వరిలో మొగిపురుగు నివారణ | వరిలో కాండం తొలుచు పురుగు | Paddy stem borer | Karshaka Nestham
ฝัง
- เผยแพร่เมื่อ 31 ก.ค. 2020
- Vari lo mogipuruga?
Aithe ila cheyandi...
వరిలో మొగిపురుగు నివారణ
Watch full video for the solution of your problem.
[Bifenthrin 10%EC]
Telugu agriculture tips by karshaka Nestham
Rythu Nestham Agriculture
For more information and tips
Subscribe to our channel @karshakanestham #KarshakaNestham for information and tips.
#VariloMogipurugu #AgricultureTips #teluguagriculture #వరిలోమొగిపురుగునివారణ #paddystemborer
Good
Em pestisides vaadaro maku chupiste useful ga untundi endukante memu chemical formulani cheppaledu kada
మీరు చెప్పే మందు పేర్లు వీడియో లో డిస్ప్లే ఇస్తే బాగుణ్ణు. ఒక్కసారి చెప్పేశారు మళ్లీ మళ్లీ చెప్పినా బాగుణ్ణు
🙏
🙏🙏🙏
Prefonopas 40ec +cipermethin4 mogi puruguki, (kandam tholuchu puruguki) Pani chesthundaaaa
Anna token and impression kalipi speary cheyya vacha
Good explanation sir
థాంక్స్ తమ్ముడు..
నాటు వేసిన 15 రోజుల తర్వాత fetera చల్లు కుంటే మొగి పురుగు రాకుండా ఉంటుంది 3ఇయర్స్ నుండి చల్లు కుంటున్న ఇప్పటి వరకు ఏ ప్రాబ్లెమ్ రాలేదు
సూపర్ సార్
థాంక్స్ తమ్ముడు..
@@KarshakaNestham gívє mє numвєr ѕír
𝓖𝓲𝓿𝓮 𝓶𝓮 𝓷𝓾𝓶𝓫𝓮𝓻 𝓼𝓲𝓻
Sir mi no ivvandi please matladali bpt 5204 lo sagarika gulikalu vesanu pilakalu vasthaya rava sir mari dantlo mogipurugu ku mandhu edhib spray cheyali
Alika lo saaf powder కలిపి వరి లో కొట్టవచ్చా??
Sir oka vinapam .... Madi bellery dagara oka palle ... Recent 2021 varshkalam vari lo konni lakshala nastam jarigindi endukante vari madlu chala ekkuva PADIPOVADAM valla Dani gurinchi oka salaha kavalli.
Thank you sir.....
జగదీష్ ప్రశ్న అర్ధం కాలేదు తమ్మీ.
Sir super 👌👌👌👌🙏🙏
థాంక్సండీ..
Metador + meger or talstar+merger deniki control avutundi
Tallstar పంపుకు 50ml పోయండి.
Sir carbofuran gulikalu ekaraniki entha chalali naru madilo
1కేజీ సరిపోతాయి.
Naru natina ventane chanipothumdi anna
Mandu peru chepandi
Hi sir. Maa natu vesi 70 days ayindhi. RNR 15048 seed. Mogi purugu vundhi . Manchi mandhu cheppandi
ఫ్లబెండమైడ్ వాడండి. ఇపటిపరిస్థితులలో ఇది బాగా పనిచేస్తుంది..
Sir formula unna mandhu name cheppara
Mogi purygu ku chlorphyriphos +saaf pani chestada anna
మొగిపురుగు ఉదృతి ఎక్కువగా వుంది పొలాల్లో కావున talstar (baifintrin 10/ec )సాఫ్ లో కలిపి కొట్టండి.
Sir naa paddy 799 mogi purugu vochinde spray chepande sir
ఏమికలుపకుండా ఫ్లూ బెండమైడ్ 39.35/.. 100గ్రాములు స్ప్రై చేయండి.
Sir JJL pedhavi naatu vesi 30 rojulu avuthundhi mogi purugu undi spray kakunda adugu mandulu cheppandi. 1:20guntalu
ఒక 1/2లీటరు talstar (byfintrin10ec )25కేజీల ఇసుకలో కలిపి చల్లండి (పలుచని నీరుంచి )ఆ నీరు అందులోనే ఇనికెటట్లుగా చూడండి. 👌
Sir epudu neem oil spray chesukovachu kadha
ఏదైనా పురుగు మందుతో స్ప్రై చేయండి.
baifitrin Mandu a brand mandu
Babai nenu
Chloro..30EC+bifentrin10EC
Cartaphydrochloride+Sprint(mancozeb)+agromin max powder
Spray chesanu...ఇది సరయిన చర్య ఏనా ...?
క్లోరోకాని (or)బిఫైన్త్రిణః కానీ (or )కార్తప్ కానీ ఎదో ఒకమందుతో కలిపి స్ప్రింట్ +అగ్రోమిన్ మిక్స్ స్ప్రై చేయండి..
@@KarshakaNestham tq andi
సార్,, మీరు మాది నెల 15రోజులు ఐనది,, ఈ వీడియో లో చెప్పిన సమస్య కీ ఈ మందు వాడాలి,
Sir pika rogam ki em mandhu challali natu petti 20days ayithandhi
Virtako ..1ac ki 2 .1/2 kg challukovali.lite ga water vundali
Talstar+ asiphat kalipi kottocha?
టాల్స్టార్ అనేది బైఫైన్త్రిణః 10/దానిలో ఆసీపెట్ కలిపి కొట్టవచ్చు..
Carbofuran gulikalu ekaraniki enni chalali sir naaru madilo
ఎకరం నారుమడిలో 800gr సరిపోతాయి. ప్రధానపోలంలో 8కేజీ సరిపోతాయి..
Naru madilo chalina tharuvatha malli natu esina tharuvatha chalala sir
Namasthe anna
Mogi purugu start avthundhi.
25 days variki gulikalu unte cheppandi. Spry kakunda.
( or )
Chemicals ekkuva use cheyoddhanukuntunna. Natural ga emaina solution unte cheppandi.
నీమ్ ఆయిల్ తో +talstar 250ml ఇసుకకు పట్టించి, పలుచని నీరుంచి చల్లండి.
@@KarshakaNestham
Thanks anna
Rapid250+ spray Max 250ml good result it is not chemical 7901543289
Anna doma and mogi puruguki ..
A Mandu sprey cheyali anna
Coragin and pexalan
Fornax 60 ml + pymetrozine 120g
Chipandi spary
Sir bifenthrin kodethe tella kanki agipothundha
ఆగుతుంది..
Ma polamlo e samasya undi a mandulu kottali sir
ఫ్లూ బెండమైడ్ ఇసుకకు పట్టించి చల్లండి.
Haii sir... Maadi chintlu 35 days avuthundi.. 15 Rojulaki virtako gulikalu vesa. Uria lo agromin kalipi challa. Mogi mariyu zinc lopam baga ekkuvagaa vundi.. 40% paadai poyindi..( 50sp+19.19.19+) .mariyu katana +saaf +50sp) tho 2 sarlu spray chesa.. Thalli karra mathrame vundi. Aakulu motham poyayi.Kothaga vachina chigurlu kuda malli pandu bari pothunnay. Edaina solution cheppandi... Please...🙏🙏🙏
టాల్ స్టార్ (బైఫిన్త్రిణః 10/)+నాటివో స్ప్రై చేయండి. పొలాన్ని ఆరగట్టి కొట్టండి. యూరియా వేయడం పూర్తిగా ఆపండి 🙏🙏
@@KarshakaNestham 1 acra ki entha vaadali sir...
ఒక ఎకరానికి టాల్ స్టార్ లీటర్ నీటికి 3ml,, నాటివో 100ml ఎకరానికి (పంపుకు 15ml )..
Sir me qualification enti
టాల్ స్టార్ ఎకరానికి ఎంత స్ప్రే చేయాలి అండి? మా పొలం బాగా ముగింపు వల్ల డ్యామేజ్ అయ్యింది, నాట్లు వేసి 20 రోజులు అయ్యింది, రికవరీ అవడానికి ఏం చేయమంటారు?
పంపుకు 45ml టాల్స్టార్ +1500ppm నీమోయిల్ తో కలిపి స్ప్రై చేయండి. పలుచటి నీటిపొర ఉంచి మందు కొట్టినతరువాత ఆనీటిని అందులోనే ఇంకిన తరువాత కొత్తనీరు పెట్టండి.
Netio + feme kalustuda sir
కలుస్తుంది 👌.
Sir tellavenne vastundhi ye mandhu vadali
తెల్ల వూసకు ఇప్పుడుఏమిచేయలేమన్నా.
Sir corbofiran cost entha
5 kg is 480
హాయ్ సార్
నేను మినుము పంటలో (బయర్ వారి పేమ్)పిచికారీ చేసాను అయితే3గంటల తరువాత వర్షం పడింది మందు పని చేస్తుందా పని చెయ్యద చెప్పగలరు
ఈ ఫేమ్ అనేమందు స్కిస్టమేటిక్ పురుగుమందు. ఇది వర్షం పడినా మొక్కపై అలానే ఉంటుంది. మీరు ఏమీ దిగులు పడకండి..
@@KarshakaNestham tq సార్
Vari pota daselovundhu sir coragen spry chesanu aiina kusam purugu kanipisthu manch mandhunu chepagalara
Sir, virtaco and ferterra edhi better sir
Virtaco 👌
Thank you Sir
Sir, మొదటి దశలో DAP పోటాష్ యూరియా జింక్ నాటు వేసేటప్పుడు వేసాను and
మీరు చెప్పిన విధంగానే virtaco చాల్లను virtaco వేసినప్పటిీ నుండి ఎన్ని రోజులకి
రెండవ దశ మందులు వేయాలి
ఎప్పుడు వేయాలి ఏం మందులు వేయాలి
మొదటిసారి 16 రోజులకు సింజెంటా వారి విటాకో గులికలు వేసినను
@@maheshaielaveni5641❤
Sir manadi 2 months ayindi, ippudu em spry cheyali, please chepandi sir
ఇప్పుడు వాతావరణం బాగాలేదు. కావున 19.19.19.+ఫ్లూబెండమైడ్ +నాటివో (టేబుకోనజోల్ +ట్రీప్లక్సీస్ట్రోబిన్ )స్ప్రై చేయండి..
@@KarshakaNestham did pesticides &fungicides kalipi spray cheyavacha
@@maheshpuli5320 vaddu bro
Flubendamide &nativo kalapa kudadu
Only bifenthrin saripodadaa sir
Byfentrin10/ec సరిపోతుంది లేదంటే ఫ్లూ బెండమైడ్ ఇసుకలో కలిపి చల్లండి (స్టెమ్ బోరర్ +లీఫ్ బోరర్ రెండు పోతాయి ).
@@KarshakaNestham byfentrin 10 /ec tisukuntunanu sirr
Sir mogi tegulu chala vundi vadamtara
కొట్టండి..
Ok sir thanku
Moogi purugu ,ullikodu Anna okatena
ఆదివేరు, ఇదివేరు విక్రమ్.
Sir mogi puruguki & doma ki కలిపి kote మందులు చేపండి sir
ఫ్లూబెండమైడ్ +చెస్ స్ప్రై చేయండి..
@@KarshakaNestham ok tqq sir🙏
Video lo chusina vidhamga unae. Yam chayali e time lo?
ఫ్లూ బెండమైడ్ కొట్టండి (మొగిపురుగు ఉంటే ).
Pipaeluga unae vanu rakunda pipaelu vasthunae. Pani chasthadhi kadha
Maa natu 75 days mogi purugu chala unadhi vally anni mandu spry cheassmu cani purugu chavadam ledu please reply
ఒకసారి కష్టం అనుకోకుండా కార్టాప్ 50/+లాందా్సాహలొట్రిన్ కలిపి కొట్టండి.
Celdan 50sp dabuul kabbadi capable vadacha
30 days paddy కి
Sir ma polam natu vesi 40 rojulu avuthundhi mogipurugu vundhi nenu gulikalu challaledhu ippudu em cheyali
Byfintrin 10/ec స్ప్రై చేయండి. లేదా ఎకరానికి 300ml,25కేజీల ఇసుకలో కలిపి చల్లండి.
@@KarshakaNestham sir corogen spray cheyavacha
Sir మందు 40మెల్ అన్నారు అది 1ఎకరానికి లేక 1tanki క చెప్పండి
ఒక ట్యాంకుకు 40ml కలపండి.
Momipippi and mogipurugu anna okkatana sir
Momipippi అనేది ప్రశ్న అర్ధంకావడంలేదు.
@@KarshakaNestham stem borer and mogipurugu anna okkatena leka different ah sir
Bifenthrin 10% EC ఏ ఏ పురుగుకి పనిచేస్తుంది Sir
కాండంతొలుచు పురుగుకు మరియు మొగిపురుగుకు చాలాబాగా పనిచేస్తుంది..
దోమ కి రెక్కల పురుగు కి పనిచేస్తుందా
సార్ మొదటి దఫా యూరియా వేసి పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు cartop గుళికలు చేయవచ్చా నాటు వేసి 32 రోజులు అవుతుంది
వేయొచ్చు.
TQ sir
నమస్తే సర్, నాటు అయింది ఈ మధ్యనే..నారు మడిలో 3g గుళికలు వేసిన,మళ్ళీ నాటు అయ్యాక 15 రోజులకీ 3g గుళికలు ఎకరాకు 8 కిలోల చొప్పున వేసిన , వారం తరువాత clorophyrifos 20ఈసీ ఇషకలో కలిపి చల్లిన ..ఇప్పుడు ఏమైనా మోగి,కాండం తొలుచు పురుగు లాంటివి ఏవైనా వస్తాయి అంటారా? మందు ఏమైనా స్ప్రే చెయ్యాలా?
ఇప్పుడు అవసరం రాదు. మొగిపురుగు ఆశించక పోవచ్చు.
Leavaling bhumilo natu vesanu 40 days avuntundi polam motham red colour inka paddy plant chinaga vundi em cheyale sir chepandi?
19.19.19+నాటివో (టేబుకోనజోల్ +ట్రీఫ్లక్సీస్ట్రోబిన్ )+మెగ్నీషియం సెల్ఫీట్ తో కలిపి స్ప్రై చేయండి..
Phendal vadocha?
వాడొచ్చు..
Phendal + ortain best result
Polasa vari number plz 24423 paddy seed kavali Rabi season ki
Raja boopathi farmar mobil no 9704341945.
Sir Gottalu ani antaru ma side, eroju nativo kottam sir 50days avuthundi natu vesi, Gottalu vunnay sir em cheyali spray chesukukovocha sir Meru cheppana pesticides, explain cheyandi sir pls
గొట్టాలను ఉల్లికోడు అంటారు. దానికి ఈదశలో మందులు లేవు..
Sir Avi anduku vosthay, Vati sakya (numbers) perugutahaya... Next sari Jagratha tisukuntam
@@praveenparakala4254 naru dasalo 1,kg 3g granules, natlu vesina 10-15 ki 10kg 3G granules leda 500 ml fipronil
తెల్ల కంకులు రాకుండా వరి ఈనేటపుడు వాసన
గోళీలు చల్లవచ pls replay
వాసనగోలీలు చల్లకండి.
Thanks
Cartop 50cc గుళికలు మంచివ లేక స్ప్రే మంచిదా సార్ ఏది బాగా పని చేస్తుంది తెలుప గలరు
పొలంలో పలుచగా నీరుంచి గుళికలే చల్లండి.
Tq sir
సార్ మొదటి దఫా యూరియా వేసి పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు చేయవచ్చా నాటు వేసి 32 రోజులు అవుతుంది
Varilobalam Mandu ennigantalo bumikipadutundi
పురుగు మందుల లో వేపనూనె కలిపి స్ప్రయ్ చెయ్యొచ్చా...?
చేయవచ్చు 👌.
Sir meeru cheppina mandulani
Screen meeda pettandi
సరే.
Bifithrin asalu pera leka tecnikal name haa
దాని టెక్నికల్ పేరే,, బై ఫైన్త్రిణః 10/ec..
@@KarshakaNestham company name enti
Cortap hydrocloryde 50 sp ni kottavacha mogipurugu ki
ఫ్లూ బెండమైడ్ 100గ్రామ్స్ ఎకరానికి నీరు తీసి కొట్టండి.
Antracol 1ఎకరానికి ఎంత వాడలో చెప్పగలరు
ఒకపంపుకు 30gr (16లీటర్ల ట్యాంక్ )వాడండి.
Thank you
1010lo mogipurugu vastada
వస్తది.
Lambda cyhalothrin propiconazole Kalpa Kota vaccha sir
ఏదైనా ఒకటే స్ప్రై చేయండి.
Fetera gulikalu and carbofuran gulikalu kalipiveyavacha sir
ఏదైనా ఒకటే చల్లండి..
మొగిపురుగు నివారణకు కొరాజెన్ స్ప్రే చేయొచ్చ
వేపనూనె (1500ppm )తో కలిపి స్ప్రై చేయండి.
Rapid spray Max defined good result 7901543289
Ullikodu Anna mogipurugu Anna rendu okatena
ఉల్లికోడు, మొగిపురుగు ఒకటికాదు. ఉల్లికోడు వచ్చినతరువాత దానినిఏమిచేయలేము.
@@KarshakaNestham tq anna
దీనికి వేస్ట్ decomposer వాడొచ్చ ?
వాడొచ్చు. బాగుంటుంది.
బాబాయ్ మీరు చేసే వీడియో నీ చదువుకున్న వారు చూస్తారు చదువుకోని వారు చూస్తారు అందుకు మీరు దయచేసి మీరు వాడే మందుల కవర్ ని గాని బాటిల్ నీ గాని చూపెట్టండి
ఓకే బాబాయ్..
అన్నగారు మీ ఫోన్ నెంబరు ఇవచ్చుగా
Bifethrin వాడకుడదు దొమ ఎక్కువగా వస్తుంది
Bifethrin deniki vadali sir
Antracol+bifethrin 10ec ధర ఎంత అవుతుంది 1ఎకరా?
ఒక ఎకరానికి 250ml byfintrin 10/.. 250rs. Antracol 250gr.. 150rs ధర అవుథున్ది
Sir మొగి పురుగు పొట్ట దశ లో కూడా ఇవి రెండు స్ప్రే చేయొచ్చా చెప్పు సార్ plzz
1 liter 2 1/2 acra kottavacha
Prise antha
Good evening sir, naru madilo 3g carbofuran gulikalu challanu.
27 va roju natu esinanu (akari thammu lo gromor 14. 35.14+10kg zinc 1acre esinanu).
15 va roju fertera gulikalu esina sir.
18 va roju urea+pillatus+saaf powder challinanu.
22va roju - stem borer + aaku mida red dots ki+aaku chuttu purugu ki..
erex candy hydrochloride 50sp + chlorophos 50%+merger powder + neem oil kottinanu
kani no use
Stem borer + aaku chuttu purugu + pandu aaku problem alane undi sir
please solve my problem sir
thank u very much sir....
మీరు అంతబాగా చేసినందుకు ధన్యవాదాలు ఒకసారి talstar (bifintrin 10/)+nativo స్ప్రై చేయండి.
sir this is JGL 24423, and knm 118
@@shankarnaik5212 cartap hydrochloride & merger(tricyclazole+mancozeb) compatibility undadu
@@chbalakrishnachbalakrishna5099 cartap hydro chloride & propineb compatibility untada bro
@@maheshpuli5320 idea ledu bro water glass lo test cheyandi
మోగి పురుగు తీవ్రంగా ఉంది
నరుమడి లో స్ప్రే కూడా చేసాం 4G ఫతేరా కుడ వేషం
Povvadam ledhu
నవీన్ క్లోరాంట్రీనిలిప్రోల్ లిఖ్విడ్ దొరుకుతుంది,1500ppm నీమ్ఆయిల్ తో కలిపి స్ప్రై చేయండి. (మొగిపురుగు అంటే గ్రుడ్డును నిర్ములించాలి. ప్రఫెనోపాస్ కొట్టండి.)👍
@@KarshakaNestham
Vari pillakalanu cut chestandhi
Sir antha endipothandhi Sir
అయితే talstar (byfintrin)పంపుకు (16లీటర్స్ కు )50ml పోసి కొట్టండి.
మీరు. ఇంత. బాగా చెపుతున్నారు. సార్. మీరు. 1ఏకురానికి. ఎన్ని బస్తాలు. తీశారు. ఇంతకు ముందు. సార్
Karhif lo40 rabbi lo 50 bags.
70 kg leka 40 kg ha
రాజన్న నువ్వు చెప్పిన మొగిపురుగు మందులు అర్థం కావటం లేదు. fb లో చాల మంది మొగిపురుగు ప్రాబ్లమ్ గురించి అడుగుతున్నారు. అమందులు పేర్లు msgఇవ్వు.సౌండ్ తక్కువ ఉంది.
Bifenthrin 10% EC + nativo
సౌండ్ ఇప్పడి నుండీ క్లియర్ గా ఉంటది.
Entracol annaru ippudu nativo antunnaru asalu vishayam sutiga spastanga cheppandi.
Antracol అయినా నాటివో (టేబుకోనజోల్ +ట్రీప్లక్సీస్ట్రోబిన్ )అయినా రెండు ఫంగిసైడ్ లే కావున మందు మార్చి, మార్చి స్ప్రై చేయండి.
Carbo furan3g gulikalu.endulo kalapi challali.urea lo kalipi challan vachha.sir
ఇసుకలోతప్ప యూరియాతో కలిపి చల్లరాదు..
@@KarshakaNestham urea lo carbendzum+mancozeb.chemical kalapavochha.oka Vela veyali a ukuntey natu pettina enni rojulaku veyali..rendavasari.urea saaf.powder kalipi veddam anukuntunna.meeru cheppagalaru
@@KarshakaNestham emi avutundi anna