆఫీస్ హుండీలో వేయమంటాడు...
    నిండిన హుండీ చూసి నిన్ను జబ్బచరచుకోమంటాడు..
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ...
    నీ సినిమా దేవుడు...
    ఏనాడన్నా ఒక్క ముద్ద పెట్టాడా...
    ఒక్క షో అన్న ఉచితంగా వేశాడా...
    తన ఊరేగింపు జాతరలో నీవు బలైతే....
    ముష్టి నీకు వేస్తాడు...
    కోర్టుల లాయర్లకు కోట్లు గుమ్మరిస్తాడు...
    తెలుసుకోరా ఓ ఫ్యాన్....
    తెలుసుకోరా ... తెలీవిగ మసలుకోరా.. ఓ ఫ్యాను..

    • @asdfghklqwerty
      @asdfghklqwerty 17 ชั่วโมงที่ผ่านมา +8

      Pin this comment bro

    • @jusbegining
      @jusbegining 15 ชั่วโมงที่ผ่านมา +3

      awesomely explained

    • @sekharreddyraaginti2953
      @sekharreddyraaginti2953 15 ชั่วโมงที่ผ่านมา +4

      Super message

    • @Ssv778
      @Ssv778 14 ชั่วโมงที่ผ่านมา +4

      Hat's off sir.

    • @Userghu6gjf2rv8
      @Userghu6gjf2rv8 13 ชั่วโมงที่ผ่านมา +5

      Super ga chpparu

  • @satishkumar-gi7jw
    @satishkumar-gi7jw 16 ชั่วโมงที่ผ่านมา +77

    సూపర్ గా చెప్పారు
    మాట్లాడుతూ 🎉🎉🎉🎉🎉

    • @KSKR-iu2yk
      @KSKR-iu2yk 5 ชั่วโมงที่ผ่านมา +1

      ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

  • @yamala2006
    @yamala2006 10 ชั่วโมงที่ผ่านมา +12

    సూపర్ గా చెప్పారు , ఇది చూసి కొంతమంది అయిన మారితే చాలు సర్

  • @rajababupeethala7722
    @rajababupeethala7722 16 ชั่วโมงที่ผ่านมา +113

    సినిమా లో నే కాదు ఏ విషయం లో కూడా ఇలా చేయడం మూర్ఖత్వం అవుతుంది

    • @khaja0544
      @khaja0544 14 ชั่วโมงที่ผ่านมา +9

      S....
      రాజకీయ నాయకులకు కూడా బానిసలుగా మారుతున్నారు

  • @lifecreations_666
    @lifecreations_666 16 ชั่วโมงที่ผ่านมา +94

    చాలా బాగా చెప్పావు బ్రో

  • @venkateshomkar
    @venkateshomkar 17 ชั่วโมงที่ผ่านมา +68

    💯 పర్సంట్ కరెక్ట్ గా చెప్పారు. 🙏

  • @rudroju.eshwar4645
    @rudroju.eshwar4645 10 ชั่วโมงที่ผ่านมา +11

    చాలా బాగా చెప్పారు అన్న మీరు ఎవరో నాకు తెలియదు మీకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏 లు

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 15 ชั่วโมงที่ผ่านมา +39

    వాళ్ళు హీరోలు కాదు జీరోలు. మీ తల్లిదండ్రులే మీకు హీరోలు

  • @SUNDAR999TV
    @SUNDAR999TV 15 ชั่วโมงที่ผ่านมา +42

    100% నిజం చెప్పారు సార్, మీ హీరోని ప్రేమించండి కానీ మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు, సినిమా హీరోల కోసమే కాదు, సమాజంలో కొన్ని శక్తులు వారి స్వార్థాల కోసం మనల్ని బలి చేస్తుంటాయి, అలాంటి వారి కోసం మీ జీవితంలో నుంచి ఒక్క గంట కూడా వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. 🙏

  • @AndhraPradeshBharath
    @AndhraPradeshBharath 13 ชั่วโมงที่ผ่านมา +25

    అవును, నిజం మన వల్ల జీవించేవారు. వారిని గొప్పగా చూడటం దండగ.. మన వాళ్లను మనం చూసుకోవాలి. వాళ్లు రంగుల నాటకాలు వేసే సినిమాగాళ్లు

  • @drlalitha6852
    @drlalitha6852 13 ชั่วโมงที่ผ่านมา +37

    ప్రేక్షక దేవుళ్ళు అనుకుంటూనే భారీగా రెమ్యూనరేషన్స్ పెంచుకుంటూ ప్రేక్షకుల నడ్డి విరుస్తున్నారు

  • @vijaya7448
    @vijaya7448 16 ชั่วโมงที่ผ่านมา +49

    బాగా చెప్పారు

  • @KurthadiSatyababu
    @KurthadiSatyababu 13 ชั่วโมงที่ผ่านมา +19

    గుడ్ మెసేజ్ సార్ వెరీ వెరీ గుడ్ మెసేజ్ చాలా కరెక్ట్ మెసేజ్

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 18 ชั่วโมงที่ผ่านมา +84

    ఏమి చెప్పావు bro . ఇకనైనా e ఫ్యాన్స్ మారతారేమో చూద్దాం🙏🙏🙏

    • @vijayasuresh-m8q
      @vijayasuresh-m8q 13 ชั่วโมงที่ผ่านมา +7

      Antha scene ledu andi malli ye Ntr cinema , pawan kalyan gari cinema lu vasthe malli ade yegabadatharu chi yeppudu marutharo

    • @srivasudev
      @srivasudev 13 ชั่วโมงที่ผ่านมา

      ​@@vijayasuresh-m8q maararu gaaka maararu.😀😃

    • @Ss99-s4n
      @Ss99-s4n 11 ชั่วโมงที่ผ่านมา +4

      Mana vallaki maarenta brain ledubro....

  • @Shivashankargoud-TFI
    @Shivashankargoud-TFI 16 ชั่วโมงที่ผ่านมา +45

    As a industry person i accepted you.. Super

  • @vijayainapanuri1373
    @vijayainapanuri1373 10 ชั่วโมงที่ผ่านมา +11

    మీరు చెప్పింది 100% వాస్తవం ఇప్పటికైనా ఫ్యాన్స్ మారండి మీ ఫ్యామిలీ కి అండగా ఉండండి

  • @KannuruAnand-eb2dk
    @KannuruAnand-eb2dk 15 ชั่วโมงที่ผ่านมา +23

    చాలా బాగా చెప్పారు

  • @krupavathig6477
    @krupavathig6477 12 ชั่วโมงที่ผ่านมา +14

    సినిమా హీరోలైనా రాజకీయ నాయకులైనా వారి చుట్టూ తిరిగే వాళ్ళ జీవితం ఎప్పటికీ మారదు చివరకు జీవితం ప్రశ్నార్ధకంగా ఉంటుంది .

  • @pandurvk1
    @pandurvk1 21 ชั่วโมงที่ผ่านมา +50

    ఇటు తెలంగాణాలో అటు ఆంధ్రాలో వెరశి మొత్తం దేశ దేశాల ప్రవాసులలో గల మన అమాయక తెలుగు జనం ఈ సోంబేరి తత్వం గుడ్డి అభిమానం అంధ విశ్వాసం ఎవరి పైన అంటే ఈ పనికి మాలిన కుల మత ప్రాంత వివక్షా యుత పురుషాహంకార పూరిత స్వార్ధ సంకుచిత పరాన్నభుక్ కుక్షింభర పాశవిక పైశాచిక రాక్షస దానవీయ అసుర దుర్గుణ దోపిడీ గరళ కాలకూట హాలాహల విష వికృత కుహనా సాంస్కృతిక హీరో వర్షిప్ కల్ట్ కు స్వస్తి పలికి మన వీర తెలంగాణా సీమాంధ్ర అచ్చ తెలుగు పవిత్ర వారసత్వ సంపద పరిరక్షణకు కటి బద్ధులైతేనే తప్ప మన తెలుగు భావి తరాలకు సువర్ణావకాశాలతో కూడిన సుస్థిర భవిత లభించదు.
    ఈ దివాలాకోరు చవట చద్దిమూట హీరోల ముష్టి ముదనష్టపు భజన వలన మన దేశానికి ఒరిగే ప్రయోజనం శూన్యం।॥

    • @KSKR-iu2yk
      @KSKR-iu2yk 5 ชั่วโมงที่ผ่านมา

      ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

  • @sreelakshmim4509
    @sreelakshmim4509 11 ชั่วโมงที่ผ่านมา +7

    Baga chepparu brother.... everyone should think

  • @naginenihymavati2976
    @naginenihymavati2976 11 ชั่วโมงที่ผ่านมา +4

    చాలా బాగా చెప్పారు, అభిమానం undali👏కానీ, వేలంవెర్రి ఉండకూడదు 👍👌

  • @bhagyalakshmi3225
    @bhagyalakshmi3225 17 ชั่วโมงที่ผ่านมา +14

    Super sir Chala baaga chepparu 👌Great sir first time ilanti video chusthunna idhi andaru chusi buddhi techukovali

  • @AndhraPradeshBharath
    @AndhraPradeshBharath 13 ชั่วโมงที่ผ่านมา +34

    ఇది నిజం... అందరూ గమనించాలి, అర్ధం చేసుకోవాలి. వీళ్లు మన క్రింద బ్రతుకుతున్నారు, మన ద్వారా తింటున్నారు, ఉంటున్నారు.

  • @vallikrishna5312
    @vallikrishna5312 16 ชั่วโมงที่ผ่านมา +18

    Wonderfully explained. Hats off to the writer ! Who ever wrote and explained, all words are the same from my mind. It's looks like some one read my mind. Surprised and amazed!! What ever is in this Common man's letter is 💯 percent True!
    Parents has to explain their kids that they are not Heros they are just Entertainers!
    We are feeling very blessed that my Parents didn't allow to watch movies and they restricted us to go to theatres.

  • @lakshmiprasuna3387
    @lakshmiprasuna3387 12 ชั่วโมงที่ผ่านมา +10

    SUPER GA CHEPPARU👌👌👌👌👌👌👌

  • @Thanmayee.Sreedhar
    @Thanmayee.Sreedhar 17 ชั่วโมงที่ผ่านมา +21

    Baga chepparandi. idi vini aina, fans maarite bavunnu.. Jai Hind

    • @mdk7416
      @mdk7416 16 ชั่วโมงที่ผ่านมา +3

      వాళ్ళు మారరు సార్ కొన్ని జీవితాలు అంతే.

  • @prasadraoch2582
    @prasadraoch2582 8 ชั่วโมงที่ผ่านมา +4

    Super and Super. Thank you for your commitment and efforts for the cause. God bless you and your family.

  • @spkarra
    @spkarra 18 ชั่วโมงที่ผ่านมา +27

    Well said,wish atleast 1% of our population gets the message

  • @sudhamaniyedhoti3399
    @sudhamaniyedhoti3399 16 ชั่วโมงที่ผ่านมา +33

    Exlent analysis sir

  • @jusbegining
    @jusbegining 15 ชั่วโมงที่ผ่านมา +15

    best video ever after a longtime..usefull to all so called fans..eye opener

  • @bhattubhadru7269
    @bhattubhadru7269 10 ชั่วโมงที่ผ่านมา +5

    చాలా బాగా చెప్యారు....👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻

  • @bodaramesh391
    @bodaramesh391 9 ชั่วโมงที่ผ่านมา +3

    చాలా బాగా చెప్పావు అన్నయ్య❤❤❤

  • @lingamwarangal6763
    @lingamwarangal6763 16 ชั่วโมงที่ผ่านมา +39

    నేను ఎవడికి ఫ్యాన్స్ కాదు.... తల్లి తండ్రుల మించిన దైవం లేదు. ప్రతి రూపాయి నా కుటుంబము కోసం ఖర్చు చేసుకుంటా. 100 రూపాయల టికెట్ నీ 1000 రూపాయల పెట్టేంత ముర్కుడిని కాదు.

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 14 ชั่วโมงที่ผ่านมา +6

      superb

    • @srivasudev
      @srivasudev 13 ชั่วโมงที่ผ่านมา +3

      👍🙏👍

    • @anilkumard5285
      @anilkumard5285 8 ชั่วโมงที่ผ่านมา +3

      నేను కూడా, ఇంత వరకు బెనిఫిట్ షో చూడలేదు, చూడను కూడా, టికెట్ ఒరిజినల్ రేట్ ఉన్నప్పుడే చూస్తాను, అది లేకపోతే OTT లో చూస్తాను

  • @KSKR-iu2yk
    @KSKR-iu2yk 6 ชั่วโมงที่ผ่านมา +1

    ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

  • @venkatm9259
    @venkatm9259 14 ชั่วโมงที่ผ่านมา +14

    మీరు చెప్పింది 100% correct. కాని NTR, ANR, Krishna and Sobhan Babuలకు exemption ఇచ్చినట్లు అనిపించింది. కానీ అభిమానుల వెర్రితనం ఆనాటి నుండీ ఉంది. ఆ నటుల పిల్లలు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారు, ఆనాటి వారి అభిమానుల పిల్లలు చాలామంది ఇపుడు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకొంటే ఈ వెర్రి కొన్ని దశాబ్దాలుగా రాజ్యమేలుతుందని అవగతమవుంది. Any have your content is very awesome. సామాన్యునికి ధన్యవాదాలు.

    • @KSKR-iu2yk
      @KSKR-iu2yk 5 ชั่วโมงที่ผ่านมา

      ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

  • @avrd998
    @avrd998 17 ชั่วโมงที่ผ่านมา +17

    Excellent Andi. I hope your letter reaches to all those innocent cinema fans

  • @krishnavenimali1864
    @krishnavenimali1864 15 ชั่วโมงที่ผ่านมา +17

    Super ga chepparu

  • @Durgabhavani-k
    @Durgabhavani-k 12 ชั่วโมงที่ผ่านมา +9

    Yes ..baga chepparu

  • @bphanikrishna1
    @bphanikrishna1 13 ชั่วโมงที่ผ่านมา +10

    Excellent brother. You are 100% correct.

  • @naveentej5710
    @naveentej5710 17 ชั่วโมงที่ผ่านมา +19

    Correct ga chepparu

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 15 ชั่วโมงที่ผ่านมา +14

    Very very good message mee samanyudi message bagundi meeru alochinchina good message elanti e message lu chala pettakani korukunta hatsap hatsap

  • @santaratnam1785
    @santaratnam1785 12 ชั่วโมงที่ผ่านมา +6

    నిజం sir అందరూ తెలుసుకోవాలి

  • @anandvjj
    @anandvjj 16 ชั่วโมงที่ผ่านมา +18

    Sir speak it for 100 times. The blinded people will get the understanding . It is the important subject for our spoiled young people and society

    • @pokemonitishere202
      @pokemonitishere202 6 ชั่วโมงที่ผ่านมา

      అదే తెలుగులో ఏడవండి!

  • @sreedevik659
    @sreedevik659 13 ชั่วโมงที่ผ่านมา +11

    Superga chepparu 👏👏👏

  • @KORRASIMHADRI-t3h
    @KORRASIMHADRI-t3h 13 ชั่วโมงที่ผ่านมา +12

    వాళ్లసలే నటులు నటించడం వాళ్లకు మాములే.మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటో దేవుని కే తెలుసు ?

  • @yeswanthreddy511
    @yeswanthreddy511 13 ชั่วโมงที่ผ่านมา +10

    yes 💯 correct chapru...suite ga chapru

  • @HariPrasad-md3wb
    @HariPrasad-md3wb 12 ชั่วโมงที่ผ่านมา +7

    This video is absolutely correct.

  • @akheelbinamrooakheelbinamr3123
    @akheelbinamrooakheelbinamr3123 13 ชั่วโมงที่ผ่านมา +9

    Yes this is 100% correct bro

  • @SujathaNuthalapati-o8h
    @SujathaNuthalapati-o8h 14 ชั่วโมงที่ผ่านมา +6

    💯 correct ga chepparu sir🎉

  • @lakshmimaila4681
    @lakshmimaila4681 15 ชั่วโมงที่ผ่านมา +45

    ఇంట్లో అసలైన హీరో ఒక తండ్రి ఒక హస్బెండ్ మన కోసం అన్ని సమకూర్చే వాళ్ళు రియల్ హీరోస్ అంతేగాని వీళ్లంతా కాదు అది తెలుసుకోండి అమ్మ

    • @srivasudev
      @srivasudev 13 ชั่วโมงที่ผ่านมา +2

      Yesssssssssss 🙏

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 15 ชั่วโมงที่ผ่านมา +17

    పల్లకీ మోసే బోయిలకు కనీస జీతం ఇస్తారు.ఫ్యాన్స్ అంతకన్నా హీనం బానిసలుగా వున్నారు.ఇప్పుడు జనాలు తిరగబడ్డారు.ముఖ్యమంత్రి స్పందించబట్టి అందరూడబ్బలుఇచ్ఛారు.కాని పోయినప్రాణం ఇస్తారా.కళ్ళు తెరవండి. కనీసంపాత సినిమా లలో ఎంతోకొంత నీతి వుండేది.ఇప్పటి సినిమా లలో హింస,సెక్స్ ఎలాచూపుతున్నారు.ఇకపాటలుచూడండి అసభ్యకరమైన భంగిమలతో వుంటాయి. ఈవిషాన్నే పసిపిల్లలకు విషంలాగా అందిస్తున్నారు.కళ్ళు తెరవండి

  • @srinivaschanti955
    @srinivaschanti955 14 ชั่วโมงที่ผ่านมา +11

    Wonderful, very nicely and truly said.. thank you

  • @shiree9dr
    @shiree9dr 22 ชั่วโมงที่ผ่านมา +21

    Outstanding narration you make great points hope more watch this and understand what you said here

    • @arunasree7881
      @arunasree7881 16 ชั่วโมงที่ผ่านมา

      Good news fans ni boycod cheiyali

  • @universerrr8666
    @universerrr8666 13 ชั่วโมงที่ผ่านมา +5

    Excellent speech bro janku 👍💯👍👌👏🏾💯👌👏🏾మరానంత వరకు heroes janalanu దోచుకుంటరు.. Anduke upendra janalu బాగుపడలి ani UI movie thessadu chudandi choosi artham chesuko kondu enkennalu heroes ki banisaaaa

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 14 ชั่วโมงที่ผ่านมา +7

    Manchi vishleshana chesaru 👌👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🙏

  • @Casual_talks_Sri_2905
    @Casual_talks_Sri_2905 11 ชั่วโมงที่ผ่านมา +6

    Superb message to youth ❤🎉 and this gen

  • @ramaraorajeti8497
    @ramaraorajeti8497 13 ชั่วโมงที่ผ่านมา +8

    Good message .rightly said.concentrate on career for ur bright future.

  • @harshavardhan5238
    @harshavardhan5238 20 ชั่วโมงที่ผ่านมา +12

    This video made me subscribe Bro!! Wah we need more ppl like you in India!! Jai Hind!!

  • @tilucks2324
    @tilucks2324 17 ชั่วโมงที่ผ่านมา +17

    కులానికో హీరోని అంటగట్టి సాగిస్తున్న ఆర్ధిక రాజకీయ ఉగ్రవాదమే ఈ సినిమా ప్రపంచం. ఎంత సోది చెప్పగలిగితే అంత పెద్ద హీరో. తెలుగు అక్షరాలని సరిగా పలకలేని అసలు నటనకు అవకాశమే లేని మొహాలతోకూడా సినిమా రంగంలో చెలామణీ అవగలుగుతున్నారంటే కేవలం కులం బలంతోనే.

  • @chukkalanaveengoud
    @chukkalanaveengoud 14 ชั่วโมงที่ผ่านมา +9

    Superga cheppru Anna

  • @madhavituta
    @madhavituta 10 ชั่วโมงที่ผ่านมา +9

    ఒక్కడు అయినా మీరు బాగా చదువు కొండి లైఫ్ లో బాగా స్థిర పడండి మీ తల్లీ తండ్రులనీ చూసుకోండి అని చెప్పిన హీరో వునాడ

  • @swarnasri8972
    @swarnasri8972 17 ชั่วโมงที่ผ่านมา +11

    Elanti videos chala chala cheyyali.. sir..ee picchi fans..kosam..atleast some fans will change...Actors r feeling like demigods..over a decades

  • @yogi7454
    @yogi7454 10 ชั่วโมงที่ผ่านมา +3

    Woww... Super said bro.. 💐

  • @Lathamegha1143
    @Lathamegha1143 3 ชั่วโมงที่ผ่านมา

    నా మనసులో మాటలు మీ నోటా వింటున్నందుకు చాలా సంతోషం 🙏🙏 చాలా థాంక్స్ sir ఈ టాపిక్ పైన వీడియో చేసినందుకు.. ఈ వీడియో చూసి అయినా మార్పు రావాలి అని కోరుకుంటున్న.. Please అండి మేము వాడి ఫ్యాన్ వీడి ఫ్యాన్ అనే వాళ్లు కొంచెం మారండి ఇప్పటి అయినా 🙏🙏🙏🙏

  • @kasturik1938
    @kasturik1938 16 ชั่วโมงที่ผ่านมา +31

    Super analization

  • @HariPrasad-td9zn
    @HariPrasad-td9zn 13 ชั่วโมงที่ผ่านมา +23

    Meeru Cheppindi 💯Correct Bro.

  • @raonimmagadda8313
    @raonimmagadda8313 10 ชั่วโมงที่ผ่านมา +4

    Excellent. Thank you.

  • @anjibandi9411
    @anjibandi9411 13 ชั่วโมงที่ผ่านมา +12

    U.r.briliant.bro.ne.telivi.ondarike.raavali

  • @sailusai6197
    @sailusai6197 13 ชั่วโมงที่ผ่านมา +6

    Baga chepparu sir

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 10 ชั่วโมงที่ผ่านมา +3

    What a video man. Excellent and very real. Hope someone is listening.🙏💐

  • @renukakatamoni8902
    @renukakatamoni8902 14 ชั่วโมงที่ผ่านมา +14

    Super msg sir

    • @srivasudev
      @srivasudev 13 ชั่วโมงที่ผ่านมา +1

      Politicians ki ilanti verri abhimaanilu undabatti mana prajaaswamya vyavastha naasanam ayipoyindi mithramaa 🙏

  • @khaja0544
    @khaja0544 14 ชั่วโมงที่ผ่านมา +9

    రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి చెంచాలె తయారయ్యారు.

  • @DHANALAKSHMI-uo6jr
    @DHANALAKSHMI-uo6jr 12 ชั่วโมงที่ผ่านมา +3

    Chaala baaga cheparu.andhariki idhi ardham ayin follow aithe baguntundhi

  • @srinivasrao3896
    @srinivasrao3896 13 ชั่วโมงที่ผ่านมา +5

    Brother you are real hero...people should realize

  • @seetharamanjaneyulurayapat3801
    @seetharamanjaneyulurayapat3801 18 ชั่วโมงที่ผ่านมา +11

    Hats up sir

  • @cutejarru9929
    @cutejarru9929 9 ชั่วโมงที่ผ่านมา +3

    Fantastic translation sir and also listen carefully students about explaination heroes and heroines ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 14 ชั่วโมงที่ผ่านมา +7

    సినిమాల్లోనే కాకుండా ప్రమో షోల్లో కూడా డైలాగ్స్ చెప్పి నటనలో అనుక్షణం జీవించే ఈ హీరోలను వెర్రి అభిమానులు తాము లేకపోతే ఈ హీరోలు జీరోలు అనే నిజం చెపితే తట్టుకోలేరు..అంత మూర్ఖత్వం లో బ్రతుకుతున్నారు.

  • @suryaraoicharapu8464
    @suryaraoicharapu8464 11 ชั่วโมงที่ผ่านมา +4

    Very nice message . fans must think . for their future

  • @srienterprises-y6i
    @srienterprises-y6i 12 ชั่วโมงที่ผ่านมา +6

    EXCELLENT SIR, APPRECIATE YOU

  • @nramachandrareddy7080
    @nramachandrareddy7080 16 ชั่วโมงที่ผ่านมา +10

    Well said bro

  • @jallaSatyanarayana-gs9zk
    @jallaSatyanarayana-gs9zk 6 ชั่วโมงที่ผ่านมา +2

    హీరోలకు ఒకప్పుడు ఉన్నంత మంది అభిమానులు ఇప్పుడు లేరు . ఉన్న కొద్దిపాటి అభిమానులు వీరాభిమానులు గా ఉంటున్నారు. అభిమానులారా! కొత్త సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత సినిమాకు వెళ్ళండి. అప్పుడు టిక్కెట్ ధర తగ్గుతుంది. హీరోల రెమ్యూరేషన్ నేల మీదకు వస్తుంది. ఒక కుటంబానికి తండ్రే నిజమైన హీరో. ఈ వీడియో అభిమానుల కళ్ళు తెరిపించే లాగా ఉంది . వీడియో చేసినవారికి ధన్యవాదములు !

  • @DIVYARAJUCreater
    @DIVYARAJUCreater 19 ชั่วโมงที่ผ่านมา +13

    Its really sir

  • @julapalliprasanna3435
    @julapalliprasanna3435 12 ชั่วโมงที่ผ่านมา +4

    supper, Sir meru. I didn't comment on any one video, but you're given superb message

  • @yuvaranjanireddya8663
    @yuvaranjanireddya8663 15 ชั่วโมงที่ผ่านมา +9

    Good topic

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 13 ชั่วโมงที่ผ่านมา +14

    .... ఇండియాని సగం సంక నాకించేది ఈ సినిమాలే

    • @KSKR-iu2yk
      @KSKR-iu2yk 5 ชั่วโมงที่ผ่านมา

      ఇది అన్ని కుటుంబాలకు, అభిమానులకు అద్భుతమైన సందేశం, ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది, అమాయక ప్రజల ప్రేమను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సినీ ఇండస్ట్రీ హీరోలు మరియు రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ సందేశం తప్పనిసరిగా అన్ని కుటుంబాలకు మరియు ముఖ్యంగా పాఠశాల, కళాశాల పిల్లలకు చేరుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులు సహించరు మరియు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మంచి విలువలను బోధించరు కాబట్టి మనం మంచి దేశాన్ని నిర్మించగలమా?

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 12 ชั่วโมงที่ผ่านมา +5

    Meeru chaalaa correctgaa cheppaaru.Ardam chesukunte baagupadataaru