Instant simple tasty పండుమిర్చి నిల్వ పచ్చడి mirapakaya pachadi |Red chili pickle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి పండుమిర్చి నిల్వ పచ్చడి అండి దానికి కావలసినవి
    పండుమిర్చి అరకేజీ
    చింతపండు 120 గ్రామ్స్
    కల్లుప్పు 100 గ్రామ్స్
    వెల్లుల్లి 50 గ్రాములు
    ఆవపిండి 2spoon
    మెంతుపూడి 1స్పూన్
    జీలకర్ర పొడి వన్ స్పూన్
    వేరుశనగ నూనె 250
    పోపుదినుసులు 50 గ్రాములు
    ఎండుమిర్చి పది
    కరివేపాకు మూడు రెబ్బలు
    పసుపు వన్ టీ స్పూన్
    Similar searches
    Mirapakaya Pachadi
    Red chilli pickle
    మిరపకాయ నిల్వ పచ్చడి
    సంవత్సరాలు నిలవుండే మిరపకాయ నిల్వ పచ్చడి

ความคิดเห็น • 4