నిజంగా ఒక్క చాన్స్ దొరికిందని రవి అడ్డుకుంటున్నారు కానీ సావిత్రి అక్క చాలా బాగా లాగుతున్నారు నీ మాటలో తెలుస్తుంది కావాలని లాగుతున్నారు ఈది 100% న్యూస్ చానెల్స్ trp రేటింగ్ కోసమని అర్ధమవుతుంది
1. ఒక ఆడియో కార్యక్రమం లో చలపతిరావు గారు ఒక అనుచిత వ్యాఖ్య చేసారు. ఆ తర్వాత బాధ పడి దానికి టి.వి ఛానెల్ లో సారీ చెప్పారు. 2. ఇక టి.వి ఛానెల్స్ కు ఇది ఒక కొబ్బరికాయ లా దొరికింది. ఆయన ఒక్కసారి అన్న వాక్యాన్ని , వంద సార్లు వేస్తూ సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. intercaste వివాహం చేసుకున్న చలపతి గారు , తన పిల్లలకు 6 , 4, 2 years (ముగ్గురు) వయసున్నప్పుడు...తనకు 28 ఏళ్ల వయసున్నప్పుడు భార్య చనిపోతే, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా , కెరీర్ను వదలకుండా... డబ్బు లేక, బస్ ఎక్కితే 10 పైసలు ఖర్చవుతాయని 10 కి.మీ నడుచుకుంటూ స్టూడియో లకు వెళ్లి ...దొరికిన ప్రతి చిన్న వేశాన్ని వేస్తూ 1600 సినిమాల్లో నటిస్తూ...వారిని పెంచి పెద్దచేసారు. ఎన్ఠీఆర్ గారు , బసవతారకం గారు, సహనటీనటులు , బంధువులు...మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినా..ఆ వచ్చే భార్య పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదోననే సందేహం తో ఇక పెళ్లి చేసుకోలేదు. . ఇవి ఎవడు ఏ రోజు మీడియాలో మాట్లాడడు. మనకు మంచి అక్కర్లేదు...కొన్ని మీడియాల్లో కొందరికి అసలే అక్కర్లేదు. 3. జంధ్యాల లాంటి సునిశిత హాస్యం పోయి , బూతు కంటెంట్ ఉన్న జబర్దస్త్ , పటాస్ , etc లాంటి కార్యక్రమాలు టి.వి లో వస్తుంటే వాటిని అడ్డుకునే (అడ్డుకోమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.) ధైర్యం లేని సంఘాలు , ఇతర చానెళ్లు ఫ్రీ గా దొరికాడని చలపతిరావు గారి మీద పడ్డాయి. 4. ఇక మహిళా సంఘాలు. ఆయన తన తప్పుకు సారీ చెప్పాక కూడా ఆయన్ని వదలం, లోపల వెయ్యిస్తాం అని ఆయన లాంటి పిచ్చుక మీద పడుతున్నాయి. 5. పిల్లలు కనడానికి తప్ప , నాకు మగాడు అవసరం లేదు...అని ప్రియాంక చోప్రా గారు చెపితే, అది ' మహిళా సాధికారకత' , ఇదే వాక్యం ఇలాగే రామ్-గోపాల్-వర్మ లాంటి ఒక పురుషుడు చెబితే ( చలపతి గారి కామెంటు కాదు) వీళ్ళు ఎలా రెచ్చిపోతారో ఆలోచించండి. 6. చలపతి గారి మీద కేసు పెట్టిన వారిలో ఒకావిడ, అమీర్ ఖాన్ 'పి.కె' సినిమా లో శివుడి పాత్రధారి పారిపోయి , బాత్రూమ్ లో దాక్కునే సీన్ ను సమర్దిస్తూ టి.వి లో ఎగబడడం చూసాను. ఆవిడది తప్పు అని మనం అంటే... మనకు ఏ సంబంధం లేకపోయినా బి.జె.పి కి మనల్ని ముడిపెట్టి వాయిస్తారు. 7. tv9 మాత్రమే ఉన్నపుడు..ఇంకా మనకు టి.వి న్యూస్ ఛానెళ్ల మీద మొహం మొత్తని రోజుల్లో (ఈ.టి.వి ఇలాంటి పెట్ issues అప్పుడు పట్టించుకునేది కాదు) ఈ.వి.వి గారి "ఆరుగురు పతివ్రతలు" అనే సినిమా రిలీజ్ అవబోయే ముందు... ఇప్పుడు చలపతి గారి మీద కంప్లైంట్ ఇచ్చిన వారిలో ఒకరు...tv9 లో ఆవేశం తో ఊగిపోతూ... ఇ.వి.వి గారిని, సినిమా ను తిట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. 4 ఇయర్స్ తర్వాత , " ఇప్పుడున్నన్ని ఛానెల్స్ ఉంటే, నాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉండేది. ఒక ఛానల్ లో కనీసం నాకు మట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా , ఏకపక్షం గా టార్గెట్ చేసి మరీ.." అంటూ ఇ.వి.వి గారు బాధ పడ్డారు. ఇ.వి.వి గారి వల్ల కనీసం 2000 కుటుంబాలు ఆర్ధికంగా సెటిల్ అయ్యాయి. 8. "మీకు ఎప్పుడైనా మీ భార్య ను చంపాలనిపించిందా ?" అనే పోస్టర్ తో " మధ్యాహ్నం హత్య" అనే వర్మ-జె.డి-ఆమని-భానుచందర్ గార్ల సినిమా కూడా అప్పట్లో tv9 మాత్రమే ఉన్న రోజుల్లో వస్తే... కొన్ని మహిళా సంఘాలు ఆ సినిమా పై పడి రక్కాయి. దాన్ని యధావిధి గా tv9 పదే పదే ప్రసారం చేసింది. point 6 లో ఒక మతాన్ని కించపరచడం వారికి ఇష్టం కాబట్టి , సమర్దిస్తూ బయటికి వస్తాయి. 7,8 లో వారికి ఇష్టం లేదు కాబట్టి సినిమా ను ఏకిపారేస్తాయి. 11. ఇప్పుడు చలపతి గారు మాట్లాడింది కచ్చితంగా తప్పే , దాన్ని ఖండించాల్సిందే. దానికి సారీ చెప్పి ఇక వదిలెయ్యండి బాబూ అన్న చలపతి రావు గారిని ఇంకా ఇంకా గుచ్చుతున్న కొన్ని ఛానెల్స్ ఏదో ఒక రా.కీ.పార్టీ లను వెనకేసుకొస్తూ , రాజకీయ నాయకులు చేసే పనుల్లోని నిజాన్ని అబద్ధం గా , అబద్దాన్ని నిజం గా భ్రమింపజేస్తుంటే...వారిని ఎవరు గుచ్చాలి
సావిత్రి నువ్వు మాతెలంగాన మాతెలంగాన అను వెదవ కబుర్లు చెబుతావు నువ్వెంటి అడిగేది తొక్క నువ్వు కూడా యాంకర్వే గుర్తుపెట్టుకో ఇప్పుడు అడిగేవాళ్లు అందరూ దొరుకుతారు
awesome discussion Savitri akka, the questions u pointed to Ravi are gud.Few programs like Jabardasth and Patas shows are full with double meaning dialogue. I don't understand why celebreties are encouraging such kind of tv shows.
reality lo brathukudam.... antha powerful senior actor ni nagarjuna lanti valle em anale... Chinna anchor ala anagaladu... knchm alochinchandi.... balahinudu mida padakandi.... balavanthudu tho matladandi
Ravi nuvvu superb well answered to every questions nd ee channel vallu valla rating gurinchi yevari life tho anna adukuntaru. Nuvvu chepina answers tho veelaki sambandam ledu.
Guys be positive. Most of us were not there at the audio launch, so we don't know what actually happened there. So let's be with Anchor Ravi. #bepositive
మనం సరిగ్గా ఉండకుండా ఇలాంటి షోల వల్లే పాడవుతున్నారని అనడం సరికాదు ...అలా అయితే మరి వేరే ఇతర మంచి ప్రోగ్రామ్స్ చూసి ఎవరైనా మంచి చేస్తున్నారా...ఏదైనా మన బుద్ది పైనే ఆధారపడుతుంది...
well said ravi Bro...Hall lo antha mandi unnaru okkaru live lo spandinchaledu...Even big stars are there..This is not fair....And they are giving reply in twitter..
Awesome Savitri! Kudos!! Nice Questions. Ravi visibly isn't confident enough to explain his version! MISTAKE. In the habit of countering his female counterparts over the shows he might have said "super', leaving his technical issues; but thats wrong. However, the target should be the person who commented, not him.BTW Ravi- you earlier comments will fuel the situation ;) #respect
దీనమ్మా.... పురుష జీవితం ఇవ్వాల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం... ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. మనమే అందరికీ షేర్ చేసుకుందాం.. పురుషులంటే మరీ ఇంత వివక్షా...😂 👦☆☆..మగవాడు..☆☆👦 భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం.. తన🍫చాక్లెట్స్ చెల్లికి👧ఇవ్వగలవాడు.. తన కలలను తల్లి👪తండ్రుల 😀చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు.. తన పాకెట్ మనీ💰గర్ల్ ఫ్రెండ్ 🎁గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు.. తన యవ్వన కాల మంతా త్యాగం చేసి 👰భార్యా👫పిల్లలకోసం గొడ్డులా🌂 పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు.. వారి భవిష్యత్తు కోసం🏦బ్యాంకు లలో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి🚶 కట్టేవాడు.. అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు, భార్య, బాసు లతో తిట్లు😛తింటూ వాళ్ళ 😄ఆనందం కోసం జీవించేవాడు.. బయటకు వెడితే🏠ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు.. 🏡ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు 👞కాలు పెట్టడు అంటారు.. పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు.. పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు.. భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు.. భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు.. అమ్మ మాట వింటే అమ్మ కూచి అంటారు.. భార్య మాట వింటే బానిస బతుకు అంటారు.. ఆడపిల్లల్లారా !..మగవాడిని..♡ గౌరవించండి...🙏 వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి..👀 మగవాళ్ళూ..! ఇది అందరికీ పంపించండి..! మన మీద మనమే సానుభూతి చూపక పోతే ఎలా..? ఈ సమయానికి ఎవరో మెసేజ్ చేస్తే కాని తెలియ లేదు 🙆🏻♂🙆🏻♂🙆🏻♂🙆🏻♂🙋🏻♂ Happy Men's day
Ravi chesedi tappu ite mari V6 ee program lo chesedi? Oka mano vikalaangudu lanti character to bithiri Sathi chesedi emiti? Oka chinna vishayanni pedda pedda ga chesi eppudu chinna chinna pilla la ku kuda telisetattu chestunnaru... Oka manchi vishayam meda matram enta arugument vundadu...
savithri ji, meeru adge vidhanam chaala theda ga undhi. Ravi clear ga cheppina kuda meeru kavalane adgindhe adgi navvukuntu studio lo evado edho chepthunte malli malli adguthunnaru. meeku nijanga sarigga matladadam raaledhu. Mee midha manchi abipraayam unde. ee video chusaka u seem to be so selfish and cruel and cunning. edho veedini irikiddham annattlu matladthunnaru. so bad of u.
rash roy garu meru v6 savithri garini target cheyoddu journalism lo vallaki aevaru chuttalu kaadu vallu aemaina aelagaina question cheyochu vallu oka programme ki anchoring cheyadam ledu. ikkada yevvaru aevvariki opposite leru. we support ravi anna and we support journalism.
perfect!!! savithri you are perfect reader! even tv9 vallukuda inta laga matladaru jus pai paina matladi vallaki vilaki godava peddadi chestaru alantidi nvu ha problem evardo kadu nenu kuda oka part annatu ravi ni question chesav chudu im really proud today! someone is alive to take care of our problems
chalapathi rao garu annaru ane TV channels chebetane nak telesende tapu matladteta meru cut cheseiyale ga chalapathi rao garu pora patuna annanu sorry annaru mare meru desam motam cheparu wast ga
Papam ravi bigboss lone kadhu bayata kuda ilantivi face chesthunaduu great respect to his patience levels ❣️....njm ga great Human being u are, as a sunny fan I respect ravi too
super Ravi bhaii u r good Ravi bhai hit back strong
Ravi is correct
I'm support with Ravi Anna
yes Ravi ... your Right
My full support to you Ravi bhai!
నిజంగా ఒక్క చాన్స్ దొరికిందని రవి అడ్డుకుంటున్నారు కానీ సావిత్రి అక్క చాలా బాగా లాగుతున్నారు నీ మాటలో తెలుస్తుంది కావాలని లాగుతున్నారు ఈది 100% న్యూస్ చానెల్స్ trp రేటింగ్ కోసమని అర్ధమవుతుంది
రవి డబుల్ మినింగ్స్ మళ్లీ మళ్లీ రిపీట్ చేయడానికి ప్రయత్నించుకు పటాస్ షో ఫ్యామిలీ తో చూడలేక పోతున్నారు. పటాష్ షో కు ముందు రవి తర్వాతి రవి వేరు.
Vijay Kumar ....Ni bonda ra mental ga... Fammily tho patas chusela leda... ninnu evad chudamannadra nari..Ravi ni okka mata anna urkunedi ledu
ravi is correct .
Don't worry Ravi. free publicity . gain it
ravi anna we are with you
Savitri grew up 100 times with this interview, she is amazing.
sorry చేపారు కదా ఎందుకు ఇంత రచ్చ .v6 ,TV 9 tv5,ntv,...... మీ అందరికీ ఒకే ఒక్క మాట. ప్రజల సమస్యలు తేరమీదకి తీసుకుని రండి .. మంచిది
you are correct..
Ravi tha best anchor
Ravi bhai nuvu genuine ani maku thelusuu.
i too will support ravi
savitri akka nuvvu cheppedi tappu a comment ki patas ki asalu sambandham ledu....just for fun kosame patas
anna neku full support...
1. ఒక ఆడియో కార్యక్రమం లో చలపతిరావు గారు ఒక అనుచిత వ్యాఖ్య చేసారు. ఆ తర్వాత బాధ పడి దానికి టి.వి ఛానెల్ లో సారీ చెప్పారు.
2. ఇక టి.వి ఛానెల్స్ కు ఇది ఒక కొబ్బరికాయ లా దొరికింది. ఆయన ఒక్కసారి అన్న వాక్యాన్ని , వంద సార్లు వేస్తూ సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు.
intercaste వివాహం చేసుకున్న చలపతి గారు , తన పిల్లలకు 6 , 4, 2 years (ముగ్గురు) వయసున్నప్పుడు...తనకు 28 ఏళ్ల వయసున్నప్పుడు భార్య చనిపోతే, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా , కెరీర్ను వదలకుండా... డబ్బు లేక, బస్ ఎక్కితే 10 పైసలు ఖర్చవుతాయని 10 కి.మీ నడుచుకుంటూ స్టూడియో లకు వెళ్లి ...దొరికిన ప్రతి చిన్న వేశాన్ని వేస్తూ 1600 సినిమాల్లో నటిస్తూ...వారిని పెంచి పెద్దచేసారు. ఎన్ఠీఆర్ గారు , బసవతారకం గారు, సహనటీనటులు , బంధువులు...మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినా..ఆ వచ్చే భార్య పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదోననే సందేహం తో ఇక పెళ్లి చేసుకోలేదు.
. ఇవి ఎవడు ఏ రోజు మీడియాలో మాట్లాడడు. మనకు మంచి అక్కర్లేదు...కొన్ని మీడియాల్లో కొందరికి అసలే అక్కర్లేదు.
3. జంధ్యాల లాంటి సునిశిత హాస్యం పోయి , బూతు కంటెంట్ ఉన్న జబర్దస్త్ , పటాస్ , etc లాంటి కార్యక్రమాలు టి.వి లో వస్తుంటే వాటిని అడ్డుకునే (అడ్డుకోమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.) ధైర్యం లేని సంఘాలు , ఇతర చానెళ్లు ఫ్రీ గా దొరికాడని చలపతిరావు గారి మీద పడ్డాయి.
4. ఇక మహిళా సంఘాలు. ఆయన తన తప్పుకు సారీ చెప్పాక కూడా ఆయన్ని వదలం, లోపల వెయ్యిస్తాం అని ఆయన లాంటి పిచ్చుక మీద పడుతున్నాయి.
5. పిల్లలు కనడానికి తప్ప , నాకు మగాడు అవసరం లేదు...అని ప్రియాంక చోప్రా గారు చెపితే, అది ' మహిళా సాధికారకత' , ఇదే వాక్యం ఇలాగే రామ్-గోపాల్-వర్మ లాంటి ఒక పురుషుడు చెబితే ( చలపతి గారి కామెంటు కాదు) వీళ్ళు ఎలా రెచ్చిపోతారో ఆలోచించండి.
6. చలపతి గారి మీద కేసు పెట్టిన వారిలో ఒకావిడ, అమీర్ ఖాన్ 'పి.కె' సినిమా లో శివుడి పాత్రధారి పారిపోయి , బాత్రూమ్ లో దాక్కునే సీన్ ను సమర్దిస్తూ టి.వి లో ఎగబడడం చూసాను. ఆవిడది తప్పు అని మనం అంటే... మనకు ఏ సంబంధం లేకపోయినా బి.జె.పి కి మనల్ని ముడిపెట్టి వాయిస్తారు.
7. tv9 మాత్రమే ఉన్నపుడు..ఇంకా మనకు టి.వి న్యూస్ ఛానెళ్ల మీద మొహం మొత్తని రోజుల్లో (ఈ.టి.వి ఇలాంటి పెట్ issues అప్పుడు పట్టించుకునేది కాదు) ఈ.వి.వి గారి "ఆరుగురు పతివ్రతలు" అనే సినిమా రిలీజ్ అవబోయే ముందు... ఇప్పుడు చలపతి గారి మీద కంప్లైంట్ ఇచ్చిన వారిలో ఒకరు...tv9 లో ఆవేశం తో ఊగిపోతూ... ఇ.వి.వి గారిని, సినిమా ను తిట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. 4 ఇయర్స్ తర్వాత , " ఇప్పుడున్నన్ని ఛానెల్స్ ఉంటే, నాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉండేది. ఒక ఛానల్ లో కనీసం నాకు మట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా , ఏకపక్షం గా టార్గెట్ చేసి మరీ.." అంటూ ఇ.వి.వి గారు బాధ పడ్డారు. ఇ.వి.వి గారి వల్ల కనీసం 2000 కుటుంబాలు ఆర్ధికంగా సెటిల్ అయ్యాయి.
8. "మీకు ఎప్పుడైనా మీ భార్య ను చంపాలనిపించిందా ?" అనే పోస్టర్ తో " మధ్యాహ్నం హత్య" అనే వర్మ-జె.డి-ఆమని-భానుచందర్ గార్ల సినిమా కూడా అప్పట్లో tv9 మాత్రమే ఉన్న రోజుల్లో వస్తే... కొన్ని మహిళా సంఘాలు ఆ సినిమా పై పడి రక్కాయి. దాన్ని యధావిధి గా tv9 పదే పదే ప్రసారం చేసింది. point 6 లో ఒక మతాన్ని కించపరచడం వారికి ఇష్టం కాబట్టి , సమర్దిస్తూ బయటికి వస్తాయి. 7,8 లో వారికి ఇష్టం లేదు కాబట్టి సినిమా ను ఏకిపారేస్తాయి.
11. ఇప్పుడు చలపతి గారు మాట్లాడింది కచ్చితంగా తప్పే , దాన్ని ఖండించాల్సిందే. దానికి సారీ చెప్పి ఇక వదిలెయ్యండి బాబూ అన్న చలపతి రావు గారిని ఇంకా ఇంకా గుచ్చుతున్న కొన్ని ఛానెల్స్ ఏదో ఒక రా.కీ.పార్టీ లను వెనకేసుకొస్తూ , రాజకీయ నాయకులు చేసే పనుల్లోని నిజాన్ని అబద్ధం గా , అబద్దాన్ని నిజం గా భ్రమింపజేస్తుంటే...వారిని ఎవరు గుచ్చాలి
Good explanation Ravi . I hope you are telling truth . Ignore all the websites who are barking unnecessarily about you
he is very confident , I think he is telling truth
houle every body knows he is doing acting ....
pls see carefully video ,when chalapati spoke n abt ladies he is laughing....
Nithin Kumar Experienced liers also look confident in their argument
సావిత్రి నువ్వు మాతెలంగాన మాతెలంగాన అను వెదవ కబుర్లు చెబుతావు నువ్వెంటి అడిగేది తొక్క నువ్వు కూడా యాంకర్వే గుర్తుపెట్టుకో ఇప్పుడు అడిగేవాళ్లు అందరూ దొరుకుతారు
V6 vetakaram programs , first check chesukovali...
ravi bhayya don't worry we'll always support you
awesome discussion Savitri akka, the questions u pointed to Ravi are gud.Few programs like Jabardasth and Patas shows are full with double meaning dialogue. I don't understand why celebreties are encouraging such kind of tv shows.
Ravi anna nuvvu supar
పటాస్ షో అంటే నాకు ఇష్టం లేదు కానీ ఇక్కడ జరిగిన సంభాషణ మీద నా అభిప్రాయం నేను రవి కి మద్దతు ప్రకటిస్తున్న
He s telling very truly...
Ravi anna.. nuvvu super.. we support you.. these media people never changes!
Ravi Anna nuvu correct
ఉన్న ఇష్యూ మాట్లాడాలి....పరిష్కారం చేసుకోవాలి.
టాపిక్ ఎందుకు డైవర్ట్ చేసి ఎందుకు మాట్లాడతారో ఈ మీడియా వాళ్ళు అర్థంకారు.
reality lo brathukudam.... antha powerful senior actor ni nagarjuna lanti valle em anale... Chinna anchor ala anagaladu... knchm alochinchandi.... balahinudu mida padakandi.... balavanthudu tho matladandi
correct bro.....aa situation lo ela respond avvalo ardam kaadu. savitri teenmar hit iendani medhavi anukuntundi...over chestundi
super true
crct ga chepav bro..ravi ki vinapdina em anledu..nduknte antha senior actor ni em antadu..akda andarki ela respond avalo teliledu..
Varun Mouly veedi meeda chala mandiki kopam vundi because of patas programme. Pathetic anchoring from Ravi and srimukhi.
Varun Mouly correct bro
i belive in u anchor ravi. my full support goes to you....
Ravi it's not ur mistake
savithrakka nuvvu super , eppudina mana vruthikanna mana athmabimanam mukyam chala baaga adigaru
అన్నా నీ తప్పువేమీ లేదు నువ్వు వెవరికీ భయపడకు
good covering
Ravi nuvvu superb well answered to every questions nd ee channel vallu valla rating gurinchi yevari life tho anna adukuntaru. Nuvvu chepina answers tho veelaki sambandam ledu.
👉నీకు వినపడనప్పుడు. ఎందుకు నువ్వినవ్ బే👈
ravi is correct i support
I support Ravi bcz he'll always respect women we know that ,plz stop blaming him😒😒😒😒😒😒
I'll support to anchor Ravi
మరి సావిత్రి అడగొచ్చు కదా? అదిగిందా మరి? ఈ విషయాన్ని రచ్చ చేసేసి రేటింగ్ పెంచేసు కొనే ప్రయత్నం.
I love you Ravi Anna...
Ravi ki Oscar award ivvali........
ravi anna u r right annaya...
What can he do if there is technical problem.
Ravi Anna curect
savitri akka argue is 100% correct
ravi anna i support you.....maku telusu nuvvu a rakanga analev ani...
Guys be positive.
Most of us were not there at the audio launch, so we don't know what actually happened there. So let's be with Anchor Ravi. #bepositive
Ravi good man
most beautiful anchor in the telugu world
Enetodu Unte Cheppetodu Yenni Aina Chepthadu... Obama Maa Mama, Bill Gates Maa Gate Watchman Anni...
మనం సరిగ్గా ఉండకుండా ఇలాంటి షోల వల్లే పాడవుతున్నారని అనడం సరికాదు ...అలా అయితే మరి వేరే ఇతర మంచి ప్రోగ్రామ్స్ చూసి ఎవరైనా మంచి చేస్తున్నారా...ఏదైనా మన బుద్ది పైనే ఆధారపడుతుంది...
ravi bro haters andaru tokkestunnaru ravi bro ni....bro cool don't worry ...nothing will happen to u...
super cheppinau Ravi nuvvu news ki vaste chala mandiki thadisipothundhi
ravi Aanna Nuwo supar
సావిత్రి అక్క రవి గాడు చేసింది తప్పే మరి బాలక్రిష్ట చేసింది ఏంది అక్క అప్పుడు
"మా అసోయోషిన్ "ఏందుకు pressmet పెట్టలేదు_____________సావిత్రి అక్క
Ravi Anna na support mekay..
Feeling proud about Indian women, common women and filmy stars (women ) don't loose your identity
ravi bro asssalluuu taggoddhu bro
we will support you Ravi anna.....
i support ravi magalu ante chalu mahilasangalu mahilalu mindapadatharu
జ్యోతిలక్ష్మి సినిమా మీ v6 vallu choose untaru ga మరి అప్పుడు అడగలేదే ఇలాంటి క్వశ్చన్స్. హీరో ని హీరోయిన్ ని director ని ఇంటర్వ్యూ చేయాల్సంది
well said ravi Bro...Hall lo antha mandi unnaru okkaru live lo spandinchaledu...Even big stars are there..This is not fair....And they are giving reply in twitter..
Awesome Savitri! Kudos!! Nice Questions. Ravi visibly isn't confident enough to explain his version! MISTAKE. In the habit of countering his female counterparts over the shows he might have said "super', leaving his technical issues; but thats wrong. However, the target should be the person who commented, not him.BTW Ravi- you earlier comments will fuel the situation ;) #respect
savitri garu nevu extralu apu Ravi ankor ga vachinappudu nevu putta levu amma
దీనమ్మా.... పురుష జీవితం
ఇవ్వాల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం...
ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు.
మనమే అందరికీ షేర్ చేసుకుందాం..
పురుషులంటే మరీ ఇంత వివక్షా...😂
👦☆☆..మగవాడు..☆☆👦
భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం..
తన🍫చాక్లెట్స్ చెల్లికి👧ఇవ్వగలవాడు..
తన కలలను తల్లి👪తండ్రుల
😀చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు..
తన పాకెట్ మనీ💰గర్ల్ ఫ్రెండ్
🎁గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు..
తన యవ్వన కాల మంతా త్యాగం చేసి 👰భార్యా👫పిల్లలకోసం గొడ్డులా🌂
పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు..
వారి భవిష్యత్తు కోసం🏦బ్యాంకు లలో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి🚶 కట్టేవాడు..
అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు, భార్య, బాసు లతో తిట్లు😛తింటూ వాళ్ళ 😄ఆనందం కోసం జీవించేవాడు..
బయటకు వెడితే🏠ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు..
🏡ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు
👞కాలు పెట్టడు అంటారు..
పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు..
పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు..
భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు..
భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు..
అమ్మ మాట వింటే అమ్మ కూచి
అంటారు..
భార్య మాట వింటే బానిస బతుకు అంటారు..
ఆడపిల్లల్లారా !..మగవాడిని..♡
గౌరవించండి...🙏
వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి..👀
మగవాళ్ళూ..!
ఇది అందరికీ పంపించండి..!
మన మీద మనమే సానుభూతి చూపక పోతే ఎలా..?
ఈ సమయానికి ఎవరో మెసేజ్ చేస్తే కాని తెలియ లేదు 🙆🏻♂🙆🏻♂🙆🏻♂🙆🏻♂🙋🏻♂
Happy Men's day
Ravi chesedi tappu ite mari V6 ee program lo chesedi? Oka mano vikalaangudu lanti character to bithiri Sathi chesedi emiti? Oka chinna vishayanni pedda pedda ga chesi eppudu chinna chinna pilla la ku kuda telisetattu chestunnaru... Oka manchi vishayam meda matram enta arugument vundadu...
suresh yerra hhj
అదే పోగ్రంలో నాగర్జున ఉన్నాడు పిలిచి అడిగే దమ్ముంద?లేదు.కాని చిన్న చిన్న వాల్లను పట్టుకొని తేగవాగుతుర్రు.
savithri neekantha busa ledu ....ravi anchoring mundara nu nothing .Neekanta dammunte balakrishna ni adigi choodi Gun teesukoni pittanu kaalchinattu ninnu kaalusthaadu
Iliyas Ali itz right bro
రవిగానికి బాగా బలిసింది కొడుక్కు. తప్పుచేసి మళ్ళీ దానిని సమర్దించుకోవడం ఒక్కటి వెదవ పటాష్ ప్రోగ్రాం ని బ్యాన్ చేయాలి.
asalu thappu chesindi okaraithe ravi nu enduku target chesthunnaru
Ashok Nakirekanti He is just lying
సారీ చెబితే అమ్మను అవమానించి నట్టు ఎందుకు అవుతుంది?
Anna nuvu chepindi nenu vinanu nuvu always correct
Ravi Anna niku full support you are a right e media vallaku koncham clue dorkute chalu Danni peddaga chestaru...
First Balakitti lanjakoduku ni sampundi then u will see good days for women for sure
Savitri garu mee debate awesome madam nice
savithri ji, meeru adge vidhanam chaala theda ga undhi. Ravi clear ga cheppina kuda meeru kavalane adgindhe adgi navvukuntu studio lo evado edho chepthunte malli malli adguthunnaru. meeku nijanga sarigga matladadam raaledhu. Mee midha manchi abipraayam unde. ee video chusaka u seem to be so selfish and cruel and cunning. edho veedini irikiddham annattlu matladthunnaru. so bad of u.
rash roy garu meru v6 savithri garini target cheyoddu journalism lo vallaki aevaru chuttalu kaadu vallu aemaina aelagaina question cheyochu vallu oka programme ki anchoring cheyadam ledu. ikkada yevvaru aevvariki opposite leru. we support ravi anna and we support journalism.
Suresh Nemile This is not journalism. This is for TRPs and no good reason behind it
we are know your situation
pataas show gurinchi ippudu adigi me channels rating thagginchukuntunnaru....ippudu nenu cheputhunna edi sodhi channel ippudu mee rating zeroooo
Sreenu D its correct bro veella rating 0000zero
Ravi v support with you!!!
Just go to he'll savithri
in audio function audio will be clear they are covering
patas show rating chusi villaki asuya andhukani ravini target chesthunnaru migitha channels
I support ravi anna🥰
perfect!!! savithri you are perfect reader! even tv9 vallukuda inta laga matladaru jus pai paina matladi vallaki vilaki godava peddadi chestaru alantidi nvu ha problem evardo kadu nenu kuda oka part annatu ravi ni question chesav chudu im really proud today! someone is alive to take care of our problems
పోనీ అక్క రావన్న కు ఏమీ తెలియదు పాపము
ravi cheppindi nijam a time lo evaru adagaleru akkada nag umnadu em adagaledu ravini enduku blame chestunnaru tanaki craze undanegaaa
This lady is amazing!!
chalapathi rao garu annaru ane TV channels chebetane nak telesende tapu matladteta meru cut cheseiyale ga chalapathi rao garu pora patuna annanu sorry annaru mare meru desam motam cheparu wast ga
Papam ravi bigboss lone kadhu bayata kuda ilantivi face chesthunaduu great respect to his patience levels ❣️....njm ga great Human being u are, as a sunny fan I respect ravi too
papam Ravi bro ni target chesaru
don't worry bro all set good,wt ur telling was right regarding the stage performance(anchoring)...we all support u :-)
Why targeting only Ravi? So many people around why not them? Need more guts to ask big fishes ? Poor Ravi became guinea 🐷. Don't worry Ravi
super covering
savithri nv asalu anchor vena thu neeeeeee
రవి గారు క్లారటీ ఇచ్చారు .....సావిత్రి మీరంటే మంచి అభిమానం ఉంది కాని ఇందులో ఓవర్ యాక్షన్ సావిత్రి ని చూసా అక్క over..... ఆపు
Dear Ravi we are with u.
these bosteds made media as somuch nonsense
K Ramu ya bro I trust Ravi bro
U need to point on rakul naga chaitanya nagurhuna rather than ravi