అరెస్టులు ఖాయం.. జైలు సిద్ధం.. వైసీపీ లో భయం భయం || ABN Pavan Reaction On YCP Leaders Scams || ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 23

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 2 ชั่วโมงที่ผ่านมา +7

    ఆ మంచి రోజు కోసమే యెదురు చూస్తున్నాము

  • @csrao6639
    @csrao6639 2 ชั่วโมงที่ผ่านมา +3

    100 ఏళ్ల తరువాత కేసులు 1000 ఏళ్ల తరువాత తీర్పులు

  • @kariyappakariyappa1787
    @kariyappakariyappa1787 2 ชั่วโมงที่ผ่านมา +2

    అన్ని అలాగే కట్టిస్తే రాష్ట్రబాగుంటుంది

  • @gopalamalapati-e6f
    @gopalamalapati-e6f ชั่วโมงที่ผ่านมา +1

    అస్సలు ఈ ప్రభుత్వము అంత మంచిపని చేయగలుగుతుందా అని మా అనుమానము!!!!
    అలా పైన చెప్పిన వారిని అరెస్ట్ చేసి బొక్కలేకి వేస్తే చాలా గొప్ప విషయమే.

  • @dcknaidudesineni7150
    @dcknaidudesineni7150 ชั่วโมงที่ผ่านมา +2

    అవును అన్నీ చేశారు మరి మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు ఏమీ చేయలేరని తెలుసుకొని ఒక్కొక్కరే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నీతులు

  • @B9C3
    @B9C3 2 ชั่วโมงที่ผ่านมา +2

    Nothing will happen ,(to Jagan core team)as long as Modi is PM.

  • @narayanaraojampala7202
    @narayanaraojampala7202 2 ชั่วโมงที่ผ่านมา +1

    పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు పశువులకాపర్లకు విశ్రాంతి గృహాలు కడతారంటే ఈ రాష్ట్ర ప్రజలకు చెవుల్లో క్యాబేజి పువ్వులు పెట్టినట్లే.

  • @ramanavable
    @ramanavable ชั่วโมงที่ผ่านมา +1

    Arrest cheyyaru pedda vaalani andaru not connected vaalane chestaru

  • @Markpothuganti
    @Markpothuganti 21 นาทีที่ผ่านมา

    అరెస్టా బొక్క... గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చెప్తూ జనాలని వెర్రి పుష్ప లను చేస్తున్నారు

  • @rajarao7030
    @rajarao7030 ชั่วโมงที่ผ่านมา +1

    Nothing happens because of cbn attitude

  • @Jhansi1065
    @Jhansi1065 2 ชั่วโมงที่ผ่านมา +1

    Cheppedene chesedi emaina vinda

  • @dukkavenkatarao5472
    @dukkavenkatarao5472 45 นาทีที่ผ่านมา

    Babu ami cheyaledu

  • @suryameets
    @suryameets 6 นาทีที่ผ่านมา

    పశువులు కాసుకుని వాళ్ళ కోసం కార్ గ్యారేజీలు, బాల్కనీలు, తారు రోడ్డు తోటి ఇల్లు వైసిపి గవర్నమెంట్ చేసిన అభివృద్ధి మీకు కనపడట్లేదు😂😂😂😂😂

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 ชั่วโมงที่ผ่านมา

    అదిగో జగన్ అరెస్ట్ ఇదిగో జగన్ బెయిల్ రాదు రేపు అరెస్ట్ చేస్తారు వాడు అరెస్ట్ వీడు అరెస్ట్ అని రోజు headline పెట్టి పెట్టి చంపుతునారు కాని ఎవడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది లేదు బొచ్చు లేదు

  • @SuryaBoddeda-p8g
    @SuryaBoddeda-p8g 58 นาทีที่ผ่านมา

    What about gudivada gurnadha rao& others?. Now they will know what abuot Chanikya CHANDRA BABA NAIDU GARU. Dont worry all at once innnn. There is a crocodile festivals for each & every guy

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r 6 นาทีที่ผ่านมา

    Cause lu matreamy. Sikshalu padataniki 100 years padutundhi😂😮😅😊 valla ikha kuda pikalarearu

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r 2 นาทีที่ผ่านมา

    Eppudu Church la medha pwnnu vryyamdi prati church numchi pannu vasulu cheyyeali hindhu devalayalaku gudi laku matreamy na pannu lu