Dec 1 News Papers: లీగల్ నోటీసుల కామెడీ | రేషన్ బియ్యం పచ్చి నిజాలు, బాబు షో | GundusoodiPINN Eenadu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 401

  • @Sklmnews
    @Sklmnews 7 ชั่วโมงที่ผ่านมา +101

    తీసేది PAN India సినిమా అంటారు డబ్బులు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులే ఇవ్వాలి...దేశం మొత్తం ఇలా టికెట్ ధరలు పెంచచ్చు గా ... మాకు మాత్రం ఎందుకు శిక్ష...ఇది చాలా అన్యాయం..

    • @rockthegreat1392
      @rockthegreat1392 7 ชั่วโมงที่ผ่านมา +11

      Yes
      It's best see those type of movies
      When tickets came normal price. If they don't reach break even first day. They will understand.

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 7 ชั่วโมงที่ผ่านมา +5

      Good Point Bro , This should be bring to Govt notice

    • @konururamakrishna4992
      @konururamakrishna4992 7 ชั่วโมงที่ผ่านมา +6

      Do not pay extra, go only when normal rates applied

    • @yellapuravikumar123
      @yellapuravikumar123 7 ชั่วโมงที่ผ่านมา +7

      We should not watch such kind of movies

    • @nanikondeti6315
      @nanikondeti6315 7 ชั่วโมงที่ผ่านมา +1

      మరి వేరే సినిమాలు అక్కడ రేట్లు పెంచుతారు కానీ మనకి పెంచటం లేదుకదా

  • @ravikiranch1266
    @ravikiranch1266 7 ชั่วโมงที่ผ่านมา +24

    రేషన్ ఇవ్వకుండా డబ్బులు ఇచ్చేస్తే దీన్ని కట్టడి చేయవచ్చు

    • @Networker-l6l
      @Networker-l6l 2 ชั่วโมงที่ผ่านมา

      @@ravikiranch1266 అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి?? దిక్కులేని వాళ్లకు అల్పదాయం వాళ్లకు ఆసరాకు. డబ్బులు ఇచ్చి మందు కొట్టడానికి కాదు

  • @prabhuk6453
    @prabhuk6453 7 ชั่วโมงที่ผ่านมา +12

    Thank you శ్రీను గారు. మీ వల్ల మాకు కూడా విషయపరిజ్ఞానం పెరుగుతుంది. చాలా విషయాల్లో మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు

  • @RamsaniSrikanta
    @RamsaniSrikanta 7 ชั่วโมงที่ผ่านมา +24

    అసలు ఆ రేషన్ బియ్యం జనం తింటే అంత ఎక్స్పోర్ట్ జరగదుగా జనం అమ్ముతున్నారు దళారీలు కొంటున్నారు

    • @RameshB.17
      @RameshB.17 7 ชั่วโมงที่ผ่านมา +4

      Correct Edi.. Basic Knowledge

    • @lakshminekkanti45
      @lakshminekkanti45 6 ชั่วโมงที่ผ่านมา +3

      , రేషన్ బియ్యం మధ్య తరగతి వారు కొనుక్కుని దోసేలకు రవ్వ ఉప్మాకి పిండి వంటలకి ఉపయోగిస్తున్న రు దిగువ తరగతి వారు ఆ బియ్యం తింటే జబ్బు చేస్తుంది. అంటున్నారు 90 శాతం మంది ఆ బియ్యం ఆమ్మి సన్నబియ్యం కొని తింటున్నారు. కష్టపడకుండా వచ్చేవాటి విలువ వారికి తెలియదు పండించే రైతుకి మాత్రమే వాటి విలువ తెలుస్తుంది
      మాచిన్నపుడు లావు బియ్యం మాత్రమే తినేవాళ్ళు సన్నబియ్య౦ ఇప్పుడు వచ్చాయి.

    • @hanumamylife6510
      @hanumamylife6510 5 ชั่วโมงที่ผ่านมา +1

      నిజానికి చాలా మంది అనర్హులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారు. పెద్ద సొంత ఇండ్లు కలిగి అద్దెలకు ఇస్తున్న వాళ్లకు కూడా తెల్ల రేషన్ కార్డు ఎందుకు? కొన్ని వేల మంది అనర్హులకు ఉన్న తెల్ల రేషన్ కార్డులను రద్దు చేయాలంటే ప్రభుత్వానికి కొంచెం ధైర్యం కావాలి.

  • @Sklmnews
    @Sklmnews 7 ชั่วโมงที่ผ่านมา +33

    అసలు అందరికి ఒక ధర కి బియ్యం దొరికేల చేసి ఆ subcidy డబ్బులు అకౌంట్ లో వేస్తే మాఫియా నే ఉండదు

    • @ak-du3ed
      @ak-du3ed 6 ชั่วโมงที่ผ่านมา +1

      As per LAW Dabbulu వెయ్యకూడదు,

    • @RaviKumar-je2me
      @RaviKumar-je2me 6 ชั่วโมงที่ผ่านมา

      Karnataka lo vestinnarunkadha​@@ak-du3ed

    • @pavanikonduru6504
      @pavanikonduru6504 5 ชั่วโมงที่ผ่านมา +1

      Biyyam tinani vallaku dabbulu enduku ivvali..nijamyna daaridra rekha diguvuna unna vallaku ivvali

  • @rahultirumalapalli2481
    @rahultirumalapalli2481 7 ชั่วโมงที่ผ่านมา +12

    సండే స్పెషల్
    మంచి ఫైర్ లో ఉన్నారు బ్రదర్ 💥💥💥

  • @surendra9996
    @surendra9996 6 ชั่วโมงที่ผ่านมา +5

    ఈ బియ్యానికి ప్రభుత్వం 43 రూపాయలు ఖర్చు పెట్టే బదులు 10 రూపాయలు గానీ 15 రూపాయలు గానీ తీసుకుని సన్న బియ్యం ఇవ్వమని చెప్పండి ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఒక్క కేజీ బియ్యం కూడా బయటకు వెళ్ళ దు

  • @SanapalaVenugopalaro
    @SanapalaVenugopalaro 7 ชั่วโมงที่ผ่านมา +6

    శుభోదయం శ్రీనివాస్ గారూ
    💐💐💐💐💐💐💐💐

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 6 ชั่วโมงที่ผ่านมา +5

    ప్రతి మూఢనమ్మకాలకీ ప్రాధమిక కారణం ఉంటుంది. అలాగే ప్రతి అవినీతికి( ఉపయోగించుకొనే దళారీ వ్యవస్థ ఉంటుంది) కారణమైన మాఫియా ఉంది.అలాగే సిస్టంలో లోపాలను సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి, చట్టబద్దంగా వ్యవహరించే వ్యవస్ధలో మాఫియా నియంత్రణలో ఉంటుంది. రేషన్ కార్డు బియ్యం స్కాం/స్కీం విషయంలో ప్రజలను జాగృతం చేయడమే కాదు, ప్రభుత్వం కూడా మంచి నాణ్యమైన బియ్యం/కిరాణా ఇవ్వడమో, డబ్బు ఇవ్వడమో చేయాలి.

  • @dnagoor9399
    @dnagoor9399 6 ชั่วโมงที่ผ่านมา +1

    శుభోదయం శ్రీను గారు❤

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 6 ชั่วโมงที่ผ่านมา +3

    శుభోదయం శ్రీనివాసు గారు

  • @ravinaidu7713
    @ravinaidu7713 7 ชั่วโมงที่ผ่านมา +6

    శుభోదయం శ్రీను గారు

  • @KrishnaBala-l6b
    @KrishnaBala-l6b 6 ชั่วโมงที่ผ่านมา +4

    మీ ఎనాలజీ చాలా బాగుంటది సార్

  • @NelloreSubrahmanyam-b6f
    @NelloreSubrahmanyam-b6f 7 ชั่วโมงที่ผ่านมา +15

    వ్యక్తిగత సంస్కారం లేనిదే ,ఏ నేరాన్ని ఆపలేరు.CBN, అయిన జగన్ అయిన మీరు అయిన నేను అయిన.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 8 ชั่วโมงที่ผ่านมา +4

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

  • @ReddyReddy-ou8rg
    @ReddyReddy-ou8rg 7 ชั่วโมงที่ผ่านมา +5

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన్నగారు 🎉🎉🎉

    • @ReddyReddy-ou8rg
      @ReddyReddy-ou8rg 4 ชั่วโมงที่ผ่านมา

      థాంక్యూ శ్రీనివాస్ అన్నగారు👌👌👌👌

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 6 ชั่วโมงที่ผ่านมา +3

    బోల్ట్ షాపులు నిర్వహించేది MLA అనుచరులే ఏక్కువా,అందుకే పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారు

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 7 ชั่วโมงที่ผ่านมา +3

    గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕

  • @mohanraojr3363
    @mohanraojr3363 6 ชั่วโมงที่ผ่านมา +2

    Good morning, Srinivas garu. మీరు చెప్పినట్లు రైస్ మాఫియా అరికట్టాలంటే రేషన్ ఇవ్వడం మాని వేసి, కార్డు దారులకు రు.పది. చొప్పున కీలో కి వారికి ఇచివేయండి.

  • @balamms6181
    @balamms6181 6 ชั่วโมงที่ผ่านมา +3

    అసలు రేషన్ వద్దు🎉 అర్హులైన వారికి సబ్సిడీలను ఖాతా లో వేయడం వల్ల అవినీతి కట్టడి చేయొచ్చు 🎉🎉🎉🎉

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 8 ชั่วโมงที่ผ่านมา +4

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn 7 ชั่วโมงที่ผ่านมา +3

    గుడ్ మార్నింగ్ శీను గారు

  • @nvramireddy9820
    @nvramireddy9820 7 ชั่วโมงที่ผ่านมา +3

    శుభోదయం అన్నగారు

  • @VaraLakshmi-qj2eg
    @VaraLakshmi-qj2eg 6 ชั่วโมงที่ผ่านมา +1

    Correct ga chepparu..

  • @ShalamrojuTalam
    @ShalamrojuTalam ชั่วโมงที่ผ่านมา

    బెల్ట్ షాపులు ఉన్నాయి

  • @tpreddycreations311
    @tpreddycreations311 7 ชั่วโมงที่ผ่านมา +1

    శ్రీనివాస్ గారికి good మార్నింగ్. 🌹🌹🌹🌹🌹

  • @NageshTelu
    @NageshTelu 7 ชั่วโมงที่ผ่านมา +1

    జగన్ లంచం వార్తలు నేషనల్ MEDIA లో కూడా వచ్చాయి.. మరి ఆ న్యూస్ పేపర్s మీద పరువు నష్టం దావా ఎందుకు వేయరు 😂😂😂

  • @prabhuk6453
    @prabhuk6453 7 ชั่วโมงที่ผ่านมา +3

    Very good morning Srinu gaaru 🎉🎉

  • @v.chowdarym4371
    @v.chowdarym4371 7 ชั่วโมงที่ผ่านมา +5

    సన్న బియ్యం ఇస్తే ప్రాబ్లమ్ ఉండదు

    • @balamms6181
      @balamms6181 6 ชั่วโมงที่ผ่านมา

      అసలు రేషన్ వద్దు🎉 అర్హులైన వారికి సబ్సిడీలను ఖాతా లో వేయడం వల్ల అవినీతి కట్టడి చేయొచ్చు 🎉🎉🎉🎉

  • @ganeshraju6208
    @ganeshraju6208 8 ชั่วโมงที่ผ่านมา +3

    Good morning sirnvs

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 6 ชั่วโมงที่ผ่านมา +1

    రేషన్ బియ్యం బంద్ చేసి వెరే విధంగా ము గా హక్కు దారులు కు ఆనందచెయ్యాలి

  • @SRINUGANTLA
    @SRINUGANTLA 5 ชั่วโมงที่ผ่านมา +1

    ఓకే శ్రీను గారూ దేశ రాజకీయ చరిత్ర లో ఆ ఓవర్ యాక్షన్ అయినా చేసే నాయకుడు ఒక్కడ్నీ మనం చూడలేదు

  • @sreenivasuluseela5145
    @sreenivasuluseela5145 7 ชั่วโมงที่ผ่านมา +6

    రేషం బియ్యం మేము తింటాం

  • @shivamalli7387
    @shivamalli7387 8 ชั่วโมงที่ผ่านมา +2

    గుడ్ మార్నింగ్ అన్న 🎉❤

  • @ahmedshaik9000
    @ahmedshaik9000 6 ชั่วโมงที่ผ่านมา +2

    Super analaces anna

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 5 ชั่วโมงที่ผ่านมา +2

    అన్న నాదొక ప్రశ్న ఈ రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉచితంగా ఇచ్చే బియ్యం ఈ దొడ్డు బియ్యం కు బదులు ప్రజలు తినేటట్టు మంచి బియ్యం ని సన్నబియ్యం ఎంతో కొంత రేటుకు ఇయ్యొచ్చు కదా అప్పుడు ఆటోమేటిక్గా అందరూ తింటారు తీసుకుని ఈ మాఫీ అనేది ఉండదు అప్పుడు ఫస్ట్ ప్రజలకు చెప్పాలి ఇలాంటి మాఫియా బాగా జరుగుతుంది దొడ్డు బియ్యం వల్ల అందుకే అందరు తినేది సన్నబియ్యం 20 రూపాయలకు 30 రూపాయలకు రేటు పెట్టి రేషన్ కార్డు పైన ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం దీనిపైన కొంచెం మీరు ఆన్సర్ చెప్పండి ఇది నా ఆలోచన మాత్రమే నేను ఎవరిని తప్పు పడటం లేదు జైశ్రీరామ్

  • @simhachalamkakarla5348
    @simhachalamkakarla5348 3 ชั่วโมงที่ผ่านมา

    Super

  • @chvengalrao2811
    @chvengalrao2811 7 ชั่วโมงที่ผ่านมา +2

    Good morning brother

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 8 ชั่วโมงที่ผ่านมา +3

    Like no1

  • @baleswarayya1062
    @baleswarayya1062 8 ชั่วโมงที่ผ่านมา +2

    ❤ first

  • @c.subramanyamraj2625
    @c.subramanyamraj2625 7 ชั่วโมงที่ผ่านมา +2

    GoodmorningSreenivasGaru

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 7 ชั่วโมงที่ผ่านมา +1

    జై హింద్ ⚔️⚔️⚔️

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 4 ชั่วโมงที่ผ่านมา

    Namaste 🙏🏻good ☕️morning 💐

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 7 ชั่วโมงที่ผ่านมา +2

    Good Morning Srinu GARU

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 5 ชั่วโมงที่ผ่านมา +2

    JagannohanReddy ki, Lawyers Paina Vunna Nammakam, Aa, Party Loo, Naayakula Paina JagannohanReddy ki, Leedhu

  • @tirupatitirupatirao8237
    @tirupatitirupatirao8237 6 ชั่วโมงที่ผ่านมา

    గుడ్ మార్నిగ్ శ్రీను గారు 🌺🌺🌹🌹

  • @kolliparasuresh1134
    @kolliparasuresh1134 7 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning all sir
    Your anylisis super 👍

  • @shivachakraworthyodanapura4430
    @shivachakraworthyodanapura4430 7 ชั่วโมงที่ผ่านมา +1

    శుభోదయం 🙏💖🙏 ఫస్ట్ లైక్ 🎉

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 6 ชั่วโมงที่ผ่านมา +1

    🇮🇳🍀Jai bharata desam ✊️
    🇮🇳🍀 Jai Andhra pradesh ✊️
    🕉🛕 Jai kanaka durga mata 🙏

  • @dbvarma
    @dbvarma 3 ชั่วโมงที่ผ่านมา

    Nice explanation andi

  • @PandurangduPandu-ug2en
    @PandurangduPandu-ug2en 7 ชั่วโมงที่ผ่านมา +2

    మా ఇంట్లో రేషన్ బీయo తీటాము

  • @MurugeshMadhu-rl7ck
    @MurugeshMadhu-rl7ck 8 ชั่วโมงที่ผ่านมา +2

    Good morning sir 🎉🎉🎉

  • @AkkulappaL
    @AkkulappaL 7 ชั่วโมงที่ผ่านมา +2

    శుభోదయం మిత్రమా

  • @KeshavaKeshava-xp2qm
    @KeshavaKeshava-xp2qm 5 ชั่วโมงที่ผ่านมา

    👌👌👌

  • @ravidora3757
    @ravidora3757 8 ชั่วโมงที่ผ่านมา +2

    Good morning srinivas garu...❤❤❤

  • @KamalaPenumatsa
    @KamalaPenumatsa 6 ชั่วโมงที่ผ่านมา

    Good morning Srinugaru

  • @Vinodkumar.R118
    @Vinodkumar.R118 7 ชั่วโมงที่ผ่านมา +2

    Good Morning Srinu garu

  • @PMC1879
    @PMC1879 8 ชั่วโมงที่ผ่านมา +2

    Good morning sir

  • @RamsaniSrikanta
    @RamsaniSrikanta 8 ชั่วโมงที่ผ่านมา +2

    Good morning srinu garu

  • @bangararaju7334
    @bangararaju7334 7 ชั่วโมงที่ผ่านมา

    Unnai

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 7 ชั่วโมงที่ผ่านมา

    Good morning Mr.Sreenivas..God bless you and your family and your team members

  • @nadimpalliannapurna9438
    @nadimpalliannapurna9438 5 ชั่วโมงที่ผ่านมา

    మీరు చెప్పినట్లు ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని Pavankalyangaarini గారిని support
    చేయండి CM తన MLA లను అదుపు లో పెట్టాలి అప్పుడే క్రింద స్థాయిలో అవినీతి తగ్గుతుంది

  • @gvkanandscreens
    @gvkanandscreens 7 ชั่วโมงที่ผ่านมา +2

    🏵💜🏵 SUBHODAYAM 🏵💜💜🏵

    • @gvkanandscreens
      @gvkanandscreens 6 ชั่วโมงที่ผ่านมา +1

      ❤ coffee lu tyagira tiffin lu chesiyara ❤❤❤❤❤❤

  • @purna4142
    @purna4142 8 ชั่วโมงที่ผ่านมา +2

    Morning srinivas garu

  • @simhachalamkakarla5348
    @simhachalamkakarla5348 3 ชั่วโมงที่ผ่านมา

    Srinu garu, Harventure ane సంస్థ గురించి vedio చెయ్యండి please

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 7 ชั่วโมงที่ผ่านมา +1

    Shubhodyam srinivasu garu

  • @uauthutalakshmi2086
    @uauthutalakshmi2086 4 ชั่วโมงที่ผ่านมา +1

    Reshan Evvakunda Mani Ecceshe Saripothuodi Enthakalam Elajaruguthuodi Eka Enthe Elajaruguthunnadi

  • @prasantkumar8289
    @prasantkumar8289 5 ชั่วโมงที่ผ่านมา

    Super br

  • @reddynarasimhareddy9893
    @reddynarasimhareddy9893 2 ชั่วโมงที่ผ่านมา

    శీనుగారు, ప్రతి పథకానికి BC,ST,SC,అంటారు,OCలో,పెదవారు లేరా వాల్ల గతిఎమిటి

  • @KishoreSannikanti
    @KishoreSannikanti 8 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning Srinivas!

  • @venkatchintha4966
    @venkatchintha4966 8 ชั่วโมงที่ผ่านมา +2

    Good morning srinu ga ru 🎉🎉❤

  • @gvch-r1e
    @gvch-r1e 7 ชั่วโมงที่ผ่านมา

    👍🏻 rice గురించి బాగా చెప్పారు. 👍

  • @jagadeeshkumar5573
    @jagadeeshkumar5573 7 ชั่วโมงที่ผ่านมา +2

    Hi Srinivas garu, mee analysis prakaram staring culprit common man ah antaru ration biyam issue lo

  • @relangivenugopal2383
    @relangivenugopal2383 7 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning. Srinugaru

  • @sanedagajjalu9938
    @sanedagajjalu9938 ชั่วโมงที่ผ่านมา

    ఒకప్పుడు కిరోసిన్ కి రంగు వేసి అక్రమంగా తరలింపు అడ్డుకున్నారు. ఇప్పుడుకూడా అలా ఏదో ఒకటి ప్రభుత్వం వారే చేయాలి.

  • @DiddiUseni
    @DiddiUseni 7 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning 🎉❤ Anna ❤🎉

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo 7 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning srinivas 🎉

  • @gsrao1952
    @gsrao1952 5 ชั่วโมงที่ผ่านมา

    మీ వ్యాఖలు అసంబద్దం. 175/1000 చోట్ల కంట్రోల్ చేయడం కన్నా, ఒకే చోట కాకినాడలో కంట్రోల్ చేయడం ఈజీ కదా. ఇక్కడ ఆపితే, రైస్ మిల్లర్లు కొనరు కదా. అప్పుడు కొనే వాళ్ళుండరు కదా. క్రింద స్థాయిలో అమ్మలేరు కదా!

  • @srihariraokethineni7208
    @srihariraokethineni7208 4 ชั่วโมงที่ผ่านมา

    దినపత్రికల్లోని కార్టూన్ లను కూడా అవసరమైన వాటిని విశ్లేషించాలి. అన్నీ వదలకండి .

  • @shanmukharaomantri5417
    @shanmukharaomantri5417 8 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning anna

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 3 ชั่วโมงที่ผ่านมา

    న్యూట్రల్ గా ఉన్నట్లు నిరూపించుకోవటానికి శ్రీనివాస్ గారు తెగ తాపత్రయపడుతున్నారు

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 8 ชั่วโมงที่ผ่านมา +2

    Hi sir namaste ❤❤❤❤❤

  • @Jakeerfilmnagar
    @Jakeerfilmnagar 6 ชั่วโมงที่ผ่านมา

    రేషన్ బియ్యం ఇవ్వడం ఆపేస్తే దరిద్రం వదిలిపోతుంది ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లు మిగులుతాయి

  • @asifurrahmanasifurrahman124
    @asifurrahmanasifurrahman124 8 ชั่วโมงที่ผ่านมา +2

    Bro good morning chala late indi eeroju

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 7 ชั่วโมงที่ผ่านมา

    సీను ❤❤❤❤❤❤❤

  • @jangamjagan1486
    @jangamjagan1486 7 ชั่วโมงที่ผ่านมา +2

    వాట్సాప్ మీరు చూడరు కదా . ఎందుకంటే నేను ఒకసారి పెట్టాను మీరు చూడలేదు .

  • @latchupathulasrinivasarao619
    @latchupathulasrinivasarao619 7 ชั่วโมงที่ผ่านมา +1

    కరెంట్ విషయం లో రెండు ప్రభుత్వం లను పోల్చడం చాలా తప్పు మీరు ఈ విషయం లో చాలా తప్పు గా విశ్లేషణ చేస్తున్నారు

  • @seshukumar2543
    @seshukumar2543 7 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning srinivas garu

  • @WestGodavarifoodjourney
    @WestGodavarifoodjourney 7 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning anna🎉

  • @Suri-c2p
    @Suri-c2p 7 ชั่วโมงที่ผ่านมา +1

    100%YES🎉 CUDDAPAH

  • @vamsikrishnachowdary7341
    @vamsikrishnachowdary7341 7 ชั่วโมงที่ผ่านมา +1

    Goodmorning bro🎉🎉🎉

  • @Bala456SBR
    @Bala456SBR 5 ชั่วโมงที่ผ่านมา

    Good morning 🌄🌞

  • @srinuvasaraoakula3602
    @srinuvasaraoakula3602 4 ชั่วโมงที่ผ่านมา

    Good morning sri

  • @ShekarVarma-bc7hp
    @ShekarVarma-bc7hp 6 ชั่วโมงที่ผ่านมา

    Super bro 💯👍

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 7 ชั่วโมงที่ผ่านมา +1

    నిజం చెప్పాలంటే రేషన్ డీలర్లు ఇప్పుడు రేషన్ బియ్యం ఇవ్వడం లేదు mdu ఆపరేటర్లు ఇస్తున్నారు.

  • @nityanandam8737
    @nityanandam8737 6 ชั่วโมงที่ผ่านมา

    Goodmorningsrinugaru❤

  • @ak-du3ed
    @ak-du3ed 6 ชั่วโมงที่ผ่านมา

    Good morning sreenu గారు

  • @3030vitta
    @3030vitta 6 ชั่วโมงที่ผ่านมา

    @srinivas garu... i spoke with a close aide of SECI, who works on deals etc... the agreement to make it to 25 yrs is a valid one... and that is how usually all PSAs are made... to streamline or help the initial capital investments grow... if the agreements were created for less tenures (1 yr or 2 yrs etc....) business capital investment decisions cannot be made... however in this entire scenario, Rs 1750 CR corruption is the pitfall for Jagan...

  • @anandconstructions
    @anandconstructions 8 ชั่วโมงที่ผ่านมา +1

    First like 😊

  • @KumariAngajalaKumariAngajala
    @KumariAngajalaKumariAngajala ชั่วโมงที่ผ่านมา

    Rajesh Qatar me videos super Anna 🎉